Senior Actor Kakarala Satyanarayana Interview | శోభన్ బాబు కోట్లు సంపాదించినా ఆయనంటే కోపం! TeluguOne

  Рет қаралды 77,992

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 57
@shankarkappa5140
@shankarkappa5140 Жыл бұрын
Telugu Film indastreki devudu sobhanbabu garu
@jafaralijafarali-bt9yv
@jafaralijafarali-bt9yv Жыл бұрын
Decipline Hero'our shoban
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 Жыл бұрын
Good interview 👍
@MrKasi16
@MrKasi16 2 ай бұрын
Siobhan babu Gari abbayi tho interview cheyandi...
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 Жыл бұрын
ప్రభుత్వం స్టుడిఒ నిర్మాణాలకి అతి తక్కువ ధరలకి ఈ కళాకారులకు ఇచింది. మంచిదే కానీ వాల్లు ఆ స్టుడిఒస్ లో నిర్మాణాలు చేయక, వాటిని పాలన చూడక మూసివేసినట్లయిథె తిరిగి ప్రభుత్వం వాపసు తీసుకోవాలి కదా. అప్పుడు తక్కువ ధరలకి తీసుకొని ఇప్పుడు కోట్లు విలువ పొంది హక్కు అనుభవిస్తున్నారు. అదే ప్రభుత్వం పేద వారికి, మద్య తరగతి వారికి ఎమీ చేస్తుంది. ఎక్కడ అయిన స్టలాలు ఎంత ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. గజం కూడ కొనలెని స్తితి లో ఈ తరగతి వాల్లు ఉన్నారు. వాళ్లకే గానీ మనకు రాయితీలు లేవా.
@supriyateegala8946
@supriyateegala8946 Жыл бұрын
Endukandi prices increasing lot in every aspect .who concerns about this.how people should survive
@krishnamohan6736
@krishnamohan6736 Жыл бұрын
మీకు తెలిసింది పావాలా తెలియంది ముప్పావాల స్వచ్చందము గా తప్ప్పుకుంటే కూడ తప్పులు పడుతున్నారు బాబు గారి అబ్బాయి కి ఇంట్రస్ట్ ఉంది అని మీకు ఎవరు చెప్పారు ఆలా అయితే ఇప్పుడు బాబు గారి మనవళ్లు ఉన్నారు కదా రావొచ్చు కదా ఇప్పుడు బాబు గారు లేరు కదా అడ్డం చెప్పేవాళ్ళు లేరు వాళ్లకు ఇంట్రస్ట్ లేదు కాబట్టి ఫీల్డ్ లోకి రాలేదు దానికి మీ విశ్లేషణ సరి గా లేదు
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Жыл бұрын
Yes
@rajich6001
@rajich6001 Жыл бұрын
Asalu sobhan babuji enthamandi kodukulo kuda.teliyakunda interview cheyatam thappu.ayanaki. only son n 3 daughters
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Жыл бұрын
@@rajich6001 ఒక్కడే బాబు కరుణ శేషు ఆతని పేరు
@bhaskarreddy2936
@bhaskarreddy2936 Жыл бұрын
Anchore questions adugutunnadu answers kuda anchore cheptunnadu
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Жыл бұрын
@@bhaskarreddy2936 అవును
@Abhi-fd6ik
@Abhi-fd6ik Жыл бұрын
అరే బాబు .. శోభన్ బాబు కు ఒక్కడే కొడుకు..కరుణశేషు.. అని అందరికి తెలిసిందే
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Respective reporter
@srisanthoshisai217
@srisanthoshisai217 Жыл бұрын
శోభన్ , అక్కినేని డబ్బు వద్ద గట్టి అంతే కాదు చాలా పిసినారి.... శోభన్ బాబు అభిమాని దొరబాబు సినిమా తీస్తే.....అతనినే ఇబ్బంది పెట్టారు అంటారు... పోయిన. వారు అందరూ మంచి వారు
@Vallem-Veerabhimanyudu
@Vallem-Veerabhimanyudu 2 ай бұрын
ఇబ్బందేమీ పెట్టలేదు. రెమ్యూనరేషన్ తిరిగిచ్చేసారు.
@sankarrao6949
@sankarrao6949 Жыл бұрын
నిన్ను ఆయనే ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది.ఇంటర్వ్.. అవతలివారు చెప్పేది ఎక్కువ వినాలి. కాకరల గారు కంటే నువ్వే ఎక్కువ మతాడుతున్నావు..
@28.8.21
@28.8.21 Жыл бұрын
🤣😂
@RamNaidu-vh1ji
@RamNaidu-vh1ji Жыл бұрын
😂😂😂 correct bro 😂😂😂
@velamas8219
@velamas8219 Жыл бұрын
Heman sobhan babu only said about cinema full abbrivation that is in telugu CI siggu, Ne Nejam , Ma Maanavathvam Lenidhi CINEMA LIFE , today that is truth in Industry and In Heman sobhan babu time Nobody will help to his CINE life , only in starting NTR helpped more with his performance ,this was reason to taken more movies in K Viswanath movies, Rest of the Heros only political heros only , they can live like anything without values
@sumanth1969
@sumanth1969 Жыл бұрын
Sobhan babu gariki okkade koduku
@ammigongurachannel9044
@ammigongurachannel9044 Жыл бұрын
అవును ఒక్కడే కొడుకు
@ramanarao18
@ramanarao18 Жыл бұрын
నిజమే... ఒక్కడే కొడుకు
@pavanchebiyyam4560
@pavanchebiyyam4560 Жыл бұрын
ANR kuda Annapurna studios government ichchina jaga lone kattaru. chenna reddy govt. anukunta.
@allabakshushaik7695
@allabakshushaik7695 Жыл бұрын
Yes
@krishnaprasadtadinada2809
@krishnaprasadtadinada2809 Жыл бұрын
Manam.anukunna Janam chudali ga.chetulu kalchukuniteesina prajalu chudali.ga.
@vasudevants9954
@vasudevants9954 Жыл бұрын
బ్రతకి వున్న వాళ్ళనూ ఎలాగూ వదలరూ...పోయిన వారి వ్యక్తిగత జీవితాల గురించి తెలిసీ తెలియక గుర్తుండీ లేకుండా వున్న అంత పెద్దాయన చేత ఏది పడితే అది మాట్లాడించి ...ఏమిటీ దారుణం.
@adurivssubrahmanyam1369
@adurivssubrahmanyam1369 Жыл бұрын
Mr anchor. Ankitam lanti padaalu yenduku. Vaallaki idea yekkuva income, yekkuva peru theche sulabha vaarasatvamu ani chesaaru.
@neeliramchander
@neeliramchander Жыл бұрын
నిర్వివాదుల గురించి వివాదాలు రేకెత్తించి స్వల్ప కాలంలో సెన్సేషన్ కావడం నేటి ట్రెండ్ 😀😂
@nagasumuka5422
@nagasumuka5422 Жыл бұрын
Sobhan babu gariki okkade koduku Karuna Sheshu ataniki kuda cinemallo natinchadam istamledu leni ponivi cheppadam manchipani kadu
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj Жыл бұрын
Even intelligent in front of nature we have to takeoff
@MrIndee4u
@MrIndee4u Жыл бұрын
He did not invest a paisa in movies
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
ANR gariki kooda prabhutwame sthalam icchhindi…..
@sreetm5359
@sreetm5359 Жыл бұрын
అవును చెంచగిరి చేసి ఎకరాలు కొద్దీ భూములు దొబ్బాడు. శోభన్సొం,NTR లు సొంతం గా డబ్బులు తో భూములు కొన్నారు.
@sk2250
@sk2250 Жыл бұрын
Chanipoina valla gurinchi ilanti baseless talk stop cheyyali....Media is insulting those late celebrities....unemployed journalists kooda loose talk chestunnaru....
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 Жыл бұрын
Sobhan Babu 🤔🤔🤔🤔
@karimullashaik8342
@karimullashaik8342 Жыл бұрын
Kodukulu ante, koduku and manavadu Ani ardham, okkade koduku Ani kaadu.
@sitavaddadi4611
@sitavaddadi4611 Жыл бұрын
Kskarla garini enduku piluchinatlo?
@duryodhanareddy9941
@duryodhanareddy9941 Жыл бұрын
Meeku cheppaaraaa
@munhv1448
@munhv1448 Жыл бұрын
Papam Anchor entha nijam rabadadam Anna workout avvaledhu..Anchor matrame ekkuva matladutunnadu whole episode lo...
@jayqwe721
@jayqwe721 Жыл бұрын
NTR paristhiti antegaa
@rammohangodthi
@rammohangodthi Жыл бұрын
These interviews are not authentic , they come with half knowledge & wrong information , please maintain dignity while talking about great artists & avoid personal matters , only a request 🍀
@sitavaddadi4611
@sitavaddadi4611 Жыл бұрын
Ancors ne ekkuva matladuthunnaru Vallu cheppedi vinakunda verlle natladestunnaru
@SitaDevi-go4dr
@SitaDevi-go4dr Жыл бұрын
Sorry to say, Sobhan babu gari ki okkade koduku anukunta.
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Жыл бұрын
Avunu.peru karuna seshu
@krishnakumari5778
@krishnakumari5778 Жыл бұрын
ChettA interview 🙌
@RamNaidu-vh1ji
@RamNaidu-vh1ji Жыл бұрын
😂😂😂 evadu chudamanadu Amma 😂😂😂
@Venkaducreations
@Venkaducreations Жыл бұрын
Shobanbabu definitely a selfish fellow who focused only on money.
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Жыл бұрын
Everyone is selfish 😂😂😂 Will u donate half of ur income to poor 😁
@satishmsvs9473
@satishmsvs9473 Жыл бұрын
Adukku thinte appudu okna niku!
@gouthamcool1089
@gouthamcool1089 Жыл бұрын
Anchor sodi ekkuvayindi
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Cops vs. RGV: Who REALLY Calls the Shots?
4:55
Sree Unfiltered
Рет қаралды 9 М.
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.