Senior Journalist Krishna Rao React On Revanth Reddy Vs Nirmala Seetharaman | Loksabha | Mirror TV

  Рет қаралды 27,253

Mirror Tv

Mirror Tv

Жыл бұрын

Senior Journalist Krishna Rao React On Revanth Reddy Vs Nirmala Seetharaman | Loksabha | Mirror TV
Mirror TV Exclusive Interviews
____
Follow Us on:
Facebook: / mirrortvtelugu
Twitter: / mirrortvtelugu
Website: mirrortvtelugu.com/
Instagram : / mirrortvchannel

Пікірлер: 133
@narsingrao1307
@narsingrao1307 Жыл бұрын
ఆ మేడంది అహంకారపూరిత హేళన చేస్తూ సమాధానం చెప్పారు.
@martisriramachandramurty6677
@martisriramachandramurty6677 Жыл бұрын
పెద్దలు కృష్ణారావు గారికి నమస్కారములు.యదార్థం చెప్పారు సార్. రేవంత్ రెడ్డిగారి కి హిందీలో మాట్లాడటం అంత పట్టు లేకపోవచ్చు.అంతమాత్రాన ఆర్ధికమంత్రి గారు అలాచిన్నతనం చేసి మాట్లాడకూడదు కదా.
@venkatsai4578
@venkatsai4578 Жыл бұрын
Yes , rakapote Ala helana cheyakudadu kani revanth reddy kuda caste topic kuda tevakunda undalsindi … iddaru chala cheap ga behave chesaru
@awarisairam4106
@awarisairam4106 Жыл бұрын
@@venkatsai4578 tappu ledu...aame pogaru tho matladindi... revanth pogaru chupiste musalame akadane bp takva ayi padtadi...revanth used it politically....
@venkatsai4578
@venkatsai4578 Жыл бұрын
@@awarisairam4106 ade Inka ee chetta caste politics emiti .. iddaru senseless leaders okaru chaduvukunna senseless mind unkokaru sarigga chaduvu abbani senseless leader. Iddaru waste ee
@arambabu4
@arambabu4 Жыл бұрын
నిర్మల సీతారామంన్ ది అహంకార భావం బిజెపి ప్రభుత్వం కూడా ఎప్పుడు అధికారంలో ఉండదు అనే విషయం గుర్తుంచుకోవాలి రేవంత్ రెడ్డి గారు హిందీలో ప్రసంగించడాన్ని హేళనగా మాట్లాడే ముందు అతను తెలంగాణ ఎంపీ అనే విషయం పైగా తెలుగువాడు అనే విషయం గుర్తుంచుకోవాలి నిర్మల సీతారామన్ వెంటనే క్షమాపణ చెప్పాలి మీ బ్రాహ్మణాధిపత్యం అహంకారానికి నిదర్శనమే నీ పతనం తప్పదు
@nandudhfm1848
@nandudhfm1848 Жыл бұрын
*నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.* *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.* *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.* *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.* *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.* *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.* *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.* *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.* *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.* *ఆస్పత్రులు లేవు.* *విద్యాసంస్థలు లేవు.* *ఎరువులు లేవు.* *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,* *సాగుకు నీటి సరఫరా లేదు.* *దేశంలో ఉద్యోగాలు లేవు.* *"కేవలం"* *ఆకలి మాత్రమే ఉంది.* *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.* *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...* *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.* *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.* *ఖాళీ ఖజానా ఉంది.* *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.* *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?* *✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.* *✌️వేలాది యుద్ధ విమానాలు.* *✌️వేలాది ట్యాంకర్లు* *✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు.* *✌️అన్ని గ్రామాల్లో విద్యుత్.* *✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.* *✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.* *✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు,* *✌️స్టేడియాలు,* *✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,* *✌️టెలివిజన్* *✌️ ప్రజలందరికీ టెలిఫోన్.* *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...* *✌️ విశ్వవిద్యాలయాలు,* *✌️ఎయిమ్స్,* *✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.* *✌️అణ్వాయుధాలు,* *✌️సబ్ మెరైన్స్,* *✌️న్యూక్లియర్ స్టేషన్లు,* *✌️ఇస్రో,* *✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...* *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం?* *బట్టలు మిల్స్ జాతీయం...* *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు?* *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..* *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.* *👉ఇవే కాకుండా,* *👉జిఎస్‌ఎల్‌వి,* *👉మంగళయన్,* *👉మోనోరైల్,* *👉మెట్రో రైలు,* *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,* *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....* *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.* *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.* *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...* *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?* *ఎన్ని ఐఐటి లు కట్టారు?* *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?* *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?* *ఎన్ని డామ్ లు కట్టారు?* *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?* *పేర్లు మార్చడం.* *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..* *మరియు* *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.* *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.* *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.* *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.* *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.* *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...* *రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.* *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 7 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*
@rakeshcopper3671
@rakeshcopper3671 Жыл бұрын
Nenu modi garini ekkuva chesi chupeetali Ani gani, bjp ante naku istam Ani kani kadu....modi undadam valla ee desham inko britain,srilanka , Iran laga marakunda nilabndi ..manduke jai modi
@nareshnani9520
@nareshnani9520 Жыл бұрын
ఓరి అయ్యా నందు, ని కాళ్లకు దండం 🙏 నితీ నిజాయితీ తో చెపుతున్న, ఏం చెప్పినవ్ అన్నయ్య.కాంగ్రెస్ మన తాతల,తండ్రుల మన దేశాన్ని కాపాడింది. కాని ఈ గుజరాత్ డు మొత్తం దోచుకుంటుండు.మన పోరగాళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఇవ్వడం చాలా భాధగా ఉంది, ఇలాంటి అమాయకులను చెప్పుతో కొట్టాలల లేదా కొర్రాయి తో కొట్టాల..బిజెపి అన్నోడిని తెలంగాణా నుండి వెళ్ళకోట్టాలి లేదా పెతేయ్యాలి
@gpk226
@gpk226 Жыл бұрын
Excellent sir,work cheyadam chethakaani vaaru elaa diversion politics use chestharu.jai congress
@rakeshcopper3671
@rakeshcopper3671 Жыл бұрын
@@gpk226 bye congress...panikilamina khnagress
@prasanna8288
@prasanna8288 Жыл бұрын
Well said bro
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli Жыл бұрын
Donga Finance Minister
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 Жыл бұрын
చిన్నమ్మ సుష్మా స్వరాజ్ చాలా మంచిది ఉండే , నిర్మలమ్మ ది కొంచెం అతితెలివి.
@nareshnani9520
@nareshnani9520 Жыл бұрын
అతి తెలివి కాదే, గుజరాత్ డి ముడ్డి నాకే రకం
@satish9912
@satish9912 Жыл бұрын
Nirmala madam proved again she is kamzor, shame on her
@srikanthbojja3378
@srikanthbojja3378 Жыл бұрын
పొగరు అంటారు ఇలాంటి వాటినే.
@madhusudhanrao2094
@madhusudhanrao2094 Жыл бұрын
Yes very clearly explanation sir.
@satish9912
@satish9912 Жыл бұрын
Thank you, at least you are raising your voice, we have many chappal lifters in our state BJP who can’t voice their concerns
@syedimam671
@syedimam671 Жыл бұрын
గత ప్రభుత్వాలు చేసిన బ్యాంకు అప్పు ప్రస్తుత బిజెపి ప్రభుత్వం చేసిన అప్పు గురించి సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి గారి సమాధానం పొంతన లేదు
@swathisri1174
@swathisri1174 Жыл бұрын
నిర్మలమ్మ పార్లమెంట్ లో ఒక Tuition పెట్టుకో
@thomas_shelby_218
@thomas_shelby_218 Жыл бұрын
Ban Hindi in telugu states.
@geethakrishnafilmschools7901
@geethakrishnafilmschools7901 Жыл бұрын
Well Said💐
@ramakrishnaboini5043
@ramakrishnaboini5043 Жыл бұрын
Our FM is worst till date in india & so arogant n proud
@verma7991
@verma7991 Жыл бұрын
మొన్న తెలంగాణ కి వచ్చినపుడు తెలుగు మాట్లాడింది హ
@vinodkumar220
@vinodkumar220 Жыл бұрын
Speaker language gurunchi comments cheyyataniki kuda interfer itey bagundedi
@vishnuprasada8652
@vishnuprasada8652 Жыл бұрын
రేవంత్ గారి హిందీ మంచి హిందీ కాదని కృష్ణారావు గారి తీర్పేమిటండీ..
@kollanarenderreddy6774
@kollanarenderreddy6774 Жыл бұрын
నిర్మల సీతారామన్ గారు అహంకార ధోరణిలో మాట్లాడారు. ఆమె గారు మొన్న రేషన్ షాపు వద్ద మాట్లాడిన తెలుగు ఎలా వుందో తెలుసు కోవాలి. స్పీకర్ గారు సీతారామన్ గారిని బాషా విషయం లో ప్రశ్నించాల్సింది వుండే.
@ravindermanda5031
@ravindermanda5031 Жыл бұрын
Jai revanth anna
@sambasivarao98
@sambasivarao98 Жыл бұрын
Yes.she is highly errogante.her Husbend is a cunning criminal.what we can do?
@raymondsantas2765
@raymondsantas2765 Жыл бұрын
100% correct
@ganeshg9813
@ganeshg9813 Жыл бұрын
Very very arrogant lady in the history of indian political system
@nareshnani9520
@nareshnani9520 Жыл бұрын
దాని మొఖం సరిగ్గా గమనిస్తే రాక్షసి రూపం కనబడుతది. గుజరాత్ డి ముడ్డి చీకడానాకైనా సరే అనే గుణం.కారణం రాక్షసి కాబట్టి
@subbarayudurajoli5108
@subbarayudurajoli5108 Жыл бұрын
Nirmal amma,revantreddiki,sari,seppandi,
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy Жыл бұрын
Well analysis sir 👍
@rana6085
@rana6085 Жыл бұрын
Engili vistharaku egiri egiri paduthadi 😂😂😂 Nirmalamma egiri egiri paduthadi 😂😂
@rambo1904
@rambo1904 Жыл бұрын
FM is rude and ridiculed Revanth ..it's wrong
@MrDvramanarao
@MrDvramanarao Жыл бұрын
Krishna Rao you too .................................
@ashoku5102
@ashoku5102 Жыл бұрын
Murmu ట్రైబల్ ani ప్రచారం చేసింది బిజెపి కాదా? ని సొల్లు ఆపు
@parushuram4648
@parushuram4648 Жыл бұрын
Bjp bathais ki em artham kadu only jai hind
@vivekanandaraju
@vivekanandaraju Жыл бұрын
మాతృభాష మాట్లాడం చాలా మంచిది.
@shamshare
@shamshare Жыл бұрын
ఒక దక్షిణాది లోక్సభ సభ్యుడు హిందీలో ప్రశ్న అడిగితే దక్షిణాదికి చెందిన కేంద్ర మంత్రి భాషను వెక్కిరించడం దారుణం. ఈమె ఇలా అంటే సామాన్య ప్రజలు ఉత్తరాది వెళితే అక్కడి ప్రజలు మన హింది పై వెక్కిరించరా. ఈమెకు ఆ మాత్రం తెలియదా. రేవంత్ రెడ్డి హింది బాగానే మాట్లాడాడు. ఆమె నోరు పారేసకున్నారు
@aretiashokkumar7243
@aretiashokkumar7243 Жыл бұрын
Kani avamanichadam anedi manchidi kadu reventh annani
@kopulaashok3514
@kopulaashok3514 Жыл бұрын
Revanthreddy. Nee. Avamaneesthe. Telangananu. Avamaneecheenatle
@venkatkrishnareddygankidi348
@venkatkrishnareddygankidi348 Жыл бұрын
You are making the people confusing by saying that the way of questioning is not correct by taking the reference of earlier question. In questioning and in analyzing the problem people can take earlier instances as reference. Question is very clear, unfortunately we are hearing from you that it is in lack of clarity
@balvanthreddy3445
@balvanthreddy3445 Жыл бұрын
Girijana mahila mana rastrapati Murmu garu... Attadugu kulam nundi vachadu ani Modi parliament lo pade pade enduku prastavincharu mari. BJP nayakulaku okka nyayam vere vallaku okka nyayama..?
@krishnababureddy6117
@krishnababureddy6117 Жыл бұрын
Karectga adigindu Revath Reddy ..nimaral sitharaman ki adikaram Ahankaram
@RaviKumar-fh6yr
@RaviKumar-fh6yr Жыл бұрын
Narendra modi neeku chatha kadu digipo
@vijayakumar-pz4mm
@vijayakumar-pz4mm Жыл бұрын
You are right rao garu as a central minister she should respect M P
@hsshhsdh9013
@hsshhsdh9013 Жыл бұрын
అసలు పార్లమెంట్ లో ఒకే భాష లో మాట్లాడాలని రూల్స్ ఏమైనా ఉందా? మీరు కూడా బ్రాహ్మణ కులస్థులు అనుకుంటా!
@rajbuxbushan6106
@rajbuxbushan6106 Жыл бұрын
Adagadam correct kani akkada modi peru vachindi kanuka speaker ku nirmalaku mandindi asalu speaker sabyulanu niyantala bediristunnadu sarikadu tg nundy vachina revanth ani avamaninchina nirmalagaru shamapana cheppali tg samajaniki
@nagarajuramini4298
@nagarajuramini4298 Жыл бұрын
Krishnarao garu, do not talk with blind opposition against BJP. Go thro proceedings. It is Sri Adir Choudary who said Revantji is talking in weak Hindhi and requested the Speaker to continue with his question. FM also used same words of Sri Adir Choudary and she also admitted about her weak Hindhi. Then why Revanthji belonging to leading OC group is playing SUDRA card. You have to question Mr Adir Choudary and Mr Revanthreddy, but not the FM. Do not talk biased politics
@srinivaskyra1592
@srinivaskyra1592 Жыл бұрын
Basa not bavana mukyam not currect
@bhargavasharma2683
@bhargavasharma2683 Жыл бұрын
Journalists and🔴💊 political parties🎉🥳 should🔥 Ñot make a👍 difference between congress and BJP. Nirmala Seetarann is🎯👪 Correct✅✔☑.
@prakashreddy5641
@prakashreddy5641 Жыл бұрын
Shame on central minister ....thu thu thu
@Ramchander-uz8sj
@Ramchander-uz8sj Жыл бұрын
రేవంత్ రెడ్డి గారు హిందీ సరిగా రాకుంటే తెలుగులో మాట్లాడొచ్చు కదా లేదంటే నాలుగేళ్లుగా హిందీనెర్చుకొనిఉండొచ్చు లేదు ఇంగ్లీషులో మాట్లాడొచ్చుకదా గౌరవ సభ్యులుయుంది కులాప్రస్తావన తేవడం ఎందుకు ఇతలు తమ భాషలో మాట్లాడడం లేదా అనువాదం ఉంటుందిగా
@bhargavasharma2683
@bhargavasharma2683 Жыл бұрын
Don't make Unessary
@nani7040
@nani7040 Жыл бұрын
Shameless fm
@ashwinikumar8525
@ashwinikumar8525 Жыл бұрын
It's all OK. Revanth could have learnt Hindi easily.
@Anand-sf3wq
@Anand-sf3wq Жыл бұрын
Hindi politicians ki Chinna chupu Telugu people ante
@RamRam-ku6us
@RamRam-ku6us Жыл бұрын
Nirmala waste
@srineevas8300
@srineevas8300 Жыл бұрын
మీ విశ్లేషణ.... దేనికో చెప్పండి..... సమస్య ఎటూ వైపు వెళ్తుంది...... ఏది.. ఎవరిది తప్పో చెప్పండీ...... మీరు రెండూ ప్రస్తావన లు తప్పు చెబుతున్నరు అంటే.... నిర్మల సీతారామన్ అనే ఒక తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు.. తెలుగు రాష్ట్రాల ఎంపి నీ సభలో భాష పరంగా కించ పరిచేలా సమాధానాలు మిరు సమర్ధి స్తున్నారా
@venkateswararaoseethamraju1398
@venkateswararaoseethamraju1398 Жыл бұрын
Inefficiency is coveredup by arrogance.
@KiranKumar-rt7dp
@KiranKumar-rt7dp Жыл бұрын
Even north indian people don't speak any language then Hindi. South Indian politicians will speak atleast 3 languages . Every South Indian leaders are great than north
@skyakubshaik9908
@skyakubshaik9908 Жыл бұрын
ఒక మంత్రి అయ్యుండి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక నీకు ప్రశ్న అయితే అర్థమైంది గా మరి దానికి జవాబు చెప్పు కంజూర్ హిందీలో మాట్లాడినవ్ నేను కూడా కంజూర్ హిందీలో జవాబు చెప్తా అనడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే నిర్మల సీతారామన్ కి మైండ్ దొబ్బింది అనుకుంటా అదికాక కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని అనేక పరిశ్రమలతో నిర్మిస్తే ఈ దిక్కుమాలిన బీజేపీ వచ్చిన తర్వాత అన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతుంది ఈ దరిద్రపు బిజెపి పాలన ఎప్పుడు వదులుతుందో
@prakashreddy5641
@prakashreddy5641 Жыл бұрын
Over action central minister go and work in super market .....waste normal thu thu thu
@seetaramprasad9919
@seetaramprasad9919 Жыл бұрын
Keep control her egos
@khajamasiuddin4173
@khajamasiuddin4173 15 күн бұрын
Reddies, kammas, maratas, velmaas shudrule ane vishayanni high light cheshaaru, 77 endla nunchi ee deshaanni brahmina sodarulu palistunnaru, ante pms, central government
@rathan6070
@rathan6070 Жыл бұрын
Sabyuniki matrame kadu teluguni telugu prajalani telugu rastralani avamanincharu
@KolaMalli
@KolaMalli Жыл бұрын
రేవంత్ రెడ్డి వచ్చి రాని హిందీలో మాట్లాడుతున్నాడు.. అని నువ్వెలా చెబుతావు కృష్ణారావు.. నీది కూడా అహంకారమేనా..?
@RaviKumar-fh6yr
@RaviKumar-fh6yr Жыл бұрын
Tamil mp s ki mukka hindi radu
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 Жыл бұрын
రేవంత్ నాకు వచ్చి రాని హిందీలో మాట్లాడాతున్న అంటే నిర్మల సీతారాం గారు నాకు కూడా వచ్చిరాని హిందీ లో మాట్లాడుతా అన్నారు.సార్ ఎందుకు నిర్మల సీతారాం బీజేపీ పై దుష్ప్రచారం చేస్తున్నారు.
@ప్రవీణ్ప్రపంచం
@ప్రవీణ్ప్రపంచం Жыл бұрын
Sariga chudu ardham kakapothe
@kurvarajendar2874
@kurvarajendar2874 Жыл бұрын
Cutie first ame అన్నది
@ganeshg9813
@ganeshg9813 Жыл бұрын
అరే బేవర్స్ మొత్తం చూడరా వీడియో కోడి ధమాక్ ఉందా రా నీకు
@pavanreddybakkannagari7094
@pavanreddybakkannagari7094 Жыл бұрын
Modi garu Telangana ku vachinappudu Telugu lo matladaru kani Telangana prajalu andharu happy ga feel aiyaru kani ila kincha parchaledu Telugu vani kincha parchadaniki siggu undali
@sunilgupta-tx8hf
@sunilgupta-tx8hf Жыл бұрын
She told weak Hindi but she accepted that her Hindi also is weak
@dhananjayatabala9538
@dhananjayatabala9538 Жыл бұрын
Telangana India lo ne Vundi Nirmalamma Telugu 2 stets Thalanchukunte BJP ki1seat Raadu edinijam Bad behave Ego lady finance minister
@venkatreddykolluru328
@venkatreddykolluru328 Жыл бұрын
కృష్ణారావు అంటే మీరు కూడా బ్రాహ్మణ కుటుంబం అనుకుంటా అందుకే కులం అంటున్నావు
@ramunelapu5878
@ramunelapu5878 Жыл бұрын
Too insult south Indians 😭😭😭
@KiranKumar-rt7dp
@KiranKumar-rt7dp Жыл бұрын
She is a worest finance minister in india till now. She could not even win as serpanch.
@firebrand3515
@firebrand3515 Жыл бұрын
Telugulo maatladaali anduke.
@aretiashokkumar7243
@aretiashokkumar7243 Жыл бұрын
Reventh gariki hindi vachhu kada ,enduku fluent ledo papam
@RaviKumar-fh6yr
@RaviKumar-fh6yr Жыл бұрын
Ame state gurinchi thechinanka ne kulala gurinchi ochindi
@jafarmd7274
@jafarmd7274 Жыл бұрын
Nirmalaji. Jo. Telangana. Se. Ate. Unko. Hindikamati. Unko. Kamjori. Say. Kamjorisay. Jawabdengay. Annarukada. Teluguwarandariki. Awamanakaram. Jai. K. C. R. J. A. I. B. R. S.
@mahipalreddy9627
@mahipalreddy9627 Жыл бұрын
ఏం చెప్పినవో నికన్న అర్దం అయ్యిందా విడు బాపనొడు అనుకుంటా
@ప్రవీణ్ప్రపంచం
@ప్రవీణ్ప్రపంచం Жыл бұрын
Rey he is senior journalist first give respect
@abdulazeez1966
@abdulazeez1966 Жыл бұрын
నువ్వు ఒక journalist ఎటు సపోర్ట్ istunnavo అర్థం కావట్లేదు.
@anupalakalyan3515
@anupalakalyan3515 Жыл бұрын
Kcr punch kadu CT lo vei
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 Жыл бұрын
Dont vote bjp
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube Жыл бұрын
Thapulumatlafithe saridesukomantam kuda thappena seoniar sa nnaci
@RaviKumar-fh6yr
@RaviKumar-fh6yr Жыл бұрын
Daniki balupekkuva sambardi
@pullamraju4855
@pullamraju4855 Жыл бұрын
Reventh coment on Hindi 👎. What way it's connected to religion!?
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube Жыл бұрын
Ea vidiolo ahamkaram ani amenu kinchaparachala neevi nee stai endhira sannasi
@venkateshwarreddybarla4690
@venkateshwarreddybarla4690 Жыл бұрын
Meeku una gyanam a maha thaliki ledhu.....aham aham
@ramakrishnabhumireddy8139
@ramakrishnabhumireddy8139 Жыл бұрын
Inka chalu aapu krishna rao, worst analysis
@RaviKumar-fh6yr
@RaviKumar-fh6yr Жыл бұрын
Nuvvu ellapoyyava
@mamatharavela9200
@mamatharavela9200 Жыл бұрын
Nibonda kodiguddu mida ekalu pikadam yentita pichaguntloda
@ప్రవీణ్ప్రపంచం
@ప్రవీణ్ప్రపంచం Жыл бұрын
Rey pedhavallaki maryadha ga matladu
@mamatharavela9200
@mamatharavela9200 Жыл бұрын
@@ప్రవీణ్ప్రపంచం bongem kadu
@nareshnani9520
@nareshnani9520 Жыл бұрын
నీలాంటోళ్లను ఉత్తరప్రదేశ్ కి పంపించేయ్యాలి. మా తెలంగాణ లో బ్రతికే హక్కు లేదు...మా మట్టి మా గాలి పీలిస్తే పౌరుషం ప్రేమ జాలి ఇంకా ఉంటాయ్. ఎవడ్రా ఎక్కడి నుండి మా తెలంగాణా కి వచ్చినవ్ సన్నాసి?
@shankaraiahj328
@shankaraiahj328 Жыл бұрын
Ni ...bajana.... BJP ki kada?....... Unnata Kulala vallaku..... Facilities....... Baga untai kabatti Hindi... Nerchukuntaru.. Meeru.... Bramanule............. Kada..... Abedakar.... Rajayangam.... Ravali...
@muraliradha1603
@muraliradha1603 Жыл бұрын
BJP TELANGANA president ki Asalu minimum Telugu mAtladatame raadhu ..Inka Hindhi Anedhi Big joke alaantidhi Yendhuku ichaaru BJP vaallu Vaadiki ..worst mentality from north Chutheys
@sarvaniambatipudi4839
@sarvaniambatipudi4839 Жыл бұрын
Nenu brahmin ne. Hindi asalu radu. FM tanukuda weak ani chepparu. REVANTH DE TAPPU. Kula prasthavana tappu. Pyga Finance gurinchi ayanaku emiteleedani arthamavutundi.sariga vinandi mastaru
@kotaiahdara1468
@kotaiahdara1468 Жыл бұрын
Sir, both were not correct .he should not mention that he belonged to sudra so that he did not know perfect hindi .
@aretiashokkumar7243
@aretiashokkumar7243 Жыл бұрын
Reventh delhi prantam lo vunnavade marienduku hindi lo command ledu
@RaviKiran-lp4ib
@RaviKiran-lp4ib Жыл бұрын
Asalu nuvvu video chusava ? Enduku ra Ila unnav. Kallu poyayi, chevulu dobbayi. Doctor ki chupinchuko
@venv8964
@venv8964 Жыл бұрын
If you have any pride speak in telugu. Why do you talk in gutter Hindi and confuse people.
@srilasya9462
@srilasya9462 Жыл бұрын
రేవంత్ రెడ్డి గారి హిందీ భాష కంజోరు అంటూనే తన హిందీ భాష కూడా కంజోరే అని అన్నది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి కృష్ణా రావు, ప్రొఫెసర్ నాగేశ్వర రావు లాంటి కుహనా మేధావులు రెచ్చిపోతూ వీడియోలు చేస్తుంటారు. ఈ చెత్త విశ్లేషకుల చెత్త వీడియోలను చెత్తలో వేసి, మంచి ప్రయోజనకరమైన విశ్లేషణలు చేసినపుడు స్వీకరించడం మంచిది.
@sriranganaidu6222
@sriranganaidu6222 Жыл бұрын
Revanth reddy ni hindi raadu antu avamaninchindi.. Nenu kuda kamjoru hindi lo ney matladatha antu vetakaram chesindi.. Asalu akkada question revanth reddy Basha kanapudu, aa vishaya prasthavana enduku ?? Revanth ni Basha peru tho avamaninchadam kosam kakapothe.. nirmala matala lo vetakaram, vekkirimpu lu spastanga kanapadutundi
@jyothirmailogistics7303
@jyothirmailogistics7303 Жыл бұрын
First neeku Hindi raadanukuntaa Reventh question matrame adigaadu .Hindi language gurinchi adagaledu.F M munda anavasaranga rechi poyindi
@satyanarayanavytla5257
@satyanarayanavytla5257 Жыл бұрын
Bullshot
@avusaliachary8193
@avusaliachary8193 Жыл бұрын
బిజెపిని కానీ బిజెపిలో ఉన్న వ్యక్తులను గాని పల్లెత్తు మాట అంటే కూడా దేశద్రోహులు అవుతారు అందుకోసం బిజెపి చెప్పిందే వేదం మనం దేశభక్తులుగా ఉండాలంటే బిజెపి వారు చెప్పింది అన్ని మూసుకొని వినాలి
@rakeshcopper3671
@rakeshcopper3671 Жыл бұрын
@@sriranganaidu6222 బారబర్ అవమిస్తరు...ఎం పీకుతరు
@rakeshcopper3671
@rakeshcopper3671 Жыл бұрын
అరేయ్ అసలు మీవి మట్టి బర్రలార...? అక్కడ నిర్మల సీతారామన్ రేవంత్ రెడ్డి నీ అన్నది... అయితే ఎందీ...? రేవంత్ నీ అంటే తెలుగు వాళ్ళను అన్నట్లా...? అయితే రేవంత్ గాడు , vote and note case లో జైల్ కి పోయిండు.... తెలుగు వాలందరు జైల్ కి పొయినట్లా...?
@RamaDevi-kb7tg
@RamaDevi-kb7tg Жыл бұрын
orey pichhi munda koduka, mari kcr gadu emi chesadu ra, otu ku nota nee bonda, monna munugodu elction lo emi jariginra adda gadida.
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,9 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 8 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 18 МЛН
Этот Пёс Кое-Что Наделал 😳
00:31
Глеб Рандалайнен
Рет қаралды 3,5 МЛН
CM Revanth Reddy Chit Chat With Goud On Palm Tree | V6 News
11:42
V6 News Telugu
Рет қаралды 137 М.
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 8 МЛН