🙏 నమస్తే sir/ mam 🙏 మన చానల్లో లాంగ్ వీడియో ఉంది ప్లే లిస్టులో ఆ రెండు వీడియోలో చూడండి అర్థం కాకపోతే మళ్లీ కామెంట్ చేయండి
@karthikpenumalla140315 күн бұрын
T shirts, pants loose ayite ela tight cheyyalo cheppandi bro
@RugvedhaTailors15 күн бұрын
@@karthikpenumalla1403 ok sir .. video coming soon.. thank you for your valuable comments 🙏
@RugvedhaTailors13 күн бұрын
పండక్కి అత్తగారింటికి వెళ్లి వస్తాను అప్పుడు చెప్త మీకు
@VasuRevu-e8r27 күн бұрын
Anna machine ki yemaindo teliyadu anna bada bada ani sound vachestundi oiling chesanu kani sound taggaledu yemcheyalo cheppandi annaa
@RugvedhaTailors27 күн бұрын
@@VasuRevu-e8r కొంచెం బిజీగా ఉన్నాను అంటే నేను రిప్లై ఇచ్చే వరకు రోజుకు ఒకసారి అయినా సరే కామెంట్ పెట్టండి వీలైనంత త్వరగా నేను రిప్లై ఇస్తాను తప్పకుండా
@RugvedhaTailors27 күн бұрын
@@VasuRevu-e8r బడ బడ మని సౌండ్ రాకముందు సూది ఏమైనా విరిగిఉందా
@VasuRevu-e8r27 күн бұрын
Haa virigindi anna
@RugvedhaTailors27 күн бұрын
@VasuRevu-e8r సూది రాడ్డు పైకి వెళ్లి పోయినట్టుంది, సూది రోడ్డు మధ్యలో స్క్రూ లూజ్ చేసి కిందకి ఒక్కొక్క mm దించుతూ దించుతూ ట్రై చేయండి
@VasuRevu-e8r27 күн бұрын
@@RugvedhaTailors ok tq annaaa
@JayammaJangam-o6c26 күн бұрын
Babu chala badhyata ga Cheppavu gaani naadi Matti burra gurthu vundadu
@RugvedhaTailors26 күн бұрын
@@JayammaJangam-o6c malli maali chusthu oiling cheyandi .. ala అలవాటు ఐపోతాది 😊😊
@janusrimeharajhanu830326 күн бұрын
అన్నా ఏను బ్లౌజ్ కుట్టేటప్పుడు బాబిన్ లో దారం చాలాసార్లు దిగుతుంది బాబిన్ స్క్రూలు టైప్ చేసిన అలాగే తెగుతుంది కొంచెం ప్రాబ్లం ఏంటో చెప్పండి అన్న వీడియో ద్వారా
@RugvedhaTailors25 күн бұрын
దారం తెంపుతున్నప్పుడు బుట్టలో స్క్రూ టైట్ చేయకూడదు ఫ్రీగా వచ్చినట్టుగా ఉంచాలి ,, మీ మిషన్ చిన్న మిషన్ అయితే , బాబున్ కేసులోని బాబిన్ పెట్టాక మిషన్ లో పెడతాం కదా సెట్లలో ,, అలా సెట్ లో పెట్టాక కుట్టింతర కుట్టేటప్పుడు బాబున్ కేస్ కి ఉన్న కన్నం మధ్యలో కి వెళ్లి వస్తాది,, ఆ కన్నం పెద్దదిగా ఉన్న బాబిన్ కేస్ ఇవ్వండి అంటే ఇస్తారు ,, అది వాడి చూడండి, మీ సూది కూడా మార్చి అండి .. ప్రాబ్లం సెట్ అవ్వకపోతే మళ్లీ నాకు వెంటనే కామెంట్ చేయండి, సెట్ అయిన కూడా కామెంట్ చేయండి
@RugvedhaTailors25 күн бұрын
పాదం కింద ఉన్న ప్లేట్ కి ఖండం ఉంటది కదా సూది అందులో నుంచి వెళ్లి వస్తాది .. ఆ ఖండం చుట్టూ సూది విరిగిపడిన గంటలు ఉన్న కూడా సూది ఇరుగుతది దారం తెగుతది, వీలైతే ప్లేట్ కూడా మార్చేయండి.. మార్చడానికి వీలు కాకపోతే ప్లేటు తీసి నేల మీద అరగ తీసి మళ్లీ పెట్టండి గంటలు పోయే వరకు అరగదీసి మళ్లీ రెండు స్క్రూలు పెట్టి టైట్ చేయండి
@RugvedhaTailors25 күн бұрын
ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో చెప్పండి.
@_MR_KARTHIK_2012_26 күн бұрын
Anna naa mission niddile virigipothunnai konchem kuttu veyagaane virigipothundi solution cheppu anna
@RugvedhaTailors26 күн бұрын
మన చానల్లో లాంగ్ వీడియో ఉంది ప్లే లిస్టులో ఆ రెండు వీడియోలో చూడండి అర్థం కాకపోతే మళ్లీ కామెంట్ చేయండి
@_MR_KARTHIK_2012_26 күн бұрын
@RugvedhaTailors ok chustham
@umadhavi906324 күн бұрын
Padam jaregepoe umtade chudadmde
@_MR_KARTHIK_2012_24 күн бұрын
@@umadhavi9063 padam sarigga undi repair shop lo chepinchina kuda set avvatledu
@@sitar5789 థాంక్స్ అండి మీ కామెంట్ మాకు చాలా ఆనందం అనిపించింది,, మన లాంగ్ వీడియోస్ అన్ని కూడా చూడండి మీకు ఇంకా చాలా డౌట్స్ కొత్త కొత్త ప్లాన్స్ టిప్స్ ట్రిక్స్ అన్నీ కూడా తెలుస్తాయీ.. కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు 🙏