Рет қаралды 2,388,255
All Praise, Glory and Honor to you my Lord Jesus alone… Amen.
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ…
పల్లవి : ఊహకుమించినవి జరిగించువాడా
నీవే నా సర్వము నా యేసు
వాడిపోకముందే నన్ను వాడుకో
ఇదే... నా ఆశ
ఏమివ్వగలను నీ ప్రేమకు - ఏమిచ్చి నీ రుణం నే తీర్చను (2)
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే
నా తోడుయు నీవే - నీవే...
1. నా ప్రతి ప్రార్థన - ఆలకించె నీవు
అడిగిన వాటికన్నా - మిన్నవి ఇచ్చావు
అవమానం చెరువై - నన్ను కృంగదీయగా
ఉపేక్షింపక నన్ను - ఏర్పరచుకొంటివే (2)
నా బలహీనతలో - నా బలము నీవై
నీ ప్రేమతో - బలపరిచావు
నా ఒంటరితనములో - నా తోడు నీవై
నీ ప్రేమతో - నడిపించావు
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు||
2. కనుల నిండా - నిండిన నీరు
తుడిచివేసి - ఓదార్చావు
నా దుఃఖ దినము - సంతోషముగా
అద్భుతముగా నీవు - మలిచేసావు (2)
వర్ణించగలనా - నీ మేలులు
నా జీవితం - సమర్పింతును
నా జీవితకాలమంతా - నీ కీర్తన పాడి
నీ నామమునే - కీర్తింతును
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే యేసు
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు||
3. నీ నీతికి తగినట్లుగా - నీ నివాస స్థలమును
వర్ధిల్లజేస్తానని - వాగ్ధానమిచ్చావు
నాపై నీ కృప - మెండుగా కుమ్మరించి
నీ సాక్షిగా నన్ను - నిలబెట్టావు (2)
నా దీని స్థితిలో నన్ను చూచి నీవు
నీ ప్రేమతో నను లేపావు
ఓదార్చువారు లేక నే కుమిలియుండగా
నీ వాక్యముతో ఆదరించావు
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే...
నా జీవితం నీకొరకే నా జీవనం నీలోనే
నా గమ్యము నీతోనే యేసూ… ||ఊహకు||
ఈ (నా) జీవితం నీకంకితం
నీ కృప నాకు చాలును నిత్యం ॥2॥
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా ధైర్యం నీవే - నీవే...
నా తల్లియు నీవే - నా తండ్రియు నీవే
నా తోడుయు నీవే - నీవే...
నా ఊపిరి నీవే - నా బలము నీవే
నా జీవితం నీకొరకే - యేసూ...
నాకున్నాది నీవే - నేనున్నది నీకొరకే
నాకున్నాది నీకొరకే అంకితం
Your Grace is Sufficient for me
Forever forever forever…
కరోనాతో అనేకమంది కన్నుమూస్తుంటే మదిలో మెదిలిన పాట
• కరోనాతో అనేకమంది కన్ను...
Sharon Gospel Fellowship
Whatsapp group : 83338 75577
for daily promises send your name and place
Sharon Gospel Fellowship,
SGF, SGF Church, SGF Akividu, SGF SRP Agraharam, SGF Dumpagadapa, SGF Mandhapadu,
SGF Kollaparru, SGF Narasapuram, SGF Bhimavaram, SGF Devapudi, Bro.Gideon garu,
Vanitha Gideon garu, Daniel Gideon, Grace, Latest Telugu christian Messages,
Latest Telugu christian Songs, Latest Telugu christian Short Messages,
Latest Telugu christian Motivational Messages,
Latest Telugu christian Inspirational Messages,
Latest Telugu christian Video Songs,
Latest Telugu christian Video Messages,
Latest Telugu christian Videos,
Telugu christian messages, Telugu christian songs, Telugu christian videos,
telugu short messages, daniel short messages, every sunday worship live @ 11am
every friday ladies worships live @ 10am, motivational messages,
spiritual messages, spiritual songs, spiritual videos, telugu christian worship songs,
telugu christian testimonies, bible quizes, bible histories, bible topics,
christian devotional songs telugu, christian worship songs, christian messages,
christmas messages, christmas songs,christmas videos, telugu christian video songs,
telugu christian songs all, easter messages,telugu easter messages, easter songs,telugu easter songs, grace songs, daniel messages, gideon messages, vanitha gideon messages,
Daily Jeehvaphalam program at 7 am, s.g.f, sharon, akividu, bible concepts, bible topics, telugu bible topics, telugu bible points, telugu bible concepts, telugu messages,
Latest Hit song, Latest new song, new songs, 2021 songs, 2021 new songs, 2021 latest songs,
latest corona songs, new christian songs, latest 2021 songs, jesus songs, jesus latest telugu songs, jesus hit songs, heart touchig songs, 2021 heart touching songs, latest hit songs,
new christian latest songs, 2021 christian songs, 2021 jesus songs, latest jesus songs,
heart touching telugu songs, jesus telugu songs, jesus new songs, heart touching new songs, motivational songs, inspirational songs, motivational telugu songs, inspirational telugu songs, Daily words,morning words,god's word,daily manna,daily verses,gods promise,short message,daily message,aurnodhaya vakku,morning message,heart touching message,daily devotion,promises,morning promises,gods verses,daily vakyam,daily short message,gods words,telugu daily words,telugu gods word,telugu daily promises,daily telugu promises,heart touching daily messages,daily good verses,bible words,morning bible,morning bible words,అరుణోదయ వాక్క