పాట నాకు ఎంతగానో నచ్చింది. నేను హిందువుని కాని ఈ ఓక్క పాటతో నా మనసు చర్చి వైపు పరుగెత్తింది.
@leviya1113 жыл бұрын
Sister garu meeru cherch ki velte cherch of Christ ki valandi. Tagina sabject chptaru
@allinone-mi2fu3 жыл бұрын
God bless you brother
@suneethabaddipudi17423 жыл бұрын
Wow ..thank u god
@truechristian45303 жыл бұрын
Super brother
@leviya1113 жыл бұрын
@@truechristian4530 vandanamulu br
@vijaytendulkar34903 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా అద్భుతమే...ఎన్నెన్నిసార్లు విన్నా నూతనమే... ప్రతీరోజు ఆకాశం కొత్తగా వింతైన దృశ్యాలతో ఎలా ఉంటుందో అలానె ఉంది పాట దేవునికి మహిమ కలుగును గాక.
@bondelamanikyamma13242 жыл бұрын
Amen..
@MuppasaniAnjali6 ай бұрын
Support
@ashokthirandi55542 жыл бұрын
Excellent Annaya merru devuni,kumarudive
@sarveshnitta9989 Жыл бұрын
వివాహము లోని విలువలను తెలియజేస్తూ ఒకరికొకరు సహాయ పడాలని వివాహ పరమార్థం తండ్రీ పని చేయడం అని తెలియజేస్తూనే వధువు సంఘము గా మనము ఎలా...సిద్ధపాటు కలిగి ఉండాలో తెలియజేసిన అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయుచున్నాను Glory to God Almighty 🙏🏻
@kurumaiahpasupula8093 Жыл бұрын
అద్భుతమైన పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది పెళ్లికి పూర్తిగా అర్థాన్ని ఇచ్చే పాటగా చరిత్రలో నిలిచిపోయే పాటగా ఉంటుంది దేనికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు
@VasathaKumari-wo4lf Жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా ఇష్టమండి పాడుకుంటూ ఉంటాను వింటూ ఉంటాను చాలా బాగా రాశారు దేవుని కృప ఈ పాట లో భార్య భర్తలు ఎలా ఉండాలి అన్నది చాలా చక్కగా ప్రతి ఒక్క అక్షరాన్ని రాశారు మీకు నా హృదయపూర్వక వందనాలు అండి
@bheemannasandya27833 жыл бұрын
ఈ పాట చూసిన తర్వాత నాకు మళ్లీ మళ్లీ వీనలని ఉంది.ఈ పాటకు ప్రణాము పోాషి పాడారు. వంధనాలు. మీ కుటుంబ సభ్యులకు మీమ్ము ను దేవుడు దీవించు ను గాక ఆమెన్!
@witnessoflord64643 жыл бұрын
Brother 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@chraj12254 жыл бұрын
సర్ నేను మొదటి సారిగా విన్నాను పెళ్లి గురించి చాలా బాగా చెప్పారు దేవుని మాటల్లో థాంక్స్ సర్
@witnessoflord64643 жыл бұрын
Brother 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@kranthikumar36613 жыл бұрын
Nice song 🎵🎵ituvanti songs enka anekaimainavi padali ani korukuntunnanu
సర్ మీరు వ్రాసిన ఈ పాటలు క్రైస్తవులు ఆత్మీయoగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతాయి. ఇంత వరకు ఇటువంటి క్రైస్తవ పాటల రచయితను చూడలేదు
@laxmikarthik89764 жыл бұрын
సూపర్ అన్నయ్య పెళ్లి అనే అనుబంధం లో ఎలాంటి పాట నిను వినలేదు ఎంత గొప్పగా ఉందో మాటల్లో చెప్పలేను అన్నయ్య మీకు చాలా వందనాలు అన్నయ్య god bless you annayya garu
@witnessoflord64643 жыл бұрын
Sister 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@godsurvent34265 жыл бұрын
ఏ ఒక్క వచనం కూడా బోర్ అనేది లేకుండా మొదటి నుంచి ఎంతో అర్థవంతంగా ఆత్మీయంగా ఉంది...దేవునికి మహిమ కలుగును గాక.. ఈ song ని దాదాపుగా 50 times విన్నాను
@podolimounikamouni2394 Жыл бұрын
Is song daily nenu mini winter Apollo
@gayathrijohn878 Жыл бұрын
Nice song
@bhyramashok40334 жыл бұрын
పెళ్లిలోని పూర్తి అర్ధాన్ని చెప్పిన పాట praise the lord
@ganeshgannela38374 жыл бұрын
👌👌👌👌👌👌👌👌
@rajubabu36533 жыл бұрын
Super brother 🙏
@rameshkillo76993 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏
@witnessoflord64643 жыл бұрын
Brother 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@chadrekgiddappa7451 Жыл бұрын
Chadrak Julamgyra
@Peterkandi07 Жыл бұрын
Super meaningfull song .God bless you brother
@thecommonmansresponseisfor90486 жыл бұрын
అన్నయ్య మీ పాటలు చాలా చాలా బాగున్నాయీ ఇంత కన్నా గొప్ప మాటలు నాకు దొరకలేదు అన్నయ్య థాంక్స్ ఆన్నయ్య
@shanthakadamanchi80025 жыл бұрын
nijanga bro meeru cheppinatte inta man chi meaning unna Patalu nenu ekkada vinaledu
@pandugaadupandu22694 жыл бұрын
ఈ పాట...ఎన్ని సార్లు చూసానో లెక్కలేదు...... థాంక్యూ అన్న
@ShyamKumar-vv3cp3 жыл бұрын
Same nenu kudaa
@chinnib71283 жыл бұрын
Aunu nenu kuda
@savirimani97863 жыл бұрын
@@chinnib7128 qlnmmnkk9iii8iisia+^€kajake £qcu7?8; nB 5 17kjiu8i889awww qbkuiek2oiai88p
@savirimani97863 жыл бұрын
@@ShyamKumar-vv3cp 00000pp00100i86
@sathishchili82643 жыл бұрын
@@chinnib7128 ààa
@bhagyalaxmi38222 жыл бұрын
హాయ్ అన్నయ్య వివాహం అన్నీ విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలంకమైనది వాక్య పట్టణం చెప్పబడిన రీతిగా పెళ్లి పాట చాలా అర్థమయ్యేటట్టు పాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి మరెన్నో పాటలతో ఆత్మీయంగా బలపరచాలని కోరుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు
@amulayas22912 жыл бұрын
now a day's andaru pellante kevalam okate anukuntunaru but every personki pelli enduko clearga cheppi kallu teripincharu thank u so much lord and also thank u so much brother devuni matalu maku convey chesinanduku🙏😊
@lalithamannepalli64433 жыл бұрын
వివాహంలో ఇంతా అర్ధం వుందా దేవుడు మీకు చాలా జ్ఞానం ఇచ్చాడు vpr బ్రదర్ మా సిస్టర్ మారేజ్ డే రోజు వినిపించాను పాస్టర్ గారు వాలు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు చాలా సంతోషించారు దేవుడు మిమ్ములను తన సేవలో బహుగా దీవించును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻
@drksureshofficialpvc9106 жыл бұрын
అన్నయ్య ఆత్మీయ గీతం అందించారు. దేవుడు మీమ్మల్నీ దీవించునూ గాక.అమెన్.
@devunivaddakudaari5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా కొత్తగానే వుండే పాట ... ఒక వంద సార్లైనా విని వుంటాను...
@witnessoflord64643 жыл бұрын
Brother 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@madapativamsikrishna85423 жыл бұрын
Iam also
@enochermeanitha28334 жыл бұрын
అన్నయ్య సాంగ్ బాగా రాశారు చాలా బాగా పాడారు మీ సాంగ్స్ అన్న మీ మెసేజ్ అన్న చాలా ఇష్టం దేవుడు మీ కుటుంబానికి మీకు నిరంతరం తోడుగా ఉండి బలపరచు గాక ఆమెన్ God bless you annaya
@chantivijay95853 жыл бұрын
అన్న మంచి అర్థంతో సూపర్ సాంగ్. దైవ సంకల్పం తెలిపినట్లే ఉంది. నా పెళ్లి కి మోగిస్తాం బాగుంది అన్న . మంచి స్వరం దేవుడు మీకు ఇచ్చారు
@mandapalliraju3 жыл бұрын
నాకు ఇష్టమైన వ్యక్తి ద్వారా పరిచయం అయిన ఈ పాట విన్నాక నాలో ఏదో తెలియని ప్రేమ నాతో నాకు పరిచయం అయ్యేటట్టు చేసింది. పెళ్లి తరువాత తనతో నాకు దేవుని కృపలో అదేవిధంగా సాగాలనే నూతన ఆలోచన పుట్టించేతట్టు చేసింది.....
@poshikumar58284 жыл бұрын
హెబ్రీయులకు 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును....praise the lord brother...nice song.. ✝️🙏
@burugahemalatha50542 жыл бұрын
E pata chala Baga undira talli gad blass you 🙌🙌👌👌🌱🌹🌹🌹🌹
@suvartarajuketavarapu4493 Жыл бұрын
Praise the lord bro. Songchalabagunnaditqlord
@vankayalapatisampath2859 Жыл бұрын
Uni
@pedababupullagura16194 жыл бұрын
Old is gold అన్నట్లుగా ఈ పాట కూడా పాత పాటలకు ఏ మాత్రం తీసిపోదు lyrics is very good ఈ పాట లోనే ఒక మెసేజ్ కూడా ఉంది చాలా అద్భుతంగా రాసారు
@ramakrishna91516 жыл бұрын
Super brother ఇలాంటి song ఎప్పుడు వినలేదు చాలా బాగుంది tq sir
@sudhamsettiramcharan30964 жыл бұрын
పెళ్లి సాంగ్ చాలా బాగుంది హార్ట్ టచింగ్ అస్సలు జీసెస్ song లా లేదు చాలా బాగుంది 👌👌👌
@suraboyina3 ай бұрын
Jesus song la lekunte ela baguntundhi bro
@sudhamsettiramcharan30963 ай бұрын
sorry bro jesus song lane vundi
@Uks8gf23 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది 😇🤩
@karthikasha92826 жыл бұрын
పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను అన్న కానీ ఈ పాట విన్నాక పెళ్లి చేసుకోవాలని వుంది tq అన్న
@nandhininandhini14358 ай бұрын
❤❤❤❤❤
@Sudheerkumar-og8ht3 ай бұрын
😂😂😂😂 చేసుకున్న తరువాత 1year తరువాత మళ్ళీ విని కామెంట్ పెట్టు తమ్ముడు
@PoojithaGandham-s7e19 күн бұрын
Vivahamu anni vishyamulalo ganamainadhi❤
@sarikelasuresh46725 жыл бұрын
వివాహానికి సంపూర్ణ నిర్వచనం దేవుడు మీ చేత పాట రూపంలో పాడించిన ఈ అద్భుతమైన ఆత్మీయ జీవిత విలువలు కలిగిన సాంగ్... Thank you Jesus...thank you అన్నగారు....
@pnaveen20983 жыл бұрын
Mind blowing song Anaya e pata yeni sarlu vinna kuda Mali Mali vinalanipisthundi Chala bagundi song
@jonnalagaddasowjanya58582 жыл бұрын
Yenni sarlu Vienna kuda boor anipinchadamledu vintunte inka inka vinalanipistundi.... Yentha maduramuga undooo e song samastha mahima ganatha prabavamulu prapuvaina yesu kreestuke chellunugaka amen..
@KrishnaKumar-mj1se4 жыл бұрын
వందనాలు బ్రదర్ గారు ఇంకా ఇలాంటి ఆత్మీయ పాటలు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు.
@ashokm3404 жыл бұрын
దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలులేనిదిగా కలలకే సాకారముగా.. ఒకరికొకరు ఆధారముగా.. తల్లిస్థానంలో భార్యనుగా.. తండ్రిస్థానంలో భర్తనుగా.. నాదనే స్వార్థము విడగా.. మనదనే బంధముజతగా.. ప్రతిదినం తీగేలో లతగా.. అల్లుకపోయే చందముగా ఆ..ఆ...! పెళ్లంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలియించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువూరు ఏకముగా తండ్రీపని జరిగించే గొప్ప అవకాశం ఇహలో..కాలలో... శూన్యం... ఉండగా దైవం....తలచిన బంధం....పెళ్ళిగా......మారెనుగా....! ""పెళ్ళంటే"" చరణం:1 రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు కారు దృశ్యమేది చూపిస్తున్న,చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురోక్కటై ఏక దేహమై ,దైవ కుటుంబం కావాలని తానే జతపరిచేనుగా దేహసుఖముకే మనువు కోరక, దేవతనయలనిపెంచాలనిదైవంనీయమించేనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై..!...మారెనుగా ""పెళ్ళంటే"" చరణం 2: వరునికొరకు వధువు సంఘము సిద్దపరచబడితే అందము యేకదేహమ0టే అర్ధము క్రీస్తుతో సంఘము అనుబంధం లోబడుటయే వధువుకు ఘనము వరుని ప్రేమ వదువు స్వాస్త్యము కలంకము ముడతలులేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమునుఅర్పించినప్రియవరుడేప్రాణప్రియుడు మోసగించకా మాటదాటకా వరుని అడుగు జాడలో నడిచే ప్రానేశ్వరి ఆ వదువు గొప్పదైన ఆ...పెళ్ళి మ ర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యం...!.....ఛాయారూపము...!!
@hxyevdhe50384 жыл бұрын
Verry nice
@varsha..214 жыл бұрын
Tq for lyrics 👌🙏🌹
@pallavi30514 жыл бұрын
Super
@motupallisuresh17973 жыл бұрын
Thank you so much for lyrics
@sowmyakumar27053 жыл бұрын
Tq for lyrics
@sriharshadigitals51035 жыл бұрын
వందనములు బ్రదర్ మంచి అర్థం తో కూడిన గీతాన్ని అందించారు ఇంకా మరెన్నో ఆత్మ సంబంధమైన గీతాలను అందరికొరకు అందించాలని కోరుకుంటూ .. మీ సహోదరుడు
@kakumanumichael85502 жыл бұрын
భార్య భర్తలు కలిసి ఈ పాట వింటే వారికి ఎటువంటి గొడవలు రావు మరియు వారు తమ సంసారం యొక్క విలువలు తెలుసుకుని దేవుని చిత్తంలో వారు ఉంటారు, నేను ఇప్పటికి ఎన్నిసార్లూ విన్నానో, ఇంకా ఎన్నిసార్లూ వింటానో తెలియదు అన్నా
@beria1432 жыл бұрын
"Deha sukhamuke manuvu koraka" very deep.... So lovely meaning... ❤️
@essakraj87983 жыл бұрын
మా అక్క గారి engagemt లో ఈ పాట నే అసలైన Attraction😍😍💙
@rajuvannasetti72346 жыл бұрын
వందనాలు అన్నగారు...బ్యూటిఫుల్ సాంగ్ అండ్ లిరిక్స్...ఆమెన్
@wordoflifegkv76315 жыл бұрын
A most lovable lyrics... most lovable tuning... most lovable music...most lovable vocals... most lovable message. No more words to say... Thank you brother (VPR)
@korukondasuresh91176 жыл бұрын
డిస్ లైక్ లు కొట్టే అజ్జాన్నూల్లారా ఇకనైనా మారాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రావడం మనం చేసుకున్నా గొప్ప అదృష్టం అది దేవునికి మహిమ గణత కలుగునుగాక...విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు నా ప్రత్యేకమైన వందనాలు ..అన్నయ్య ముల్లోక మహాయోధుడు సాంగ్స్ ఒక్కొక్కటి వింటూంటే నిజంగా చెప్తున్నాను అన్నయ్యా. మనసు పులకించిపోతుంది ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు అన్నయ్యా ..
@panduakshya41585 жыл бұрын
Yes br
@chinnarajubunga67555 жыл бұрын
Chala chala bagundi Anna MI song's 🙏
@madhuansm5 жыл бұрын
yes bro...dislike means it is nothing but prostitution,which means it is better for those people.
@SaiKiran-db4wf5 жыл бұрын
Nijam ga brother
@chinnireddy89145 жыл бұрын
Daily I'm listening mulloka mahayodhudu alubm
@alavanya90953 жыл бұрын
Too good brother chala chakkaga chepparu ilanti song vinaina vivaha bandham yokka viluvalu thelusukoni chedharipothunna kutumbali thiri kattabadali thanks for giving good msg for all familys god bless you brother and all the best
@laxmikala983 жыл бұрын
చాలా చక్కగా వుందన్న.. మొదటి సారి విన్నా.... Tq అన్నయ.. praise the lord 🙏
@dsabitha35446 жыл бұрын
అన్న పెళ్లి గురించి చాల భాగ వివరించారు అన్న ఈ పాట వల్ల చాలా మంది మార్ మనస్సు పొందలని కోరుతున్నాము. అన్న...
@kurpasanthi13746 жыл бұрын
వందనాలు అన్నయ్య నిజం పెళ్లి గురించి చాలా చక్కగా రాసారు 👌👌👌👌👌👌👌👍👍👍👍
@israyelchunnu1536 жыл бұрын
Pelli gurinchi super ga varnincharu Anna Taravata ela jevinchalo cheparu super anna🙏🙏👌👌🎶🎶🎶
@palamonisuneel3 жыл бұрын
ఈ పాట లో ఏదో మహిమ కలిగి ఉంది అన్న, విన్న ప్రతిసారీ ఏదో ఓ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది 🙏🏻
@గౌతమ్కుమార్4 жыл бұрын
చాలా చాలా బాగా రాసారు బాగా పాడారు థ్యాంక్స్ బ్రదర్ గారు థ్యాంక్స్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్
@Jesussaves121406 жыл бұрын
Super అన్నయ్య పెళ్లి అర్థం వివరించారు tq for a Beautiful song God Bless You
@bhavanachinna43955 жыл бұрын
Praise the lord
@divyamullangi31612 жыл бұрын
Nice song..🥰❤️
@sonym63126 жыл бұрын
Excellent bro...👌🏻👌🏻 Vivaham yokka vishishtathanu e song dwara teliyajesaru...!!! Oka thodu kosam pelli chesukokunda devuni sankalpanni nervarchadaniki vivaham chesukovali...!!! Thanks a lot bro
@nageswarrao95676 жыл бұрын
Gud
@nanibabu32195 жыл бұрын
Sony m HI Medam
@blessykarthi91913 жыл бұрын
Excelent song brother vidipoyina janta kuda kalavalanipisthundhi really v meang full this song love this song ela enno songs rayalani koruthu god bless u brother
@maruthiramjimaruthiramji18223 жыл бұрын
Malli malli vinali anopinche exlent song.👌👌👌👌👌👌👍👍🙏🙏
@swaranasrinu6483 Жыл бұрын
వందనాలు సిస్టర్స్ బ్రదర్స్ నాకు ఈ పాట వింటుంటే చాలా దుఃఖం వచ్చింది లోకంలో ఎందుకు భార్య భర్త లు విడిపోతున్నారు అని దేవుడు కలిపిన బంధం పెళ్ళి అంటే
@salomip.1555 жыл бұрын
వివాహము విశ్లేషణ చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇంకా ఇలాంటి మంచి పాటలు మీరు రాయాలని ఆ దేవుడు మిమ్మలని బహుగా ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్
@bollamfrancis26946 жыл бұрын
Beautiful, lovable and spiritual lyrics అన్నయ్య tq for the Song, పెళ్లి అర్థం చెప్పారు 😍 😍
@dantlaraju9245 жыл бұрын
వళరభ
@timmapurammercy71524 жыл бұрын
Anna price the Lord 🙏 chla manchi pata andinchru nenu chlamandiki share chasanu tq anna
@polasabhuvanasri78745 жыл бұрын
E paata dwara chala mandi yevvanasthulaku daivekamina vivaham ante ento telusthundi Annaya,..excellent lyrics,beautiful theme....
@nirmalajyothi80053 жыл бұрын
Rooju okkasari aina mee songs vinakapothe naku nidra pattadhu annayya antha baaguntayi mee songs
@nirmalajyothi80053 жыл бұрын
Vijay prasad annayya asalu song suuuuupeeeerrrr ga undhi mee songs ante naku chaala istam annayya entha chakkaga untayo devuni aashirvadham meeku chaala undhi annayya praise the lord jesus
@laxmikarthik89764 жыл бұрын
మీ పాటల ద్వారా ఆత్మీయంగా మీము చాలబలపడుతున్నము అన్నయ్య god bless you annayya
@adithyaak91246 жыл бұрын
Superb annaayyyaa... me song loni prathi lyrics ki oka artham untadi.... .Nijaniki eppudunna vallalo meela vakyam cheppe vallu yevvaru leru annaayyaa mem mee msgs ne inspiration ga thiskuntunnam
@leelakrupakumari46264 жыл бұрын
Can't even count how many times I heard the song .... Really awesome 😊😊... Magical voices ❤️ and superb lyrics .... Thanks for such a wonderful song.... Uncle...
@rajasekharu92153 жыл бұрын
వందనాలు అన్నయ్యా చాలా బాగుంది పాట వివాహ బంధం గురించి చాలా బాగా చెప్పారు🙏🙏
@vinodbadri64624 жыл бұрын
పెళ్లి గురించి ఇంత వరకు ఎవ్వరు ఎలాంటి పాటను రాయలేదు అన్న 😍😍😍😍సూపర్😍😍😍😍
@mr.prashanth11255 жыл бұрын
వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్నీ చాలా గొప్పగా చెప్పారు అన్నా. చాలా అర్థవంతమైన పాట. God Bless You always.
@sailajaarugollusailaja45593 жыл бұрын
Q
@ramlakshmi37003 жыл бұрын
Thanks Anna
@ramlakshmi37003 жыл бұрын
E song naku chalabaganachidhi eannisarlu chusanu
@rajukanjarala45084 жыл бұрын
వివాహ బంధం యొక్క విలువలను క్లుప్తంగా తెలియ పరచారు సర్.🙏👏👏👑😇🎶🎹🎸🎤🎻
@AnilJohn-x2m6 жыл бұрын
Praise the Lord...Bro.. excellent.. thought...we want some more...songs..by the name of Jesus ...u have great.. Dedication...
@pradeepchowdary77333 жыл бұрын
చాలా అర్థవంతమైన పాట అన్న ఏన్ని సార్లు విన్నా మరల మరలా వినాలనిపిస్తుంది ఇ కామెంట్ మా అమ్మ గారు పెట్టామన్నారు అన్న🙏🙏🙏🙏
@p.nayomip.nayomi41873 жыл бұрын
Ante meeku nachaledha brother
@vamshikrishna207 Жыл бұрын
ఎవరు రాశారో కానీ wonderful word's అంత కష్టపడి రాసిన వాళ్ళకి ఇంకా అందం తేవడానికి పాడిన వారికి హాట్స్ ఆఫ్ వాళ్ళ స్వరం మధురం ఎవరు పాడారో చాలా చాలా చాలా చాలా బాగుంది
@sudhakamala98166 жыл бұрын
Anna mi gurinchi yentha cheppina saripodhu ... Chala chala bagunnayi mulloka maha yodhudu songs ... Mukyamga pelli song
@ponguletiramesh69395 жыл бұрын
థాంక్యూ సో మచ్ అన్న మా కోసం మీరు ఈ పాటలు అందించినందుకు ముఖ్యముగా చాలా అర్థం ఉన్న పాటలు ముల్లోక మహాయోధుడు మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది అన్న ఆల్బంలో పెళ్లంటే దేహములు వేరైనా ఒక్కటి గా పనిచేసే దైవ సంకల్పం వండర్ఫుల్ సాంగ్ అన్న ఇది ఇంకా మీరు మంచి పాటలు రాయాలి ఇలాంటి ఎన్నో రావాలి మనస్ఫూర్తిగా థాంక్యూ సో మచ్ విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏
@Indian-rc7il6 жыл бұрын
brother what a excellent composition..tune, lyrics,music,was awesome.. really greatful🙏🙏
@vmahesh1951 Жыл бұрын
మనసుకు హాయ్ ని ఇచ్చే పాట చాలా వినసంపు గా ఉంటాది
@sailajaarugollusailaja45594 жыл бұрын
ఇ సాంగ్ వింటే పెల్లి ఆంటే అర్ధం తెలస్తుంధి చాలా హార్ట్ టచింగ్ గా ఉంది
@vekaramtanati93305 жыл бұрын
100 times vinnsnu reddy garu tq so much sir inka kavali ilanti song s god bless you bro
@pujadarling8275 жыл бұрын
Vekaram Tanati nenu kuda
@gokapaiprasanna22784 жыл бұрын
Wah....wah... Entha bagaa lyrics raasaru Anna....Glory to God.....may god bless you Vijay Anna.... Very very impressive...... Song We are so blessed to hear this kind of godly songs......thank you bro...
@bollamfrancis26946 жыл бұрын
Ending క్రీస్తు ని చాలా అర్థం అయ్యే లాగా చూపేటారు అన్న నిజంగా వింటూనే ఉండాలి అని ఉంది అన్ని Songs in this album
@witnessoflord64643 жыл бұрын
Brother 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@bollamfrancis26943 жыл бұрын
@@witnessoflord6464 done 👍✅☺️
@akshayaayaan3 жыл бұрын
Avunu
@mounikabandaru43554 жыл бұрын
Wonderful song anna chala bavundi heart Ni touch chese song nd wonderful lyrics vinasompaina music padina Varu chala baga padaru devuniki Mahima kalugunu gaaka
@thabitabondi84033 жыл бұрын
Supar song brother Eanni sarlu ayina vinali anipistundi
@gopiraju14454 жыл бұрын
అన్న సాంగ్ చాలా బాగుంది ఆ సాంగ్ లిరిక్స్ మొత్తం పెట్టండి అన్నా
@rajeshsirigineedi77646 жыл бұрын
Super song అన్నయ
@narsaiahpatla99844 жыл бұрын
Ayyasupar🙏
@kumariuttaragiri122333 жыл бұрын
అర్ధవంతమైన పాట రాసారు బ్రదర్ 🙏🙏🙏
@hemanthneethipudi4674 Жыл бұрын
Pellante eruvuru ekamuga thandri pani jariginche goppa avakasam what a lyric that touch my heart❤❤
@sirishasmiley86324 жыл бұрын
Elage prathi okka bandham kosam (human relationships) paata rupam lo prathi okkaritho matladali ani koruthunnam.. Excellent lyrics., God bless u... Amen
@-prem-kumar-6 жыл бұрын
Song Chala bhagundi brother
@msatyanarayana29525 жыл бұрын
Super song
@IndiangirlAustralia3 жыл бұрын
Awesome song😍. We have kept this song in our marriage hall on the day of our marriage and also in our albums just as a reminder to everyone of what exactly marriage means . Excellent music nd melodies.😍🥰
@kattasagarika66255 жыл бұрын
Praise the Lord brother.... Very meaningful lyrics...... Tq brother for a such a good songs🙏🙏
@havishhanish59694 жыл бұрын
Nice song ani times vinna Malli Malli vinala vundhi tq bro nice song God bless you
@GollamalavijayaVijaya11 ай бұрын
ఈ పాట ante నా వైఫ్ కి చాలా ఇష్టం,ఒక్కసారైనా పాడలనుకుంది. కానీ దేవుని చిత్తం ప్రకారం దూరం అయింది... ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది...
@satyanarayana-zi2on5 жыл бұрын
me and my wife are starting the every day by this song. thank you anna for such a lovely song.
@sudharsunraodunga8725 жыл бұрын
R u married newly ??? ........ God bless you ..
@pravallikabomasani29503 жыл бұрын
Super song
@witnessoflord64643 жыл бұрын
Brother 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@witnessoflord64643 жыл бұрын
Brother 🙏 please watch this corona situational song.. kzbin.info/www/bejne/p6SZh3yBdtVrmbM
@mallepogupraveenkumar17952 жыл бұрын
My favorite song maa marriage aptnuncihi chustunam
@israelishu85423 жыл бұрын
Watched numberoff times anna Such Meaningful song....Annayya ...praise the lord
@rajeshganji93964 жыл бұрын
Praise the LORD Brother chala chakkati paata manchi viluvala tho kudina arthavantha maina paata specially singer's both are amazing voice thank you brother.
@priyarjunspice7734 Жыл бұрын
పాట చాలా బాగుంది ఎంతో అర్ధ ఉంది
@dilipb58796 жыл бұрын
brother enthavaraku naku vivaham ante (meaning) artham kaledhu e song vinna tharuvatha devuni sankalpam telisindhe e Album lo songs chala chalaa bagunnai Thank you brother🙏🏼
@maheshkoppinedu94143 жыл бұрын
Praise the lord prasad reddy garu gods work clearly shown how husband and wife are. । repeatedly listening this song
@sureshbabubale66244 жыл бұрын
Such a wonderful song, I have ever listened in my life about marriage, Thank you very much sir, May GOD bless your service
@ratnaratna81843 жыл бұрын
సుపర్ పాట అండీవందనముఅండి
@kakumanumichael85504 жыл бұрын
THANKS ANNA GARU, NAAKU EE PATA CHALA ISHTAM, MAARIAGE GURINCHI SUPER GA EXPLAIN CHESARU