Praise the Lord Ayyagaru పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయా నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయా 1. యేసు ని చూడాలని యేసు వలె ఉండాలని నా ఆశయ్యా నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా ll నాలో ll 2. తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా ll నాలో ll 3. నీతోనె వుండాలని నీలో యేకం కావాలని నా ఆశయ్యా నాతో సదాకాలం వుండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా ll నాలో ll 4. సత్యం నాకు తెలియాలని సత్యం లోనె నడవాలని నా ఆశయ్యా సర్వ సత్యం లోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా ll నాలో ll
@nandusmiley55924 жыл бұрын
Tnx for lyrics sir 🙏
@క్రీస్తుస్వస్థతసంఘము4 жыл бұрын
దేవుని కృపా సన్నిధి సహాయం మాకు చూడగా ఉండేలా ప్రార్థించండి క్రీస్తు సంఘం రాజమండ్రి రూరల్ తొర్రేడు బి.సి.కాలనీ పాస్టర్ జి అబ్రహం కుమార్ శ్రీమతి జీవనజ్యోతి ప్రైస్ ది లార్డ్
@uggamhepsiba9494 жыл бұрын
Thanks bro
@anujyothivardhineedi96604 жыл бұрын
Thanks for your lyrics
@monishat94234 жыл бұрын
Thanks for lirics
@Kanurirajarao79 Жыл бұрын
Prathi roju e song ventu vuntanu.. minimum..5times...K.R.R
@manikanta-cm1jm3 жыл бұрын
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా|| సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయా|| నాలో నీవు నీలో నేను ||- కలసి ఉండ్డాల్లయ్య మనం కలసి ఉండ్డాల్లయ్య యేసుని చూడాలని యేసు వలె మారాలని నా ఆశయ్యా || నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా|| నాలో నీవు నీలో నేను|| - కలసి ఉండ్డాల్లయ్య మనం కలసి ఉండ్డాల్లయ్య తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా || నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా|| నాలో నీవు నీలో నేను ||- కలసి ఉండ్డాల్లయ్య మనం కలసి ఉండ్డాల్లయ్య సత్యం నాకు తెలియాలని సత్యం లోనే నడవాలని నా ఆశయ్యా|| సర్వ సత్యం లోకి నడుపుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయా|| నాలో నీవు నీలో నేను ||- కలసి ఉండ్డాల్లయ్య మనం కలసి ఉండ్డాల్లయ్య నీతోనే వుండాలని నీలో ఏకం కావాలని నా ఆశయ్యా || నాతో సదాకాలం వుండుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా|| నాలో నీవు నీలో నేను ||- కలసి ఉండ్డాల్లయ్య మనం కలసి ఉండ్డాల్లయ్య పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా|| సర్వాంతర్యామి సత్యస్వరూపి ఇప్పుడే దిగిరమ్మయా|| నాలో నీవు నీలో నేను ||- కలసి ఉండ్డాల్లయ్య మనం కలసి ఉండ్డాల్లయ్య
@nagasreenu926 Жыл бұрын
I Praise my LORD Jesus Christ, AMEN. I thank him for sending the Holy Spirit God to live in my body.
Singer yesudasu lokam kosam padutunte ee yesudasu (shalem Raj) matram jeevam gala devuni kosam padutunnadu praise the Lord
@j.rameshprabhu39015 жыл бұрын
YES BROTHER MEERU CHEPPINDI 1OO%CURRECT
@sparjanraju36274 жыл бұрын
Praise the lord
@Kanurirajarao79 Жыл бұрын
Excellent Song... Meaning full song...K.R.R
@anandhgollapalli16793 жыл бұрын
తండ్రిని చూడాలని , తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవాడా ఇప్పుడే దిగి రమ్మయా....
@ShaikKorneli-pi8oy Жыл бұрын
Chala vandanalu anna
@Priyanka10519..4 жыл бұрын
నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవాడ ఇప్పుడే దిగి రమ్మయా 🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
@ShaikKorneli-pi8oy Жыл бұрын
Deva Nike sthoramulu
@Kanurirajarao79 Жыл бұрын
Excellent voice....K.R.R
@Kanurirajarao79 Жыл бұрын
Praise the lord Ayyagaru....K.R.R
@brkarunamurthy33275 жыл бұрын
Devuniki mahima kalugunu gaaka spiritual worship meeku devudu ichina krupa nu batti devuni ki sthuthi chellisthunna
@evil19683 жыл бұрын
దెవునికే మహిమ కలుగునుగాక
@ayyappamayuri87794 жыл бұрын
Yesayya thank you Jesus love you too Yesayya rajaaa
@kathisamson35775 жыл бұрын
Jesus dasugari voice antechala estam same voiceto devunimahimaparstuna brother ku vandanalu
@ramuarepalli29793 жыл бұрын
వందనాలు అండి అయ్యగారు 🙏 ఈ పాట నాహృదయాన్ని కదిలించింది చాలా రోజుల నుంచి వెదుకు తున్నాను అన్న ఈ పాట ఎందుకో పదే పదే పదే పదే వినాలనిపిస్తుంది ఇంతకుముందు కూడా మెసేజ్ చేసాను.దేవుని చిత్తం వల్ల ఈరోజు నాకు కనిపించిది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కుంటున్నాను🛐అలాగే మీకు కూడా నా నిండు వందనాలు అయ్యగారు🙏
@gopiv57003 жыл бұрын
Same to brother
@faithcallingfoundation2364 жыл бұрын
Singer yesudasu lokam kosam padutunte ee yesudasu (shalem Raj) matram jeevam gala devuni kosam padutunnadu praise the Lord i am also agree with peddababu
@mangamanga39234 жыл бұрын
Okamen🙏
@challaguruvulu96323 жыл бұрын
Shalom Paster gaaru🙏
@sainiamrenuka37913 жыл бұрын
Amen thandri stohiram jesus christ praise the Lord amen annaya
@సీతామహాలక్ష్మిసీతామహాలక్ష్మి5 жыл бұрын
ఆమెన్
@HeavenHolyChurch4 жыл бұрын
exlelent spiritual song
@yshivaparvathi47024 жыл бұрын
Anna super song nenu baga worship chesanu super meaning of holy sprit
@krishnaveniuddanti73232 жыл бұрын
Ne voice singar jasudas garini marpistundi 👏🏻👏🏻
@vakadasathyavathi29442 жыл бұрын
అన్నగారు వం దేవునికి మహిమ కలుగును గాక దనాలు పాడిన పాట చాలా హృదయాన్ని కలిగించింది చాలా బాగుంది ఆన్లైన్ ప్రైస్ ది లార్డ్
@sonygudala5 жыл бұрын
Thank you Holy Spirit God you are living in our hearts
@mothukuriramadevi83483 жыл бұрын
Vandanaalu brother song chaala chaala baagunnadi tq
@maddalavinuthi16084 жыл бұрын
This is super song thank you jesus
@_GodsLoveOfficial5 жыл бұрын
👌👌👌👌 song
@thotakurasunithasujatha73023 жыл бұрын
Super super super👏👏👏👏 praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Halbutanusha4 жыл бұрын
Price the lord Anna God bless you Anaya
@sumangali42004 жыл бұрын
Jhon 15:7 Amen
@venkatboyina11594 жыл бұрын
Praise the lord ayya garu
@naralaanitha67673 жыл бұрын
Praise the Lord annaya devuniki mahimakalugunugaka amen🙏
@Chinnu-ds6hp4 жыл бұрын
This is very inspiration song........thank you Jesus
@rameshthondapu8605 жыл бұрын
Praise the Lord
@pallapusrilatha67485 жыл бұрын
Praise the Lord an Naya grate voice
@patchalameghana36325 жыл бұрын
Super song
@lakshmichinta63864 жыл бұрын
Praise the lord Ayyagaru and thandri sannidhi ministries ki 🙏 🙌
@bvrnaidu46344 жыл бұрын
Praise God Jesus 💖👏👌 Bangalore
@rajeshrajts45705 жыл бұрын
devuniki mahima kalugunu gaka
@nagaiahyenibera90382 жыл бұрын
సూపర్ అన్న దేవుని కే మహిమ కలుగును గాక
@NavuruMaheswari Жыл бұрын
Amen jeses
@hannap86504 жыл бұрын
Praise the lord pastor Garu Wonderful song
@PastorKrupanidhi5 жыл бұрын
Praise the Lord annaiah
@krishnaveniuddanti73232 жыл бұрын
Vanddanallu Raju aanaya
@mohan_ambalam4 жыл бұрын
PRAISE THE LORD ANNAYYA
@pushpapushp73903 жыл бұрын
Praise the lord.
@yadalachinnavenkatesh9705 жыл бұрын
Glory to Jesus Amen
@sarojinid47903 жыл бұрын
Praise the Lord Brother Gaaru Vandanaalu 🙏 Wonderful Song🙏
@rahulnaik96005 жыл бұрын
Glory to God
@donthuveerababu1014 жыл бұрын
Brother మీకు దేవుని ప్రేమ సదా వుండాలి ✝️✝️.
@pasunutirajamani68062 жыл бұрын
Praise.the.lord.annaya 🙏🙏🙏
@mojeshmojikeysofficial15575 жыл бұрын
More then songs holy spirit tq
@nayomimekala94614 жыл бұрын
Prise the lord brother 🙏👌👌👏👏👏👏
@PRAVEEN_PRAVEENTS5 жыл бұрын
Nice song👌👌👌
@mangamanga39234 жыл бұрын
Okamen🙏🙏🙏👍👍👍👍👍
@ballivijaykumar27644 жыл бұрын
Anna vandanaalu 🙏🏼🙏🙏
@gskpministriesisaac63465 жыл бұрын
Nice song Bro
@ranabalwant66754 жыл бұрын
Glory to God . praise the lord
@ranabalwant66754 жыл бұрын
This is slowly and Deep
@ppoul42484 жыл бұрын
Priase the lord anna
@sanjeevulutekuri95363 жыл бұрын
Super super super
@prasanthigalam45523 жыл бұрын
Anna praise the lord
@krishnaveniuddanti73232 жыл бұрын
Song voice singing meninig exlent
@adiabhi21083 жыл бұрын
Excelkent voice, excellent meaning full song🙏🙏👏👏
@brothersivannarayana4 жыл бұрын
ఆమేన్
@kancharlasukumara59354 жыл бұрын
Prais the lord 🙏🙏🙏 brother
@eliamulaparthi69144 жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏 RJY
@Priyanka10519..4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Thank you holy spirit.
@priyanka333dontha62 жыл бұрын
Amen amen amen 🙏🏻🙏🏻🙏🏻
@NavuruMaheswari Жыл бұрын
Jesus amen
@vijjichenna67483 жыл бұрын
God bless you annayya 🙏🙏🙏🙏
@rnandini63494 жыл бұрын
Praise God
@jbhaskar9518 Жыл бұрын
Thank you Jesus Christ
@venkyvenky83173 жыл бұрын
Praise the lord praise the lord 🕊️🕊️🕊️🕊️
@paddhupaddhu50603 жыл бұрын
Praise the Lord brother
@SRJpeoples5 жыл бұрын
Nice naku ashrayamey nee rakthamey aa song pettara
@komarrymigana73492 жыл бұрын
Priasethelord
@vinuthimaddala26634 жыл бұрын
Amen
@NarapareddyJyothi11 ай бұрын
🙏🙏🙏🙏🙏
@pastorsudhakarofficial2 жыл бұрын
Thank you Holy Spirit
@modijeevana19202 жыл бұрын
priase the lord Anna
@meesalasudhakar77092 жыл бұрын
praise the Lord Sir
@sarvakrupaministries79693 жыл бұрын
సూపర్ సాంగ్
@harshamaloth54852 жыл бұрын
Haraha
@bhavanisundermuthyala19594 жыл бұрын
Amen Amen 🙏🙏🙏👌👌👌👌👌
@mangamanga39234 жыл бұрын
Okamen
@AnilKumar-io1vv2 жыл бұрын
Anna.preyar anna.full problems family
@turakadavid34295 жыл бұрын
No world's
@kalavathykadapatinti71823 жыл бұрын
Vandanalu brother song chala bagundi
@befaithandrejoiceinthelord41923 жыл бұрын
Glory to jesus🙌🙌🙌🙌
@syamalamallavarapu58563 жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏
@vv72055 жыл бұрын
My 3rd year gnm kisses please prayer me veeranjayulu
@rahulnaik96005 жыл бұрын
Good Friday ester message kuda pettandi sir please
@indiagreat16264 жыл бұрын
🎤👌🙏🙏🙏
@santhusahana28654 жыл бұрын
Ana 2020th fasting prayer Thursday and Friday morning massege upload cheyandi ana plz
@radhikakorukonda19373 жыл бұрын
Praise the lord sir 🙏
@mellikasankarao84584 жыл бұрын
brother nice song and use the lyrics
@francissadhu3 жыл бұрын
Prais the lord brother Please make this video with lyrics
@jpadsconcepts72985 жыл бұрын
Sir you are gift that God given to chilakaluripeta people ilove your singing sir But back that person is dominating your singing without Sruthi