"పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా...👸👸👸"ఫర్ పెక్ట్ అండ్ గ్రేట్ ట్రిబ్యూట్ టు శ్రీదేవి హ్యాట్సాఫ్ టు సిరివెన్నెల అండ్ ఆర్జివీ🙏🙏🙏
అమ్మ బ్రహ్మ దేవుడో.. కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా చరణం 1: కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ కనురెప్పలు పడనప్పుడు కల కళ్లపడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కల్లై పోదుగా ఒకటై సిన్నా పెద్దా అంతా చుట్టూ చేరండి… తకథై ఆటాడించే చోద్యం చూడండి చంద్రుళ్లో కుందేలు సందెల్లో అందాలు మన ముంగిట్లో కథాకళి ఆడేనా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో.. అరే కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో చరణం 2: మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి ఒహొహొ... ఒహొ ఒహో ఒహో. ఒహొహొ.. ఒహొహొ మహ గొప్పగ మురిపించగ సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి అప్పన్న తనామనా కధం తొక్కే పదానా తప్పన్న తనా మనా తేడా లేదోయ్ నా తందానా తాళానా కిందైనా మీదైనా తలవంచేనా తెల్లారులూ తిల్లానా హోయ్.. హోయ్.. హోయ్... అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో ఎంత గొప్ప సొగసురో ఏడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా హుయ్ ఢముకెయ్ డుం డుం డిగా డిగా సందడి సెయ్ తమాసగా అంగ రంగ వైభవంగా సంబరం వీధుల్లో సేరి సివమెత్తంగా హుయ్.. హుయ్.. హుయ్.. దరువేయ్ తధినకా అడుగేయరా అదిలెక్కా సామిరంగా సిందాడంగా సీనయ్య యేడుకొండలు దిగికిందికిరాగా
@krishnark7815 Жыл бұрын
ఈ సాహిత్యం పోస్ట్ చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏 హట్స్ ఆఫ్ టు సిరివెన్నెల గారు ఆయన సిగరెట్ల వలన కొన్ని మంచి పాటలు విన్నాము వేల గీతాలు అమరమైపొయాయి కనీసం ఆయన వారసుడు పుట్టాలని, ఆ దైవాన్ని ప్రార్ధిస్థున్నను
@lalitha547chandhu6 ай бұрын
Thank uuuuuu for lyricsssss
@ampatianilkumar88883 ай бұрын
Super ❤❤❤ly
@bujji.k86964 жыл бұрын
కొన్ని పాటలు వింటూ ఉంటే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది... అలాంటి వాటిలో ఒకటి ఈ ఆణిముత్యం
@visionsnv90243 жыл бұрын
హ్యాట్సాఫ్ to రాజ్ కోటి గారు... ఎన్ని సార్లు విన్నా విసుగు రాని సంగీతం, సాహిత్యం....
@keerthivvganesh8409 Жыл бұрын
M.m.keeravani kaadha
@bonelasudheer6767 Жыл бұрын
@@keerthivvganesh8409 kaadhu
@pinakighosh612110 ай бұрын
Sridevi will remain as the only evergreen actress in the Indian film industry........the unparalleled one. இந்தியத் திரையுலகில் எப்போதும் பசுமையான நடிகையாக ஸ்ரீதேவி இருப்பார்........ இணையற்ற நடிகை.
@dattathreyak14395 жыл бұрын
ఎం పాట రా బాబు ఎన్నిసార్లు విన్నా బోరు కోట్టదు రాజ్-కోటి గారు superb music
@sumathiparimi86424 жыл бұрын
1:47 nice expression
@Gevini_D_D4 жыл бұрын
Kiravani
@karadlanarasingarao94004 жыл бұрын
@@sumathiparimi8642 Song mottham Sri Devi expressions very cute bro
@kishorecharan9114 жыл бұрын
Super
@simonissac89783 жыл бұрын
i guess I'm pretty randomly asking but does anyone know a good site to watch new series online ?
@ARK-jh7wi4 жыл бұрын
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసివుంట ద కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంట ద Asalu bhulokam ilanti siri chusivuntadha kanuka ee chitram swarganiki chendi untadha Superb lyrics sirivennela garu and Raj- koti music 👌🏻
@sahityagurram41715 жыл бұрын
Silk Smitha was also fine actress of her times....she had lot of courage to play such roles where as back than women had many restrictions in the society...I like her expressions guess no one in the industry can match her....kudos Silk
@venkateshgundala39404 жыл бұрын
ఈ పాట కేవలం శ్రీదేవీ గారికే అమురుతుంది😍😍😍😍😍
@balasubrahmanyam53822 жыл бұрын
Absolutely.......
@PadmaLatha-j5i Жыл бұрын
🎉
@PadmaLatha-j5i Жыл бұрын
good
@harshithakalidhindi18285 ай бұрын
Andamaina ammai lu avarikina amuru tumdi
@సమాజంలోసామాన్యుడు7 жыл бұрын
అదిరింది. అసలు ఇది వర్మ అంటే, కాని ఎంఐపోయింది ఈ టాలెంట్ అంతా, ప్రస్తుతం వున్న వర్మ వేరు, అప్పట్లో ఉన్న వర్మ వేరు.
@ismartbrahmam95626 жыл бұрын
Yes
@pubgblackpanda5546 жыл бұрын
సమాజంలో సామాన్యుడు good
@padmavathibasavaraju21186 жыл бұрын
S
@phanidharkumar70074 жыл бұрын
aayanaki vodka ekkuvaindi le
@chittimercy51544 жыл бұрын
Green tea tagi tagi 😇
@chandanan25616 жыл бұрын
Her graceful dance , dressing and expressions are genuinely the best till infinity in both Bollywood and Tollywood. No Alia , Kareena , Madhuri , Kajal , Anushka Shetty , Rakul Preet or Samantha can ever match up to her beautiful acting or dance... RGV it’s the apt and best song you’ve ever got her to be part of 🙏
@sarithapuravi8786 жыл бұрын
Chandana N hmm.. You are right.. It's such a shame that she had to go through a lot of pain in the later part of her life.. Anyway we can't rewrite god's design
@shailajavikram36766 жыл бұрын
.
@jasminejohn96316 жыл бұрын
SRIDEVI VS SRIDEVI... NO COMPARISONS TO ANY OTHER ACTORS... A PHENOMENAL MASTERPIECE...."LEFT" NON REPLACEABLE NOR REACHEABLE...NONE CAN COME CLOSE NOR REACH HER PEAK....FOREVER... NOT EVEN HER GIRLS....I DON'T UNDERSTAND TELUGU...BN WATCHING JUST FOR HER....RGV SIR SHOULD HV DONE MORE MOVIES WITH HER.... ENJOYED KSHANA SO MUCH... WATCHED SEVERAL TIMES.....🙏
@user_89825 жыл бұрын
Soundarya?
@sreedevikb35934 жыл бұрын
Chandana ji... sreeji is fabulous but the real celestial beauty legendary versatile smt. Bhanupriya ji is suit for in every aspects. She is even prettier than sriji.
@ashoksurya-84 жыл бұрын
RGV inner feelings& Thoughts About Sridevi Garu ❤️ Hatsoff Sir Real Fan Of Sridevi
@animereviewwithriteshsenpa766010 ай бұрын
Srideviji so beautiful ❤️❤️❤️❤️
@pratheepthoom45755 жыл бұрын
Rgv Garu meeku Sridevi ante entha istamo thelusthundi e song lo..Sridevi ki suitable words.. excellent lyrics...
@sivanna43553 жыл бұрын
శ్రీదేవి అందం అభినయం ఓ ఓహ్ ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ చేయండి బ్రదర్
@upendramanikyam80717 жыл бұрын
పులా రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగారిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసివుంటాదా.....What a meaningful Song and very nice lyric and music
@rsilamgari71354 жыл бұрын
Good
@sitaramiyaramaiah28792 жыл бұрын
Ramgopal varma yi pata teyadaniki inspiration vetagaadu film.oka sari vetagadu film ramgopal varma chustunapudu cinema madhyalo current poyinapudu apudu halk lo janalu antha sridevi ni chudali cinema lo tondara cinema start cheyamanaru.Adi chusi ram gopal varma garu inspire ayi yi pata tesaaru varma
@VinodKumar-xh5xf11 ай бұрын
Super song ❤❤
@ramgarlakiranprashanthi99874 жыл бұрын
What a great expression from nag sir when he was singing about Sridevi .....Such a killing expressions!!!! Awesome sir!!
You guys won’t believe .. I used to say this is my favourite song long back in 2001 before all these interviews .. i felt Sridevi was her most beautiful self in this song
@perseusvlasov3672 жыл бұрын
all songs in this moviw esp.. indira madira song
@varunkumar1933 жыл бұрын
90's music always superbbb, missed those golden moments
@chakri48396 жыл бұрын
Goddess from heaven... Nag's expressions simply superb
@peapullykalyan49615 жыл бұрын
శ్రీదేవి ని ఇంత అందంగా చూపించడం మొక్క వర్ణన కే సాధ్యం స్వామి
@pavankumar-wr3ki2 жыл бұрын
Flawless Beauty Sridevi.. no one can replace and match her innocence acting comedy expressions and beauty
@smilepls14387 Жыл бұрын
Hah😂
@ashoksurya-84 жыл бұрын
RGV Sridevi kosam E Song Create Chepichadu really fantastic 👌RGV Real Fan Of Srridevi hats off Sir 🔥♥️
@jaisrirammsr90823 жыл бұрын
🙏
@chetancheruku20002 жыл бұрын
Rest in peace all four divine souls involved in this song... SPB sir, Sirivennela garu, Sridevi garu and Silk Smitha garu...TFI lost precious gems...😐 Hats off to the marvellous people 🙇🏻♂️🙏
@harshathhacky Жыл бұрын
Also RGV
@charankumar7377 Жыл бұрын
@@harshathhackyaadu inka bathike unnadu kada babai...😂😂😂
@harshathhacky Жыл бұрын
@@charankumar7377 aadu undi kuda waste le bhayya
@charankumar7377 Жыл бұрын
@@harshathhacky 😜😜😜👌👌👌
@Maaahi3034h Жыл бұрын
Siliuuiika😮
@OmgaduGuduru3 жыл бұрын
This film released 18 years after Sridevi's. Debut film as an lead heroine. 18 years after her first film, she looked like an 18 year old girl. And she acted like one.
@pathipatipavan7295 жыл бұрын
I listened it in today’s bigboss promo and got it after 30 mins finally it’s worth 😘😍💕💕💕
@maheshakshay5 жыл бұрын
same here😁
@Yuvan4Movies5 жыл бұрын
Ikkada same
@raghavamaddala11735 жыл бұрын
Me too
@gopichand4465 жыл бұрын
I too ro
@paravasthusaidivyasaidivya11753 жыл бұрын
Hy same nenu bigg boss lo chusinaka chusina e song
@rajasekhark83334 жыл бұрын
Sridevi is the very definition of pristine beauty. On top of it, her eternal grace and elegant expressions! Just can't miss it
@anveshm53973 жыл бұрын
You have explained her in a very exemplary way! Kudos 🙏🏻
@StayBluetech2 жыл бұрын
No...... It's she is a divine beauty
@rajchinna42363 жыл бұрын
Sridevi gari innocence acting bhale untadi Sridevi laga soundarya laga ippatlo evvaru cheyaru I miss u Sridevi garu and soundarya garu 🙏🙏
@pradyumnaharkar7 жыл бұрын
Miss this timeless actress, wherever you are you are a star. Miss Sridevi
@kondababuravuri63724 жыл бұрын
అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా ఆడుమా... పాడుమా.. మౌనమే మానుకోవమ్మ అందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి ఆలనా పాలనా చూడగా చేరనా చెంత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా తియ్య తియ్యగా నచ్చ చెప్పని చిచ్చి కోట్టనీ ఇలా... వయ్యారి వెన్నెల నిలవనీదు నిదరపోదు నారాయణ వగల మారి వయసు పోరు నా వల్లన చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా మంత్రమేసి మంచి చేసి లాలించనా ఆదుకో నాయనా... ఆర్చవా తీర్చవా చింత అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ Movie : Govinda Govinda Lyrics : Sirivennela Music : Raj Koti Singers : S P Balu, Chitra Cast : Nagarjuna, Sridevi
@syamasundergathada39213 жыл бұрын
కనురెప్పలు పడినప్పుడు కల కళ్ళ పడదుగా..... కనుల ముందు ఇప్పుడుంది కల్లయి పోదుగా..... ఏమి సాహిత్యం గురువు గారు........ సిరివెన్నెల గారు మీకు జోహార్
@ncvamsi Жыл бұрын
can you tell me the meaning of the first line. I cannot understand the last two words (kala == dream, kaLLa == is it eyes? or does it have some other meaning)
@fajulullasyed6619 Жыл бұрын
@@ncvamsiIt means, u can't be able to dream if u don't close your eyes(sleep)
@Kumars-d1c6 жыл бұрын
Credit goes to rgv that how he presented sridevi garu in this song marvelous
@Msh4566 Жыл бұрын
What about music director
@GajavelliAdarsh5 жыл бұрын
RGV Songs will be like this. RGV Fans. Let's See How Many LIKES...
@vinaygoudtinku2287 жыл бұрын
Who are listening to this song after her demise.... #RIPSridevi... Sridevi fans hit like
@yashwanthakurathi54507 жыл бұрын
I'm not understanding how I missed this song for this long time, this is awesome.
@sudheerg41646 жыл бұрын
Me also
@osoemparado39582 жыл бұрын
Sridevi poured urine on you and you went to coma
@uandvijay6 жыл бұрын
The composer of this song so beautifully balanced orchestration with lyrics....
@vihansarayu57386 жыл бұрын
Being a item girl is painful in oldendays. Really your story was touch my heart I like You smitha
@anitharavi90795 ай бұрын
10 years back upload chesina songs...... 2024 lo yavarevaru chustunnaru vintunnaru oka like vesukondi ........ 😍🥰😍
@venkateshkolli7 жыл бұрын
Made in heaven n went to heaven,it's been two days since she left us,still unbelievable..bad day for country, especially Telugu fans..
@jasminejohn96316 жыл бұрын
Not only telugu fans, Dost.... Fans all over the world......i can't speak nor understand telugu.... Watching telugu movies just for her.....Enjoyed Kshana Kshanam very very much..... RGV SIR MUST MAKE A GOOD MOVIE OF THE DIVA'S LIFE.... FANS HV WRITTEN IN THIS POST THAT THIS SONG IS MEANT FOR SRIDEVIJI... WOULD APPRECIATE IF SOMEONE COULD TRANSLATE THIS SONG IN ENGLISH... TQ🙏
@Cheelaam4 жыл бұрын
To heaven? inebriated..? from a tub...?
@highlyindian41622 жыл бұрын
@@Cheelaam how many joints did you smoke?
@rajagopalanchandrasekaran41273 жыл бұрын
என்றும் என்றும் என்றென்றும் பாடலில் கேட்க கேட்க இசை இனிமை அருமை புதுமை. வாழ்த்துக்கள் வாழ்த்துக்கள்
@hamsagaunigopalgoud95396 жыл бұрын
Supeerrrrrr song & super composition............ No words for actors Sridevi garu and Nag...
@vijayabhaskarchengalpattu282 Жыл бұрын
Thank you, RGV. For such a wonderful visual and musical wonder. You were a class apart. I don't know, where that had gone 😢
@rocktv62285 жыл бұрын
2019 lo vinevallu oka like vasukondi
@soupboys.vv14345 жыл бұрын
Oka sulli vesukunta
@upparahalsomashekar82474 жыл бұрын
RGV'$ Letter to GOD about Sridevi's Beauty ❤️
@kingleonalmessifc2 жыл бұрын
RGV... 🔥
@Jaithra289797 жыл бұрын
awesome lyrics ....sridevi andaniki correct ga suit avuthai lyrics...
@mickyblessy7 жыл бұрын
Deepthi Narayana English meaning please. Sridevi is awesome in this song
@vaibesb4u7 жыл бұрын
ante ante, na matta nee nota
@subramanyam176 жыл бұрын
Deepthi Narayana Love u
@kotrangesai84756 жыл бұрын
Hai
@muntajsk85956 жыл бұрын
Sssss this poetry belongs to sridevi jee 💐💐👍👍👏💖
@nutakki2000in7 жыл бұрын
sridevi....you are always great,greater and greatest
@arjunbegari94996 жыл бұрын
Super song
@raaj55383 жыл бұрын
2:58 కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనుకిప్పుడు యెదరున్నది కల్లై పోదుగా wahh.. sirivennela seetaramasastry for a reason..
@vulisesriharsha6 жыл бұрын
what a music Raj-koti Extraordinary superb ......The credit goes to RGV
@naveenkasamalla30885 жыл бұрын
Do you know all ?that,When RGV was watching sreedevi's film in a theatre, one of fans of sridevi said "ninnu puttunchina vadi kaallako dandam" thus for his satisfaction who said like that, Siri venella wrote this song by rgv .
@faisalsns5 жыл бұрын
What a song man...brings back lots of Chitralahiri memories :)
@saikumar36843 жыл бұрын
Aaaa rojuloo e music drctor 40 yrs mundhu vachey song ki beat kottadduuu...okkasari esong ni farewell lo fresher party looo mogithey ....sound sithakarevey😁😃
@ismartbrahmam95626 жыл бұрын
Hats off to RAJ-KOTI and RGV.
@Vijay_66942 жыл бұрын
Exactly 💯
@kolakaluriashok91644 жыл бұрын
No one talk about singers,its bad but they did well job.hats off to SBP,CHITHRA and MALGUDI SHOBHA
@shvprkatta4 жыл бұрын
woman made in heaven!.... sridevi mam....no one matches her grace
@madhuk33794 жыл бұрын
Avunu brahma devudu alane create chesaru sridevi such a beauty wahhh we miss u mam
@eloradasgupta54784 жыл бұрын
I dnt understand a single word for obvious reasons but the rhythm of the song is very good. Sridevi as usual is fabulous!!! 💖
She was beautiful..graceful..no other heroine can match her child like expressions..
@GoreepatsheshagiriraoGoreepats8 ай бұрын
2024లోఈపాట వింటున్న వారు ఉన్నారా
@mohanrao-fw9ix5 ай бұрын
3034 lo kooda chustaru, sridevi kosam
@RAJINIPEYYALAАй бұрын
Yes
@user-on9rz3ju6cКүн бұрын
Yes
@amruthalakshmi98536 жыл бұрын
How I missed this song these many years??😢😢 Rip sridevi ji....
@rajkumar-xs5nc4 жыл бұрын
Hi
@theavenger12982 жыл бұрын
Great loss
@shivashankerreddy44492 жыл бұрын
Naku telsi elanti song eppudu nvu listen cheyle ankunta
@venkateshgummalla7893 Жыл бұрын
Hi
@jasminejohn96316 жыл бұрын
SRIDEVI VS SRIDEVI....... NO COMPARISONS... NO COMPETITIONS.... NONE CAN GET CLOSE NOR REACH HER "PEAK" ... A "THRONE" VACANT FOREVER!!!
@therockstar50272 жыл бұрын
Sridevi ni chusinolu live ga ...adhrushtavamthulu and veeelu act chesinrh ..eh Janma punyam9
@dheerajl4067 жыл бұрын
it's true that there is no other actress as beautiful as sridevi
@Mahabharataminenglish3 жыл бұрын
True
@highlyindian41622 жыл бұрын
Glamourous*
@rohanchandra29763 жыл бұрын
These generation heroines are nothing in front of ❤️sridevi❤️
@NagaRaju-xo3fc5 жыл бұрын
Ee sing lo smitha ni matrame avaru chusaru... I love silk smitha.... Miss u ❤️
@jhansilakshmi38447 жыл бұрын
డముకేయ్ డుం డుం డిగా సందడి సేయ్ తమషాగా అంగరంగ వైభోగంగా సంబంరం యిదుల్లొ సేరా శివమేత్తంగా దరువేయ్ తదినక అడుగేయ్ రా అది లెక్క సామిరంగ సిన్దాడంగా శినయ్యే ఎడుకొండలు దిగి కిందికి రాగా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బోమ్మ చెస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనుకిప్పుడు యదరున్నది కల్లెై పొదుగా ఓహొ హో ఓహొ ఓహో ఓహొ హో ఓహొ ఓహో కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనుకిప్పుడు యదరున్నది కల్లెై పొదుగా ఒకటై సిన్నా పెద్ద అంతా చుట్టు చేరండి తకతై ఆటాడించే సొద్దేం సుడండి చంద్రుడ్లొ కుందేలు సందెల్లొ అందాలు మన ముంగిట్లో కథకళి ఆడేనా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో మహ గొప్పగ మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి ఓహొ హో ఓహొ ఓహో ఓహొ హో ఓహొ ఓహో మహ గొప్పగ మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి అబ్బన తన మన కదం తొక్కే పదానా తపన తన మన తేడాలేవైన తందానా తనానా కిందైనా మిదైనా తల వంచైనా తేల్లార్లు తిల్లానా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బోమ్మ చెస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా డముకేయ్ డుం డుం డిగా సందడి సేయ్ తమషాగా అంగరంగ వైభోగంగా సంబంరం యిదుల్లొ సేరా శివమేత్తంగా దరువేయ్ తదినక అడుగేయ్ రా అది లెక్క సామిరంగ సిన్దాడంగా శినయ్యే ఎడుకొండలు దిగి కిందికి రాగా
@suryadarelli57897 жыл бұрын
Supar song
@mickyblessy7 жыл бұрын
Jhansi Lakshmi please English translation
@santoshsantoosh11397 жыл бұрын
thank u lakshmi gaaru for lyrics..
@1WhatIsee7 жыл бұрын
Jhansi Lakshmi thanku
@1WhatIsee7 жыл бұрын
Thanks
@yashwanthreddy5117 жыл бұрын
Her grace is unmatchable, miss a great artist.
@srikanthemidisetty54234 жыл бұрын
NAG SIR ని RGV వాలి ఎక్స్ప్రెషన్స్ ఇప్పించినట్లు వుంది సూపర్ NAG SIR
@rajagopalanchandrasekaran41273 жыл бұрын
அடேங்கப்பா அட்டகாசம் சரியான பாடல். இந்த காலத்தில் இந்த பாடல் மாதிரி பாடல் இல்லை ஏன்? எவ்வளவு நிறைய இசைகலைஞர்கள். Spb. Sir. @ Chitra . அவர்கள்உடன் உழைத்த அருமையான பாடல். எந்த ஒரு பாடலுக்கும் உயிர் வேண்டும். அவர்கள் தான் இசை அமைப்பாளர்கள். ராஜ் கோட்டி. வாழ்த்துக்கள் வாழ்த்துக்கள் வாழ்த்துக்கள் வாழ்த்துக்கள்
@prashaanthi7 жыл бұрын
There is no one else ever made or will be made like Sridevi. One and only piece. Pristine beauty she is !
@kondaeysrinivasarao52372 жыл бұрын
Thank you rgv
@omarsharieffsays17885 жыл бұрын
So, this song is a love letter to #RIP Sridevi Garu from a hardcore fans like RGV & Me.....
@dsvasu29567 жыл бұрын
really wonderful song I have seen this song so many times but still I don't feel bored
@jasminejohn96316 жыл бұрын
Me too.... eventhough I don't understand one line of it...... It's her presence in lighting up the screens......Nagarjunagaru very much matched her.... GUDAH KAWAH....MR BECHARA.... AWESOME TOO!!
@hari29498 жыл бұрын
super song ...silksmita sridevi and Nagarjuna..
@ravitejakuvvarapu42824 ай бұрын
E song lo Edo teleni kick undi....hats off to RGV..
@ramuchowdary26014 жыл бұрын
వర్మ కే సాధ్యం తన డైరెక్షన్ తో పాట నీ మేళవించి పొగడడం
@kallepallisai8783 жыл бұрын
Yes
@kalimurigangadhar77466 жыл бұрын
An excellent song a song dedicated to sridevi by RGV
@lbsvideostelugu85433 жыл бұрын
సత్య 1,2 శివ శివ వంగవీటి రక్తచరిత్ర చూసాను , నా ఇష్టం దేవుడు రాసిన 22 పేజీ చదువుతున్నాను
@007MRNANI6 жыл бұрын
salute to sridevi garu she is the angel of the earth missing her alot
@lavanyapamu35054 жыл бұрын
Asalu Nagarjuna gari face feelings motham RGV garivi thana inner thoughts total hero face lo chupinchesaru RGV great
@akhilakhil62263 жыл бұрын
Avunu kadha naku alage anipinchindhi
@megha68655 жыл бұрын
Sridevi looks so cute..
@Balakrishna-jj1fp6 жыл бұрын
Great lyrics. Aplty suits Sridevi garu..Infact many songs were written in Telugu and Hindi keeping her in mind.. I guess this song will be the best..
@SureshBabu-oc4rd6 жыл бұрын
Anduke eeechitram swaraganiki cherindi
@learningboy91505 жыл бұрын
What a music and lyrics
@kawalipradeeppradeep35406 жыл бұрын
Sridevi I am very big fan of you from my childhood watching and listening your songs I like you very much
@josephprabhakar77187 жыл бұрын
Best song for Sridevi RGV showing glamorous of Sridevi,
@arunkalleda97255 жыл бұрын
2020 lo entha Mandi chusaru oka like vesukondi
@srikhakollu38082 жыл бұрын
Apt lyrics.. sridevi swargam ki chendivuntundi Ageless .. she acted with anr sir with same grace👌👌
@sriram58094 жыл бұрын
Sridevi ante istam unnolu oka like asukondhi
@akhilakhil62263 жыл бұрын
Naku nagarjuna ante estam
@hemalathajamalpur94896 жыл бұрын
i am bigg fan of sridevi garu &one person sing this song for me compering with sridevi iam sooo lucky !o..my god!