మన పెళ్లిళ్ల యొక్క గొప్పతనం తెలియని వారికి కూడా ఈ పాట తెలియజేస్తుంది విడిపోవడం ఎంత కష్టంగా ఉంటుందో ఈ పాటలో మనకు తెలుస్తుంది అందుకే ఏ భార్యాభర్తలు విడిపోకూడదు దేవుడి దయవల్ల అందరూ కలిసి ఉండాలి
@VinayTruth2 жыл бұрын
భర్త-పిల్లల కంటే ఉద్యోగం, అందం, సంపాదన, పుట్టింటి వారు, తోబుట్టువులు, మిత్రులు ముఖ్యం అనుకునే స్త్రీ లందరికీ ఈ పాట అంకితం...వారు మారరు, మనమే మారి వదిలేయ్యాలి
@sivaramesh754 Жыл бұрын
4 సం రాల నుంచి నన్ను పెట్టిన ఇబ్బందులకి నేను కూడా వదిలేయాల్సి వచ్చింది. జెంటిల్మెన్ ల ఉన్న నన్ను బెగ్గర్మన్ గా మార్చింది. పోనీలేండి నేను చెడేదేందో ... అది బాగుపడేదేందో కాలమే సమాధానం చెబుతుంది. Ur's SK
@JaiBalaiah-p2v9 ай бұрын
Well said
@addalasimhadhri93143 ай бұрын
Same feeling
@vijayraghav26423 ай бұрын
Yes same nannu kuda na wife vadhilesindhi, nenantey ishtam ledhu
@LovelyAstronaut-gj1it8 күн бұрын
It is true only
@gundarpurajilakshmi63152 жыл бұрын
ఈ పాట 10 సంవత్సరాల నుంచి వింటున్నాను మనలో ఉన్న బాధ తగ్గుతుంది జీవితం ఏంటో అర్థమవుతుంది ఈ బాధకు కారణం నేనే మనమే కోరి తెచ్చుకుంటారు 😭
@geethamadhuri4.033 Жыл бұрын
Ya 😢
@vasukothuri Жыл бұрын
BAGA ARDHAM CHESUKUNNARU
@pushpalathakalla7325 Жыл бұрын
😢avunu
@kishorechandram3821 Жыл бұрын
💯 correct answer
@kandulasanthi26 Жыл бұрын
😢😢❤🔥❤🔥💘💘
@Madhu4s Жыл бұрын
అక్షర లక్షలు ఎన్నిచ్చిన తక్కువే ఈ పాటకి ..🛐 శాస్త్రి గారి కలం .. బాలు గారి గళం ..🙌♥️
@sampathb1294 Жыл бұрын
Neelo kuda oka poet unnadu bro
@ambatigyanama2885 Жыл бұрын
@@sampathb1294 9
@ambatigyanama2885 Жыл бұрын
@@sampathb1294 0000
@bogipunnam1993 Жыл бұрын
@@ambatigyanama2885you 6
@Santu9492 Жыл бұрын
Really
@akulasundaram37195 жыл бұрын
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావు అతితెలివితో...👌
@@gaganamissileandchaitra7634sorry trend marindhi, past lo meeru chepindhi nijam, but now it became reverse
@ichhipadesta_official2 жыл бұрын
కొన్ని ఇలాంటి జీవితార్ధాన్ని తెలిపే పాటలను 2022 లోనే కాదు, 2100 లో కూడా వెతికి మరి వింటారు..Yes or No Friends???
@praveenparsa79032 жыл бұрын
S
@marrisanthosh34212 жыл бұрын
@@praveenparsa7903 in MI
@psivaparavathi92442 жыл бұрын
S
@kondalumorla19182 жыл бұрын
S
@mdjakera21312 жыл бұрын
Yes
@anilkaira51867 жыл бұрын
ఈ సాంగ్ ని ఇంతకంటే బాగా కంపోజ్ చేసే అవకాశమే లేదు.. great composing.. woww...
@shruthigoel29575 жыл бұрын
Super songs
@princepavan94335 жыл бұрын
Credits to sv Krishna Reddy garu
@saieswardharmavarapu1034 Жыл бұрын
మన దగ్గర ఎంత డబ్బున్న 💰 మనల్ని ,, మనల్ని🫂 గా ప్రేమించే ❤️ వాళ్ళు ఉండాలి. ఎదో 💰 ,, 🚗,, 🏢,, 😍 చూసి వచ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నా , అనవసరం 🙅🏻♂️
@Liam_k19 Жыл бұрын
Well said అండి... ధన్యవాధాలు ❤❤❤
@vijayakagithoju65995 ай бұрын
😢😢😢😢
@gedalapolinaidu907623 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@anjianjaneyulu5726 Жыл бұрын
ఈలాంటి లిరిక్స్ రాసిన కళా సార్వభౌముడికీ అంతే అందంగా స్వరాన్ని, మ్యూజిక్ అందించిన మహానుభావులకి శతకోటి వందనాలు
@tanurusaipradeep69684 жыл бұрын
మంగళసూత్రం అంగడి సరుక కోనగలవ చేయి జరాకాలాభం ఎంతోచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మెసెక 🌺🌷🌻♥️🌹🌸🎈🌻సిరివేన్నెల గారి సాహిత్యం సుపర్
@srinivas3965 жыл бұрын
అనురాగం కోనగలిగే దానముందా ఈ లోకంలో.. మమకారం విలువెంతో మరిచావా సిరి మైకం లో ఆ హ ఏం సాహిత్యం... అద్భుతం అసలు సిరివెన్నెల గారి సాహిత్యం బాలు గారి గానం S.V కృష్ణా రెడ్డి గారి సంగీతం ఆమని గారి నటనం అన్నీ కలిపితే ఒక గొప్ప పాటగా మనలని అలరించినది.....
@satishchi7 жыл бұрын
సిరివెన్నెల గారి సాహిత్యం . . . చాలా గొప్పగా రాసారు ఒక్కో line . .
@kavyashekar54725 жыл бұрын
Super sir
@NamithReddy-nw9kc7 күн бұрын
2025 లో కూడా ఈ పాట ని వినేవాళ్ళు ఒక్క likee 👍
@ravikumar-wq6py2 жыл бұрын
ఇప్పుడు ఆవేశపడి కేసులు వైపు వెళుతున్న కొత్త జంటలు ఈ పాట అర్దం తెలుసుకోవాలి
@ibrahimkhaji4 жыл бұрын
పల్లవి:- చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక చరణం1:- గోరింకా ఏదే చిలక లేదింక గోరింకా ఏదే చిలక లేదింక బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక చరణం2:- కొండంత అండే నీకు లేదింక కొండంత అండే నీకు లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాధగా మిగిలావే అమావాసలో తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
@latadivya29654 жыл бұрын
Nice
@ibrahimkhaji4 жыл бұрын
@@latadivya2965 Tq u
@peddapallimanasa72404 жыл бұрын
Thanks for lyrics
@iitshekar4 жыл бұрын
thank you bro.
@ruchisuchia2z9654 жыл бұрын
Mo
@polinaidu1905 Жыл бұрын
ఆనాటినుండి......నేటి ఆధునిక సమాజంలో భార్యా భర్త అనుబందం మరణం వరకు విడదీయలేని బంధం అని తరతరాలకు ఈ పాట ద్వారా చెప్పిన సిరివెన్నెల గారికి పాదాభివందనాలు
@lasya409 Жыл бұрын
సిరి వెన్నెల గారి సాహిత్యం, బాలు గారి స్వరం అద్భుతమైనవి జీవితంలో మరిచిపోలేని పాట🙏
""మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేసాక"" సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు మీ సాహిత్యానికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MSREE769710 ай бұрын
🙂🙂
@katekegaribsab931210 ай бұрын
❤❤❤
@manjuv527710 ай бұрын
Yes 👏👏👏
@shaikimran65699 ай бұрын
❤
@tharakendarraojupudi53558 ай бұрын
Very best song in sociality
@khasimshaik94872 жыл бұрын
ఆనాటికి ఏనాటికీ ఇటువంటి అర్ధవంతమైన మనసును కదిలించే పాటల్లో ఇది మొదటిస్థానంలో నిలుస్తుంది గాయకుడు బాలసుబ్రహ్మణ్యం రచయిత రాసిన పాటకు ప్రాణం పోశారు.
అనురాగం కొనగలిగే ధనం ఉందా ఈ లోకంలో... మమకారం విలువ ఎంతో మరిచావా సిరి మైకంలో... ఆనందం కొనలేని ధనరాశితో.. ఆనాధగా మిగిలావా అమావాస్యలో.. తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా 🙏🙏🙏 సిరివెన్నెలసీతారామశాస్త్రి గారు 🙏🙏🙏
@Asstreetfoodie3 жыл бұрын
"అనురాగం కొనగలగే ధనం ఉందా ఈ లోకం లో" "అభిమానం విలు వెంతో మరిచావా సిరి మైకం లో" డబ్బు తో కొనలేనివి 👌
@SanthoshKumar-fh8ne Жыл бұрын
Each and every line in this lyric is fantastic...
@SamaManoharreddy-ce8fv Жыл бұрын
❤
@anithaashok68132 жыл бұрын
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారక లాభం ఎంత వచిందమ్మ సౌభాగం అమ్మసాక( wonderfull lines )
@erukondalalitha2971 Жыл бұрын
Real
@prashanthjakka2161 Жыл бұрын
Akka super
@RajEducation0756 Жыл бұрын
Super words
@apparaochukka8488 Жыл бұрын
Nijam ga super lyrics
@naveenkumarml3293 Жыл бұрын
Mangalsutram angadi saruka konagalava chaijareka labam entocchindamma soubagyam ammesaka. Wow what a liricks Sitaram Shastri gaaru
@n.suresh46173 жыл бұрын
ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఈ సినిమాకు ప్రాణం పోశారు ....ఎంత అద్భుతమైన కుటుంబకథా సినిమాలు కేవలం ఒక ఎస్వీ కృష్ణారెడ్డిగారు మాత్రమే చేయగలరు
@sreed69642 жыл бұрын
బాలు గారి స్వరం సిరివెన్నెల గారి కలం sv కృష్ణా రెడ్డి గారి సంగీతం అన్నీ కలిసిన అద్భుతం ఈ గానం..!!
@ppimodularssyed4627 Жыл бұрын
Absolutely 👌
@naturelover77215 жыл бұрын
యే తప్పు చేయకుండా బ్రతకడం అంత సులభం కాదు.ప్రతి మనిషి తప్పులు చేస్తాడు కానీ చేసిన తప్పు తెలుసుకున్న వారే గొప్పవారు🙏🙏
@someswari4857 Жыл бұрын
Tappu ani తెలిసి ఎందుకు చేయాలి
@naturelover7721 Жыл бұрын
@@someswari4857 endukante chesetapudu adhi thappu ani teliyadu kabatti
@naveennetha22747 жыл бұрын
తీరా నువు కను తేరిచాక తీరం కనపడదే ఇంకా excellent lyrics and inspiring words
@surenderrathod80596 жыл бұрын
శిరి తీరా నువు కను తెరిచాక తీరం కనపడదే ఇంకా.....
@chandurameshyadav1095 жыл бұрын
Nice
@kampelliakhila78104 жыл бұрын
Super Lirycs 🙏🙏😭😭
@mounikamounika98664 жыл бұрын
Nice
@nagavellikiran49623 жыл бұрын
Super
@jaisriram78744 жыл бұрын
అనురాగం కొనగలిగే ధనం వుందా ఈ లోకం లో..
@sairabanu25233 жыл бұрын
😭😭😭
@shaiknabi12223 жыл бұрын
My life same 🥺🥺🥺🥺😞😞😔😔
@jaisriram78743 жыл бұрын
@@shaiknabi1222 akkada bro medu
@srisuryasai35113 жыл бұрын
Super Line👌👌👌
@jagadeeshsanam97502 жыл бұрын
Ledhu
@polimerasrinu52152 жыл бұрын
ఏ అమ్మాయి అయినా తనను జీవితాంతం ఏ కష్టం కలిగించకుండా కన్నీళ్లు తెప్పించకుండా చూసుకునే భర్త కావాలి అని కోరుకోవాలి కానీ డబ్బుకి విలువ ఇవ్వకూడదు...
@bkeerthana4411 ай бұрын
❤❤❤❤❤❤❤yesssssss😂😂😂😂😂😂😂
@polimerasrinu521511 ай бұрын
@@bkeerthana44 y r u laughing
@anjaneyulunaik608112 күн бұрын
దీనమ్మ ఎంత హాయిగా మత్తుగా వుందో ఈ పాట కళ్ళు మూసుకొని వింటుంటే really awesome
@reddy28reddy973 ай бұрын
ఇంత అత్బుతమైన పాట రాసిన వేటూరి గారికి పాటకి ప్రాణం పోసి పాడిన బాలు గారికీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గారికి శతకోటి వందనాలు ❤❤
@naturelovervizag4459Ай бұрын
అక్షరాలన్నిటిని ఒక మాలాగా కూర్చి, తెలుగు సాహిత్యానికి తలవంచి సిరివెన్నెల కు అక్షరమాల వెయ్యాలనివుంది. భవిష్యత్ లో ఇటువంటి పాటలు రావు, ఇటువంటి గొప్ప మనుషులు కూడా జన్మించరు. సూర్య చంద్రులున్నంతవరకు తెలుగు భాషను,సాహిత్యాన్ని బ్రతికించండి..🙏🙏🙏🙏.
@1417-o6b5 жыл бұрын
ఆస్తి, డబ్బులు, హోదా చూస్తున్నారే తప్ప అబ్బాయి లేదా అమ్మాయి గుణగణాలను చూసి,కుటుంబ నడవడిక చూసి మంచి చెడు చూసుకుని వివాహాలు జరగడంలేదు ఈ కాలంలో
@prakashchinna82913 жыл бұрын
Ehndhuku leru bro middle class familys vunnayi bro
@shireeshashireesha49513 жыл бұрын
Avunu
@nsrreddys96863 жыл бұрын
@@shireeshashireesha4951 hiii shireesha gud mrng
@saikumarkothapally30853 жыл бұрын
🙏🙏👍👍👌
@veerusunkara69493 жыл бұрын
yes
@srinivasraokalluri9208 Жыл бұрын
ఇలాంటి పాటలు రాయడం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి చెల్లింది
@k.parusharam61145 жыл бұрын
"భర్తకు తోడు భార్య - భార్యకు తోడు భర్త "మించినది ఈ సృష్టిలో ఏది లేదు
@Mad000073 жыл бұрын
Avunu baaga chepparu
@mmahesh32573 жыл бұрын
Super
@pavanchintala173 жыл бұрын
No bro wrong
@naveenadamarasingu99623 жыл бұрын
Both should realise! Not only wife!
@shyluramesh55783 жыл бұрын
Avnu..but ah bharthane lekapothe ah life nduku paniki radu nadi alage ayindandi corona chesina papam😭😭😭😭😭😭
@erannac23865 жыл бұрын
జీవితంలో మరచి పోలేని పాట .ఈ చిత్ర యూనిట్ల సభ్యులందరికి కృతజ్ఞతలు మరియు అభినందనలు.
@cherlapallyvijay85823 жыл бұрын
కలియుగం లో ఇలాంటి స్వరం ఇంకా ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు. అది బాలు గారికే సొంతం. 🙏🙏🙏
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
OKA MANCHI GHAYAKUNNI MISS AYINADHUKU CHALA SAD GA UNDHI. BALU GARU LEKUNNA ATHADHU PADHE PATALA RUPAMLO BRATHIKE UNNARU.
@iamgeethareddy2 жыл бұрын
yes😊
@nandurimurali90722 жыл бұрын
Super
@anthagirishivrajgoud90412 жыл бұрын
@@iamgeethareddy aaaAAaaaa@@@@@@€
@kavithabaikadam48852 жыл бұрын
8Pp
@morasanthoshkumar4982 Жыл бұрын
ప్రాంతీయ భాషా విభాగంలో ఆస్కార్ అవార్డ్ పొందెంత గొప్ప పాట...simply awesome 👍
@rakhiswaero78096 жыл бұрын
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చేజారాకా 😍😍😍😍 what a lyric
@MuraliKrishna-dg5fb5 ай бұрын
ఎన్నిసార్లు విన్న కూడా బోర్ కొట్టని ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాటలు ❤️🙏 ఆ పాటలలో సాహిత్యం, అంత డెప్త్ ఎలా సాధ్యం స్వామి 🙏🙏
@BSREDDY6662 жыл бұрын
భర్త ను బాధ పెటే ప్రతి మహిళకు ఈ పాట అంకితం
@srkadarla Жыл бұрын
498A undhi kada brother..vallani sarigga penchatledhu with ethics & traditions...
@shivamulkalpalli541 Жыл бұрын
❤
@DharmagallMahesh Жыл бұрын
సూపర్ 🎉🎉
@K-Nagendra-Prasad_KNP Жыл бұрын
Section 125CRPC kuda undi bro... Mogudu avasaram ledu, valla parents vaddu... kani valla dabbulu matram kavali
@gademahender6235 Жыл бұрын
@@DharmagallMahesh😊
@saleguruswamy14982 жыл бұрын
ఇటువంటి మంచి సినిమాలు కృష్ణారెడ్డి గారు తప్ప ఎవరూ తీయలేరు ఇది నిత్య జీవితంలో జరిగిన సినిమా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SudarshanaVaniVastu2 жыл бұрын
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకం లో
@SVLNSHIPPINGDOCS5 ай бұрын
2024లో వినేవాళ్లు ఒక్క లైక్ వేసుకోండి
@lolleswararaotumu44002 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు మీ సాహిత్యం సూపర్ సార్ అనురాగం కొనగలిగే ధనము ఉందా లోకం లో అలాగే ఈ పాట కూడా వెలకట్టలేము
@kanakarajupujari75413 ай бұрын
ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఈ పాటకి ప్రాణం పోశారు మహానుభావుడు చాలా గొప్పవారు 🙏🙏👍🌹
@VinaybabuPolimera3 ай бұрын
Yes sir, this kind of songs will never come in this young generation.
@ismart_vedanth6 жыл бұрын
5 mnts లో జీవితా నికి ఉన్న భావాన్ని చెప్పారు రచయితా.... పాటలో ఉన్న ప్రతి పదం ప్రతి లైన్ ఎంతో లోతుగా మృదువుగా చెప్పారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@prabhakarprabhakar66205 жыл бұрын
Hi🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗ok
@shanviyadav62625 жыл бұрын
Nice song
@kumarbandapali91355 жыл бұрын
Lyric writer evaru bro!!
@padmavathibasavaraju21185 жыл бұрын
@@kumarbandapali9135 sirivennela garu
@SHIVAPRASAD-wj6tg5 жыл бұрын
Anthaa meaning undhaa andhuloo😅😅
@sribharath.........76052 жыл бұрын
చాలా చాలా ఇష్టం ఐన పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు... కారణం ఏం లేదు కానీ చాలా ఇష్టం........ సూపర్ బాలు గారు.... సిరివెన్నెల..... గారు
@balakrishnabalu62477 жыл бұрын
అమని నటన సూపర్
@raghukumarshivarla67517 жыл бұрын
Superb
@balubalubalubalu63785 жыл бұрын
Super amani
@mamathamanumamathamanu3827 Жыл бұрын
ఎప్పటికి మరిచిపోలేని కొన్ని సాంగ్స్ ఎంతో రియాలిటీ వున్న మీనింగ్ ఫుల్ సాంగ్ ఐ లవర్ తీస్ సాంగ్
@KARTHIK_FF_185 жыл бұрын
ఇటువంటి హృదయమును అత్తుకునే సినిమా లు మలి రావాలి
@lalithmaheshreddy55953 жыл бұрын
Hu ii
@raghureddy72173 жыл бұрын
ravu evaru theyaleru
@raghavendrameda55742 жыл бұрын
@@raghureddy7217 tesina yevaru chudarandi alantivi manam aithe chustham.ravalani korukundam family antha kalisi chuse movies ravalani korukundam
" mangalm sutram angadi saruka konagalavgava cheyjarekaa" seriously awsme heart touchng sithrama sastryy ur to legend n sv sir alsoo...gret mvee...😊
@laxmansirigiri8497 жыл бұрын
An
@ambalarajini50412 жыл бұрын
Super song👌👌👌👌👌👌🌝
@gugulothkeshava762811 күн бұрын
2025 లో వినే వాళ్లు ఒక లైక్ వేస్కోంది 🌹👍
@yashwanthsooryamekala37302 жыл бұрын
మానవజాతి అస్థిత్వం ఉన్నంతవరకూ వింటారు ఈ పాట.. అంత అద్భుతమైన సంగీతం సాహిత్యం గాత్రం ఉన్నాయి ఇందులో..
@deshpandevinodvinod53663 жыл бұрын
సాహిత్యం చాలా బాగుంది జీవితానికి ఆడదానికి ఏది ముఖ్యమో తెలిపే మంచి పాట
@vnar89462 жыл бұрын
ఈ సినిమా నేను విజయవాడ అప్సర థియాటర్ లొ చూసాను 1994 లొ హా టైం లొ హైలెట్స్ సౌండ్స్ వుండేవి ఇంకా ఈ ముజిక్ కి ఎస్వీ కృష్ణారెడ్డి గారికి హ్యాట్సాఫ్.💖
@Govardhan-xk7ov2 күн бұрын
2025 lo kuda vintunnavallu oka like vesukondi🎉🎉
@ranjitkumarnaidu55862 жыл бұрын
చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక గోరింకా ఏదే చిలక లేదింక గోరింకా ఏదే చిలక లేదింక బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలిచేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసీ నిరుపేదైనావే చిలకా ఏ తోడులేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక కొండంత అండే నీకు లేదింక కొండంత అండే నీకు లేదింక అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాధగా మిగిలావే అమావాసలో తీరా నువు కనుతెరిచాకా తీరం కనబడదే ఇంకా చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక తెలిసీ అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చెయ్జారాక లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక చిలుకా ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
@AbdulSageer-yt1ur Жыл бұрын
Super
@anilreddy.n7 жыл бұрын
Kurise e kaasula jadilo, tadisi nirupedainave..... Wah.... great lines by #Sasthri gaaru
@rangaswamy4937 жыл бұрын
Anil Reddy p
@risksharook125 жыл бұрын
Supper
@santhoshkondaparthi18126 жыл бұрын
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదయ్యావా... సూపర్ అసలు
@sak020106 жыл бұрын
even I remember this line many a time
@nikhilgoud5606 жыл бұрын
Santhosh Kondaparthi 👌🏻
@nikhilgoud5606 жыл бұрын
Santhosh Kondaparthi k
@amazonquiztoday77475 жыл бұрын
broo nenu ee line raadhamani vani vachaa broooo...kani u already wrote it
@ksowjanya68885 жыл бұрын
@@amazonquiztoday7747 nice
@meesalamaheshmahesh2836 жыл бұрын
Devuda old songs vinte ado teliyani feeling😍😍😍😍😍
@poojasunil21174 жыл бұрын
Same
@vijayarajan.64724 жыл бұрын
Ssss.
@nsrreddys96863 жыл бұрын
@@vijayarajan.6472 hiiii sridevi...gud mrng
@vijayarajan.64723 жыл бұрын
@@nsrreddys9686 good morning.
@nsrreddys96863 жыл бұрын
@@vijayarajan.6472 hiii ur from...iam from kurnool
@bhaskark82313 жыл бұрын
2030 లో కూడా ఈ పాటను వెతికి మరీ వింటానేమో..!!
@venkateshwararaoakula94273 жыл бұрын
Vinali
@satyasarmaakella42753 жыл бұрын
Jai jagan
@mallikarjuna59053 жыл бұрын
Avunu bayya
@pradeepguntuboina3 жыл бұрын
Not only in 2030 also in 2060
@lovelyboybabbu70643 жыл бұрын
Vinali andi mari
@sravanjalagadugula97572 жыл бұрын
నా మొదటి భార్యకు సరిగ్గా సరిపోయిన పాట ఇది, తన జీవితాన్ని చేతులారా తానే నాశనం చేసుకుంది పాపం.. ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది
@sivaramesh7542 жыл бұрын
నా భార్య కూడ నన్ను ఇలానే చేసింది సార్. Police station లో కేసు పెట్టి గృహ హింస చట్టం కింద 40 లక్షలకు - Ur's SK
@pillu786naga511 ай бұрын
Naa wife kuda 5 lakhs laagindi nato
@NaniMadharaboina2 ай бұрын
Same to u bro na first wife kuda inthy
@sevalalkishan348011 күн бұрын
2025 lo kuda vintuna vallu unnara ❤
@aluvalakalaiah24162 жыл бұрын
అతిగా ఆశపడే వారందరికీ ఈ పాట ఒక ఉదాహరణ
@lalapeta86313 жыл бұрын
మాటలు లేవు, కొన్ని వాటికీ మాటలు వుండవు గొప్పగా రాస్తే అంతేనేమో
@hemanthkumar4181 Жыл бұрын
cinema story motham oka song lo rasesaru. sastry gaaru.
@SubramanyamAlla-l2n6 ай бұрын
అభిమానం కొనగలిగే దనముందా ఈ లోకంలో గ్రేట్ సిరి వెన్నెల సార్ SV గారి మ్యూజిక్ 🙏🙏
@MuraliKrishna-dg5fb5 ай бұрын
SV కృష్ణా రెడ్డి ఎలాంటి ఎలాంటి మూవీస్ తీసారు సార్ ❤️🙏 ఆ మూవీస్ ఎన్నిసార్లు చూసినా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి 😢🙌
@pavankumar4career3 жыл бұрын
90's Kids Favourite Memories is Era of SV. Krishna Reddy Movies and Songs From 1990-2000 If u were not there Krishna Reddy gaaru we would have missed these all Thank you so much Every Movie and Each Movie gives a Nostalgy, Make us Kids with Rolling Tears Thank you so Much Krishna Reddy gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahipaljntu2 жыл бұрын
Yamaleela, gatorgajudui like very much in my childhood
@haridara6751 Жыл бұрын
@@mahipaljntu 80s kids fav song
@Santu9492 Жыл бұрын
Really
@shaikrasoolbibi8877 Жыл бұрын
⁰😊😊😊00😊😊😊⁰😊😊😊
@khosurkh Жыл бұрын
Jj
@srikaul968 Жыл бұрын
కొన్ని పాటలు జీవితాన్ని బోధిస్తాయి. ఇది రాసిన వారికి కన్నా అది అర్థం చేసుకుని, జీవితంలో ముందుకు వెళ్ళే వారికి నా నమస్కారాలు
@maheedharreddy52043 ай бұрын
2025 lo e Pata vintunna vallu😅
@NaveenSupriya-e9iАй бұрын
S. P బాలు సార్ గారి పాట చాలా అద్భుతం i like you
@boddetiprasad2 жыл бұрын
డబ్బు కన్నా జీవిత ప్రాముఖ్యతను తెలిపే ఒక మంచి పాట..
@shivaagutu2387 Жыл бұрын
తరాలు మారిన ఈ సాంగ్ ని అందరూ ప్రేమిస్తారు ఎందుకంటే బాలు సార్ స్వరం,,, పాటలో జీవిత సత్యం వుంది 👌👌👌👌
@kalyan.kalyan50205 жыл бұрын
2019 dec15 తర్వాత ఈ పాటను చూసినవారు ఒక లైక్ .
@mirzaamirullabaig65085 жыл бұрын
2020
@keepsmiles54315 жыл бұрын
2020
@soundaryagali59125 жыл бұрын
2020 jan
@rajareddy45774 жыл бұрын
2020
@padmajareddyreddy91694 жыл бұрын
2020
@panikarasatyamyadav6343 ай бұрын
అనురాగం కొనగలిగే ధనం ఉందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరి మైకంలో..... సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సాహిత్యానికి తరగని చెరగని ఆస్తి......
@rams9862 жыл бұрын
ఈ తరం అబ్బాయిలు, అమ్మాయిలు తప్పకుండా చూడాల్సిన . తమ జీవితాల్ని బాగు చేసుకోవాలంటే తప్పనిసరిగా చూడాల్సిన పాట
@shaiksahir13693 жыл бұрын
Man... Without Aamani Garu...movie is nothing... She is the soul of movie.
@harshabommaraju51577 жыл бұрын
Kurise ee kaasula jadilo...thadisi niru pedainave....amaina lines ah!!!! Amrutham..hatsoff Sirivennela garu
@abhaskararao-ws5mq4 ай бұрын
ఇలాంటి పాటలు ఫ్యూచర్ గురించి ఆడపిల్లకి చెప్పిన తెలుకోలేకపోతున్నారు,ఎప్పుడు తెలుసుకున్న్టారో ఎప్పుడు బాగుపడతారో❤good song
@ponnamsrinivas31355 жыл бұрын
2020 lo song vinnavaaru one like
@darlingrajesh96855 жыл бұрын
NM
@SAIKUMAR-by3ky4 жыл бұрын
Super BRO 👍
@srafi789015 күн бұрын
2025 వినే వాళ్లు 👍cehyandi
@bhaskarreddy142912 күн бұрын
నేను..👍
@vuppusanthoshnaidu90152 жыл бұрын
పాట వింటున్నాం అంటే వింటున్నాం. ఆ బీట్ చూసి ఆనంద పడటం కాదు ఒకొక పదం వింటు ఉంటే ఆ అనుభూతి చెప్పలేము.
@naturelovervizag4459Ай бұрын
ధన ఆశతో భర్త లను, బంధువులను, శ్రేయభిలాసులను వదిలేసే ప్రతీ ఆడదానికి ఈ పాట అంకితం 😂😂
@jaganbanoth30907 жыл бұрын
'సిరి వెన్నెల' సీతారామశాస్త్రి గారు తెలుగు సాహితీ ప్రపంచములో రారాజు..
@srinucharansrinuch2855 жыл бұрын
Really bro
@mallakamallaka20595 жыл бұрын
I
@Rkstylesnvlogs4 жыл бұрын
Yes
@sowjisowji88144 жыл бұрын
Veturi bro
@praveenkadampally11244 жыл бұрын
@@sowjisowji8814 thats sitarama shastri
@MrRavitaajj7 жыл бұрын
Anuragam konagalige dhanamunda ee lokam lo Mamakaram viluvento marichava Siri maikam lo.... What a lyrics sirivennela sir....
@varalakshmivlogs49895 жыл бұрын
Correct sir
@nsrreddys96863 жыл бұрын
@@varalakshmivlogs4989 hiiii
@indianmen-hj3tn10 ай бұрын
Great lyrics by srivennala sitaramasasthri evergreen for 100 years.
@GaneshBoddupalli2 ай бұрын
""మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేసాక"" సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు మీ సాహిత్యానికి శతకోటి వందనాలు. Sir మీకు 🙏🙏🙏🙏🙏
@prakashchinaa4614 жыл бұрын
2021loo chusina vallu oka like veasukondi👍👍 super song 🎵🎶🎵🎼 inspiring song😍😍
@mattamahesh70333 жыл бұрын
Song
@mattamahesh70333 жыл бұрын
Yes iam whaching this song
@vendotipavithra92505 жыл бұрын
2020 lo chusinavallu voka like veskondi
@mahesh-dp5sy4 жыл бұрын
Vesuvanti vesuvanti chillari gallani chusa, em chillar gallu ra miru
@vendotipavithra92504 жыл бұрын
@@mahesh-dp5sy wt
@manishg.s40674 жыл бұрын
Me 😂😂
@shivaisampalli10414 жыл бұрын
Yenduku ra ee chillara yavvaralu
@maheshm62034 жыл бұрын
bro nuvvu edhi ela petav message 2020 ani nuvvu subeb
@KsChary-cg9qc3 жыл бұрын
2021 ఆగస్ట్ 31 ఉదయం 2 గంటలకి ఈ పాటని విన్నాను💝💝💝💝💝💝💝 I love this song all time my favorite song💝💝🎧🎧🎶🎶🤗😍😘
@welcome2south192 ай бұрын
""మంగళసూత్రం అంగడి సరుకా కొనగలవా చేయి జారాకా లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేసాక"" సిరివెన్నెల సీతరామశాస్త్రి గారు మీ సాహిత్యానికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@dileepkumarvanga7967 жыл бұрын
kurise e kasula jadilo thadisi nirupedainava .......superbbbb ossmmmm
@lokeshthummala682 жыл бұрын
I can't believe that we went from these melodious and soulful musical masterpieces to something which can't be even called as music. Thanks to Sirivennala Seetharama sastri garu.
@vigibodu371612 күн бұрын
2025 lo kuda vintunamu super song 👌👌👌👌 e pata vintunanthasepu ado theliyani feeling 😔😔😏😉🤔🤔