: కంచికి పోతావా కృష్ణమ్మా... ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. కంచికి పోతావా కృష్ణమ్మా... ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. కంచిలో వున్నది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో వున్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. కంచికి పోతావా కృష్ణమ్మా........ చరణం 1: మ్మ్ మ్మ్ ... ఆ ఆ ఆ ఆ అహాహా... ఆ ఆ...త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ.. రాగమేదో తీసినట్టు వుందమ్మా త్యాగరాజ కీర్తనల్లె వున్నాదీ బొమ్మ.. రాగమేదో తీసినట్టు వుందమ్మా ముసి ముసి నవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ... మువ్వ గోపాలా.. మువ్వ గోపాలా.. మువ్వ గోపాల అన్నట్టుందమ్మా... అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా అడుగుల్ల సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా కంచికి పోతావా కృష్ణమ్మా ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా కంచిలో వున్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. కంచికి పోతావా కృష్ణమ్మా........ చరణం 2: రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ రాతిరేళ కలత నిదర రాదమ్మా రాసలీల సాగినాక రాధ నీవేనమ్మ రాతిరేళ కలత నిదర రాదమ్మా ముసిరిన చీకటి ముంగిట వేచిందీ కొమ్మా.. ముద్దు మురిపాల... మువ్వ గోపాలా... నీవు రా వేలా.. అన్నట్టుందమ్మా మనసు దోచుకున్న ఓ యమ్మ.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా మనసు దోచుకున్న ఓ యమ్మ.. నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా కంచికి పొతావ కృష్ణమ్మా... ముద్దు మురిపాలా... ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా.. మువ్వ గోపాలా... కంచిలో వున్నది బొమ్మ... అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ.. నీవు రావేలా.... కంచికి పోతావా కృష్ణమ్మా...ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా పొంచి వింటున్నావ.. మ్మ్.. కృష్ణమ్మా.. అన్ని మంచి వార్తలే..కృష్ణమ్మా...
@srikaruna2 жыл бұрын
ఎంత అందమైన పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది🤗🤗🤗🤗🤗
@kannaijagadishwar1328 Жыл бұрын
Avunu
@boyvlogs3167 Жыл бұрын
Rip sir
@Saibrindavanam4854 Жыл бұрын
మనసు ప్రశాంతతకు ఇలాంటి పాటలే వినాలి. వీటిని " బాలు" గారే పాడాలి. పాట రచయిత; గాయకులు; నటీ నటులు అందరూ ధన్యజీవులే. శ్రోతలు ( ప్రేక్షకులు) కూడా...,.. .
@srinuvasraomodem287811 ай бұрын
మధురమైన అనుభూతి కలుగుతుంది ఈ పాట....ముఖభినయం.... ఇద్దరిలో...... తెలుగోడి సత్తా తెలుస్తుంది
@KrishnaChaitanyachandolu3 жыл бұрын
వేటూరి గారి కవనం కే వీ మహదేవన్ గారి స్వర సంకలనం సులోచన చంద్రమోహన్ ల అభినయం .... ఈ పాటను ఎన్నేళ్ళు ఐనా అలానే సజీవంగా ఉంచుతాయి.
@SureshKumar-lp2sb2 жыл бұрын
Balu gari ganam tho praanam posaru ee paataki
@srikanthbabu26492 жыл бұрын
Viswanath gaari choriography also 👌
@veeravenkat5771 Жыл бұрын
K.VISWANATH, SP BALASUBRAMANIAM, CHANDRA MOHAN, Ee mugguru LEGENDS no more, Rest in peace
@chandrashekargundeti42685 ай бұрын
చాలా మంచి పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ వినాలనిపిస్తుంది❤
@kondaiahmaddu95114 жыл бұрын
సాహిత్యం సంగీతం రెండు బాగా కుదిరినాయి. అందుకే సూపర్
@ramanananupatruni795510 ай бұрын
91 లో నా Bed training లో ఈ పాట పాడి నందుకు నాకు 1st prize వచ్చింది
@hemalathasatharla8522 ай бұрын
Ipude chusanu chudalanipinchi chusthunnanu
@hemanth71194 жыл бұрын
సి.హెచ్.నరసింహ రావు గారు నిర్మాతగా కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన ప్రణయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు చంద్ర మోహన్ గారి నటి సులక్షణ గారి అభినయం వర్ణనాతీతం.
@srideviyerrisani6103 жыл бұрын
Nijam sir.. Chinni chinni padaalato Enta madhuram ga vundo..
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు ధన్యవాదాలు.
@srinivaskumar89926 жыл бұрын
Those days are GOLDEN days for Telugu Songs
@ashokthota8485 Жыл бұрын
A a
@raghureddy7217 Жыл бұрын
s u r currect
@ushabhamidi83807 ай бұрын
మళ్లీ ఇలాంటి పాటలు, సంగీతం, సాహిత్యం రావు
@nagarjunavadakoppula6795 жыл бұрын
Em poetry raa babu🙏🙏
@saisukhith99713 ай бұрын
2024 listening 🎧
@chandrasekharduba41328 жыл бұрын
No words to say about song excellent
@PrasadRangoju-bx8kv2 ай бұрын
Sweet ness is more than honey and graceful ness is more than Everest
@ramarao-wq8yj7 ай бұрын
అద్భుతమైన సాహిత్యం
@nannimadhuri3 ай бұрын
ఇపుడే ఈమె ఇంటర్వ్యూ చూసి ఇక్కడికి వచ్చినవాళ్లు ఎవరు 😀
@Mohanavlogs19833 ай бұрын
😂😂😂😂 epudey vachanu
@nannimadhuri2 ай бұрын
@@PrasadRangoju-bx8kv ఎవరి తొక్క చిన్నా.. మీ ఇంటిలో పేరెంట్స్, సిబ్లింగ్స్ వాడే భాష వాడుతున్నారా లేక.., మీకు చదువు నేర్పిన గురువుల భాష నా? మీకు నా కామెంట్ నచ్చకపోతే స్ట్రైట్ గా నచ్చలేదు అని చెప్పే భాష ఒకటి ఉంది Son.. మీరు వాడే భాష ని బట్టీ, మీ పేరెంట్స్ మిమ్మల్ని పెంచిన విధానాన్ని అంచనా వేస్తారు.. మీ జన్మ ని, మీ పేరెంట్స్ ని అవమానపరచకండి 🙏.. ఎక్కడో కాపీ కొట్టిన కోట్స్ ఇంకెక్కడో కామెంట్ సెక్షన్ లో పోస్ట్ పెట్టినంత మాత్రాన మీ అస్సలు వ్యక్తిత్వం అది కాదు..చదువు వినమ్రత నేర్పించాలి బాబు.. విచ్చలవిడి భాష వాడితే..., స్లమ్ లో పుట్టి, అక్కడే పెరిగి రోజూ నీ చుట్టూ నేర్చుకున్న నీ జీవితం అనుకుంటారు నాన్న.. అమ్మ, నాన్న మీకు లక్సరీ లైఫ్ ఇచ్చి ఉండవచ్చు..నీ నోటి మాట వాళ్ళ పెంపకం ని ప్రశ్నిస్తుంది.. రేపు నీ పిల్లలు ఇదే భాష మాట్లాడితే మీరు కూడా సహించలేరు..నాలుకని, చేతి వేళ్ళని చాలా జాగ్రత్తగా వాడకపోతే వినాశనం.. అది సృష్టి ధర్మం 👍..
Samskaram samskaram Ani nuvvu antunnavu.mari nuvvu Ani nannu pilustunnavu idena nee samskaram.neetulu cheppe mundu magavallaku respect ivvadam nerchukondi.males are not like dolls.they are half in nature.dont be foolish to use this words.that,s all.@@Mohanavlogs1983
@nannimadhuri2 ай бұрын
@@Mohanavlogs1983 🙏🙏🙏..
@someswarababu70967 ай бұрын
Ee pata andinche anubhuthi maatallo cheppalenu. The best ever song.👌
@krishnavenibammidi51563 жыл бұрын
చాలా ఇష్టమైన పాట
@srideviyerrisani6103 жыл бұрын
Mind blowing song..felt very refreshing While watching this amazing song Ty..for all the team
@hemanth71193 жыл бұрын
శ్రీదేవి యెర్రిసాని గారు పాటలపై అభిప్రాయం వ్యక్తం చేయటంలో సరిలేరు మీకు ఎవరు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.
@saivaibhavsworld174 Жыл бұрын
It's amazing song .Chandramohan gari acting , expressions next level.I heard this atleast one time in a day.
@aravanageswararao15305 жыл бұрын
Poet is very fine and much. Hats off to the writer and the composer the music
@varalaxmi76032 жыл бұрын
My Favourite Song 😍, I love my Husband So much, 🌷🌷🌷 I Dedicate this song to my lovely Husband ❤❤❤❤❤❤❤❤❤
@kuppakiran7 жыл бұрын
వర్ణించడానికి మాటలు చాలవు
@bsaiadithya66773 жыл бұрын
What a romantic song. Amrutham kurisina ratri ante edee😘😘😘
@thotasumalatha1913 Жыл бұрын
Balu sir voice excellent 👌👌👌👌
@pdamarnath3942 Жыл бұрын
Each line in this song ends with "MA". This reminds me MAMA, the great music director of this film
@pdamarnath39423 жыл бұрын
Humming by Smt.Suseela takes the listeners to the other worlds.
@Manumanas123 жыл бұрын
Kanchiki potaavaa krishnammaaa....❤️❤️❤️❤️❤️❤️❤️
@ChidVanhi Жыл бұрын
Look at the photography & expressions of the lead actors. Present directors can get loads of knowledge from this one song.
@thotasumalatha1913 Жыл бұрын
Chandramohan sir acting👌👌👌
@ramuo5794 жыл бұрын
My all time favourite song 👏👏👏
@ramuabdullapoor11712 жыл бұрын
There is only one sun ,one moon and one Balu...that's it
@jnr19682 жыл бұрын
Hats off to Sri KV Mahadevan
@professorprema.k.4179 Жыл бұрын
బాలు, వేటూరి, విశ్వనాథ్ చివరికి చంద్ర మోహన్ కాలం చెళ్ళారు. ఎక్కడో ఒక దగ్గర చేరి ఈ పాట ముచ్చట్లు పెట్టే ఉంటారు. kaaranajanmulu
@chandrasekharduba41328 жыл бұрын
Manasunee evaro metutunatllu undi
@chandrasekharduba41328 жыл бұрын
Super and so romantic song
@chandrasekharduba41328 жыл бұрын
Herion expression is simply super
@rakshitha2836 жыл бұрын
Adhubhutam
@mechinenithirupathirao77092 жыл бұрын
Sushilamma garu Balu garu kv Mahadevan garu 🙏🙏🙏
@ravikartik20342 жыл бұрын
Yesterday went to Prakasam barrage Vijayawada. Seeing Krishna river immediately Started to sing this song. Close to heart. Even after long time song has come still like this song very much. Pranam to K Vishwanath garu, K V Mahadevan garu.
అప్పట్లో ఈ పాటకు పెరడేగా .. ఢిల్లీ కి పోతావా అంజయ్య. డిల్లి వార్తలు ఏమి అంజయ్య, ఢిల్లీ లో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ఇందిరమ్మ. అని పాడుకునే వాళ్ళం. అప్పుడు ap ముఖ్యమంత్రి అంజయ్య.
@abhiprasanth85752 жыл бұрын
12-03-2022
@bajibashasbk4 жыл бұрын
Ganam madhuram ga undi Krishnamma Vinusompu ga undi krishnamma