Saptapadi - Telugu Songs - Repaliya Eda - Ramana Murthy - Sabitha

  Рет қаралды 3,025,794

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер: 513
@factszone2794
@factszone2794 Жыл бұрын
హీరో కి మేకప్ అక్కరలేదు, హీరోయిన్ కి అందం అవసరంలేదు, వీరిద్దరి కీ నటన రానక్కరలేదు. ఏమీ లేకపోయినా సినిమాలో వీరి పాత్ర లు జీవింప చేసి ప్రేక్షకుల మనసులు దోచేసి సినిమా సూపర్ హిట్ చేసి ఆ నటులు వందల సంవత్సరాలు గా గుర్తు ఉండి పోయే విధంగా చేసే పనితనం ఆ ఒక్క (కాశీ) విశ్వనాథుడికే సాధ్యం. మహానుభావా నీకు శ్రద్ధాంజలి.
@ChetyalaNarasimha
@ChetyalaNarasimha 7 ай бұрын
Movie chusi fidha ipoya 4 times chusa etv lo చూసిన తరువాత
@govprasad8236
@govprasad8236 11 ай бұрын
పంచ భూతాలు ఉన్నంత వరకు ఈ పాట జీవించి వుంటుంది. తెలుగు సినిమా చరిత్ర లో విశ్వనాధ్ గారు ఒక కోహినూర్ వజ్రం.ఆయన పాటలు అమృతము అవునా?
@lukky-654
@lukky-654 Жыл бұрын
40 ఏళ్లుగా ఈ పాట ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు... విశ్వనాధ్ గారు మీరు తెలుగు సినీ చరిత్ర లో సువర్ణాధ్యాయం లిఖించారు 🙏🏽🙏🏽🙏🏽
@khadarmasthan1554
@khadarmasthan1554 Жыл бұрын
ఇంత మధురం , ఇంత సుఖం , ఇంత సంతోష తన్మయత్వం దొరికే పాటలను అనుభూతి చెందకుండా మధ్యపాన మత్తులో ఓలాలడుతున్న ప్రజల అమాయకత్వపు జీవనం పట్ల నన్ను విస్మయానికి గురిచేయడమే ఈ పాట లో వున్న ఏకైక లోపం .
@MaaAbhiruchi
@MaaAbhiruchi 3 жыл бұрын
విశ్వనాథ్ గారి ప్రతి సినిమా లోని ప్రతీ పాట అనిర్వచనీయం....🙏
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన గంధర్వుడు యస్. పి.బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
🙏🙏🙏
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@kondaiahmaddu9511 గారు ధన్యవాదాలు.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
@@hemanth7119 సార్‌ మిరు రాస్తున్ళ‌అన్నీ‌ కామెట‌్ లు చూస్తున్నాం
@yenumulavemareddy8462
@yenumulavemareddy8462 Жыл бұрын
విశ్వనాథ్ గారికి బాలు గారికి అమ్మసుసీలమ్మ గారికి మహదేవన్ గారికి పాదాభి వందనాలు
@ManaFamilyDoctor
@ManaFamilyDoctor 4 ай бұрын
ఆ బాల గోపాల - మా బాల గోపాలుని అచ్చెరువున-అ చెరువున ఆ రాధ - ఆరాధనా గీతి వేటూరి గారు సరస్వతీ పుత్రుడు 🙏🙏 సుశీలమ్మ గారి తేనె లూరే గానామృతం 🙏🙏
@nagarathna1744
@nagarathna1744 Жыл бұрын
కన్నెల కలువపూల లా వెన్నెల లో అందమయిన చందమామ లా నీ రూపం...దోచిన ముద్దు గ మురళి కృష్ణుని తలపుల్లొ మురిపించే
@mahalakshmigorripudi2808
@mahalakshmigorripudi2808 Жыл бұрын
రోజూ విన్నా కూడా తనివి తీరదు...విశ్వనాథ్ గారు మీకు శతకోటి వందనాలు
@srisria2zchannel
@srisria2zchannel Жыл бұрын
రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని 2 అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ 2 తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి జీవనరాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగాన లోలుని మురుపించిన రవళి నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి Advertisements REPORT THIS AD మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి
@yerramveerareddy4624
@yerramveerareddy4624 2 жыл бұрын
అనగల రాగమై.....తొలుత వీను లలరించి....అనలేని రాగమై ...మరలా వినిపించి మరులే... కురిపిస్తోంది.....
@rameshakkiraju8385
@rameshakkiraju8385 2 жыл бұрын
రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి, ఇదేనా.... ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ.. అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా... ఇదేనా ఆ మురళి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి జీవనరాగమై బృందావన గీతమై...జీవనరాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగాన లోలుని మురుపించిన రవళి నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధ నాగీతి పలికించి మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధ నాగీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై...సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై... రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి
@sanjeevareddy186
@sanjeevareddy186 Жыл бұрын
అచ్ఛరువునా విచ్చిన కన్నులుచూడ అ రాధ ఆరాధనా న గితీ
@sambasivaraogangalakurthi2496
@sambasivaraogangalakurthi2496 7 ай бұрын
Pp
@saibavana5932
@saibavana5932 5 ай бұрын
Thanku for lyric
@manasac5593
@manasac5593 2 ай бұрын
Thank you
@LaeTech
@LaeTech 2 жыл бұрын
2022 లో కూడా వింటున్న వాళ్ళు like
@attilimanojkumar2135
@attilimanojkumar2135 2 жыл бұрын
2050 lo kuda vintaru brother
@prabhu741181
@prabhu741181 2 жыл бұрын
@@attilimanojkumar2135 తన కామెంట్ క్కి లైకె కోసమే అడుగుతున్నడండి
@feelgoodmusicc
@feelgoodmusicc 2 жыл бұрын
Evergreen song
@narayanabetrala9627
@narayanabetrala9627 2 жыл бұрын
@@attilimanojkumar2135 .chala.baga.cepparu.sir.💐
@lalithadevi590
@lalithadevi590 2 жыл бұрын
October5 2022
@radamsagar
@radamsagar 9 жыл бұрын
ఆబాలాగోపాల మాబాల గోపాలుని, అచ్చెరువున అచ్చరువున విచ్చిన కన్నుల చూడ... ఎంతటి అధ్బుతమైన సాహిత్యం.
@jtojammikunta570
@jtojammikunta570 9 жыл бұрын
Nice to say
@sailajamakala6621
@sailajamakala6621 7 жыл бұрын
Abbo
@sudhiramurty
@sudhiramurty 7 жыл бұрын
veturi alankaralani vadinattu evaru vadaleru!
@pmunimuni8738
@pmunimuni8738 5 жыл бұрын
radam sagar
@prabhu741181
@prabhu741181 2 жыл бұрын
ఇప్పుడు రెండు పదాలను కుడా ఒకేలా పలుకుతారు
@kadharbasha2397
@kadharbasha2397 3 жыл бұрын
తెలుగు భాషా అమృతం తో సమానం but iam muslim तो क्या Telugu तो अमृत है
@unisuccessfulutuber6099
@unisuccessfulutuber6099 2 жыл бұрын
Namaskaralu anna ne samskaaraniki... 🙏
@sivakrishna4935
@sivakrishna4935 2 жыл бұрын
Thanks you bro. God bless you
@narasimhamanjula2702
@narasimhamanjula2702 2 жыл бұрын
@@sivakrishna4935 l
@rk89938
@rk89938 2 жыл бұрын
Bhaiya bhasaku kula,mata Bedalenduku
@jyothirmayi9432
@jyothirmayi9432 2 жыл бұрын
bhaavanaki language undadandi
@udaykumar-kg9cz
@udaykumar-kg9cz 4 жыл бұрын
this is one of my personal favourite...i lost count how many times i would hv listened to this song....the magic of flute gives you the glimpse of the captivating trance that Krishna would hv taken to so many young hearts...its eternal beauty simplified...with endless joy..you get a sense of Radha's soul as she dances to his soulful rendition....it's a secret of attaining bliss..
@rajeshsmusical
@rajeshsmusical 3 жыл бұрын
Gaana Saraswathi Susheelamma
@nagarathna1744
@nagarathna1744 2 жыл бұрын
One of my favourite Krishna...Song excellent wow Very well
@sornakumari305
@sornakumari305 2 жыл бұрын
J hi í kk Kimi Kum
@sheshadrimysore7794
@sheshadrimysore7794 2 жыл бұрын
Same here Dr sheshsdri from Mysore Karnataka Hats off to all involved in this song
@Gannavaram_Indian
@Gannavaram_Indian 2 жыл бұрын
దయచేసి తెలుగులో వ్రాసి మన భాష నుండి కాపాడండి.
@sricharandandamudi6318
@sricharandandamudi6318 4 жыл бұрын
వ్రేపల్లే కాదు..ప్రతి ఎద ఝల్లుమని పులకించే గీతం!!
@reddiramana8179
@reddiramana8179 Ай бұрын
పాట లో సాహిత్యం అద్భుతము,విశ్వనాథ్ గారి సినిమా లో పాటలు ప్రతీది అనుముత్యం
@Sippy1508
@Sippy1508 4 жыл бұрын
వ్రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి... ఆ నందన మురళి...ఇదేనా ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి... వ్రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి... ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి... కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని... అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా ... ఇదేనా ఆ మురళి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి జీవనరాగమై బృందావన గీతమై ఆ... జీవనరాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ... ఇదేనా ఆ మురళి ఆ... వేణుగాన లోలుని మురుపించిన రవళి నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై ఆ...సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి వ్రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి Movie : Saptapadi (26.06.1981) Lyricist : Veturi Sundararama Murthy Female Singer : P. Susheela Male Singer : S. P. Balasubrahmanyam Actress : Sabitha Bhamidipati Director : Kasinathuni Viswanath Music : K. V. Mahadevan
@namojurakesh8051
@namojurakesh8051 4 жыл бұрын
Super
@durgapamu6116
@durgapamu6116 8 ай бұрын
🙏🙏 Dhanya Vadhamulu🙏🙏
@prasadpalakonda3017
@prasadpalakonda3017 3 жыл бұрын
ఒకే ఒక్క వేటూరి గారు, ఒకే ఒక్క సిరివెన్నెల గారు. ఆంధ్రులు అదృష్టవంతులు
@Mohi165
@Mohi165 2 жыл бұрын
No doubt in that Sir.
@prasadgoru3727
@prasadgoru3727 4 жыл бұрын
ఇటు వంటి పాటలు ఎప్పటికీ మరువరానివి, నాకెంతో ఇష్టం.
@Mohi165
@Mohi165 2 жыл бұрын
Malli ituvanti paatalu ravu sir .
@krishnakumarivaddanam5121
@krishnakumarivaddanam5121 2 жыл бұрын
ఇంత గొప్పగా ఉన్న తెలుగు పాటలు మళ్లీ వింటామా
@padmalatachengalvala473
@padmalatachengalvala473 2 жыл бұрын
మనసును మైమరిపించే చాలా అంటే చాలా అందమైన పాట.ఈ పాట కోసం సమిష్టి కృషి చేసిన అందరికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
@nagarathna1744
@nagarathna1744 2 жыл бұрын
Nice many more times vinna kani Very beautiful song... Kaalindhi maduguna kaaliyuni thalalapai Krishna Deva Very great Krishna's
@joykiran6773
@joykiran6773 Жыл бұрын
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి మొహనమురళి ఇదేనా ఆ మురళి రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మొహనమురళి ఇదేనా ఆ మురళి కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మాబాల గోపాలుని కాళింది మడుగున కాళియుని పడగల ఆబాల గోపాల మాబాల గోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి గుండెల మ్రోగిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి జీవన రాగమై బృందావన గీతమయి జీవన రాగమై బృందావన గీతమయి కన్నుల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగానలోలుని మురిపించిన రవళి నటనల సరళి ఆ నందనమురళి ఇదేనా ఆ మురలి మువ్వల మురళి ఇదేనా ఆ మురలి మధురానగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆ రాధ నా గీతి పలికించి మధురానగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆ రాధ నా గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై.. ఆఆఆఆ...... సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా..ఇదేనా ఆ మురళి రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మొహనమురళి ఇదేనా ఆ మురళి.
@venuvempati8876
@venuvempati8876 3 жыл бұрын
కాళింది మడుగున కాళీయుని పడగన🐍 ఆబాల గోపాల మా బాల గోపాలుని....🎵🎶 అచ్చెరువున ఆ చెరువున విచ్చిన కన్నుల జూడ 👀🌺
@basinaashok2716
@basinaashok2716 2 жыл бұрын
O
@basinaashok2716
@basinaashok2716 2 жыл бұрын
O
@nagarathna1744
@nagarathna1744 Жыл бұрын
అవును నిజమే కదా గోపాలుని కాళింది మడుగు నా...వర్ణించిన అద్బుతమైన భావం పొందాలి ముఖ్యంగా మనం
@nagarathna1744
@nagarathna1744 Жыл бұрын
సూపర్ గా ఉంది
@nagarathna1744
@nagarathna1744 Жыл бұрын
Excellent
@rameshbabu4940
@rameshbabu4940 2 жыл бұрын
పండు వెన్నెల నిండు గోదావరి పచ్చని ప్రకృతి నా తెలుగు భాష
@sricharandandamudi6318
@sricharandandamudi6318 4 жыл бұрын
ఈ కన్నియ కన్నులలో విరిసిన సరళి...ఆ వెన్నెల మువ్వలలో మురిసిన మరాళి!!
@pavankumarpavan8720
@pavankumarpavan8720 Жыл бұрын
తెలుగు పాట ఎంత మధురానుభూతిగా ఉంది. మళ్లీమళ్లీ వినాలని ఉంది.🙏
@segaranflora5474
@segaranflora5474 4 жыл бұрын
Veena and flute is melting us with Balu garu and Suslia Amma garu singing apart from Mama guru (k.V. Mahadevan mama garu music) Hats up to you all, Vishwanath garurs picrations and filming there is nothing to explain. This song is my most favorite in my life.Namaskarem to KVishwanath garu..me pathaluku na Nameskarum. ain
@shreedharchilukalapalli
@shreedharchilukalapalli 9 ай бұрын
🙏🙏🙏
@trivikramdasu9141
@trivikramdasu9141 2 жыл бұрын
This song is the blend of music, lyrics, pictuarisation and melodious voices. KV Mahadevan, వేటూరి, K. విశ్వనాథ, P సుశీల, SPB గార్లకు శతసహస్ర వందనాలు మనకి ఈ మధుర గీతాన్ని అందించినందుకు.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
సాహిత్యం సంగీతం పాడిన విదానం నిజంగాఅద్బుతం ఎమి అందంగా కుదిరిందడి ఈ పాట కనీసం వినేభాగ్యం కలిగినందుకు జన్మ సార్దకమండి 11/7/2020 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@cooolone4u
@cooolone4u 2 жыл бұрын
kondaiah garu, mallli meeru... vaammo :)
@padmasrecipes4962
@padmasrecipes4962 Жыл бұрын
Nijame
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
@@padmasrecipes4962 అవునుకదా‌ పద్మగారు ఇలాంటి పాటలు వినే వారు కరువైనారండీ
@spranavshanker
@spranavshanker 2 жыл бұрын
ఇంతకన్నా సౌందర్యమైన లలిత కళాకృతి మళ్లీ రాదు.
@bonagirisadanandam2527
@bonagirisadanandam2527 Жыл бұрын
Vishwanath garini gurthu chesukoni vintunna ee song ee roju...
@nagarajanmv6646
@nagarajanmv6646 4 жыл бұрын
Veturi sundararam murty is another Nannaya of our times. Sri Saraswati Devi is he and he is pumps saraswati what a composition music and creative talent of sri k. Viswanath. No body is comparable they are a class by themselves
@narasimhulut5653
@narasimhulut5653 5 жыл бұрын
మనసుదోచుకునే పాట నాకెంతో ఇష్టం అయినా పాట
@anjaihgoud3531
@anjaihgoud3531 4 жыл бұрын
Very nice song
@segaranflora5474
@segaranflora5474 3 жыл бұрын
Still I am melting this lovely song.thanks to late Mr.KV. Mahadevan garu,K.vishvanathan garu,susilla Amma garu and Spb garu. When ever I hear this song I become so emotional, no reason why.
@prashantkorapu
@prashantkorapu Жыл бұрын
GREAT PLEASURE SEE U R COMMENT
@dallirajesh6988
@dallirajesh6988 6 ай бұрын
తెలుగు భాష అనే తోటలో మంచి మంచి పదాలను ఏరి మాల కూర్చి అందించిన ఆ కవికీ ఆ పదాలకు మాధుర్యాన్ని అద్ది వినసొంపుగా ఆలపించిన గాయకులకు అటువంటి ఆణిముత్యని అందించిన విశ్వనాథ్ గారికి తెలుగు ప్రజల అందరి సుమాంజలి
@praveens1034
@praveens1034 3 жыл бұрын
Sabitha garu in this Sapthapadi and Girija in Gitanjali attained timeless status. Sadly they didn't continue acting. we miss them forever.
@shanthikumari3665
@shanthikumari3665 2 жыл бұрын
💯 true 👌👌👌
@arunateja396
@arunateja396 8 жыл бұрын
I see this song ...atleast weekly once becuse it is shooted in my village Amaravathi. It remembers my childhood days.
@premkumarsuramalla2688
@premkumarsuramalla2688 7 жыл бұрын
Aruna Teja......which area
@rajphotography1814
@rajphotography1814 4 жыл бұрын
ఓహ్ గ్రేట్.... గోదావరి అనుకున్న.. కృష్ణమ్మ....
@subhashiitk
@subhashiitk 4 жыл бұрын
I listen this song at least trice everyday because my one year old daughter sleep when she listens this music . It’s sweet song . Telugu Italian of the east
@Richie6662
@Richie6662 4 жыл бұрын
Still it looks same or changed....
@shivadady8760
@shivadady8760 4 жыл бұрын
Iam daily once bro
@satyanandam3444
@satyanandam3444 2 жыл бұрын
No words to explain, only padabivandanalu to Sri.Viswanadh ,Mama Sri KVMahadevan, suseelamma, SPB and Venturi. 🙏🙏🙏
@nagarathna1744
@nagarathna1744 2 жыл бұрын
మాటల్లో చెప్పలేను అందమయిన పాట
@sarnijasarnija974
@sarnijasarnija974 3 жыл бұрын
It's only one K. VISHWANATH Garu can take films like this..... He's the only one who can show LOVE beyond ordinary person's imagination. A divine LOVE between MAN and WOMAN🙏🙏🙏
@srinivasaraopatnayakuni871
@srinivasaraopatnayakuni871 2 ай бұрын
ఇటువంటి సంగీతము సాహిత్యం నేడు చూడలేకపోతున్నాము. పాటను సంగీతం నేడు డామినేట్ చేస్తుంది. పాత స్పష్టత లేకుంది.
@vccbhakthichannel8729
@vccbhakthichannel8729 6 ай бұрын
సంగీత సాహిత్యశిఖమణిలు నాపాదాభివందనలు 🙏ప్రతి హృదయాన్ని ద్రావింప చేయగల పదధోరణి అలంకరశైలి ఆణిముత్యనీకె మెరుగులుదిద్దిన మీకు తెలుగు జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది 🙏
@jayalakshmivelpula43
@jayalakshmivelpula43 Жыл бұрын
వాహ్ ఎంత తన్మయం ఈ సంగీత ఝరి వింటుంటే కనులు అరమోడ్పులై తాన్మయం చెందాలి మనా తెలుగు భాష సంగీతం ఎంత అద్భుతం కదా ఏమీ నా జన్మ తెలుగు గడ్డపై ముట్టినందుకు ఎంత పుణ్యం చేసుకున్నానో కదా ఈ పాటలకు రచన చేసినవారికి పాడిన వారికి దీనికి సంగీతాన్ని బాణీ కట్టిన వారికి నా హృదయపూర్వక నమస్సులు❤🙏🙏🌹🌹🍫
@vvtv2481
@vvtv2481 Ай бұрын
భారతదేశం ఇస్లాం దేశంగా మారిపోతే ఈ పాటలు విని అవకాశం పాడే అవకాశం ఉండదు కాకుండా మీరేం చేస్తున్నారు
@venugopalraovenna4220
@venugopalraovenna4220 5 ай бұрын
ఎప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించే హృదయానికి హత్తుకునే అమృతం లాంటి పాట
@asuraasura5050
@asuraasura5050 4 жыл бұрын
Yentha manchi song👌👌 old is always good.... E rojulo vastunai double meaning panikimalina songs....
@ranirajarajeswaridevinadha7323
@ranirajarajeswaridevinadha7323 7 ай бұрын
My favourite song
@mukkusrinivas144
@mukkusrinivas144 7 жыл бұрын
All most All Pictures Very Very Super Hit of K.Viswanadh Sir. Prathi Picturelo manavatha viluvalu, Sampradayalu uttipadutundi. Picture chustunnathasepu mana lokam marchipothamu
@jalaridivya8928
@jalaridivya8928 6 жыл бұрын
Ml
@periyaswamyramkumar8234
@periyaswamyramkumar8234 4 жыл бұрын
Nice song
@subhadralasya6748
@subhadralasya6748 3 жыл бұрын
@@jalaridivya8928t
@seeravasu7455
@seeravasu7455 4 жыл бұрын
తెలుగు సాహిత్యం, సంగీతం మరియు సంస్కృతిని ప్రతిధ్వనించిన పాట
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 3 жыл бұрын
కృష్ణుడు నార్త్ ఇండియన్
@seshuyt
@seshuyt 2 жыл бұрын
at 5:17 hats off to that thought, dancing shadows, u can imagine them as actual statues came in to life and dancing
@sastrycvk748
@sastrycvk748 Жыл бұрын
Veturi lyrics Mahadevan Music Viswanath Direction What a classic Combination
@deeptishahi1689
@deeptishahi1689 4 жыл бұрын
Graceful ,Elegant Direction and Actresses. She is a Goddess
@ThirdEyeHyd
@ThirdEyeHyd 2 жыл бұрын
మహదేవన్,విశ్వనాథ్,సుశీల ఇంకేమి కావాలి ?
@ashagunabalan6832
@ashagunabalan6832 4 жыл бұрын
I fell in love with this song as a teenager ... it’s a true classic! 🙏🏼 KAsI nAdhuni VishwanAtha!
@simahaterumani8096
@simahaterumani8096 3 жыл бұрын
ఓ౦ నమోభగవతే వాసుదేవాయ👏👏👏
@AnuRadha-w7z
@AnuRadha-w7z 10 ай бұрын
Adbhutham,palla bhvvva tinnatha haei
@kadhirisomu7397
@kadhirisomu7397 7 ай бұрын
2024 listeners
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 4 ай бұрын
మీరు గొప్ప కళా కారులు కె విశ్వనాథ్గారు/కొత్త సినిమా వాళ్లకు అవకాశమివ్వాలి/వాళ్ళు కూడా మీఅంతటి వారు కావాలి/
@jtojammikunta570
@jtojammikunta570 9 жыл бұрын
Very nice literature Sri veturi used in his writings I fond of him
@shanthikumari3665
@shanthikumari3665 2 жыл бұрын
Evergreen song, resides in hearts of music lovers for ever n ever. 👌👌👌👌👌
@segaranflora5474
@segaranflora5474 4 жыл бұрын
Melting and mesmerizing song,thanks veturire Garu and a Lagendery Music composer K.V.Mahadevan (Mama garu) Garu I have heard hundreds of times this song,K.Viswanath garu your picturaution is very superb apart from this Madam susila amma garu and SP Balu garus voice is Mesmerizing.long live this poetic language Telugu and veturie garus poetic words.love to add actress Sabitha garu Actor Grish garus super action.
@hrudayraju5595
@hrudayraju5595 2 жыл бұрын
This is my Favorite song. My child days listen this song redio when I stop any work...
@nvspavankumar1955
@nvspavankumar1955 11 жыл бұрын
What a song by veruri garu, Telugu unnantha kalam mee patalu untayi
@sivasaiurrinkala6444
@sivasaiurrinkala6444 11 жыл бұрын
Aabaalagopaalamaabaalagopaaluni.....wow beautiful poetry
@nareshm3368
@nareshm3368 Жыл бұрын
Great lyric writer veturi garu legendary music director mahadevan garu
@bhanuchandarvaldas1875
@bhanuchandarvaldas1875 Жыл бұрын
2023 లో వింటున్న వాళ్ళు లైక్👍❤️🙏
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 2 жыл бұрын
Intha adbuthanga rayadaniki , padataniki eppudu yentha mandhi vunnaru .
@rajarapaka
@rajarapaka 4 жыл бұрын
At 3:49 when Balu's voice comes, it mesmerises :-)
@rajeshsmusical
@rajeshsmusical 3 жыл бұрын
Susheelamma mesmerises from the beginning
@dasari_malleshbadra1822
@dasari_malleshbadra1822 4 жыл бұрын
బెస్ట్ లిరిక్స్ 😍👌👌👌👌👌
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
పాట అద్భుతముగా వీనల విందుగా సుశీల గారు పాడినారు.
@mbrs969
@mbrs969 2 жыл бұрын
వేటూరి వారి సాహిత్యం,అనితరసాధ్యం.
@ajayvattikonda8624
@ajayvattikonda8624 2 жыл бұрын
ఈ పాటలు ఎప్పటికీ చిరస్మరణీయమే
@chandrasekhar5580
@chandrasekhar5580 4 жыл бұрын
Waah! Waah what a beautiful song. I like it so much 💗💗
@vmch
@vmch 4 жыл бұрын
Ee song vintey chala peaceful ga vuntundi...I love this song
@jamima2009
@jamima2009 4 ай бұрын
🙏🙏🙏🙏ఎన్ని వందల సార్లు విని ఉ ంటా టానో తెలియదు..నా చిన్నప్పుడు బీముని పట్నంలో ఉన్నప్పుడు రిలీజ్ అయ్యింది..,🙏🙏🙏
@sudhakarsudhi4622
@sudhakarsudhi4622 2 жыл бұрын
One of my favorite song n music.... I salute the writer creater music composer artists....... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakumar9593
@sivakumar9593 5 жыл бұрын
రేపల్లియ రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి జీవనరాగమై బృందావన గీతమై కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి వేణుగాన లోలుని మురుపించిన రవళి నటనల సరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి మధురా నగరిలో యమునా లహరిలో ఆ రాధ ఆరాధనాగీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా ఆ మురళి రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి నవరస మురళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా ఆ మురళి
@learnnew5150
@learnnew5150 4 жыл бұрын
Meeru super sir
@svkrishna4976
@svkrishna4976 4 жыл бұрын
Lyrics unte chaduvuthoo vinochu
@subbaraokuchibhatla4272
@subbaraokuchibhatla4272 4 жыл бұрын
siva kumar థః
@swamysureddy2516
@swamysureddy2516 4 жыл бұрын
సూపర్ శివ కుమార్ గారు.
@naganehapothula449
@naganehapothula449 4 жыл бұрын
Superandi
@azadchandrasekhar2969
@azadchandrasekhar2969 4 жыл бұрын
A great song... Lot of things and meaningful in this classic example
@rajanbabu8720
@rajanbabu8720 5 жыл бұрын
Venturi lirics, picturisation wonderful, excellent singing,I saw the movie many times ,old is gold,I like very much SIRUMALLA
@satyanandam3444
@satyanandam3444 3 жыл бұрын
Very Melodious and classically tuned by Sri KVMahadevan, his tunes always heart touch...Gsn vsp
@ramapuramlekhya9498
@ramapuramlekhya9498 3 жыл бұрын
Ramapuram lekhya
@Ana-we5qd
@Ana-we5qd Ай бұрын
Also noticed Few things for telugu lovers, the usage of same word two times with two meanings ఆబాల గోపాల మాబాల గోపాలుని-- first one to describe 'all people', second one to the 'lord bala Krishna' ఆ రాధ ఆ రాధ నా గీతి-- aa radha, and aaradhana two diff words అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ-- first one is 'surprise', second one is 'in that pond' ఇదేనా..ఇదేనా ఆ మురళి-- first one is 'is this', second one is 'this is mine' ఆ నందన -- means both happy and that lord krishna
@lalitharevathi3891
@lalitharevathi3891 4 жыл бұрын
I love this movie , beautiful story wonderful songs,, 😍😍😘😘🙏🙏🙏🙏🙏🙏
@segaranflora5474
@segaranflora5474 4 жыл бұрын
Lalitha Revathi my heart ♥️ goes beyond everything.God bless KV Mahadevan mama garu,a legendary musician and Susila amma,SPB garu apart from all dear K.Viwanathgaru"s direction and pictrisations and last but not least dear Veturi garu's lyrics ,I salute you all.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
ఎంత బాగా చెప్పారండి ధన్యవాదాలు మీకు ట్యాంక్స్ రిప్లే ఇవ్వండి
@AnuRadha-w7z
@AnuRadha-w7z 10 ай бұрын
Viswanadha joharaya niku❤
@kiranbellamkonda7626
@kiranbellamkonda7626 3 ай бұрын
So innocent first love story for all modern making films!!!!❤
@ishanviishanvi
@ishanviishanvi Жыл бұрын
I listen to both western and Telugu. This music has the depth of November Rain. This is only my personal view
@srikanthjagannatham9638
@srikanthjagannatham9638 4 жыл бұрын
This is one of songs listened on Taperecorder from my neighbour and tried very much in later part of my life. Now I'm 42 and keep listening to this legendary song.
@rambantutv
@rambantutv 4 ай бұрын
ఎంత అద్భుతంగా ఉంది ఈ పాట..🎉
@vijayasharma264
@vijayasharma264 4 жыл бұрын
I love this song very much .it refreshes my mind early morning times
@Panchabhootalu
@Panchabhootalu 4 жыл бұрын
At 6@m
@lakshminarayananagabhushan943
@lakshminarayananagabhushan943 4 жыл бұрын
Very refreshing and relaxing to hear music from flute.
@rameshmathrubootheswaran1639
@rameshmathrubootheswaran1639 Жыл бұрын
So sweet and soulful song. Hats off to all, who presented this timeless treasure
@kiranbabuk3933
@kiranbabuk3933 3 жыл бұрын
This song is belongs to traditional Indian song.And composition and too good music .
@chraghuramarao5678
@chraghuramarao5678 7 жыл бұрын
Great lyrics of veturi sundara ramurthy, and melody touch music of K.V Mahadevan
@savatrim5160
@savatrim5160 5 жыл бұрын
Beautiful song
@satyanandam3444
@satyanandam3444 3 жыл бұрын
Very Melodious and classically tuned by Sri KVMahadevan, his tunes always heart touch...Gsn vsp
@janardhanyadav29
@janardhanyadav29 Жыл бұрын
2023 లో వింటున్నవారు ఒక లైక్ ప్లీజ్
@premsharma6819
@premsharma6819 6 ай бұрын
Sobathi is very beautiful and talented Heroine.❤❤❤
@segaranflora5474
@segaranflora5474 3 жыл бұрын
Very clear Telugu pronunciation.
@premsharma6819
@premsharma6819 6 ай бұрын
My favourite Telugu Movie . As beautiful as Shankrabharanam Telugu Movie.❤❤❤❤😊😊
@sheshankjoshi
@sheshankjoshi 12 жыл бұрын
There is no beauty greater than this..
@pname941
@pname941 6 жыл бұрын
Sheshank Joshi ok
@kamaladevi1456
@kamaladevi1456 4 жыл бұрын
3:15 to 4:11 it realllyy felt like Radha krishnaa... Yamuna theeram lo rasaleela chustunattu undi... Krishna ennisarlu ala radha padalu kadigaadoooo tana prema kannula neetilaa karagaga....
@dev-di7mb
@dev-di7mb 2 жыл бұрын
Veturi mahananubhava nuvvu raasina song amrutam taginattu undi
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 30 МЛН
ТВОИ РОДИТЕЛИ И ЧЕЛОВЕК ПАУК 😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 6 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 34 МЛН
Sirivennela Songs - Aadi Bhikshuvu - Benarji Suhasini, Mun Mun Sen
4:47
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Vidhaatha Thalapuna Full Video Song || Sirivennela Movie || Sarvadaman, Suhasini
6:40
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 30 МЛН