మధురం అధ్బుతం కవి గారికి సంగీత దర్శకులకు గాయకులకు కెమెరామెన్ కు రామారావు గారికి నాయిక గారికి సభ్యులందరికీ పాదనమస్కారములు
@voiceofvenky9892 жыл бұрын
పల్లవి: ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవానిజేరి..ఈ..ఈ.. ప్రియురాల సిగ్గేలనే నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. నాలోన ఊహించినా చరణం 1: ఏమి ఎరుగని గోపాలునికి.. ప్రేమలేవో నేరిపినావు మనసు తీర పలుకరించి.. నా ముద్దు ముచ్చట చెల్లించవే ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. ప్రియురాల సిగ్గేలనే ప్రేమలు తెలిసిన దేవుడవని విని.. నా మదిలోనా కొలిచితిని స్వామివి నీవని తలచి నీకే.. బ్రతుకు కానుక చేసితిని నాలోన ఊహించినా..ఆ..ఆ.. నాలోన ఊహించినా కలలీనాడు ఫలియించే స్వామి..ఈ..ఈ.. నాలోన ఊహించినా..ఆ.. చరణం 2: సమయానికి తగు మాటలు నేర్చిన.. సరసురాలవే ఓ భామా సమయానికి తగు మాటలు నేర్చిన.. సరసురాలవే ఓ భామా ఇపుడేమన్నా ఒప్పునులే.. ఇక ఎవరేమన్నా తప్పదులే ప్రియురాల సిగ్గేలనే..ఏ..ఏ.. ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవానిజేరి..ఈ..ఈ.. ప్రియురాల సిగ్గేలనే
@drhcavskrishnamohan9152 Жыл бұрын
Thank you very much sir
@chviswaprakasharao2443 жыл бұрын
ఇంతకన్నా శ్రావ్యమైన పాటని ఊహించడమే కష్టం. ఇది తెలుగువారి అదృష్టమని చెప్పొచ్చు.
@mamidisettipavankumar8563 Жыл бұрын
Yes sir
@Subha-lh5uh10 ай бұрын
👌
@yagnanarasimhamurthi3 жыл бұрын
వీరంతా కారణజన్ములు.నమస్కరిచడం తప్ప ఇంకేమి చేయలేము.
@VijayVijay-ty7dh3 жыл бұрын
NTR కారణ జన్ముడు అందుకే కృష్ణ రామ మరియ దేవుల పాత్రల్లో అలా కనిపిస్తాడు
@sreenivasulus10732 жыл бұрын
No body can suitable in పౌరాణిక పాత్రలు, in the world vide, can imagin as sri కృష్ణ, రాముడు దుర్యోధన, రావణాసుర, అర్జున, కర్ణ, భీష్మ చాలా పాత్రలల్లో ఇట్టే ఒదిగి పోతారు, ధన్యజీవులు!!🙏🙏🙏
@joysulabalasubramanyam79112 жыл бұрын
Ntr acted all charecters in the movies. Ramayanam Valmeeki Rama Ravana Indrajeeth. Bhartham Krishna Bheeshma Bheema Arjuna Duryodhana karna Kheechaka Eswara venkateyswara swamy HistoricalSatya&arischandra Santhanudu Sreekrishnadeyvaraya Brahmanayudu Bobbili Ramarayudu Chandraguptha Ashoka Serenadha virat potuloori verabrahmaswamy. Heacted allmost Veedhinatakas In film Chinthamani Ramanjaneya yudham Krishnarjunayuddham Palnatiyuddam Bobbiliyudham Kanyasulkam satyaharischandra kani innipatralu cheysina oka padmasree thappa yey award Govt ivvaleydu. Yeeroju Vachinavallku kooda Ragupathi veynkayya awardlu padmavibhushanluvachayi. deeniki answer leydu
@purnimag321 Жыл бұрын
Old is gold.song.ntr గారు దేవుడు❤ Naku చాలచాల ఇష్టం ntr old movie s❤❤❤old ntrr అంటే అబిమానం ఇష్టం super super song ntr is God ధేవుడు ❤❤❤❤
@rosireddyvanukuri3 жыл бұрын
Dr. CNR is GOds Gift to Telugu people , just like Ghantasala. we are fortunate .
@sreejasakepuram81016 жыл бұрын
ప్రేమలు తెలిసిన దేవుడవని విని నామదిలోన కొలిచితిని. స్వామివి నీవని తలచి నీకే బ్రతుకె కానుక చేసితిని మధురమైన పాటలు, ఎంత విన్న తనివి తీరాదు, నమస్తే.🎁🎁🎁.
@hemanth71196 жыл бұрын
యాస్మీన్ కువైట్ గారు ఈ పాటపై మీరు వ్యక్తం చేసిన అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@sanjaysrivastava58643 жыл бұрын
Pls can you translate this song into English or hindi pls🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kajavenkataapparao8777 Жыл бұрын
Superband Tremendous and Marvellous Songs. The Song Picturisation is Nabhitho Nabhavistathi. we Wont See any Other Roopam Except N. T. R. Jee.
@kajavenkataapparao8777 Жыл бұрын
They are Kaliyuga Steekrishna Paramatma and Sree Lakshmi Sreenivasududu
@sureshbabu5873 Жыл бұрын
Amarakavyam
@chviswaprakasharao244 Жыл бұрын
ఈ పాట చూస్తే NTR కారణజన్ముడని ఇట్టే అర్ధమయిపోతుంది.
@gogulamatamramanamurthy81122 жыл бұрын
సూపర్ సాంగ్ వేయి సార్లు విన్నా తనివి తీరు. 🌹👌👌🌷🌹🙏🙏🌹
@venkatachalam2586 Жыл бұрын
ఎన్నో ఏళ్లుగా వినని మర్చి పోయిన పాటలని మళ్ళీ గుర్తుకు తెచ్చినందుకు మీకు ధన్యవాదములు 👌👌👌👌👌👌
@nagabhushanampakam34395 жыл бұрын
స్వీయ దరశకత్వంలో శ్రీ కృష్ణుడు గా దుర్యోధనుడు గా రామారావు గారి నటన అత్యద్భుతం.మహా భారతం లోని రుక్మిణి కళ్యాణం, ద్రౌపది స్వయంవరం, బకాసురు వధ, జరాసంద వధ,శిశుపాల వధ ఘట్టాలు అత్యద్భుతం గా ఈ సినిమ లో రామారావు గారు చూపించారు.
@namburinagaseshu1375 жыл бұрын
క్రుష్ణుడు గెటప్ ఇంత బావుందని ఎంతచెప్పినా తక్కువే ఎన్ టి ఆర్ విషయంలో అపర శ్రీ క్రుష్ణ భగవానుడు ఆయన
@kundiraju69474 жыл бұрын
Ah rojulu vastaya
@narendrap33804 жыл бұрын
Jai NTR
@vsssarma2 жыл бұрын
NTR was good as long as he listened to directors but when he grew so big that directors were dwarfed, the roles did not come off very well. Like in SriKrishna Vijayam, he was found doing ‘steps’ in songs like he was ANR. As for SriKrishna Satya movie, it was practically SriKrishna Hatya. No actor should grow bigger than Director.
@namburinagaseshu1372 жыл бұрын
@@vsssarma టేంక్యూ
@savithriannadatha50492 жыл бұрын
0ⁿ
@pardhasaradhyvelury1199 Жыл бұрын
Imagine jesudas or someone lending voice to NTR. Ghantasala mastaru s contribution is immense to NTR and ANR s greatness
@arunabhavaraju703 Жыл бұрын
Yes i totally agree.
@sureshkatkuri2932 ай бұрын
ఎన్టీఆర్ గారు కారణజన్ముడు. ఇంతకన్నా ఎవరు ఏం చెప్పలేరు
@SampathRamu Жыл бұрын
Chala, chala, chala.... Bagundi
@RavindraKumar-qs5zj6 жыл бұрын
We can't imagine any other face for Sri Krishna role, other than NTR
@chiranjeevuluch62006 жыл бұрын
3
@subrahmanyamtalapula17134 жыл бұрын
S ur Right sir
@srmurthy513 жыл бұрын
భారతీయుల ఆస్తి రామాయణ భారత భాగవతాలు..అందులో తెలుగువారికి కూడా భాగము ఉంది విశేషిఇంచి ఉన్న ప్రత్యేకత అద్భుతమైన నట సాంకేతిక నిపుణత్వము...తెనుగు చలన చిత్ర లోకములో చాలామంది శ్రీ కృష్ణునిగా నారాదునిగా పాత్ర పోయాహన చేసిన, మిత్రులు అన్నట్టు శ్రీకృష్ణుడు అంటే కళ్ళకి కనిపించే రూపము ఎన్టీఆర్ గారే...అంతగా మమేకం అయిపోయారు..శ్రీకృష్ణుడు ఉన్న చోట తప్పకుండా ఉండేది నారాదులు వారు...ఎన్టీఆర్ గారితోపాటు కాంతారావు గారు...వీరికి తగినట్టుగా గాత్రధారణ చేసే ఘంటసాల మాస్టారు...ఇంతకన్నా కనులకి చెవులకు తృప్తి వేరేమిటి...
@ravisekharpatnaik26083 жыл бұрын
Well said sir !!! None other 🤣🤣🤣
@jupudivenkataramamohan60932 жыл бұрын
100% correct sir. We cannot imagine none other than NTR as lord Krishna.
Rukhmini vallabha ....! Krishna narayana namo namo
@ramaraocheepi78472 жыл бұрын
Can we visualise or in our wildest dreams better features even for Krishna Bhaghvan?what a majestic personality of NTR in as Lord Krishn? It's rather difficult to express more than this about legendary NTR as Krishna.
@amrujtelugutv7 жыл бұрын
ఈ పాటల గురించి చెప్పటానికి మాటలు చాలవు
@sivajibalaga21244 жыл бұрын
kzbin.info/www/bejne/aWTSnICKj7N2i5Y
@puthimadanmohanreddy6792 жыл бұрын
a wonderful song on manchi manasu nna krishnadeva and radha madam.. and great immense love. super.
@arasavillibhaskarrao41964 жыл бұрын
Such lyrics music and screenplay are never before ever after
@usa.nagaraj Жыл бұрын
The eyes of the breathtakingly beautiful leading lady are mesmerizing.
@nvramana8523 жыл бұрын
My favourite song Thankyou verymuch sir
@iskconprinciples66657 жыл бұрын
Sooo nice NTR is like Lord Krishna
@vanakraluchinakapu84655 жыл бұрын
Legends did their duty To bring Lord from heaven to earth
Pls somebody translate this song 🎵 😭 😩 🙏 😫 in English or hindi Hey kanha pls 😇😇😇😇😇😇😇🙏🏻🙏🏻🙏🏻🥺🥺🥺🥺🥺🥺 Jai shri rukmini krishna 😍😍😍😍😍😍😍 Jai shri radhe krishna 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@udayabhaskar39223 жыл бұрын
Premalu telisina devudu krishnudu
@kmadhusudhanrao83694 жыл бұрын
Super unbeatable
@amaravathibhaskarbitti50506 жыл бұрын
SUPER EXCELLENT SONG
@meesalasantosh39602 жыл бұрын
NTR garu super God krishna super
@chandrasekharbabu6210 Жыл бұрын
Nenu vosthunnaanu mr raamaarao/kaachuko/
@umamaheswarnakka68105 жыл бұрын
KR Vijaya, ethereal beauty.
@balasravan79295 жыл бұрын
Sooo nice ntr is like lord krishna
@chandrasekharbabu6210 Жыл бұрын
Yentha dhurgathi pattindhi telugu industriiki/
@radhamadhav.alapati77844 жыл бұрын
"Complete Song"
@sitavaddadi46114 жыл бұрын
Devudu elavuntado choopinchina Ntr gari ki naavandanaalu Ntr ki Ntr saati
@rachamantilakshmidevi15724 жыл бұрын
Hii😊👌💚
@krishnaraobangari52122 жыл бұрын
KR Vijaya looking cute and apt for the role
@balasravan79295 жыл бұрын
Legends did their duty to bring lord from heaven to earth