మనకు ఆస్తులు వున్నా లేకున్నా మనం 90''s లో పుట్టడం మాత్రం ఒక గొప్ప వరం చాలా బాగుండేవి హ రోజులు
@purushothamgillella87345 ай бұрын
Last days manavi. Eppatlo pillalaku mobile unte chalu inkemi avasaram ledu. Enjoy life manade. Balyam enjoy cheyadam ledu eppati pillalu mobile ki baga connect ayaru
@majjirani622 ай бұрын
Yes
@tejaswinmamidisetty43649 күн бұрын
అవును బ్రో
@gopiraghavarapu51922 жыл бұрын
Missing those days❤️ 10సంవత్సరాలు వెనుకకి చూసుకుంటే మన బ్రతుకులు చాలా బాగుండేవి.. ఈ 10సంవత్సరాలలో మన బ్రతుకులలో చాలా మార్పులు జరిగాయి...10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మన చిన్న తనం ఎంత ఆనందం గా ఉందేదో ❤️
@avinashroyal61532 жыл бұрын
Yes i want those days back
@srinivasaakkala28982 жыл бұрын
10 kaadu 20+
@KanakalakshmiNarapati-l5f Жыл бұрын
Yes good memories
@Iconic54367 Жыл бұрын
Kalam tirigi radura
@PramilaPanthamКүн бұрын
Yess bro ur absolutely true
@venkysworld92217 ай бұрын
90s లో పుట్టినవాళ్ళు 2024 లో ఈ సాంగ్ వింటున్నవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@UthamKumar-hn5lt5 ай бұрын
Yes mi
@purushothamgillella87345 ай бұрын
91 lo
@jagadeesh38732 жыл бұрын
దేవుడు వరం అందిస్తే. నాకు మళ్ళీ ఆ పాత రోజులు కావాలని కోరుకుంటాను.
@padigapatikarimullakarimul61872 жыл бұрын
Yes bro 😭😭
@raibalakrishnarao35932 жыл бұрын
Me also brother
@jagadeesh38732 жыл бұрын
@@raibalakrishnarao3593 మరచి పోలేని మధుర జ్ఞాపకాలు ఆ రోజులు. ఎంత సంపాదించినా తిరిగి రావు ఆ క్షణాలు. Feeling very Beautiful memories
@telanaganapharmacy46152 жыл бұрын
Nenu ade korukunta
@palletiyadaiah79782 жыл бұрын
yes bro
@msquare24623 жыл бұрын
అప్పట్లో యువతను ఉర్రూతలూగించిన పాట ......రోహిత్ టాలెంటెడ్ హీరో ...ఘంటాడి క్రిష్ణ గారి సంగీతం అద్భుతం ....అమృతం మంచి జ్ఞాపకాలు ....
@muralipenchala8633 Жыл бұрын
Yes
@pandurangarao6026 Жыл бұрын
Shankar copied this movie and made boys
@bashashaik21822 жыл бұрын
ఈ సాంగ్ విన్నటున్నన్నప్పుడు మళ్ళీ ఆ రోజుల్లో కీ వెళ్ళపోవాలని అనిపిస్తుంది......love feel lyrics.....I love so much this song...
@surendrapedditi2195 жыл бұрын
నా టీనేజ్ లో ఎక్కువ గా విన్న, ఎక్కువ గా ఫీల్ అయినా పాట ఇదే, 2001వేసవిలో విడుదలైన మూవీ, ఆ టైమ్ లో పెళ్లిళ్లు లో, మైకుల్లో చాలా బాగా వినిపించే పాట
@hemanth71195 жыл бұрын
జక్కుల శ్రీనివాస రెడ్డి గారు నిర్మాతగా జి.నాగేశ్వర రెడ్డి గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సుద్దాల అశోక్ తేజ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి ఘంటాడి కృష్ణ గారు ఘంటాపథంగా మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కుమార్ సను గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@user-RS32414 жыл бұрын
👌👌👌👍👍👍😘😘😘😍
@hemanth71194 жыл бұрын
@@user-RS3241 గారు ధన్యవాదాలు.
@sriharisri38344 жыл бұрын
Ee song chaala ante chaala baavuntundhi bro ..I like this song always
@hemanth71194 жыл бұрын
@@sriharisri3834 సోదరి గారు ధన్యవాదాలు.
@VeNkaTJoHn4 жыл бұрын
Aaa rojulu gurthukostunnai😍😍😍🌹🌹🌹
@msquare24623 жыл бұрын
చిన్నపుడు టేప్ రికార్డర్ లో ఎక్కువ సార్లు విన్న పాట ....old is gold
@nazeeryoutube3 жыл бұрын
Old radio
@srisuryasai35112 жыл бұрын
📼📼📼😃😃😃👍👍👍
@dattatreya26312 жыл бұрын
Yes 💞💞💞💞
@arunkumarippili95632 жыл бұрын
Nenu kuda
@hussainpidem43633 жыл бұрын
2001 సంవత్సరములో నాకు మ్యారేజ్ కుదిరింది. 2002 సంవత్సరములో నాకు మ్యారేజ్ అయ్యింది. 2001 లో ఈ పాటను టేప్ రికార్డర్ లో వింటూ నా భావి జీవితాన్ని ఊహించుకుంటూ సరదగా గడిపే వాడిని. ఇప్పుడు ఈ పాట వింటుంటే అప్పటి మధురమైన రోజులు గుర్తుకు వస్తున్నాయి.
@OGforlifebb2 жыл бұрын
mari ippudu em chestunnav bro... marriage antha ok na
@tirupatikampelli9122 жыл бұрын
0p
@eshasahitha10402 жыл бұрын
Uncle mee age entha
@dcm-hydtechsupports86112 жыл бұрын
same also me
@Mahaabharath2 жыл бұрын
@@OGforlifebb vaddura sodara pellante noorella manatara song !! 🤔🤔
@kartheekravula42742 жыл бұрын
మా 90'స్ kids కి హీరోస్ అంటే చిరు, నాగ్, వెంకీ, బాలయ్య, రోహిత్, ఉదయికిరణ్, తరుణ్ etc... Sweet memories 😊😊😊
@gouthamkanneboina99762 жыл бұрын
Abvisly
@dsartcreation74822 жыл бұрын
Pawan Kalyan kuda "thammudu" "tholiprema"
@bprasad52562 жыл бұрын
@@gouthamkanneboina9976 lll
@kayalsreenivaaulu43862 жыл бұрын
09 99k⁹ò
@sravansai2950 Жыл бұрын
Pai 4 members ki Rohit, pawan, uday, tarunlaki oka generation gap undhi
@ydubobbillapati77254 жыл бұрын
నా చిన్నతనంలో ఎక్కడ పెళ్లి అయిన ఈ పాట పెడతారు మైకులో
@srijyothidjremix98314 жыл бұрын
అవును
@sureshjayanthi10614 жыл бұрын
Yes bro
@rajeshmudakala41514 жыл бұрын
Avnu 😃😃nice memories
@sagarsoyam82894 жыл бұрын
Yes
@rajeshkumarvadlamudi85304 жыл бұрын
Avunu avunu
@gopiprincerachabanti7696 Жыл бұрын
దేవుడు వరం అందిస్తే. హా పాత రోజులు & హా పాత మనుషుల ప్రేమ అనురాగాలు కావాలి అని కోరుకుంటాలే. Missing those days 1990 batch 🤗😘😍🙏🙏🙏🙏
@gunasekhar2490 Жыл бұрын
My favourite songs❤🎉
@srijyothidjremix98314 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం... ఈ పాట ను ముందుగా... నేను హాస్టల్ లో చదువుకునేటప్పుడు విన్నను..2003 year లో... బుట్టాయిగూడెం.. sc హాస్టల్.. పశ్చిమగోదావరి జిల్లా
@g.chandrasekhar84494 жыл бұрын
Mee peru entandy maa dady ki kudaa e song ante pranam andy
@g.chandrasekhar84494 жыл бұрын
Meedy ye vuru andy maaku kuda buttai gudem lo chuttalu vunnarandy
నా చిన్నప్పుడు వినాయకుడి దగ్గర రాత్రి పూట డాన్స్ పోటీలు జరిగితే ఒకతను ఈ పాటకు డాన్స్ వేశాడు . అప్పటి నుండి మనసులో ముద్రించుకూంది ఈ పాట
@rajeshwarigangula4726 Жыл бұрын
Same bro..maa side kudaa
@Rose-rt8wx Жыл бұрын
👌 music
@u.dastagiri34 жыл бұрын
పాటలోని ప్రతి పదం ఓ రసమయం ప్రతి వాక్యం ఓ ప్రేమతీర్థం ఈ పాట ప్రేమకి అంకితం
@vallamdeshiraju1705 Жыл бұрын
2023 లొ కూడా ఈ పాట విని ఎంజాయ్ చెసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి ,💓💓
@anandvelamala3300 Жыл бұрын
Hema
@bsreddybusangari275 Жыл бұрын
Me
@anandkumar-vj2pg Жыл бұрын
హై...మళ్ళీ same melody songs tho Kotha మూవీ వస్తుంది gantadi గారిది... మూవీ name రిస్క్... త్వరలో వస్తుంది... చూడండి..plz
@anandkumar-vj2pg Жыл бұрын
Ghandadi గారిది త్వరలో వస్తుంది... మూవీ name రిస్క్
@saishankarjetla2642 Жыл бұрын
nenu 10th class appudu 6teens movie❤❤
@maheshkannazone55784 жыл бұрын
2023 లో విన్నవాళ్ళు....నా చిన్నతనంలో టేప్ రికార్డర్ లో ఎక్కువ సార్లు విన్న పాట
@rajeshvassthav55353 жыл бұрын
Ha s
@durgasri92963 жыл бұрын
🤚nenu kuda
@worldofwomentelugu36883 жыл бұрын
నేకుడా taperecorder బ్యాచ్ ఏ brother ... 😀😀
@nanipayyaula28373 жыл бұрын
I'm also heard in taprecorder gd song
@BMani-ww8dr3 жыл бұрын
Me also in my childhood
@pavanpujitha7352 жыл бұрын
ఇలాంటి పాటలు vintuvunte మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది i 👍 లవ్ థిస్ సాంగ్
@R.R.R.S.2 жыл бұрын
నా చిన్న నాటి జ్ఞాపకాలు👌😀 ....చు స్తున్నందుకు సంతోషంగా ఉంది ...కానీ మళ్ళీ రావు కదా అని భాద గా ఉంది ...👈😥😥😫😫😫ఆరోజులు
@sdchanbasha8080 Жыл бұрын
Same felling
@Rajesh-x3n3g4 ай бұрын
Yes
@vangeevarupusujatha86662 жыл бұрын
రోహిత్ గారిన సినిమాల్లో చూసి చాలా సంవత్సరాలు అయ్యింది శ్రీదేవీ డ్రామా కంపిని ప్రోగ్రామ్ లోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది😍😍😍
@AlwaysVenu1432 жыл бұрын
2022 లో కూడా ఈ పాటని ఎంజాయ్ చేసేవాళ్ళు Like చెయ్యండి మన 90's kids ఎక్కువగా విన్న పాట ఇది😍😍
@ktknowledgetransfer35402 жыл бұрын
Yes
@Prabhas_408 Жыл бұрын
@Raki chamu February 1st 12:30 pm. 2023
@suneelareddy1431 Жыл бұрын
Yes....
@anilkumarmedisetti92014 жыл бұрын
దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే నా మనసు నిన్ను చూస్తునే నన్ను మరచిపోయిందే మాటనై వినకుండా నిన్ను చేరమంటుదే నిను మేఘాన ఒక బొమ్మ గావించగా నే మలిచాను హరివిల్లు నీ కుంచెగా ఈ చిరుగాలితో చెప్పనా నీ మది నిండ నేనుండగా దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా కొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా ఏడడుగులు నడవాలంటు నా అడుగులు పరుగిడినా కొంగు ముడిని వేయాలంటు నిన్ను వేడుకుంటున్నా నా కలలన్నీ నీ కనులు చూడలనీ బతిమలాను నీ కంటిలో పాపనీ మన్నించేసి నా మనసుని ప్రసాదించు నీ ప్రేమనీ దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే కాశ్మీరులో కనపడుతుందా నీ నడకల్లోని అందం తాజ్ మహల్ కైనా ఉందా నీ నగవుల్లోని చందం నా ఊపిరి చిరునామా నువ్వే దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే నిద్దురలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే
@anithakandukuri23822 жыл бұрын
Super song naku chala estam
@chillakrishna74472 жыл бұрын
Supersong
@paidisravani185 Жыл бұрын
Thanks for lyrics my favourite too
@satyasatya53904 жыл бұрын
2001 లో యువతను ఉర్రు తలూగించిన పాట🤗🤗
@nagababuramanujam56123 жыл бұрын
Correct
@chinnapasunoori98623 жыл бұрын
yah
@yadlapalliravindranath41373 жыл бұрын
tq boys....
@msquare24623 жыл бұрын
Yessss......
@venkatesh48153 жыл бұрын
𝐼𝒾𝒾 𝓅𝒾𝓁𝓁
@knarsaiah66154 жыл бұрын
2021 ఒక లైక్ కొట్టండి ఇష్టం ఉన్నా వారు 🙏
@my5kworld.2 жыл бұрын
2021 లో కాదు 2022 లో కాదు లైఫ్ టైం వింటూ ఉంటాం చిన్నప్పటి పాట టేప్ రికార్డు లో రేడియో లో వస్తుంటే పాటకోసం పరిగెత్తి మరి వినేవాళ్ళం
@NaveenKumar-jd6ji5 жыл бұрын
అప్పుడు ఒక ఊపు ఊపిన సాంగ్
@ravireddy91374 жыл бұрын
సూపర్
@santhibadipati88224 жыл бұрын
ఔను
@srisuryasai35112 жыл бұрын
YOU SAID CORRECT MAN😃😃😃👍👍👍
@yejarlaachhibabu54344 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం... పశ్చిమ గోదావరి జిల్లాలో మోర్త లో ఆంజనేయ స్వామి గుడి మీద ఈ పాటలే పండక్కి
@thotasampatmani7286 Жыл бұрын
నా స్కూల్ డేస్ పాటలు... అప్పట్లో నాకు చాలా ఇష్టం రోహిత్ గారు...
@hassavathumahesh15904 жыл бұрын
ఇ పాటకి ఎప్పుడూ ఒక రేంజ్ ఉంటది
@poornak593 жыл бұрын
Correct
@AnilYadav-te5pq2 жыл бұрын
ఈ పాట నేను 6 క్లాస్ లో విన్న.. ఇపుడు 2022 ఒక హై లెవెల్ గవర్నమెంట్ జాబ్.. ఈ పాట ని ఇప్పటికి వింటున్న.. ధన్యవాదములు మ్యూజిక్ డైరెక్టర్ మరియు రచయిత గారికి 🙏🙏🙏🙏🙏
@Helpingmypeople2 жыл бұрын
congratulation anna
@babuenjapuri96682 жыл бұрын
Congratulations bro
@godavarimaloth27872 жыл бұрын
Job vachinda
@KalyanDilli5 жыл бұрын
I dream chusi ఎక్కడ వచ్చిన వాళ్ళు లైక్ చేయండి.....ఒక్కపుడు నా చిన్నతనం లో మైక్లో విన్న గొప్ప లవ్ సాంగ్
@KrishnaKumar-wi4hb5 жыл бұрын
Very good love song
@rathodsangeetha34984 жыл бұрын
E movie nenu chinnappudu chusha 2nd class unnapudu
@hanumantharayudud84604 жыл бұрын
I'm 5th class is stading
@venkatsubbareddynelaturi80274 жыл бұрын
Sweety NE asalu peru.mikelo vinavantey Na age untundi meeku. Na age 30.
@Harshaofficial_734 жыл бұрын
Super.
@ranveerm37103 жыл бұрын
90s song అప్పట్లో మేము ఈ సాంగ్ అంటే ఒక్క ఉపూ..... ప్రేమ పిచోలు అయితే మరీను....
@Mahesh-hu2ug2 жыл бұрын
2001
@AJAYNARSAIAHARE2 жыл бұрын
You people are blessed broo, i was born in 1998 , even I don't know but later on i use to listen this all songs broo i like this old songs
@prasadsatya47833 жыл бұрын
ఘంటాడి కృష్ణ సంగీత దర్శకత్వం వహించిన సినిమా లో మంచి పాట '60 లలో పాటల్లాగా నిలిచి పోయిన పాట. ధన్యవాదాలు.
@shaikshakirbasha4483 жыл бұрын
కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు❤️,now he is coming with new movie కళాకార్ please అందరము support చేద్దాము. 🙏🙏
@madhaviv31692 жыл бұрын
Mega family release avvanivru
@nareshkathika59552 жыл бұрын
నిను ఈ సాంగ్ 2001 6th class లో విన....మళ్ళీ నాకు ఆ రోజులు లోకి వెళ్లిపోవాలి అని పిస్తోంది😭😭..మిస్ యూ ఓల్డ్ memories
@kavaliramesh-yb3pj Жыл бұрын
Same nenu kuda 2001 lo 6th class
@Rajesh-x3n3g4 ай бұрын
Yes😢😢
@baburaobaanoth90389 ай бұрын
పాపం ఈ హీరో ఏమైపోయాడో...ఎక్కడ ఉన్న బాగుండాలి. మా యూత్ ఐకాన్ నువ్వు ఆ కాలం లో
@srinu529 Жыл бұрын
2001 లో పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకునే టైమ్ లో ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా ఇదే పాట.... పాత పాటలు వింటుంటే అప్పటి రోజులకు sync అయిపోతాం... పాత జ్ఞాపకాలు గుర్తొస్తే ఆ అనుభూతే వేరు...Thanks to Golden Songs and Thanks to Golden Days 😘♥️
@kondasrinivas24704 жыл бұрын
ఎమి సాంగ్ ర బాబు ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి అని పిస్తుంది .
@mnrgoldvlogs2 жыл бұрын
Yes
@adiandhrarajasekhar5 ай бұрын
Hrudhayalanu kolla gottina song
@venakateshvenkatesh52023 жыл бұрын
20years back ఈ సాంగ్ విన్నప్పుడు నేనుకూడా లవవర్ అనే ఫీలింగ్ ఉండేది 😄😄😄😄08:07:21
@harishvlogs3975 жыл бұрын
ఒక అప్పుడు ఈ పాట ఒక వెలుగు వెలిగింది
@Chandramohan-yy8iz3 жыл бұрын
ప్రేమకు, అమ్మాయికి అర్థం తెలిపిన పాట నేను ప్రెమించినపుడు మురిసిపొయి విన్న పాట 💚💚💚 But love failure 💘
@ramanareddy36092 жыл бұрын
Yeaaaa SS uu perrr song
@RamChandaryadav-h9n Жыл бұрын
Bad luck
@kodepakadileep1242 жыл бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నాకు నా చిన్ననాటి గ్నాపాకాలు గుర్థుకువస్థయి
@shortshub2019 Жыл бұрын
90's kids are so lucky to involve in every stuff like generation songs,dance,stories,style,technology, games, sports, drinks, hot drinks, vacations, relationships, festivals 😍😍🥰🥰
@praveengaddam6737 Жыл бұрын
Gantaadi Krishna 👌👌👌Super music Asalu 👍👍👍 Big league lo vellaleka poina eppatiki gurtundi pothaadu 👍👍👍
@LakshmiLakshmi-ll1df4 жыл бұрын
One of the my favorite song chala pichi naku e song 2020 lo kuda vinevallu ekkada like cheyandi
@Pandupandu-t1e9 ай бұрын
అప్పట్లో సీడీ mp3 లవ్ సాంగ్స్ లో కిరాక్ సాంగ్ ఇది... వినే కొలిది మళ్ళీ వినాలనిపించేది. 💖
@dasarisubbarao4514 Жыл бұрын
కనకదుర్గదేవి నవరాత్రులు సందర్భముగా మా ఊరు లో మ్యూజికల్ నైట్ వారి ఆధ్వర్యం లో నేను డాన్స్ చేసాను ఆ ఆరోజులు గుర్తుకు వస్తోంది ఈ పాట వింటుంటే నాకు
@NisarAhmed-ub1bs5 жыл бұрын
I love this song.i am Kumar sanu fan.i was sing this song in 2003 for my lover. and right now she is my wife.we have Happy married life
@MDRiyaz-en1ik5 жыл бұрын
Best of luck bro....
@shaikabduljuber85905 жыл бұрын
All the best bro
@pillasomesh75905 жыл бұрын
Nv super annan
@kirank7775 жыл бұрын
nice brother:))
@aditya47005 жыл бұрын
Al d best bayya .....
@ganeshkalisetti4051 Жыл бұрын
కల్ల కపటం తెలియని ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండేది
@lokiboy45352 жыл бұрын
The kannada version of this song was a fix in every orchestra in 2000s miss those days.
@Life_Of_Reddy6 жыл бұрын
Anyone listening in 2019 ??? Such a great music..
@satyanarayanag.satyanaraya86105 жыл бұрын
Yed iam
@dollygirls82005 жыл бұрын
Iam
@saikrishnathalwar10865 жыл бұрын
mani kantha reddy me
@manoharsp22393 жыл бұрын
ದೇವರು ವರವನೂ ಕೊಟ್ರೆ ನಿನ್ನೆ ಕೋರುವೆ ಚೆಲುವೆ kannada song
@reddypooja59195 жыл бұрын
2019 lo vinevallu oka like kottandahe 👍🏼
@bhishapathib31485 жыл бұрын
Hi
@mirchifishing61905 жыл бұрын
ఇపాట రాసింది తైదల బాపు మికు తెలుసా నేను బాపు గారి అసిస్టెంట్ ని
@MohanBabu_16455 жыл бұрын
@@mirchifishing6190 so what
@mirchifishing61905 жыл бұрын
@@MohanBabu_1645 yes
@rajeshkuppala99225 жыл бұрын
2019 july lo vinevalu oka like kottandahe
@anveshpallikonda64773 жыл бұрын
ఈ పాట ఈ సినిమా వచ్చినపుడు నేను చిన్న పిల్లాన్ని... నాకు చాలా బాగా గుర్తు ఉంది😍
@vishal.rvishu44896 жыл бұрын
Kumar sanu living legend... This song was a great hit in both telegu and kannada
@mdrajakmiarajak978 Жыл бұрын
ఈ పాట వింటే గడిచిన కాలం నాటి నుండి నేటి వరకు కూడా అలరిస్తూనే ఉంది
@InfoTelevision20235 жыл бұрын
Devudu varamandisthe ne ninne korukuntale ha Niddura lonu ninne ne needai cherukuntale ohh devudu varamandisthe ne ninne korukuntale haa niddura lonu ninne ne nedai cherukuntae Kashmiru lo kanabaduthunda ne nadakalloni andam Tajmahal kaina vunda ne nagavullo ni chandam Na oopiri chirunama nuvve... Devudu varamandisthe ne ninne korukuntale Manasu ninnu chusthune nannu marichipoinde Mataina vinakunda ninnu cheramantunde Na manasu ninnu chusthune nannu marichipoinde Matina vinakunda ninnu cheramantunde Ninu meghana oka bomma gavinchaga Ne malichanu harivillu ne kunchega E chiru gali tho cheppana ne madi ninda nenundaga Devudu varamandisthe ne ninne korukuntale Niddura lonu ninne ne nedai cherukuntale Gaga mapa gaga mapa gamaga sani Ni ni ni nirisani pamapa Edadugulu nadavalantu na adugulu parugidina Kongu mudini veyalantu ninnu vedukuntunna Edadugulu nadavalantu na adugulu parugidina Kongu mudini veyalantu ninnu vedukuntunna Na kalalnni ne kanulu chudalani Bathimalanu ne kanti lo papani Manninchesi na mansuni prasadinchu ne premani Devudu varamandisthe ne ninne korukuntale Niddura lonu ninne ne nedai cherukuntale Kashmiru lo kanabaduthnda ne nadakalloni andam Tajmahalkina vunda ne nagavullo ni chandam Na oopiri chirunama nuvve Devudu varamandisthe ne ninne korukuntale Devudu varamandisthe ne ninne korukuntale
@lakshmijurru83304 жыл бұрын
Nice song
@rajuganamolla80394 жыл бұрын
Tnq bro
@paulmathari39735 жыл бұрын
"INNI Rojulu intamanchi Golden song" miss ayyanu! any way Thanks to Song writer, Music director, Singer, for this extraordinary sweet song🌹🌹🌹👌
@himawari58448 жыл бұрын
Melody king Kumar Sanu made this song hit during that time and remarkable with his signature singing as always like in bollywood during 90s...music is good too
@dipakrout12056 жыл бұрын
Romantic voice
@SantoshKumar-lj8sn5 жыл бұрын
Yeah Hima, Kumar Sanu's voice is so sweet❤❤❤
@nagendravankudoth97504 жыл бұрын
Ee song vintunnatha sepu Nak naa balyam gurthochindi... enthaina appati rojule bagundevi 👌
@arpstatistics77649 жыл бұрын
Ghantadi Krishna will be remembered for ever for this Song...Its very superb... This film is released in 2001 and lyrics are written by Suddala Ashok Teja and sung by Kumar Saanu. We get a great feeling by listening this song even today. Very great aplause to creaters of this melodious song...
@vikranthvikky77057 жыл бұрын
Rajendra Prasad h
@shaiksadhik52007 жыл бұрын
yenthavadu again songs
@srinusri89585 жыл бұрын
I like this song
@s.nagarajus.nagaraju4614 жыл бұрын
Super song
@shaikreshma4985 жыл бұрын
2020 lo vinevallu oka like kotandhi
@user-kf1wg2eh7h4 жыл бұрын
😴😴😪
@kadali.govinda70754 жыл бұрын
Awesome song
@prashanthi90944 жыл бұрын
Beautiful song
@vuraveeramallu18553 жыл бұрын
@@kadali.govinda7075 l
@booynarasimh55313 жыл бұрын
@@user-kf1wg2eh7h eeeeeeeeeeeee222
@billamunna22746 жыл бұрын
It's my inter 1st year song 2001...song eee chirru galli tho chapana na madhinida ni vundanga.. I missed all my school and college day.. Maroo Janmma athalla aa days ravalantaa😥😥😥
@kirank7775 жыл бұрын
I just joined inter 1st year like u and this movie released, this song used to come in TV a lot and i used to think like this is very different from all the hit songs at that time which are pretty much alike:)) FYI: I watched this movie just 2 days back i think(for the first time) as i didnt used to like these kind of movies back then(also u know parents will think that these movies spoil us:D).
@nagachaithanyanaga82435 жыл бұрын
Iam 6th class appudu, nijanga malli aa rojulu malli ravu
@siddubabu84574 жыл бұрын
అవును సోదరా
@siddubabu84574 жыл бұрын
Yes
@sudhakarreddy41133 жыл бұрын
I was 8th standard in 2001.. it's my fav song
@someshakerb.ramakrishna48865 жыл бұрын
ఈ సాంగ్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్
@maheshkamalla2796 жыл бұрын
I love this song ,good job music director Ghantadi Krishna nd singer Kumar Sanu Extraordinary voice !!
@tsthirumala89482 жыл бұрын
నా చిన్న నాటి గుర్తుగా ఈ పాట టేప్ రికార్డ్ లో ఎన్ని సార్లు విన్నాను
@jagdishmohapatra94717 жыл бұрын
Kumar sanu voice is awesome in telugu also..i love this song
@naveenkumarpadakanti82522 жыл бұрын
Ashok teja garu meru ma telangana kavadam chala santhosham sir meru inka manchi manchi pahalu rayali komeambeemudo song super sir
@jetlashankar48616 жыл бұрын
Nice song Taperecorder lo vinevallamu e songs awesome......... Gantadikrishna music director..... Super.
@reddypooja59196 жыл бұрын
jetla sai shankar m Ila KZbin vastadi ani manam appatlo expect cheyaledu
@venkatsubbareddynelaturi80274 жыл бұрын
Photolo unnadi Neejamga meerena
@sureshchary98845 жыл бұрын
Ghantaa Krishna gari songs vintute school life lo ki povalichede gud sir
@MedapatiVenkatSatyanReddy7 жыл бұрын
Memories rushing back !! A magical hit of my Childhood @Early 2000's...
@venkynaveen90994 жыл бұрын
E song entha mandhiki Estham like chayaindhi
@nagendrababu69003 жыл бұрын
ఘంటాడి కృష్ణ గారి సంగీతం అద్భుతం.. ఇలాంటి సంగీత దర్శకులను టాలివుడ్ ఎందుకు దూరం చేసుకుందో అర్థం కాని సందేహం
@abdulraheem-pc1jh3 жыл бұрын
Sampangi movie loni patalu super sir...adi kuda ghantadi krishna music
@shiva12k Жыл бұрын
వరంగల్ కాకతీయ టాకీస్ లో మొట్టమొదటి సారిగా చూసిన సినిమా ఇది.
@vvmediahouse62127 жыл бұрын
Evergreen tollywood melody. Gantadi talent is something extroordinary
@gangamanig64794 жыл бұрын
Evergreen Super Hit Song Apptlo Marachipo leni Rojulu malli thirigi Raani Geetaalu "old is gold " Rohith Gaaru Malli Miru Manchi movies thiyalani Koruchunnamu
@dilipc14266 жыл бұрын
One of the super song in 1995 and 1999 between. Great songs . now we r missing this kind of songs
@99122510375 жыл бұрын
Who's came ofter seeing tnr interview with Rohit...
@chinnasrinu10464 жыл бұрын
J
@durgaprasadyadala62604 жыл бұрын
yadala durga prasad
@mastanraotulava60914 жыл бұрын
@@chinnasrinu1046 king
@yaminibheemireddy14644 жыл бұрын
Yamini
@Shivagouddumbala5 ай бұрын
2024 వినే వారు ఉన్నారా ఉన్న వాళ్ళు లైక్ కొట్టండి. ❤❤❤❤❤❤
@sandhyareddy6406 Жыл бұрын
Such a beautiful lovable song........in those period... 90's are always blessed to hear all these type of songs...... ❣️💞💞💕
@indhubejawada35987 жыл бұрын
My 7th class day's....omg I remember that day's
@venkysubbu2857 жыл бұрын
Indhu bejawada .... Yes. I think everyone like thus song
@guvvalaanjaneyulu89917 жыл бұрын
Indhu bejawada Hi
@jayalakshmi2376 жыл бұрын
Nenu anthe
@teluginttiabbaiipradeep25076 жыл бұрын
ohhhh super
@prashantherragumta12706 жыл бұрын
Indhu bejawada gjkf
@gvpvizag67883 жыл бұрын
2001 intermediate 1st Year exams avvagane (Anakapalle) evening free birds Laaga Ee movie ki batch antha chekkesam....
@krishnachinna69506 жыл бұрын
I REMEMBER MY SCHOOL DAYS.... LOVELY N BEAUTIFUL SONG... MY FAVOURITE SONG ...
@bujjibujji21034 жыл бұрын
Enthina ilanti songs malli malli ravu, ee songs vinte vache feelings ... feelings anthe ... no words to express .....
@ranadheerranadheer62684 жыл бұрын
Bujji same feeling nadhi kuda you from ap na andi
@SupremeHeroSurya7 ай бұрын
2024 లో కూడా మనం ఇంకా ఇలాంటి songs కోరుకుంటునమంటే.... 😊😊..... 😍😍
@kitevideos4134 жыл бұрын
Nice song naa 12 years lo రిలీజ్ అయిన పాట మంచి ఫీల్లింగ్ కలుగుతుంది వింటుంటే
@naturevilages99604 жыл бұрын
Avunu
@MeeMaaTV9673 жыл бұрын
Appatlo KZbin android phones Internet undi unte 1000 millions views 🎵song ayyedii
@gurug11573 жыл бұрын
Ippudu manam try cheyali Kannada Vallu ide song copy chesi manakante ekwa views spandicharu.
@MeeMaaTV967 Жыл бұрын
@@gurug1157 original is original
@gpravnАй бұрын
6 teens movie new technology tho malli re release cheyali....super response untadi theatre lo...90s kids andaru vastaru....re memories gurinchi ina..2001 lo march 16 relase indi.....
@panchajanya60077 жыл бұрын
Listening in 2018 ? Me! Anyone else with me?
@jmaggy4976 жыл бұрын
Pancha Janya.even me
@saikumarsaikumar64776 жыл бұрын
Nenu
@arvindkumar-xi3rp6 жыл бұрын
Pancha Janya me too dude
@dinujustin57056 жыл бұрын
Pancha Janya me
@divyakoneri15036 жыл бұрын
Yes it's me . My school days memory.
@janadhanjanardhanreddy92948 ай бұрын
Nenu seventh classlo e movie song vini chaala santhosham vesedhi A rojulu bagunnai
@rameshbanja14726 жыл бұрын
This is My childhood' favourite song. Now a sweet memory.
@kethavathramesh82475 жыл бұрын
Nice song
@srisuryasai35112 жыл бұрын
My childhood also man🥰🥰🥰
@LingammaY-l3u Жыл бұрын
లవ్ యు లవ్ యు కుమార్ సాను లవ్ యు సూపర్ సాంగ్ ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని తెలిపారు కోరుకుంటున్నారు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌 సార్ లవ్ యు
@razikbasha85137 жыл бұрын
my school days songs it's my favorite song at that time
@ramanraj40894 жыл бұрын
Only telugu song i have remember from starting till last line and only because of kumar sanu's voice....
@leelalakshminarayana38305 жыл бұрын
IAM LISTENING THIS SONG MORE THAN THOUSANDS OF TIMES...ONCE AGAIN THE WORLDS GREATEST INDIAN CINEMA PROVES.. HAT'S OFF TO EVERYBODY..💕💕💕💕💕💕💕💕💕💕💖💖💖💖💖💖💖💖💖💖💗💗💗💗💗💗💗💗💗💗💘💘💘💘💘💘💘💘👌👌
@nithinbhogaraju42445 жыл бұрын
Anyone in 2019 kumar sanu voice awesome
@dasireddipallisravani66265 жыл бұрын
Ok I am also
@bhukyaravindernaik2253 жыл бұрын
Iam remembering my school days when I was 11years old....... beautiful song.....I❤️ this song
@a.srebellion17063 жыл бұрын
2021 నాలాంటి వన్ సైడ్ లవర్స్ కోసం దేవుడు నిజంగా వరమిస్తే!?🤗
@balireddisivasridhar33353 жыл бұрын
All the best.
@Reddys85553 жыл бұрын
Naku devudu varamisthe na lover ni korukunta
@sureshpatelkovasureshpatel45165 жыл бұрын
2019 లో ఎవరైనా ఉన్నారా
@Dileep_Champion5 жыл бұрын
@Darwin Siva Ha ha
@statusvideoz68835 жыл бұрын
Suresh patel kova suresh pateleer kova
@thirupathikamera15195 жыл бұрын
Suresh patel kova suresh patel kova y
@AnilKumar-nw2cm4 жыл бұрын
Kallu denginaya ...evaru kanipinchadam leda
@prashanthi90943 жыл бұрын
2021
@Rowdy-Doll7 ай бұрын
Being a 90's kid is always an emotion.. Enni Enni Enni Enni memories mudi padi unnai e paata tho....😢