మీ మాట్లాడే తీరు.. మర్యాద పూర్వకంగా చాలా చక్కగా వుంది..
@Tonivelagapalli3 жыл бұрын
Yes
@gantaramakrishna31973 жыл бұрын
మీ వాయిస్ సూపర్ సార్..తెలుగు స్పృష్టంగా ..చక్కగా ..మంచి పదాలతో బాగా మాట్లాడుతూన్నారు...జ్యోతిష్యం,ఆద్యాత్మికం కలగలిపిన గొంతులా ఉంది...నాకు మీ వాయిస్ నచ్చింది
@VillageVan3 жыл бұрын
మలయాళీ సుమ గారు అంత చక్కని తెలుగు మాట్లాడుతున్నప్పుడు మన భాషను మనం స్పష్టంగా మాట్లాడలేకపోవడం చాలా తప్పు కదండీ!
@gantaramakrishna31973 жыл бұрын
@@VillageVan 100% కరక్ట్
@kesavaraov18733 жыл бұрын
మీ వీడియో సూపర్ బ్రో.... Vzm జిల్లా కురుపాం, గుమ్మాలక్ష్మిపురం ఏజెన్సీ మండలాల్లో ఈ సాంప్రదాయ గిరిజనులు ఉన్నారు... మీరు మీ village van వీడియో ఇక్కడ చేయాలనీ కోరుకుంటున్నాం.... 👌👌👌👌
@santoshkondetichannel39032 жыл бұрын
బ్రో మాది కురుపాం దగ్గర
@nagr853 жыл бұрын
ఈ కల్లును మా పాకాల ( వరంగల్ జిల్లా) ప్రాంతంలో "గిరికతాడు కల్లు" అంటారు
@akhilvardhan29523 жыл бұрын
Iam also from pakkala bro
@nagendarnagendar27213 жыл бұрын
Yes pakala
@nagr853 жыл бұрын
@rambo reddy ha avnu
@nagr853 жыл бұрын
@Nandu Pidugu ha avnu
@madhavchandragiri81533 жыл бұрын
S
@gjaswanth94733 жыл бұрын
నీరా లో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయని...మాకు తెలియపరిచినందుకు థాంక్స్... Back groundలో మీ వాయిస్ కూడా బాగుంది
@sudarsantadangi63623 жыл бұрын
14 ఏళ్ళు వనవాసం లో, రాముడు లక్ష్మణుడు,..... భారత అరణ్య వాసం లో పాండవులు తాగిన పానీయం ఈ జీలుగు కళ్ల
@karthikpriya11813 жыл бұрын
Bokka raa..
@leelalakshminarayana38303 жыл бұрын
MOOSUKO... 🙄😡😡😡😠😠😠😠
@RRRR-he3rt3 жыл бұрын
@@karthikpriya1181 pisu gadu manusula chetilo chachadu ,,,👆 bokkara😁😁😁
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@pothurasagangaraju30133 жыл бұрын
Yes, bro, జీరుగు కల్లు గురించి, బాగా చెప్పారు మీరు 👍
@pithanijyothi92733 жыл бұрын
మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు గురించి చెప్పినందుకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏 మా ఊరు ఈస్ట్ గోదావరి డిస్టిక్ అనపర్తి మా ఫ్రెండు ఊరు మారేడుమిల్లి 👌👌👌👌🤝🤝🤝🤝🤝
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@shajkumaracharya13443 жыл бұрын
మీకోసం👨🙏🙏🌹💐👈మీ.వీడియోలు చాలా బాగుంటాయి. మీరు సూపర్👨💐👈👌👌👌👍
@VillageVan3 жыл бұрын
Tq
@matooripraveen78933 жыл бұрын
కాల్లు కు నీరాకు వున్నా తేడాను స్పష్టానంగా చెప్పారు, గుడ్ సార్.
@raghavendragoda37743 жыл бұрын
మంచి వీడియో తీశారు బ్రదర్ కల్లు గురించి ధన్యవాదాలు అలాగే తట్టి, ఈత కల్లు మీది కూడా చేయండి
@reddyg6893 жыл бұрын
నేను రంపచోడవరం వెళ్ళినపుడు తాగాను చాలా బాగుంటుంది .
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
మీరు చేస్తున్న ఈ విలేజ్ ప్రోగ్రామ్స్ అన్ని ఒక్కొక్కటి అనేక రకాల గా జనాలని ఆలోచింప చేస్తున్నాయి అలాగే పూర్యం అలవాట్లు దాని వల్ల ఎప్పుడు ఉన్న నాగరికతకు అప్పుడు ఉన్న నాగరికతకు తేడాలు ఇంకా వెనుక బడి ఉన్న ప్రాంతాలను చుపిస్తుందటం చలా తెలుసుకోవటం మి యొక్క విలేజ్ వేన్ వల్ల జరుగుతుంది అందుకు గాను మరియు మీరు ఇంతగా కష్టపడి మాకు తెలియనివి తెలియ జేస్తుంది అన్నద్దకు థాంక్స్ అన్నా
@VillageVan3 жыл бұрын
Village Van కథనాలు మీకు నచ్చుతున్నందుకు సంతోషం. మీ ప్రోత్సాహం మరువలేనిది.
@thotasuresh97972 жыл бұрын
ఓకె వీడియో బాగుంది
@srinivasgajjela63433 жыл бұрын
తెలంగాణ లో ఏటూరునాగారం మరియు భూపాలపల్లి మహబూబాబాద్ బయ్యారం అటవీ ప్రాంతంలో మరియు ఖమ్మం జిల్లా పాల్వంచ అటవీ ప్రాంతంలో మరియు చర్ల వాజేడు చతిస్గఢ్ మరియు జార్ఖండ్ ఒరిస్సా ప్రాంతంలో ఆంధ్ర లో రంపచోడవరం మారేడుమిల్లి మరియు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి జీలుగు చెట్లు కళ్ళు అత్యంత ఎక్కువగా మత్తు ఉంటుంది సాధారణంగా కళ్ళు తో పోలిస్తే
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 మంచి సమాచారం ఇచ్చారు మిత్రమా
@biddikavasu21083 жыл бұрын
Brother it is one of the best income source some tribal families
@simhadrikoda7443 жыл бұрын
పాడేరు డివిజన్ ప్రతీ విలేజ్ లో జిరుగు కలు దొరుకుతుంది
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@msk19893 жыл бұрын
అరకు ఏజెన్సీ ప్రాంతంలో కూడా చాలా చెట్లు ఉన్నాయి..ఆ కళ్ళు చాలా కిక్ అని అక్కడ వాళ్ళు చెప్పారు
అవును సర్. జీలుగ కల్లుని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు.
@iSmartVihari3 жыл бұрын
మీ వాయిస్ + కాంటెంట్ + పెర్ఫార్మన్స్ = village van
@VillageVan3 жыл бұрын
Tq brother
@Sky-jt3ir3 жыл бұрын
పెద్ద సాహసమే చేశారు గురూ...
@mrb5152 жыл бұрын
nice video bro తాటి చెట్ల మీద కూడా పరిశోధనలు జరుగుతుంది.
@kusumakumari51212 жыл бұрын
ఒక కుండ జీలుగ కల్లు - తయారీకి ఎంత time పడుతున్నది - this is very important point to know - for viewers ;
@dశివకుమార్3 жыл бұрын
జి లిగా కోలు సూపర్ వుంటుంది 👍👍👍👍👍😋😋😋😋😋😋😋😋 అది కొడ ప్రాతం లొ దొరుకుతుంది 😭😭
@sekharkomaturu26143 жыл бұрын
సాహస వీరుడా సాగిపోవాలి మీ అలుపెరుగని సావాసం ,చేరుకోవాలి శిఖరాల ఆవాసం 💐💐💐💐💐💐💐
@VillageVan3 жыл бұрын
అమ్మో.. అమ్మో..😆 tqs for your support sekhar since our first video.
@maheshinfo3 жыл бұрын
వ్యాఖ్యానం అద్బుతంగా ఆకట్టుకొంది.
@VillageVan3 жыл бұрын
Tq మిత్రమా
@kanithimuneswararao97063 жыл бұрын
సూపర్ సార్ చక్కని వీడియోస్ తీస్తారు
@ravipalaka24942 жыл бұрын
మా ప్రాంతంలో జీలుగ కల్లు Gk చాలా రుచి గా ఉంటుంది ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపిస్తుంది ఒక్కసారి మీరు కూడ ట్రై చెయ్యండి. సూపర్ గా👌👌👌 ఉంటుంది జై జీలుగా జై జై జీలుగా
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@KESAVALyrics Жыл бұрын
ఏ ఊరు బ్రో మీది
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@kellijanasena78513 жыл бұрын
సార్ మీరు సూపర్ సార్ చాలా డేరింగ్ చేశారు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@syamalamohan89683 жыл бұрын
Video super suresh garu. Anthakanna maku ee vishyaalu theliyacheyadaaniki dhairyam thecchukoni saahasam chesi chettu ekkaaru. Village chupinchadaaniki aa kallu ela theesthunnaru ani chupinchadaaniki.really great job.Thanks
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 ధన్యవాదాలు మేడం
@shankarshankar50333 жыл бұрын
Nice bro చాలా సక్కగా జిలుగు కల్లు గురించి వివరించడం జరిగింది ఇలానే ఎన్నో మనకు కొత్తగా అనిపించే ఆచారాలు సంప్రదాయాలను మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ all the best
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 ధన్యవాదాలు మిత్రమా
@praveengodavari3 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది అన్నా
@satyannarayana14353 жыл бұрын
యిటువంటి మంచి వీడియోలు మరెన్నో చెయ్యాలి అన్నా మీరు
@balrajgoud64453 жыл бұрын
మాది తెలంగాణ మేము గౌడ్ నేను మా ఫ్రెండ్ వాలా ఇంటికి వెళ్ళినప్పుడు తాగాను తూర్పు గోదావరి జిల్లాలో రావుతుల పూడి మండలం రాఘవ పట్నం విల్లేజ్ లో ఈ వీడియో చూస్తే మళ్ళీ గుర్తుకు వచ్చింది👌👌👌
@VillageVan3 жыл бұрын
😊
@praveenkumargoud64353 жыл бұрын
Yes bro am also goud... 💪
@lokkoyinoshita2b2392 жыл бұрын
Sir ,the way you explain is excellent .you did a great job,
@srinivasraopasupuleti54803 жыл бұрын
Never seen this excellent and I appreciate you babu
@yuvrajdesk87603 жыл бұрын
Nice video bro good
@ramanakondachowdary26353 жыл бұрын
Nice video
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@satishkumartalapadra22953 жыл бұрын
సూపర్ నైస్ వీడియో
@manjunature52183 жыл бұрын
ఆహా కళ్ళు రుచి తగుదం మైమరిచి .... ఆనందానికి ఆరోగ్యానికి కళ్ళు తాగండి
@asobha59842 жыл бұрын
కళ్ళు కాదు కల్లు
@sambasivaraogolla91423 жыл бұрын
Good
@nagarjunasankula34493 жыл бұрын
Very nice information TQ
@vijaysuryam72263 жыл бұрын
Anaya meru tribulu gurinchi cheptunaduuku Chala happy GA unadhi
@prasanthkumarpanigrahi98333 жыл бұрын
Excellent 👌👌
@dommetisantoshkumar37393 жыл бұрын
Kallu annintlo super shrestamaina kallu jeeluga kallu ..evi kevalm 4,5 months maatrem dorukutaayi ..amrutham e kallu . Veetiki chaala demand
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@ravipalaka24943 жыл бұрын
మీ వాయిస్ చాలా బాగుంది సార్🙏🙏🙏
@VillageVan3 жыл бұрын
మీ అభిమానం సర్
@srinusrinivas81453 жыл бұрын
అంకితభావంతో పని చేస్తున్న నీకు హాట్సాఫ్ బ్రదర్.
@VillageVan3 жыл бұрын
ధన్యవాదాలు మిత్రమా
@srinusrinivas81453 жыл бұрын
@@VillageVanపొందూరు ఖద్దరు మీద ఒక వీడియో చేయండి
@VillageVan3 жыл бұрын
సమగ్రమైన పొందూరు స్టోరీ యూట్యూబ్ లో లేకపోతే మనం చేద్దాం బ్రదర్
@Graduatedriveranna3 жыл бұрын
Ma trible area sampradayam kosam video chesinanduku thank you bro..
@gaddmprakash55242 жыл бұрын
మాకోసం చెట్టు ఎక్కి నందుకు.tqs అన్న🙏
@katamainasrikanth81513 жыл бұрын
Chala baga cheppinaru...bro meru
@ganeshmanju6642 жыл бұрын
మన సాంప్రదాయ సురాపానియం జీలుగ కల్లు ఈత కల్లు తాటి వెపకల్లు
@bhaskarprasad28552 жыл бұрын
👌
@ramanapilla74722 жыл бұрын
Sir your great miru prakruthitho yekamiyaru
@innddra.k93973 жыл бұрын
హాయ్, సురేష్, చాలాబాగుంది.
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹 kzbin.info
@rknu18563 жыл бұрын
bro u should have allowed them to speak more , theirTelugu wording is very good. thank u
@ydilli23373 жыл бұрын
Maadhi srikakulam maa ooru lo masthu dhorukuthundhi jeelugu kallu super kick......👌👌👌👌
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@sm.94203 жыл бұрын
Very good explanation sir please keep doing videos 🙏
@VillageVan3 жыл бұрын
Sure sir.. pls subscribe and share our videos to your friends
@kusumakumari51212 жыл бұрын
A. పాకాల ( వరంగల్ జిల్లా) ప్రాంతంలో "గిరికతాడు కల్లు ;- B. జీలుగ కల్లు ;- ఆ చెట్టు - జాతి, ప్రజాతి - English లో కూడా Details ఇస్తే బాగుంటుంది ;
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@ravipalaka24943 жыл бұрын
మీరు కొంచెం తాగండి చాలా టేస్ట్ గా ఉంటది సార్
@aicrppalmyrah29173 жыл бұрын
So nice video..jaggery also can be made...by collecting neera
@babjipalepu71692 жыл бұрын
Superb anna
@chiru65882 жыл бұрын
ఈ కళ్ళు అధికంగా పాడేరు పరిసర ప్రాంతాల్లో లభిస్తున్నాయి
@k.srinivasgoud8053 жыл бұрын
Good video Anna garu super 👏👍👍👌👌🙏♥️
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@neerudurameshofficial2 жыл бұрын
తెలంగాణ సూర్యాపేట జిల్లా కాసరబాద గ్రామంలో ఉన్నది ఈ చెట్టు
@Mkvijayk3 жыл бұрын
Nice video,Daring,it's called Indian shampine.
@santoshkondetichannel39032 жыл бұрын
సూపర్ వీడియో బ్రో
@kumariguttula71123 жыл бұрын
Me voice presention superb andi
@VillageVan3 жыл бұрын
Tq kumari gaaru. మీరు మన ఛానెల్ లోని అన్ని స్టోరీస్ చూసి కామెంట్స్ పెడుతున్నారు.
@attsiv92643 жыл бұрын
నైస్ బ్రో ని వీడియోస్ అంత natural ga చూపిస్తావ్... వీలైతే ఒకసారి గుడిసె లొకేషన్ కూడా చూపించు.....
@dశివకుమార్3 жыл бұрын
మా కు తాటి కోలు ఈత కోలు బాగ దొరుకుతుంది తూర్పు గోదావరి అమలాపుర o ఇది దొరకదు 😭😭😭😭😭😭😭😭😭😭🙃😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@nagavaraprasadv3 жыл бұрын
Madi amalapurame
@ravipalaka24943 жыл бұрын
Gk, అంటారు
@pavangovind31903 жыл бұрын
మా విశాఖ జిల్లా అరకు లో చాలా ఎక్కువ దొరుకుతుంది... జీరుగు కళ్ళు
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@veeresh60412 жыл бұрын
జీలుగ బెల్లం ఎక్కడ దొరుకుతుందో hyd లో plzzzz information ఇవ్వు bro plzzzz🙏🙏🙏🙏
@venkateeswaraprasad60603 жыл бұрын
amazing
@sagarivinodkumar25933 жыл бұрын
డీహైడ్రేషన్ అవుతుంది సో ఈ కల్లుతాగిన తరువాత నీళ్లు బాగా తాగాలి
@rebalraghu.87693 жыл бұрын
Chala sahasame chesav bro
@srinivastekumudis28513 жыл бұрын
Nice vidio...
@chittichilakammahymarajaku12953 жыл бұрын
Haha చెట్టు ఎక్కారు జాగ్రత్త అండి
@VillageVan3 жыл бұрын
👍
@parasurammirapa55222 жыл бұрын
Good video sir 😀
@banothkishan82243 жыл бұрын
దీన్ని గిరక తాడు కల్లు అంటారు..... ఇది చాలా కిక్ ఇస్తుంది...
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా.. ప్లీజ్
@majjigangarajunaydu98533 жыл бұрын
Bro new voice super
@chandu.kanititeluguchannel7583 жыл бұрын
Super anna
@sudha27773 жыл бұрын
Good Explanation 👌👌👌👌👌
@venkatedela28513 жыл бұрын
Nice video sir... Tq
@krishnak36113 жыл бұрын
Thaks anna...ma girijanula jivana saili chupinchi namdhuku...love you anna...,
@KESAVALyrics Жыл бұрын
నాకు కొన్ని జీలుగ విత్తనాలు కావాలి.. bro ప్లీజ్ ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా
@amarkgrlifestyle55583 жыл бұрын
Gooof
@kpyadav23992 жыл бұрын
good medicine
@Allinone-xt2qn3 жыл бұрын
❤️❤️❤️👍 super happy
@VillageVan3 жыл бұрын
🌹🙏🌹
@సామాన్యుడు-త4ఛ3 жыл бұрын
Chala manchivadu
@sureshnaik69572 жыл бұрын
👍👍👍👍👍
@RaviRavi-jp3iz2 жыл бұрын
Super
@raoaadrao20933 жыл бұрын
Madhi godavari jilla memu kallu githa karmikulam kani jiluga kallu undhi anni naku thelidhu cupinchi nandhu miku na kruthaganthalu annaya miru mi kutumbam eppudu santhosamga undali
@VillageVan3 жыл бұрын
🙏
@anandramagiri44883 жыл бұрын
Natuchural ante naku baga istam
@nutrismartfoods3 жыл бұрын
Good bro I am Satheesh sklm present live in gajuwaka ..
@sitapathi5793 жыл бұрын
Good job sir
@rameshk53743 жыл бұрын
Nice information brother 👌
@cgvillage25183 жыл бұрын
చిలుకలు నేను తాగాను బావుంటది ఐ లవ్ విలేజ్
@bhumeshgoud89103 жыл бұрын
Nice brother
@POWEROFTRADERbynagaraju3 жыл бұрын
Tagande brother chala baguntade nenu kuda taganu Aruku lo chala bagunde kane 1 glass chalu atleast 5 hours sleep 💤😴