నిన్నే మది కోలుచుకున్న దాననమ్మ కన్ను తెరిచి నా భాద చూడవమ్మా మొదలు నువు తుదవు మాకు నువ్వే కదమ్మా ఒక ముక్కోణ ప్రశ్న ఇది తీర్చమంటూ వేడెదనమ్మ మ్యూజిక్ 0:27 to 0:41 sec చింతలు తీర్చే కుల దైవం నీవే మా తల్లి మగువల మంగళ కారిణి గా వెలసిన మాంకాళి అగ్నిని చేకొని వచ్చితిని అంగ ప్రదక్షిణ చేసితిని నిత్యము పూజలు చేసితిని నీ పాదాలను మొక్కితిని ఆపద మార్చి కాపాడంగా అఖిల శుభులనే భిక్షడిగితిని ఇక నీ మౌనమేలమ్మ నాగు మదినే కొలువుండు తల్లి నా తల్లి మదిలో మంటగా రగిలేటీ వేదన పోవాలి అగ్నిని చేకొని వచ్చితిని అంగ ప్రదక్షిణ చేసితిని నిత్యము పూజలు చేసితిని నీ పాదాలను మొక్కితిని ఆపద మార్చి కాపాడంగా అఖిల శుభులనే భిక్షడిగితిని ఇక నీ మౌనమేలమ్మ మ్యూజిక్ 1:31 to 1:57 ఆధారమే లేని ఈ దీనురాలిపై దయ చూపు దిక్కింక నీవేనమ్మ ఆకాశమేక మరి తాళమని లేదమ్మా అఖిలండ ఈశ్వరి వరమీవమ్మా దిక్కులే కూలిన చుక్కలే రాలిన మగువ కోరేదొక్క మాంగళ్యమే ఈ గతిని నా పతిని ఇంకొకతి దోచితే నా కలలు కల్లలై పోయేనమ్మ సూది మొననైనా ఒక కాలు నిలిపి తపస్సునే చేసే మాహేశ్వరీ ఒక నింగి ఒక భూమి ఎన్నడు ఎవరేని ఎన్నడు వీడిపోదమ్మా ఒక ప్రాణం ఒక దేహం అది కాదా అనుబంధం పతి లేక మనలేనమ్మ కోరి బలి జంట నీకు శరణంట అభయ హస్తాన్ని దయచేయుమ ఒక మారు చచ్చి మరల బ్రతికొచ్చా అది కూడా నా ప్రేమకవమానమా బెజవాడ దుర్గమ్మ, పతి భిక్ష నీవమ్మా కన్యకా పరమేశ్వరి తోబుట్టు నీవో మరి శివునినే భర్తగా పొందుటకు నువు ఘోర తపసునే చేసిన కథలుగా నే విన్నానమ్మ చింతలు తీర్చే కుల దైవం నీవే మా తల్లి మగువల మంగళ కారిణి గా వెలసిన మాంకాళి అగ్నిని చేకొని వచ్చితిని అంగ ప్రదక్షిణ చేసితిని నిత్యము పూజలు చేసితిని నీ పాదాలను మొక్కితిని ఆపద మార్చి కాపాడంగా అఖిల శుభులనే భిక్షడిగితిని ఇక నీ మౌనమేలమ్మ ఒక నాటి అనుబంధం ఈ నాటి రుణ బంధం జతలేక వెతలున్నా వలపేనమ్మ చెలరేగు పరువాన కోరికలు రగిలించి ఈనాడు నా పతిని వెలివేతురా? శంకరుని మేనిలో సగపాలు నాదంటూ కులుకుతూ తిరిగేవు ఇది న్యాయమా? జన్మ జన్మాలుగా జత కూడి బ్రతికినా నా పతిని కోరటం అన్యాయమా? తాళి వరమేగా నిన్ను కోరింది వ్రతములే చేసి పతిని అడిగింది పూజకే నోచని పువ్వునే కోరితిని అది నాకు విధి అందువా? ఓకనాడు మరణాన్ని ఒకనాడు నిలుచున్నా ఆలికిక బ్రతుకేదమ్మా నాలోని వలపు గుండెల్లో పిలుపు కోరేది నా వాడితోనేణమ్మ ఈనాడు గాని నువ్వంటే బ్రతుకే నువ్వు కాకా నాకింకా తల్లేదమ్మా వలపింక ఫలియించునా వలపుగా జ్వలియించునా మంగళ్యం నీ భిక్షయే ఎందుకిచ్చావు ఈ శిక్షయే ఒక సతికి ఒక పతికి వరమగుట నిజమైతే నా పతిని నాకింకా లేకుండా నన్నువు బలి తీసుకో నేను ఎడిట్ చేసిన ఈ సాహిత్యంలో కొన్ని చిన్న దోషాలు ఉన్నాయి దయచేసి క్షమించగలరు... మీరు ఆ దోషాలు గమనించిన నాకు చెప్పగలరు మళ్ళీ ఎడిట్ చెయ్యగలను శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@malleswarikalisetti1512 жыл бұрын
Chala bagunadhi sister
@agritechvlogs22032 жыл бұрын
Saripoyindi
@charankumar41072 жыл бұрын
Thank you
@kBK_135 Жыл бұрын
Thanks for the lyrics
@kBK_135 Жыл бұрын
Dhaampathyam eeva mari Ani undali akada but thobuttu Ani raasaru Alage 2nd charanamlo paathivaani pranaalu okanadu nilchunna Ani undali okanadu maranam Ani raasaru
@V.sravanthiVsravanthi10 ай бұрын
ఈ సీను రమ్యకృష్ణ కి తప్ప ఎవరికీ మ్యాచ్ అవ్వదు సూపర్ రమ్యకృష్ణ
@ganeshroyal47613 жыл бұрын
Chitramma...🙏🙏🙏❤️❤️❤️ చిత్రమ్మ గారు తప్పితే ఇలా ఎవ్వరూ పాడలేరు...
@gangaarya50762 жыл бұрын
.
@gangaarya50762 жыл бұрын
.
@prakashkrp22882 жыл бұрын
Hwnu bro Correct
@RangaRanga-sg5kb Жыл бұрын
ASD
@harthimaha7752 Жыл бұрын
Ammavaru character only ramyakrishna garu matram super ga set avutharu special movie ammoru i most liked that movie 🙏
@venkatch4753 жыл бұрын
రమ్యకృష్ణ గారి ని చూసే అచ్చు అమ్మవారి ల వున్నారు సూపర్
@BaluMusicLover23 ай бұрын
చిత్ర అమ్మ మాత్రమే ఇలాంటి పాటలు ❤ పాడగలరు❤
@YVDeyyalaDhariАй бұрын
You are right balu ❤️
@kiransaivalasa30629 ай бұрын
రమ్య కృష్ణ గారు అమ్మవారిగా మిమ్మల్ని చూసి చాలా రోజులు అయినది
@nookrajlucky94003 ай бұрын
చిత్రమ్మ❤❤❤❤❤❤
@dinuachuthan55543 жыл бұрын
Ade e song ipdu vachunte hindu devathalanu kinchaparcharani protest start chesuntaru.. Thank god....
@Bandreddysathish7 ай бұрын
Ramya mam what ever role she play class by herself and especially God like character 😊
@bharaththota88996 жыл бұрын
Shankaruni menilo sagabhagam nedantu kulukuthu thirigevu idi nyayama..wt a lyrics..
@shivakumarjunjoor13473 жыл бұрын
Yeah right but ala anavachha
@bharaththota88993 жыл бұрын
@@shivakumarjunjoor1347 thappuledhu aa scene alantidhi..ammavarni vyamgyam ga sthuthinchaaru..
@shivakumarjunjoor13473 жыл бұрын
@@bharaththota8899 Tq. Tamil lo kooda e meaning undaaa
@bharaththota88993 жыл бұрын
@@shivakumarjunjoor1347 nak thelidhu ..
@bharaththota88993 жыл бұрын
Thank u too for commenting my comment..
@PrakashKarri-d2b5 ай бұрын
Super song chitra akka bagapadaru
@lokeswaric85714 жыл бұрын
Super actress Ramakrishna and Sangavi.
@maheshcookingchannel46612 жыл бұрын
ramya Krishnan garu
@BAnjali-vi3gl2 ай бұрын
Ramya Krishna gaaru😅
@sumasuma25765 жыл бұрын
what a acting ramya mam &super song
@nartukali34 Жыл бұрын
Amma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏Ramya Krishna Madam me Acting super 👌👌👌👌👌👌 love you Madam ❤️
Ramya Krishna song is super and I like Om Shakti songs
@endukurumanjunath Жыл бұрын
Ramya
@mohammedpasha29586 жыл бұрын
Am Ramyakrishna...in this song... My vote gose to ramyakrishna
@kalyanreddy94893 жыл бұрын
No no both are good but acting ni batti exprestons vuntayi
@raje34064 жыл бұрын
Ramya sangavi aunty dance performance is very nice and super..
@veerasivani96134 жыл бұрын
2021 lo ee song vinevallu oka like kottandi frnds
@naturalstar78533 жыл бұрын
Gm L
@manjunathamanju5642 жыл бұрын
@@naturalstar7853 NN n
@ksubbupower54172 жыл бұрын
2022.11.02 6.24 Am 👍👍
@himabindun77432 жыл бұрын
2023 vintunna
@anushkakarri1970 Жыл бұрын
Qq
@vinayakvinnu95368 ай бұрын
Super ramya Krishna gari dance ❤❤❤
@parjith64253 жыл бұрын
Chithra amma❤️
@machenderpatil61105 жыл бұрын
All time hit Acton by ramya Krishna garu....
@racheetinagendra23432 жыл бұрын
Chitramma vere level singing suuuuper ilayaraaja thana viswaroopam choopincharuu what a music director amazing Amma vaare kadhilipoyelaa undhi what vibration
@sureshankem66892 жыл бұрын
Music director Ilayaraja kadu Deva
@BaluMusicLover2 Жыл бұрын
Music : Deva Tamil music director
@-anjel4321 Жыл бұрын
అమ్మ జై భవాని🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajuddugky12726 жыл бұрын
I love you thes sang Ramy krisna supar dance
@pappuruarun95876 жыл бұрын
nagaraju ddugky12
@prabhanjankr54716 жыл бұрын
Yes bro . you are right
@padmajaganesh80335 жыл бұрын
nagaraju ddugky12
@ganeshroyal47613 жыл бұрын
Nobody can touch this song... Love you chitramma...🙏🙏🙏
@vanajakshireddy4971 Жыл бұрын
81ihj gbcfxjjj
@saikumar-mg6go6 жыл бұрын
ramya is good expressions and danceeeeeeeee
@nagamani3539 Жыл бұрын
Beautiful song supper action ramya
@GaneshDas-fk5dthaweddds12 күн бұрын
My life goal
@shekarchadrashekar38924 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన సాంగ్
@RajKumar-xw8lo4 жыл бұрын
Hi
@prabavathiprabavathi15212 жыл бұрын
@@RajKumar-xw8lo mj7ujl4f5tyond3t88pmulĺkjmnmml to
Meena ane peru neeku chaala istam kadha ra neeku kaani naaku nee peru istam ledhu😂😂😂😂😂😂😂😂😂pey😂😂😂😂😂po😂😂😂😂😂😂😂ko😂😂😂😂😂😂😂😂
@RogeshRogesh-x8n3 ай бұрын
Tamil and Telugu superhit song❤
@thotalaxman56075 жыл бұрын
2020 lo vetunarra
@chandrulivechandru72394 жыл бұрын
Nn0
@VenuGopal-wr1ol4 жыл бұрын
Hi
@akhilgangadhar75934 жыл бұрын
we song ante maaku.chalaaishtam om sakti adiparasakti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dhayanaik30284 жыл бұрын
Chitramma A pata padina supar i love you chitramma
@anapanajanardhanareddy47733 жыл бұрын
S2u
@55artistsimhadri2 жыл бұрын
చింతలు తీర్చే కులధైవం నీవే మా తల్లి🙏మగువుల మంగళకారిణిగా వెలసిన మహంకాళి
@satishdabbeta79632 жыл бұрын
Full lyrics please
@SwathiSwathi-or1sk2 жыл бұрын
Full song raayandi plzz
@nartukali34 Жыл бұрын
@@SwathiSwathi-or1sk Kastam Madam pedda song anduka Rayalemu madam
@anushkakarri1970 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤q
@littlebombmedia7137 жыл бұрын
Amazing chitra
@devadhruv40283 жыл бұрын
Sri Raja Rajeswari 🦁🔥🔱
@rizvi86535 жыл бұрын
I like. Song I felt. Peace in your soul
@Jl-sTm4 ай бұрын
Ramya Krishnan's dance is unmatchable. Her fierceness, her eye expressions❤️
@LalithamatajiАй бұрын
🤝🔱🙏🔱
@vemulasrinivasraosrinivas28725 жыл бұрын
Kali dance and Ramya super
@prasadakunuru35983 жыл бұрын
రమ్య క్రిష్ణ గారు అమేజింగ్ performance
@RamJi-lw4ko Жыл бұрын
😊😊😊😊p😅 व😅😅😅😅😊
@anushkakarri197011 ай бұрын
@anushkakarri19709 ай бұрын
@anushkakarri19707 ай бұрын
@@RamJi-lw4koq1q
@pvramanamma66644 ай бұрын
@@anushkakarri1970😊
@vaddeshivani80416 жыл бұрын
Super song
@tonyrosy23 жыл бұрын
Listen.. Tamil version too sung by K.S.Chitra mam
@arun.sz5yj4cs2u3 жыл бұрын
నువ్వే నువ్వే నువ్వే నాదేవతవు అమ్మ దుర్గా దేవి అమ్మ గంగమ్మ తల్లి నా భధ సూడు కళుపెటిసూడు
@arun.sz5yj4cs2u Жыл бұрын
Ammma gangamma thali ra
@arun.sz5yj4cs2u Жыл бұрын
👀👀👀👀👀👀👀👀👀👀👀
@arun.sz5yj4cs2u Жыл бұрын
Amma maha devi ra naloni gangamma thlli devi
@arun.sz5yj4cs2u Жыл бұрын
Amma pedda gangamma amma china gangamma amma moode gangama ra ra ra amma
@sgangaraju84875 жыл бұрын
Super song🎶🎶🎶🎶🎶🎵🎵🎵🎵
@pavankoviri46356 жыл бұрын
Super song I love this song
@GaneshDas-fk5dthaweddds12 күн бұрын
A.d aag jump
@bharthibharthi89362 жыл бұрын
E song Anisarlu Vina inka vinali aanipisthundhi..
@mkrmkr55712 жыл бұрын
இந்த song swarnalatha mam singing for Tamil voice for 4 line 🌹💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@vinoth49742 жыл бұрын
Yes
@vemulasrinivasraosrinivas28726 жыл бұрын
Super song in between rudra yaga then final Kali dance ossum
@pavankalyanpanasa96804 жыл бұрын
I like Chithramma songs
@kkvv3234 жыл бұрын
Kishor
@kkvv3234 жыл бұрын
Kishor Neereti
@birendraoraon79774 жыл бұрын
जो
@birendraoraon79774 жыл бұрын
ह हग
@devadhruv40282 жыл бұрын
Chitramma gonthe gonthu ❤🙏
@MeenaKeni9 ай бұрын
Hi ramki handsome love you ❤️😘❤️❤️ one wife love you ramki nuvvu entha andham telusa super ra nuvvu love you lots ❤❤❤❤❤
@madhumuddada26602 жыл бұрын
One of my fevaret song
@ragavirajan85246 жыл бұрын
Chitra voice
@rajeswarisimmasatti43084 жыл бұрын
So, quit
@pallavisravani35934 жыл бұрын
@@rajeswarisimmasatti4308 nice song
@parvathipaaru58592 жыл бұрын
🙏 Amma naku sampoorna aarogyani prasadinchi mano dhyryani penchi manashanthini ivvandi Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@k.karthik49223 жыл бұрын
ఓం శ్రీ శ్రీ శ్రీ మహాంకాళి నాగులమ్మ తల్లి దేవతానే నమో నమహ
@shaimeeoza8303 жыл бұрын
Jay bhavani parvati mamma 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@venkatch4752 жыл бұрын
E pata enta Mandi ki estam movie enta Mandi ki estam super movie patalu👌👌👌👌