Sri Raja Rajeshwari Songs || Madhi Velige - Ramya Krishnan, Ramki, Sanghavi, Banupriya

  Рет қаралды 13,460,280

Volga Video

Volga Video

Күн бұрын

Sri Raja Rajeshwari Songs || Madhi Velige
Movie: Sri Raja Rajeshwari
Starring: Ramya Krishnan, Ramki, Sanghavi, Banupriya
Director: Bharati Kannan
Producer: Pushpa Kandaswamy
Written By: Bharati Kannan
Music: Deva
Cinematography: Raja Rajan
Studio: Kavithalayaa Productions
Release dates: 2001
Watch more movies @
/ volgavideo
www.youtube.com...

Пікірлер: 2 000
@naiduyoutubechannel2301
@naiduyoutubechannel2301 3 жыл бұрын
మది వెలిగే ఓం శక్తి మహమాతా జయమాతా ఉదయగిరి శ్రీకాళీ ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదారం శ్రీ గౌరీ మాయవరం అభయాంబిక మధురలోన మీనాక్షి కాంచిపురం కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతి లో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరీ శారదాంబ జగమేలే కమలాంబికా నాగాంబ యోగాంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళీ నవకాళీ ఘనశూలీ శుభనీలి శ్రీదేవి భూదేవీ జయదేవి శివదేవి ఓంకారీ ఐంకారీ ఘ్రీంకారీ శ్రీంకారీ క్లీం కారీ సౌకారీ శాకారి నిరాకారీ నా తల్లి నీవేనమ్మా వసుధా నీ దివ్య మహిమేనమ్మా రామలగూడెం వలువలతల్లి తల్లి కొల్లేరు పెద్దింట్లతల్లి పిఠాపురం పురుహూతిక లంకలోన శంకరీ మరిడి లోన మరిడేశ్వరీ కాష్మీరున సరస్వతీ గయలో మంగళ గౌరీ ప్రయాగ లో మాధురేశ్వరి సంతోషమొసగేటి సంతోషీ మాత మాండువ లో శృంఖలాంబ కౌంచనగరి చాముండి జొన్నవాడ కామాక్షి నా తల్లీ రావే జ్వాలాపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాస పార్వతి మైసూరు చాముండి ఆలంపూరు జోగులాంబ మహూరు ఏకవీర ఒడ్యానం గిరిజాంబ ద్రాక్షారం మాణిక్యాంబ విజయనగర పైడితల్లి కాళహస్తి యానంబ భీమవరం లోనున్న మావూళ్ళమ్మ పెంటపాడు పెంటమ్మ వరిగేడు దానమ్మ తాళ్ళ పూడి అమ్మ సొమాల అమ్మ శ్రీ శక్తి జయశక్తి శివశక్తి నవశక్తి భవశక్తి హరిశక్తి భైరవి శాంభవి జంబుకేశ్వరమందు అఖిలాండ ఈశ్వరీ పట్టిన దెయ్యాన్ని వదిలించరావే ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి భక్తులను కాచేటి కన్యాకుమారీ తాడేపల్లి గూడెం మునుసూల అమ్మ నిడదవోలు లో ఉన్న కోట సత్తెమ్మ ఉప్పలపాడు లోని ముత్యాలమ్మ నీవే రాయఘడ వెలసిన మత్స్య గౌరమ్మ దుర్గాపురి వెలయు చండీ మాతల్లీ ఆగేశ్వరి భాగేశ్వరి నాగేశ్వరి లోకేశ్వరి శ్రీశైలం వెలసిన భ్రమరాంబిక నీవే గౌరీశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి సత్యవేడులోనున్న గంగమ్మ తల్లి రామేశ్వర నగరి పర్వత వర్ధి కాశీ నగరానా అన్నపూర్ణ తల్లి విశాఖపట్నాన కనకామాలక్ష్మి ఓరుగల్లులోనా సమ్మక్క సారక్క నా మదిలో కొలువున్న తల్లీ నువు కోపానా శివతాండవమాడ ఒకసారి రామ్మా.. ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి నెల్లూరు లో ఉన్న ఇరుగాళా అమ్మావే అనకాపల్లి దైవం నూకాల అమ్మావే తారామామిడిలోని గుబ్బాల అమ్మవే కృష్ణాపురంలోని మార్లమ్మ నీవే కావలి లో ఉన్న కలుగూళ్ళమ్మావే రాజమండ్రిలోన సావాలమ్మావే మాలపల్లి గూడెం కొండాలమ్మావే పాల్వంచ లోని పెద్దమ్మ నీవే అందరిని కాచేటి అంకాళమ్మా గంగానమ్మా తల్లి తులసి అమ్మా వేదపురి అమ్మావే లోకేశ్వరి అమ్మా పమ్మేరి అమ్మావే సత్యా అమ్మా నూకాలమ్మా ఏడు లోకాలమ్మా అమ్మ ముగ్గురమ్మల పోలు మూలపుటమ్మ మొక్కేము నీకమ్మ కాపాడమ్మా తల్లి చింతామణి అమ్మా కరుణించమ్మా మహిషాసుర మర్ధిని రమ్యకపర్ధిని ఆనంద వర్ధిని నీవేనమ్మా అక్కమ్మ రావే జక్కమ్మ రావే దెయ్యాన్ని పరిమార్చ మాయమ్మ రావే ఓం శక్తి ఓం శక్తి మది వెలిగే ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి మము కాచే ఓం శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి రా శక్తి కాపాడ రా శక్తి కులశేఖర పట్నాన ముత్యాల అమ్మావే కుర్తాళం శక్తి పరాశక్తి తల్లీ పాడేరులో వెలయు ఓదేకొండమ్మావే పాలకొల్లు దైవం దేశాలమ్మావే పోలవరం లోనా గండి పోచమ్మా లోవలో వెలసిన తలుపులమ్మ చినతిరపతినున్న కుంకుళ్ళ తల్లి రేలంగిలోనున్న చినమట్ల తల్లి దండగర్రలోని పోచాలమ్మా ఆసాన పల్లి మారెమ్మ నీవే కొమ్మర లోనీ పట్టలంకమ్మా కొల్లేరు లోనున్న పెద్దింట్లమ్మ భంభం అను నాదాలను ఢమరుకమని నినదించగ నాపాట వినగా వేగరా తల్లీ మన్ను ఇక మిన్నూ నీ కన్నుల అగ్ని రేఖ ఇక ఏకమ్ము కావా రావా మము బ్రోవా నా ఆశ తీరా ఆకాశ వీధి దిగిరావే తల్లీ మమ్మే కాపాడ తీరాలి మొక్కే కోరిక తీర నీకన్న దిక్కూ మాకేది మాత శోకాలను చీకాకుల్ల పోకార్చగ నీకరుణను చేకూర్చగ అభయమ్మిడ త్వరితన రా తల్లీ మంచిని నయవంచన అదిరించెను బెదిరించెను అది తుంచగ కరుణించగ ఇక పరుగున రా తల్లి వరమీయుము వరమీయుము రేణుక పరమేశ్వరి శ్రీ రాజ రాజేశ్వరి తల్లీ రక్కసులను నిర్జించిన నీ శూలం చేబూనీ భూతాలను వర్జించగా రావే మరాళి మాయల్ని చిందాడ మహిని నిను కొండాడ దెయ్యాల్ని దునుమాడ దేవతలే కొనియాడ ఆదరమే వర్షించ ఈ జగమే హర్షించ. మీ. కొల్ల. శేషప్ప నాయుడు
@narendrasahoo4515
@narendrasahoo4515 2 жыл бұрын
ML
@lovelynarasimha9017
@lovelynarasimha9017 2 жыл бұрын
Super
@anjianji317
@anjianji317 2 жыл бұрын
😍😍😍😌😌S
@ponnalakumarvarma6243
@ponnalakumarvarma6243 2 жыл бұрын
🙏
@shakunthalammamb4565
@shakunthalammamb4565 2 жыл бұрын
🙏
@nageswararaochandrasekharu3985
@nageswararaochandrasekharu3985 Жыл бұрын
ఇప్పటికి ఎన్నో ఇలాంటి సినిమాలు వచ్చాయి ఎన్నో ఇలాంటి పాటలు వచ్చాయి కానీ ఏ పాట దీనిని బీట్ చేయలేకపోయింది. ఇంచుమించు రాష్ట్రంలో అన్ని ఊర్ల అమ్మవార్లను కవర్ చేశారు it's really great.
@varalaxmicherry1355
@varalaxmicherry1355 9 ай бұрын
Speechless🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Saylamma1234
@Saylamma1234 4 ай бұрын
8​@@varalaxmicherry1355
@ganeshlaadi1266
@ganeshlaadi1266 Жыл бұрын
పల్లవి: మది వెలిగే ఓం శక్తి మహమాత జయమాత ఉదయాద్రి శ్రీకాళి ఉజ్జయిని మాంకాళి కొల్లూరు మూకాంబ కేదరం శ్రీగౌరీ మాయవరం అభయాంబిక మధురలోన మీనాక్షి కాంచీపురి కామాక్షి కాశీ విశాలాక్షి తిరుపతిలో గంగమ్మ విజయవాడ దుర్గమ్మ శృంగేరీ శారదాంబ జగమేలే కమలాంబిక నాగాంబ యోగంబ లలితాంబ జగదాంబ బాలాంబ నీలాంబ కనకాంబ శైలాంబ శివకాళి నవకాళి ఘనశూలి శుభనీలి శ్రీదేవి భూదేవి జయదేవి శివదేవి ఓంకారి ఐంకారి హ్రీంకారి శ్రీంకారి క్లీంకారి సౌకారి సాకారి నిరాకారి నాతల్లి నీవేనమ్మ వసుధా నీ దివ్య మహిమేనమ్మ రామనగూడెం వలువల తల్లీ తల్లీ కొల్లేరు పెద్దింట్ల తల్లీ పిఠాపురం పురుహూతిక లంకలోన శంకరి మరిడిలోన మరిడేశ్వరి కాశ్మీరున సరస్వతి గయలో మంగళగౌరి ప్రయాగలో మాధురేశ్వరి సంతోషమొసగేటి సంతోషి మాత పాండువలో శృంఖలాంబ కాంచనగిరి చామొండి జొన్నవాడ కామాక్షి నాతల్లి రావె జ్వాలపురి వైష్ణవి కొల్హాపురి మహాలక్ష్మి కైలాసం పార్వతి మైసూరు చామొండి ఆలంపూర్ జోగులాంబ మాహోరు ఏకవీర ఓడ్యాణం గిరిజాంబ ద్రాక్షారం మాణిక్యాంబ విజయనగర పైడితల్లి కాళహస్తి జ్ఞానాంబ భీమవరంలోనున్న మావుళ్ళఅమ్మ పెంటపాడు పెంటమ్మ వరిగేడు దానమ్మ తాళ్ళపూడమ్మ సోమాల అమ్మ శ్రీశక్తి జయశక్తి శివశక్తి నవశక్తి భవశక్తి హరిశక్తి భైరవి శాంభవి జంబుకేశ్వరమందు అఖిలాండ ఈశ్వరి పట్టిన దెయ్యాన్ని వదిలించరావే.... ఓంశక్తి ఓంశక్తీ మది వెలిగే ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తీ మముగాచే ఓంశక్తి రాశక్తీ రాశక్తీ రాశక్తీ రాశక్తీ కాపాడ రాశక్తీ.... 1 చరణం: భక్తులను కాచేటి కన్యాకుమారి తాడేపల్లిగూడెం ఉలుసుల అమ్మ నిడదవోలులోనున్న కోట సత్తెమ్మ ఉప్పాపాడులోని ముత్యాలమ్మా నీవె రాయగడ వెలిసిన మజ్జీగౌరమ్మ దుర్గాపురి వెలయు చండీ మాతల్లి భాగ్యేశ్వరి భాగేశ్వరి నాగేశ్వరి లోకేశ్వరి శ్రీశైలం వెలిసిన భ్రమరాంబిక నీవె గౌరీశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి పరమేశ్వరి సత్యవీడులోనున్న గంగమ్మ తల్లి రామేశ్వర నగరి పర్వత వర్ధిని కాశీ నగరాన అన్నపూర్ణ తల్లీ విశాఖ పట్నాన కనకమాలక్ష్మి ఓరుగల్లులోన సమ్మక్క సారక్క నా మదిలో కొలువున్న తల్లీ నువ్వు కోపాన శివ తాండవమాడ ఒకసారి రామ్మా.... ఓంశక్తి ఓంశక్తీ మది వెలిగే ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తీ మముగాచే ఓంశక్తి రాశక్తీ రాశక్తీ రాశక్తీ రాశక్తీ కాపాడ రాశక్తీ.... 2 చరణం: నెల్లూరులోనున్న ఇరుగాళ అమ్మావె అనకాపల్లి దైవం నూకాల అమ్మావె దారమామిడిలోని గుబ్బాల అమ్మావె కృష్ణాపురంలోని మార్లమ్మ నీవె కావలిలో ఉన్న కలుగుఊళ్ళమ్మావె రాజమండ్రిలోన సావాళ్ళమ్మావె వానపల్లిగుడెం కొండాలమ్మావె పాలవంచలోని పెద్దమ్మ నీవె అందరిని గాచేటి అంకాళమ్మా ఆ గంగనమ్మా తల్లీ తులసీ అమ్మా వేదపురి అమ్మవె లోకేశ్వరి అమ్మా బమ్మేడి అమ్మావె కట్లఅమ్మా నూకాలమ్మా ఏడు లోకాలమ్మా అమ్మా ముగ్గురమ్మల పోలు మూలపుటమ్మ మొక్కేము నీకమ్మ కాపాడమ్మ తల్లీ చింతామణి అమ్మా కరుణించమ్మా మహిషాసుర మర్ధిని రమ్యక పర్థిని ఆనంద వర్ధిని నీవేనమ్మా అక్కమ్మా రావే జక్కమ్మా రావే దయ్యాన్ని పనిమార్చ మాయమ్మ రావే.... ఓంశక్తి ఓంశక్తీ మది వెలిగే ఓంశక్తి ఓంశక్తి ఓంశక్తీ మముగాచే ఓంశక్తి రాశక్తీ రాశక్తీ రాశక్తీ రాశక్తీ కాపాడ రాశక్తీ.... 3 చరణం: కులశేఖర పట్నాన ముత్యాల అమ్మావె కుర్తాళం శక్తి పరాశక్తి తల్లీ పాడేరులో వెలయు మోదకొండమ్మావె పాలకొల్లు దైవం దేశాలమ్మావె పోలవరంలోన గండిపోచమ్మ లోవలో వెలసిన తలపులమ్మా చినతిరుపతినున్న కుంకుళ్ళతల్లి రేలంగిలోనున్న చినమట్ల తల్లి దండగర్రలోని కోసలమ్మావె ఆశానపల్లి మారెమ్మ నీవె కొమ్మరలోని పెద్దాలంకమ్మా కొల్లేరులోనున్న పెద్దింట్లమ్మ భం భం అను నాదాలను ఢమరుకమది నినదించగ నాపాట వినగా వేగరా తల్లీ మన్నూ ఇక మిన్నూ నీ కన్నుల అగ్ని రేఖ ఏకమ్ము కావా రావా మము బ్రోవ నా ఆశ తీర ఆకాశ వీధి దిగి రావె తల్లీ నన్నే కాపాడ తీరాలి మొక్కే కోరిక తీరా నీకన్న మాకు దిక్కేది మాత శోకాలను చీకాకుల పోకార్చగ నీకరుణను చేకూర్చగ అభయమ్మిడ సరగునరా తల్లి మంచిని నయవంచన అదిరించెను బెదిరించెను అది తుంచగ కరుణించగ ఇక పరుగునరా తల్లీ వరమీయుము వరమీయుము రేణుకా పరమేశ్వరి శ్రీరాజరాజేశ్వరి తల్లీ రక్కసులను నిర్జించిన నీ శూలం చేబూని భూతాలను వర్జించగ రావె వారాహి మాయల్ని చెండాడ మహి నిన్ను కొండాడ దెయ్యాల్ని దునుమాడ దేవతలే కొనియాడ ఆదరణే వర్షించ ఈ జగమే హర్షించ రక్తాక్ష మర్ధిని రావె అమ్మ నువ్వు రావమ్మా రావే మా పోలేరమ్మా నువ్వు రావమ్మా రావే మా నూకాలమ్మా
@ganeshlaadi1266
@ganeshlaadi1266 Жыл бұрын
దరిచిపర్రుననున్న ముసలమ్మ తల్లీ దరిశనమీవమ్మ దయనేలే తల్లీ దేవి నిను వేడి నీ గుడిలో గుమిగూడి కొలిచేము దయ వేడి కరుణించు కాపాడి శ్రీపతికి తోడైన శ్రీరంగ నాయకి వరమిచ్చే మాతల్లి శ్రీలలితాంబ ఊరూర కొలువున్న కన్యకా పరమేశ్వరి జిల్లెళ్ళమూడి మూకాంబిక నీవె హస్తినిలో పోలెమ్మ చాగళ్లు పోలమ్మ మాధవరంలోని తుడుకులమ్మావె కాపాడు ఈపట్టు ఇక జాగు చెయ్యొద్దు కనక దుర్గమ్మ కదలి రావమ్మా అన్యాయం గెలవదులే గెలిచినను నిలవదులె అమ్మా నీ శక్తొకటే లోకాన్ని గెలిచేది రావే అమ్మా... రావే అమ్మా... రావే అమ్మా.... అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా......🙏🙏🙏
@kittubhaisuryavamshyoutube8266
@kittubhaisuryavamshyoutube8266 11 ай бұрын
Super anna garu
@alurhemanth2250
@alurhemanth2250 11 ай бұрын
🙏🙏🙏🙏
@vsmusicclub8785
@vsmusicclub8785 5 ай бұрын
Thank you 😊
@ganeshlaadi1266
@ganeshlaadi1266 3 ай бұрын
​@@kittubhaisuryavamshyoutube8266ధన్య వాదములు మీకు...
@satyasmartzz2307
@satyasmartzz2307 Жыл бұрын
శోకాలను చీకాకుల్ల పోకార్చగ నీకరుణను చేకూర్చగ అభయమ్మిడ త్వరితన రా తల్లీ మంచిని నయవంచన అదిరించెను బెదిరించెను అది తుంచగ కరుణించగ ఇక పరుగున రా తల్లి వరమీయుము వరమీయుము రేణుక పరమేశ్వరి శ్రీ రాజ రాజేశ్వరి తల్లీ రక్కసులను నిర్జించిన నీ శూలం చేబూనీ భూతాలను వర్జించగా రావే మరాళి మాయల్ని చిందాడ మహిని నిను కొండాడ దెయ్యాల్ని దునుమాడ దేవతలే కొనియాడ ఆదరమే వర్షించ ఈ జగమే హర్షించ రక్తాక్ష మర్ధిని రావే అమ్మ నువ్వు రావమ్మ రావే మా పోలేరమ్మ నువు రావమ్మా రావే మా నూకాలమ్మ దర్శిపర్రున ఉన్న ముసలమ్మ తల్లీ దర్శనమీవమ్మా దయలేలే తల్లి వేడీ నిను వేడి నీ గుడిలో గుమి గూడీ కొలిచేమూ దయ వేడి కరుణించు కాపాలి శ్రీపతికి తోడైన శ్రీరంగ నాయకి వరమిచ్చే మాతల్లి శ్రీ లలితాంబ ఊరూర కొలువున్న కన్యకాపరమేశ్వరి జిల్లేళ్ళమూడి నూకాంబిక నీవే హస్తిని లో పోలేరమ్మ చాగల్లు పోలమ్మ మాధవరం లోని తొడుసులమ్మా కాపాడు ఈ పట్టి ఇక జాగు చేయక కనక దుర్గమ్మా కదలి రావమ్మా అన్యాయం గెలవదులే గెలిచినాను నిలవదులే అమ్మా నీ శక్తొకటే లోకాన్ని గెలిచేది రావే అమ్మా రావే అమ్మా రావే అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా
@anandrao5638
@anandrao5638 5 ай бұрын
2024 lo kuda vinavallu like cheyandi
@reshmineelisetty3819
@reshmineelisetty3819 3 ай бұрын
❤❤🎉🎉😅😅😊😊
@poornachandrarao9375
@poornachandrarao9375 Ай бұрын
Yes good song om sree mathrenamaha jai jaganmatha
@BaghoSriram
@BaghoSriram 19 күн бұрын
Superr song
@BaghoSriram
@BaghoSriram 5 сағат бұрын
I am from odisha
@SureshSuresh-ut2ez
@SureshSuresh-ut2ez 5 жыл бұрын
మంచిది అమ్మవారి అవతారాలు శక్తి పీఠాలు తెలియని వారికి తెలిసేలా చూసేలా చేశారు మంచిది అమ్మ
@mohangamer3959
@mohangamer3959 5 жыл бұрын
ఓం శక్తి పర శక్తి.. ఓం శక్తి పర శక్తి.. ఓం శక్తి పర శక్తి.. ఓం శక్తి పర శక్తి.. కోరిన కోర్కెలు తీర్చే తల్లి.. నీకు శతకోటి నమస్కారాలు..
@sanjeevram7606
@sanjeevram7606 5 жыл бұрын
Madhi velige om shakthi Maha maatha jaya maatha Udhayaagri sreekaali Ujjayini maankali Kolluru mookamba Kedaaram sreegowri Maayavaram abhayaambika Madhuralona meenakshi Kaanchipuri kaamakshi Kaasi vishaalakshi Tirupathi lo gangamma Vijayawada durgamma Shrungeri shaaradamba Jagamele kamalaambika Naagamba yogaamba lalithaamba Jagadaamba Baalaamba neelaamba kanakaamba shailaamba Shivakaali navakaali ghanashooli shubhaneeli Sreedevi bhoodevi jayadevi shivadevi Omkaari aimkaari ghreenkari shreemkari kleemkari sowkaari saakaari niraakaari Na thalli neevenamma vasudha nee divya mahimenamma Raamalagoodem valuvalathalli Thalli kolleru pedhintlathalli Pitapuram puruhoothika lankalona shankari Maridi lona marideshwari kashmiruna saraswathi Gaya lo mangalagowri prayaga lo maadhureshwari Santhoshamosageti santhoshi maatha Maanduva lo shrunghalaamba kounchanagiri chaamundi Jonnavaada kaamakshi na thalli raave Jwaalapuri vaishnavi kolhaapuri mahalakshmi Kailasa parvathi mysooru chaamundi Aalampoor jogulamba maahooru ekaveera Odyaanam girijamba draaksharam maanikyamba Vijayanagara paidithalli kaalahasti yaanamba Bheemavaram lo nunna maavulla amma Pentapadu pentamma varigedu daanamma ThallapoolammA somaala amma Sreeshakthi jayashakthi shivashakthi navashakthi bhavashakthi harishakthi Bhairavi shaambavi jambukeshwara mandu akhilanda eshwari Pattina dayyanni vadilincharaave Om shakthi om shakthi madhi velige om shakthi Om shakthi om shakthi mamu kaache om shakthi Raa shakthi raa shakthi raa shakthi raa shakthi kaapaada raa shakthii Bhaktulanu Kaceti Kanyakumari Tadepalli Gudem Munusula Amma Nidadavolu Lo Unna Kota Sattemma Uppalapadu Loni Mutyalamma Nive Rayaghada Velasina Matsya Gauramma Durgapuri Velayu Chandi Matalli Agesvari Bhagesvari Nagesvari Lokesvari Srisailam Velasina Bhramarambika Nive Gaurisvari Bhuvanesvari Jagadisvari Paramesvari Satyavedulonunna Gangamma Talli Ramesvara Nagari Parvata Vardhi Kasi Nagarana Annapurna Talli Visakhapatnana Kanakamalaksmi Orugallulona Sammakka Sarakka Na Madilo Koluvunna Talli Nuvu Kopana Sivatandavamada Okasari Ramma.. Om Shakthi Om Shakthi Madhi Velige Om Shakthi Om Shakthi Om Shakthi Mamu Kaache Om Shakthi Raa Shakthi Raa Shakthi Raa Shakthi Raa Shakthi Kaapaada Raa Shakthii Nelluru Lo Unna Irugala Ammave Anakapalli Daivam Nukala Ammave Taramamidiloni Gubbala Ammave Kr̥Snapuranloni Marlamma Nive Kavali Lo Unna Kalugullammave Rajamandrilona Savalammave Malapalli Gudem Kondalammave Palvancha Loni Peddamma Nive Andarini Kacheti Ankalamma Ganganamma Talli Tulasi Amma Vedapuri Ammave Lokesvari Amma Pammeri Ammave Satya Amma Nukalamma Edu Lokalamma Amma Muggurammala Polu Mulaputamma Mokkemu Nikamma Kapadamma Talli Chintamani Amma Karuninchamma Mahisasura Mardhini Ramyakapardhini Ananda Vardhini Nivenamma Akkamma Rave Jakkamma Rave Deyyanni Parimarcha Mayamma Rave Om Shakthi Om Shakthi Madhi Velige Om Shakthi Om Shakthi Om Shakthi Mamu Kaache Om Shakthi Raa Shakthi Raa Shakthi Raa Shakthi Raa Shakthi Kaapaada Raa Shakthii Kulasekhara Patnana Mutyala Ammave Kurtalam Sakti Parasakti Talli Paderulo Velayu Odekondammave Palakollu Daivam Desalammave Polavaram Lona Gandi Pochamma Lovalo Velasina Talupulamma Chinatirapatinunna Kunkulla Talli Relangilonunna Chinamatla Talli Dandagarraloni Pochalamma Asana Palli Maremma Nive Kommara Loni Pattalankamma Kolleru Lonunna Peddintlamma Bhambham Anu Nadalanu Dhamarukamani Ninadinchaga Napata Vinaga Vegara Talli Mannu Ika Minnu Ni Kannula Agni Rekha Ika Ekammu Kava Rava Mamu Brova Na Asa Tira Akasa Vidhi Digirave Talli Mamme Kapada Tirali Mokke Korika Tira Nikanna Dikku Makedi Mata Sokalanu Chikakulla Pokarchaga Nikarunanu Chekurchaga Abhayammida Tvaritana Ra Talli Manchini Nayavanchana Adirinchenu Bedirinchenu Adi Tunchaga Karuninchaga Ika Paruguna Ra Talli Varamiyumu Varamiyumu Renuka Paramesvari Sri Raja Rajesvari Talli Rakkasulanu Nirjinchina Ni Sulam Chebuni Bhutalanu Varjinchaga Rave Marali Mayalni Chindada Mahini Ninu Kondada Deyyalni Dunumada Devatale Koniyada Adarame Varsincha I Jagame Harsincha Raktaksa Mardhini Rave Amma Nuvvu Ravamma Rave Ma Poleramma Nuvu Ravamma Rave Ma Nukalamma Darsiparruna Unna Musalamma Talli Darsanamivamma Dayalele Talli Vedi Ninu Vedi Ni Gudilo Gumi Gudi Kolichemu Daya Vedi Karuninchu Kapali Sripatiki Todaina Sriranga Nayaki Varamichce Matalli Sri Lalitamba Urura Koluvunna Kanyakaparamesvari Jillellamudi Nukambika Nive Hastini Lo Poleramma Chagallu Polamma Madhavaram Loni Todusulamma Kapadu I Patti Ika Jagu Cheyaka Kanaka Durgamma Kadali Ravamma Anyayam Gelavadule Gelichinanu Nilavadule Amma Ni Saktokate Lokanni Gelichedi Rave Amma Rave Amma Rave Amma Amma Amma Amma Amma Amma
@srinukings2551
@srinukings2551 5 жыл бұрын
Hii
@somashekar8495
@somashekar8495 5 жыл бұрын
Lakhmimahalakhmisong
@sanjeevram7606
@sanjeevram7606 5 жыл бұрын
@@srinukings2551 hlo
@nagamahesh7772
@nagamahesh7772 5 жыл бұрын
Thanks a lot for providing lyrics
@srinivaswritings6989
@srinivaswritings6989 5 жыл бұрын
Amazing thanx for lyrics
@mettadurgaprasad9875
@mettadurgaprasad9875 3 жыл бұрын
మాది విశాఖపట్నం కనకమహాలక్ష్మి 🙏🙏🙏🙏🙏
@SanjuSanju-he4cu
@SanjuSanju-he4cu 5 жыл бұрын
One of the toughest songs of chitrMma record.... Wat a perfection of high pitch amma.... Only chitra can sing like this songs.... Keep it up ammmmaaa
@RameshKumar-ud5uk
@RameshKumar-ud5uk 4 жыл бұрын
Very true some words still I can't pronounce but practice still
@prasadyalamarthi7137
@prasadyalamarthi7137 4 жыл бұрын
Chitra amma the one and only lejandry singer chitra amma
@konetichinnareddiah3856
@konetichinnareddiah3856 3 жыл бұрын
Thanks
@ayushtomar3764
@ayushtomar3764 3 жыл бұрын
I think this is one of the longest song ever . OMG , its around 4-5 pages . 😶😶😶😶😶
@ganeshroyal4761
@ganeshroyal4761 3 жыл бұрын
Chitramma is world greatest singer
@venkateswarlumekala4752
@venkateswarlumekala4752 Жыл бұрын
నా ఆశ తీర ఆకాశదీవి దిగిరావె తల్లీ నన్నే కాపాడ చాలా మంచి పంక్తి రాశారు అమ్మవారి ఆశీస్సులు అందరి పై ఉండాలి 🙏🙏🙏
@graju9133
@graju9133 Жыл бұрын
S😊s😊😊ßs😊😅ss😊z😊sz😊sas😊😊áss😊ß😊,😊z,😊😊😊😊😊😊😊😂😊😊😊😮😊😊😊😊😊😊😊😊😮😊😊😊😊😊😮😮😊😊😊😊😊😊😮😊😮😊😊😊😊😮😊😊😊😊😗😊🥲🙂🙂🙂🙂🙂🙂🙂😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊👩‍❤️‍👨😊😊😊😊😊😅😊😊👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨👩‍❤️‍👨😊😊👩‍❤️‍👨😊👩‍❤️‍👨😊😊😊😊😅😢😊😊😊😊
@graju9133
@graju9133 Жыл бұрын
E😊😊A s 😊s😊ßz Zw 6:Zw Xpexasa 6:32 s 6:33 s P 6:35 A S X X,S S 👍
@user-ht1my6rf3r
@user-ht1my6rf3r 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏼
@user-ht1my6rf3r
@user-ht1my6rf3r 5 ай бұрын
❤ 😊
@manoharyadav9121
@manoharyadav9121 3 ай бұрын
Ee varshakalam lo oka 5 veepa chetlu yekkadaina naatandi , OM SRI MATHRE NAMAHA 🌳🙏
@buchinarayanareddimalla6675
@buchinarayanareddimalla6675 3 жыл бұрын
🙏 అమ్మవారి అన్ని దేవాలయాలు శక్తి పీఠాలు అన్ని వచ్చాయి🙏
@abdulkhaderudayagiri395
@abdulkhaderudayagiri395 2 жыл бұрын
good
@prashanthnakka21
@prashanthnakka21 2 жыл бұрын
🙏
@nethetlamounika2779
@nethetlamounika2779 2 жыл бұрын
Yess
@Sampath2774
@Sampath2774 Ай бұрын
Correct
@iamsatya7884
@iamsatya7884 4 жыл бұрын
Pegulu chachipothai ee song padalante.... Especially, chitra garu pronouncing the places names right in such a fast tempo even though she is a malayali proves her talent and dedication Once balu sir called her a saraswati tanaya... Now i totally agree with him
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 жыл бұрын
సాక్షాత్తు సరస్వతి దేవి అవతారం చిత్రమ్మ గారు
@themari6767
@themari6767 5 жыл бұрын
Original song in Tamil also sung by chitra.. What a perfection...
@Ramnadian_TN65
@Ramnadian_TN65 Жыл бұрын
😍
@shalineegusain3589
@shalineegusain3589 Жыл бұрын
Maa thalli Alampur Jogulamba.
@kumaripariga3819
@kumaripariga3819 2 жыл бұрын
This song gives lot of power and energy...No words to explain 🙏 JAI MAAA SHAKTHI
@shashikumarnk4473
@shashikumarnk4473 Жыл бұрын
Amma is very power ful amma 🌹🌹🌹🌹🙏🙏🙏
@balumaheshreddy3829
@balumaheshreddy3829 Жыл бұрын
​@@shashikumarnk4473q1
@saidulupanthangi1413
@saidulupanthangi1413 8 ай бұрын
J​@@shashikumarnk4473
@puvanraj4855
@puvanraj4855 5 жыл бұрын
Chitra amma voice is evergreen. Such a magical voice.
@rajujami4452
@rajujami4452 4 жыл бұрын
Good night 🌞🌝🌈
@srinivaspollaniyal4272
@srinivaspollaniyal4272 Жыл бұрын
Madi kuda
@AjeetKumar-wr7ms
@AjeetKumar-wr7ms 5 ай бұрын
Sem to
@chandamsuresh9135
@chandamsuresh9135 Ай бұрын
నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి నను దీవించు amma🙏
@kattavinod694
@kattavinod694 Ай бұрын
ఈ పాట వింటుంటే వళ్ళు గగుర్లు పొడుస్తుంది. పూనకం వచ్చినట్టు అవుతుంది. జై భవాని
@srinuchowdary1330
@srinuchowdary1330 3 жыл бұрын
Asalu gukka tippukovatledhu hats off to you chitra mam
@ncsrinivas6995
@ncsrinivas6995 3 жыл бұрын
ఒక పాట తో జగతి లో వున్న ప్రతి అమ్మవారు పేర్లు తెలుసుకున్నాను ఓం పరాశక్తి 🙏🙏
@shalinishalini8000
@shalinishalini8000 3 жыл бұрын
Super my favoraite🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹👌👌👌👌
@shivapedamurty467
@shivapedamurty467 3 жыл бұрын
@@shalinishalini8000 in b
@ppavitra6643
@ppavitra6643 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bhadrachintoju1082
@bhadrachintoju1082 2 жыл бұрын
Pp
@rasimeesala7909
@rasimeesala7909 2 жыл бұрын
@@shivapedamurty467 0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
@yallapakanki6089
@yallapakanki6089 3 жыл бұрын
हरेकृष्णा! जय माता वैष्णवी! जय माता कालिका! जय महाकाली!
@bhavanisatishgollavilli6130
@bhavanisatishgollavilli6130 5 жыл бұрын
Ammavarullu avatharalu eni vunaiyaa..... hats of the song writer
@akhyalekhya5331
@akhyalekhya5331 4 жыл бұрын
Inka chala unnai
@ganeshgani7796
@ganeshgani7796 4 жыл бұрын
21
@lveeraswammy3385
@lveeraswammy3385 3 жыл бұрын
Ammaaaajjj
@AdinarayanaG-hs1oe
@AdinarayanaG-hs1oe 8 ай бұрын
నేను ఈ ప్రపంచంలో అన్ని దేవతల పేర్లు తెలుసుకున్నాను థేంక్స్ అమ్మా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙂
@shobhashobha1661
@shobhashobha1661 4 жыл бұрын
Chithra voice is super👌👌👌👌👌👌
@achirangivi5086
@achirangivi5086 3 жыл бұрын
🙇🙋🤦🙍🙎💆💇🧖🏋️🏋️🏋️🏋️🏋️🏋️⛹️⛹️⛹️🤾🤾🤾🤾🚴🚴🚵🏼‍♀️🚵🏼‍♀️🛌🛌🛀🛀🛀🚵🏼‍♀️🚵🏼‍♀️🧗🏾‍♀️🤼‍♀️🤽🤽🤺🧞
@babumachrla9579
@babumachrla9579 7 жыл бұрын
One of the toughest song in Telugu film music... Hats up to Chitra amma.... ur bless ed amma
@RameshKumar-ud5uk
@RameshKumar-ud5uk 5 жыл бұрын
Exactly bro
@Tulasi-gk4dk
@Tulasi-gk4dk 5 жыл бұрын
Very
@rajujami4452
@rajujami4452 4 жыл бұрын
Hi 🤚
@forthebetterap4426
@forthebetterap4426 4 жыл бұрын
చిత్రమ్మ.. గొంతులోనే మేజిక్... మ్యూజిక్ ఉంది.. great చిత్రమ్మ
@092suryad6
@092suryad6 3 жыл бұрын
@@mukeshviki8929 yes correct
@chitramma-shreyaghoshalfanp668
@chitramma-shreyaghoshalfanp668 6 жыл бұрын
Chitra amma....... this song sung.... what a song breathless..... I love you so much Chitra amma....
@bnpallavi2480
@bnpallavi2480 3 жыл бұрын
When ever I listen this song ..I feel the goddess power...Amma
@tejageorge1644
@tejageorge1644 Жыл бұрын
Chitra amma voice ❤❤❤
@srirajarajeshwari9681
@srirajarajeshwari9681 6 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి జై జై. దుర్గ భవానీ
@djnikhilfromdimda3983
@djnikhilfromdimda3983 6 жыл бұрын
sri rajarajeshvari bakti song
@anjania7688
@anjania7688 5 жыл бұрын
Duvvarapu Rajsekhar
@srirajarajeshwari9681
@srirajarajeshwari9681 5 жыл бұрын
@@anjania7688 haaaaa
@akhilakandikonda6347
@akhilakandikonda6347 5 жыл бұрын
Nice
@nimmakavamsi181
@nimmakavamsi181 Жыл бұрын
జై మాత 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మై ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరు బావుండాలి తల్లి నిన్నే నమ్ముకున్నాం అమ్మ జై మాత 🙏🙏🙏🙏🙏🙏జై విజయనగర పైడితల్లి 🙏🙏🙏🙏🙏🙏
@msk2410
@msk2410 4 жыл бұрын
జై కనక దుర్గమ్మ తల్లి : కాపాడు అమ్మ
@rowdayprasad5746
@rowdayprasad5746 3 жыл бұрын
Sallani thalli
@rnagendra2594
@rnagendra2594 4 жыл бұрын
Chitramma meaku hat's off ea song lyric soooo nice national award ichinaa takkuve
@zakeerkhan9492
@zakeerkhan9492 2 жыл бұрын
Goosebumps vasthayi ee song vinna prathisari
@shobha57684
@shobha57684 10 ай бұрын
ఈ పాట రాసినవారు పడిన మన చిత్ర గారు చాలా గొప్పవారు 🙏🙏🙏🙏🙏
@NatureLover1305
@NatureLover1305 Жыл бұрын
Chitra గారికి పెద్ద fan nenu 💐💐👌👌👌👌
@shankarollasravanthi2903
@shankarollasravanthi2903 Жыл бұрын
ఈ పాట రాసిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
@raghuram-ng9co
@raghuram-ng9co 5 жыл бұрын
Chitra chechi 😍😍😘
@NaveenKumar-dg4bu
@NaveenKumar-dg4bu 3 жыл бұрын
🙏🙏🙏
@cmekambaram1708
@cmekambaram1708 6 жыл бұрын
something special this song ....🙏
@mallikarjunakgd7596
@mallikarjunakgd7596 4 жыл бұрын
💋💋💋💋💋💋💋🌹🌹🌹🌹🌹🌹🌹💘💘💘💘💘💘
@santusantuchitrajifan7020
@santusantuchitrajifan7020 6 жыл бұрын
this song was sung by chitramma thats why this is nice song ..jai durga bhavani
@harinathreddy815
@harinathreddy815 5 жыл бұрын
ఓం శ్రీ రాజరాజేశ్వరిదేవినమః.......🙏🙏🙏🙏🙏....
@masthanm4056
@masthanm4056 4 жыл бұрын
Super
@anilkumarthirumanjanam2188
@anilkumarthirumanjanam2188 4 жыл бұрын
Yahoo 68u2I.
@joshikamokarala3127
@joshikamokarala3127 3 жыл бұрын
Pardhu
@joshikamokarala3127
@joshikamokarala3127 3 жыл бұрын
Pardhu
@joshikamokarala3127
@joshikamokarala3127 3 жыл бұрын
Pardhu
@balakrishnanice7059
@balakrishnanice7059 3 жыл бұрын
Chitra voice is amazing suuuuper ma
@kishorerouthu4078
@kishorerouthu4078 5 жыл бұрын
Chitra ma'am u nailed the song and killed the audience by ur voice Hattsoff of maam
@kasimkotadurgarao8319
@kasimkotadurgarao8319 4 жыл бұрын
Hi
@idduboyinaramu2414
@idduboyinaramu2414 3 жыл бұрын
అవును
@ganeshroyal4761
@ganeshroyal4761 3 жыл бұрын
Yes bro .. You are right...🙏
@rahulthaduri3381
@rahulthaduri3381 Жыл бұрын
Ssss
@varunpyaraka5642
@varunpyaraka5642 6 жыл бұрын
Paata padina valla janma and rasina valla janma charitardam...
@prasadyalamarthi4918
@prasadyalamarthi4918 3 жыл бұрын
Chitra garu padaru
@varunpyaraka5642
@varunpyaraka5642 3 жыл бұрын
@@prasadyalamarthi4918 OMG... Chitra garu padaru antey... Nammalekapotunna
@prasadyalamarthi4918
@prasadyalamarthi4918 3 жыл бұрын
Chitra garepadaru
@ammaamma788
@ammaamma788 7 жыл бұрын
chithra gari voice super amma
@Ravan-nu2bu
@Ravan-nu2bu 2 ай бұрын
What a beautiful song from odisha really great song... E song lo chala sakti vundi nijanga nenu motivated ai poyenu... ❤
@kilarirajakilariraja1837
@kilarirajakilariraja1837 3 жыл бұрын
Chiatra Amma meeku shatakoti 🙏🙏 Dandalu...yilanti songs vinalemu Amma....ala paade vallu raaru...
@priyamukharji7512
@priyamukharji7512 2 жыл бұрын
E patato ammavaru khachitanga vastundi antha powerful undi e song jai shakthi mata jai bhavani mata
@saitejaa1696
@saitejaa1696 2 жыл бұрын
Goosebumps guaranteed...
@sairaju7095
@sairaju7095 4 жыл бұрын
Chitra garu e song Ela padaro thaluchukuntene okala vundhi Telugu Basha vachina manam kuda antha clarity ga padalem. Chechi great
@rajarajeswari9585
@rajarajeswari9585 5 жыл бұрын
this song all credit goes that voice fentabulas voice...their is some magic in this voice really wonder...
@venkatch475
@venkatch475 3 жыл бұрын
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం
@vasuganesh2560
@vasuganesh2560 Жыл бұрын
I also love this song
@sureshgirugula4299
@sureshgirugula4299 7 жыл бұрын
super voice and hatsup JAI DURGA MATHA👍👌☺😊
@Bharatha231
@Bharatha231 Жыл бұрын
అమ్మ తల్లి నీ పాదఅభివందనాలు మాతాజీ 🌹🌹🌹 ఓం నమో శివ శక్తీ దేవాయ ఓం అదిపర శక్తి 💐💐🙏🙏🙏🙏🚩
@vijjumallavarapu2641
@vijjumallavarapu2641 4 жыл бұрын
Excellent song and lyrics there is no word s to express tis feeling hats off to chitramma and song writer
@santhoshkumar-im7mn
@santhoshkumar-im7mn 5 жыл бұрын
After hearing dis song feeling blessed😇
@kovalasuresh1997
@kovalasuresh1997 4 жыл бұрын
Sung by ks chitra.... i played this song meny times in radio
@chowdaiahavula5437
@chowdaiahavula5437 6 жыл бұрын
Amma ninnu michina shakthi ee jagathilone ledu rakshamam thalli
@swathi7418
@swathi7418 6 жыл бұрын
Thank you so much to director giving the information of goddess places
@sambasamba3292
@sambasamba3292 4 жыл бұрын
Hiii
@sambasamba3292
@sambasamba3292 4 жыл бұрын
Call me
@vikramKumar-if6ht
@vikramKumar-if6ht 9 жыл бұрын
good song for navarthri time listening very good
@sivanaga2107
@sivanaga2107 4 жыл бұрын
Ee paata paadina meeku Ee janma dhanyame nandi Nice voice Chaala baga paadaaru
@veerannakuruva9683
@veerannakuruva9683 5 жыл бұрын
Unbelievable this song... Super chitra madam gaaru.
@harisai4031
@harisai4031 6 жыл бұрын
Excellent beat nd lyrics 👌👌
@NaveenKumar-dg4bu
@NaveenKumar-dg4bu 3 жыл бұрын
Hi
@varunmc3215
@varunmc3215 2 жыл бұрын
Amma
@raghuram7361
@raghuram7361 7 жыл бұрын
I like this song .....jaganmatharpanamastu....jai Sri mannarayanaya...
@krishnavilla522
@krishnavilla522 7 жыл бұрын
powerful songs jai satthammathalli
@hariprasadhari330
@hariprasadhari330 5 жыл бұрын
Krishna Villa HARI PRASAD sanf
@prashanthkumar9441
@prashanthkumar9441 3 жыл бұрын
Devi pata naku chala istam
@chakricreations9362
@chakricreations9362 10 ай бұрын
మాది అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అందరికీ తల్లి దుర్గమ్మ కొలువై ఉన్న క్షేత్రం - అదేనండి bezawada❤
@vikasreddyvikasreddy1185
@vikasreddyvikasreddy1185 11 ай бұрын
This song feels goosebumps for me whenever I listen to it ❤ jai bhavani🙏
@lovelyvamsi6506
@lovelyvamsi6506 7 жыл бұрын
Amma adiparasakthi song super
@omom7834
@omom7834 3 жыл бұрын
Jai sammakka saralamma thalli.. Jai mata di.. 👌🏼🙏🏻🙏🏻🙏🏻
@muralikaif1723
@muralikaif1723 7 жыл бұрын
beautiful song thanks for someone
@savitridevi5730
@savitridevi5730 2 жыл бұрын
what,a voice I like this song very very much 🙏🙏🙏
@anithamuralidharan9525
@anithamuralidharan9525 10 ай бұрын
Beautiful song came to know different regions Devi ma names.thabk you so much for the writer, singer and director whole team. A big thanks to who loaded this song🙏🙏🙏🙏
@geethab1650
@geethab1650 7 жыл бұрын
nice song hats off to chitramma
@sriharikanupuri5196
@sriharikanupuri5196 5 жыл бұрын
Geetha garu i love this song
@shrox
@shrox 2 жыл бұрын
mana fake trp singing shows lo evaranna ee pata try cheyali. adhi talent ante,,
@ganeshlaadi1266
@ganeshlaadi1266 4 ай бұрын
True
@ganeshlaadi1266
@ganeshlaadi1266 4 ай бұрын
ఎవరూ ఈ పాటను touch చేయలేరు... చిత్రమ్మ చాలా అద్భుతంగా పాడారు...
@organicvykuntam...9195
@organicvykuntam...9195 6 жыл бұрын
Nice singing... chitramma
@chaitrasinspiringchanal
@chaitrasinspiringchanal 3 жыл бұрын
u c0l
@Aj-lv2ms
@Aj-lv2ms 3 жыл бұрын
Nice singing kadhu toughest singing
@organicvykuntam...9195
@organicvykuntam...9195 2 жыл бұрын
@@Aj-lv2ms thank you brother
@srinivaswritings6989
@srinivaswritings6989 5 жыл бұрын
Chitra garu 🙏🙏 Om Shakti Para Shakti
@Grgugghgffyyfsefgygf
@Grgugghgffyyfsefgygf 5 жыл бұрын
Chitra garu tappa e songs evari valla kadu padatam , she is indian melody queen👑💍👸💅✊
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 5 жыл бұрын
@@Grgugghgffyyfsefgygf s,ur 100%correct
@everhere2455
@everhere2455 5 жыл бұрын
breathless bakthi .. trat to ears
@vamsimavoori2579
@vamsimavoori2579 3 жыл бұрын
@@Grgugghgffyyfsefgygf bro edi a movie ?
@Grgugghgffyyfsefgygf
@Grgugghgffyyfsefgygf 3 жыл бұрын
@@vamsimavoori2579 sri Raja rajeshwari
@bhavanirowdypilla1022
@bhavanirowdypilla1022 2 жыл бұрын
Jai Durga bhavani..Jai matha..🙏
@LakshmiLakshmi-lj3jt
@LakshmiLakshmi-lj3jt 6 жыл бұрын
sri raja rajeshwari maataki jai
@hariprasadprasad7722
@hariprasadprasad7722 6 жыл бұрын
జై బోలో మాతామహరాఞికి జై
@MegapowerSaikumar
@MegapowerSaikumar 7 жыл бұрын
Ammala Ganna Amma.....AADHI SHAKTHI PARASHAKTHI.....MOTHER OF ALL THE UNIVERSES AND EVERYTHING.....THE POWER IN EVERY ATOM OF THIS UNIVERSE IS JAGAN MATHA SRI PARASHAKTHI............JAI JAI MAATHA GAYATRI....BOW TO YOUR FEET
@kommupalemsridevi1003
@kommupalemsridevi1003 7 жыл бұрын
l,ikeyth
@magilashalini5041
@magilashalini5041 6 жыл бұрын
I love and I like this God and song
@ravikumarravikumar522
@ravikumarravikumar522 6 жыл бұрын
Megapower Sikh mar
@dineshshivadinesh8759
@dineshshivadinesh8759 6 жыл бұрын
OM parvathi matha namaho
@yelubantisuribabu664
@yelubantisuribabu664 6 жыл бұрын
Megapower Saikumar 9
@Priyahoneysam143
@Priyahoneysam143 3 жыл бұрын
jai jagadamba 🙏🙏🙏,nalinigaru Best actress kurchune chakkaga act chesaru Ma.👌👌👌
@Raj-u9g5c
@Raj-u9g5c Ай бұрын
Nenu...premichina amaiytho pelli avali Amma.......divichu👏👏👏👏👏
@kalyanchakravarthy4582
@kalyanchakravarthy4582 8 жыл бұрын
super song really
@lakshmidevi5179
@lakshmidevi5179 Жыл бұрын
ఈ పాట వల్ల అమ్మ వారికి ఇన్ని నామాలు వున్నాయని తెలుసుకున్నాము పాట రాసిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🤣 వారికి ఇన్ని నామాలు
@dwarakamai4677
@dwarakamai4677 6 жыл бұрын
Vizianagaram paidithalli our city
@lyceanleads1101
@lyceanleads1101 3 жыл бұрын
Madurai lone Meenakshi our city🙏
@bharathkumarsm1941
@bharathkumarsm1941 3 жыл бұрын
@@lyceanleads1101 bengaluru annamma our city🙏😁
@venkytravelvlogs...7555
@venkytravelvlogs...7555 3 жыл бұрын
Maahankali...mata...jai sri mata raani vaishno devi
@pedapattapurajesh1755
@pedapattapurajesh1755 4 жыл бұрын
Only Chitra can sing like this awesome
@SureshKumar-ml7ll
@SureshKumar-ml7ll 7 жыл бұрын
God is great god is powerful
@balajikn2188
@balajikn2188 4 жыл бұрын
In tamil 108 Amman names comes. Same like telugu also good.
@SaiRam-rq9ww
@SaiRam-rq9ww 5 жыл бұрын
Super song madam meeru Chala baaga acting chestunnaru super song Jai rajulamma
@yogendrayogi3545
@yogendrayogi3545 4 жыл бұрын
Hats up Chitra amma 🙏🙏
@santhoshreddy3882
@santhoshreddy3882 4 жыл бұрын
Om Shakti very happy to be a devotee of Amma Shakti.
@udaykiransingaraju2391
@udaykiransingaraju2391 3 жыл бұрын
Song singing in this pitch to continuing in whole song is too difficult but Nalini also gave very nice lip sink Chithra Chechi super
@rajukamana2129
@rajukamana2129 7 жыл бұрын
one of the super song in this movie
@srinivaschandragadda6872
@srinivaschandragadda6872 5 жыл бұрын
Hats off to the singer of the song
@Sara_SmileySri
@Sara_SmileySri 2 жыл бұрын
Vintunte e song inka vinalanipistundi, e song vunna vallandariki aa Ammavari ashirwadalu eppatiki vundalani korukuntunna 🙏🙏🙏🙏
@srigiris6790
@srigiris6790 3 жыл бұрын
What a Powerfull video. Maha Shakti Devi Maha Parvati 🙇🙇🙇
@madhu..123
@madhu..123 3 жыл бұрын
Jai Durga Devi 🙏🙏🙏🌼🌼🔱
@vidyashrees5534
@vidyashrees5534 6 жыл бұрын
ಓಂ ಶಕ್ತಿ ದುರ್ಗಾ ಪರಮೇಶ್ವರಿ ನಮೋ ನಮಃ.ಎಲ್ಲ ಶಕ್ತಿ ನೀನೇ ಅಮ್ಮ
@badigantivenkatanaveen3716
@badigantivenkatanaveen3716 6 жыл бұрын
om parvathi deviyai namaha❤️❤️❤️
@user-of3dj4vz6z
@user-of3dj4vz6z 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః హా ఆదిశక్తి పరాశక్తి ఆధి అంతం సర్వం ఆ దేవీమాతే
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 15 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 37 МЛН
Namastestu maha maye
5:53
Santhosh Gowda
Рет қаралды 15 МЛН
JAI VIJAYADURGA | DURGADEVI SUPERHIT SONGS | TELUGU DEVOTIONAL SONGS | JUKEBOX
46:59
Jayasindoor Ammorlu Bhakti
Рет қаралды 40 МЛН
1008 om sakti
1:09:29
Vijay annanthan
Рет қаралды 7 МЛН
Devullu Songs - Ayyappa Devaya - Tanish, Prithvi, Raasi - HD
6:07
Volga Video
Рет қаралды 33 МЛН
SCHOOLBOY. Мама флексит 🫣👩🏻
00:41
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 7 МЛН