SHIVA PANCHAKSHARI STOTHAM TELUGU LYRICS AND MEANINGS

  Рет қаралды 52,416,889

Devotional

Devotional

Күн бұрын

Пікірлер: 8 900
@KumarKumar-d8b
@KumarKumar-d8b 7 ай бұрын
నిన్ను నమ్ముకున్న వాళ్ళం కు నువ్వే దిక్కు తండ్రి అందరినీ కాపాడు సామి ఓం నమః శివాయ నమః
@stanuja88
@stanuja88 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sanju5481
@sanju5481 17 күн бұрын
V v f😊😊
@ratnamkhandavilli3534
@ratnamkhandavilli3534 4 ай бұрын
శివయ్య నిజంగా నువ్వు ఉన్నావు తండ్రి, 🙏🙏
@surampudisaicharancharan5064
@surampudisaicharancharan5064 2 ай бұрын
శివయ్య తండ్రీ నా ఆరోగ్యం నయం అయ్యేలా చేయి తండ్రీ
@cvroyalchinthala
@cvroyalchinthala Ай бұрын
ఏమైందీ
@srikrishna755
@srikrishna755 Ай бұрын
Namaste thanks 🙏
@nagarjunanagarjuna3521
@nagarjunanagarjuna3521 Ай бұрын
తోందరగా నయము అవుతుంది 🕉️🕉️🕉️🙏🙏
@puligotikitti652
@puligotikitti652 Ай бұрын
avuthundhe thondharlo
@neethubanjara
@neethubanjara Ай бұрын
Please ase God bless to get well soon
@jyothimsp4636
@jyothimsp4636 Жыл бұрын
పరమేశ్వర నీ నీడలో అందరు సంతోషంగా వుండేలా చూడు తండ్రి ప్రతి ఓక్కరి వేనుక వండీ అడుగడుగున కాపాడు తండ్రి నమ శివాయా 🙏🙏🙏
@kokkuladinesh3405
@kokkuladinesh3405 Жыл бұрын
Om sri nama shivaya
@kavithasuryanshreddy9788
@kavithasuryanshreddy9788 10 ай бұрын
Om nama shivaya
@gajulasahasra5336
@gajulasahasra5336 10 ай бұрын
సర్వాంతర్యామి సర్వం నీవే తండ్రి
@lotus4276
@lotus4276 16 күн бұрын
Om namasivaya
@munipallykuthuru7501
@munipallykuthuru7501 10 ай бұрын
Dhakshinamurthy swamy meku chala chala danyavadamulu na thamudu son ki apendex operation successes aiyendi thondarga heal avalani ashirwadinchandi thank you so much ❤
@chandrapalreddy2128
@chandrapalreddy2128 2 ай бұрын
Melodious tone Om Namahsivaya
@jamunabonagiri6253
@jamunabonagiri6253 Жыл бұрын
తండ్రి శివుడా ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటరు స్వామి మా కష్టాలన్నీ తీరిపోవాలి తండ్రి
@PadmajaPolepalli-ii8pk
@PadmajaPolepalli-ii8pk 6 ай бұрын
OmNamah shivaya
@ranjithbommika6204
@ranjithbommika6204 3 ай бұрын
Om nama sivaya
@Mithun.M-is5lc
@Mithun.M-is5lc 3 ай бұрын
Om namha shivaya
@Niharikamudigonda3709
@Niharikamudigonda3709 8 ай бұрын
నన్ను నా కుటుంబాన్ని అన్ని విధాలుగా కష్టాల్లో తోడుగా నీడగా ఉంటున్నావ్ తండ్రి నువ్వే న దైర్యం,బలం శివయ్య... నీ తోడు లేకుండా జీవితమే లేదు మాకు... మహాదేవ అందర్నీ చల్లగా చూడు తండ్రి....
@KumariK-jz2ij
@KumariK-jz2ij 3 ай бұрын
ome namahashivaya
@RajeswariBombothula-pg6zc
@RajeswariBombothula-pg6zc Ай бұрын
Yes
@AdireddyPamuluri
@AdireddyPamuluri Ай бұрын
Hv gh​@@KumariK-jz2ij
@GnanasrividyaPandrinki-zu3db
@GnanasrividyaPandrinki-zu3db 2 ай бұрын
ఈశ్వరా నాకు నా కుటుంబానికి రక్షగా ఉండు తండ్రి🙏 ఆ జగన్మాత, నీవు మాకు తోడు ,రక్ష పరమేశ్వరా,,,,🙏
@RupaNirasanametla28
@RupaNirasanametla28 7 ай бұрын
Shivayya na kadupulo bidda క్షేమంగా ఆరోగ్యం మంచిగా ఉండేలా చూడు తండ్రి 🙏ఓం నమః shivaya 🙏
@PSD14375
@PSD14375 10 ай бұрын
ఊపిరి ఉన్నప్పుడు శివం🙏🏻....ఊపిరి ఆగిపోయిన0కా శవం🙏🏻🙏🏻
@DyavarishettySanjeev-rw3fs
@DyavarishettySanjeev-rw3fs 3 ай бұрын
వింటూ పాడుతుంటే చాలా అద్భుతమైన అనుబూతి కలుగుతుంది. పంచాక్షరీ మంత్రం ప్రతి రోజూ చదివితే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఓం నమః శివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@gowtamiregandla2644
@gowtamiregandla2644 2 жыл бұрын
ఓం నమః శివాయ శివాయ నమః ఓం ఓం నమః శివాయ శివాయ నమః ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ । నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ । మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥ శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ । శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ । చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥ యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ । దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥ పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ । శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
@Praveenkumar-hx1hi
@Praveenkumar-hx1hi Ай бұрын
Super గ చెప్పారు 👌
@DyavarishettySanjeev-rw3fs
@DyavarishettySanjeev-rw3fs 15 күн бұрын
👌👌🙏🙏🙏
@Bestserch
@Bestserch 11 күн бұрын
యక్ష. ని. యజ్ఞ అని వ్రాసారు
@nancharalanarsaiah7822
@nancharalanarsaiah7822 2 жыл бұрын
ఈ శివయ్య పాట వింటే ఎందరికి మనసు ప్రశాంతంగా ఉంది శివయ్య మనకు ఎంతో మంది ప్రజలు కరోన భారి నుండి కాపాడడు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@venkateswarlupattukota4414
@venkateswarlupattukota4414 Ай бұрын
Wllpp
@SriBhaktiTVChannel
@SriBhaktiTVChannel 11 ай бұрын
ఎన్నో కష్టాల వచ్చినా, ఏది శాశ్వతం కాదు, ఇన్ని సంవత్సరాలు కాపాడిన భగవంతుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు అనే ఆశ తోనే వున్న స్వామి. నా తల్లిదండ్రులు బాగుండాలి వాళ్ళను రక్షించు స్వామి ఓం నమః శివాయ 🙏🙏🙏
@Saitejgaming-nv3bj
@Saitejgaming-nv3bj 4 ай бұрын
ఓం నమశ్శివాయ దేవుడా చాలా కష్టాల్లో ఉన్నాం దేవుడా మమ్మల్ని కష్టాల్లో నుంచి బయటికి మమ్మల్ని మా కుటుంబాన్ని కష్టాల నుంచి బయట వేయి దేవుడా
@mallivarun7747
@mallivarun7747 Жыл бұрын
ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను స్వామి మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ అనంత కోటి వందనములు స్వామి ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskararaojeeru991
@bhaskararaojeeru991 9 ай бұрын
ఉదయాన్నే ఈ మంత్రాన్ని వింటే మనసు ఎంతో ప్రశాంతంగా వుంటుంది. ఓం నమః శివాయ 🙏
@NewBhaktichannelTV
@NewBhaktichannelTV 11 ай бұрын
నేను ముస్లిం ని, ❤❤❤ కానీ ఈ సాంగ్స్ విన్న తరువాత నా మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏🙏Om namah shivaya
@surendralanka8526
@surendralanka8526 9 ай бұрын
Bhagavanthuniki matham tho sambhandham ledhu,sab ka malik yek he.
@NarasayyaCv
@NarasayyaCv 9 ай бұрын
You​@@surendralanka8526
@ammakosam99
@ammakosam99 8 ай бұрын
@ammakosam99
@ammakosam99 8 ай бұрын
@borravenkateswargowd7696
@borravenkateswargowd7696 7 ай бұрын
Super
@KumarKumar-d8b
@KumarKumar-d8b 10 ай бұрын
నువ్వే దిక్కు ఓం నమః శివాయ ఒక బిడ్డ నైనా కాపాడు సామి ఓం నమః శివాయ
@arunakakarlapudi1761
@arunakakarlapudi1761 10 ай бұрын
మా అందరినీ మంచి గా కాపాడు.తండిరిఓంనమహశివాయ
@pangalapushpa
@pangalapushpa 10 ай бұрын
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,ఓం నమః శివాయ, ఓం నమః శివాయ
@Lucky-t7
@Lucky-t7 Ай бұрын
ॐ నమః శివాయ శివాయ నమః ॐ ॐ నమః శివాయ శివాయ నమః ॐ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై "శి" కారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై "వ" కారాయ నమః శివాయ యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై "య" కారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే om namaha Shivaya
@Chitti-uj2sp
@Chitti-uj2sp 9 ай бұрын
తండ్రి శివయ్య మా కష్టాలు తొందరగా తీర్చడానికి నేను ఎం చెయ్యాలి. నీ పేరు స్మరి చడం తప్ప ఓం నమః శివయ⚘⚘⚘
@KumarKumar-d8b
@KumarKumar-d8b 11 ай бұрын
ఒక బిడ్డ ను తీసుకెళ్ళివు ఒక బిడ్డ నైనా కాపాడు సామి ఓం నమః శివాయ
@KumarKumar-d8b
@KumarKumar-d8b 6 ай бұрын
కర్మ ఫలాన్ని ఎవరు తప్పు పించుకోలేరు ఆ శివ పార్వతులు తప్ప ఓం నమః శివాయ నమః
@chandrashekarmolanguri1217
@chandrashekarmolanguri1217 2 жыл бұрын
శివ పంచాక్షరి ఈ శ్లోకము జపించినచో వారికి శివానుగ్రహం తప్పకుండా ఉండను ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@ravikumar-kw2bc
@ravikumar-kw2bc 2 жыл бұрын
P
@harshu8918
@harshu8918 Жыл бұрын
💟💟 *TELL UR PROBLEMS TO JESUS CHRIST. HE WILL DEFINITELY SOLVE ALL UR* *PROBLEMS. ✅BCOZ HE LOVES YOU SO MUCH THAT ''HE GAVE HIS ONE AND ONLY SON, THAT WHOEVER BELIEVES IN HIM SHALL NOT DIE or DESTROY BUT HAVE ETERNAL LIFE''. ✅JESUS DIED FOR UR SINS, HE WAS RAISED FROM THE DEATH TO MAKE US RIGHT WITH THE GOD. ✅HE IS ONE AND ONLY GOD. ✅IF U ASK FOR FORGIVENESS FOR ALL UR SINS, THEN HE WILL SURELY FORGIVES U. ✅READ BIBLE EVERYDAY ✅BE READY FOR ONE DAY HE WILL COME AS A KING IN THE MIDDLE OF THE SKY. ✅ AND ONLY THOSE PEOPLE WILL GO TO HEAVEN WHO LIVES ACCORDING TO THE LORD, REST OF THE PPL WILL BE JUDGED BY HIM ON THAT JUDGEMENT DAY.* *✅MY FRND U CAN'T TOLERATE HELL WHERE THEIR WORM IS EVER LIVING AND THE FIRE IS NOT PUT OUT. EVERYONE WILL BE SALTED WITH FIRE* *✅DON'T FALL IN THE TEMPTATIONS OF THIS TEMPORARY WORLD. ✅PROTECT URSLF FROM ALL TYPES OF* *DISTRACTIONS. ✅FOR THIS WORLD IS TEMPORARY BUT HEAVEN IS PERMANENT. ✅ JESUS said, ''Talk to me like I was a friend sitting across from you,* *and tell everything that's going on with you.'' Now, jesus already knew what was going on inside of me, but he just wanted me to get it out so that He could put things into their proper perspective..* 💟💟 🙏PRAISE THE LORD🙏
@anjaiahk4841
@anjaiahk4841 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarm8929
@sudhakarm8929 Ай бұрын
🥦🥦🌹🌹🙏🙏ఓం నమో శివాయ హర హర మహాదేవ శంభోశంకర శ్రీశైలం భ్రమరాంబసమేత మల్లికార్జున స్వామి మీరే మా రక్ష స్వామి. మీరే మాకు ఏమి కావాలో వాటిని ఇచ్చి మమ్ముల్ని కాపాడు స్వామి
@KumarKumar-d8b
@KumarKumar-d8b 6 ай бұрын
కన్నుమూస్తే మరణం కన్ను తెరిస్తే జననం అంతా శివ మయం ఓం నమః శివాయ నమః
@punganurmangalamcolony8073
@punganurmangalamcolony8073 8 ай бұрын
నా పిల్లలకు ఎలాంటి ఆపద రాకుండా చూడు e❤❤❤❤
@veerababukavala9009
@veerababukavala9009 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
@savithrisardhak2181
@savithrisardhak2181 6 ай бұрын
స్వామి ఎవరి చెడు దృష్టి నా మీద నా కొడుకు మీద పడకుండా చూడు మా అమ్మ అన్నయ్య ను చల్లగా చూడు 🙏🙏🙏
@anupatimalleshmudiraj502
@anupatimalleshmudiraj502 2 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ నాకు అనుకున్న పనులు అన్నీ నీకు తెలుసు శివయ్య నీ ఆజ్ఞ లేనిది నిన్ను ఎటు కూడా కదలలేని లో ఉన్నాను నన్ను రక్షించు శ్రీశైలం మల్లికార్జున నీయొక్క పాదాలకు శతకోటి వందనాలు అమ్మలగన్న అమ్మ భ్రమరాంబికా మాత మీకు పాదాభి వందనాలు కోటి వందనాలు అమ్మ నన్ను కష్టాలనుంచి రక్షించు అమ్మ 👏👏👏 నా కష్టాలు నా బాధలు అన్నీ శివయ్యకు నీకు తెలుసు కదా అమ్మ అన్ని తీరాక నీ దగ్గరికి వచ్చి ముక్కోటి తీర్చుకుంటాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశివాయ బోలా శంకరుడా ఓం నమశివాయ హర హర మహాదేవ
@saradakalyandurg4817
@saradakalyandurg4817 2 жыл бұрын
P
@triloknathm.v.2251
@triloknathm.v.2251 2 жыл бұрын
0
@manjunathathumpiri-uw4ti
@manjunathathumpiri-uw4ti 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@manjunathathumpiri-uw4ti
@manjunathathumpiri-uw4ti 6 ай бұрын
Namasivaya,nama, sivaya
@chiranjeevikeerthi2567
@chiranjeevikeerthi2567 Жыл бұрын
అన్ని యుగాలలో కనిపించే ఒక్కె ఒక్క దేవుడు🙂🙂🙂
@SravaniGandreti
@SravaniGandreti 17 күн бұрын
Sivayya maku appulu theerchukoney margam chupinchandi thandri. Nv help chesthe ma life lo definitely miracle jaruguthundi thandri. om namah sivaya
@psatyanarayana6545
@psatyanarayana6545 6 ай бұрын
అమ్మ. తల్లి. చల్లగా. చూడమ్మా తల్లి. మేము. గృహం. అమేసెచోటే. మాకు గృహ ప్రాపితి. కలిగించు. తల్లి. నేను. భాధపడని రోజులే
@swarnagowri6047
@swarnagowri6047 3 жыл бұрын
ॐ ॐ ॐ ॐ ॐ नमः शिवाय। ॐ कासी विश्वेश्वर नमः शिवाया।। మా పిల్లలందరినీ , మీ చల్లని చూపులతో కాపాడుతూ వుండాలని కోరుకుంటునాను.శివ దేవా. తండ్రీ। ॐ कासी विश्वेश्वर नमः शिवाय ॐ।
@anuradhakk6680
@anuradhakk6680 2 жыл бұрын
756ryrt heigenekhejgeuieooueuepueoekakekwwehoeheohoehifehekekelklkelklkekèkeelelmdmjlnelel
@koppulajayanandrao1628
@koppulajayanandrao1628 2 жыл бұрын
Amma parameswery namo namami. 🙏🙏🙏
@harshu8918
@harshu8918 Жыл бұрын
💟💟 *TELL UR PROBLEMS TO JESUS CHRIST. HE WILL DEFINITELY SOLVE ALL UR* *PROBLEMS. ✅BCOZ HE LOVES YOU SO MUCH THAT ''HE GAVE HIS ONE AND ONLY SON, THAT WHOEVER BELIEVES IN HIM SHALL NOT DIE or DESTROY BUT HAVE ETERNAL LIFE''. ✅JESUS DIED FOR UR SINS, HE WAS RAISED FROM THE DEATH TO MAKE US RIGHT WITH THE GOD. ✅HE IS ONE AND ONLY GOD. ✅IF U ASK FOR FORGIVENESS FOR ALL UR SINS, THEN HE WILL SURELY FORGIVES U. ✅READ BIBLE EVERYDAY ✅BE READY FOR ONE DAY HE WILL COME AS A KING IN THE MIDDLE OF THE SKY. ✅ AND ONLY THOSE PEOPLE WILL GO TO HEAVEN WHO LIVES ACCORDING TO THE LORD, REST OF THE PPL WILL BE JUDGED BY HIM ON THAT JUDGEMENT DAY.* *✅MY FRND U CAN'T TOLERATE HELL WHERE THEIR WORM IS EVER LIVING AND THE FIRE IS NOT PUT OUT. EVERYONE WILL BE SALTED WITH FIRE* *✅DON'T FALL IN THE TEMPTATIONS OF THIS TEMPORARY WORLD. ✅PROTECT URSLF FROM ALL TYPES OF* *DISTRACTIONS. ✅FOR THIS WORLD IS TEMPORARY BUT HEAVEN IS PERMANENT. ✅ JESUS said, ''Talk to me like I was a friend sitting across from you,* *and tell everything that's going on with you.'' Now, jesus already knew what was going on inside of me, but he just wanted me to get it out so that He could put things into their proper perspective..* 💟💟 🙏PRAISE THE LORD🙏
@MMfacts-pt8fl
@MMfacts-pt8fl 6 ай бұрын
శివ నా బిడ్డ ను నువ్వే కాపాడాలి తండ్రి
@Y.L.NagaMuneshwarReddy-uz3vq
@Y.L.NagaMuneshwarReddy-uz3vq 2 ай бұрын
God bless your child 😊
@sunandharajula2668
@sunandharajula2668 2 ай бұрын
Devudu nii bidannu kapaduthadu thalli
@prasadsugavasi6286
@prasadsugavasi6286 2 ай бұрын
కాపాడతాడు.ఇప్పుడు ఎలా ఉంది మీ బిడ్డకు
@geethadevir5279
@geethadevir5279 2 ай бұрын
Seeg​
@Niharikamudigonda3709
@Niharikamudigonda3709 Ай бұрын
Problem samsya ఏంటో తెలియదు కానీ మృత్యుంజయ మహా మంత్రం ధన్వంతరి మంత్రం హనుమాన్ చాలీసా and daily విభూది నుదుటన పెట్టండి . నమ్మినవారికి ఇబ్బందులు ఇస్తాడు కానీ కాపాడుతాడు ఎం కాదు జాగ్రత్త...
@pavankumarp9885
@pavankumarp9885 4 күн бұрын
Har Har Mahadev Jai Paravati mata ki jai Jai shree Ganesha Jai shree subramanyam Swami ki jai
@vainalabikshapathi2166
@vainalabikshapathi2166 Жыл бұрын
ఓంశ్రీనమో శ్రీమహా హార హార మహాదేవ శంబోశంకర స్వామి నమోస్తుతే నమః ఓంశ్రీనమో శ్రీమహా పార్వతీదేవి నమోస్తుతే నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@madhuvarma4633
@madhuvarma4633 3 жыл бұрын
రోజు వింటాను నేను...మనసు ఎంతో ఆహ్లాదకరంగా,ప్రశాంతంగా, చంచలంగా ఉంటుంది...ఓం నమః శివాయ
@adhethyaadubs2797
@adhethyaadubs2797 Жыл бұрын
చంచలం కాదు స్వామి acha chalam ga untundi
@VemulaBarath
@VemulaBarath Жыл бұрын
😅
@kokkuladinesh3405
@kokkuladinesh3405 Жыл бұрын
ఓం శ్రీ నమః శివాయ. అంతటా నువ్వే తండ్రి అందరూ బాగుండేలా చూడు తండ్రి
@BalajiVenkata-sh8kc
@BalajiVenkata-sh8kc 11 ай бұрын
On nama shivaya
@ramalakshmi1724
@ramalakshmi1724 2 ай бұрын
ఓం నమః శివాయ నమః🙏🙏🙏🙏🙏 నన్ను నా కడుపులో ఉన్న బిడ్డను మంచిగా ఆరోగ్యంగా వుండేలా చూడు స్వామి🙏🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ నమః🙏🙏🙏🙏
@LalliRangavallika
@LalliRangavallika Ай бұрын
ఓం నమః శివాయ. మీకు ఆ పరమేశ్వరుడే మీ కడుపున బిడ్డై పుడతాడు తల్లీ. శివయ్య పాదాలను విడువకు. @narendradevotional
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy Жыл бұрын
ఓం నమః శివాయ, నమః శివాయ గంగాధరాయ నమః శివాయ ఓం నమః శివాయ గంగాధరాయ నమః శివాయ 🎉
@RamaRao-c2q
@RamaRao-c2q Жыл бұрын
మాకు అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు స్వామీ నీకు వేయి వేల నమస్కారములు 🎉
@ananthareddyoruganti4966
@ananthareddyoruganti4966 Жыл бұрын
OME...NAMOH...SHIVAYA ..NAMOH..NAMAH...HARA..HARA..MAHA..DEVAYA..NAMOH..NAMAH...OME..NAMOH..SHIVAYA .NAMOH..NAMAH ....SHEMBHOH..SHANKARAH..NAMOH..NAMAHA...OME..NAMOH..SHIVAYA.. NAMOH..NAMAH......
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
ఓం నమశ్శివాయ ఓంనమశ్శివాయ ఓం నమశ్శివాయ
@galiramanaiah5978
@galiramanaiah5978 4 ай бұрын
Om namah shiva thandri appula bhadalu teerchu thandri
@suryanarayananimmakayala1400
@suryanarayananimmakayala1400 10 ай бұрын
తండ్రి శివయ్య నాకు నా కుటుంబానికి ఉన్నా కష్టాలు ఆర్ధిక ఇబ్బందులు తీర్చి నాకు గొప్ప జీవితాన్ని ప్రసాధించు తండ్రి..🙏🙏🙏 🙏హర హర మహదేవా శంభో శంకర 🙏 ఓమ్ నమః శివాయ 🙏
@garimellaushakumari8596
@garimellaushakumari8596 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే ధన్వంతర్యే అమృత కలశం హస్తాయ నమో నమో నమః.
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 8 ай бұрын
శ్రీ ఆంజనేయ ప్రతి మంగళవారం మీ దర్శనం చేసుకునే అవకాశం కల్పించు తండ్రి... జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగీ., కాంచన వరుణ విరాజ్ సువేశా కానన కుండల కుంచిత కేశా హాధ వజ్ర హరుధ్వజా విరాజై కాంధేముంజా జనేవు సాజై శంకర శువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన... జై జై హనుమాన్ గోసాయి కృపా కరో గురుదేవా కీ జై జై జై...
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 Жыл бұрын
Ever ever ever for Ever for everyone feels to listen every time so nice makes us feel we r in presence of Lord Shiva,,,,, Om Namashivaya 🙏🏻🙏🏻🙏🏻
@rangaswamymaripuri3762
@rangaswamymaripuri3762 Жыл бұрын
This is very beautifully composed and sung for the benefit of all Bhaktas and we should be greatful and indented to the singers.
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Adbhutham..Very Clear..Om Namah Shivaya..
@korukondakomala4513
@korukondakomala4513 Жыл бұрын
ఓం నమఃశివాయ హరహర మహాదేవ్ శంభోశంకర🌹🙏అందరిని చల్లగా చూడు పరమేశ్వరా 🌹🙏
@chennakesavaraochakka2851
@chennakesavaraochakka2851 Жыл бұрын
ఎన్ని తూర్లు విన్నా తృప్తి తీరని ఈ పాట వింటే మోక్షము తథ్యము
@sagalaraghuramaiah8649
@sagalaraghuramaiah8649 Жыл бұрын
À
@sagalaraghuramaiah8649
@sagalaraghuramaiah8649 Жыл бұрын
Qàqqq❤❤❤❤a❤❤❤
@user-wx8tb9ts5r
@user-wx8tb9ts5r Жыл бұрын
😭😭🙏🙏🙏🙏🙏
@KoushikGattu-y8n
@KoushikGattu-y8n Жыл бұрын
🙏🙏🙏
@D.sudheeksha
@D.sudheeksha 6 ай бұрын
😢😢😢😢😢😢
@rangaswamymaripuri3762
@rangaswamymaripuri3762 Жыл бұрын
Very good presentation. Well described by this child. We must encourage her ;for her excellent citation.
@malneedivvramananaidu8745
@malneedivvramananaidu8745 Жыл бұрын
Ome namaha sivayaha Ome namo narayanaya Ome namo parabramhaya Ome namo sreematre namaha
@BhukyaSuresh-xo5eo
@BhukyaSuresh-xo5eo 9 ай бұрын
నిజంగా ఈ పాట వింటే మనసులోని బాధలు అన్నీ పోతున్నాయి
@Prasad-f4z
@Prasad-f4z 11 ай бұрын
Sivayya. Naa. Appulu Teerchi Na. Ellu. Nakuvundinatucheyous Swamy Na. Pranam. UnnTavaraku Nee namasmarana. Cheestanu Sivayya
@nandini3435
@nandini3435 10 ай бұрын
ఓం శివోహం... సర్వం శివమయం.🙏
@venkatalakshmi6328
@venkatalakshmi6328 Ай бұрын
శివయ్య తండ్రి నాబాధలన్నీ తీరేలా నివే చూడాలి తండ్రి
@thutamanjula3825
@thutamanjula3825 2 жыл бұрын
హర హర మహదేవా అందరినీ చల్లగా చూడు తండ్రి💐
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 5 ай бұрын
ఓం నమః శివాయ గంగాధరా హర నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ, నమః శివాయ గంగాధరా హర నమః శివాయ., ఓం హర హర మహాదేవ శంభో శంకర......
@renukadoraswamy1918
@renukadoraswamy1918 4 жыл бұрын
Very soothing to ears. Beautifully rendered.. Amazing voice. Om namah Shivaya
@kalicharanmahapatra9377
@kalicharanmahapatra9377 4 жыл бұрын
Comment
@chinnuminnusisters4123
@chinnuminnusisters4123 4 жыл бұрын
Yes
@pabbasunitha8244
@pabbasunitha8244 4 жыл бұрын
Yes
@arunakoganti9281
@arunakoganti9281 3 жыл бұрын
@@kalicharanmahapatra9377 rt
@duggibalaji9996
@duggibalaji9996 2 жыл бұрын
Namakam chamakam
@padmaraniachanta6885
@padmaraniachanta6885 4 ай бұрын
I too belive there's God inevery wheregod bless every wherebleas our family members and namaste sairam
@phailwanbanda3339
@phailwanbanda3339 Жыл бұрын
Thanks so much for such a melodious Stotram !!! May God bless you Dear !!!!
@rsrekadi7344
@rsrekadi7344 Жыл бұрын
జై శ్రీ పార్వతీ పతియే నమః హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ
@srinirao2077
@srinirao2077 Ай бұрын
సనాతన ధర్మాన్ని ఆచరించు వారికి శ్రీ ఆంజనేయస్వామితో సీత మాత శ్రీ రామచంద్రుడు శ్రీ లక్షమణ అండగా ఉండాలని కోరుకుంటున్నాము🌺🌼🌹❤️🕉️🚩🚩🚩🚩🚩🙏🇮🇳 జై శ్రీ రామ్
@anandamurthyyadalla4579
@anandamurthyyadalla4579 Жыл бұрын
Om Harohara. Sarvakala Sarvavasthalayandu mammalni kapadu thandri. nuvve dikkani nammukunnamu swamy.
@voohavooha5396
@voohavooha5396 2 жыл бұрын
శివయ్య నిజంగా నువ్వు ఉన్నావ్ తండ్రి
@syamalambapatchigolla8779
@syamalambapatchigolla8779 2 жыл бұрын
Shivaya naya bhaiya aarogya neeche neeche Karunanidhi
@harshu8918
@harshu8918 Жыл бұрын
💟💟 *TELL UR PROBLEMS TO JESUS CHRIST. HE WILL DEFINITELY SOLVE ALL UR* *PROBLEMS. ✅BCOZ HE LOVES YOU SO MUCH THAT ''HE GAVE HIS ONE AND ONLY SON, THAT WHOEVER BELIEVES IN HIM SHALL NOT DIE or DESTROY BUT HAVE ETERNAL LIFE''. ✅JESUS DIED FOR UR SINS, HE WAS RAISED FROM THE DEATH TO MAKE US RIGHT WITH THE GOD. ✅HE IS ONE AND ONLY GOD. ✅IF U ASK FOR FORGIVENESS FOR ALL UR SINS, THEN HE WILL SURELY FORGIVES U. ✅READ BIBLE EVERYDAY ✅BE READY FOR ONE DAY HE WILL COME AS A KING IN THE MIDDLE OF THE SKY. ✅ AND ONLY THOSE PEOPLE WILL GO TO HEAVEN WHO LIVES ACCORDING TO THE LORD, REST OF THE PPL WILL BE JUDGED BY HIM ON THAT JUDGEMENT DAY.* *✅MY FRND U CAN'T TOLERATE HELL WHERE THEIR WORM IS EVER LIVING AND THE FIRE IS NOT PUT OUT. EVERYONE WILL BE SALTED WITH FIRE* *✅DON'T FALL IN THE TEMPTATIONS OF THIS TEMPORARY WORLD. ✅PROTECT URSLF FROM ALL TYPES OF* *DISTRACTIONS. ✅FOR THIS WORLD IS TEMPORARY BUT HEAVEN IS PERMANENT. ✅ JESUS said, ''Talk to me like I was a friend sitting across from you,* *and tell everything that's going on with you.'' Now, jesus already knew what was going on inside of me, but he just wanted me to get it out so that He could put things into their proper perspective..* 💟💟 🙏PRAISE THE LORD🙏
@Shri-er3ll
@Shri-er3ll Жыл бұрын
​@@syamalambapatchigolla8779 1❤111q
@saradamuddapu1668
@saradamuddapu1668 Жыл бұрын
​@@syamalambapatchigolla8779 😊😊😊😊😊😊
@asyamberpet3580
@asyamberpet3580 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@modalimurthy716
@modalimurthy716 Жыл бұрын
ఓం నమశ్శివాయా నమశ్శివాయా గంగాధర హర నమశ్శివాయ.ఓం ఉమామహేశ్వర స్వామినే నమోనమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏.
@padmakolimi2309
@padmakolimi2309 4 ай бұрын
Shivayya naku santhanani prasadinchu swamy..e badhanu barinchaleka potunna thandri..
@KumarKumar-d8b
@KumarKumar-d8b 10 ай бұрын
నాకు దిక్కు ఓం నమః శివాయ నమః నీవే ఓం నమః శివాయ నమః
@NallaNarayarao
@NallaNarayarao 9 ай бұрын
maymu wunamu ama meru bada padakuda hayppi gawudau thalli mata stay mataku viluwa laykapothay manichi jiwashwamuga wudali namakamu wuda
@PadmavatiGollapudi
@PadmavatiGollapudi 8 ай бұрын
😊😊😊​@@NallaNarayarao
@SupraAllinone831
@SupraAllinone831 Жыл бұрын
Naku Santhanam prasadhinchu sivayya.om namah sivaya.
@mandapatigopalakrishna8327
@mandapatigopalakrishna8327 4 жыл бұрын
జై హిందుస్థాన్ జై జవాన్ జై కిసాన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం ఆదిపరాశక్తి నమః జై మాధవ్ జై జై యాదవ్ జై జై జై యాదవ్
@arulnambi1283
@arulnambi1283 2 жыл бұрын
Om namah shivay 🙏. Thanks for this song. Lord Shiva please forgive and protect me my spouse and our child and restore our peace and health - Sri Kaalabhairava, Sri Veerabadra swamy and all forms of Lord Shiva🙏 om namo parvati parameshwara 🙏 Bless us peaceful healthy food, matha Sri Annapurneshwari 🙏
@amirishettymahesh9505
@amirishettymahesh9505 5 ай бұрын
నా ధైర్యం నా బలం నువ్వే సామి
@KimavathHemlanaik
@KimavathHemlanaik 2 ай бұрын
స్వామీ శ్రీ ఆంజేయస్వామి నాకు రావలసిన మొండి అప్పులు వసూలు అయ్యేలా చూడు స్వామి.శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ.
@LSnayakLSnayak
@LSnayakLSnayak 7 ай бұрын
ఓం వేములవాడ రాజరాజేశ్వర💐💐👏👏
@krishnasuseela5133
@krishnasuseela5133 Жыл бұрын
Manasuku Prasantham ga untadhi om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏
@mythreyimallela9773
@mythreyimallela9773 3 жыл бұрын
Chaalaa Adbhutham gaa paadaaru. Suuperrrrr 👏👏👌👌 Thank you very much ❤️
@KumarKumar-d8b
@KumarKumar-d8b 8 ай бұрын
నా కాళ్ళ కండరాలను నొప్పులు కాపాడు సామి ఓం నమః శివాయ నమః
@ChKrishnaMurthy-he6si
@ChKrishnaMurthy-he6si 8 ай бұрын
ఓం శ్రీ అరుణాచలం శివ
@sudhakarm8929
@sudhakarm8929 Ай бұрын
శివయ్య మా అమ్మను నువ్వే కాపాడాలి. ఓం నమ శివయ్యా
@ajivenieswarappa5069
@ajivenieswarappa5069 9 ай бұрын
ఓమ్ నమ: శివాయు హరహర మాదేవ శంభోశoకర
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం న మహ శివాయ ఓం శ్రీ నమో హార హర మహాదేవ శంభో శంకరా నమః 👍🕉️☘️🙏🐕‍🦺🌺🪷🍌🙏🥥🔱🪷🌸🙏☘️🐕‍🦺🌺🌺🪔🇺🇲🔱🔱
@palthepuhemanth5011
@palthepuhemanth5011 Жыл бұрын
Om namah shivaya Happy Dsara Swami
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 ай бұрын
అద్భుతం అయిన అతి రహస్యం అయిన అత్యంత అవసరం అయిన ఆరోగ్యం గురించిన ఆదిత్య హృదయం చక్కగా స్పష్టంగా గానం చేసి విపులికరించి మమ్ములను ధన్యులం చేశారు గురువుగారు. అది మా అదృష్టం. ప్రతి రోజు వినే భాగ్యం కలిగించారు కూడా. మీ పాదములకు నమస్కారం. 15-9-2024.
@mallavarapuramarao776
@mallavarapuramarao776 3 ай бұрын
పొరపాటు గా పోస్ట్ అయింది. ధన్యవాదములు అండీ. 15-9-2024.
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy Жыл бұрын
ఓం నమః శివాయ, స్వామి ఈ నూతన సంవత్సరం మాకు అంతా మంచి జరగాలని మేం కోరుకున్న కోర్కెలు అన్ని తీరాలని మమ్ములను ఆశీర్వదించండి తండ్రి.,..... ఓం నమః శివాయ......
@nadupalliarajanbabu9857
@nadupalliarajanbabu9857 Жыл бұрын
మహా ద్భుతం. వారిగాత్రానికి పాదాభివందనాలు
@DyavarishettySanjeev-rw3fs
@DyavarishettySanjeev-rw3fs Ай бұрын
చాలా ధన్యవాదాలు స్వామి మంచి job ప్రసాధించారు. మంచి అమ్మాయి కూడా ప్రసాదించండి స్వామి 🙏🙏🙏🙏🙏
@rameshbusetty
@rameshbusetty Жыл бұрын
ఓం హర హర మహాదేవ శంభో శంకర నమః ఓం పార్వతి పరమేశ్వరా నమో నమః 🌹🙏🌹🌹🙏🌹
@Vivajvlogs
@Vivajvlogs Жыл бұрын
Amazing. May the Almighty Shiva bless u
@basapuramlakshmi3320
@basapuramlakshmi3320 3 жыл бұрын
My favourite god Listening this song my heart us very pleasant
@aadhi9182
@aadhi9182 2 жыл бұрын
🕉 namah shivaya
@jyothi3291
@jyothi3291 4 жыл бұрын
మహిమాన్విత 108 లింగాలు...........!! 1. ఓం లింగాయ నమః 2. ఓం శివ లింగాయనమః 3. ఓం శంబు లింగాయనమః 4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః 5. ఓం అక్షయ లింగాయనమః 6. ఓం అనంత లింగాయనమః 7. ఓం ఆత్మ లింగాయనమః 8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః 9. ఓం అమర లింగాయనమః 10. ఓం అగస్థేశ్వర లింగాయనమః 11. ఓం అచలేశ్వర లింగాయనమః 12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః 13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః 14. ఓం అపూర్వ లింగాయనమః 15. ఓం అగ్ని లింగాయనమః 16. ఓం వాయు లింగాయనమః 17. ఓం జల లింగాయనమః 18. ఓం గగన లింగాయనమః 19. ఓం పృథ్వి లింగాయనమః 20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః 21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః 22. ఓం ప్రణవ లింగాయనమః 23. ఓం పగడ లింగాయనమః 24. ఓం పశుపతి లింగాయనమః 25. ఓం పీత మణి మయ లింగాయనమః 26. ఓం పద్మ రాగ లింగాయనమః 27. ఓం పరమాత్మక లింగాయనమః 28. ఓం సంగమేశ్వర లింగాయనమః 29. ఓం స్పటిక లింగాయనమః 30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః 31. ఓం సువర్ణ లింగాయనమః 32. ఓం సుందరేశ్వర లింగాయనమః 33. ఓం శృంగేశ్వర లింగాయనమః 34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః 35. ఓం సిధేశ్వర లింగాయనమః 36. ఓం కపిలేశ్వర లింగాయనమః 37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః 38. ఓం కేదారేశ్వర లింగాయనమః 39. ఓం కళాత్మక లింగాయనమః 40. ఓం కుంభేశ్వర లింగాయనమః 41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః 42. ఓం కోటేశ్వర లింగాయనమః 43. ఓం వజ్ర లింగాయనమః 44. ఓం వైడుర్య లింగాయనమః 45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః 46. ఓం వేద లింగాయనమః 47. ఓం యోగ లింగాయనమః 48. ఓం వృద్ధ లింగాయనమః 49. ఓం హిరణ్య లింగాయనమః 50. ఓం హనుమతీశ్వర లింగాయనమః 51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః 52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః 53. ఓం భాను లింగాయనమః 54. ఓం భవ్య లింగాయనమః 55. ఓం భార్గవ లింగాయనమః 56. ఓం భస్మ లింగాయనమః 57. ఓం భిందు లింగాయనమః 58. ఓం బిమేశ్వర లింగాయనమః 59. ఓం భీమ శంకర లింగాయనమః 60. ఓం బృహీశ్వర లింగాయనమః 61. ఓం క్షిరారామ లింగాయనమః 62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః 63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః 64. ఓం మహా రుద్ర లింగాయనమః 65. ఓం మల్లికార్జున లింగాయనమః 66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః 67. ఓం మల్లీశ్వర లింగాయనమః 68. ఓం మంజునాథ లింగాయనమః 69. ఓం మరకత లింగాయనమః 70. ఓం మహేశ్వర లింగాయనమః 71. ఓం మహా దేవ లింగాయనమః 72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః 73. ఓం మార్కండేయ లింగాయనమః 74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః 75. ఓం ముక్తేశ్వర లింగాయనమః 76. ఓం మృతింజేయ లింగాయనమః 77. ఓం రామేశ్వర లింగాయనమః 78. ఓం రామనాథేశ్వర లింగాయనమః 79. ఓం రస లింగాయనమః 80. ఓం రత్నలింగాయనమః 81. ఓం రజిత లింగాయనమః 82. ఓం రాతి లింగాయనమః 83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః 84. ఓం గోమేధిక లింగాయనమః 85. ఓం నాగేశ్వర లింగాయనమః 86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః 87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః 88. ఓం శరవణ లింగాయనమః 89. భృగువేశ్వర లింగాయనమః 90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః 91. ఓం చౌడేశ్వర లింగాయనమః 92. ఓం ధర్మ లింగాయనమః 93. ఓం జోతిర్ లింగాయనమః 94. ఓం సైకత లింగాయనమః 95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః 96. ఓం జ్వాలా లింగాయనమః 97. ఓం ధ్యాన లింగాయనమః 98. ఓం పుష్యా రాగ లింగాయనమః 99. ఓం నంది కేశ్వర లింగాయనమః 100. ఓం అభయ లింగాయనమః 101. ఓం సహస్ర లింగాయనమః 102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః 103. ఓం సాలగ్రామ లింగాయనమః 104. ఓం శరభ లింగాయనమః 105. ఓం విశ్వేశ్వర లింగాయనమః 106. ఓం పథక నాశన లింగాయనమః 107. ఓం మోక్ష లింగాయనమః 108. ఓం విశ్వరాధ్య లింగాయనమః
@vball1801
@vball1801 3 жыл бұрын
Om namasivaya
@lakshminaryanabhonsle7050
@lakshminaryanabhonsle7050 3 жыл бұрын
Thanqu
@lalithasainallabothula6807
@lalithasainallabothula6807 3 жыл бұрын
🙏🙏🙏 🌷🌷🌷🌷🌷 ఓం నమశ్శివాయ
@leelap8608
@leelap8608 3 жыл бұрын
చాలా థాంక్స్ అండి ఈ నామాలు పెట్టినందుకు
@madhuvarma4633
@madhuvarma4633 3 жыл бұрын
ధన్యవాదాలు
@shilpamacharla2840
@shilpamacharla2840 10 ай бұрын
Hara Hara mahadeva shambho Shankara 🙏🙏🙏🙏🙏
@vutlavenkat7085
@vutlavenkat7085 2 жыл бұрын
ఈ పాట ప్రతి రోజు ఉదయం వింటా నాకు చాలా సంతోషంగా వుంటది
@Goldenwarrior5359
@Goldenwarrior5359 2 ай бұрын
Na bidda ki manchi budulu manchi Vidya manchi arogyam prasadinchu thandri sivayya 🙏
@koormaraokarri19
@koormaraokarri19 Жыл бұрын
ఓం నమహ శివాయ నమహ.... 🙏🙏🙏🙏🙏
@nareshpanuganti8184
@nareshpanuganti8184 10 ай бұрын
భక్తి రంజని గీతం
@elugurisaritha6995
@elugurisaritha6995 3 жыл бұрын
Great sthothram great voice om namah shivaya
@sathyanarayananomula3377
@sathyanarayananomula3377 Жыл бұрын
Antha nede baram thandri shivaya 🎉🙏🙏🙏🙏🙏🙏
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Shiva Panchakshara Nakshatramala Stotram | Sindhu Smitha-Telugu | Telugu Lyrics | Om namah shivaya |
16:48
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 44 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН