శివ అన్న ఒక గంటకు 10 లీటర్ డీజిల్ తాగే ట్రాక్టర్ ఒక ఎకరా భూమి దున్నతున్నాది. ఆలా 5 సార్లు దున్నడానికే 8000 తీసుకుంటారు 5000 రూపాయలు డీజీల్ డ్రైవర్ కు 200*5=1000 .రూపాయలు ఇతర ఖర్చులు 500 లాభం మొత్తం 1500
@vpragriculturalmachineries8827Ай бұрын
సార్ వాళ్ళ ఏరియాలో ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు కిరాయి తీసుకుంటారు , ఒక ఎకరానికి మూడు నుండి 5 సార్లు తమ్ము చేయడం జరుగుతుంది, ఎకరం మొత్తం నాటు వేసేసరికి 10 నుండి 15 లీటర్ల డీజిల్ ఖర్చు రావడం జరుగుతుంది
@prathamsingh2737Ай бұрын
Super information
@chathirimahendherchathirim7420Ай бұрын
Super anna❤
@ShivaAgriClinicАй бұрын
Tq🌱
@Praveenprabhas-AАй бұрын
Bandi ki effect above 55 hp valle thisukovali..
@ShivaAgriClinicАй бұрын
45hp nunchi use cheyyochu andi
@vpragriculturalmachineries8827Ай бұрын
సర్ బండి కి ఎటువంటి లోడ్ అనేది ఉండదు, ప్యాడి స్పెషల్ అంటే లైట్ వెయిట్ రోటవేటర్ 40 hp నుండి ఆ పైన ఈ బండి కైనా నడుస్తుంది
@yadagirisrinivas3579Ай бұрын
దీని స్పెషల్ ఏంటండీ
@ShivaAgriClinicАй бұрын
వీడియో లో నెం ఉంది కాల్ చెయ్యండి 🌱
@vpragriculturalmachineries8827Ай бұрын
వరి దమ్ము చేయడానికి కల్టివేటర్ కేజీ వీల్స్ వేయడం వలన బండి కి బాగా లోడ్ పడుతుంది, ఈ పాడి స్పెషల్ రోటవేటర్ వలన లోడ్ పడదు తక్కువ సమయంలో ఎక్కువ పొలాన్ని దున్నడం జరుగుతుంది