చీమకుర్తి పద్యాలు వింటుంటే నా మనసంతా సో బ్యూటిఫుల్ 🙏🏻👌
@sudheerdasari63446 жыл бұрын
ఇంతకు ముందు తరం ఈ తరంలో కూడా ఇటువంటి gayakudu నాకు తెలిసి లేరు హ్యాట్సాఫ్ సార్
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@yerriswamybelagallu48224 жыл бұрын
శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారికి శతకోటి వందనాలు ఇలాంటి మహానుభావులు అనంతపురం జిల్లాలో పుట్టాలని కోరుకుంటున్నాను
@choudarymv13357 жыл бұрын
మాట మధురం,పాట మనోహరం,పద్యం హృద్యం, తెలుగు పద్య నాటక రంగం తప్పక కల్గించు భంగం నేటి జుగుప్సాకర సినీ సీరియల్ ప్రాభవానికి,కలి మాయతో కప్పివేయబడినను ఈ కెరటం తప్పక ఎగురును ఉవ్వెత్తున అశేష అభిమానుల దాహార్తి తీ ర్చ శ్రావ్య ప్రధాన సంగీత రస గంగా ప్రవాహమై !!
@MuthyalappaVanarasa5 жыл бұрын
kzbin.info/www/bejne/i6Kbd3dpqs98pdE
@GNNaidu-iq4vj4 жыл бұрын
నాకు అర్ధం కాక పోయిన మి రచన ఆర్బుతం.
@rambabupakalapati30795 жыл бұрын
తెలుగు సాహిత్యం,నాటకరంగం చేసుకున్న అదృష్టం చీమకుర్తి నాగేశ్వర రావు గారు. ఈ హరిచంద్ర నాటకం నా చిన్నతనంలో చూసేవాణ్ని....రాంబాబు.పుల్లలపాడు. ప.గో.జిల్లా.
చీమకుర్తి నాగేశ్వరరావు గుడ్ వాయిస్ వారణాసి ని పాడాలంటే ఒక చీమకుర్తి తరువాతే ఎవరైనా
@venkateswararaothota20316 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వర రావు లేడు కదా సార్ నాకామెంట్ పై రిప్లై ఇచ్చిన వారు ఎవరు సార్
@gorrumuchmurali41656 жыл бұрын
Venkateswararao Thota
@sushmapentyala39416 жыл бұрын
Venkateswararao Thota
@venkateswararaothota20316 жыл бұрын
@@sushmapentyala3941 miru avaru medam
@hemanthhemanth28545 жыл бұрын
Venkateswararao Thota
@kondaiahmaddu95114 жыл бұрын
ఆయన మాదిరిగా పాడే వారు ఈ జన్మలో ఇంకా పుట్టలేదు మహానుభావుడు కారమజన్మడు23/6/20 ఈ పద్యాలు వింటుంటే వెంట్రుకలు నిక్కి బొడుసుకుంటాయి
@gummadiravibabu30565 жыл бұрын
Sir, my age is 63 running. I had seen live drama of satya harischandra sooooo many times, still I love to had audios of DV Subba and most favous Cheemakurti Nageshwara Rao. They are legends. No comparison . Hattsof to them.
@prabhas95403 жыл бұрын
🙏🙏🙏
@charan.k73007 жыл бұрын
మాది శ్రీకాకుళం దగ్గర కిల్లిపాలెం గ్రామం.మా ఊరిలో రెండు సార్లు ప్రోగ్రామ్ ఇచ్చారు.ఆయన గొంతు గాన గాంధర్వం.కాటిసీను కోసం ఎంతగానో ఎదురు చూసేవాలం
@charan.k73007 жыл бұрын
Neelam koyyana
@rajsekhar21217 жыл бұрын
City strikers xxx litil giral six opean
@bharatchodimalla96436 жыл бұрын
Bharat bontalakodurulo
@villageworld31954 жыл бұрын
Golden memories
@papinaiduvangapandu41984 жыл бұрын
Thanks
@kanakalaappalaraju22774 жыл бұрын
తెలుగు నేల ,అందులో ప్రత్యేకముగా ప్రకాశం జిల్లా చరితార్థము చేసుకున్న పుణ్యభూమి. ఎందరో మహానుభావులను నాటకారంగానికి అందించిన కళామతల్లి .
@paybacktothesociety.65915 жыл бұрын
తెలుగు జాతి గర్వించదగ్గ మహా గొప్ప రంగస్థల నటులు శ్రీ చీమకుర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@arwenspace-51122 жыл бұрын
Lyrics kaavali andi ee song di
@ganeshtejreddy1662 Жыл бұрын
Gà1
@HariHari-xg3cu6 жыл бұрын
సత్యహరిచంధ్ర అంటె చీమకుర్తి అనేల పాడేరు మీ పద్యాలు ఈ భూమి ఉన్నంత కాలం మీరు మీ పద్యాలు సజీవంగా ఉంటాయి
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@regidiraju41953 жыл бұрын
అయ్యా మీకు మీరే సాటి...మీగొంతు.ఆ భగవంతడిచ్చిన గొప్పవరం ....శాశ్వతంగా ఉంటుంది........
@srinivasaraopasala6615 Жыл бұрын
Legendary Artist for A Legendary KING.
@kanakalaappalaraju22774 жыл бұрын
భూమి ఉన్నంత వరకు తెలుగునాటకపద్యాలు చిరస్థాయిగా నిలిచిఉంటాయి.
@gajalmiahpapularsinger65429 ай бұрын
what a మెలోడీ వాయిస్
@VaraPrasad-jh5fn3 жыл бұрын
శివ రంజని లో తలి దండ్రులు మరి వేరు లేరిక సఖి పద్యం చీమకుర్తి గారు పాడితే నాకు ప్రాణ సమానము
@gandikotajagadeeshbabu32203 жыл бұрын
చీమకుర్తి గారు నిస్సందెహాంగా మంచి గాయకులు. Evergreen Hero
@garnipudidasu35252 жыл бұрын
J
@durgalakshmi19884 жыл бұрын
Really good artist....my father favourite actor....till to day my father like to watch his every program.. Wonderfull dialogue delivery and great skilled artist....
@shaikjamalbashabasha73654 жыл бұрын
ప్రపంచంలో ఏ భాష కు. లేని తెలుగు, సాహిత్య పౌరాణికం, సాంస్కృతిక, సంపద,, మన తెలుగు భాషా కే సొంతం,, dv, subbarao, చీమ కుర్తి నాగేశ్వరావు, కాకుండా,, ఎంతో మంది మహాను బావులు,, ఉన్నందుకు,, 🙏🙏🙏🙏🙏🙏
@ssreddy21992 жыл бұрын
Love your voice
@katurivenkateswararao11597 жыл бұрын
This is very interested programme which I liked. Many many thanks to Shivaranjani music. Super tones.
@donisrisri21597 жыл бұрын
katuri venkateswararao1 www.drugs.com/cdi/esomeprazole-delayed-release-capsules.htmlwww.drugs.com/cdi/esomeprazole-delayed-release-capsules.html The Kavitareddy
@babumaclellan30636 жыл бұрын
Chimakurthi gaaru...miru mi voice mi Telugu clarity great ever and forever....my childhood memories are remembering while listening..
@shaikjamalbashabasha73655 жыл бұрын
థాంక్స్, all friends ఎందుకంటే మన సంప్రదాయం, పురాణ ఇతిహాస, నాటక రంగం చాల , అమోఘం, ఐనది,,
@madasuhussainrao8446 жыл бұрын
Cheemakurthi gari voice..No words to say.. it's emotional and life long sensation of this padyam.. Lyrics Hatsoff to Sri Gurramjashua.. Sri Balijepalli Laxmikanta Rao..🙏🙏🙏🙏
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@prasadsuroju71732 жыл бұрын
A
@mallareddydega95996 жыл бұрын
పౌరాణిక నాటకరంగ పునర్వైభవానికై ఆశతో ఎదురుచూద్దాం. అంతవరకు గతస్మృతులు, జ్ఞాపకాలతో జీవిద్దాం.
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@avetikrishnarao12742 жыл бұрын
@@charancharan2654 do do
@pavuluriseshagirirao13167 жыл бұрын
every telugu people liked his voice. people waited for whole night to see the performance.of CNR. Thnanks for remembering those days.
@Venkateswarao-mi6tb4 жыл бұрын
బాగుంది
@srinivasaraodarla95235 жыл бұрын
చీమకుర్తి నాగేశ్వరరావు గారు నిజమైన "గాన గందర్వుడు " ఆయన గాత్రం అజరామరం...
@naggarajuchevulla50363 жыл бұрын
శ్రీ చీమకుర్తి నాగేశ్వరావు గారికి కూసుమంజలి. నారద, తుంబురులు మీ పితామహులు కాదు. గంధర్వులు మీ సహోదరులు కాదు. సంగీత విద్యాలయపు వాకిలి తెలియదు. ఏనాటి తప ఫలమో గాని మీ గానంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను కొల్లగొట్టిన గాన గంధర్వుడివి. సుధలు చిలికిన మీ కంఠము ఎప్పటికి కళాభిమానుల గుండెల్లో నిలిచేవుంటుంది. మీరే అందరికి ఆదర్శం.
@Raja-zq1bw5 жыл бұрын
బండారు రామారావు గారు డీ. వి. సుబ్బారావు గారు మరియు చీమకుర్తి నాగేశ్వరరావు గారు పుట్టిన ప్రకాశం జిల్లా ఎంతో గొప్పది. ఆ జిల్లాకు కలాబిమనులు ఋణపడి ఉన్నారు.
@vasantharaochalla22445 жыл бұрын
Raja J OK
@tvraonellore48654 жыл бұрын
స్వర్గీయ మొలకారెడ్డి గారు కూడా ప్రకాశం జిల్లా వారే కావడం ఆ జిల్లా చేసుకున్న అదృష్టం 🎤🎤🙏🙏
@choudarymv13354 жыл бұрын
@@tvraonellore4865 మొలకారెడ్డి గారిది విజయనగరం అని విన్నాను.మాది ప్రకాశం జిల్లాయే,కానీ ఎవరూ మొలకారెడ్డి మన జిల్లావాడని చెప్పగా వినలేదే ?
@tvraonellore48654 жыл бұрын
Choudary MV స్వర్గీయ మొలకారెడ్డి గారిది కూడా ప్రకాశం జిల్లా చినగంజామ్ నేను నారాయణరెడ్డి గారు స్వయంగా అక్కడకు వెళ్ళి మాట్లాడి ప్రోగ్రామ్ కు కన్ఫర్మ్ చేసుకొని నాటకం ఆడించాము విలక్షణమైన గాత్రం మొలకారెడ్డి గారిది మెటాలిక్ టోన్ అంటారు కంచు కంఠం ఒక్కసారి వింటే ఆ వాయిస్ వెంటాడుతూనే వుంటుంది 🎤🙏🙏🙏
@చౌదరిమలసాని4 жыл бұрын
@@tvraonellore4865 సంతోషకరమైన విషయం చెప్పారు,ధన్యవాదాలు.
@rajusaravakota87155 жыл бұрын
ఒకటవ డివి సుబ్బారావు గారి కాటిసీను హరిచంద్ర పద్యాలు అప్లోడ్ చేస్తారని కోరుతున్నాను
@babaiahdudekula79765 жыл бұрын
Dvsubbarao
@ambedkarrail4 жыл бұрын
Super melody tone ,hats off to cheemakurthy gaaru....this type of melody never expect from others particularly in varanasi scenes..no one can beat in now a days.....
@anjaiahkundaram90365 жыл бұрын
I am Anjaiah from Hyderabad. True very true, the Satyaharichandra came down from abode on this Kaliyuga time. What a voice. Life is not sufficient to praise the pride singer. I want spend my life time by listening voice of Chimakurti Maheshwara Rao. Anybody can tell where he lives now.
@drkoteswararaoseelam77473 жыл бұрын
He was died since 10 years
@NabhiNabirasooul Жыл бұрын
😅😅
@boddavenkataramana99746 жыл бұрын
Me padyalanu srotalu vineela chesina shivaranjan music vaariki danyavadamulu
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@hanuman_mitta7 жыл бұрын
స్వర్ర్గీయ చీమకుర్తి నాగేశ్వరరావు గారు సత్యహరిచంద్ర నాటకానికి మెరుగులు దిద్దిన మహానుభావుడు.ఆయన లేని లోటు ఆంధ్ర నాటకరంగానికి తీరనిలోటు.ఈ నాటకం చాలా బాగుంది.శివరంజిని మ్యూజిక్ వారికి ధన్యవాదములు,ఇలాంటి పౌరానిక నాటకాల వలన మన భారత దేశ సంస్కృతి ని ఇనుమడింపజేస్తుంది
@animelachandra49017 жыл бұрын
Hanumantharao Hangman
@shanssnbssj82346 жыл бұрын
Hanumantharao Hanuman .
@raghavauppati74437 жыл бұрын
Pouranika padya natakam lo meeku me bhaneelaku sari rarevvaru great singer hats of you sir
@surendrakurapati87994 жыл бұрын
No words, he had play with all the ragas of Carnatic music.
@manubalaga68357 жыл бұрын
మాస్టరు ....మీ స్వరం తెలుగు జాతి కో వరం
@MuthyalappaVanarasa5 жыл бұрын
kzbin.info/www/bejne/i6Kbd3dpqs98pdE
@mohanbabukanaparthi93423 жыл бұрын
@assad mahammad yyy
@mohanbabukanaparthi93423 жыл бұрын
666yy66 tt 7yyytyy6 yyy y tu
@varanasiradhakrishnabhanuj73183 жыл бұрын
Super
@chapalasam7 жыл бұрын
Blessed to hear Sri Nageswara Rao gari voice. One of a kind talent. Thanks for uploading.
@easydrawingtutorials86985 жыл бұрын
Super
@kondamudisivannarayana35833 жыл бұрын
అమోఘమైన పద్యగానము. గంధర్వ గానం.
@arremsammaiah30652 жыл бұрын
చీమకుర్తి గురించి చెప్పడానికి నేనెంతటి వాన్ని గాయకురాలు కో గాయకులు బాగా సహకరించారు
@kondaiahmaddu95114 жыл бұрын
ఈ సౌండ్ విన్నప్పుడు హృదయము పరవశించి పోతుందైయ్యా ఇంక ఈ జన్మలో ఇలాంటి వాయస్ ఇనలేము వారణాశి పద్యాలు నాగేశ్వరరావు గారులాగ కాటిసీను పద్యాలు డి వి లాగ ఇంక ఎవ్వరు పాడేరు అది ఇంకను ఎవరితరం కాదు, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌹💐💐💐💐💐💐💐🌹🌹🌹🌺🌷🌷🌺🌹🌹💐💐🌹🌹🌺🌺🌷🌺🌹💐💐🌹🌺🌷🌹💐💐 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐🌹🌹🌺🌺🌷🌷🌷🌷🌺🌹💐💐💐💐🌹🌺🌺🌷
@pandurangaraobheemavarapu69444 жыл бұрын
Exactly right sir
@brahmaiahchinna69662 жыл бұрын
वेरी वेरी वेरी गुड वाइब्रेशन इधर आए हुए हैं थैंक्यू श्री सीमा कुर्ती नागेश्वर राव गारू है थैंक यू धन्यवाद आपका शुक्रिया धन्यवाद ओम शांति ❤️ एक्सीलेंट एक्सीलेंट एक्सीलेंट है वेरी वेरी वेरी गुड विल वाराणसी पद्य सिंगर तुमको पुराने वाले डीवी सुब्बाराव सिंगर वेरी वेरी वेरी गुड वंडरफुल सक्सेसफुल ब्यूटीफुल दोनों सिंगर बच्चे हैं आंध्र आंध्र प्रदेश प्रकासम डिस्टिक के और आंध्र प्रदेश से सभी को और दुनिया वालों को सभी सिंगर के अच्छे से अच्छे हैं थैंक्यू धन्यवाद शुभ भावना और शुभकामना थैंक्यू कोटि-कोटि प्रणाम किया गया था ❤️ ओम शांति बापदादा ❤️❤️❤️🙏🙏🙏👍👍👍 सर्विस जना सुखिनो भवंतु है
@ongolemuralikrishna48134 жыл бұрын
Melody voice and excellent performance..of chimakurti nageswara rao..
@telugusharemissile39085 жыл бұрын
చీమకుర్తి వారి జన్మ మన అదృష్టం .
@dogmoon10726 жыл бұрын
Naa manasunu mee ragam ane ratnamlo kindiki piki teliyadincharu... Malli eppudu ratnamlo lo chikkukonedemo ani asapadetatlu chesaru..Dhanyavadamulu...
D V Subbarao గారు సత్యహరిచంద్ర డ్రామా పద్యాలూ ఆయన పడినట్లు ఈ భూమి మీద ఎవరూ లేరు
@modellaapparao596 жыл бұрын
గతంలో ముప్పై సంవత్సరాల ముందు డిశంబరు నెలలో ఆంజనేయ స్వామి ఉత్సవాల లో శ్రీ చీమకుర్తి గారి హరిశ్చంద్ర నాటకరాజం ప.గో.జిల్లా, పెనుగొండ మండలం, siddantam village నందు ప్రదరిశించబడినది అది నభూతో నభవిషయత్ ఇప్పటికీ మరువలేను
@NabhiNabirasooul Жыл бұрын
Llllkmnnn
@kallaparipavankalyan29494 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు..
@srikamakshimanojkumar26503 жыл бұрын
Thanks shivaranjini music
@vasuk9131 Жыл бұрын
Superb we should continue listening thease. What ever we do in life finally we will go to cemetery only. Great voice and inspiration. Regards
@JanakiRPolani6 жыл бұрын
Excellent. So melodius. Great. Unfortunately, this great art is waning nowadays.
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@adityapranav80225 жыл бұрын
This version is the best of Cheemakurthi. I used to listen and practise the same style when I was a child. At that time, this was a bit modern compared to DV Subbarao’s style.
@santhoshkumar-mv4uj4 жыл бұрын
aditya pranav guduru Savitri cheemakurthi is best version
చీమకుర్తి గారిని కలవలేకపోయా, కానీ మా గురువు గారు ఉప్పలపాటి సైదులు గారి దయ, కొద్ది కాలం గురువు గారితో కలిసి పయనించడం వల్ల బాపట్ల విజయ కుమార్ రాజు గారు, గూడూరు సావిత్రి గారు ఇంకా చాలా మంది కళాకారులను దగ్గర నుండి చూసే భాగ్యం కలిగింది నాకు.
@vlgsarma59015 жыл бұрын
EXELENT PERFORMANCE SHOWN BY U SIR NAGESWARA RAO JEE.UR TONE A WONDER SIR.
@majjigowrinaidu84733 жыл бұрын
P
@majjigowrinaidu84733 жыл бұрын
P
@majjigowrinaidu84733 жыл бұрын
P
@majjigowrinaidu84733 жыл бұрын
P
@k.lnarayanarao50273 жыл бұрын
Goppa phow ranika Natudu charitrakarudu
@ssreddy21995 жыл бұрын
Cheemakurty gari voice ki fida ayyanu forever
@charancharan26544 жыл бұрын
kzbin.info/www/bejne/laGZZYB4mauXbLc
@asateeshkumar8883 жыл бұрын
Telugu maniyaklu sir Mee lanti vallu.mee paadalaki ma vandanalu.
@MrTarak1999 Жыл бұрын
మన గతం, మన చరిత్ర, మనం పుట్టిన గ్రామాలను మర్చిపోతే మనల్ని మనమే మరచిపోవడం.
@baburaochava63897 жыл бұрын
Powranika Padyalanu simple ga patala padagala Satta Cheemakurthidi. Cheemakurthi Nageswara Rao is great.