ఒక వైపు జననాలు, ఒక వైపు మరణాలు, నడిమధ్యన మానవుడు నలిగిపోతున్నాడు, ఆహా!ఎంత అద్భుతంగా రాసారు. ఈ పాటలో మనిషి జీవన గమనం మానవుని యొక్క జీవిత సత్యాలు ఇలా చెప్పుకుంటూ వస్తే ఎన్నో ఉన్నాయి. పాటలో ఉన్న మాటలు అక్షర సత్యాలు ఈ జగమంతా శివుని లీలలు అందులో మనం కేవలం నిమిత్తమాతృలం. 🙏హర హర మహా దేవా శంభో శంకర 🙏అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. 🕉️🌺ఓం నమశ్శివాయ 🔱ఈ మహాశివరాత్రికి ఇంతటి చక్కని పాటను అందించిన BIG టీవీ యాజమాన్యానికి నా హృదయ పూర్వక ధన్యవాదములు 👍👍👍🤝🤝🤝
@PremKumar-kg2hz8 ай бұрын
❤jkoiiiiikk❤
@yadagirireddy758717 күн бұрын
Supersuper ❤❤❤❤❤All the best team nubers
@VaishnaviJamjanam6 ай бұрын
ఈ పాట విన్నప్పుడల్లా నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు బాధలు గుర్తుకొస్తున్నాయి ఇప్పుడున్న కష్టాలకి తట్టుకోలేకపోతున్నాను శివయ్య తొందరగా నన్ను నీ చెంతకి చేయొచ్చు నాకు ధైర్యాన్ని ప్రసాదించు అందర్నీ ఎదిరించే శక్తినివ్వు ధర్మ అంకుల్ కి భూమి మీద బతికే హక్కు ఏ మాత్రం లేదు ఒక ఆడపిల్లని ఏడిపించే ప్రతి ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పాలి నేను చెప్తా నాకు శక్తిని ఓపికని ధైర్యాన్ని ప్రసాదించు ఈ పాట చూసినప్పుడల్లా నాలో ధైర్యం పెరుగుతుంది శివ నాకు ధైర్యం వచ్చింది వచ్చేటట్టు చేసింది నువ్వే నీకు కోటి కోటి కృతజ్ఞతలు శివయ్య తండ్రి నాలో ధైర్యాన్ని పెంచినందుకు ఆడపిల్ల జోలికి వచ్చే ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పి తీరాలి🙏🙏🙏🙏🙏 శివ🙇♀️🙇♀️💯
@NagakamalaMounikaАй бұрын
🙏🌹
@rajeahamuppulete82329 ай бұрын
అద్భుతమైన లిరిక్స్ మధుప్రియ సింగింగ్ సూపర్ ఓం నమ:శివాయ
@NagamaniAllavarapu8 ай бұрын
Om nama shivaya namah
@NoobGamer-vp8vb9 ай бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ఈ పాట చాలా బాగుంది సినిమాలో చూసినట్లుంది ఓం నమశ్శివాయ ఇది చూసే వారందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు
@gandhamsrihan9 ай бұрын
మధుప్రియ చాలా అద్భుతంగా పాడారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. వీడియో సూపర్ వచ్చింది. Total 👌👍
@challurivenkateshgoud88339 ай бұрын
సాంగ్ చాలా బాగుంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద సాంగ్ పడండి ఓం నమో శివాయ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐💐🤝🤝సాంగ్ నచ్చితే ఒక లైక్ 👍చేయండి
@NagaRaju-jf3ig9 ай бұрын
🎉
@DivyaGandham-creations15 күн бұрын
కర్మ అంటారు ఏ జన్మ పాపమో కష్టాలు అంటారు శివయ్య, ఈ సంసారా సాగరం లో పడే కష్టాలు ఊర్చుకోలేకపోతున్నాము, శక్తినివ్వు, శివయ్య
@onlygodvideos148 ай бұрын
బంధాన్ని ఇస్తావు బంధీని చేస్తావు సంసారం అంటావు ఉక్సులు బిగిస్తావు ఎంత బాగా పాడారు సాంగ్ i love శివయ్య ❤🙏
@neelavenineela92839 ай бұрын
సాంగ్ లో ఒక ఎమోషనల్ మీనింగ్ వున్నాయి 😢😢😢😢 లైఫ్ లో జరిగే అర్థం వుంది సూపర్బ్బ్ ఓం నమో శివయ్య
@srivallisana32489 ай бұрын
పాట చాలా బాగుంది సార్ రిలీక్స్ పేటండి సార్
@gowthamgangadhar42229 ай бұрын
పాట చాలా బాగుంది ఈ పాటవల్ల న మనసు ప్రశాంతంగావుది om namah shivaya 🕉 thanks
@nerawatibhaskar37848 ай бұрын
గుడ్ ఈవెనింగ్ నాగ దుర్గ మధుప్రియ సూపర్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వెరీ వెరీ గుడ్ థాంక్యూ
@NarasammaChitikela8 ай бұрын
సూపర్ అక్క ఓమ్ నమశివాయ
@nallapatikotaiah300221 сағат бұрын
Thanks!
@Suresh999-yy2sm9 ай бұрын
చాల సింపుల్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాల అందముగా చిత్రీకరించాడు ఛాయాగ్రహుడు ... ఎడిటింగ్ ఒకటి ఇంప్రూవ్ అవ్వాలి ..
@Sunnybunny.G9 ай бұрын
మేము ఏవైనా తెలియక తప్పులు చేసినా తెలిసి తప్పులు చేను మమ్మల్ని శిక్షించే అదికారం నీకే ఉందయ్యా తండ్రి పరమేశ్వర నమో....నమఃహ ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@gnaneshwarvlogs9 ай бұрын
హర హర మహాదేవ హర శంభో శంకర. అయ్యా శివయ్య తండ్రీ అందరినీ చల్లగా చూడండి తండ్రీ. సమస్త లోకా సుఖినోభవంతు. పాట చాల చాల బాగుఉంది చాల మంచి అర్థం వుంది.ధన్యవాదాలు.
@saidhamari99909 ай бұрын
Photography baagundhi.. Song అదిరిపోంది.
@vishrudhphotography64929 ай бұрын
Cinematography chala bagundi Total song is awesome
@SivaKumar-nl9oq8 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏సూపర్ సాంగ్
@LokeshLokesh-nu9nt9 ай бұрын
Super. Super. Super.
@nagavenkateshmvenky11299 ай бұрын
Lyrics chala bagunayaa happy mahashivratri to entire team.
@nampallyrajender66649 ай бұрын
పాట రాసిన రచయిత కృతజ్ఞతడు అన్ని విషయాలు తను తెలుసుకున్నాకే ఈ పాటను రాశారు. విన్నవాళ్ళు ఇందులో ఉన్నటువంటి ధర్మాలను గుర్తిస్తే ఎవరు చేయాల్సిన పనులు వారు చేసుకుంటారు. ఒక ఆటలో ఆట విధానం తెలిస్తేనే ఆట ఆడతాము. తెలవకుండా ఎవరు వెళ్తున్నారని అవకాశం వారికి దొరకనే కుండా అందులో ఈయన సాధించ లేకుండా ఓటమి పాలు ఎలా అవుతాడో.. అదేవిధంగా సృష్టి ధర్మం లో కూడా.. వెళ్లాల్సిన దారిలో వెళితే అన్ని పనులు సాఫీగా సాగుతాయి. ఇప్పుడు ఈ పాటలో ఎంతమంది అయితే లీనమై ఉన్నారు... అంటే అందులో అలాంటి ఆటలో ప్రతి దానిలో ఏదో ఒక విషయంలో తప్పును ఒప్పుకున్న వారే దారి తెలియక చూస్తున్నారు అంటాము🎉.❤🎉❤❤
@sivainada49449 ай бұрын
చాలా చాలా బాగుంది song happy శివరాత్రి
@satishtheindiancreator35099 ай бұрын
హర హర మహాదేవ శంభో శంకర చాలా బాగుంది సార్ ఈ పాట కంపోజింగ్ కూడా బాగా చేశారు మీరు శివరాత్రి నాకు ఇచ్చేటువంటి బహుమతి అనుకుంటా
@jssmartlearnerАй бұрын
ఈ పాటకోసం మీరు ఎంతగా కష్టపదరో అంతకన్నా ఎన్నోరెట్లు మీకు ఆ శివుడు మచిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవకోటి తరుపున మీరు ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నారు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ హర హర మహాదేవ శంభో శంకరా........
@NagamaniAllavarapu8 ай бұрын
I like song
@dasariraju529 ай бұрын
Wow..Manchi visual treat la undi song motham...very colorful ..super
@vishrudhphotography64929 ай бұрын
Cinematography super totally song awesome
@sheshireddy67088 ай бұрын
సూపర్ సాంగ్ ❤
@kvinod86689 ай бұрын
Madhu super ra chala bagundhi
@nageshdonkeswar46649 ай бұрын
మధుప్రియ చాలా అద్భుతంగా పాడారు, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి
@rojakatari8359 ай бұрын
హర హర మహదేవ శంబో శంకర ఓం నమ: శివాయ అన్నయ్య పాట బాగా రాశాడు మధు priya చాల బాగా పాడిండి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు💐💐👃👃👃👃👃💐
@madanlaljoshi2432 ай бұрын
Naga Durga I wanted to advise u to Participate in SHIVA bhakti and I saw u today dancing on Shiv Song. Thanks u. G ahead in every part of dancing/singing. I am very glad to see u.
@sivanagarajukanolla80139 ай бұрын
Audio song ledhu
@BhanuPrakash-yi2us9 ай бұрын
సాంగ్ సూపర్ 🎵🎶స్క్రీన్ ప్లే సూపర్ DOP SUPER ,👌📹📽️హర హర మహాదేవ శంభో శంకర🕉️✡️🔱 శివరాత్రి శుభాకాంక్షలు
@KumaraswamyMancharla4 ай бұрын
మధు ప్రియ గారు చాలా బాగా పాడారండి పాట
@gundetimohan17579 ай бұрын
హర హర మహా దేవా!శంభో శంకరా 🙏🙏🙏💐ఎక్సలంట్ హనుమయ్య గారు పాటా చాలా బాగా రాశారు మీరు ఏ పాటr రాసిన అద్భుతంగా సినిమా స్టైల్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా మంచి మీనింగ్ ఫుల్ తో రాస్తారు సార్ ❤️ అందుకే మీలిరిక్స్ ఐ లైక్ యు సార్ ❤️..... .. ఉన్నోడు సుఖముగా లేడు! ... లేనోడు నవ్వు మరిచాడు! ఏంత అద్భుతంగా ఉంది సార్ సీతారామ శాస్తీ కి ఏ మాత్రం తక్కువ లేదు. సార్ 🙏 నేను మీ వంశీ మోహన్ గుండేటి ❤️(హిందీ రీమేక్ రచయితను సార్ ❤️💐)🙏🙏🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️💐💐💐
@DedeepyaMovies9 ай бұрын
Thank u sir
@shaikvalli36329 ай бұрын
సూపర్బ్ ఓం నమఃశివాయ
@madhubauri46688 ай бұрын
🙏🙏🙏 Har Har Mahadev ❤️🌳
@kagganagamani3009Ай бұрын
చాలా బాగుంది సాంగ్
@bhavaniravipati3906Ай бұрын
Super❤❤❤❤
@SwamyNaragoni9 ай бұрын
Super nice song ❤
@rameshpalla86919 ай бұрын
Excellent.
@ramreddymainapati22674 ай бұрын
Nijangga goosebumps vachhesay❤❤
@ramreddymainapati22674 ай бұрын
Om namah shivay
@umamaheswariravula50579 ай бұрын
ఓం నమః శివాయ సాంగ్ చాలా బాగుంది🎉
@entertainmentemotion9 ай бұрын
E Shivarathri ki e song super hit kavalani korukuntunna
@fanofdhoni25727 ай бұрын
సూపర్ సాంగ్ కంటీ లో నీళ్ళు తిరిగాయి 100 సార్లు విన్నా ను hart breking song
@Deekshith44559 ай бұрын
Song lines are just awesome super song ❤❤❤ shivaya ravaayya vachi ee lokam ni malli oka malupu kavalai
@prasanthikanthety40922 ай бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఈ పాట మేదటి సారి గా వింటున్నాను సింగరు ఛాల భాగా పాడింది పాట లో ఎన్నో అర్ధాలు మనకు.ఉన్న కష్టములు అన్ని తొలిగి పోవును శివా త్రీ నెత్రేయ నివు అన్ని చూస్తూ ఉన్నావు నాకు ఆరోగ్యము ఇచ్చి శక్తిని ప్రసాదించు స్వామీ నాకు నా పిల్లలకు నీ దయ కరుణ మామీద ఎల్లప్పుడు పరిపూర్ణం గా ఉండాలి తండ్రీ శివాయ 🤚🔱☘️🐕🦺🌛🐅🍌🪔🥥🍑💮
నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర అయ్యా శంకర మమ్మల్ని చల్లగా చూడయ్యా ఈ పాట రాసిన వారికి పాడిన వారికి చాలా చాలా థాంక్స్ మర్చిపోలేనిది మరవలేని సాంగ్ ఇది సాంగ్ కాదు జీవితమే
@NagamaniAllavarapu8 ай бұрын
Shivaya k k k r d na thandri
@reeturowdypilla9 ай бұрын
Super nice photography... srikant garu keep it up
@madanlaljoshi2432 ай бұрын
Shabash. Shabash Naga Devi.
@ganghadargoud47819 ай бұрын
Nice song
@nerawatibhaskar37846 ай бұрын
నల్గొండ జిల్లా గుట్ట నాగ దుర్గ సూపర్ స్టార్ కాలేజ్ స్టూడెంట్ సాంగ్
నా బంగారం నాగ దేవత నాగ దుర్గ దేవి కి కోటికి లైక్స్ కోటికి సర్ప్రైజ్ నా ప్రాణం నా ప్రియా నాగ దుర్గ బంగారం సూపర్ డ్రెస్ లో చాలా ముద్దుగా మాట్లాడుతున్నావ్ థాంక్యూ బంగారం గుడ్
@kalvakolanumurthy85059 ай бұрын
శివనామస్మరణ చాలా అద్భుతంగా చిత్రీకరించారు🙏🙏🙏
@rajamallaiahkada10819 ай бұрын
OM 🕉 NAMAH:SHIVAYA HARA HARA MAHADEVA SHAMBHO SHANKARA 🕉 🙏 Super song 🎵 🕉 Maha shivarathri shubhakankshalu all of your team members 💐
@k.v.r14319 ай бұрын
Wow super om namah shivay
@లక్పతికలలు4 ай бұрын
చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది సూపర్ సంగ్
@starmediatelugu66359 ай бұрын
Super choreography Mahesh All the best all team numbers 🕉️
@malleswarigottipati50718 ай бұрын
Hara Hara Mahadeva kapadu thandri
@lakshmammak-vd3kh4 ай бұрын
Super acting super song shiva yelidru barthare e song kellidare naumbhi yelru sathya margadalodre shiva na nav athridinda nodthivi
Photography was good . Perfect shorts. Ambience looking natural. Dop was done efficiently. Natural picturisation by photography team. Perfect shoot 😊
@aardhratasrirambhatla75399 ай бұрын
Song and lyrics oka ettu ayite, picturization and videography inko ettu. Amazing videography skills, highly talented 🤩🤩 Hats Off to the entire team, wonderful work ✨ Hara Hara Mahadeva Shambho Shankara 🙏🏻
@prasadphotography17449 ай бұрын
Song & DOP super chala baga vachindhi song.NICE
@nerawatibhaskar37846 ай бұрын
ముద్దుల నాగ దుర్గ జగన్మాత భ్రమరాంబ దేవి పులి చర్మ చీర పులి చర్మ రవికి లో చాలా అందంగా నాగ దుర్గ శ్రీశైల మల్లికార్జున జడల శిరస్సు జడల రుద్రాక్ష జడల విభూది పసుపు కుంకుమ గంధము లతో డమరుక త్రిశూలంతో సి అచ్చం శ్రీశైలం మల్లికార్జున స్వామి రూప సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ సూపర్ స్టార్ నాగ దుర్గ యాక్టింగ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున యాక్టింగ్ యాక్టర్ గా సూపర్ గా నటించింది వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ
@maheshmamidisetti9992Ай бұрын
Song Excellent
@SriRaamajayaraama9 ай бұрын
Superb.... Lyrics 👌
@SriRaamajayaraama9 ай бұрын
Shivashtakam, kapalam trishulam song tune tho cheyandi
@SriRaamajayaraama9 ай бұрын
Kapalam trishulam full song cheyandi, chala bagundi tune
@varaprasad10748 күн бұрын
How to get mp3 song song name please
@manga86959 ай бұрын
హార హార మహాదేవ
@upenderramaraju38659 ай бұрын
అద్భుతమైన పాటను అందించిన Big TV యాజమాన్యానికి ధన్యవాదాలు
No word's...... chaaaalaaa istapadi చేశారు. మహోన్నత prayatnam. సంకల్ప సిద్ధి రస్తు ❤❤❤. Gk jagarlapudi Director, Andamaina jeevitham.
@srinivasaraokotha29152 ай бұрын
Super song hara hara mahadavi
@tekularavi13999 ай бұрын
ఈ పాట చాలా బాగుంది సార్
@madanlaljoshi2432 ай бұрын
.Naga Durga you looking so beautiful in this song scine.
@nerawatibhaskar37846 ай бұрын
నా తల్లి బ్రా మా రాంబ తల్లి సెవా నా తండ్రి కి శ్రీ శైలం మల్లి ఖార్జున తండ్రి కీసెవానాతల్లిపాడేఆరాదనసాంగు సూపర్ స్టార్ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ నాగ దుర్గ భక్తురాలు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున భక్తురాలు సూపర్ స్టార్ సాంగ్