చిన జీయర్ స్వామి వారిని టార్గెట్ చేసుకున్న మూకలు? | Karunakar Reacts to Fake Jambu Dweepam Swami

  Рет қаралды 297,553

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Күн бұрын

Пікірлер: 3 200
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 2 жыл бұрын
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 శివశక్తితో కలిసి నడవాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 విభాగాలలో కనీసం ఒక దాంట్లో భాగస్వాముల్వగలరు. *Break The Silence* (kzbin.info/www/bejne/boXSpGRuj7qei68) మీరు క్రైస్తవ మాఫియా బాధితులైతే మీ అనుభవాన్ని శివశక్తికి తెలియజేయండి. *Be a Speaker* (kzbin.info/www/bejne/pImcqZxplrZmedk) హిందూత్వ సంబంధిత అంశాలపై విశ్లేషణ చేసే సామర్ధ్యం ఉంటే వక్తగా మారండి. *Be a Dharma Pracharak* (kzbin.info/www/bejne/eqOvfGh5idRlqqs) శివశక్తి యూట్యూబ్ ఛానల్ ని కనీసం పదిమందితో SUBSCRIBE చేయించండి. *Become a Volunteer* (kzbin.info/www/bejne/iKW8o3ykisZ1hNk) శివశక్తికి వృత్తిపరంగా సహాయం చేయగలిగేవారు ముందుకు రండి. *Register as a Monthly Donor* (kzbin.info/www/bejne/fmW2cnaEjbt0bck) శివశక్తి ఛానలో వున్న JOIN బటన్ పై క్లిక్ చేసి సభ్యులుగా చేరండి లేదా కార్యాలయాన్ని సందర్శించి నెలవారీ దాతలుగా నమోదు చేసుకోండి. kzbin.info/door/QBk4YdloSK2XZEGHsctUlgjoin *Call or Whatsapp*: *8886600412* or *7288809222* #SupportShivaShakthi #JoinShivaShakthi #SaveSanatana
@Manumanas12
@Manumanas12 2 жыл бұрын
kzbin.info/www/bejne/jXa1i2x5r66ph80 @ 7 .15 min . karunakar gaaru meere ee vidamgaa matladuthunnara ?
@saialluri9582
@saialluri9582 2 жыл бұрын
Sir, I need to talk to you about some important topics regarding Hindu Dharma. Can you please confirm your contact number so that I can talk to you free? I have been following you guys for a few years now and I want to contribute. Thank You.
@guduruhimavamsi1097
@guduruhimavamsi1097 2 жыл бұрын
Veellu pastor kante danger
@duryodhanareddy6977
@duryodhanareddy6977 2 жыл бұрын
అన్న ఈ దొంగ స్వామి date of birth details మొత్తం బయటకు తీయండి వీడు స్వామి కాక ముదు ఎం చేసేవడో తేలుసుతుంది
@SRIKANTHREDDY-gd1ko
@SRIKANTHREDDY-gd1ko 2 жыл бұрын
Mana hinduvulu Siva Shakti ki support cheyandi.. Jai Siva Shakti..
@surendranadhpaladugu319
@surendranadhpaladugu319 2 жыл бұрын
కాషాయం వేసుకుని, చిన్న జీయర్ స్వామి వారిని విమర్శించడం. ఈయన కు ఇంటికెళ్లి గడ్డి పెట్టి వచ్చే వారుంటే బాగుంటుంది. ఎవరంటే వారు పీఠాలు పెట్టినప్పుడు, వాళ్ళ ను గమనించి, తప్పుంటే నిషేదించండి. జై కరుణాకర్ గారు. జై చిన్న జీయర్ స్వామి వారు.
@svbhaindavasamithi
@svbhaindavasamithi 2 жыл бұрын
మీరు చేస్తున్న ప్రతి పోరాటానికి మేము సిద్దం కరుణాకర్ గారు. మీలాంటి వారి వలనే ఇప్పుడిప్పుడే హిందూ సమాజంలో పోరాడే శక్తి మొదలైంది. ఈ పోరాటాన్ని మాతో పాటు ఎంతో మంది భాగస్వాములను చేస్తాం.
@iamforchange5159
@iamforchange5159 2 жыл бұрын
Journalist Raghu KCR మీద ఉన్న కోపాన్ని, పూజ్య శ్రీ చిన్నజీయర్ స్వామి వారి మీద చూపిస్తున్నారు.. చిన్నజీయర్ స్వామి మహాత్ముడు, భాగవతోత్తముడు.. నిరంతరం భగవంతుడిని సేవిస్తూ గడుపేవారు.. అటువంటివారిని నిందించడం చాలా పాపం.. KCR వెధవ మరి ఆయన చిన్నజీయర్ స్వామి దగ్గరకు వెళ్ళి ఆశీర్వచనం తీసుకున్నారని ఆయన మీద దాడి చేయడం దారుణం.. చిన్నజీయర్ స్వామి సన్యసించిన సాధుసంతులు.. KCR కాదు బండి సంజయ్ అన్న కానీ, రేవంత్ కానీ, పవణ్ కళ్యాణ్ గాని, ఎవరువెళ్ళినా ఆయన నవ్వుతూనే మాట్లాడుతారు, ఆశీర్వదిస్తున్నారు.. అది సన్యాస ధర్మం.. దానికి ఆయనమీద డిబేట్లు పెట్టి నిందించడం ఘోరమైన పాపం.. ఆ పాప ఫలితం ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది.. ఎవరైనా సరే.. సృష్టిలో ఎవరి జోలికైనా వెళ్ళవచ్చు కానీ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం ఉన్న వైష్ణవ భాగవతులజోలికి వెళ్ళకూడదు.. వెళ్ళిన ప్రతిఒక్కరి పరిస్తితి ఏమయిందో మనకు హిరణ్యకశపుడు, రావణాసురుడు చరిత్రలు మనకు చూపిస్తున్నాయి..కాబట్టి అటువంటి పాపాల జోలికి వెళ్ళకండి..
@yagantigarinaveenreddy5997
@yagantigarinaveenreddy5997 2 жыл бұрын
@@iamforchange5159 correct bro fist anchor ki teluvi ledu ilanto vaditho interview thisukodaniki
@im_mani6723
@im_mani6723 2 жыл бұрын
సార్ అసలు మన హిందూ సమాజానికి ఎం అయింది అని ఇపుడు ఎదో పోరాడే శక్తి రాడనికి.. భారత దేశం లో మనం 95% శాతం ఉన్నం అండి. వందల శతాబ్దం లో నుండి కూడా మన హిందుత్వం న్ని ఎం చేయలేకపోయాయి.. ఇప్పుడు ఇలాంటి యుట్యూబ్ ఛానెల్స్ ఎదో చేసేది ఎం లేదు.. ఆలోచించుకోండి
@siddaiahavalapati5345
@siddaiahavalapati5345 2 жыл бұрын
You are great sir 🙏🙏🙏 మీకు శ్రీరాముని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ప్రాప్తించు గాక...
@sirishakari5122
@sirishakari5122 2 жыл бұрын
పది కాలాలు చల్లగా ఉండు అబ్బాయ్... దశాబ్దాలుగా ఆక్రోశం లో ఉన్న మా వంటి హిందువుల కు voice ఇచ్చిన మీకు దేముడు మరింత శక్తి ఇవ్వాలి...💐💐
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
😀😀😀😀 కరుణాకర్ గారూ నవ్వులే నవ్వులు 😀😀😀😀🙌🙌🙌🙌🙌🙌🙌🙌🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🦜🦜🦜🌼🌽🌽🌸🌸🍒🥭🍏🍇🦚🦚🧆🌾🌾🛕🛕🐦💐🌷🌺🌺🌺🌺😀😀
@anilkumarpodishetty2172
@anilkumarpodishetty2172 2 жыл бұрын
ఈ వీడియో ఎప్పుడో చూసాను... అయినా మళ్లీ చూస్తోన్న... ఎందుకంటే కరుణాకర్ గారి సెటైర్లు బాగుంటాయి..😀😀😀
@mallareddyyenugu7804
@mallareddyyenugu7804 2 жыл бұрын
ఈ రఘుగాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంచోడనుకున్నా ఇంత దిగజారుడు గాడు అని ఇప్పుడే తెలిసింది మంచిగా గడ్డి పెట్టావు అన్న జైభవాని జైశ్రీరామ
@tungalasambasivarao6649
@tungalasambasivarao6649 2 жыл бұрын
ఉతికి, ఆరేయడమంటే ఇదే. మెత్తటి చెప్పుతో గట్టిగా కొట్టడం అంటే ఇదే.జైహింద్ జైభారత్.
@srkmurthy880
@srkmurthy880 4 ай бұрын
కాదు కాదు గట్టి చేప్పుతో మేత్తగా కొట్టినట్లు అనంటే ఏమైనా అభ్యంతరముందా?
@srkmurthy880
@srkmurthy880 4 ай бұрын
ఓర్వలేని తనానికి పేటెంట్ ఒక్క భారతీయులదే
@gkesavaraogkesavarao9244
@gkesavaraogkesavarao9244 2 жыл бұрын
అన్నా ఇలాంటి వెదవలు కి నువ్వే కరెక్ట్ అన్నా మంచి కౌంటర్ ఇచ్చారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanjarapusatish1863
@vanjarapusatish1863 2 жыл бұрын
నువ్వు లాయర్ అయ్యి ఉంటే సాక్షాదారాలు లేకపోయిన దొంగలకు, దుర్మార్గులకు దబిడి దిబిడే అయ్యి ఉండేది అన్న, కరుణాకర్ అన్న నువ్వు గ్రేట్ 🙏
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 жыл бұрын
అప్పుడు హిందువులు అనాధలయ్యే వాళ్ళం
@incognito8646
@incognito8646 2 жыл бұрын
kzbin.info/www/bejne/g5m5nJqdq5l3fbs
@manojkorlam
@manojkorlam 2 жыл бұрын
@@marrinagarjuna7349 konda gorre
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 жыл бұрын
@@manojkorlam వచ్చావా గొర్రె 😂😂
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 жыл бұрын
@@manojkorlam వచ్చావా గొర్రె 😂😂
@vlprofession
@vlprofession 2 жыл бұрын
కాషాయానికి మీరు ఇచ్చిన గౌరవం నిజంగానే మీ సంస్కారం హిమాలయ శిఖరము కన్నా ఎక్కువ అయినది అన్నా
@sambasivagoud7421
@sambasivagoud7421 2 жыл бұрын
భగవత్ గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లే ఉంది కరుణాకర్ గారి మాటలు...జై కరుణాకర్ అన్న
@mahimahesh2707
@mahimahesh2707 2 жыл бұрын
జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏💐💐💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.
@yadullaprasad137
@yadullaprasad137 2 жыл бұрын
కరుణాకర్ సుగ్గునగారు ఆయుష్మాన్ భవ,అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్తే.
@sangameshwarbayataprapanch3229
@sangameshwarbayataprapanch3229 Жыл бұрын
కరుణాకర్ అన్న మీరంటే నాకు చాలా ఇష్టం మివి అన్ని వీడియో చూస్తాం మేము జై శ్రీరామ్
@venkatalakshmi8712
@venkatalakshmi8712 2 жыл бұрын
ఒకప్పుడు ఇతని మీద మీరు చేసిన video నాకు ఇప్పటికి గుర్తుంది అది సరిపోలేదనుకుంటా మళ్లి వచ్చాడు జీయరు స్వామిని అవమానించిన ఇతనిని క్షమించకూడదు జై శ్రీ రామ్🙏🙏🙏🚩🚩🚩
@essel139
@essel139 Жыл бұрын
Get up marchina honey Johnson la vunnadu
@chdevendhar8860
@chdevendhar8860 Жыл бұрын
@@essel139 yes vaade veedu
@lakshmiraavi4126
@lakshmiraavi4126 Жыл бұрын
Hare krishan
@saidulukorepu7016
@saidulukorepu7016 Жыл бұрын
Super
@39Masters
@39Masters 2 жыл бұрын
చిన్న జీయర్ స్వామి వారి మాటల్లో అంతరంగాన్ని చాలా చక్కగా ఆవిష్కరిస్తూ మీదైన స్టైల్లో ఆ జంబలకిడి ద్వీపం గాడికి పగిలేలా కౌంటర్ ఇచ్చారు 👊👊💪💪👌👌
@ivonphaniraj3514
@ivonphaniraj3514 2 жыл бұрын
మంచి గా వ్రాశారు.
@venugopalacharya1347
@venugopalacharya1347 2 жыл бұрын
Vedoka donga swami telivi leni daddamma vediki emaina vaidika gnanam undaa inter veiw chesevadoka chattagaadu mundu vaidic dharmam telusukoni maatladite baguntundi oka sanyasi inkoka sanyasinianadam orvaleni vaadu अरिषड़वर्गालु नियंत्रिचूकॉलोनी दूंगा swami
@venugopalacharya1347
@venugopalacharya1347 2 жыл бұрын
ओका प्रवचनम चप्प मानंदी vaadiki
@Jfkftjghjhggghnhg
@Jfkftjghjhggghnhg 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏🏻🚩 జై జై రామానుజ జయహో రామానుజ, చిన్న జీయర్ స్వామి వారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sheshagirimk5949
@sheshagirimk5949 2 жыл бұрын
Great response Suggunna Sir.. Chinna Jeeyar Swami is an amazing person.
@chln2357
@chln2357 2 жыл бұрын
స్వామివారు చెప్పిన సందర్భాన్ని, ఆహార విషయంగా సత్ప్రవర్తన కావాలనుకున్నవారికి మాత్రమే అని స్పష్టంగా చెప్పిన విషయాన్ని చూపకుండా దుష్టబుద్ధితో వక్రభాష్యం చేసిన వారి కుట్రను శివశక్తి ఛానల్ బహిర్గతం చేసినందుకు అభినందనలు..
@srishailamp2920
@srishailamp2920 2 жыл бұрын
చిన్నజీయర్ స్వామి అంటే ప్రపంచానికే గౌరవం ఉంది. ఎవడో పనికిమాలిన వెధవలతో ఏమి
@kirandtets8299
@kirandtets8299 2 жыл бұрын
Even we insist everyone to have vegetarian food . These people intention is different.. trying to divide our Dharma..! You are great Mr. Karunakar .
@mithramedia3781
@mithramedia3781 2 жыл бұрын
నాకు కూడా ఆ శవమీజీని "బుచ్చా నా వోడ్కా, వోడ్కావ్ నా వోడ్కా" అని తిట్టాలనుంది. కానీ కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నారు కాబట్టి ఊరుకుంటున్నా...
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake గిరిజనులు పంచాములు అంతా మళ్లీ మీరు accept చేస్తారా? కులాలు వుండాలి పోకూడదు అంటాడు మళ్లీ హిందూస్ ఎందుకు సనాతన ధర్మం లో కులాలు లేవు అంటారు కులాలు లేకుంటే అతను కులాలు వుండాలి ఎలా అంటాడు luccha chinajeeeyar gaadu
@mithramedia3781
@mithramedia3781 2 жыл бұрын
@@dreamias1008 కులాలు ఉండాలో లేదో నేను చెప్పను, చెప్పలేను. కానీ ఆన్ని వృత్తుల వాళ్ళు ఉండాలి, అందరికీ వారి సంతృప్తికి తగ్గట్టు ఫలితాలు బాగా ఉండాలి. ఎందుకంటే అందరూ ఒకే రంగం మీద ఫోకస్ పెడితే రంగం కూడా ఏదో ఒక రోజు కుదేలు అయిపోతుంది. ఉదాహరణకు ఒకానొక సమయంలో ఐటీ రంగం కుప్ప కూలిపోయింది. ఏదీ తక్కువ వృత్తి కాదు. ప్రతీ వృత్తిని గౌరవించాలి. కులాలు అనేవి వృత్తులని గుర్తించడానికి పెట్టుకున్న ఐడీ కార్డు లాంటిది. అయితే వివక్ష మాత్రం తప్పు... కులాలు తీసేసినా గానీ మళ్లీ ఆ ప్లేస్ లో వేరే ఐడెంటిటీ వస్తుంది. ఇక్కడ తరిమికొట్టాల్సింది ఐడెంటిటీని కాదు, వివక్షను. గిరిజనులు, పంచాములు అంటే నాకు దాని మీద అవగాహన లేదు. ఇక జీయర్ స్వామి గారు ఏం మాట్లాడారో నాకు తెలియదు. కులాలు ఉండాలి అన్నారంటే దాని ఉద్దేశం కుల వృత్తులు ఉండాలి అని అన్నారేమో. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఆయన మాటేమో గానీ నేను అయితే కులాలు ఉండాలి, అన్ని కుల వృత్తులూ ఉండాలి. దీనికి కొనసాగింపుగా అన్ని వృత్తులకి వారి డిమాండ్ చేసినంత ఫలితం ఇవ్వాలి. గౌరవం అయితే ప్రతీ ఒక్కరికీ ఇవ్వాలి. ఏ ఒక్కరినీ వృత్తి బట్టి తక్కువ చేయకూడదు. ఇంకా ఈ చదువుకున్న మేధావులే తక్కువ స్థాయి వృత్తులు చేసుకునే వాళ్లు అంటూ చాలా మందిని అవమానపరుస్తున్నారు. కులాలు, చదువులు, కమ్యూనిజం మీద నా అభిప్రాయాలు రాశాను. మీకు కుదిరితే ఈ కింది లింక్ లను క్లిక్ చేసి చదవగలరు. 61e1485df19cf.site123.me/hindusthan-hearticles/why-i-hate-communism 61e1485df19cf.site123.me/hindusthan-hearticles/%E0%B0%85%E0%B0%A8-%E0%B0%A8-%E0%B0%95-%E0%B0%B2-%E0%B0%B5-%E0%B0%A4-%E0%B0%A4-%E0%B0%B2-%E0%B0%AC-%E0%B0%97-%E0%B0%9F-%E0%B0%A8-%E0%B0%B8%E0%B0%AE-%E0%B0%9C-%E0%B0%AC-%E0%B0%97-%E0%B0%9F-%E0%B0%A6
@mithramedia3781
@mithramedia3781 2 жыл бұрын
@@dreamias1008 హిందూ మతంలో వర్ణాలు మాత్రమే ఉన్నాయి. అవి నాలుగు వర్ణాలు. బ్రాహ్మణులు: బోధకులు, మంత్రులు, పురోహితులు, ఉపాధ్యాయులు, గురువులు. క్షత్రియులు: రాజులు, పరిపాలకులు, యుద్ధవీరులు, సైనికులు. వైశ్యులు: పశుపాలకులు, వ్యవసాయదారులు, వ్యాపారవేత్తలు[2], వాణిజ్యవేత్తలు[3]. శూద్రులు: కార్మికులు, సేవలందించేవారు. అన్ని రకాల వృత్తుల వారు శూద్రుల కోవలోకే వస్తారు. శూద్రులను దేవుడి యొక్క కాళ్ళ నుండి వచ్చారని అంటారు. అలా ఎందుకు అన్నారంటే శరీరం నిలబడాలంటే ఖచ్చితంగా కాళ్లు ఉండాలి. అలానే శూద్రులు అనే కాళ్ళు లేకపోతే ఈ సమాజం, దేశం, సృష్టి నిలబడదు. పైగా ప్రతీ వర్ణం వారూ దేవుడి పాదాలకే మొక్కుతారు గానీ చేతులకి, మొఖానికి, లేదా ఇతర భాగాలకి మొక్కరు. ఈ విషయం తెలియని మూర్ఖులు వాళ్ళ పట్ల వివక్ష చూపిస్తారు. నేనూ శూద్రుడినే, గర్వంగా ఫీలవుతా. ఎందుకంటే ఈ సమాజం నడవడానికి నేనొక కారణం. ఒకవేళ నేను మధ్యలో ఏ గురువునో అయినా, లేక వ్యాపారవేత్తగా మారినా, క్షత్రియుడిగా మారినా గర్వంగానే ఫీలవుతాను. నా వృత్తిలో నిజాయితీ, ధర్మం ఉంటే గర్వంగానే బతుకుతాను. ఈ క్రమంలో వచ్చే అవమానాలను లెక్కచేయను. అయినా అవమానాలు అనేవి కులం బట్టే వస్తున్నాయా? చుట్టాల నుండి, చుట్టుపక్కల వాళ్ళ నుండి రోజూ వచ్చేవేగా... ఇవి ఎక్కడైనా తప్పని సరిగా వచ్చేవి. చిన్నజీయర్ స్వామి గారు కులాలు ఉండాలి అని ఎప్పుడన్నారో నాకు ఐడియా లేదు. నేనైతే ఉండాలి అని అంటాను. అది ఒక ఐడెంటిటీ మాత్రమే. వివక్ష అనేది మనిషి మీద ఏ కారణంతో అయినా చూస్తారు. కులాలు లేవు అందరూ ఒకటే అని రూల్ పాస్ చేసినా దాని ప్లేస్ లో వేరే పేరుని తీసుకొచ్చి ఆ పేరుతో పిలుస్తారు. ఈ సమాజం మారదు. మారాలంటే అన్ని వృత్తులకీ ఆదరణ ఉండాలి. ప్రతీ ఒక్క వృత్తి అవసరం ఏంటో అందరికీ తెలియాలి.
@jaganjagan-zk1uj
@jaganjagan-zk1uj 2 жыл бұрын
@@dreamias1008 modda gudu
@travelviewclean2779
@travelviewclean2779 2 жыл бұрын
🤭😄😄
@prasadb3567
@prasadb3567 2 жыл бұрын
విజయవాడ దుర్గమ్మ జిల్లాగా పేరు ప్రకటన చేయాలి జై భవాని జై హిందూ ధర్మం జైశ్రీరామ్🙏🚩🚩🔱
@sreekanthreddy5998
@sreekanthreddy5998 2 жыл бұрын
at 26:40 ChinnaJeeyar swamy told exactly correct, many practice same rule, even Sadguru also told the same words on eating non veg. 🚩🚩🚩🚩🚩
@naturelovers3983
@naturelovers3983 2 жыл бұрын
తిట్టలని ఉన్న కషాయం వేసుకున్న వేక్తి అని తిట్టకుండ ఉన్న కరుణాకర్ గారి సంస్కారానికి నా నమస్కారం. జై శ్రీ రామ్ భారత్ మాతకు జై
@ravulamahesh4076
@ravulamahesh4076 2 жыл бұрын
Ganesh garu thittuthune thittalani undi antunnadu adi grahinchali.
@syamprasad6038
@syamprasad6038 2 жыл бұрын
@@ravulamahesh4076 😂😂😂
@saisree2296
@saisree2296 2 жыл бұрын
Super
@jaganeshwar9406
@jaganeshwar9406 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@prabakarbezawada2591
@prabakarbezawada2591 2 жыл бұрын
తిట్టాల్సిన తిట్లు తిట్టాడుగా నీకు అర్ధం కాలేదా?
@umarani4827
@umarani4827 2 жыл бұрын
చాలా గట్టి జవాబులిచ్చారు.మీలాంటి వాళ్ళు ఉండాలి దేశంలో కొందరైనా
@subrahmanyam7279
@subrahmanyam7279 2 жыл бұрын
డోలు కొట్టే వాడు ఒకడైతే, చిడతలు కొట్టే వాడు ఒకడు అనే ఆ సామెత చెప్పటం కరుణాకర్ గారే చెప్పాలి😀. సూపర్ టైమింగ్ కరుణాకర్ గారు!! జై హింద్ జై శ్రీమన్నారాయణ 🙏🏻
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake
@subrahmanyam7279
@subrahmanyam7279 2 жыл бұрын
@@dreamias1008 జేమ్స్ don't play games! You are already lost. If you want to know how!? just reply to this comment as "yes" i was waiting.
@obulapuramvenkatarao8811
@obulapuramvenkatarao8811 2 жыл бұрын
@@dreamias1008 nuvvu pedda lucha gadivi musukuni kurchora Munda.
@AR-by2lk
@AR-by2lk 2 жыл бұрын
@@dreamias1008 James hindu??? Wow. Meeru super Sir 👏👏👏 claps to you
@ganeshdevarapalli5629
@ganeshdevarapalli5629 2 жыл бұрын
జై మాతంగి మాత🚩🚩🚩
@chramana4292
@chramana4292 2 жыл бұрын
బ్రో ఆ స్వామికి కరెక్ట్ సమాధానం ఇచ్చావు ఇలాగే ఇస్తూ ఉండు ఆ స్వామి అన్నాడు చిన్న జీయర్ తిరుపతిలో తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చాడు అని ఆ స్వామికి తెలియని విషయం ఏమిటంటే చిన్న జీయర్ స్వామి ఈరోజు కూడా తిరుమల పోతే పూర్ణకుంభం తో స్వాగతం పలుకుతారు అక్కడి మేనేజ్మెంట్ అది కూడా పబ్లిక్ నీ ఆపి అంతే కాదు వెంకటేశ్వర స్వామి ని దర్శించు కోవాలంటే పోయిన పబ్లిక్ కూడా చిన్న జీయర్ స్వామి వచ్చాడు అంటే వెంకటేశ్వర స్వామి తో పాటు చిన్న జీయర్ స్వామి ని కూడా చూడాలి అని ఎంతో ఆశగా వేచి ఉంటారు దానికి సాక్ష్యం నేనే నాతో పాటు ఎంతోమంది ని ఆరోజు నేను చూశాను ఈ విషయం ఈ నడమంత్రపు స్వాములకు తెలియదు ఏదో కుక్కల మొరుగుతూ నే ఉన్నారు
@Arunkumar-fb6sv
@Arunkumar-fb6sv 2 жыл бұрын
సూపర్ అండి కరుణాకర్ గారు...మీలాంటి వాళ్ళు ఈ సమాజాన్ని మెలుకొలపడానికి చాలా అవసరం...
@shinningmoonJESUS9210
@shinningmoonJESUS9210 2 жыл бұрын
Why are you acting karnunakar your family believing Jesus your are protected by Jesus
@deepakk2926
@deepakk2926 2 жыл бұрын
@@shinningmoonJESUS9210 naa moddara naa modda
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
@@shinningmoonJESUS9210 yesu eppudu putaado cheppara baabu kaneesam chachina date cheppu
@shinningmoonJESUS9210
@shinningmoonJESUS9210 2 жыл бұрын
@@deepakk2926 😈😈😈
@shinningmoonJESUS9210
@shinningmoonJESUS9210 2 жыл бұрын
@@dreamias1008 😈😈😈😈
@rambabunaidana7968
@rambabunaidana7968 2 жыл бұрын
మాంసంతిన్నొల్లకి సపోర్టు చేస్తున్నాడు ఈ స్వామిజీ...ఈడు స్వామియే. నా
@padmapadma4002
@padmapadma4002 2 жыл бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@raghavanrallabandi7442
@raghavanrallabandi7442 2 жыл бұрын
కరుణా కర్ గారు చాలా చక్కగా వివరించారు చిన్న జీయర్ స్వామి వారి వైభవం చూసి వారు చేసే కార్యక్రమాలు చూసి ఓర్వలేక చరిత్ర తెలియక వాగే దొంగ స్వామి కి మంచి కౌంటర్ ఇచ్చారు మీకు ధన్యవాదాలు
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 2 жыл бұрын
కరుణాకర్ గారి సేవలు హిందూ రక్షణకు అత్యంత అవసరం మేము కరుణాకర్ గారి వెంటే హిందువులము వున్నాము.
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake
@freespiritwolf2466
@freespiritwolf2466 2 жыл бұрын
@@dreamias1008 Hmmmm nuv yevadavo naku ardam aindhi ippudu., aa jambalakidi dwipa baba kodukivi kadha., mi nanna lage matladuthunnav ra
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
@@freespiritwolf2466 vaadi prakaran kulaalu vundaali antunaadu meeru kooda Mee kula vruthi chesukoni brathakandi chaduvu lu enduku
@freespiritwolf2466
@freespiritwolf2466 2 жыл бұрын
@@dreamias1008 kulalu ani eppudu ekkada chepparo aa link petra gorre, varnalu, okkate vunai sanathana darmam lo., Nuvvu church lo chaduvkunnav anduke burra panicheyyatledhu., Nilanti gorrela daggara darmam netchukunentha daridram lo lemu ra, gutle
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
@@freespiritwolf2466 ABN lo open heart with RK choodu
@krishnavihari9753
@krishnavihari9753 2 жыл бұрын
కరుణాకర్ గారు మీకు మీరే సాటి మీలాంటి వాళ్ళు మన హిందుత్వానికి చాలా అవసరం ఆ దేవుడు మీ రూపంలో వచ్చాడేమో కాపాడడానికి🙏🏻
@AjayKumar-py7kt
@AjayKumar-py7kt 2 жыл бұрын
ఏమయ్యా బాబు క్రైస్తవుల మాట ఎత్తక పోతే నీకు మనసు పట్టదా?
@saitherider1439
@saitherider1439 Жыл бұрын
మీ వీడియోలతో చాలా మందికి జ్ఞానోదయం అవుతున్నది అన్నయ్య
@prabhakarreddy3481
@prabhakarreddy3481 2 жыл бұрын
కరుణాకర్ గారు జైశ్రీరామ్ మీతిట్లు సరైనవే ప్రతిగువు జీవహింస పాపమని అంటరు వీడుపాస్టర్ఐన ఉండాలి లేద అమ్మడుపోయిండాలి
@laxmivln6264
@laxmivln6264 2 жыл бұрын
రెడ్డన్న. నువు non veg అసలుకే తినవా ఎంటి?
@sridharelluri2828
@sridharelluri2828 Жыл бұрын
@laxmivln6264, arey gorre, konni kaaavalante konni vodulu kovaalu. Dhyanam, ekaagrata kaaavalante saatwika asharam teesukovali. Mamsam rajo gunanni kaligistundi. Nenu Anni thinta, vedhavu chaduvutha ante kudaradu.
@arjunraop3679
@arjunraop3679 2 жыл бұрын
తప్పుని తప్పని చెప్పటానికి చాలా దైర్యం తెలివితేటలు నేర్పరి తనం కావాలి... ఎవడో మన ప్రక్కనే తప్పు గా మాట్లాడుతున్న మనకి అన్నీ తెలిసినా చాలా మంది వాడి జోలికి పోరు.. కాని మీరు వున్నారే కరుణాకర్ సుగ్గున గారు నిజంగా మీ మాటలకు మేం ముగ్దు లం అవుతాం మీరు నిజంగా పదును పెట్టిన కత్తి వంటి వారు ఇంతకన్నా మీ గురించి ఏం చెప్పినా తక్కువే అవుతుంది జై శ్రీరామ్ జై హింద్
@santhoshneha4374
@santhoshneha4374 2 жыл бұрын
అన్నాగారు మీరు ఈ videoలో exactly వాడిని మాకంతా ఎలా తిట్టాలి అని ఉందో అయినా మీరు కాస్త మంచి బాషాలో వాడి, వాడి చిల్లర batch గల్లాకి చంప చెల్లు 👊 మనిపించారు & చాలా బాగా అందరి సందేహాలు నివృత్తి అయ్యేలా క్లారిటీ ఇచ్చారు ... మీకు చాలా ధన్యవాదాలు 🙏 💐💐 ॐ జై శ్రీరామ 🚩🇮🇳 🇮🇳
@marrinagarjuna7349
@marrinagarjuna7349 2 жыл бұрын
అన్నా నువ్వు ఎంత ఎదిగినా నీ కామెడీ, పంచులు మాత్రం బాణాల్లా గుచ్చుకొని కితకితకితలు😂😂 పెడుతున్నారు, ఇదే నిజాయతితో కూడిన వాళ్లకు వచ్చే ఆత్మ విశ్వాసం 🚩🚩🚩🚩💪💪
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake
@vishnuvardhanreddykethired9618
@vishnuvardhanreddykethired9618 2 жыл бұрын
@@dreamias1008 arey lanjakodaka mee yesu peydda lanjakoduku wane biddalu meerantha meeru kuda lanja santanmeyra bosidikey
@Acharyadevotional
@Acharyadevotional 2 жыл бұрын
@@dreamias1008 రేయ్ బాబు పంచముడు అని దూరంగా పెట్టె రోజుల్లోనే హరి జనుడు అంటే హరి భక్తులు హరికి బంధువు అని దేవాలయం ప్రవేశం చేయించిన వ్యవస్థ జీయర్ వ్యవస్థ రా నాయనా జీయర్ గారు స్వతహాగా చేసిన పని తెలుసారా నీకు ఒకానొక చోట దళితులని నరికి చంపిన చోట స్వామివారు చేసిన దీక్ష తెలుసారా నీకు
@369rekha
@369rekha 2 жыл бұрын
@@dreamias1008 jeeyar garu ప్రతి ఫలం aashinchakunda uchitam a vidya వైద్యం, aaharam istunnaru , mee pastors entha mandiki ila ప్రతి ఫలం aashinchakunda seva chestunnaru చూపెట్టు,
@lakshmaiahbeemisetty5789
@lakshmaiahbeemisetty5789 2 жыл бұрын
@@dreamias1008 pandhi gabbu nakodaka
@diduknow7319
@diduknow7319 2 жыл бұрын
We always support karunakar annayya 💪💪💪 Evva tagedelee
@ravikumar-rz8uu
@ravikumar-rz8uu 2 жыл бұрын
ఓం నమో భాగవన్నారాయనాయ .. 🙏 ఓం నమో భాగవతే వెంకటసాయా ..🙏
@brocklesnar-thegreatestchamp
@brocklesnar-thegreatestchamp 2 жыл бұрын
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై 🚩🕉️🙏 జై BJP Hail Bharath Army జై RSS జై MODI Ji జై YOGI Ji 🚩🚩🚩
@venkateswararaotirumulaset5113
@venkateswararaotirumulaset5113 2 жыл бұрын
Ee ancohor gaadini chepputho kottali
@venkateswararaotirumulaset5113
@venkateswararaotirumulaset5113 2 жыл бұрын
Shiva shakthi meeku padaabi vandanaalu
@ActorDD
@ActorDD 2 жыл бұрын
ఏయ్.. తగ్గేదిలే..వాడు జంబు ద్వీప స్వామి కాదు... హిందు ముసుగు లో వున్న జంబుకం
@laxmivln6264
@laxmivln6264 2 жыл бұрын
చెడ్డవాడు మంచివాడు గాను, మంచివాడు చెడ్డవాడు గా కనిపించడం కలికాలంలో సహజం.
@Gtt985
@Gtt985 2 жыл бұрын
😀😀😀
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 2 жыл бұрын
మనసు కు హాయిగా ఉంది కరుణాకర్ గారూ జంబూ శక్తి గాడికి గట్టిగా ఇచ్చారు 😂😂😂😂😂👌👌👌👏👏👏💐🙏
@Guru-us2cg
@Guru-us2cg 2 жыл бұрын
కరుణాకర్ అన్నా మీరు నిజంగా హిందూ సమాజానికి ఒక వరం.శ్రీరామ అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మీరు చేసే ప్రతి కార్యములో విజయం సాధించాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్
@jaibharat7038
@jaibharat7038 2 жыл бұрын
శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారు మూడేళ్ల క్రితం అన్న మాటను ఇన్నాళ్ళు ఊరకే వుండి ఇప్పుడు కావాల్సిగా తీసుకొస్తున్నారు. అది వాళ్ళకు కడుపుమంట. హిందువులపై వీళ్ళు విషం కక్కుతున్నారు క్రైస్తవ డబ్బులకు కక్కుర్తి పడి. జై శివశక్తి జై సనాతనం. 💜🙏👍
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake
@hrko
@hrko 2 жыл бұрын
@@dreamias1008 Kulalu eppatiki povu...adi Hindus lo ayena .leka vere matam ayena..kaani vritti edu chinna peddha kadu...adi manaki kavali!!!Vritti..kulam undali..avi untayi elagaina..kaani veeti batti vivaksha undakudadu!!!that what veda says!!
@chandu_546
@chandu_546 2 жыл бұрын
@@dreamias1008 rey first swamy variki respect ivvara kukka.... Neeku em telusu ra vaishnava sampradayam ante daiiva samanulu vaishnavulu ante em telusu ra neeku.... KZbin lo nithyulu mukthulu ane song vuntundhi chudu andulo vaishnavula yentha goppavaro telustundhi... Notiki yentha mata ante antha mata antabara bevakuf... Anni vadilesi dharmaniki kattubadi vunde vallu swamiji lu Noru musukoni vundu ra mental
@jaibharat7038
@jaibharat7038 2 жыл бұрын
@@dreamias1008 చిన్న జీయర్ ఎవరని మేమడగలేదు. నీలోవున్న లుచ్చా బుద్ధి అలా పలికించిది. ఇప్పుడు ప్రతి ఒక్కరు గొప్పోళ్ళే. నోటికి అమ్మలక్కలు, అమ్మ నా బూతులు వస్తేనే సరిపోదు. మన స్థాయిని మనబుద్ధి, మన నాలుకే తెలియజేస్తుంది. ఇరవై నిమిషాలు పోలీసులు ప్రక్కకుపోతే భారతదేశం లో వున్న 80 కోట్ల హిందువులను నరికేస్తా అన్నోడిని ఎవరు విమర్శించరు. కులాల రాజకీయాలు చేసే దరిద్ర పొలిటికల్ లీడర్స్ ను ఏమనరు. ఎంతసేపు సాధువులను. సంన్యాసులను, బ్రాహ్మణులను తట్టడంలో నేర్పరులు. వాళ్ళను అమ్మలక్కలు తిట్టినా వారు మీకు అపకారం చేయరు కనుక మీ నోటికి అంత ధైర్యం వచ్చింది. అదే తురకలను తిట్టండీ చూద్దాం, వాళ్ళు మిమ్మల్ని నరికి, మీ ఇంట్లోవాళ్ళను చంపేస్తారని భయం కాబట్టి వాళ్ళకు అణగిమణగి వుంటారు. వాళ్ళు దళితుల అమ్మాయిలను రేప్ చేసినా సౌమ్యంగా వుంటారు. ఏమి చేస్తాం మరి తమ్ముడు. చిన్నజీయర్ మాట్రాడింది పూర్తి వీడియో చూడరు. మీ బుద్ధి మోకాళ్ళ లో పెట్టుకొని మాట్లాడితే అలానే వుంటుంది. అక్కడ ఆయన శిష్యులకు మాత్రమే చెప్పారు. మాంసాహారం అనేది తామసమయినది. అది తింటే మనసు లో క్రూరత్వం వస్తుంది అన్నారు. ఏ జంతువు తింటామో ఆ బుద్ధి వస్తుంది అన్నారు. అక్కడ వున్న వాళ్ళకే చెప్పారు తమ్ముడు. అది వీడియో చూసి న ప్రతి ఒక్కరికి చెప్పలేదు తమ్ముడు. అక్కడ కూర్చొన్న, మాంసభక్షక శిష్యులకు చెపితే మీకెందుకు నొప్పి. అక్కడ విన్నవాళ్లు మాత్రమే పాటిస్తారు.
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
@@hrko anduke meeku christavam ki pedda Theda emi ledu adi తెలుసుకోండి మీరు తప్పును accept cheyaru Vaalu thappu ni accept cheyaru vedas lo kulaalu levu kevalam vundedi varna vyavastha And kulaalu ippudu levu kula thokalu maatrame vunaai modi Kulam edo telusaa aa vruthi modi cheistunaadaa కమ్మవాలు కమ్మ వృత్తి చేయడం లేదు మాల వాలు మాల వృత్తిని చేయడం లేదు కాపు వాలు కాపు వృత్తి నీ చేయడం లేదు ఇలా ఎవడి వృత్తిని వాడు పాటించడం లేదు Chinajeeeyar ఉద్దేశం 2 రాలు వాడు మనుషులలో జాతులు vunaai అంటున్నాడు అంటే కుక్క నక్క పంది గాడిద ఎలాగో మనుషుల్లో జాతులు అల vunaai అంటున్నాడు అంటే వాడి ఉద్దేశం ఎంటి అంటే inter caste marraige s ni oppose చేస్తూనే మీరు వేరు మేము వేరు అనే దాని kalpistunaaddu Daliths గిరిజనులు పంచనులు అంటున్నాడు సిగ్గు లేని lanjakoduku కాదా వాడు
@sankuashhok
@sankuashhok 5 ай бұрын
హిందువుల మనోభావాల ధైర్యం కరుణాకర్ అన్న గారు...
@bksatyanarayana9783
@bksatyanarayana9783 2 жыл бұрын
అబ్బా ఎంత బాగా గట్టిగా గట్టిగా బుద్ది చెప్పినారు. తిట్టినా తిట్టకుండా గడ్డి పెట్టినారు
@srinivasareddykasu6924
@srinivasareddykasu6924 2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామిగారి ప్రతిష్టను దిగజార్చే విధముగా మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని ఏ ఒక్క హిందువు నమ్మటం లేదు ఇలాంటి విషయాలను హిందువుల ముందుకు తీసుకువచ్చిన శివ శక్తి కి మా ధన్యవాదాలు
@Rdk519
@Rdk519 2 жыл бұрын
Sanyasulaki vairagyam undali. Vedu batukanerchina sannasi
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake గిరిజనులు పంచాములు అంతా మళ్లీ మీరు accept చేస్తారా? కులాలు వుండాలి పోకూడదు అంటాడు మళ్లీ హిందూస్ ఎందుకు సనాతన ధర్మం లో కులాలు లేవు అంటారు కులాలు లేకుంటే అతను కులాలు వుండాలి ఎలా అంటాడు luccha chinajeeeyar gaadu
@HariKrishna-lo4xi
@HariKrishna-lo4xi 2 жыл бұрын
@James : There are many multi millionaire pastors in India . There are emerging billionaire pastors in India . Who is following caste occupation, if some baba or some person says?
@ganjisrinivas762
@ganjisrinivas762 Жыл бұрын
వీడికి ఒళ్ళు తిమ్మిరిగా ఉంది మళ్ళీ దేహశుద్ధి చెయ్యాలి - కరుణాకర్ గారు మీకు నమస్కారములు జై శ్రీరామ్
@ganeshdevarapalli5629
@ganeshdevarapalli5629 2 жыл бұрын
ఈ విషయం మీద మీ ఒపీనియన్ కోసం ఎదురు చూస్తున్నా అన్నా!
@samratkadiyam4071
@samratkadiyam4071 2 жыл бұрын
నమస్తే సోదరా!
@venugopalacharya1347
@venugopalacharya1347 2 жыл бұрын
वाडोका swamijia
@venugopalacharya1347
@venugopalacharya1347 2 жыл бұрын
अहमेव मेव अलम तत्र मुर्ख सन्यासीईनाम कृते they are inthe guise of hindufalse इंटरप्राटेशन but he is not true human being
@bhoomaiahkondamadugu1249
@bhoomaiahkondamadugu1249 2 жыл бұрын
కరుణాకర్ గారు మీకు ధన్యవాదాలు. దొంగస్వాములందరి భరతం పట్టి ప్రజలముందు దోషులుగా నిలబెట్టి సనాతన హైందవ ధర్మాన్ని పునఃరుద్దరించడానికి అందరం కంకణబద్దులం అవుదాం. జైశ్రీరామ్.
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake గిరిజనులు పంచాములు అంతా మళ్లీ మీరు accept చేస్తారా? కులాలు వుండాలి పోకూడదు అంటాడు మళ్లీ హిందూస్ ఎందుకు సనాతన ధర్మం లో కులాలు లేవు అంటారు కులాలు లేకుంటే అతను కులాలు వుండాలి ఎలా అంటాడు luccha chinajeeeyar gaadu
@bhoomaiahkondamadugu1249
@bhoomaiahkondamadugu1249 2 жыл бұрын
@@dreamias1008కులాలు వద్దే వద్దు మంచి విషయమే. కులం అంటే గుణం, గుంపు, సమూహం,వర్ణం అని వివిధ అర్థాలు ఉన్నాయి. ఒక గుంపును గానీ , సమూహాన్ని గానీ లేదా కొన్ని గుంపులను, కొన్ని సమూహాలను పూర్వం కొంతకాలం క్రితం వారు చేసే వృత్తిని బట్టి కొన్ని వ్యవహారిక నామాలతో పిలిచి అవే పేర్లను స్థిరపరిచారు. సనాతన హైందవ సంప్రదాయంలో వృత్తులు మాత్రమే ఉన్నాయి కులాలు లేవు. కాలం ఎప్పటికి ఒకేలా ఉండదు. కాలానికి తగినట్లుగా వ్యవస్థలు మారుతుంటాయి. అలాంటప్పుడు కులాలను రద్దు చేసుకోలేమా? ఖచ్చితంగా కులాలను రద్దుచేసుకుంటాము. సనాతన హైందవ ధర్మాన్ని తిరిగి పునఃరుద్దరించుకుని ఈ విశాల ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలుపుదాం.
@raghavanrg2650
@raghavanrg2650 2 жыл бұрын
Your fundamentals of Hindu Dharma is sound. You have put forth your counters very effectively. Your efforts are appreciable. Jai Sri Ram
@Babu-wy7nz
@Babu-wy7nz 2 жыл бұрын
Who is that Swamiji? He is talking like communist . You gave a nice dose, much required.
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 2 жыл бұрын
అదే శివశక్తి ప్రత్యేకం జై భారత్ జై హింద్ జై శివశక్తి
@dvrramanareddy8129
@dvrramanareddy8129 2 жыл бұрын
జై శ్రీరామ్ మీపోరాటం వల్ల వ్యవస్థ బాగుపడింది మీవల్ల హిందువులకు పోరాడే శక్తి అనుభవం దైర్యం కలిగింది లేకపోతే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సమాజాన్ని నాశనం చేసే వాల్లు వీల్లు మీవలన ఈయదవలకు దూల తీరింది సోదరా మేము మీవెంట ఉంటాం హిందూ ధర్మం బాగుపడాలి జై శివశక్తి జై కరుణాకర్ సుగ్గుణ
@malliarjun6603
@malliarjun6603 2 жыл бұрын
Shiva shakthi is doing great job 👌👏👏👏👏👏👏👏
@naveenanuganty7130
@naveenanuganty7130 2 жыл бұрын
నాకు అనుభవం లేక ఉరుకున్న కానీ నాకే వీడియో చెయ్యాలని ఉంది అన్న... మాంసం తినకూడదు అనలేదు అన్న... సైన్స్ కూడా చెబుతుంది అన్న తినే ఆహారం కారణంగానే బుద్ధి ఉంటుంది అని
@anithamuralidharan9525
@anithamuralidharan9525 2 жыл бұрын
Thanks andi.... Chala baga counter cheppu dabba kotinattu cheparu👏👏👏👏👏
@harerampukkala8810
@harerampukkala8810 2 жыл бұрын
జైశ్రీరామ్ అన్న చాలా రోజులు తర్వాత వస్తారు మీ యొక్క వీడియోల కోసం ఎదురు చూస్తున్నావా అన్న
@pramodchary3699
@pramodchary3699 2 жыл бұрын
🙏🙏🙏 తమ్ముడు వీడు వీని తండ్రులు పెట్టిన ఆశ్రమం కు దిక్కు అందుకే వీడి బాద జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 2 жыл бұрын
బాగా సమాధానం చెప్పావు నాయనా ఆమూర్ఖాగ్రేసరుడికి,నామనస్సు శాంతించింది కాషాయం ఎందుకోవీడికితోడు.‌
@nandakishore4511
@nandakishore4511 2 жыл бұрын
Swami చెప్పినది 100 0/0 correct, ఆ vedavalanu తన్ని తరిమి వేయాలి, ఆ పని meeru చెయ్యాలి, నేను enthavarakina support chesthanu
@seshavataramcsv4071
@seshavataramcsv4071 2 жыл бұрын
విడుదలైన 34 సేకన్ల లో 34 likes వచ్చాయి
@sridharmadime5752
@sridharmadime5752 2 жыл бұрын
14 min 280🙏
@Trinadh.Ogirala
@Trinadh.Ogirala 2 жыл бұрын
✍️😂😂 కరుణాకర్ బ్రో ఈ రఘు గాడు సూడో సెక్యూలర్ యాంటీ హిందూ గాడు అస్సలు వదలకూడదు..😡👎
@raisetherod6083
@raisetherod6083 2 жыл бұрын
"Evarki ra prathinidhivi nuvvu" 😂😂😂😂 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 Super dialouge Karunakar anna
@mattarajhya618
@mattarajhya618 2 жыл бұрын
Super , super, super.........
@మంజుల
@మంజుల 2 жыл бұрын
జై శ్రీరాం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
@prasadp9644
@prasadp9644 2 жыл бұрын
Kalyan garu,you are very daring person,we support you,,vedhavalu chalamandi unnaru.
@rampavanrayala9796
@rampavanrayala9796 2 жыл бұрын
వీడికి మామూలుది సరిపోదు ఇంకొంచెం గట్టిగా గడ్డి పెట్టాలి పెంచాల్సిందే కరుణాకర్ గారు మీరు కరెక్ట్ గా చెప్పారు
@killamsettyharibabu4705
@killamsettyharibabu4705 2 жыл бұрын
Dr khadervali garu palanu visangarinchi kashayanni, arakulani, sevinchevaru arogyavantulu chestuntaru
@raghavacharyulu230
@raghavacharyulu230 2 жыл бұрын
ధన్యవాదములు కరుణాకర్ గారూ మీరు వైదిక ధర్మం మీద ఇతరులు చేస్తున్న దాడిని ఎదుర్కోవటానికి చేస్తన్న ధర్మపోరాటం కృషి అభినందనీయం మీకు మేము అండగా ఉంటాము చినజీయర్ స్వామి వారు ఆశ్రమ స్వీకారానికి మందే పెదజీయర్ స్వామివారి సహాధ్యాయులు మహాపండితులైన శ్రీమాన్ TK గోపాలాచార్య స్వామి వారివద్ద శాస్త్రములు విశిష్టాద్వైత సంబంధిత గ్రంధాధ్యయనం పరిపూర్ణంగా అధ్యయ‌నం చేసిన మహాపండితులు ఈ సన్నాసి లాగ బతుకు తెరువుకోసం కాషాయవేషం కట్టిన వ్యక్తి కాదు వీడు మత కలహాలు సృష్టించే మాఫియా కు చెందినవాడిలా కనపడుతున్నాడు చినజీయర్ స్వామి కాలి గోటికి సరికాడు జై శ్రీమన్నారాయణ. 🙏🙏🙏🙏
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Swamiji is a great intellectual!
@swapnapattem7676
@swapnapattem7676 2 жыл бұрын
Sir what a clarification ur given Really nice way u answered 👍 .we support u sir
@sridaracharymukthavaram9729
@sridaracharymukthavaram9729 2 жыл бұрын
కరుణాకర్ 👍నీలాగా అందరు ఆలోచించ గలికితే హిందువులు తప్ప వేరే మతమే ప్రపంచంలో ఉండదు 👍 భగవంతుడు నీకు శుభాన్ని కలిగించు గాక 🙌🙌🙌
@prasannasmanachannel3269
@prasannasmanachannel3269 2 жыл бұрын
ఇప్పుడు కాసిలాంటి ప్లేస్ లోకూడా ఈ రకంగా హిందువుల గెటప్ లోకి మారి.హిందువలను టార్గెయ్ చెయ్యడం మొదలు పెట్టారు.జిత్తుల మారినక్క ఎంత వేష0 వేసిన దాని నిజ స్వరూపం ఒకరోజు బయటకు వచ్చి తన్నులు తిన్నట్లు.వీళ్ళకు కూడా తగిన బుద్ధి చెపితే గాని వీళ్ళ దొంగ వేషాలు మానరు. సిగ్గులేని వాళ్ళు.
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake గిరిజనులు పంచాములు అంతా మళ్లీ మీరు accept చేస్తారా? కులాలు వుండాలి పోకూడదు అంటాడు మళ్లీ హిందూస్ ఎందుకు సనాతన ధర్మం లో కులాలు లేవు అంటారు కులాలు లేకుంటే అతను కులాలు వుండాలి ఎలా అంటాడు luccha chinajeeeyar gaadu
@chinmoypadhi7943
@chinmoypadhi7943 2 жыл бұрын
@@dreamias1008 prati dagara ida comment antra 🤣🤣🤣 British kodaka
@subbaraygudipati5920
@subbaraygudipati5920 2 жыл бұрын
Very good Commentry and. Right response. Congratulations karunakar ji
@naveenanuganty7130
@naveenanuganty7130 2 жыл бұрын
అన్న దళితులకు కూడా నిత్యపూజ విధానం నేర్పుతున్నారు చిన జీయర్ వారు. అయిన ఆయన్ని టార్గెట్ చెయ్యడం కేవలం రాజకీయ స్వలాభం కోసం మాత్రమే.
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake గిరిజనులు పంచాములు అంతా మళ్లీ మీరు accept చేస్తారా? కులాలు వుండాలి పోకూడదు అంటాడు మళ్లీ హిందూస్ ఎందుకు సనాతన ధర్మం లో కులాలు లేవు అంటారు కులాలు లేకుంటే అతను కులాలు వుండాలి ఎలా అంటాడు luccha chinajeeeyar gaadu
@ivonphaniraj3514
@ivonphaniraj3514 2 жыл бұрын
ఔను.
@ashketchum9369
@ashketchum9369 2 жыл бұрын
Gorre pukuyesu gadu
@moviemonster1449
@moviemonster1449 2 жыл бұрын
@@dreamias1008 Sanatana Dharamam lo kulalu levu kani varnalu unai.kulam veru varnam veru .adi matram100% correct... Kani kulalu madyalo kontamandi selfish people create chesaru.avi society lo ala undipoyayi.eppudu vatini sudden ga thesesthe gandaragolam create avudi.. Ayina ayana kula vruttulu gurinchi enduku chepparo ni lanti ara medadu lucha gadiki artm kadu le.endukante ni chuttu chudu yeno kula vruttulu antharinchipothunai...entha manchinary vachina manishi hand tho chesina art ki una demand machine made ki undadu...kula vruti value ni lanti lucha gadiki em Telustadi okasari Indian hand made clothes ki forgien market lo una value chudu.... farming kuda kula vruttulo okate...motam andaru software Lo durithe thintaniki thindi forgien nunchi import chesukuntava nuvu...ni lanti lucha galu ela alochinchabatte rice production lo number 1 ga una India e roju 2 place ki padipoyindi... Ayana kula vruttulu antharinchipokudadu ani ala chepparu ..okapudu Christian ga unav kada Anduke ayana matalu artm chesukune antha burra niku ledu le
@praneethrajmytreyarajvardh2444
@praneethrajmytreyarajvardh2444 2 жыл бұрын
@@dreamias1008 emaindira neeku ila matladuthunnav.pothav paiki thondarlone.
@srinivasaraokona9049
@srinivasaraokona9049 2 жыл бұрын
కరుణాకర్ అన్న హిందు ధర్మం కోసం మీరు చేస్తున్న కృషికి నా ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kittukum4614
@kittukum4614 2 жыл бұрын
Anna గోర్రిలికి సుక్షమ జ్ణానం ఎం అర్థం అవుతుంది. మంచి కౌంటర్ ఇచేవు అన్న సూపర్
@anilbidar18
@anilbidar18 Жыл бұрын
Barre na kodku laku baaga paglindi Mee grantamlo butle rasinaya
@srinivasaraokukkala9040
@srinivasaraokukkala9040 2 жыл бұрын
వీడు చిన్నజీయరు స్వామివారిని మనకు దూరం చేయడానికి try చేస్తున్నాడు
@vorugantimurali48
@vorugantimurali48 2 жыл бұрын
మన స్వామి వారి గురించి మనకి తెలుసు ఇలాంటి వారు ఎన్ని చెప్పినా మనం పట్టించుకోము ఇదంతా స్వామి వారు చేసే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మనకి తెలుసు ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి కాబట్టి ఇలాంటి విషయాలు మన అసలు పట్టించుకోవద్దు వీలుంటే వాటిని తిప్పికొడదాం నిజాలు కూడా షేర్ చేద్దాం జై శ్రీమన్నారాయణ శ్రీ గురుభ్యోన్నమః
@mywish6722
@mywish6722 2 жыл бұрын
ఈ జంబూ ద్వీపం స్వామి దీపం పగిలిపోద్ది..... చిన జీయర్ జోలికి వస్తే......
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
చిన్నజీయర్ కూడా లుచ్చా గాడే lafut గాడు హినజీయర్ కులాలు ఉండాలంటూ అలాంటప్పుడు Jagan Reddy ni reddy gaari vruthhi kamma vaarini kamma vruthini chaakali vaaru vruthini maatrame cheyamanu mothaani softwares ni political leaders ni ias ips lanu Vaalu ae kulani ki sambandi అవాలో aa vruthini maatrame cheyamanandi అంతెందుకు aaa చినజీయర్ ఏ కుల వృతినో ఆ వృత్తిని చేయమని బాబా వేషం వదిలేసి వాడు మల్లీ పంచముడు vunaadu అనాడు చినజీయర్ దొంగ బాబా Iam ex Christian iam not Christian I don't believe in Christianity or Jesus bible is fake గిరిజనులు పంచాములు అంతా మళ్లీ మీరు accept చేస్తారా? కులాలు వుండాలి పోకూడదు అంటాడు మళ్లీ హిందూస్ ఎందుకు సనాతన ధర్మం లో కులాలు లేవు అంటారు కులాలు లేకుంటే అతను కులాలు వుండాలి ఎలా అంటాడు luccha chinajeeeyar gaadu
@pushpalatha7154
@pushpalatha7154 11 ай бұрын
We like you so much karunakumar sir, hats off to you. Very superb your approaching, way to speak, your boldness...really your parents are blessed by God. bcoz they got a diamond like you.sir your a gift for us .your gifted by lord krishna.live more than 100 yrs with God blessing.God has to give you long life.🙏Hare krishna 🙏
@AkshayKumar-zk4yi
@AkshayKumar-zk4yi 2 жыл бұрын
Jai Sriram 🚩🚩🚩🚩🚩🚩
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 2 жыл бұрын
శ్రీ జీయర్ స్వామివారి పేరెంట్స్ బాగాధనికులు చదువుకున్నవారు స్వామిని వారుచాలా చిన్న వయసులోనే ఆశ్రమవాసానికిపంపించారు స్వామి వద్ద ప ని వారినిని తన పిల్లలవలెనే ఆదరిస్తారు నిరాడంబర జీవనాలు పనికిమాలినవాళ్లు నోరుపారేసుకుంటే పాపం ప్రోగు చేసుకోవడం తప్ప మరేమీలేదు హరహరమహాదేవః
@Geeky9065
@Geeky9065 2 жыл бұрын
Srimaan karunaakar garu, so nice of you in dissecting the actual speech of HH Sri Sri Sri Chinnajeeyar swami varu. The simple essence is if you are a prapanna and did prapatti to attain the supreme sri:pathi, then certain things are prohibited and we get to know these details from the srisukthis of our poorvacharyas. There is no question of brahmin or sudra, be it anybody all are eligible and ultimately eligible to go to His abode. This was emphasized by vedas and dravida vedas too and unanimously followed even before sri ramanuja and after Him. Ramanuja systematized the whole process and made it easy for everyone to get into the fold of paramaathma. Periyalwar explains the importance of panchasamskaaram in his prabandham and it is there in vedas as clearly brought by sri koorathalwan a great sishya of sri ramanuja. Now a days its the game of kali purusha to manipulate these truths thru the medium of sick and disgusting people shown in that video who is not even eligible to utter a single word of the sanathana dharma and the quintessence of these idiotic people’s speech revolves only around material world alone. How many of such drunken bastards knows or heard about the jivatma’s goal? They still think that their body is the soul and viceversa(dehaathmabhrama). We should pity such stupids and move forward in proliferation of bhagavad ramanuja siddhantha. AdiyEn
@santhiswaroop3946
@santhiswaroop3946 2 жыл бұрын
కరుణాకర్ గారు మీరు అన్నట్టు ఎవరో వాడిని రేప్ చేసారో లేదో తెలియదు కానండి, మీరు చేసిన రేప్ కి వాడి శీలం చిరిగి చేటైఇంది suuuupar sir 🤣🤣🤣👌👌👌🙏🙏🙏🙏
@vinayreddykumbam1354
@vinayreddykumbam1354 2 жыл бұрын
అన్న వాని పెరు చెప్పుకొని మా ఊరిలో తాంత్రిక పూజల పేరుతో కొన్ని లక్షలు దొబ్బుతున్నారు
@scr_scr
@scr_scr 2 жыл бұрын
ee viedio share chai anna mee vooriloo saripoddi
@venkatabharghavp6838
@venkatabharghavp6838 2 жыл бұрын
కాస్త ఇలాంటివి ప్రచారం చెయ్యండి. ఆ జంబుక స్వామి బండారం బయట పెట్టండి
@vinayreddykumbam1354
@vinayreddykumbam1354 2 жыл бұрын
@@scr_scr చేసాను అన్న
@chakravarthi5896
@chakravarthi5896 Жыл бұрын
Karunakar Sir. 🙏🙏🙏🙏. Chala Baga chepparu. Keep it up.
@vmuralimohan4924
@vmuralimohan4924 2 жыл бұрын
You are rightly mentioned..& given a proper counter to useless Donga Swami.. JearSwarmi is a most respectable person. Though I am not a Brahmin, our family taken a Visista Adwaita from Bedda Jear Swami..We know him right from ChildHood. He is a very respectable disciplined and humble person..We are very very thankful to you..such counter is essential to protect our respectable persons..
@Pamidianilkumar150
@Pamidianilkumar150 2 жыл бұрын
వీడిని ఇదివరకు రోడ్ మీద కుక్కని కొట్టినట్టు కొట్టారు, చర్లపల్లి జైలు లో కూడా ఉన్నాడు కొన్ని నెలల పాటు. బయటకు వచ్చాక మూసుకుని కూర్చున్నాడు కొన్ని నెలలు, మళ్ళీ మొరుగుతున్నాడు.
@laxminagaraju3019
@laxminagaraju3019 2 жыл бұрын
ఈ విలేకరి అంటే నాకు ఎంతో గౌరవం కాని ఇలాంటి ఇంటర్వు చేసి మి విలువ తగ్గిపోయింది
@Mr.chinna27
@Mr.chinna27 2 жыл бұрын
అన్న ప్లీస్ పార్ట్2 కూడా చేయండి వీలవుతే😀😀😀😀🤣🤣🤣🤣 మాములు గా లేదు. 🤣🤣🤣🤣
@padmakarrajuvyasabhattu2682
@padmakarrajuvyasabhattu2682 2 жыл бұрын
🙏🚩🚩🚩 జై శ్రీరామ్... జై శివశక్తి... జై శ్రీమన్నారాయణ
@venkateshreddy5639
@venkateshreddy5639 Жыл бұрын
Jaisri ram🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉🕉🕉🕉🕉🕉
@healthandwealth6104
@healthandwealth6104 2 жыл бұрын
నువ్వు ఇలాగే కండించాలి కండిచడమే కాదు పోరాడాలి నీ వెనుక మేం అందరం వున్నాం నువ్వు ఎప్పటికి ఇదే ధైర్యం తో ఉండాలి అని కోరుకుంటున్నాను
@raghugopisetti5744
@raghugopisetti5744 2 жыл бұрын
కరుణాకర్ సుగ్గున గారు మీరు వయస్సు లో నా కంటే చిన్న వారు. అందుకు మిమ్మల్ని నా తమ్ముడు గా బావిస్తూ మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను.మీ వీడియోలు,మరియు షార్ట్ ఫిల్మ్ లు ఎన్నో చూసాను. అవి నాకు ఎంతగానో నచ్చాయి.హిందూ వ్యతిరేక శక్తులకు మీరు సింహస్వప్నం. అందుకు నిన్ను నేను మనస్పూర్తిగా అబినందిస్తున్నాను.
@gkesavaraogkesavarao9244
@gkesavaraogkesavarao9244 2 жыл бұрын
Yes sir
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 2 жыл бұрын
మాంసాహారం కన్నా శాఖాహారం మిన్న జంతువులకు మాంసం ముఖ్యమే.. మనుషులకు మాంసం ముఖ్యం కాదు. అన్నారు. ఈ మాత్రం కూడ తెలియదు. అర్ధం కావట్లేదు.వెధవలకి.పైగ తప్పు అని మాట్లాడుతున్నారు.కరుణాకర్ అన్నకి జై.
@tpkcharyulucharyulu4553
@tpkcharyulucharyulu4553 2 жыл бұрын
కరుణాకర్ సుగుణ గారు ! చాలా చాలా ధన్యవాదములు ! ఆ నక్కస్వామికీ ఆ ఇ౦టర్వ్యూ చేస్తున్న కుక్క గాడికి కరెక్ట్ సమాధాన౦ చెప్పావు.
@nandurianilkumar8473
@nandurianilkumar8473 2 жыл бұрын
అన్నా మీరు చేస్తున్న పోరాటానికి ధన్యవాదాలు 🙏🙏🙏
@తత్వత్రయం
@తత్వత్రయం 2 жыл бұрын
చిన్నజీయర్ స్వామి వారిని గురించి తప్పుగా మాట్లాడే హక్కు. ఎవరికీ లేదు.
@dreamias1008
@dreamias1008 2 жыл бұрын
@Harinath Konki anduke meeku christavam ki pedda Theda emi ledu adi తెలుసుకోండి మీరు తప్పును accept cheyaru Vaalu thappu ni accept cheyaru vedas lo kulaalu levu kevalam vundedi varna vyavastha And kulaalu ippudu levu kula thokalu maatrame vunaai modi Kulam edo telusaa aa vruthi modi cheistunaadaa కమ్మవాలు కమ్మ వృత్తి చేయడం లేదు మాల వాలు మాల వృత్తిని చేయడం లేదు కాపు వాలు కాపు వృత్తి నీ చేయడం లేదు ఇలా ఎవడి వృత్తిని వాడు పాటించడం లేదు Chinajeeeyar ఉద్దేశం 2 రాలు వాడు మనుషులలో జాతులు vunaai అంటున్నాడు అంటే కుక్క నక్క పంది గాడిద ఎలాగో మనుషుల్లో జాతులు అల vunaai అంటున్నాడు అంటే వాడి ఉద్దేశం ఎంటి అంటే inter caste marraige s ni oppose చేస్తూనే మీరు వేరు మేము వేరు అనే దాని kalpistunaaddu Daliths గిరిజనులు పంచనులు అంటున్నాడు సిగ్గు లేని lanjakoduku కాదా వాడు
@aryanuttaradhikari4107
@aryanuttaradhikari4107 2 жыл бұрын
I am a brahmin, and I completely support non-vegetarian food. Eating non-veg doesn't have anything to do with adhyathmika sadhana & also devaalaya archakathvam. Even SC, ST people are highly eligible for Devaalaya archakathvam. I also worship and respect his holiness Shri Chinna Jeeyar Swamiji, but if swamiji skipped that food topic in pravachan, it would have been good. Anyways my humble Pranaamam's to Chinna Jeeyar Swamiji and huge respects to Karunakar Ji and shiva shakthi. Sarve Jana Sukhinobhavanthu🙏🙏🙏🙏
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН
Kluster Duo #настольныеигры #boardgames #игры #games #настолки #настольные_игры
00:47