SI Bhavani Sen Permanently Dismissed from Service | SI భవానీ సేన్‌ను సర్వీస్‌ నుంచి శాశ్వత తొలగింపు

  Рет қаралды 110,532

ETV Telangana

ETV Telangana

Күн бұрын

మహిళా కానిస్టేబుల్ పై లైంగిక దాడికి పాల్పడిన కాళేశ్వరం S.I భవానీసేన్ ను.. సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తీవ్ర కలకలం రేపిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసిన ఉన్నతాధికారులు... S.Iపై కేసు నమోదు చేసి భూపాలపల్లి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించగా కరీంనగర్ జైలుకు తరలించారు. కాళేశ్వరంలో లక్ష్మీ పంప్ హౌజ్ సమీపంలోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో తమకు కేటాయించిన గదుల్లో పోలీసులు నివసిస్తున్నారు. ఈ నెల 15న ఓ మహిళా కానిస్టేబుల్ విధులు ముగించుకుని రాత్రి పది గంటలకు తన గదికి వెళ్లారు. అదే భవనం రెండో అంతస్థులో నివసిస్తున్న S.I భవానీసేన్... రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత కిటికీని తొలగించి ఆమె గదిలోకి ప్రవేశించాడు. ఆమె ప్రతిఘటించగా.. సర్వీసు రివాల్వర్ తో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డట్టు విచారణలో తేలింది. భయబ్రాంతులకు గురైన ఆమె.. తన భర్తతో చర్చించి మంగళవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో... భవానీసేన్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు 20రోజుల కింద కాలుజారి కింద పడిపోయానంటూ ఎస్సై... ఆమెను తన గదికి పిలిపించుకుని అత్యాచారయత్నం చేయబోగా ఆమె తప్పించుకున్నట్లు తెలిసింది. 2022 జులైలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన ఎస్సైగా ఉన్న సమయంలోనూ భవానీసేన్ .. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో అక్కడ కూడా కేసు నమోదైంది. అప్పట్లో అతడిని సస్పెండ్ చేశారు. గతంలో మరో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటి నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం భవానీసేన్ ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఐజీ A.V రంగనాథ్ స్పష్టం చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 170
@VEERAPOGUHanumantharao
@VEERAPOGUHanumantharao 3 ай бұрын
చేతులారా చేసుకున్నావు అనుభవించు హౌలే గా
@netajig9068
@netajig9068 3 ай бұрын
very good decision
@Truth-Speaker
@Truth-Speaker 3 ай бұрын
Vani akka chellellu kuda care full ga undali 😢
@agritechraithubadi4583
@agritechraithubadi4583 3 ай бұрын
మహిళ పోలీసులకు ప్రత్యేక పర్యవేక్షణ రక్షణ చట్టం తీసుకురావాలి
@galiramanaji7625
@galiramanaji7625 3 ай бұрын
Avunu.. Woman police ki maatramey raksana kaavaali. Migatha womans ela chasthey manaku endhuku....??
@expert2647
@expert2647 3 ай бұрын
Aaa lady e Si ni kavalne trap chesindee.. My guess
@narsimharao2964
@narsimharao2964 3 ай бұрын
Salute C M Garu telangana State your action permanently dismissed from service and stop all benefits also
@ssfilmmakers007
@ssfilmmakers007 3 ай бұрын
Than Punishment??
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 3 ай бұрын
వీడి భార్య విడాకులు ఇవాలి హౌలాగాడు
@vijayalakshmi6028
@vijayalakshmi6028 3 ай бұрын
Finally Good Decision. No police should not repeat this again
@shaikjaveed3212
@shaikjaveed3212 3 ай бұрын
Videa kadu అవినీతికి పాల్పడ్డ ప్రతి ఒక్కడికి ఇలా పెర్మినింట్ గా జాబ్ లో నుంచి తీసి పడేయాలి tq very much revanth sir
@pavankumarpavan8720
@pavankumarpavan8720 3 ай бұрын
ఇలాంటి వాళ్ల కారణంగా మంచి పోలీసులకు కూడా చెడ్డపేరు వస్తుంది. రేప్ చేసిన వాడికి ఉరిశిక్ష అమలు చేయాలి.🇮🇳🦁
@ksravankumarkummar2417
@ksravankumarkummar2417 3 ай бұрын
ఇలాంటి వారు చాలా మంది వున్నారు. వారు బయట పడరు. అక్క వారికి అన్యాయ మే Ap, TG 2 రాష్ట్రలలో
@JWUSPRaju
@JWUSPRaju 3 ай бұрын
Congress Government taking Good Decision 😊
@shaikshabana5198
@shaikshabana5198 3 ай бұрын
Very good decision
@krishnarjunraokrishnarjunr7290
@krishnarjunraokrishnarjunr7290 3 ай бұрын
యస్ ఐ .కానిస్టేబుల్స్ ఐతే స్టేట్ కదా ఇదే ఒక ఐఏఎస్ ips కూడా చేయండి ఇదే విదంగా చూద్దాం అవినీతికి పాల్పడిన కొందరిని అందరు చూస్తారు గా
@kurvamohan291
@kurvamohan291 3 ай бұрын
అంటే ఇది ని దృష్టిలో తప్పు కాదు అంతవ
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 3 ай бұрын
సర్వీసులో వుంచో ద్దు
@ramanaraopothula8351
@ramanaraopothula8351 3 ай бұрын
ముఖ్యమంత్రి గారికి అభినందనలు. చక్కటి నిర్ణయం తీసుకొని పోలీస్ డిపార్టుమెంటుకు పట్టిన చీడపురుగును తొలగించారు. 👍
@suneelsai_e4123
@suneelsai_e4123 3 ай бұрын
Entire police department lo okkade vedhava antunnaru.😂.
@NarayanaRao-rr4xk
@NarayanaRao-rr4xk 3 ай бұрын
ఇలాంటి వేదవలకి ముందు వురి తీయాలి రేవంత్ రెడ్డి గారు మీరు మంచి పని చేశారు
@maheshuppala3432
@maheshuppala3432 3 ай бұрын
super government
@VutlaBhimarao-en6cv
@VutlaBhimarao-en6cv 3 ай бұрын
Good decision
@bhagatsoul
@bhagatsoul 3 ай бұрын
Shabaash. Vaadi aasthula meedha raid cheyandi
@NanajiJillella
@NanajiJillella 3 ай бұрын
good decision👍
@kishor22
@kishor22 3 ай бұрын
Vacant aina post ki notification evvandi if possible 😊
@ChinttuChandra
@ChinttuChandra 3 ай бұрын
Lanchalu ponde police lanu kuda elane sasvathanga thiseyali
@gatturamarao9234
@gatturamarao9234 3 ай бұрын
THANKYOU CM SIR 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@samuelraj-wm5ey
@samuelraj-wm5ey 3 ай бұрын
మరేం ఫర్వాలేదు వీడు బయటికి వచ్చి ఏదో విధంగా య్యే మాఫియా లోనో చేరి మళ్ళీ అవే నేరాలు చేస్తాడు. వీని ఎన్కౌంటర్ చేయడం మేలు. ఇలాంటి వాళ్ళు మారరు
@briefinfo9937
@briefinfo9937 3 ай бұрын
వేస్ట్ గాడు ఈరోజుల్లో జాబ్ రావడం చాన కష్టం....చిల్లర పనికి లైఫ్ పోగొట్టుకున్నాడు
@ilovemyself3661
@ilovemyself3661 3 ай бұрын
vidu okkade kaadhu ... vidila chaala mandhi unnaru ladies tho Saha...ladies yem thakkuva kaadhu.. police anntene asahyam vesthundhi
@HR-Roy
@HR-Roy 3 ай бұрын
Good decision by Top Telangana police Officers
@abhiram62
@abhiram62 3 ай бұрын
Oori durmarguda policelule ila unte mamulu vaala paristhiti. 😮
@zunkbox
@zunkbox 3 ай бұрын
Rallatho kotti sampeyandi, ee kaamandudini
@lottirajudev6771
@lottirajudev6771 3 ай бұрын
Ilanti vallaki intha varaku ela vuncharu service lo , eppudo pike valasindi .
@thangallapellianjali6819
@thangallapellianjali6819 3 ай бұрын
Good government...... 🙏
@sureshsureshbabu9
@sureshsureshbabu9 3 ай бұрын
Entlo kurhopeatalli elanti vadine
@ravindar.c4289
@ravindar.c4289 3 ай бұрын
Removing from the Duty is not a punishment.
@gatturamarao9234
@gatturamarao9234 3 ай бұрын
Police department lo nichulu kondaru
@aryanrajaatheist496
@aryanrajaatheist496 3 ай бұрын
మరి చేసిన అత్యాచారానికి శిక్ష పడుతుందా?
@agritechraithubadi4583
@agritechraithubadi4583 3 ай бұрын
మహిళ పోలీసులకు ప్రత్యేక పర్యవేక్షణ రక్షణ చట్టం తీసుకురావాలి
@mohammedfarooq1668
@mohammedfarooq1668 3 ай бұрын
Very good decision by revanth reddy sir
@saivardhan5064
@saivardhan5064 3 ай бұрын
Best decision by police department and telangana government, hatsoff for dismissing paremently.
@nagarjuna119
@nagarjuna119 3 ай бұрын
wow ...he was given so many chances, i love our justice system
@kishoredondla6637
@kishoredondla6637 3 ай бұрын
Ha ha anni rojulaku eelanti decisions tisukunnaru
@Bittu_knk
@Bittu_knk 3 ай бұрын
This is the power of constitution
@harishts5268
@harishts5268 3 ай бұрын
వీడిని చేప్పుతో కొట్టoడి😂
@muralinkrishna1108
@muralinkrishna1108 3 ай бұрын
రేప్ డూటీలు బాగాచేసే వాడన్నమాట,,😂😂
@Rajkumar-ik9ux
@Rajkumar-ik9ux 3 ай бұрын
Even who do corruption also will be permanently dismiss.. Will get opportunity to youth for jobs
@wings9169
@wings9169 3 ай бұрын
I puudu court ante koncham nammakam kaligindi, correct justice.
@adi7665
@adi7665 3 ай бұрын
bengal lo ekanga jail lo ni mahila khaidilani ento Mandi akkadi sibbandi laingikanga vadukuni kadupulu chesina udantam poortiga charya rahitamaindi..
@juttusanjeev3
@juttusanjeev3 3 ай бұрын
Good decision
@tiruvayipativaraprasad9115
@tiruvayipativaraprasad9115 3 ай бұрын
At any cost he should not come back to service - otherwise judicial system loses its credibility
@galiramanaji7625
@galiramanaji7625 3 ай бұрын
Adhikaarulu, nayakulu chesey prathi thappuku sikshalu katinamgaa lenantha kaalam ilantivi jaruguthaaney untaavi.
@agritechraithubadi4583
@agritechraithubadi4583 3 ай бұрын
మహిళ పోలీసులకు ప్రత్యేక పర్యవేక్షణ రక్షణ చట్టం తీసుకురావాలి
@durgachakri3562
@durgachakri3562 3 ай бұрын
si thappu chesinatlu prove aindha??? endhukante ila chesthe law prakaram easy ga jail ki veltha ani aa si ki thelusu so ala chese chance ledhu sex korikalu thirchu kovadaniki chala ways vunnaie ,
@spv1475
@spv1475 3 ай бұрын
Permanent dismiss si lu chesthe Department ok ithadhi
@vvk594
@vvk594 3 ай бұрын
Excellent decision. He should be jailed for ever and kept in solo confinement room.
@KattamanchiRajesh
@KattamanchiRajesh 3 ай бұрын
కీచక S. I..... అంటే : కుళ్ళి చావండి......
@phanindra40
@phanindra40 3 ай бұрын
Rape case unnavadini adavi thalli ki ankitham cheyali kani adavallu unna dagara posting endhuku icharu?
@koralakumaraswamy5226
@koralakumaraswamy5226 3 ай бұрын
Baya banthulu kaade thalli baya branthulu
@karvingreddy5268
@karvingreddy5268 3 ай бұрын
😂
@user-wo7lh2mv7m
@user-wo7lh2mv7m 3 ай бұрын
*తెలుగు దేశం*
@MahiBarry
@MahiBarry 3 ай бұрын
Chala santhoshanga undi , dismiss chesinanduku
@KranthikumarReddy984
@KranthikumarReddy984 3 ай бұрын
Police ఉద్యోగం అంటే బాధ్యత..బయట ఈ ఒక్క ఉద్యోగం కోసం లక్షల మంది ..చూస్తున్నారు.. నీలాంటి వాళ్ళకి ఆ 2 ⭐⭐ వాల్యూ thelidhu
@thirrpathidurgam6731
@thirrpathidurgam6731 3 ай бұрын
E̊l̊åg̊e̊ c̊h̊e̊ẙål̊i̊ d̊i̊s̊m̊i̊s̊s̊ p̊e̊r̊m̊i̊n̊åt̊e̊ g̊å ån̊i̊
@chandrareddy4992
@chandrareddy4992 3 ай бұрын
Good treatment but too late I think.. why because he did same kind of incidents in past also.. But govt gave too many chance to him to Change...
@rajugundas9288
@rajugundas9288 3 ай бұрын
శిక్ష లేదా........😂
@raghu_708
@raghu_708 3 ай бұрын
తెలుగు సరిగా రాని వారు తెలుగు వార్తలు చదువు తారు
@kalyan6600
@kalyan6600 3 ай бұрын
Tappu chesina prathi okka government officer ni job nundi permanent ga dismiss cheyyali.
@whyclub4448
@whyclub4448 3 ай бұрын
Dula teerindii erri hook gadiki😂😂
@skbadani8460
@skbadani8460 3 ай бұрын
Super desition
@narendarsaddanapusaddanapu889
@narendarsaddanapusaddanapu889 3 ай бұрын
Good decision
@kotlatirupati3183
@kotlatirupati3183 3 ай бұрын
👍🤝🤝🙏🙏🙏🙏 ధన్యవాదములు
@prem9543
@prem9543 3 ай бұрын
it took half a dozen life's to get justice
@danasudhir7300
@danasudhir7300 3 ай бұрын
Vaadi ki set mothaam theeseyandi
@leyasmarathi9406
@leyasmarathi9406 3 ай бұрын
ఇలాంటి వారిని ఉద్యోగం నుంచి తొలగించాలి గవర్నమెంట్ సంబంధించిన అన్ని డిస్మిస్ చేయాలి
@mohdmosin258
@mohdmosin258 3 ай бұрын
Ilanti tapu chesinavalanu job lonudi parment ga tiyadam me ok next job kosam try chesevalaki job dorkutundi
@skeet295
@skeet295 3 ай бұрын
intha chesthe kani theeyara?
@mallikarjuna1057
@mallikarjuna1057 3 ай бұрын
Manchi Pani chesaru
@puvvaditravelblogs6661
@puvvaditravelblogs6661 3 ай бұрын
Not dismissed just send him to jail
@satishkrishna-ml5um
@satishkrishna-ml5um 3 ай бұрын
Good actiion initiated
@MaheshvarmaAdministratio-sl4ge
@MaheshvarmaAdministratio-sl4ge 3 ай бұрын
Super ❤❤
@shamkumar2964
@shamkumar2964 3 ай бұрын
Ilanti varani uri teeyali
@gouthamreddygurram9883
@gouthamreddygurram9883 3 ай бұрын
I think, Sajjanar should encounter this SI.... otherwise Sajjanar should be punished for his previous encounters.....
@Odd342
@Odd342 3 ай бұрын
Orrey bhavani sen 😂😂😂😂 Nee pani out ra
@BobbyThebest-ek7uw
@BobbyThebest-ek7uw 3 ай бұрын
He was caught... But how many not caught ? Reforms should happen in Police department....
@rajusvolgas1239
@rajusvolgas1239 3 ай бұрын
Good decession dini mida pratyeka chattam tisuku raavali.
@ramanujareddy6359
@ramanujareddy6359 3 ай бұрын
కేవలం తొలగింపే కాదు, జైలు శిక్ష కూడా వేయాలి..!
@nareshchauhan2252
@nareshchauhan2252 3 ай бұрын
Daring decision...govt great
@ramulubhukya6083
@ramulubhukya6083 3 ай бұрын
Good decission by govt of tg
@adi7665
@adi7665 3 ай бұрын
police ki anukulam ga unna chhatalani raddu cheyali, marchali.. idi kevalam mahila police ki jarigindani matrame e action, ade common man ki jarigite.. mottam department support chestundi.. common man tax kattataniki matrame, kevalam vellaki jeetaliyyatanike annttu vidhanalu roopondichabaddayi, banisalni chestunnayi ee vidhanalu.. idi khangress sudoorapu kutrapooritamaina alochana chesi roopondinchindi.
@AnilKumar-ie6oz
@AnilKumar-ie6oz 3 ай бұрын
Why he was not suspended in the first incidents.
@Bhairavvvv
@Bhairavvvv 3 ай бұрын
Erripukayyav kadara
@SkSk-pl3wo
@SkSk-pl3wo 3 ай бұрын
Super. Decition
@venkey524
@venkey524 3 ай бұрын
Dismiss ofter siksha padali
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL 3 ай бұрын
Wow.... super GOVT and Court law and order...... excellent, india need this kind of rules
@potharajumahendar
@potharajumahendar 3 ай бұрын
Manchi pani chesharu revanth ji..thappu cheddamanukunte bayam raavali evariki ayina prajalaku udyogulaku nayakulaku...chattalu ala cheyali
@Naidu963
@Naidu963 3 ай бұрын
Excellent Decision
@JSRTales
@JSRTales 3 ай бұрын
baga karuvu lo innatunnadu 😂
@kmrao06
@kmrao06 3 ай бұрын
What about punishment for rape ? There should be special laws to deal with crimes committed by men in khaki who are supposed to be our protectors.
@saikiranbrahmarouthu5046
@saikiranbrahmarouthu5046 3 ай бұрын
విడినీ బట్టలు లేకుండా ఉరి తీయాలీ ,,,,,,
@Life_short123
@Life_short123 3 ай бұрын
Plz identify like these fellows and remove them from service and give notification for their vaccant posts.
@ravindardasu6242
@ravindardasu6242 3 ай бұрын
Dood decession.
@venugopalkandada3923
@venugopalkandada3923 3 ай бұрын
Good decision
@RanganathSura
@RanganathSura 3 ай бұрын
Good decision
@rjrajkumaradc
@rjrajkumaradc 3 ай бұрын
west police
MLC Mallanna fire on KTR, Nagarjuna | Shanarthi
9:10
Shanarthi Telangana
Рет қаралды 24 М.
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,8 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 13 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,3 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 107 МЛН
Youngster Serious On HYDRA Works | Revanth Reddy | Red Tv
12:36
My Village Show office and Equipment tour 2024 |  Equipments | Raju | srikanth
30:06
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,8 МЛН