గురుదేవా ! ఈరోజు ప్రవచనంలో లివింగ్ గురు సేవా వైభవమును చాలా అద్భుతంగా వివరించినందుకు ఏమిచ్చినా మేము మీ ఋణం తీర్చుకోలేము. మీ శిష్యులమైనందుకు ఎన్నెన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. మీ దివ్య పాదపద్మములకు అనంతకోటి ప్రేమపూర్వక సాష్టాంగ నమస్కారములు. 🙏🏻🌹❤️
@voletiravikumar31204 ай бұрын
Intha viluvena visyalau cheppi naaku bodha chesinnaduku sada కృతజ్ఞతలు స్వామి❤
@madhukarcanchi56364 ай бұрын
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🏻 ఓం శ్రీ గురు దేవ దత్త భగవాన్ కి జై 🙏🏻 ఓం నమః శివాయ🙏️ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం గం గణపతయే నమః🙏️ ఓం కుమారస్వామినే నమః🙏️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🏻
@AnjanRao114 ай бұрын
నీకు లివింగ్ సిద్ధగురువు లభించినప్పుడు ఇంక నీవు ఎంత శ్రద్ధతో - ఎంత అంకిత భావముతో - ఎంత పవిత్రముగా ఆరాధిస్తావో అంతగా నీవు ఆరాధించాలి 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@AnjanRao114 ай бұрын
నిన్ను నీవు నమ్ముకుంటే నీవు పొందుతావు భయం అదే రమణానందుని నమ్ముకుంటే నీవు పొందుతావు ఆభయం 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@panduranganadikuda39294 ай бұрын
పరమేశ్వరుడు పార్వతి దేవికి ప్రబోధించిన సిద్ధగురు ఆరాధన విశిష్టత, వైభవం ఏమిటనేది తెలుసుకున్నాము గురుదేవా. ఓం శివశక్తి సాయి జగద్గురు చతుర్వేద జ్ఞాన బ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 🌹🍓🙏🙏🙏🙏
@shiv_bhakt.36114 ай бұрын
Om namah shivaya
@VenkateswararaoGorantla-v3b4 ай бұрын
Om
@Originalvel4 ай бұрын
😢
@madhukarcanchi56364 ай бұрын
ఓం శివ శక్తి సాయి శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః🙏️ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🏻 ఓం శ్రీ గురు దేవ దత్త భగవాన్ కి జై 🙏🏻 ఓం నమః శివాయ🙏️ ఓం ఆదిపరాశక్తినే నమః🙏️ ఓం గం గణపతయే నమః🙏️ ఓం కుమారస్వామినే నమః🙏️ ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🙏🏻