మామ అత్త charactors కనకారెడ్డి గారు, తెలంగాణ లక్ష్మి గారు చాల బాగా నటించారు/ జీవించారు అలాగే మా lover boy సిద్దు కనకం చిన్న అల్లుడు/ మేన అల్లుడుగా super గా చేశాడు ఓవరాల్ గా అందరూ బాగా నటించారు స్టోరీ different గా కామెడీ గా ఉంది Climax బాగా నవ్వు తెప్పించింది ప్రతీ ఇంట్లో ఉండేదే ఈ బాగోతం కళ్లకు కట్టినట్టుగా చూపించారు Director సిద్దు కనకం అభినందనీయుడు 🎉