అది వాస్తవం అందుకే గరికపాటి గారు కూడ చెప్పారు :Natural Farming Expert VijayRam |@Signature Studiostv

  Рет қаралды 211,030

TV 19

TV 19

Күн бұрын

Пікірлер: 98
@dilipm7853
@dilipm7853 11 ай бұрын
జనాసేన కార్యకర్తలు నాయకులు ఈ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ గారి కి ఈ వీడియో సెండ్ చేయండి next ఎన్నికల్లో వారి ప్రభుత్వం వస్తుంది శివరాం గారిని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహా దారుడిగా తీసుకోవాలి నా కోరిక వ్యవసాయ శాఖ మంత్రి గా చేయాలి
@DadaBoy99
@DadaBoy99 11 ай бұрын
😂😂😂😂
@ravinderreddysanti8813
@ravinderreddysanti8813 10 ай бұрын
మీలాంటి మహానుభావులకు శతకోటి వందనాలు సార్ ఈ రోజుల్లో అందరూ ఫారెన్ వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి హ్యాపీగా బతకాలని చూస్తున్నారు కానీ మన దగ్గర రైతు కుటుంబం అంటేనే పిల్లనివ్వటం లేదు ఈ భూమి మీద రైతన్న లేని రోజు ఈ భూమి మీద మనుషులు అనేవారు ఉండరు సార్ ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు రైతన్న గొప్పతనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chittillausha
@chittillausha 11 ай бұрын
అబ్బా ఏమి ఆత్రం అయ్య ప్రకృతి రక్షణ కోసం....ఈ మెసేజ్ అందరికీ చేరాలి.... భులున్న కుటుంబాలు కూడా అమెరికాలు వెళ్లి రావడం లేదు... చెయ్యలనుకునేవరికి పొలం కొనే సత్తా ఉండదు
@sri2755
@sri2755 11 ай бұрын
అవును, నాకు ప్రకృతి వ్యవసాయం చెయ్యాలి ఎంతో ఆశ. కానీ అవకాశం లేదు. పోనీ లీజుకి తీసుకొని చెయ్యొచ్చు కదా అంటే.. ఆడదానిగా పుట్టినందుకు ఆ భాగ్యం కూడా లేదు 🥹🥹
@Arunthinksandvlogs
@Arunthinksandvlogs 11 ай бұрын
​@@sri2755hi Akka
@gk622
@gk622 11 ай бұрын
​@@sri2755నాకు తెలిసిన ఒక స్త్రీ రోజు 120 kms up down journey చేసి వ్యవసాయం చేస్తున్నారు. చేయలేను ఆడదానిని అని మిమ్మల్ని మీరు తక్కువ అని ఆలోచన రానివ్వకండి
@KrR-dk5qp
@KrR-dk5qp 11 ай бұрын
Cheyali ankunte alagina cheochu..
@priyankabhagavati8244
@priyankabhagavati8244 11 ай бұрын
Correct ga chepparuandi Maku organic farming cheyalani chaala ishtam Cheyyalani unnasare maku monthly salaries tappa lands levu Lands unnavaalu sale chesesi America adi vellipotubnaru
@ShivaSandhya57
@ShivaSandhya57 11 ай бұрын
ఈ తరం వారు తెలుసుకోవలసిన అవసరం చాలా ఉంది..... Training లాంటి ప్రోగ్రామ్స్ పెడితే వస్తాం.....🤝🤝
@sunildurgam1075
@sunildurgam1075 11 ай бұрын
kzbin.info6CeZ9-M71Y0?si=SZEDxhgh9Ny1aBSw
@sujathaduggirala5978
@sujathaduggirala5978 11 ай бұрын
Mem kuda vastham
@nagzoology
@nagzoology 10 ай бұрын
ఆరోగ్య ఆనంద మరియు వ్యాధి రహిత సమాజానికి మంచి సమాచారం...Tq అంజలి గారు...Tq విజయ్ రామ్ గారు🙏
@betterlifestyle7346
@betterlifestyle7346 10 ай бұрын
నేను కొన్ని విత్తనములు ఉచితంగా ఇవ్వడం మా మా గురువుగారు విజయ రామారావు గారికి ధన్యవాదములు
@vijayapesari4404
@vijayapesari4404 11 ай бұрын
Mi matalu vintunte chala santhosham ga vundi
@banaiduappalanaidubora7888
@banaiduappalanaidubora7888 11 ай бұрын
అందరూ తిండి గురించి చెబుతున్నారు తప్పితే, కష్టపడటం గురించి చెప్పడం లేదు మట్టిలో నడవడం,పచ్చని గడ్డి మీద నడవడం మరియు చెమట వచ్చేలా మన పనులు మనమే చేసుకోవడం లాంటి విషయాలు అసలు చెప్పడం లేదు
@sravankumar9142
@sravankumar9142 11 ай бұрын
సార్ మీరు ఒక విషయం మర్చిపోయారు 2018లో గుంటూరు జిల్లాలో కాజా టోల్గేట్ వద్ద 20 30 వేల మందితో సుభాష్ పాలేకర్ గారి రైతు వ్యవసాయ సదస్సు జరిగింది నేను కూడా దానిలో పాల్గొన్నాను అప్పటి సీఎం చంద్రబాబు గారు కూడా వచ్చారు ఊరికి పది నుంచి 40 మంది వరకు తీసుకుని వెళ్లారు పోయిన ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించింది ఊరికి ఒక వ్యక్తిని కూడా కేటాయించింది ఈ గవర్నమెంట్ వచ్చాక వ్యక్తులు అయితే ఉన్నారు గాని వ్యవసాయం చేయాలి అనే కాన్సెప్ట్ పోయింది మీరు చేస్తున్న కృషికి చాలా సంతోషిస్తున్నాము మన రాష్ట్రానికి మీరే సుభాష్ పాలేకర్ గారు సార్
@karimullamohammad9863
@karimullamohammad9863 10 ай бұрын
Exactly said sir it's really great program congratulations please. Try to understand it's all. Golden. Words save. Natural
@betterlifestyle7346
@betterlifestyle7346 10 ай бұрын
మీరు వేసిన బాటలో నడుస్తున్న అందుకు నా జీవితం ధాన్యం అయింది.శ్రీ గురుభ్యోనమః మీ వెంకటరమణ కన్నాపురం
@anasuyareddy8104
@anasuyareddy8104 11 ай бұрын
నేను రాయలసీమ లో పుట్టాను. ప్రకాశం జిల్లాలో ఉద్యోగ రీత్యా వెళ్ళాం. కొండ,గుట్టలు,రకరకాల చెట్లు ,వృక్షాలను చూస్తూ పెరిగిన నాకు అక్కడి కేవలం మట్టి భూమి తప్ప ఒక్క చెట్టు కూడా కనిపించక పోయేసరికి ఒకవిధంగా మానసిక అశాంతిని గురి అవ్వడం జరిగింది. మీరుచెప్పెడి మాట అక్షరాలా నిజం.
@rathnagovind5580
@rathnagovind5580 10 ай бұрын
Swami mi padalaku vandanalu😇🤩🙏🙏🙏
@moral812
@moral812 11 ай бұрын
Meku Padhabhi vandanalu 👍👌👍🎉 Sir
@RRP293
@RRP293 10 ай бұрын
ఆ మంచం మధ్యలో రంధ్రాలు ఉన్నాయి కదా దాని ద్వారా గాలి ప్రవేశించి మన దేహానికి చల్లదనం ని ఇస్తుంది, ఎండ కాలంలో అ మంచంలో పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.
@vilas18able
@vilas18able 7 ай бұрын
Intresting part at 7:00, definitely time to change rice what we eat
@gowrisankargowrisankar7679
@gowrisankargowrisankar7679 11 ай бұрын
Meeru great sir
@letsbye
@letsbye 11 ай бұрын
Its called samba rice, available in grocery stories all across for anyone intrstd. Mapillai samba rice or red rice.
@sandyahs2104
@sandyahs2104 4 ай бұрын
Ok
@samjisunilkumar6313
@samjisunilkumar6313 11 ай бұрын
దయచేసి పూర్తి ఇంటర్వ్యూకి లింక్ ఇవ్వండి...
@letsdoourpart
@letsdoourpart 11 ай бұрын
Veella problem ento theleedu bits bits ga upload chestunnaru
@srinivasyegurla7774
@srinivasyegurla7774 11 ай бұрын
Yes medam wee need full video
@bhaskarreddy8284
@bhaskarreddy8284 11 ай бұрын
గుంటూరు, కృష్ణ, గోదావరి , జిల్లాలలో ..పెద్ద పెద్ద .కాలవల పొడవునా , కలువల మధ్య ఉన్న కొన్ని ఏకరాలభూమి , పేదలకు పంచి పెట్టారు , వాళ్ళు ...50 సం// నుంచి పెరిగిన పెద్ద పెద్ద చెట్లు అన్ని కొట్టేసి ... ఏదో కూరగాయ మొక్కలు వేసుకుంటున్నారు . ఇది కొన్ని గవర్నమెంట్లు చేసిన పని .
@swarnagowri4565
@swarnagowri4565 11 ай бұрын
vijay ram gariki padabhivandanam
@nvenkatakishore937
@nvenkatakishore937 11 ай бұрын
excellent information. everybody should watch.
@Kondaranjith3
@Kondaranjith3 11 ай бұрын
I will also join in training institute sir
@krishnasreeramdas
@krishnasreeramdas 11 ай бұрын
సూపర్ సర్ మీరు
@durgamsrinivas999
@durgamsrinivas999 11 ай бұрын
గురువు గారికి నమస్కారం మీరు చెప్పినట్టుగా యాప చెట్టు మీద ఒళ్ళు కట్టుకోవడం నేను చాలా చూశాను తాటి చెట్టు యాప చెట్టు దొరకనప్పుడు మామిడి చెట్టు మీద కూడా పెట్టుకుంటాయి గురువుగారు
@hyderabadiprinters3216
@hyderabadiprinters3216 2 ай бұрын
విజయ్ రామ్ గారి గురించి, వారు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ (నిజ వ్యవసాయ) విధానాల గురించి మాకు ముఖాముఖి రూపంలో అందించిన అంజలి గారికీ, వరప్రసాద్ రెడ్డి గారికీ శతకోటి ప్రణామాలు. సమాచార విప్లవ శకంలో ఉన్నా, ఇలాంటివారి గురించి ఎవరో ఒకరు పరిచయం చేస్తేనేగానీ జనానికి తెలియదు.
@manjularevoori9671
@manjularevoori9671 11 ай бұрын
Mançham 10 to 15 thousend rs pedithe chala mandhi kone avakasham karidhu 17:11 undedhi kadha vijay ram garu
@factsindian2024
@factsindian2024 11 ай бұрын
Rice peru enti, ekada purchase cheyali
@DNS2311
@DNS2311 6 ай бұрын
Great man
@THUPAKULASAISHIVA
@THUPAKULASAISHIVA 10 ай бұрын
Save organisation
@Prahlad-tu4vt
@Prahlad-tu4vt 11 ай бұрын
Super
@eshwarch9637
@eshwarch9637 11 ай бұрын
Jai gow mata gurugaru , yes madam you send right we don't have any information about any programs so that's why we are not approaching gurugaru l have lot of interest to do gow aadharit vyavsaym now I am studying 12 but I don't have internet to study that useless things, I want to learn handlooms work by the way I am artist and chef also madam
@rajeshmoodem8607
@rajeshmoodem8607 11 ай бұрын
Good
@KommaniKumar
@KommaniKumar 10 ай бұрын
Super 👌
@gsatish800
@gsatish800 11 ай бұрын
ma east godhavari jillalo kuda trining pettandi sir
@srigurudevadattan8193
@srigurudevadattan8193 11 ай бұрын
నిజమే మేడం, ట్రైనింగ్ ఎప్పుడు ఉంటుందో తెలియటం లేదు...
@mohanlucky6603
@mohanlucky6603 10 ай бұрын
Online available vundha sir ...?
@lakshmikalyani9497
@lakshmikalyani9497 11 ай бұрын
Super sir
@Bharath_TV
@Bharath_TV 10 ай бұрын
Thank you sir
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 2 ай бұрын
harekrishna. harekrishna harekrishna.
@mm2812
@mm2812 10 ай бұрын
Dose ekuva veskundhi ankunta madam, konchem navvu ekuva vasthundhi madam ki
@uduthamallikarjuna6674
@uduthamallikarjuna6674 2 ай бұрын
om namah shivaya Sairam guru
@krishnatenugu2602
@krishnatenugu2602 11 ай бұрын
Devudu
@raghukukkadapu1465
@raghukukkadapu1465 11 ай бұрын
Total video link pettandu ma'am..Bits bits ga enduku release chesthunaru
@SadhvikaNallamilli
@SadhvikaNallamilli 11 ай бұрын
Please conduct the training program in tripathi Spmvv university for student awareness we are interested to learn the framing
@upendrasomavarapu2120
@upendrasomavarapu2120 10 күн бұрын
Hyderabad lo E rice available lo untada
@endlasaisreenivasulureddy823
@endlasaisreenivasulureddy823 11 ай бұрын
I was born with 5 kg 😌😂.. My mom uses to say 😂
@krishna8344
@krishna8344 3 ай бұрын
14:00
@vedarajuv7376
@vedarajuv7376 11 ай бұрын
చేతి వ్రుత్తి బ్రతికించాలనే మీ ప్రయత్నం చాలా గొప్పది. కానీ చేతి వ్రుత్తిని హాబీగా గానీ వ్రుత్తి గా గానీ స్వీకరించేవారు లేరు
@rahulreddy5648
@rahulreddy5648 10 ай бұрын
Also akka.. the video covers two different topics.. so please do a seperate video
@muralikrishnachunduru9141
@muralikrishnachunduru9141 11 ай бұрын
Please share the address in guntur where can we get seeds or rice we cultivate them
@vedarajuv7376
@vedarajuv7376 11 ай бұрын
కోతులు తాడిచెట్లను ఆసరాగా చేసుకుని పంటలను ధ్వంసం చేస్తున్నాయని మొవ్వులను నరికేస్తున్నారు క్రుష్ణా, గుంటూరు జిల్లాలో
@vantipallisivakumar2520
@vantipallisivakumar2520 23 күн бұрын
Sugar ki rice cheppandi
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 11 ай бұрын
Krishna,Godavari Jillalu pachchani yedarulu. Nutiki nuru setham satyamaina mata.Akkada Godavari kalvala dwara varaniki okkasari matrame neellu vadhalali, lekapothe akkada inko ardha sethabdhi kalam tharuvatha vari kuda pandadhu.
@ganesh345
@ganesh345 11 ай бұрын
Sir, aa seed peru kattu yanam, mapillai samba kadu
@gangadhararaolakkanaboina9940
@gangadhararaolakkanaboina9940 10 ай бұрын
Address cheppandi madam nenu meet avvali sir ni Malli palleturlu yuvathatho upaadhitho nindi povaali
@ramakrishnasr9593
@ramakrishnasr9593 11 ай бұрын
Sir take care of hygiene aspect in your emerald mithai shop. Unhygienic environment and rude behaviour of accounts staff .both spoil your greatness.
@vamshimohanreddypingili5039
@vamshimohanreddypingili5039 11 ай бұрын
Vyavasayam okkaru chese pani kaadu especially goaadaritha vyavasayam Oorilo okkadu pani cheyadaniki Ledu, vyavasaya pani ki evadu raavatamledu Vijay ram garu cheppinattu oorlallo yuvakulu kaani fit ga vunnavallu kaani evaru vundtledu andhariki hyd lo jobs kaavali
@kramesh5665
@kramesh5665 10 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో కూడ ట్రైనింగ్ పెడితే బాగుంటుంది sir
@shivachari4739
@shivachari4739 11 ай бұрын
❤❤❤
@bandimallyswarey7140
@bandimallyswarey7140 11 ай бұрын
Okayogi.meeru
@uarsastry
@uarsastry 11 ай бұрын
మాపిళ్లై అంటే అల్లుడు.
@duggiralasudharani1468
@duggiralasudharani1468 11 ай бұрын
🙏
@factsindian2024
@factsindian2024 11 ай бұрын
Please put Contact details in description and information discssued in this video
@reddyramesh1637
@reddyramesh1637 10 ай бұрын
Training ninu vastha sir chepandi
@vijaymanu1234
@vijaymanu1234 10 ай бұрын
Mothaniki kaapuraalu povadaaniki kaaranam aadavaalla pravarthana kaadu magavaalla magathaname antaaru.
@user-tr9nf1br2l
@user-tr9nf1br2l 11 ай бұрын
1:52
@sankarsajja4744
@sankarsajja4744 8 ай бұрын
Sir maa babu ki mitochondrial disorders undhi andi deeniki etuvanti aahatam ivvali maa babu normal ga avutaads
@doddiramu2564
@doddiramu2564 10 ай бұрын
Sir namaskaram meru manchi ga agriculture cheyavochhu kani manchi cooking food eppatiki cheyaleru
@shekarbabu3617
@shekarbabu3617 6 ай бұрын
ఆ బియ్యం ఏమిటో చెప్పండి వీర్యకణాలు దెబ్బతింటున్నాయి పిల్లలు కావట్లేదు మీ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి వీర్యకణాలు పెరిగే రైస్ చెప్పండి
@sujathajinka3444
@sujathajinka3444 4 ай бұрын
Ma pillai samba rice
@manjularevoori9671
@manjularevoori9671 11 ай бұрын
Suger petiots elanti biyyam vadalandi
@policeravindar872
@policeravindar872 11 ай бұрын
Navara biyyam
@ameenakhadir9302
@ameenakhadir9302 11 ай бұрын
Biyam name yenti sir
@శ్రేయోభిలాషి-ణ2ల
@శ్రేయోభిలాషి-ణ2ల 11 ай бұрын
Mapillai samba
@pusuluri27
@pusuluri27 11 ай бұрын
please add part numbers
@vijayachandrawenela6798
@vijayachandrawenela6798 3 ай бұрын
My brother can't get child because my babai and pinny menarikam pelli so my brother delayed 5 years so we want child to my two brothers plz help me sir
@sairamsarmabellamkonda3463
@sairamsarmabellamkonda3463 11 ай бұрын
Oka saari cm nu kalisi request cheyandi
@RReddy-yq5jm
@RReddy-yq5jm 11 ай бұрын
He is giving very good information but she is laughing like hell very irritating, he is not telling any joke but why she laughs unnecessarily God knows?
@nagarajagouda1710
@nagarajagouda1710 5 ай бұрын
Why are you laughing madam?. Are you mad...!
@swantechengineers5796
@swantechengineers5796 11 ай бұрын
ఇటువంటి మంచి ఇంటర్వూస్ చేయండి. వేస్ట్ ఫెలో రాధా మాధవ్ తో ఇంటర్వ్యూ చేస్తూ, మీరు కూడా నవుతారు, ఏమిటి ఉపయోగం
@venkateshb7501
@venkateshb7501 10 ай бұрын
Sir miru anni natural ga pandinave thintaru kada mari miku enduku antha pedda kalla jollu vuntai
@bhulakshmipotti2591
@bhulakshmipotti2591 11 ай бұрын
🙏🙏🙏
Ada Yang Salah Di Makanan Kita! - Podcast The Spice Guy Eps #14
1:12:01
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 41 МЛН
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 55 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59