Eversince I have seen this full video, I have been validating the unlucky numbers for me and in my friend circle. It's 100 percent correct😊
@THANKYOU36I21 күн бұрын
సార్ చెప్పింది 100% నిజమే
@venkateswarareddy36155 күн бұрын
Best inputs
@Lakshmisrinivas-pd5wg24 күн бұрын
Hi Mahendra garu full interview upload chyandi
@sureshgorentala732524 күн бұрын
Upload full interview
@neelamvenkatarao646323 күн бұрын
గాడిదలకు ఏమి తెలుసు గంధం సువాసన!!! ఈయన చెప్పినది మొత్తం జ్యోతిష్య శాస్త్రమే కానీ గ్రహాలను అంకెలలో చెప్పాడు, ఈ విషయం జ్యోతిష్య పరిజ్ఞానం ఏమాత్రం తెలిసిన వారికైనా స్పష్టంగా అర్థం అవుతుంది, మీకు ఏమాత్రం తెలియని శాస్త్రం గురించి ఎందుకు కామెంట్ చేస్తారు? ఒక పండితుడుని కామెంట్ చేయడం కంటే మీ అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి ఆయన చెప్పిన వివరాలు నోట్స్ వ్రాసికొని చూడండి, గొప్ప విజ్ఞానాన్ని ఫ్రీగా పంచిపెట్టాడు ఈయన 🙏🙏🙏
@ajaykumarajaykumar784024 күн бұрын
Super sir
@gychary931524 күн бұрын
వారెవ్వాహ్... బలేగుంది చమత్కారం...ప్రతీమనిషికి కృషి,పట్టుదల,సహనం,పనిమీద దీక్ష,నిరంతర శ్రమ,సాధించాలి అని తపన,సన్మార్గంలో నడత,పనిమీద దృష్టి కేంద్రీకరించి పనిచేయడం ఇలాంటివన్నీ చెప్పిన ఈ మనిషి(మాటలు) న్యూమరాలజీ(అంకెలు,నంబర్స్) వైపు వెళ్ళడం బహు శోచనీయం,అమానుషం...ఎందుకంటే... పియ్యికాదు బడేసాబ్ శంబట్క(దొడ్డికి)అన్నట్టుంది...లిపి,పదాలు,అంకెలు(నంబర్స్)అన్నీ మనుషుల మనుగడ, పురోగతి,గుర్తులు(చిహ్నాలు)కోసం తయారు చేసుకొన్నవి మాత్రమే,వాటన్నిటినీ మనుషులే సృష్టించుకున్నారు...మేకతోలు కప్పుకున్న తోడేలు వ్యవహారం అంటే ఇదే...దేశాన్ని, సమాజాన్ని, ప్రజలను మోసగించడమే...ఒక్క న్యూమరాలజీయే కాదు జ్యోతిష్యం,వాస్తు, హస్తసాముద్రికం,పుట్టుమచ్చలు,బానామతులు,చేతబడులు,దేవుళ్ళు,దయ్యాలు, భూతాలు,పిశాచాలు, రెమిడీలు,పరిహారాలు అన్నీ మనుషులు చేసే కృత్రిమ,కల్పిత,మోసపూరిత ప్రయోగాలు(ప్రయత్నాలు)మాత్రమే...
@nsrm28824 күн бұрын
Good
@Rich.vibe.aus.24 күн бұрын
Give your date of birth
@pavhankumar108718 күн бұрын
Super
@Shiva_Kanumella13 күн бұрын
Nuvvem anna pikava ledha mari,intha msg chesav
@neelamvenkatarao646312 күн бұрын
@@gychary9315 నేను నూరు శాతం హేతువాదిగా ఉండేవాడిని, 63 సంవత్సరాలు వచ్చిన తరువాత కాకతాలీయంగా జ్యోతిష్యం చూడడం జరిగింది, అప్పుడు అర్థం ఐనది మనకు తెలియని శాస్త్రం గురించి మాట్లాడటం అజ్ఞానము, మూర్కత్వం 👍
@mudamallagangadhar426824 күн бұрын
Super sir GD information
@KanaparthiRajkumar24 күн бұрын
what about 7, 8 ,9 numbers ???
@sskumarji24 күн бұрын
👌
@qasyam24 күн бұрын
I born on 28th , my most luckiest number is 8. We cannot correlate with generic dates.
@dadineelaveni403525 күн бұрын
🙏💐
@varalaramani864824 күн бұрын
👍🙏
@Myself_Andhra24 күн бұрын
e number related emina reference books adigi cheppandi sir anchor garu
@Myself_Andhra24 күн бұрын
5 number cheppinappudu anchor disturb chesaru , sir matter lo nunchi divert ayyaru, five gurunchi full explantaion evvaledhu
@Samavarthi0024 күн бұрын
అవును
@mamillasandeepkumar829524 күн бұрын
Anchor telivi
@premathomeenagasree516323 күн бұрын
Correct same feeling
@pillivenugopalmudhiraj0075 күн бұрын
Yes
@raosneni5 күн бұрын
Avunu
@ss-wn8mg24 күн бұрын
మరి డేట్ అఫ్ బర్త్ తెలియని వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు వాళ్లుగురించి కూడా చెప్పాలి కదా ఒక ఇంటర్వ్యూ చేసావ్ అంటే క్యూస్షన్స్ అందరికి ఉపయోగాపడే విధంగా ఆన్సర్ రావాలి అలాంటి క్వశ్చన్స్ వెయ్యాలి
@uhv1321 күн бұрын
ఒరేయ్ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే జోస్యుల్ చేసారు వాళ్ళ లక్ అంతే
@ss-wn8mg21 күн бұрын
@uhv13 ఒరేయ్ ఎవడ్రా నువ్వు
@gopagonipraveenkumar103215 күн бұрын
Sir 11 date vallaku best week chepara please
@vaniveenacount71846 күн бұрын
11 iS 2
@ManojKumar-nb9nl14 сағат бұрын
Dob - 10th nov 1985 ( lucky number ? )
@Navasraa24 күн бұрын
Correctae nandi ma house no 8 vachhindi asalu kalisi raavatledu aa intloki vachhinappatinundi but meeru cheppinattu 4 kuda kalisiraavatlesu ma marg date 13 mari
@vsumanthraju813017 күн бұрын
4 th na puttinavallu V letter tho Peru pettukovochha.
@mahdhhsudanaab396524 күн бұрын
బాలు గారు మీరు చెప్పినవన్నీ దాదాపు కరెక్ట్ గానే చెప్తున్నారు కానీ మీరు కొన్ని విషయాలలో ఇంకా అప్డేట్ కాలేదు,అది నేను ఊహించలేకపోయాను? ఒకటో నెంబర్ కు ఎనిమిదో నెంబరు ఎలా ఆపోజిటో, అలాగే మిగతా నెంబర్ల గురించి చెబుతూ రెండో నెంబర్ కు ఐదో నెంబర్ ఆపోజిట్ అని చెప్పారు కానీ అది అన్ని సందర్భాల్లో పనిచేయట్లేదు *నూటికి కోటి శాతం రెండవ నెంబర్కు 9వ నెంబరు ఆపోజిట్* గా పని చేస్తున్నది ,ఇది మీ పరిశోధనలో ఎందుకు బయటపడలేదో నాకు తెలియడం లేదు. నేను ఒక ఆస్ట్రాలజీ మీదనే కాదు న్యూమరాలజీ మీద కూడా ఎంతో రీసెర్చ్ చేశాను మీరు చెప్పినది ఎక్కువ శాతం కీలో ప్రకారం చెప్పారు. రెండో నెంబర్ కు 9వ నెంబరు శత్రు నెంబర్ గా పని చేస్తున్న విషయం ఎప్పటికీ కీరో (విలియం జాన్ వాట్)కనుక్కోలేదు అట్లనే ఆయనను తక్కువ చేసినట్లు కాదు? ఈ సమస్త సృష్టికి ఒక ఆయుర్దాయం ఉన్నట్లే అందులో ఉన్న గ్రహాలకు కూడా ఒక ఆయుర్దాయం ఉంది ఒక వ్యక్తి 25 ఏళ్లలో చేసే పని చేసే ఆలోచనలు వేరే 35 ఏళ్లలో చేసే ఆలోచన చేసే పని వేరే అలాగా గ్రహాల ఫలితాలలో కూడా మార్పులు వస్తున్నాయి,వస్తుంటాయి కూడా గర్గి,పరాశరమహర్షి వ్రాసేటప్పటికి వాటికున్న వేగం వేరే, భాస్కరాచార్యులు, వరాహమిగురుడు , కాళిదాసాదులు వ్రాసే టప్పటికీ ఉన్న గ్రహాల గమనం (వేగం) వేరే? ప్రకృతి ఎప్పుడు చర మైనది అది ఎప్పుడు తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళుతుంది (అందుకే బ్రహ్మం సత్యం జగత్ మిథ్య అన్నది!)అందుకే ఫలితాలు స్థిరంగా ఉండవు ఎంతటి గొప్ప వ్యక్తి వచ్చి కనిపెట్టినా కూడా అది కొంతకాలం వరకే పరిమితం (అసలు కృష్ణమూర్తి గారు కనుగొన్న రహస్యమే అది కదా అప్పటి కాలానికి అవి సరిపోయాయి ఇప్పుడు పని చేయట్లేదు అని?)! మనం ఇప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జ్యోతిష్య మార్తాండుడు ,సోది తమన్నన్ బిరుదాంకితుడైన జ్యోతిష్య నికే తలమానికమైన శ్రీ కృష్ణమూర్తి (K.P)గారు కూడా కనుగొన్న పద్ధతి స్థిరంగా ఉండనే వుండదు ఎందుకనగా అది సృష్టి ధర్మం ఈ సృష్టి ఎప్పుడు మార్పు చెందుతూ వెళ్తూనే ఉంటుంది ఆయన కనుకున్నది కూడా కొంతకాలం వరకే పనిచేస్తుంది అప్పుడు మనం చూసే విధానంలో ఎన్నో మార్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది! అలాగా కీరో అప్పటికి చెప్పిన ఫలితాలు సరిపోయి ఉండవచ్చు ,కానీ నేడు ఆయన చెప్పినవన్నీ కూడా వర్కౌట్ కావట్లేదు. 2వ నెంబర్కు 5 వ నెంబర్ కంటే 9వ నెంబరు ఎక్కువగా చెడుపు చేస్తున్నది ఇందులో ఏమి సందేహం లేదు ! నేను నా పర్సనల్ జాతకాన్ని(జాతక చక్రం తో సహా ప్రత్యేకించి కృష్ణమూర్తి పద్ధతిలోనే) ఎన్నో విషయాల్లో ఎన్నో సార్లు పరిశోధించి చూశాను . ఇక మీరన్న న్యూమరాలజీ విషయానికి వస్తే మీరు రెండవ నెంబర్ విషయంలో పొరపాటుగా చెప్పారు అని నీకు తెలియజేయడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు కేవలం నా ఒక్క జాతకాన్ని సోదరులకు తీసుకోలేదు ఎంతో మంది జాతకాన్ని వెరిఫై చేసి చూశాను, ఇక రెండో నెంబర్ విషయానికొస్తే నా బర్త్ నెంబరు 2, నా డెస్టినీ నెంబర్ కూడా 2 And కీరో ప్రకారం నా కాలింగ్ నేమ్ కూడా 2 మరి నాకు నా DESTINY నెంబరు వేరే అయితే ఇంకా ఏదోలే అనుకోవచ్చు మరి 9వ నెంబరు నాకు ఎందుకు నెగిటివ్గా పనిచేస్తుంది(నాకు జరిగిన యాక్సిడెంట్లు కొట్లాటలు అవమానాలతో సహ)???? ఈ విషయంలో మీరు అప్డేట్ కావాలని కచ్చితంగా కోరుకుంటున్నాను! మీరు సబ్జెక్ట్ ని ఎదుటి వ్యక్తికి కూడా అర్థమయ్యేటట్లుగా రహస్యాలను దా యకుండా(కొంతమంది ఇంటర్వ్యూ అని చెప్పి ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చి ఏమి చెప్పరు పాపం , దాని కారణం ఒకటి వాళ్ళ కైనా తెలియకుండా ఉండాలి రెండు తెలిసిన చెప్పే ఉదాత్త గుణమైన లేకుండా ఉండాలి?) చెప్పడం మీలోని నిజాయితీకి నిదర్శనం❤!
@palaparthirajyalakshmi609124 күн бұрын
7th and 8త్ డేట్స్ గురించి చెప్తారా మీరు plzz
@sridevirudraraju691324 күн бұрын
Sir meeru bayativariki kuda chebuthara
@mahdhhsudanaab396524 күн бұрын
@@palaparthirajyalakshmi6091 Yes. ఈ 7వ నంబరు కేతు గ్రహానికి సంబంధించినది. 7 వ నెంబర్ ను 2వ నెంబర్ గానే భావించవలెను. 2వ నెంబర్ కు వర్తించినవన్నీ కూడా 7వ నెంబర్ కు వర్తిస్తాయి. 7వ నెంబరు రెండవ నెంబరుకు పరస్పరం విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. 7లో పుట్టిన వారికి కూడా 9వ నెంబరు పనికి రాదు! 9వ నెంబరు అనగా టోటల్ కూడగా 9 వచ్చే నెంబర్లు అనగా 9,18,27 మొదలగునవి! 7వ నెంబర్ అనగా 2వ నెంబర్ గానే భావించవలెను. ఆ తరవాత పనికి రానిది 8 వ నెంబరు (శని గ్రహానిది) ఎటువంటి పరిస్థితులలో 2 వ నెంబర్ వారు గాని 7వ నెంబర్ గాని 9వ నెంబరు జోలికి వెళ్లే కూడదు. విద్య ఉద్యోగం వివాహము మనకుand ముఖ్యమైన ఏ విషయాలలో కూడా తొమ్మిదవ నెంబర్ను రాకుండా చూసుకోవాలి. 9వ నెంబరు వున్న రోజులలో ముఖ్యమైన పనులను చేయరాదు. ఇక 7 వ నెంబరుకు 2 నెంబర్ బాగా కలిసి వస్తుంది, అదృష్టాన్నిచ్చే నెంబర్. అటు తర్వాత 7వ కు 6 నెంబర్ కూడా కలిసి వస్తుంది. ఈ 7వ నెంబర్ వాళ్ళు కానీ 2 నెంబర్ వాళ్ళు ఎరుపు (red)రంగు జోలికి అసలే వెళ్ళకూడదు. ఇక్కడ ఎరుపు రంగు కూడా కుజ గ్రహానికి సంబంధించినదే. చంద్రుడు సంబంధించిన తెలుపు రంగు వీరికి చాలా అదృష్టకరమైన రంగు. వీరి జీవితంలో 16,25,34,43 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి . ఈ సంవత్సరాలలో అతిముఖ్యమైనటువంటి సంఘటనలు ,అనగా జీవితంలో గుర్తించుకొని పోయే సంఘటనలు,జీవితాన్ని మార్చివేసే సంఘటనలు కూడా జరగవచ్చు అది మంచి అయినా చెడు అయినా... కనక వీరి జీవితంలో పని చెప్పిన సంవత్సరాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి.
@mahdhhsudanaab396524 күн бұрын
@@sridevirudraraju6913 yes
@padamativenkatachaitanya81322 күн бұрын
8 నెంబర్ వాళ్ళకి 8 లక్కీ నంబర్ అన్నారు... మళ్లీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబర్ లు టోటల్ 8 వస్తే కచ్చితం గా ఇబ్బంది అన్నారు ? అదొక్కటే డౌట్
@RamaKrishna-fd5yfКүн бұрын
7th date
@mohansreenivas127515 күн бұрын
5 ante thursday guruvaram kada sir
@babu-xj3of24 күн бұрын
1 2 3 aneve english calendar kada anna , manake date lu varalu levu Krishna paksham sukla paksham and vidhiya tadiya chavithi etc Ramayanam , mahabharat lo dates, weeks unnaya please correct me?
@neelamvenkatarao646323 күн бұрын
Good question but 1,2,3 means here Grahas line
@padamativenkatachaitanya81322 күн бұрын
8 నెంబర్ వాళ్ళకి 8 లక్కీ నంబర్ అన్నారు... మళ్లీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబర్ లు టోటల్ 8 వస్తే కచ్చితం గా ఇబ్బంది అన్నారు ? అదొక్కటే డౌట్
@anandreddy501421 күн бұрын
Yes
@UdaykumarAtram2 күн бұрын
ఈ 8 ఉందే...8...17..26..దీనమ్మ ఇదేం జీవితం రా బాబు అనిపించట్లె...
@padamativenkatachaitanya813Күн бұрын
@ 100%
@maruna555122 күн бұрын
Only dates teesukovala lekapothey full date of birth (dd/mm/yy) . Teesukovala ?
@kummarisandeep714324 күн бұрын
Website not showing in Google sir
@lsreddy784724 күн бұрын
Hi
@samskruthi198920 күн бұрын
Sir mee apointment kavali
@chintalaphanijalandarreddy342224 күн бұрын
ఆంగ్ల కాలమానం ప్రకారం నంబర్స్ మారడమే తప్ప ఎలాంటి ఖగోళ మార్కులకి ప్రాముఖ్యత ఉండదు అని అంటున్నారు కదా.... మరి మీరు చెప్పే నెంబర్స్ సనాతన ధర్మంలో చెప్పబడిన కాల గణన జ్యోతిష్య సంఖ్య శాస్త్రం ప్రకారం మాత్రమేనా... లేక ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమా...
@JAYMAHESHKUMAR24 күн бұрын
సర్ నా పేరు మహేష్ కుమార్ 3 నంబర్ దేవతల గురూఉ 6 నంబర్ రాక్షసుల కు గురూఉ ఇ రెండు నంబర్స్ మిత్రులు కాదు 5 నంబర్ అందరికీ మిత్రుడు 5 అంటే బ్రహ్మ స్థానం మన జీవితంలో 5 లేకుంటే మన జీవితం కూడా గుండు సున్న నేను కూడా న్యూమరాలజీఇస్ట్
@RufiyabhanuPathan24 күн бұрын
ఓ బ్రో ఉమరాలజిస్ట్ ఏ అంకె లేకపోయినా ఏ సంక లేకపోయినా ముందుకు సాగలేమురా పిచ్చి నాయాల
@neelamvenkatarao646323 күн бұрын
5 వ నెంబర్ బుధుడు - బుద్ది ప్రధాత కానీ చంద్రుడు శత్రువు నెంబర్ 2
@padamativenkatachaitanya81322 күн бұрын
8 నెంబర్ వాళ్ళకి 8 లక్కీ నంబర్ అన్నారు... మళ్లీ బ్యాంక్ అకౌంట్ అండ్ ఫోన్ నెంబర్ లు టోటల్ 8 వస్తే కచ్చితం గా ఇబ్బంది అన్నారు ? అదొక్కటే డౌట్@@neelamvenkatarao6463
@Tahera-q4y22 күн бұрын
Sir 5 number inteligent
@arellijhaggan876618 күн бұрын
బాలు గారి కలవాలి అంటే ఎలా
@vasanthav501616 күн бұрын
Singantech స్టూడియోke ఫోన్ chynde
@srinivas349918 күн бұрын
one number persons ki lucky day sir u r not telling sir pls
@successlife249623 күн бұрын
2 & 5 anti combination
@neelamvenkatarao646323 күн бұрын
చంద్రుడు * బుధుడు
@neelamvenkatarao646323 күн бұрын
చంద్రడు & బుధుడు
@mudhapakanaghababu899112 күн бұрын
Adhaar no Bank ac no s change చెయ్యలేము
@vvsatyanarayanaB24 күн бұрын
9 number varakune cheputhunnaru..ante DOB add cheyyala total leka only date ne na
@psreenivas766124 күн бұрын
Date matrame
@HariKrishna-fk9wn24 күн бұрын
నా బర్త్ డే 10th మ్యారేజ్ డే 28th నాకు టోటల్ గా 1 వచ్చింది.. కానీ, నాకు ఏది కలిసిరాలేదు.. ఇది అంత పెద్ద సొల్లు అని క్లియర్ గా అర్ధం అవుతుంది..
@gopusagar112324 күн бұрын
Babapandurangam Numerology ప్రకారం Marriages కు 1/1 అనేది Best combination 1/1 అనగా Date 1 or 10 or 19 or 28 ఉండాలి మరియు Date Month Year add చేసినప్పుడు కూడా 1 రావాలి. 1/3 అనేది second best combination. 4 or 5 or 7 or 8 వస్తే worst గా ఉంటుందట.
@P.Prince-d8v23 күн бұрын
My dob 11th lucky number enti
@tummalapallivenkatasuryavi216217 күн бұрын
4,7,8
@vijay-u7y24 күн бұрын
16/09/1986 na lakki number entha?
@ArunThumma24 күн бұрын
Urs is 7 number So listen to him about 7 related
@srinivasarao363710 күн бұрын
Date and destiny 5/2 ayte valla peru ye number lo vundali sir
@padamativenkatachaitanya81322 күн бұрын
2:45 లేటెస్ట్ ఇయర్ వి upadate లేవు
@AshishKumar-ml1un24 күн бұрын
Na DOB is 14 th, naa lucky number enti
@neelamvenkatarao646323 күн бұрын
5
@myrandomlife892223 күн бұрын
ఈయనా చెప్పేది వింటే జీవితం మొత్తం అల్లకల్లోలం అయ్యి సంకనాకిపోతది. ఇలాంటివి వినకపోవటమే మంచిది
@konreddysrinu457424 күн бұрын
15/5/1983 నా లక్కీ నెంబర్ ఎంత?
@User3058524 күн бұрын
6
@m.srinivasulum.srinivasulu104424 күн бұрын
5
@GovindaN-yn2ye24 күн бұрын
ప్రతి ఓకా హిందూ గొడవలోకో కరణం నవగ్రహాలు నవగ్రహాలు మాచిగామీరు మరడి మా మనుషులన మారనివాడి
@dilleshwararao24 күн бұрын
4 ki 6 friend demon kada valu edaru
@uhv1321 күн бұрын
Anchor ki visugenduku visugu paddavadivi ఇంటర్వూ ఎందుకు చేశావ్
@thrisulkumar77109 күн бұрын
రాహువుకు శుక్రుడు శత్రువు నువ్వు కహానీలు ఆపు ఎక్కడ చదివావు ఈ విషయం
@successlife249623 күн бұрын
Orey anchor nuv tanu flow lo unapudu distrub cheyaku
@kvn153724 күн бұрын
Babu e mukala mukala video enti....full video petochuga🫠, Video chudali ani muddu utchaham antha potundi