GANGADHAR SHASTRY | BHAGAWADGITA FOUNDATION | FULL INTERVIEW | JOURNALLIST ANJALI Signature Studios

  Рет қаралды 178,212

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 327
@nageswararaoveekati8515
@nageswararaoveekati8515 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారికి నమస్కారములు, మీరు కారణజన్ములు,మీతో అంజలి గారి సమావేశం నాపై ఒక ముద్ర వేసింది
@mohanrao7714
@mohanrao7714 Жыл бұрын
చాలా రోజుల తరువాత ఒక చక్కని సత్సంగ కార్యక్రమం విన్న ఆనందం కలిగించింది శ్రీ గంగాధర శాస్త్రిగారుా నాకన్నా వయసులో చిన్న వారైనా మీ ప్రయాణము చాలా సాహతోపేతమైనది. విని చాలా ఆనంద పడ్డాను. కార్యక్రమం నడిపిన స్త్రీ మార్తి గారికి నమస్కారములు.
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 Жыл бұрын
మానవతా విలువలు అనే మాట కు నడిచే ప్రతి రూపం శ్రీ గంగాధర శాస్త్రి గారు.ఘంటసాల గారి మధుర గానం వినే అదృష్టం కలిగింది శాస్త్రి గారి గాత్రం లో దన్యులం
@ghantasalabangarubabu4820
@ghantasalabangarubabu4820 Жыл бұрын
చాలా గొప్ప విషయాలని అద్భుతంగా విశదీకరించిన శ్రీ గంగాధర్ శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@sratnamma3940
@sratnamma3940 Жыл бұрын
Adbhutam
@sratnamma3940
@sratnamma3940 Жыл бұрын
Very usefull talk show for society
@govindarajug5333
@govindarajug5333 Жыл бұрын
Excellent speech,motivational spiritual speech with social touch,very good examples with human personality development with emotional speech towards society. His every word is TRUE and painful because of present generation,iam requesting media please encourage always Shri Gandhara Sahasthrigaaru. Always he speaks truth and development of society. His voice is not less than Pooja Gantasaalagaru,who said our Gantasaala died,no he is alive through Pooja Gangadhara Shasthrigaaru. God bless him always and shower peaceful life,healthy life with good voice,enormous prosperity in the form of followers what he expected from society. Sir live long.
@anandrayadrug591
@anandrayadrug591 Жыл бұрын
హరే కృష్ణ గంగాధర శాస్త్రీ గారు. మిమ్ములను నేను మొదటి సారి చూసాను,విన్నాను.Bhagavad Gita గ్రంధం గురించి క్లుప్తంగా చాలా బాగా ఉపదేశించారు.మీకు శతకోటి వందనములు🙏 నా school మిత్రుడు పాండురంగ విఠల్ మిమ్మల్ని ఈ you tube video post ద్వారా నాకు పరిచయం చేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను.గురూజీ మీ ఆశీర్వాదం కోరుచున్నాను.హరే శ్రీనివాస🙏
@paidiramanamurty6685
@paidiramanamurty6685 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐నమస్కారం మహానుభావులు మీరు 🙏🙏🙏
@usharanivysyaraju4686
@usharanivysyaraju4686 Жыл бұрын
🙏🙏🙏
@rajeshwarivasandani8305
@rajeshwarivasandani8305 Жыл бұрын
Very inspiring talk one of anjali's best
@kvijayalakshmi4155
@kvijayalakshmi4155 Жыл бұрын
నమస్తే అంజలి గారు గంగాధర సాహితి ఇంటర్వ్యూ చాల చాల బాగుంది. ఎంత నీతివంతమైన ది మాకు వినిపించారు మీకు ని ధన్య వాదాలు
@ravindermandati2260
@ravindermandati2260 11 ай бұрын
ప్రశంసనీయమైన ముఖాముఖితో చాలా గొప్ప విషయాలు విశధికరించారు... అమృత తుల్యమైన పదాలతో... ఒళ్ళు పులకరించే గానగంధర్వుడు.. గానామృతంలో మనసుకు హాయినందించిన... మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు... 🙏🙏🙏
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Chaala great sir meeru Bhagavad gheetha prachaaraniki bhaghavantudu panpinchina oka doota inka evaru elanti saahasam cheyaaru tarataraalaku inspiration avutundi sir naa bhootho na bhavishyathi anay laaga vivarinchaaru chaala thanks naa vayasu 70years ghantasaala gaari abhimaanini meeru cheputuntay chaala saarlu kantinundi neeru kaarindi thanks sir
@govindarajug5333
@govindarajug5333 Жыл бұрын
Iam so impressed by Pooja Gangadhara Shasthrigaaru since few years and listen few his videos as well media talks.
@murthysatyam521
@murthysatyam521 Жыл бұрын
గంగాధర శాస్త్రి గారు భగవాన్ శ్రీ కృష్ణుడి ప్రతినిధి మీ జన్మ ధన్యమైనది 👏
@abcxyz4844
@abcxyz4844 Жыл бұрын
good initiative and effort by sri sastry garu...
@mahalingampaladi4362
@mahalingampaladi4362 11 ай бұрын
Inspirational interview for every one great sir and thanks 🙏 to both
@ARAMU75
@ARAMU75 Жыл бұрын
Great పాట. మాస్టారు గారిది
@varalakshmi_mukkamala
@varalakshmi_mukkamala 10 ай бұрын
చెన్నైలోని నంగనల్లుర్ లో మా మనవ 2:17:54 లు చదివే స్కూల్ మోడ్రన స్కూలు ఆ స్కూలులో ఎప్పుడు పిల్లలకు భగవద్గీత శంకరాచార్య వారి శ్లోకములు మొదలైన పోటీలు రూపంలో బోధిస్తూ ఉంటారు హనుమాన్ చాలీసా మొదలైన సాంస్కృతి కి కార్యక్రమాలు చేస్తారు ఈ స్కూలు వారికి అనేక అనేక ధన్యవాదములు ఇలాంటి స్కూల్ లో మీ భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను
@RamireddySingam
@RamireddySingam 7 ай бұрын
ఆ స్కూల్ పేరు ఏంటి అండి
@pochamallarajan5117
@pochamallarajan5117 Жыл бұрын
Sri Gangadhara Shasthri garu Karana Janmulu, Inspiring Heart Touching presentation about Bhagavathgeetha for this and Coming Generations, God Bless his voice for ever.
@ryroyal
@ryroyal Жыл бұрын
Telugu Jaathi Meeku chala runapadi poyindi guruvugaru memu mee samakalikulaga unnaduku dhanyulam meeru chesina prayathnam ajaramaram guruvu garu ee roju ee interviwe secon kuda vodalakunda mottham chusa na paina mee yokka matala prabhavam chala undi nenu chala mandiki bhagawath geetha gurinchu cheputhu unta andi mee matalavalla naku chala vishayalu telisai and Anjali gariki kuda special ga dhanyavadalu oka vekthi nundi samacharam vari yokka adbhutha gnana nidi ni veliki tiyadam kuda oka manchi vishayam andulu meeru unnati sadincharu ...... Jai Sri Krishna .... Jai Hind
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
Sir నమస్తే. మంచి పనులకు వేయి విఘ్నాలు అంటారు. నేను గాన గంధర్వ ఘంటసాల గారి పాటలను abhimaanamutoe ఒక పుస్తకం రాస్తే ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాను. కానీ నాకు సంతృప్తి మాత్రం మిగిలింది.
@govindarajug5333
@govindarajug5333 Жыл бұрын
Shri Gangadhara Shasthri always speak about Shri Bhagavath Githa and tells about fruitfulness and inspiration of everybody's life for spiritual growth as well mentally balanced life,individual morality growth. His every advise is very much needed for present society,please listen and follow his valuable guidelines for betterment of future healthy generation.
@manoramakarlapudi7034
@manoramakarlapudi7034 Жыл бұрын
H r6
@rajendarpanchagiri8492
@rajendarpanchagiri8492 Жыл бұрын
Gangadhara shastri gaaru you are great sir, discussing and expressing about Bhagavadgeetha. Requesting to prepare pandiths like you for future genaration.
@badrikn7174
@badrikn7174 Жыл бұрын
Very good interview by Anjaligaru. Your selection of interview personality is excellent. I learned lot of things from this interview. Gangadhara Shastrygariki pranamas. Please do interview Dr.Pavagada Prakash Rao from Bengaluru.
@sanathkumar48
@sanathkumar48 Жыл бұрын
Thank u anjali garu. Mee interview with Gangadhar Sastry garu super, Nice vudei. / Sanath sir
@MajjigaPrabhakar
@MajjigaPrabhakar Жыл бұрын
I appreciate your efforts in propagating Lord's GEETHA.
@satyakokila2516
@satyakokila2516 Жыл бұрын
Good intarview medam nenu Frist time Full intarview KZbin lo chusanu 👍👏👏👏👏🙏🙏
@botsahemalatha1429
@botsahemalatha1429 Жыл бұрын
Excelent motivation to present trend followed people thank you sir
@vishwanathammangipudi79
@vishwanathammangipudi79 Жыл бұрын
Very nice explanation for real human beings and only humans.for not all.Pranam to guruji.
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
Your Aim behind singing Kirtanas is based on great Vision.Some of OLD songs contain lot of hidden value ❤❤❤❤❤❤❤❤❤
@viprasree3037
@viprasree3037 Жыл бұрын
Very good interview
@chakribharaddwaj51
@chakribharaddwaj51 Жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు ఎక్ససులెంట్ 👍👏🙏
@bhaskararaogambheer84
@bhaskararaogambheer84 3 ай бұрын
Very Nice GhantasalaGaru.
@venkateswarasarmavaranasi7802
@venkateswarasarmavaranasi7802 Жыл бұрын
శ్రీ కృష్ణమ్ వందే జగద్గురుమ్.🙏🙏🙏🙏🙏
@sunitabollepalli8693
@sunitabollepalli8693 Жыл бұрын
Nice interview 👏👏
@narasimharaovanguri7759
@narasimharaovanguri7759 Жыл бұрын
Sir and Madam mee iddri sambhashana vintu unte Sree Krishna Arjunala samvadam la vunnadi Dhanyavadalu
@ramuduchinna8360
@ramuduchinna8360 Жыл бұрын
హృదయ పూర్వక నమస్కారములు స్వామీ
@venkateswararaokandi1163
@venkateswararaokandi1163 Жыл бұрын
Hats off to Bhagawadgita Gangadhar Shastry Garu.
@sujathareddyp9444
@sujathareddyp9444 Жыл бұрын
I am devote of Lord Krishna sir , I usually read Bhagavad-Gita daily. I write script's about Krishna. thank you for your words about Krishna❤
@akhandanandagiriswamiji3049
@akhandanandagiriswamiji3049 Жыл бұрын
శ్రీ గంగాధర శాస్త్రి గారికి అభినందనలు శ్రీ సిగ్నేచర్ స్టూడియో శ్రీ అంజలి గారికి అభినందనలు, శ్రీ సద్గురు మహర్షి మలయాళ స్వాములవారు 1926లో స్థాపించిన ఆశ్రమం కంటే ముందు నుంచే భగవద్గీత ప్రచారం చేశారు తెలుగు భాషలో అందరికీ, వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వారి శతజయంతి ఉత్సవాలు 1985 లో జరిగాయి, వారి గురు పరంపరలో సాధు మహాత్ములు సాధు మాతాజీ లు కూడా శ్రీ ఆది శంకరాచార్యుల వారి ప్రస్థాన త్రయం అధ్యయనం ప్రకారం చాలామంది ప్రచారం చేస్తున్నారు హిందీలో కూడా మేము ప్రచారం చేయడం జరుగుతున్నది భగవంతుని అనుగ్రహముతో, మీరు కూడా ధన్యాత్ములు, శుభం భూయాత్ ఓం నమశ్శివాయ.
@Pulihara
@Pulihara Жыл бұрын
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వించదగ్గ singer మీరు.
@vanakraluchinakapu8465
@vanakraluchinakapu8465 Жыл бұрын
శాస్తి గారు మీకు నమస్సులు అయ్యా మీరు ఘంటసాల గారి గొంతు అనుకరించి పాడుతున్న పాట్ల వల్ల మాకు ఘంటాశాల వారి శ్రావ్యత వినే అదృష్టం పోతుంది ఏడుకొండల మీద ఘంటసాల పాటలని విననిద్దురు,మీకు పుణ్యం ఉంటది
@RamchandraSharma-h6n
@RamchandraSharma-h6n Жыл бұрын
మీరు పొగుడుతున్నార తిడ్తునార అర్థం కావట్లేదు
@rajaarunkumar4674
@rajaarunkumar4674 Жыл бұрын
SRI GANGADHARA SASTHRI IS VERI GOOD POIT,SINGER AND GREAT HUMANBEEING.
@nomulabharathamma7905
@nomulabharathamma7905 9 ай бұрын
Nenu mee follower ni sir 🙏🙏🙏🙏🙏🎉🎉
@PramilaJonnalagadda-dx5em
@PramilaJonnalagadda-dx5em Жыл бұрын
Gangadhar sashstrey gariķi aneka dhanavadamulu❤❤
@sreedevinamburi
@sreedevinamburi Жыл бұрын
చాలా బాగా చెప్పారు . సత్ కర్మ, కలిగిన వాళ్ళు అరుదు అయిపోతున్నారు. ఒక శివాజీ , ఒక నేతాజీ లు తయారు కావాలి.
@prabhakaranaidukoochu3617
@prabhakaranaidukoochu3617 Жыл бұрын
Gangadhar chashatri gariki .dhanyavadamulu
@chandalasrinivasarao9675
@chandalasrinivasarao9675 Жыл бұрын
Sastry garu is a great person
@ramaiahmanem2435
@ramaiahmanem2435 Жыл бұрын
Great
@kishoreda1863
@kishoreda1863 Жыл бұрын
Too good
@mallikarjunvakiti5943
@mallikarjunvakiti5943 Жыл бұрын
Good sir thank you
@saisri1000
@saisri1000 9 күн бұрын
Unable to find the streaming from bhagavadgita foundation site can someone pls help
@PandruvadaRamakrishnaRao
@PandruvadaRamakrishnaRao Жыл бұрын
Good.moral.spech.sir
@chittiboyenavenkateswarlu2244
@chittiboyenavenkateswarlu2244 Жыл бұрын
You are one of the greatest persion in india
@vijaykrishna4714
@vijaykrishna4714 Жыл бұрын
telugu vachhinavallani - job lo pettukondi - even thumbail unable to ....great signature studios
@krishnavijay8409
@krishnavijay8409 Жыл бұрын
Correct baaga chepparu - adhi oka channel
@rambabumutyala8785
@rambabumutyala8785 Жыл бұрын
మీకు ధన్యవాదాలు సర్
@TalesofmyPluto
@TalesofmyPluto Жыл бұрын
Thumbnail లో స్పెల్లింగ్ మిస్టేక్ వుంది, ఘంటశాల పాట ఎవరు పాడుతున్నారు అని వుండాలి... పడుతున్నారని వుంది.
@muralipasunuri6896
@muralipasunuri6896 Жыл бұрын
Goppa interview chesharu 🙏🙏🌺🙏🌺
@s.sambasivarao9131
@s.sambasivarao9131 Жыл бұрын
Sri gangadhar sastry gari anjalito mukha muki chala chala vignanamto,vishlesha nTmakamga sagindi.yennolothainA vishayalu bagunnayi....ssrao 85 years guntur.......
@kattasatyanarayana6071
@kattasatyanarayana6071 Жыл бұрын
Good comment Sir 🎉🎉🎉🎉 from visakhapatnam
@venkataare123
@venkataare123 Жыл бұрын
అందరూ ప్రతిరోజు ఘంటసాల గారి పాటలు పాడాలనే చట్టం చేయాలని నిరాహార దీక్ష చేయండి గంగాధర్ గారు
@hemanadhsonti5707
@hemanadhsonti5707 Жыл бұрын
I'm from b.c my father took reservations but I left myself reservations and I do my job
@satyamedicherla3236
@satyamedicherla3236 Жыл бұрын
Wov! Gangadhar garu!
@murthydsn8865
@murthydsn8865 Жыл бұрын
SriLGS one of the greatest singers.His efforts to bring Gita among the new generation is great.thanq jaisriram
@sudhasivaratri8188
@sudhasivaratri8188 Жыл бұрын
Guruvugariki padabi vandanam matalakandani anubhuti Anjali gariki thank you
@Reddy_family_vlogs
@Reddy_family_vlogs 10 ай бұрын
గురువు గారు మీరు చెప్పినది నిజమే. ఇప్పుడు భగవద్గీత మీద చాలా మంది ప్రభావితం చూపుతున్నారు అందులో నేను కూడా ఒకడిని 🙏🙏
@MuraliSahini
@MuraliSahini Жыл бұрын
Short cut వ్యవస్త గురించి బాగా చెప్పారు చాలా దైర్యం గా ఎంతమందో మేధావులు కప్ప దాటుగా చెప్పే విషయాన్ని మీరు చక్కగా చెప్పారు . ఈ దరిద్రం మన దేశం నుండి ఎప్పుడు పోతుందో అపుడే మేధావులకు ఇండియా లో స్థానం వుంటుంది. టీవీ9 లో గొప్పగా కులం అనే అడ్డుగొడల్ని తొలగించు దాము అని గొప్పగా scroll చేస్తూ మొదటిగా కులం గురించే వార్తలు చెబుతారు ఇలాంటి మీడియా,రాజకీయ నాయకులు వుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏమి బాగుపడతాయి
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 10 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@balamaniarva138
@balamaniarva138 Жыл бұрын
Guruvulu Gangadhar shathri gaariki padaabhi vandanaalu
@nageshbabukalavalasrinivas2875
@nageshbabukalavalasrinivas2875 11 ай бұрын
Thanks, Madam.
@Vasanthadevi-ip4yv
@Vasanthadevi-ip4yv Жыл бұрын
పాత పాటలు ఆణి ముత్యాలు. వాటికి చావు లేదు. Because gantsaala gaaru అమరులు.
@gudalalakshmi4082
@gudalalakshmi4082 Жыл бұрын
గురు వు గారు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏భగవంతుడు మిలో వునా డు 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@srinivasreddyamireddy7380
@srinivasreddyamireddy7380 Жыл бұрын
Good message sir
@ynani1340
@ynani1340 Жыл бұрын
I am your follower
@murthyk6043
@murthyk6043 Жыл бұрын
తమరు కొంచెం cool గా మాట్లాడుతూ emotion తగ్గించుకుంటే మీ ప్రయత్నంలో విజయం తథ్యం
@shravanthishravanthi1653
@shravanthishravanthi1653 6 ай бұрын
Namaskaramulu. Guruvugaru
@pamidivenkatahanumantharao1570
@pamidivenkatahanumantharao1570 Жыл бұрын
Lord hanuman bless to Shri L. Gangadharasastry garu.
@gopalakrishnaamirapu7794
@gopalakrishnaamirapu7794 Жыл бұрын
Gangadhara Sastry Garu,meerante maku gauravam vundi,Bagavadgeeta meeda pattu sampadincharu, manchi sravyam tho slokam ki ardam cheputaru.Ee roju meeru Pavan kalyan ni Subhas chandrabose gari tho polustunnaru ante chala badhaga vundi.Netaji meru parvatam,pavan kalyan Nakka ,Nagalokaniki polika la vundi.Meeru ye contest lo chesaru vidamarachi chepite mee gauravam peruguthundi,anavasaramina rajakeeyalalo taladurchakandi.A well wisher.
@Nandan.kella19
@Nandan.kella19 Жыл бұрын
నీకు పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చలేదు? సుభాష్ చంద్ర బోస్ అంటే ఎందుకు ఇష్టం? పవన్ కళ్యాణ్ ని సుభాష్ చంద్ర బోస్ తో పోల్చడం నువ్వు ఎందుకు సహించలేకపోతున్నావ్?
@Srinivas-p8j
@Srinivas-p8j Жыл бұрын
Jaisrikrishna gurujigangadharasastrygaru❤
@n.bkhasim9646
@n.bkhasim9646 Жыл бұрын
What a saying my dear gangadhar garu
@alameludevaguptapu7420
@alameludevaguptapu7420 Жыл бұрын
Gratitude. Sir.
@gyaneshwarpathipaka1236
@gyaneshwarpathipaka1236 Жыл бұрын
Hare Krishna 🎉🕉🙏
@manjulavanka7186
@manjulavanka7186 Жыл бұрын
Chalabaga cheppayaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramakrishnaprasadgaraga9737
@ramakrishnaprasadgaraga9737 Жыл бұрын
అమ్మ, శ్రీ కృష్ణుడు అస్కలిత బ్రహ్మచారీ. ఆ 16000 మందికి మోక్షం ప్రసాదించిన భగవానుడు.
@charepallirkmusicchannel0905
@charepallirkmusicchannel0905 2 күн бұрын
శ్రీ ఘంటసాల గారి పాటలు పరవశం తో విని,పాడుకొనే అభిమానులు ,వారి జయంతి,వర్ధంతి జరుపు కొనే అభిమాస సంఘాలు కోకొల్లలుగా ప్రపంచం అంతటా వున్నారు.ఈ జెనెరేషన్ కి ఘంటసాల గారు తెలియదు అని అంజలి గారు అనడం సరికాదు.గంగాధర శాస్త్రి గారు పాడితేనే ఘంటసాల గారు గురించి తెలుస్తోంది అనుకోవడం హాస్యాస్పదం.ఘంటసాల గారు పాడిన భగవద్గీత 108 శ్లోకాలు గీతా సారాంశం అందించేవి.ఘంటసాల గారి గాత్రంలో పరమోత్కృష్ట మైన 108 శ్లోకాలు ప్రపంచ ప్రసిద్ధము.అవి చాలు ఏ జెనెరేషన్ కైనా.
@lakshminarayana-tp6qd
@lakshminarayana-tp6qd Жыл бұрын
నమస్కారండి 🙏 మీరు భగవతగీత దేశ, విదేశాలకు కుడా తెలియ పరుస్తు న్నారు, అది ఇంకా బగా ఈ కాలం వాలకి 100% అర్ధం అవ్వడం కొరకు కొన్ని పౌరనిక చిత్రాలలో ఘటలు, కార్టూన్స్, శిల్పాలు వంటివి చూపిస్తూ VIDEO రూపంలో భగవతగీత తీస్తే ఈ ఆధునిక యుగంలో EASY గా అర్ధం అవుతుంది కధా అప్పటిలో TECHNOLOGY లేనప్పుడు అంటే గంటసాల గారు AUDIEO ద్వారా ఈ ప్రజలకు అందించేరు కాని ఈ COMPUTER యుగం లో కుడా AUDIEO లొనే అంటే ఈ కాలం ప్రజలకి పెద్దగా ఎక్కదు.
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 Жыл бұрын
Dr.GANGADHAR GARU is having lot of knowledge of spiritual and general also.So if he is comparing someone with someone that is definitely correct. But some jealousy gye is criticising him.That is because of too jealousy on PAWER STAR as he is becoming more and more powerful. CHI VEELLA BONDA PADA
@sarojapasham1078
@sarojapasham1078 Жыл бұрын
Metho paatu me guruvu landariki shata koti namaskaaramulu
@mrunalinimutnuri3818
@mrunalinimutnuri3818 Жыл бұрын
Koti pranamams guru vugaru
@devendravarakala1705
@devendravarakala1705 10 ай бұрын
Appreciating that Great person is not great, try to follow and start steps towards U also great my friends.
@rajammakundeti6823
@rajammakundeti6823 10 күн бұрын
అంజలి గారు తెలుగు భాషాభిమాని ని ఇంటర్వూ చేసేటప్పుడు ఇంగ్లీష్ పదాలు మీ మాటల్లో తగ్గిస్తే వారిని గౌరవించినట్లు ఉంటుంది
@annapoornammamadiraju1602
@annapoornammamadiraju1602 Жыл бұрын
Mee voice Chala bagundi sir
@anilv6414
@anilv6414 Жыл бұрын
I like SRI DR LV GANGADHARA SASTRY GARU 🙏🙏🕉
@jayasreejaya1563
@jayasreejaya1563 Жыл бұрын
Sir elanti Interview evvaru chudaru and chusina..manchi vishayalu evvaru thalakekkinchukoru
@kesarlamurthy3823
@kesarlamurthy3823 Жыл бұрын
🙏🙏🙏 Inthakanna yemi chappalenu swami.
@muralidharars
@muralidharars 9 ай бұрын
1:19:03 God is one.only even in Hinduism.but Hinduism provides for convinience ,praying to images of God's with attributes we like at any point if tine
@satyaprasad37
@satyaprasad37 Жыл бұрын
You are requested to kindly chant ANNAMAYYA KIRTANAS ❤❤❤
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 Жыл бұрын
JAI JANASENA for betterment of all other communities also. JAI BHIM
@kodandababu4544
@kodandababu4544 Жыл бұрын
Jai Srikrishna
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di Жыл бұрын
మీరు చెప్పేవి గొప్పలనే ఎదవశన్నాసులు అజ్ఞానులు కూడా వుంటారు శాస్త్రి సార్, వాళ్ళేకులమో నేను చెప్పక్కరలేదనుకుంట,వాళ్ళ వంగ్యం వాళ్ళకే కూడుగుడ్డ లేకుండా చేస్తుంది, అలాంటి శిఖండీలను దేవుడు ఏదో కారణంతో పుట్టిస్తాడట.శిశుపాలుడిలాంటివాళ్ళు, వాడు లేకపోతే క్రిష్ణుడికి అంతపేరు ఎలా వస్తుంది. ఇలాంటి శన్నాసుల్ని కూడా కాపాడమని క్షమించమని. కోరుతున్నాను. గురూగారు..
@RochanRaj
@RochanRaj 10 ай бұрын
Chala adbutamina vivaato cheputunnaru jeevana geetani thank you very much sir
@annapurnasagiraju9809
@annapurnasagiraju9809 10 ай бұрын
నమస్కారము గురువు గారికి
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН