Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios

  Рет қаралды 541,342

Signature Studios

Signature Studios

Күн бұрын

Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
#sukkaramnarsaiah #telangana #signaturestudios #bjp #trs #anchorkranthi #folksinger
Pls Subscribe:
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Пікірлер: 1 700
@ramlakshmancreations94
@ramlakshmancreations94 Жыл бұрын
నిజమైన నిఖార్సైన రచయిత గాయకుడు సుక్క రామ్ నర్సయ్య అన్నగారు జై భీమ్ అన్న💙✊💪💪
@VijayBabu-k5b
@VijayBabu-k5b Жыл бұрын
అన్నా నువ్వు sc మాదిగ అంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది అన్న,,జై మాదిగ,,జై జై మాదిగ
@varuntharunvanchanagiri2865
@varuntharunvanchanagiri2865 Жыл бұрын
క్రాంతి అన్న నీ ఇంటర్యుస్ అన్ని చూస్తాను నికు కొన్ని కొసన్స్ అడుగుతవు కానీ అది ఎందుకు అడుగుతావో అర్ధం కాదు అన్న 😅 రామ్ నర్సన్న ని ఒకటి అడిగావు సెచ్చ లేదా ఇప్పుడు నికు అని స్టూడియో వచ్చి కూర్చున్నావు నిన్ను ఎవరైనా అడ్డుకున్నార అని స్తుడిలో లో కి వచ్చి కూర్చుంటే స్వేచ్ఛ ఉన్నట్ట అన్న అది ఎం కొచ్చన్ నే 😅😅😅
@lajarp6488
@lajarp6488 9 ай бұрын
Excellent బ్రదర్ చుక్కా... నరసయ్య గారు ఈ కులవివక్ష పోవాలన్న నీ ఆలోచనలు బాగున్నాయి నీ కల నెరవేరాలి God bless you
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 Жыл бұрын
కులాలు, వర్గాలు వద్దు రిజర్వేషన్లు ఆర్థిక పరముగా ఆదుకోవాలి. అందరూ సమానమే, ప్రస్తుత కాలంలో పరిస్థితి బట్టి మారాలి.
@rowdyvillan9233
@rowdyvillan9233 Жыл бұрын
Signature studio మంచి కళాకారులతో ఇంటర్వ్యూ చేస్తున్నారు very good 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@srinivasgoud7788
@srinivasgoud7788 4 ай бұрын
Greet singar Ramanarsaiah
@mmahesh5803
@mmahesh5803 Жыл бұрын
చుక్క రామ్ నర్సన్న చదువు సమాజం మీద బాగా చదివాడు.సూపర్ అన్నగారు.
@yesurathnamj4703
@yesurathnamj4703 Жыл бұрын
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
రాం నర్సన్న సమాజం మీద మీకున్న అవగాహన ముందు PG, P. Hd లు బలాదూర్. గ్రేట్ అన్న
@noconversionhindu7419
@noconversionhindu7419 Жыл бұрын
పేరుకి బ్రాహ్మణ పురోహితులు అగ్రవర్ణాలు ట.. 90% పురోహితులు కు ధూప దీప నైవేద్యాలకి నెలకు 5 వేల జీతం పల్లెటూళ్లలో... వేరే ఏపని రాక సనాతన ధర్మం కోసం , ఆ దేముని కోసం జీవితం అర్పించి, దేవాలయాల్లో దీపం వెలిగిస్తున్నారు. ఎప్పుడో 99% అంతరించిపోయిన కుల వివక్ష ను మళ్ళి మళ్ళి తలచుకుని, కోపగించుకుని, సమాజంలో అశాంతి వల్ల ఏమి లాభం. ఒక్కటి నిజం.... చదువుకున్న బ్రాహ్మణులు విదేశాలకు పోతున్నారు. పురోహితులు పిల్లలు వేదం వదిలి ఇంగ్లీష్ చదువులకు వెళ్లిపోతుమన్నారు. ఒకప్పటి ఉపాద్యాయా వృత్తి లో ఉద్యోగం కూడా రావట్లేదు. ఇంకొ 2,3 తరాలలో బ్రాహ్మణ కులం కేవలం పుస్తకాలలోనే. అన్ని కులాల వారు ఈ విద్య నేర్చుకోవాలి.
@srujanrontala39
@srujanrontala39 Жыл бұрын
ఈ కులం అనే దానిని రూపొందించింది...ఈ బ్రమ్మణా కులం సోదర...
@Nature-wp5nm
@Nature-wp5nm Жыл бұрын
OC.Caste's Reservation ...10%👍 EWS. Reservations ..10%😜 2019yr Jai Modi Sir Yearly Income... 8.00.000/- Present Reservation.. 60% Any MRO office Search ..... Vote for BJP ✌️
@satyasridhar3354
@satyasridhar3354 Жыл бұрын
Ekkada undho atla reference chupettu sodhara kastha
@2019kumar
@2019kumar Жыл бұрын
@@srujanrontala39 బ్రమ్మనా కులం, కులం అనేదానిని రూపొందిస్తే నిన్ను ఎవరు పాటించ మన్నారు... వదిలై...
@srujanrontala39
@srujanrontala39 Жыл бұрын
@@2019kumar అదే జరుగుతుంది...సోదర...మార్పు అనేది కొంచెం కొంచెం జరుగుడ్డి....అందరికీ విద్య అనేది ఇప్పుడిప్పుడే అందుతుంది...అబద్ధం ఏంటి నిజాలు ఏంటి అని...తెలుసుకుంటున్నారు...
@YESIAMహిందు
@YESIAMహిందు Жыл бұрын
తిరుపతి లో ఎవరిని కులం అడగరు. అందరూ కలిసి అన్నప్రసదం తింట్టారు. మిరు తప్పించుకోవడానికి మాట్లాడకండి. మిరు ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారు
@sravanthisoujanyaswapna
@sravanthisoujanyaswapna Жыл бұрын
Kula gajjitho villaki ville dhuram avthunnaru elanti murkulu kaniyyaru kuda Kula gajjitho sankarajathi secular kukkalu
@anilmassi6347
@anilmassi6347 Жыл бұрын
సుక్క రామ్ నర్సన్న అంటేనే సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడే వ్యక్తి.. ఒక్క మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు క్రాంతి అన్నకి ధన్యవాదములు 🤝
@krishnapanga5327
@krishnapanga5327 Жыл бұрын
Great brother
@sirilkumar9765
@sirilkumar9765 Жыл бұрын
Great honor to watch this video. ❤❤❤❤❤
@ramanas9728
@ramanas9728 Жыл бұрын
I love you ch narsaiah
@godarishivaraj7337
@godarishivaraj7337 Жыл бұрын
సుక్కాసూపర్ మాట‌ప్రాపర్ నిప్పు తప్పు కాదుకదా?ఏజాతైనా....
@godarishivaraj7337
@godarishivaraj7337 Жыл бұрын
పిచ్చి కోరిక‌కాదురా? బుచ్చిబాబు ‌అది ఆశ నిజామ్
@dappumahender7264
@dappumahender7264 Жыл бұрын
మేధావులను స్టూడియోలో చూపించిన మీ స్టూడియోకి నమస్కారం అన్న... నర్సన్న❤
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 Жыл бұрын
అన్ని కోణాలు ఆలోచించి మాట్లాడే వ్యక్తి సుక్క రాంనర్సయ్య
@petashekar4842
@petashekar4842 Жыл бұрын
Anna manchi future vundi samajam kosam
@HariCGN
@HariCGN Жыл бұрын
వాడు వాగిన దానిమీద ఇదే వీడియోలో సమాధానం పెట్టా చదవండి....వాడెంత నూతిలో మండూకమో తెలుస్తుంది..అన్ని కోణాలు అంటే అంతకంటే హాస్యాస్పదం లేదు...😝
@nareshgolla3667
@nareshgolla3667 Жыл бұрын
జై భీం ✊✊✊ నర్సన్న . మీరు చెప్పిన ప్రతిదీ నిజం అన్న
@VenkateshwarluD-fo2ob
@VenkateshwarluD-fo2ob Жыл бұрын
నిజాలు నిప్పుల చెప్తున్నావ్ అన్నా.... శబాష్ అన్నా... మనిషిని మనిషిలా చూడని ఇ దేశం లో మనుషుల మధ్య ఉండడమే చాలా బాధ గా ఉంది అన్నా
@bhaskershrusti4756
@bhaskershrusti4756 Жыл бұрын
మొదట నువ్వు మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో నీ బతుకు అంతే వేరే వాళ్లకు చెప్పడం చాలా ఈజీ కానీ పాటించడమే కష్టం నువ్వు ఒక్కసారైనా రోడ్లో ఉన్న అడుక్కుతినే వాడిని ఇంటికి పిలుచుకుని వెళ్లి అన్నం పెట్టావా పెట్టవు పెట్టలేవు కూడా.. ఎందుకంటే వాడు మనిషే అయినా వాడి అవతారం అలాఉంటుంది..ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో పోయినా జనాలు ఇలాగే ఉంటారు
@VenkateshwarluD-fo2ob
@VenkateshwarluD-fo2ob Жыл бұрын
కరోనా టైం నేను ఎంత మందికి హెల్ప్ చేసానో నువ్హ్ వచ్చి అయితే చూడాలే గా
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Жыл бұрын
మనిషిని మనిషిలా ప్రేమించే గల్గేది ఒకే ఒక్కరికి మాత్రమే సద్యం అదే ప్రభువైన యేసు క్రీస్తు
@MrAvinash5
@MrAvinash5 Жыл бұрын
@@puvvalaramarao3260 rey pichoda pakkaki velli aduko
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Жыл бұрын
@@MrAvinash5 thats not answar, give me proper answar ,, rama is god are not?
@gandhamanand6991
@gandhamanand6991 Жыл бұрын
ఇంత స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉంటే ఈ సమాజంలో బ్రతుకు చాలా కష్టం అయినా సరే ఆల్ ద best
@kothachandramouli4530
@kothachandramouli4530 Жыл бұрын
He is most knowledge person. What he has taking every word most powerful. సమాజన్ని చేదివిన, చేడివేస్తున్న ఉన్నత భావాలుకలిగిన వ్యక్తి.
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Жыл бұрын
వాస్తవంగ ‌స్వచ్చమైన సమాధానాలు ఇచ్చినారు రామనర్సయ్య గారు. జై భీమ్, జై ఇన్సాన్, జై భారత్. జై రాజ్యంగం, జై మానవత్వం. మత సామరస్యం వర్దిలాలి.
@dhanimudigonda4503
@dhanimudigonda4503 Жыл бұрын
నా జాతి ముద్దు బిడ్డకు జై భీమ్ ❤
@rajuchari7560
@rajuchari7560 Жыл бұрын
మళ్ళీ జాతి అంటున్నావు ఏంటి ర బాబు
@ramuluthakkalla1280
@ramuluthakkalla1280 4 ай бұрын
అన్న మీరు నిక్కచ్చిగా ఏది అయినా ఉన్నది ఉన్నట్టు చెప్పే గొప్ప వ్యక్తివి జై భీమ్ అన్నగారు
@prashanthsatturi5220
@prashanthsatturi5220 Жыл бұрын
SC సామాజిక వర్గాల వారిని మా ఊర్ల కూడా గుడికి రానివ్వరు అన్న నికు వీలైతే మా ఊరికి ఒకసారి మీ చాన్నల్ని ఆహ్వానిస్తున్నాం అన్న
@itskishore1082
@itskishore1082 Жыл бұрын
Same here bro
@pramodbandari1391
@pramodbandari1391 10 ай бұрын
ye uru bro midi
@ssvr124
@ssvr124 9 ай бұрын
Nenu. Reddy sorry. Inka. Kuda Ala. Undha
@Nizam0959
@Nizam0959 Жыл бұрын
క్రాంతి గారు.... చక్కటి ప్రశ్నలు సంధిస్తూ రామనర్సయ్య నుండి వాస్తవ సమాధానాలు రాబట్టారు.... మీరు చేసిన ఇంటర్వ్యూలో ఇది గొప్ప ఇంటర్వ్యూగా.... Very good..... Kranthi Guru
@athithyapatel6021
@athithyapatel6021 Жыл бұрын
👍
@vasanthkumarboddu1455
@vasanthkumarboddu1455 11 ай бұрын
Very realistic person,great person
@vasanthkumarboddu1455
@vasanthkumarboddu1455 11 ай бұрын
Anchor has no knowledge,foolish fellow
@bhanukrishnan4154
@bhanukrishnan4154 Жыл бұрын
సూపర్ బ్రో.ఆ రోజుల్లో' తక్కువ కులాల 'వాళ్ళని 'అంటరాని 'వాళ్ళు అని దూరం పెట్టిన ఆ 'బ్రాహ్మణులే ',ఇప్పుడు అందరికీ' అంటరాని 'వారి గ మిలిపోయారు.మనుషులను మనిషి గా చూడకుండా,దేవుడు &చదువు వారికి మాత్రమే సొంతం అని ప్రవరించేవారు
@naveenapoor6993
@naveenapoor6993 Жыл бұрын
నిజాన్ని నిబ్బరంగా చెప్పేవాడే రాం నర్సన్నా జై భీమ్ జై జై భీమ్
@Ramaraju1985
@Ramaraju1985 Жыл бұрын
సమాజం బాగుండాలి అని తపనపడే వ్యక్తి చుక్క రాంనర్సయ్య గారు.... జానపద గీతాలు చాలా బాగుంటాయి ✊✊👍
@mrkumara2354
@mrkumara2354 Жыл бұрын
రాంనర్సయ్య అంటేనే నిజానికి నిదర్షనం పాటతోనే ప్రశ్న మంచి రచయిత గాయకుడు వాస్తవాన్ని నిలువెత్తు నిదర్షనం జై భీమ్ రాంనర్సన్న
@prashanthk3874
@prashanthk3874 Жыл бұрын
రామ్ నర్సన్న నిజ్జం నిప్పుల చేపినవు అన్న . క్రాంతి అన్న కి ఏం చెప్పాలో అర్ధం కావడంలేదు . క్రాంతి అన్న కూడా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@survirajugoud8053
@survirajugoud8053 Жыл бұрын
నారాయణపురంలో ఉన్న ప్రాచీన శివాలయంలో నాకు ఉన్న దళిత మితృలతో కలిసి పదుల సార్లు దర్శనం చేసుకున్నాము గీ రాంనర్సయ్య అనే వ్యక్తి ఇంటర్వ్యూలల్లో ఫేమస్ కావడానికి హిందూ దేవీదేవతలను వాడుకుంటున్నడు నీకు భక్తి ఉంటే దేవుణ్ణి మొక్కురా తమ్మీ రాంనర్సయ్య, దేవుణ్ణి హగ్ చేసుకోవాలని ఉంది అంటే నిన్ను పిచ్చోడనుకుంటరు.
@kaikavarapumadhu9907
@kaikavarapumadhu9907 Жыл бұрын
అవునా బ్రదర్!, తెలంగాణ లో, మాల కులస్తులు అయ్యప్ప మాల వేసుకొని దీక్ష తరువాత వారు, అన్న సంతర్పణ, చేస్తుంటే అడ్డుకున్న అగ్రకులస్తులు, వాటిని నేలపాలు చెయ్యలేదా? ఒక దళిత పెళ్లి కొడుకు బారత్ లో గుర్రం పై ఊరేగితే చూడలేని అగ్రకులా నికి, చెందిన వాళ్ళు, రాళ్లు దాడి చెయ్యలేదా?
@2019kumar
@2019kumar Жыл бұрын
@@kaikavarapumadhu9907 అవునా ఐతే వారిమీద కేసులు పెట్టవచ్చు కదా
@maheshelagandula1775
@maheshelagandula1775 Жыл бұрын
Hug ante adi kadu anna..touch cheyadam...
@maheshelagandula1775
@maheshelagandula1775 Жыл бұрын
Touch cheyadam lo ade high
@sirimallasrihari7729
@sirimallasrihari7729 Жыл бұрын
కరెక్ట్ సార్, వివక్ష ఒకప్పుడు చాలా వుండే ఇపుడు చాలా తగ్గింది, అయినా పదే పదే వుంది అని దానిని పెంచి పోషిస్తుంది ఇలాంటి వారే.
@sathyamyellagounisathyamye3144
@sathyamyellagounisathyamye3144 5 ай бұрын
క్రాంతి గారు మీరు సూపర్. హిందుత్వాన్ని దూషించడం కమ్యూనిస్టులకు, అంబేద్కరిస్టులకు, నాస్థికులకు, కళాకారులమని చెప్పుక తిరిగే ఇలాంటోల్లకు బతుకుదెరువు. రామాయణం,మహాభారతం, మనుధర్మం చదవకుండా, సరియైన పద్ధతి లో తెలుసుకోకుండా హిందుత్వాన్ని తిట్టడం వీళ్ళ మిడిమిడి తెలివిని తెలియజేస్తున్నది. ఇలాంటి నా సోదరులు మాట్లాడే మాటలు, పాడేపాటలు విధర్మీయులకు, విదేశీయులకు ఆనందాన్ని ఇస్తాయి , ఈ దేశాన్ని ధర్మాన్నీ తల్లి అనుకునే వారికి దుఃఖాన్ని ఇస్తాయి. అయినా అక్కున చేర్చుకుని ఓదార్చి అందలం ఎక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.బాధపడకండి సోదరా..అవివేకంతో,ఆవేశంతో ధర్మాన్ని తిట్టకు ఎల్లవ్వ తల్లి బాధపడ్త ది.
@arvasantha7628
@arvasantha7628 Жыл бұрын
మహా అద్భుతమైన మనిషి సుక రామనరసయ గారు
@chanduboggula5773
@chanduboggula5773 Жыл бұрын
చాలా గొప్ప వ్యక్తిత్వం అన్న జై భీమ్
@QuestiontoBible
@QuestiontoBible Жыл бұрын
నేను మాదిగ అని చెపుతే ఊరు బయటకు పంపే రోజుల నుంచి, నేను మాదిగ అని కాలర్ ఎగరేసుకుని చెప్పే రోజు వచ్చింది.ఇంకా ఏమి కావాలి మీకు 🤦
@rakeshrakhi8759
@rakeshrakhi8759 Жыл бұрын
Nuv matram maraledu neelanti vallu chaala unnaru ee Telangana looo marandi mama
@tejkumarrachuvaripalli6241
@tejkumarrachuvaripalli6241 Жыл бұрын
Oori bayata pampaneeki constitution oppukodu...anduke dongaluu nakki unnaru... KZbin comments lo bayatapadutuntaru...go matram gallu
@anandkohli206
@anandkohli206 Жыл бұрын
Evadu cheppadu neku
@mannemkonda6202
@mannemkonda6202 11 ай бұрын
That is ambedkar
@bingipraveen6200
@bingipraveen6200 11 ай бұрын
అన్న యెన్ని సమాచారాలు యేనుకునాడు
@prasadprassd454
@prasadprassd454 Жыл бұрын
అన్నా నువ్వు చాలా మంచి మంచి పాటలు రాసి గొప్పవారు కావాలని కోరుకుంటున్న.
@posipokrupavaram5953
@posipokrupavaram5953 Жыл бұрын
Jai beem
@shashikanthkaranam9489
@shashikanthkaranam9489 Жыл бұрын
గురివింద కింద నలుపెరగునా అన్నారు. స్వేచ్ఛ స్వేచ్ఛ అని గొంతుచింపుకుంటున్నవ్ కదా మరి మాదిగ లు మాలలకి మధ్య ఎందుకు గొడవలు ఎందుకు వ్యత్యాసాలు. ప్రతి దానికి బూచి బ్రాహ్మణులు అని ఇంకా ఎంత కాలం గడుపుతారు.
@ramtakur7744
@ramtakur7744 Жыл бұрын
బ్రాహ్మణునిలకి వుత్తిరేకం కాదు మిత్రమా బహుజన వాదానికి మాత్రమే...బ్రాహ్మణ కులం వేరు బ్రహ్మనిజం వేరు...
@shashikanthkaranam9489
@shashikanthkaranam9489 Жыл бұрын
@@ramtakur7744 బ్రహ్మనిజం ఏంటి వివరించండి
@mastmajatv1686
@mastmajatv1686 Жыл бұрын
🙏🙏🙏 రామ్ నర్సయ్య అన్న ముందుగా ఎర్ర జెండా పాట పాడినందుకు నీకు విప్లవ వందనాలు అన్న ఎర్రజెండా అంటే ఇప్పటికీ ఎప్పటికీ మాసిపోని చరిత్ర అన్న 🎉🎉 నీ పాట ప్రతి ఒక్కటి నేను వాచ్ చేస్తానన్న జీవితంలో నువ్వు ఇలాంటి పాటలు తోటాలై ప్రజల గుండెల్లో నిలిచిపోతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
నిజానికి నర్సన్న ఎవరిని తిట్టి పాట రాయలేదు... మొత్తం ప్రశ్ననే.. అంతే జై నర్సన్న
@posipokrupavaram5953
@posipokrupavaram5953 Жыл бұрын
Jai beem good anchoring good responsible l like both of information good message gives you tq so much Anna
@ramchander1688
@ramchander1688 Жыл бұрын
Ramnarsaiah 👏👏👏👏👏✊✊ ప్రశ్న లేకపోతే .... మనుగడ లేదు, మనిషి జీవితం లేదు.
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
చిన్న వాడైనా సుక్క రాంనర్స యాత్ర కు నమస్కారాలు సూపర్ వ్యక్తి త్వంగల మహామనిషి
@mbrahmaiah191
@mbrahmaiah191 Жыл бұрын
Amazon interview super
@Jaggubhai64
@Jaggubhai64 Жыл бұрын
బ్రాహ్మణులని కూడా తిరుపతి వెంకన్నను ముట్టుకోనివ్వరు
@sudarshanchary6832
@sudarshanchary6832 Жыл бұрын
Dontmindunguiddedmisile
@maddusreenivasareddy1376
@maddusreenivasareddy1376 Жыл бұрын
చాలా బాగా చెప్పారు కుల మతాల గురించి. మంచి నీరు ఉచ్చ గురించి మహా అద్భుతం
@bandarinarayana8086
@bandarinarayana8086 Жыл бұрын
సూపర్ తముడు జై భీమ్ జై మాదిగ
@హంసిని
@హంసిని 11 ай бұрын
ముక్కుసూటిగా మాట్లాడే రామ్ నరసయ్య గారు సూపర్ ఎవరికి భయపడడు నిజాయితీగల వ్యక్తి
@rajesh77448
@rajesh77448 11 ай бұрын
ప్రశ్నించే ప్రతివాల్లు శత్రువులు, సమాజం మౌనంగా ఉన్నని రోజులు అన్నాయం ప్రజాలను పాలిస్తూ ఉంటాయి
@PochaluSuddala
@PochaluSuddala Жыл бұрын
అబ్బా... నువ్వు సూపర్ అన్న సుక్క రామ్ నర్సన్న.. చాల బాగా మరియు తెలివిగా సమాధానం చెప్పావు.. నీ సమాధానాలు interview చేస్తున్న క్రాంతి గారికి చెంప చెంప చెల్లుమనెలగ ఉన్నాయన్న... సూపర్
@venkataramanaarra3216
@venkataramanaarra3216 Жыл бұрын
దయచేసి నా కామెంట్ చుక్క రాంనర్సయ్య చూస్తాడని ఆశిస్తున్నాను నేను చుక్కా రామ్ నర్సయ్యకు వీరాభిమాని రాంనర్సయ్య గారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని హార్ట్ చేసుకుంటా అనడం కరెక్టే అని మీరు భావిస్తున్నారా ఎందుకంటే అందులో పూజలు చేసే పూజారులు కూడా హర్ట్ చేసుకోరు ఇంకో విషయం మీ ఊరిలో ఇప్పటికీ శివాలయానికి మిమ్మల్ని రానివ్వడం లేదా అది చట్టరీత్యా నేరం కదా మీరు వారి మీద కేసు పెట్టలేదా మరొక ముఖ్య విషయం కులాలను సృష్టించింది బ్రాహ్మణులే అందుకే బ్రాహ్మణుల మీద నాకు కోపం అంటున్నారు కులాలను బ్రాహ్మణులు సృష్టించి ఉంటే మరి రాజ్యాంగంలో కులాల ప్రస్తావన ఎందుకు తెచ్చినారు రాజ్యాంగం రాసేటప్పుడే కులాల ప్రస్తావన లేక అందరూ ఒకే కులము లేదా హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఎందుకు రాయలేదు తప్పు రాజ్యాంగం రాసిన నేతలగా లేక బ్రాహ్మణులదా ఆ రాజ్యాంగాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పటికీ పబ్బం గడుపుతున్న రాజకీయ నాయకులదా కులాల గురించి నా అభిప్రాయం ఇప్పటికైనా మీలాంటివారు కులాలను రద్దు చేయాలని పోరాటం చేయాలని మీ వెనుక కోట్ల మంది తప్పకుండా వస్తారు నేను మాట్లాడింది తప్పయితే నామీద చట్ట రిత్యా చర్యలు తీసుకోవచ్చు 🙏🙏 జైహింద్ జై భారత్
@ramtakur7744
@ramtakur7744 Жыл бұрын
ప్రేమతో ఎంగిలి పళ్లను దేవుడికి ఇవ్వగలేనిది హత్తుకుంటే తప్పేముంది మిత్రమా...
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 Жыл бұрын
బాగా చెప్పారు
@munimanupati3482
@munimanupati3482 8 ай бұрын
మంచి interview చూసాను...... మీలాంటి వారిని చూస్తునప్పుడు మా బాధ మీద్వారా సమాజానికి వినిపిస్తునట్టు ఉంది
@pasulaanand4411
@pasulaanand4411 Жыл бұрын
చాలా నిజాలు చెప్పారు సూపర్ జై బీమ్ ✊️✊️
@krishnajwala1043
@krishnajwala1043 Жыл бұрын
ఒక మంచిమనిషితో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ధన్యవాదములు జై భీమ్.......జై ఇన్సాన్
@Mahathi940
@Mahathi940 9 ай бұрын
ఇంకొల్లని తిట్టి మనం గొప్ప వాళ్ళం అయిపోవాలని అనుకునే వాడు మంచి మనిషి ఎట్లా అవుతాడు..... ఈ యన ఏ రకంగా మేధావి.....సమాజం విషం వెదజల్లే ఈయన మేధావి....హహహ
@tsrinivas5534
@tsrinivas5534 Жыл бұрын
వాహ్ సూపర్ అన్న !! 🙏🙏👍👍✊✊
@kkaccountancy
@kkaccountancy Жыл бұрын
ఈ లాంటి శక్తి కలిగిన వ్యక్తలను ఇంటేర్వియూ చేస్తూ చాలా మంచిపని చేస్తున్నారు క్రాంతి గారు❤❤🎉
@NagarajuMamidala-k4f
@NagarajuMamidala-k4f Жыл бұрын
లాస్ట్ లో అల్టిమేట్ మాటలు చెప్పారు అన్న ఒక మనిషి జీవితం అంటే ఏంటో మీరు చెప్పినా వాక్యాలలో కనిపిస్తుంది అన్న గారు 🎉
@ledalla.v.rmanojkumar16
@ledalla.v.rmanojkumar16 Жыл бұрын
Ram నర్సయ్య i like u. హుండీ లో వేసిన డబ్బులు దేవాదాయ శాఖా వారు టెంపుల్ నిర్వాహణ కోసం ఖర్చు పెడుతోంది. బ్రాహ్మలకు ఇవ్వటం లేదు బ్రదర్.
@rajagopalreddy9187
@rajagopalreddy9187 Жыл бұрын
మూత్రం మూత్రమే అని మాట్లాడిన మీరు మలం మలమే అని కూడా మాట్లాడాలి. మనం లోట్టలేసుకొంటు తినే తేనె తేనె టీగల మలం. పునుగుపిల్లి మలం అత్యంత ఖరీదైన కాఫీగా తాగుతున్నారు. మనుషులు తాగే తినే మలమూత్రాలవల్ల ఏరకమైన ఆరోగ్య ప్రయోజనాలు లేవని శాస్త్రీయంగ నిరూపించి హేలనచేస్తే బాగుంటుంది కదా.
@krishnachilumulla3512
@krishnachilumulla3512 Жыл бұрын
తెనే మలం అయినప్పుడు తనే తో దేవునికి అభిషేకం చేస్తున్నాం మలం అనే తెనేతో అభిషేకం చేసేవాడు ఎక్కువ కులం ఎట్లైండు చనిపోయిన మనిషి నీ శ్మశానానికి తీసుకు పోయే విషయం అందరికీ తెలిసే విదంగా డప్పు కొట్టే కులం తక్కువ ఎట్లైంది చెప్పండి
@PVBreactoin
@PVBreactoin Жыл бұрын
తేనె పూలనుంచి సేకరించే మకరందం, తేనెటీగల మలం కాదు.
@crazysrinu3548
@crazysrinu3548 Жыл бұрын
రోజు నువ్వు తగు గో మూత్రం వాటర్ తగకు
@bharish2807
@bharish2807 10 ай бұрын
జంతువు ఇచ్ఛే గౌరం మాకు ఇవ్వడం లేదుఅని అంటున్నాడు
@santhanuduk5927
@santhanuduk5927 10 ай бұрын
👌👍🏻
@middejithendarjithu3265
@middejithendarjithu3265 Жыл бұрын
సుఖ నరసయ్య గారు మాట్లాడే మాటలు అవగాహన లేని మాటలు క్లారిటీ గా మీ ఊరు శివాలయం దగ్గరికి పోదాం అన్నావ్ అయినా కెమెరా తీసుకుని వస్తా అన్నప్పుడు నీవు అడిగే మాటలకి సమాధానం చెబుతున్నాడు నువ్వు క్లోజ్ చేసినవ్ నిజంగా నువ్వు మీ ఊరు శివాలయం లోకి వెళ్తుంటే నిన్ను వచ్చి ఎవరైనా అడ్డుపడితే అప్పుడు చూపియాల నిజస్వరూపం అనేది మాట్లాడే మాటలను తప్పు త్రోవ పట్టిస్తున్నారు
@lavudyasubhadra7334
@lavudyasubhadra7334 Жыл бұрын
సూపర్
@parshuram6961
@parshuram6961 Жыл бұрын
సుక్క రామ్ నర్సన్న నీ పాదాలకు వందనాలు జై భీమ్ ✊✊
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu Жыл бұрын
సుమారు 60% గవర్నమెంట్ ఉద్యోగులు బడుగు బలహీన వర్గాలు వాళ్ళే.... అయినా కూడా ఇంకా ఇప్పటికి అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం గానే ఉంటుంది.... పాలకులు మారిన అధికారులు మాత్రం మారరు.... కులాలు బట్టి నియోజకవర్గాలు విభజించ బడ్డాయి..... దీని బట్టి మనము అర్ధం చేసుకునేది ఒక్కటే..... ఈ సమాజంలో రెండే రెండు వ్యవస్థలు ఉన్నాయి..... ఉన్నోడు.... లేనోడు..... ఉన్నోడికి పవర్ అనే అవసరం కోసం లేనోడిని వాడుకుంటాడు.... లేనోడు ఎదుగుదల అనే ఆశతో మానవత్వం మరిచిపోయి లేనోడిని తొక్కడానికి ప్రయత్నిస్తు ఉన్నోడికి బానిస అనే నీడలో జీవనం సాగిస్తాడు.... 🙏🙏🙏
@bhaskarr5583
@bhaskarr5583 Жыл бұрын
స్వచ్ఛమైన మనిషి.... మంచి ఆలోచనలు.
@mksyadav1379
@mksyadav1379 Жыл бұрын
అన్న వ్యభిచారం ఒక్క ఇండియాలోనే ఉన్నదా అన్న ప్రపంచ దేశంలో ఎక్కడ లేదా
@rajendraraj8757
@rajendraraj8757 Жыл бұрын
ఎంత సిగ్గులేని బ్రతుకురా నీది?? ఉచ్చ తాగే సన్నాసులు మాకు చెప్పడం ఏంట్రా😅
@babukandhikatla4619
@babukandhikatla4619 Жыл бұрын
మంచి వ్యక్తి నీ ఇంటర్వ్యూ చేశారు అన్న గారు
@krishnamk_creation9296
@krishnamk_creation9296 Жыл бұрын
రామ్ నరసన్న మీ యొక్క పాట వల్ల నాలాంటి తమ్ముళ్లు గల్లే ఎగరేసుకుని తిరిగి వచ్చని చెప్తున్న చూడు అన్న దానికి దండాలు అన్న జై భీమ్ జై మాదిగ❤❤❤❤
@shaiksubhani5554
@shaiksubhani5554 11 ай бұрын
చదువు పెద్దగా లేకున్నా తెలివైన వ్యక్తి రామనర్సయ్య జై భీమ్
@dhanimudigonda4503
@dhanimudigonda4503 Жыл бұрын
పరిస్థితుల నేపథ్యంలో అన్న నువ్వు చదువూ కోలేదు గానీ ఈ వ్యవస్థను రూపు మాపలనే నీ ఆకాంక్ష అద్భుతం.. ఇది చూసి అయినా చదువుకున్న మూర్ఖులకు చైతన్యం రావాలి
@srinivasdasari1674
@srinivasdasari1674 Жыл бұрын
Anni adugutunnavu Mari neekuenduku neemata teeru bagaladu vetakaaramga vundi
@kaluvaramaswamy
@kaluvaramaswamy Жыл бұрын
Sukka Ramnarsiah Gaaru Meeru Great Sir
@preamkumar4346
@preamkumar4346 Жыл бұрын
Super speach Ram narsanna wondarfull anna
@pavankumar5914
@pavankumar5914 Жыл бұрын
నర్సన్న ఎవ్వరే జెప్పింది నీకు సదువు లేదు అని.. నీ జ్ఞానం అపారం.. చదువు కంటె గొప్పది నీ ఆలోచన అనుభవ జ్ఞానము ✊✊👏👏👏 జై భీమ్. జై జై భీమ్
@amansir675
@amansir675 10 ай бұрын
A poet who shows the stench accumulated in the society. GOD BLESS YOU.❤❤❤
@MANIRAVANA
@MANIRAVANA 3 ай бұрын
❤❤❤❤❤ 18:00 %🎉
@subbaraoneethipudi1982
@subbaraoneethipudi1982 Жыл бұрын
కరెక్ట్ తమ్ముడు 👍👍👍👍👍👍👌👌👌👌👌✊️✊️✊️✊️
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
జై భీమ్ తమ్ముడూ ❤❤❤
@yersanagandlasravan8345
@yersanagandlasravan8345 Жыл бұрын
ఒక కళాకారున్ని ఇంటర్వ్యూ కి పిలిచి ఎటువంటి ఆధారాలు లేకుండా నీ పాట తో ఇంకా ఎంత మంది కొంపలు ముంచుతవ్ అని అడగడం ఎడ నేర్చుకున్నావ్ బ్రదర్ ఇక నైనా తప్పులు తెలుసుకొని సరిగ్గా మాట్లాడటం నేర్చుకో జర్నలిజం అనే టాగ్ తో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బట్టలు ఇప్పి బజార్లకు గుంజుతరు ప్రజలు
@Parthu158
@Parthu158 Жыл бұрын
👃🏹
@gandhamsatyanandam9959
@gandhamsatyanandam9959 Жыл бұрын
ఆయన మాటల్లో పాటలు నీకేమీ తప్పు దొరికింది రా నాయనా నీకు వచ్చిన బాధ ఏంటి రా బాబు. కళాకారుల మీద ఎలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నీ బట్టలూడదీసి కొడతాడు జాగ్రత్త
@chintalanarsingarao9964
@chintalanarsingarao9964 Жыл бұрын
@manda.prasad8581
@manda.prasad8581 Жыл бұрын
Great man ram narasaiah
@RaghuRaghu-8086
@RaghuRaghu-8086 Жыл бұрын
క్రాంతి అన్న వీళ్ళని ఇంటర్వ్యూ చెయ్యడం వల్ల నీకు చాలా నాలెడ్జ్ పెంచుకుంటున్నవ్.
@anandraju9633
@anandraju9633 11 ай бұрын
సుక్క రాంనర్సయ్య ని ఇంటర్వ్యూ చేసినందుకు మీ సిగ్నేచర్ స్టూడియో ధన్యమైపోయింది
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 Жыл бұрын
నర్సన్న నీకు ఉద్యమాభివొందనాలు....జై భీమ్....!
@saigopalsharma
@saigopalsharma Жыл бұрын
నువ్వేదో ఇప్పుడు అంబేద్కర్ దేవుడుఅంటుంన్నాను ఆయన దేవుడిలా తయారుచేసి చదివించినది ఒక బ్రాహ్మణుడు అది దృష్టిలో పెట్టుకో ఇప్పుడు పాటలు పాడిఏదో హైలెట్‌అవ్వాలని అనుకోకు
@sudarshangoondru7352
@sudarshangoondru7352 Жыл бұрын
సుక్క రామ్ నర్సన్న జై భీమ్✊✊✊✊✊✊✊
@NareshDudapaka-sl2ob
@NareshDudapaka-sl2ob 10 ай бұрын
Mr క్రాంతి గారు మనుషుల మధ్య చిచ్చు పెట్టేది నువ్వే ఆరోజు బైరి నరేష్ అన్న రోజు కూడా కాంట్రవర్సీ చేసింది నువ్వే కులాల మధ్య చిచ్చు పెట్టేది నువ్వు క్రాంతి అన్న🤦🤦
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
ఇంటర్వ్యూ చివర్లో నీ కవిత్వం అద్బు తం తమ్ముడు👌👌👌👌👌🙏🙏
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 9 ай бұрын
ఇప్పట్లో ఏ కులాన్ని కూడ దూరం గా పెట్టడం లేదు ఒకప్పుడు ఉండే మా ఊరిలో మాత్రం లేదు అన్ని కులాల వారం సమానం గా దేవాలయ నిర్మాణం లో, దేవి దేవత ల విగ్రహ ప్రతిష్టాపన, హోమంలో, యజ్ఞ లలో మాల, మాదిగ,రెడ్డిలు,ఇతర కులాల వారంBC,sc,st,oc అన్ని కులాల వారం పాల్గొంటాం వంట, వడించడం తో సహా కలిసే చేస్తాం ముస్లిం సోదర, సోదరీమణులు కూడ పాల్గొంటారు ముస్లిం కొన్ని రకాల పూజలకు వారు రారు కానీ మద్దతు ఇస్తారు మా ఊరిలో మాత్రం కులం మతం భేదాలు తేడాలు గొడవలు లేవు రాజకీయం గా కూడ గొడవలు ఉండవు ఒక ఎన్నికల సమయం లో ఎవరి అభిమాన పార్టీ కీ వారు పని చేస్తారు ఆ టైమ్ లో కూడ అరేయ్ నీళ్ళు అయిపోయినాయి కొన్ని ఇవ్వురా అంటారు అడగకుండా పోయి కూడ నీళ్ళు తాగుతారు గొడవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోము మా ఊరు మాత్రం ఒక ఆదర్శం అందరికీ
@mantralavenkatesh442
@mantralavenkatesh442 Жыл бұрын
అన్న రామన్న సీతమ్మకి రాముడు అగ్ని పరీక్ష పెట్టిండు అంటునవ్ అదే ఏనుదుకు పెట్టిండు అనీ మొత్తం గ్రంధం చదివితే తెలుస్తుంది అంతే గానీ మిడి మిడి జ్ఞానంతో తెలుసుకుంటే ఎట్లా ఇ దేశం లో హిందువు ముస్లిం లు కలిసిమెలసి వుండాలి అంటునవ్ మరి ముస్లిం కమ్యూనిటీ పైన కూడా ఇలానే పట రాసి ప్రశ్నిస్తా??? దమ్ముందా???
@voiceofstory5591
@voiceofstory5591 Жыл бұрын
అన్న రామనరసన్న... ఈ కుల గజ్జి, మత గజ్జి లేకుండా సమానంగా చూసే విధంగా(అందరికీ సమానంగా హక్కులు, విలువలు, ఉద్యోగాలు, పదవులు వచ్చేలా అంటే టాలెంట్ ఉన్నవాళ్ళుకు జాబ్స్ వచ్చేలా ఉండాలి గాని, ఈ రిజర్వేషన్ల వల్ల డివైడ్ చేసే విధంగా ఉండకూడదు. అప్పుడన్నా .. ఈ కుల గజ్జి, మత గజ్జి పోతదేమో ఈ విధంగా పాట రాయన్న....
@ramanapisipati1634
@ramanapisipati1634 Жыл бұрын
SUKKA RAM NARASAIAH IS A GOOD GREAT AND WONDERFUL INTELLECTUAL PRAJAKAVI OF OUR TIMES IN OUR TELUGU STATES I AM PISIPATI VENKATA RAMANA SARMA FROM GUNTUR THANKS NARASANNA
@pradeepbodige70
@pradeepbodige70 Жыл бұрын
😊
@indurthivenkateshwarlu42
@indurthivenkateshwarlu42 11 ай бұрын
చదువు మన లో ఉంటే ఈ ప్రపంచము గురించి తెలుసకోగలము.మనలో మంచివారిముంటాము,అలాగే చెడు వారి ముంటాము.చెడు వారిని మంచి వారిగా మార్చాలి.ఇది మన బాధ్యత.
@srinivasreddykusuma5444
@srinivasreddykusuma5444 Жыл бұрын
అన్న యాంకర్ అన్న ఒక్క సారి రామ్ నర్సన్నని ఒక్క సారి మా ఊరికి తీసుకుని రాఅన్న మా ఊరి రామాలయం లో SC బ్రదర్స్ కుర్చునేది చూపిస్తాను
@bloodz4933
@bloodz4933 Жыл бұрын
Me urlo kurchoninchina antha matram prathi urlo kurchopedtharu ani kadhu brother . Epatiki rent ki pothe caste adigutharu . Srirama navami ki first OC valu Puja cheskunaka migitha caste valu cheskovali ma side ala chestharu
@juttusrinivas9145
@juttusrinivas9145 Жыл бұрын
Ekkdo konni chotla maarposthundi. Adi deshanantha vistharinchalani korukuntunna. Samasamajam kavale. Ade ram narsanna korukunedi.
@manoharbogaram390
@manoharbogaram390 Жыл бұрын
Kranthi nuvvu interviews endure chestunnavo, ram Barsham paata anduke raastunnadu
@SriRishOfficial-vf6xh
@SriRishOfficial-vf6xh Жыл бұрын
మీ ఊర్లో ఒక్క వ్యక్తికి జాబ్ వస్తే అందరికీ జాబ్ వచ్చినట్టేనా బ్రో..
@bhavanasaikrish6964
@bhavanasaikrish6964 10 ай бұрын
రాజకీయం రాజకీయం లగా చేయాలి అన్నపుడు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లగా చెయ్యాలి వ్యక్తిగత అభిప్రాయం అడిగినపుడు నీ వ్యక్తిగత అభిప్రాయం మాత్ర మే చెప్పాలి నికసలార్దం కాని కనీసం నువ్ చదవనైన చదవలేని రామాయణం గురించి రాముడి గురించి మాట్లాడకూడదు ..జై శ్రీ రామ్....జై హింద్🙏
@asvasuakula3451
@asvasuakula3451 Жыл бұрын
అన్నా రాచరిక కాలం లో మీరు అన్నది ఉన్నది కానీ ఈ రోజుల్లో లేదు ఒకవేళ ఉంటే కందించలే కానీ ఒక్కటి ప్రతి ఒక్క గళం , కలం రాజ్యాంగ అధికారం కోసం మొలకేతలే గళం ఎథలే ,బానిస బతుకు పోవలే
@sanjumultivlogs9446
@sanjumultivlogs9446 11 ай бұрын
మా గ్రామంలో కూడా ఉంది ఈ వివక్ష మా ఊరికి రండి నేను చూపిస్తా anchor గారు..
@newsmqtv4843
@newsmqtv4843 Жыл бұрын
ఆయన చెప్పిన మాటల్ని ఒకప్పుడు ఉన్న! ఇప్పుడు ఏమి లేవు..... ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ జాతి మత కుల భేదాలు లేకుండా బ్రతుకుతున్నారు.. కానీ 130 కోట్ల జనాభాలో ఎక్కడో ఒకచోట తప్పు జరగటం సహజం... ఆ తప్పు కూడా జరగకుండా ఉండాలి అంటే అది జరిగే పని కాదు...!
@Sonyhome-z8d
@Sonyhome-z8d Жыл бұрын
స్వేఛ్ఛంటే మీమనసులొ ఉన్న భావం .తెలుపగలరా రాంనరసయ్యగారు
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు యాంకర్... మిస్టర్ క్రాంతి ప్రశ్నలు, ఛాలెంజ్ లు విసరడం కాదు, ఛాలెంజ్ లను కూడా స్వీకరించాలి
@vijaykumarmamidipalli5736
@vijaykumarmamidipalli5736 Жыл бұрын
పుట్టుక తో ఇంటర్వ్యూ లు చేస్తున్నావానే క్రాంతి బై వృత్తి అంటున్నవ్...
@alladathavudu7286
@alladathavudu7286 Жыл бұрын
sukka Ramanaraiah God bless you.
@SRIRAM-9339
@SRIRAM-9339 Жыл бұрын
తిరుమల వెంకటేశ్వర స్వామీ ని హాక్ చేసుకుంటా అంటే ఎలా ? అందరికి వున్నట్లె నీకు వుంటది దర్శనం
@mohammedzahoormansoori8579
@mohammedzahoormansoori8579 11 ай бұрын
నిజం అనే మాటను పాటగా మార్చి నిర్భయంగా పాడే గొప్ప గాయకుడు సుక్కన్న
@mulkaramreddy3819
@mulkaramreddy3819 8 ай бұрын
Superb ramnarsanna gaaru
@devulapalliprabhakarrao3264
@devulapalliprabhakarrao3264 3 ай бұрын
క్రాంతి..మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది..చక్కగా అడిగారు..ఈ దేశంలో..ఈ రాష్ట్రంలో ప్రతిఒక్కడు ఎవడికి వాడు తానె మేధావి అనుకుంటాడు..వాని తప్పులు వాడుతెలుసుకోలేడు..ఎదుటి వానిలో అన్నీ తప్పులే ఎతుకుతడు..ఇదో వింత లోకం..ఎనీ హౌ.. క్రాంతి నీ ఇంటర్వూ నీకు బాగా నచ్చింది..గో ఎ హెడ్.. దేవులపల్లి ప్రభాకరరావు ఎడిటర్ తేజోప్రభ.
@johnwesley2715
@johnwesley2715 Жыл бұрын
Hatt's off to you brother. You are not only great singer but you are also a great poet. Though you are studied a little but you make highly educated people to think more towards the society.
@bhaskarsilevaru956
@bhaskarsilevaru956 Жыл бұрын
Olo
@chellurisuvarnakumari6282
@chellurisuvarnakumari6282 Жыл бұрын
Ramnarasayya lantinigaaiti unna manishi mana deshaniki chala avasaram
@chdevendhar8860
@chdevendhar8860 Жыл бұрын
ఏమయ్యా ఓ రామయ్య మన దేశం నిండా ఒక బ్రాహ్మణులే ఉన్నారా మిగతా కులాలు లేవా రిజర్వేషన్లు అనుభవించేది వాళ్లేనా ఎందుకయ్యా ఎప్పుడో ఏమో జరిగిందని ఇప్పటికీ వాళ్ళ మీద పడి ఏడవడం జస్ట్ అప్ డేట్ ఓకే
@Chandhujanaki0091
@Chandhujanaki0091 Жыл бұрын
దేవుడే లేడు అని నమ్మేవాల్లు దేవుని దరిదాప్పుల్లో ఎందుకు ఉంటారు అన్నా🤦‍♂️ మీరు చెప్పింది ఇప్పుడు లేదు... నేను అగ్ర కులస్తున్ని ఒక మాదిగ అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్న చాలా హ్యాప్పిగా ఉన్నామ్ ముగ్గురు పిల్లలు ....ఎలాంటి వివక్షలు మమ్మల్ని ఎవరు దూరం చెయ్యలేదు... నా తల్లి చెల్లికి ఎలాంటి మర్యాద ఉంటుందో అలాంటి మర్యాదే నా భార్యకు ఉంటుంది...! మీరు రాసే పాటలు బాగుంటాయి నీ తెలివి బాగుంది కానీ దేవుని మీద దూషించడం కరెక్ట్ అన్న
@vaspulas5663
@vaspulas5663 Жыл бұрын
Welldon anna కానీ ఒక్క అగ్రకుల అమ్మాయి ని మాదిగ అబ్బాయ్ చేసుకుంటే ఎంబడే కాంట్రావెర్స్ అవుతుంది అన్న
@Chandhujanaki0091
@Chandhujanaki0091 Жыл бұрын
@@vaspulas5663 మీకు మీరు తక్కువ చెస్కుంటున్నారు అన్న ఇప్పుడు ఎవ్వరు అలా లేరు...ఎవరి మర్యదా వాల్లకు ఉంది
@kashinath92463
@kashinath92463 Жыл бұрын
​@@vaspulas5663 చాలా మంది sc అబ్బాయి oc అమ్మాయిలను పెళ్లి చేసుకున్నరు .
@PalleNagaraju123
@PalleNagaraju123 Жыл бұрын
నేను తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని దాంట్లోనే వివక్ష ఉంది, నీ ప్రతి మాటల్లోనే వివక్ష ఉంది కచ్చితంగా వందకి 100% నువ్వు అవునన్నా కాదన్నా, ఇంకో విషయం నేను అగ్రకుల వస్తుంది అన్నావు కదా అక్కడే నీ అహంకారం నీ కుల ఉన్మాదం అర్థమవుతుంది కదా, అగ్రకుల వస్తుంది అన్నావు అంటే ఏ క్యాస్ట్ నీ క్యాస్ట్ చెప్పలేదు కానీ మాదిగ కులం మా భార్యది అని చెప్పావు, నేను అగ్ర కులం అనే దాంట్లో నే వివక్ష ఉంది, నువ్వు అగ్ర కులం అని ఎవడు చెప్పాడు
@padmavathijayanthi5583
@padmavathijayanthi5583 Жыл бұрын
Nee kulam cheppukoku brshtu Patti poyina vallu poyinatte vundandi nenu madiga ammayini chesukunnanu mala ammayini chesukunnanu chepuukovadam yenduku goppalu cheppukovadaniki ippudukadu pillalu peddavallu ayyeka nee meeda tiragabadi ninnu nirlakshyam cheste appudu vuntundi noppi ni talli tandrulu badha appudu telustundi verupurugu Cheri vrukshmbu cheruchunu annattu vundi neeparisthiti Adar caste vallaki kattubatlu vuntunnayi agrakulastulamu Ani cheppukuntunnavallaki kattu batlu levu tungalo tokkeru nenu vere caste ammayini pelli chesukunnanu Ani gopaaga cheputunnaru nuvvu yemina desanni bagu cheseva oka company petti padimandiki dari chupinchevaadi goppa nuvvu pelli chesukovadam niku labham prapanchamiki kadu
@ankurushankar446
@ankurushankar446 Жыл бұрын
జై భీమ్ రామ్ నరసన్న, ఒక్కసారి మీరు పాకిస్తాన్ కు వెళ్లి అక్కడ మంత్రి పదవి పొందిన జోగేదర్ మండల్ గారి గురించి చదవండి
@RaviKumar-lr1ot
@RaviKumar-lr1ot Жыл бұрын
Brother Ram..i like your thoughts and selfless ideas. Iam from Andhra..
@karingumahesh9001
@karingumahesh9001 11 ай бұрын
పాట విషయంలో వ్యక్తి నిజాయితీ పరంగా okay కానీ రాముడు గురించి సరిగ్గా అర్థం చేసుకోలేదు దేవుడిని హగ్ చేసుకోవాలి అలాంటి అవకాశం లేదు కాబట్టి sc పై అంటరాని తనం ఉంది అని అంటున్నాడు ఇది తప్పు. విగ్రహమును ఇలా అందరూ హగ్ చేసుకోవాలి అంటే దేవుడు అని ఎలా కొలుస్తారు ఆవు మూత్రం మలినమే కానీ అది మంచిది అని scientific నిరూపణ అయింది ఇలాంటి చాలా విషయాలలో అజ్ఞాని సుక్క రామ్ నర్సన్న అనే వ్యక్తి. పాట విషయంలో 100% correct మాలా మాధిగా వాళ్ళలోనే నీకు అంత వివక్షత ఎదురైంది Caste religion Comparision వద్దూ వీటి విషయంలో అతితంగా మనిషి మానవత్వం గా ఉండాలి ఎవరు ఏ caste లో ఉన్న కానీ
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 120 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 26 МЛН
October 3, 2024
58:12
Joseph Murthy Dhanani
Рет қаралды 2
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН