అవును మీరు చెపింది నిజం అన్న ప్రజల కు ప్రీ గా కావలిసినాయి వైద్యం &విద్య
@govindgs71167 ай бұрын
భూమి మీద గద్దర్ పెంచిన సింగర్ లేడు పుట్టాడు కూడా అలాంటి వ్యక్తి
@pramodbandari13917 ай бұрын
జర్నలిజం గురించి చాలా చక్కగా చెప్పారు జర్నలిజం అంటే ప్రజల కోసం పనిచేయాలి రాజకీయాల కోసం కాదు కానీ ఇప్పుడు జర్నలిజం అలా లేదు అధిక సంపాదన కావాలంటూ అధికారుల పక్కలో చేరారు
@mr.maharaj83577 ай бұрын
"యుద్ధం ఎవరికోసం" మూవీ కోసం వేచి చూస్తున్నాం.👏👏 All the best సురాన ✊
@mahendarpolasa35777 ай бұрын
మా తెలంగాణ గొంతుక రామ్ నర్సన్న🎉🎉🎉
@RamRam-jw1jm7 ай бұрын
❤ ఇలాంటి వాళ్లు మన తెలంగాణలో పుట్టినందుకు గర్వంగా ఉంది.
@bhaskerbandi87467 ай бұрын
సుక్క rama narsaiah అన్న హాండ్సప్ప్ అన్న మీరు నమ్ముకున్న నీతి chala బాగుంది అన్న❤
@prashanthyadav36077 ай бұрын
Ma thatha Athu em kadhu
@TukramTukram-e2f7 ай бұрын
Super
@sridharkasarla88147 ай бұрын
నిజం నిర్భయంగా మాట్లాడుతున్న అన్నకు ధన్యవాదాలు
@aithagoninagaraju57157 ай бұрын
సూటిగా సుత్తి లేకుండా సూపర్ గా పాడిండు
@ramugade69337 ай бұрын
నువ్వు నిజంగా దమ్మున్న కళాకారునివి.... ✊
@rajivannepk1497 ай бұрын
ప్రజల కోసం వచ్చిన మనిషి గురించి కూడ మాట్లాడితే బాగుంటది..
@swamymuthyala6907 ай бұрын
Evaru vachirru anna
@sairajgoudladdusai6857 ай бұрын
గురువు గారులు మీకు పాదాభివందనాలు 😊🙏. అందె శ్రీ సారు గారి పాట ఎంత మంది కి నచ్చిందో ఒక లైక్ చేయండి 😊
@mr.gkcreationstv36847 ай бұрын
నికార్సైన ప్రజా గాయకుడు... ప్రజల కోసమే తపిస్తున్నారు బహుజన సింగర్...🎉🎉❤❤
@kummarivenkataiah-nw8ro7 ай бұрын
తుపాకిపట్టిన వారే కామ్రేడులు కాదు ప్రజలను నిత్యం అలర్ట్ చేచే వారు అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపేవారు నిజాలు నిక్కచ్చగా ప్రజలకు తెలిపే వారు ప్రజల రుగ్మతలను తెలిపి దోపిడీ వర్గాల రంగు బయట పెట్టినా వారు సేగువేర కన్నా గొప్పవారు వారు ప్రజలను ఆట ధ్యారా పాట ధ్యారా మాట ధ్యారా వారు ప్రజలను చైతన్య వంతులను చేస్తారు తమ్ముడూ నీకు నా మనసపూర్తిగా సెల్యూట్ ❤🎉🎉🎉🎉🎉
@rameshv73117 ай бұрын
Yes it's true
@rajubandalla86117 ай бұрын
ఇప్పటికైతే నికాసైన సింగర్ సూపర్ అన్న సూపర్ తెలంగాణ గాయకుడు
@kambagiri28514 ай бұрын
రాంనరసయ్య అన్నా గారు నిజాయతీ గలనిజమైన మానవతావధి, ఈ సమాజానికి ఎంతో అవసరం 🙏🏿🙏🏿🙏🏿🤝🤝🤝
@kothaammakutti7 ай бұрын
ఈడు జర్నలిస్టు అడు జర్నలిస్టు అందుకే మల్లిగన్ని ఈ క్రాంతి గాడు జోకుతున్నాడు, మళ్ళీ ఈడే రామ్నర్శన్న మళ్ళీ గనిమిద కక్ష్య పెట్టుకున్నాడు అంటాడు. ఈ క్రాంతి గడికి ఇంటర్వ్యూ చేసే క్వాలిటీస్ లేవు. మూసుకొని ఇంట్లో కుర్చోమనంది.
@175.AP-POLITICS4 ай бұрын
నీకు డీప్ గా ఆలోచించే సత్తా లేదు షార్ట్ డిసిసర్ నువు అందుకే అల అంటున్నావ్
@Krishna679Krishna6 күн бұрын
క్రాంతి అన్న ఇంటర్యూ లో లాస్ట్ గా నాదగ్గరికి వచ్చిన ప్రశ్నించ్చలి అన్నావ్ చూడు నువు గ్రేట్ అన్న దానికి ఆన్సర్ చెప్పిన మా సుక్క రామ్ నర్సన్న కి కూడా సూపర్ ✍️
@narensai57327 ай бұрын
పైసలు ఇస్తే పాటను అమ్ముడు కాదు..ఇంకా అంతకు మించి కూడా చేస్తాడు😊
@LuckyMahie14316 күн бұрын
Mee channel lo one of the best person ni interview theesukunnav kraanthi anna ❤
@Laxmalla_Ramesh.7 ай бұрын
మీరు కరెక్ట్ గా మాట్లాడారు రమనరస్సన్న
@shyamsundar53277 ай бұрын
Anna nuvvu super.. Elage undu we r with you..
@prabhakarperumalla44917 ай бұрын
క్రాంతి గారు, అన్న మర్చిపోయినట్టుంది పాట అమ్మ అని చెప్పిండు, పాటను అమ్ముకోను అనిచెప్పిండు, అన్న చెప్పినట్టు పాటను అమ్ముకునేటోడు వ్యభిచారి అంతకంటే ఎక్కువ. 👍
@MPusmanfacts7 ай бұрын
సుక్క రామన్న... నువ్వూ ప్రశ్నించే విధానం చాలా బాగుంది...!! మేం నీ వెంట ఉన్నాం ✊✊✊
@katimurali7017 ай бұрын
నరసన్న భావితరాలకును ఆదర్శం నువ్విలాగే ప్రశ్నించే గొంతుకు గా సమాజంలో నిలబడతావని ఎదురుచూస్తున్నది సమాజం నరసన్న ఇప్పుడు నడుస్తున్న సమాజంలో ఎవ్వరికైనా జర్నలిజం పైన గాయకుల పైన నమ్మకం లేదు నీ పైన నమ్మకం పెట్టుకుని నీ మాటలు విని నమ్మి ఆలోచనలు ప్రజలు ఉన్నారు కాబట్టి నీవు ఇలాగే ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నీ అవసరం నీ ఆలోచన విధానం అవసరం ఉంది నువ్వు ఇలా కొనసాగాలని కోరుకుంటున్నాను
@duggedevaraj14157 ай бұрын
40:45 minuts స్కిప్ చేయకుండా చూసినా మొట్ట మొదటి వీడియో...... చాల గ్రేట్ వర్డ్స్ శుక్క ఆన్న........
@moglybadgula72092 ай бұрын
తీన్మార్ మల్లన్న గాని చేసే గణపురం పనిచేస్తున్నాడని వానికి సపోర్ట్ ఈయన
@bmgnews85517 ай бұрын
గుడ్ ఇంటర్వ్యూ క్రాంతి
@naranagarajunagaraju10287 ай бұрын
సూపర్ రాం నరసన్న సెల్యూట్ చాలా బాగా పాటలు పాడుతారు అన్న మీరు ఇంకా చాలా బాగా పాడాలని కోరుకుంటున్నాను
@kirankumar587 ай бұрын
ప్రజలు స్వతంత్రంగా ఆలోచన లేనప్పుడు ప్రతి ఒక్కరూ ఏవరోఒకరిని నమ్మడం నమ్మి మోసపోవడం తరాలనుంచి జరుగుతుంది ఈరోజు కొత్త ఏమీ కాదు ఒక రోజు తీనామార్ మల్లన్న ఒక రోజు ఏపూరిసోమన్న ఒక రోజు RS ప్రవీణ్ కుమార్ మళ్లీ ఏదో ఒక రోజు సుక్క రామ్ నరసయ్య ప్రజలు మారాలి విద్యావంతులు వాళ్ల తల్లితండ్రులను మార్చాలి తర తరాలు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ నా యువతరం కూడా రాజకీయాలకి రావాలి ప్రజలు కూడా ఆశీర్వదించాలి అప్పుడు మార్పు మొదలు అవుతుంది
@srinivasburry20177 ай бұрын
కరెక్ట్ బ్రదర్ 👌👌 మీ స్పీచ్ చాలా బాగున్నది
@parshuramyadavvlogstelanga63517 ай бұрын
బీసీలు అంటే ఎందుకు మీకు అంత ఆక్రస్
@rajayyaraja237 ай бұрын
బి సి దు ప్పటి కప్పొద్దు చాయ్ కి అడుక్కా తినేటోడు ఎదో కారు కొనే దమ్మేక్కడిది
@AiraboinaBixapathi7 ай бұрын
Genuine and logical questions by journalist
@ashaiahkurma58287 ай бұрын
అన్నగారు జై భీమ్ చాలా మంచి మంచి పాటలు రాస్తున్నారు పాడుతున్నారు ఈ జనాన్ని చైతన్య పరచడానికి మీలాంటివారు మీరు రాసే పాటలు ఇంకా కావాలి ఇంకా మంచి పాటలు రాయగలరు పాడగలరు జై భీమ్ అన్నగారు
@salkamsathish23447 ай бұрын
సూపర్ అన్న 👌👌👌👌👍👍👍
@Naresh-xk9ox7 ай бұрын
Jai Mallanna , Vote for congress
@kodepakasrikanth11747 ай бұрын
Ram narsanna super and currect ga chepparu aa black mail gani gurinchi & mee pata super ga padaru.... 👌🏻🔥
@mrsvmaruthi64377 ай бұрын
మంచి ఇంటర్వ్యూ, అతను చాలా నిజాయితీగా, సూటిగా సమాధానం చెప్పాడు
@laxmanthanda53377 ай бұрын
మల్లారెడ్డి మీద పాట పాడు అన్న దమ్ముంటే
@rajendraprasadvarre50577 ай бұрын
ప్రశ్నించే గొంతుక ram నరసయ్య. టాలెంట్ ని ఆపలేరు. Go ahead. All the best Narasaiah bro
@AVM19857 ай бұрын
దమ్మున్న మనిషి తీన్మార్ మల్లన్న 🌹🌹🌹👍👍✊✊
@Mchennaiah0073 ай бұрын
ప్రతి పాట నీవు పాడే పాట సూపర్ ఉంటది అన్న
@MRaju........7 ай бұрын
ఇన్ని రోజులు లేని పాటలు ఇప్పుడే వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా అర్థమవుతుంది
@maheshwaramvenkatesh7287 ай бұрын
ప్రతి రాజకీయ నాయకుడు అలాంటివాడే పత్తిత్తులు ఎవ్వరు లేరు నిజాయతిగల నాయకుడిని చూడాలని ఉంది భరతమాతకు జై 🙏🙏🙏🙏🙏🙏
@parikivenu41137 ай бұрын
అంత మంది నిలబడితే ఒక్క మల్లన గురించి మాట్లాడుతున్నావు మల్లన్న గెలిస్తే ఎంచేస్తవ్ అన్న
@vishnumurthy89417 ай бұрын
అన్నా,మీ పాటతో ప్రజలలో చైతన్యం కలిగిస్తునందుకు ధన్యవాదాలు.
@RamulukashaboinaRAmulu7 ай бұрын
రామ్ నరసయ్య గారు మీరు తీన్మార్ మల్లన్న మీద పాట రాశారు కానీ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలకు ఎంతో అవగాహన తెచ్చిండు టిఆర్ఎస్ పార్టీని ఓడ ఒట్టి తీన్మార్ మల్లన్న లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ఉండేవారు
@Agniveer007667 ай бұрын
Hahahahah great interview annna Jai Ram narsannaa
@AVM19857 ай бұрын
ఈ నర్సయ్య వల్ల ఎవరికీ ఎం లాభం లేదు... ఇతంది అడుక్కుతినే గుణం ఉంది
@BalaWithTrue7 ай бұрын
నిజమైన ప్రజా గాయకుడు 🔥🔥🔥🔥 చుక్క రామ్ నర్సయ్య ✊💪
@kattulasai82777 ай бұрын
సుక్క రామ్ నర్సయ్య సుప్పర్ బ్రో నీవు ఇప్పటికీ ఇల్లనే వుండాలి అనికోరుకుంటున
@limbadrijagarla14957 ай бұрын
రామ్నార్సయ్య....ఒక్క ప్రశ్నించే గొంతు.... మంచి గాయకుడు
@govindgs71167 ай бұрын
నీ కన్నా టాలెంట్ 100% మంచిగా పాడే వాళ్ళు ఉన్నారు
@RajKumar-fx4mll7 ай бұрын
అందుకు చూసినవి వీడియోస్
@Telanganajeevagadda7 ай бұрын
రాం నర్సయ్య నువ్ సంవత్సరం క్రితం తిండికి లేదు అని చెప్పినవ్ ఇప్పుడు నీ ఒంటిమీద బంగారం నీ బట్టలు ఎక్కడివి
@ramadevigandlaramadevi47447 ай бұрын
Thank you both of you because you are giving good అడ్వర్టయిజింగ్ to మల్లన్న గారికి
@UPENDERENDLA7 ай бұрын
చెప్పుకోవడానికి మిగిలిన ఒకే ఒక్కడు సుక్క రాంనర్స్ అన్న❤
@rathodsriram92147 ай бұрын
ఒకరిని ఓడించడని ఎంత మంది వస్తారు రా...
@vnraju2087 ай бұрын
ఆంధ్రా లో మీలాంటి గాయకుడు లేనందుకు చింతిస్తూ, విప్లవ భావాలు ఆచరణ లో పెడుతున్న రామనర్సయ్య గారికి వేల జైభీమ్ లు
@ప్రేమ్8677 ай бұрын
బాత్ రూమ్ గోడ లేనోడు ఐ.. ఫోన్ వాడుతుండు గ్రేట్ నర్సింహా.. అంత గేమ్ మీ పాటల వల్ల నే తీన్మార్ మల్లయ్య ను పబ్లిసిటీ చేస్తురు మీరు...
@srinivasgoud77887 ай бұрын
Greet singar Ramnarssiah
@jallivenkateshwarlu78327 ай бұрын
Na vote Mallanna ku
@rameshbandi80887 ай бұрын
నేడు ఓటు అమ్మి అది కొని ఇద్దరూ తప్పు చేస్తున్నారు ఇక నీతి వన్ పర్సంటేజ్ కు పడి పోయినది కేవలం మల్లన్న ఒక్కడే ద్రోహి అన్నట్లు చెబుతున్నారు ఆయన పేదలకు చేసిన సహాయం లో నీవు పైసాకు పనికి రావు k గారు
@PeddapuramAkshaykumar7 ай бұрын
Welcome to ధర్మ సమాజ్ పార్టీ లోకి అన్న గారు
@Boys143457 ай бұрын
నిజాయితీగా మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు మంచి పాట పాడారు రామ్ నర్శన్న గారు
@mlamadhutv77216 ай бұрын
ఏది చెప్పిన క్లారిటీగా ఉన్నారు మీరు నేను నీలో చాలా నేర్చుకున్న సూపర్ సూక్క రామ్ నర్సన్న ♥️♥️
@ChellaPradeepreddy7 ай бұрын
బారాబర్ ఖాన్ంగ్రేస్ రెడ్డి లా పార్టీ నే ఎవడైనా కాదు అనుకుంటే మీ కర్మ నేను రెడ్డి గా చెపుతున్నా
@jalpathathikothuri15257 ай бұрын
Super Ram narasanna chala baga chepparu 💐💐💐💐💐💐
@SrujanaKoppula7 ай бұрын
ఓకే తమ్ముడు సూపర్
@surekhayadav1717 ай бұрын
Very strong man 💪💪❤ just love it
@govindgs71167 ай бұрын
గెలిచేది తీన్మార్ మల్లన్న
@Welcomemyworld37 ай бұрын
I'm congress but my vote is ashok Sir correct ga chepparu ram narsayya. Nijamga praniche gonthu ramnarsayya. Jai bheem anna
ఏ ఎండకు ఆ గొడుగు పట్టేది ప్రజల కోసమే ఐతే తప్పు లేదు కానీ అలా లేని వారిని చూపించు మరి వేశ్య తనపిల్లకోసము ఐతే తప్పులేదు కానీ తన సుఖం కోసం చేస్తే తప్పు మల్లన్న వేల మంది కి సహాయం చేశాడు మీరు ఎంత మందికి చేశారో చెప్పండి
@sharifmohammad64657 ай бұрын
విద్య, వైద్యం మీదా కరెక్ట్ గా మాట్లడినవ్ రాం నర్శన్న.. ఒక సామాన్యునికి కావలసినవి అవే కదా... దండాలు అన్న 🙏🙏🤝🎉
@BAJANSKMR7 ай бұрын
అన్నా రామన్న మీకు ధన్యవాదములు మీలాంటి వాళ్ళు ఉంటే దావర్జన్యాలు చేసే వారు బయపడుతారు
@HariPrasad-iz3yy7 ай бұрын
Sir iam totally impressed with the work of sukka ram narsaiah's father but there are many people who are leading the same life like you brother
@rajenderbhoomolla43367 ай бұрын
సూపర్ రాంనర్సన్న ఎక్సలెంట్
@AnuNps7 ай бұрын
Present Kulalatho mathalatho sambandham lekunda prathi okkari meppu pondhe yekaika vyakthi Ee Sukka Ram anna Great Anna miru❤❤❤
@narsingaraoerigi54387 ай бұрын
నువ్వు బి.ఆర్.ఎస్ మనిషివే, అది నీ మాట తీరులోనే తెలుస్తోంది. ప్రజలకోసం జాగృతం చేసే వాడికి లక్షన్నర ఫోన్ ఎక్కడి నుండి వచ్చింది. పాట కోసం అంత విలువైన ఫోన్ అవసరమా ! ఖచ్చితంగా డబ్బులకోసమే పాట రాసావు. అది నువ్వు కాదన్నా నీ మనసుకు తెలుసు. గతంలో కమ్యూనిస్టు భావాలు అని చెబుతున్నావు. దిగజారిన కమ్యూనిస్టువి.
@anishravi37537 ай бұрын
జయహో సుక్కన రామ్ నరసన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
@dasarapuanilkumar16177 ай бұрын
చుక్కన్న నువ్వు సూపర్ అన్న . మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఈ సమాజానికి .
@mnagaraj60877 ай бұрын
ఎన్ని చేసినా తీన్మార్ మల్లన్న కెసిఆర్ ను ఎదిరించిన మొదటి జర్నలిస్టు. కేసులను ఎదుర్కున్నాడు చాలు ఈ రోజుల్లో అవినీతి లేకుండా ఎదగడం కష్టం
@sureshbellamkondanaafamily93777 ай бұрын
మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదు
@mnagaraj60877 ай бұрын
@@sureshbellamkondanaafamily9377 గెలిపించండి ప్రశ్నిస్తాడు ఒక అవకాశం ఇవ్వలికదా
@shankardevi5817 ай бұрын
Exactly. ..pakka he will win
@explorerv35757 ай бұрын
Anni allegations tappa evadu proofs pettadu...anni tappulu cheste kcr ukununa... Mallana genuine person
@sharadamalleshu4bjp48467 ай бұрын
చింత పండు ను కచ్చితంగా ఒడగొట్టాలి. ఇటువంటి వ్యక్తి సమాజానికి చాల ప్రమాదం. పదవి కోసం, డబ్బు కోసం ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా అమ్ముతాడు. చింతపండు నవీన్ చరిత్ర చూస్తే మొదట బ్లాక్ మెయిల్, అవకాశవాది, స్వార్థపరుడు . రాజకీయం కోసం ఏ పనైనా చేసేవాడు. ఒక మాట మీద నిలబడే వాడు కాదు. ఒక సిద్ధాంతం కోసం కట్టుబడే వ్యక్తి కాదు. పూటకో మాట క్షణానికో వేషము ఇవన్నీ కూడా రాజకీయంగా నేను ఎలా పైకి రావాలా? ఎంత మంది జీవితాలు నాశనం అయినా పర్వాలేదు అనే స్వభావమున్న వ్యక్తికి, మీలాంటి మనలాంటి వాళ్ళము ఎవ్వరం కూడా మద్దతు ఇవ్వకూడదు. అయినా మీరు ఎలా అనుకుంటున్నారు చింతపండు నవీన్ గెలిచే ప్రశ్న ఉండదు. కాంగ్రెస్ పార్టీలోనూ బయటి వాళ్లు ఆయనను కచ్చితంగా ఒడగోరుతారు. సమాజంలో ప్రశ్నించడం వేరు సమాజంలో మార్పు తేవడం వేరు దానికోసము ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉందని ప్రతి వ్యక్తిని దూషించడం కాదు. ప్రతి వ్యక్తిని ద్వేషించడం కాదు విలువలకు కట్టుపడి మాటకు కట్టుబడి ఉన్న వ్యక్తినే సమాజం ఆదరిస్తుంది. నవీన్ లో ఏమి విలువలు ఉన్నాయి? ఏ విలువల కోసం ఆయన పాటుపడ్డాడు?. చెప్పండి. #శారదామల్లేష్
@parimalamahesh55557 ай бұрын
Super super 👏interview 🙏👍
@thirus98397 ай бұрын
మంద కృష్ణ మీద పాట ఎందుకు వస్థలేదు మరి
@rameshkothapally2587 ай бұрын
ఎప్పుడో వచ్చింది
@bakkanageshyadav.16937 ай бұрын
👌🏻👌🏻 రాంనర్సన్న ✊🏻✊🏻✊🏻
@Sharathrrdyoutebu7 ай бұрын
ఆల్రెడీ కాంగ్రెస్ పోరగాళ్లు టార్గెట్ చేస్తుండ్రు తొందర్లో ఉంటది భజన అన్నకి
@venkeymurthy68316 ай бұрын
Many people like his courage through songs.i ❤ him also his fact words
@venkatkatta54047 ай бұрын
ఎవ్వడు సొక్కమ్,నువ్ సొక్కమా నీ మాటలే చెపుతున్నాయి.
@gvijay9027 ай бұрын
Annaa supr Interview Annaa
@krishnakittu93657 ай бұрын
Anna chala Baga matlaadaru........👍👍👍👍
@mahi5757 ай бұрын
Nv pata rasena antha mathrana mallanna odepoduu anna✊we stand with mallanna❤✊
@anilkumargobbi68895 ай бұрын
Super sir.... thank you sir
@pmmediatsp23607 ай бұрын
మీకు తీన్మార్ మల్లన్న చేసిన మంచి పనులు కనబడటం లేదా బ్రదర్.... రాజకీయ నాయకులూ కేసీఆర్ ను తిట్టలేదా కేసీఆర్ ను గత మంత్రి వర్గంలో ఉన్న అందరూ కేసీఆర్ ను తిటిన తిట్లు తిట్టకుండా తిట్టారు.... మల్లన్న దొంగా అయితే మీ దగ్గరా ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండి .... కేవలం మల్లన్న రాజకీయ నాయకులనూ తిట్టినా వాటిని పట్టుకుని ఎన్ని ఇంటర్వూ లు చేస్తారు.... మీ లాంటి యూట్యూబ్ బ్యాచ్ మొత్తం ఎవ్వరికైనా సహాయం చేశారా చేస్తే చూపించండి .... మల్లన్న తప్పా రాష్త్రం లో ఏ ప్రాబ్లం కనిపించదా మీకు.... ప్రజల తరుపున కొట్లాడండి.....
@sureshbellamkondanaafamily93777 ай бұрын
చాయ్ పైసలు అడుకున్న మనిషి కోట్లు ఎలా వచ్చినవి చెప్పగలరు
@Boys143457 ай бұрын
అది మొత్తం ప్రజల డబ్బు, సొంత ఆస్తి కాదు కోట్లు ఎలా సంపదించినాడు
@RKthecreator7 ай бұрын
I like Ramnarsanna.....అందరినీ పాట తో విమర్శిస్తాడు.....నేను బీజేపీ అయిన ఆయనా పాట నాకు ఇష్టం.
@sriramulu16807 ай бұрын
ఒక బిసి ఎదుగుతే ఓర్స్తలేరు
@sksenggtech33727 ай бұрын
24:40 అదే గద్దరన్న INC ప్రధాన కార్యదర్శి(అప్పుడు) రాహుల్ గాంధీ ముందు చేతులు జోడించి నిలబడ్డాడు😂😂😂
@rameshbandi80887 ай бұрын
మల్లన్న గెలుపే మీకు సరి సమాధానం ఆ గెలుపు ఎవరూ అపరు