Renjarla Rajesh Exclusive Interview | Bairi Naresh || Signature Studios

  Рет қаралды 254,695

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 1 100
@madhanchintu7983
@madhanchintu7983 Жыл бұрын
Exlent interview annna👌 మిమ్మల్ని బదనాం చేసి బలిచేసే ప్రశ్నలు అడిగినప్పటికి మీరు చాలా సున్నితమైన ఆలోచన విధానంతో జవాబులువ్వడం చాలా సంతోషంగా అనిపించింది మీరు ఎప్పుడు కూడా.... ఆవేశoతో కాకుండ, ఇలాగే ఆలోచనతో ఇంటర్వ్యూస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.
@ashokk261
@ashokk261 Жыл бұрын
100% right
@nageswararaobhumani302
@nageswararaobhumani302 Жыл бұрын
బాగా చెప్పారు
@naninavi7274
@naninavi7274 Жыл бұрын
ఎవరు ఎమ్ అనుకున్న నాకు ఈ interview కన్న బైరి నరేష్ interview బాగా నచ్చింది 👍
@nareshkota9152
@nareshkota9152 Жыл бұрын
S
@V.I.P.007
@V.I.P.007 Жыл бұрын
Naku kuda
@marapoguprakashraju7391
@marapoguprakashraju7391 Жыл бұрын
Naku kuda msg filing
@shivaprakashraaju
@shivaprakashraaju Жыл бұрын
After Removing My Caste and Region Feelings His Thoughts and Sayings Are perfect Much Inspiring and Truth
@srikanthgone3679
@srikanthgone3679 Жыл бұрын
రాజేష్ గారు నీలాంటి వాళ్ళు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం, నీవు చేస్తున్న చైతన్యం ఈనాటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది - జై హో రాజేష్ - జై భీమ్ 🙏🌹🙏
@teluguvvrbadi
@teluguvvrbadi Жыл бұрын
రేజర్ల రాజేష్ బైరి నరేష్ అన్నలు జై భీమ్.వీళ్లిద్దరూ లేకుంటే అట్టడుగు పేద వర్గాలు అంతా అణిచివేతకు గురి అయ్యేవారు. ✍️✍️✊👍🏼super ga cheparu anna 👍🏼
@chandhuayan3236
@chandhuayan3236 Жыл бұрын
శ్రీ రామ నీ నామేమెంతో రుచి రా.... ఆ పాట పాడుతున్నప్పుడు... గుండె మీద బొచ్చు లేసి నిలబడింది రా....రాజేష్ అన్న నీ మాటలు వింటుంటే ఒళ్ళు పులకించిపోతుంది అన్న...చాలా విలువైన మాటలు...చాలా మంచి మాటలు...చాలా మంచి సందేశం ఇచ్చిండ్రు రెంజర్ల రాజేష్ అన్నా.... హాట్స్ ఆఫ్ రాజేష్ అన్న...అలాగే ఇంత మంచి ఇంటర్వ్యూ లు చేస్తున్న మా క్రాంతి గారికి మరియు SIGNATURE STUDIOS యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ...JAI SHREE RAM ❤❤❤
@bhuchakrareddy2
@bhuchakrareddy2 Жыл бұрын
అన్న గారికి క్లారిటీ బాగుంది 👍👌
@visweswararaoinapanuri2834
@visweswararaoinapanuri2834 Жыл бұрын
Excellent speaker .. Good Leadership Qualities Good Analysis Totally 👌👌👌👌❤❤❤❤
@urukundappayadike1006
@urukundappayadike1006 Жыл бұрын
Wodarfull
@urukundappayadike1006
@urukundappayadike1006 Жыл бұрын
Wondar opinions Good Answer s God bless you
@urukundappayadike1006
@urukundappayadike1006 Жыл бұрын
🎉🙏🎉🙌🙏🎉🙌🙏🎉🎉🎉🙌🙌🙌🙌🙌
@krantisripuram6110
@krantisripuram6110 Жыл бұрын
ఎక్సెలెంట్ ఆన్సరింగ్ రాజేష్ అన్నా... యాంకర్ ఇరకాటంలో పెడదామని శతవిధాలా ప్రయత్నం చేసినా.... నీదైన రీతిలో ధీటుగా సమాధానం చెప్పి ఆయన నోరు ముయించావు..... Tq anker bro.... For Isolation of actual rajesh
@VanamAppajiVanamAppaji-uh3vd
@VanamAppajiVanamAppaji-uh3vd Жыл бұрын
జైశ్రీరామ: రాజేష్ గారి, క్రాంతి గారి చర్చ బాగుంది.ఎవరైన గతంలోని పురాణ, చారిత్రక, నేటి సమాజంలో ఉన్న మహానుభావులు వారి నడిచిన మార్గాలు మనం ఆదర్శంగా నడవాల్సిందే, నడుస్తున్నారు కూడ,ఈ దేశంలో ఉన్న ప్రతి వారు‌ హిందువులు, వారిని తప్పక గౌరివించాలి.
@umahesh7089
@umahesh7089 Жыл бұрын
నాకు 32 సం.లు . నాకు 30 సం లు వరకు కూడా అంబేడ్కర్ అంటే తెలియదు. నాకు అంబేడ్కర్ ని పరిచయం చేసింది . రాజేష్ అన్న,.నరేష్ అన్నలే.... త్యంఖ్యు అన్నలు
@prudhvikalyanyaadala6689
@prudhvikalyanyaadala6689 Жыл бұрын
అవును brother
@chethanarecordingstudios7037
@chethanarecordingstudios7037 Жыл бұрын
Super ✊✊
@srinudeluxe9391
@srinudeluxe9391 Жыл бұрын
నిజమా... 30 సంవత్సరాల నుంచి బాబా సాబ్ గురించి తెలుసుకోకుండా ఎం చేసినవ్ బ్రదర్.
@subhashk4634
@subhashk4634 Жыл бұрын
Good question answer just for SE /st only Ambedkar
@udayniga6706
@udayniga6706 Жыл бұрын
​@@srinudeluxe9391 పనిగట్టుకొని అంబేడ్కర్ గారి సిద్దాంతం జనంలోకి తీసుకెళ్లే వాళ్ళు లేక తెలీదు అనుకుంటా
@moneymanohar212
@moneymanohar212 Жыл бұрын
జై భీమ్ రాజేష్ అన్న నిర్భయంగా మాట్లాడుతున్నావ్ ఈ ఛానెల్ ను బాగా వాడుకో ఈ ఛానెల్ రేటింగ్ బాగా పెరుగాలే అప్పుడు వారు నిన్ను తలుచు కుంటారు
@shekarprabhas9894
@shekarprabhas9894 Жыл бұрын
The fire🔥🔥 Renjarla Rajesh
@seelammuthyalu9599
@seelammuthyalu9599 Жыл бұрын
జై భీమ్ జై ఇన్సన్ జై రేంజర్ల రాజేష్ brother
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 Жыл бұрын
తమ్ముడు క్రాంతి అంకర్! సామాజిక అసమానల పై పోరాటం చేసే నాయకునికి మతం,కులం పై రాజకీయం చేసే నాయకులకు మధ్య తేడాలు తెలుసుకొని ఇంటర్యులు చేయాలి.
@shivakumarmarepally1954
@shivakumarmarepally1954 Жыл бұрын
అన్న కంప్లీట్ గా రాజేష్ అన్నకు,ఆ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాడు....అని క్లియర్ గా అర్థం అయితుంది...అన్న
@SVC16
@SVC16 Жыл бұрын
తెలంగాణలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా పోరాడాలి.
@gkendlessvlogs
@gkendlessvlogs Жыл бұрын
I liked your questioning. Kind of knowledge you have. Constructive questioning is always welcome. It should never himuliate others feelings. Yes, temple entry and discrimination based on caste is exist in villages. Society thinking should change on this perspective.
@బహుజనరాజ్యాధికారం
@బహుజనరాజ్యాధికారం Жыл бұрын
సామాజిక స్పృహ కలిగి, సామాజిక బాధ్యతతో, ప్రజల పట్ల అభిమానంతో, భారతదేశం మీద ప్రేమతో చేస్తున్నారు
@ATHEIST1144.
@ATHEIST1144. Жыл бұрын
బాగా చెప్పారు Bairi Naresh Interview Ee Ok inter View One Second kuda Skip చేయలేదు...మనుషుల మధ్య చిచ్చిలు పెట్టే నకొడులు అంటే నాకు Estam ఉండదు కిర్రక్....ఉన్నావా అసలు ఉన్నావా బాగా పాడారు..దేవుడు కలవాలంటే మధ్య వర్టిత్వం ఎందుకు...నువ్వు మనిషి నేను మనిషి అంతే... నువ్వు ఆడ నేను మగ Edhey ఈ ఒక్కటే మన మధ్య భేదం...అంబేడ్కర్ గురించి అందరికీ తెలియడం లేదు ఇది నిజం..తెలిసినవాడు చెప్పడం లేదు... మీ మన సిద్దాంతాన్ని వడలకంది అది రేపటి భవిష్యత్తు
@PKYouTubechannel-u4c
@PKYouTubechannel-u4c Жыл бұрын
జై భీమ్ రెంజర్ల రాజేష్ అన్న✊✊
@sathishkumarnagesh2827
@sathishkumarnagesh2827 Жыл бұрын
చాలా విలువైన మాటలు మాట్లాడారు ..రేంజర్ల అన్న..
@ప్రజాగళం
@ప్రజాగళం Жыл бұрын
Super rajesh anna
@janaiahpatteti8558
@janaiahpatteti8558 Жыл бұрын
Rajesh Annagaru is great Ambedkarist.He is good humanist .
@rajashekarreddyreddy7172
@rajashekarreddyreddy7172 Жыл бұрын
Rajesh E samajam gurinchi niku full clarity vundi ni laksham neraveralani korukuntunnanu all the best👍💯👍💯
@djsubbu56
@djsubbu56 Жыл бұрын
Rajesh Anna Nekoka kotta fans Tayarayadu Adi Nene
@RaviPeddinti1729
@RaviPeddinti1729 Жыл бұрын
Namaste Rajesh ni gurinchi ippude first time telusukunna nuvvu chesina poraataniki na Vandanam,nuvvu oka dalit ha medhavi ani,hetuvadivi anitelustundi.ni alepu erugani poratam konasagalani nenu korutunna.ni dhairyam nannu saitham inspire chesindi.mi lanti goppavalla social reformers adugu jaadallo nadavaalanukuntunna.thanks namaste
@kirangaini3085
@kirangaini3085 Жыл бұрын
రాజేష్ అన్న ఈ జర్నరిస్ట్ ని బాగానే కడిగేశావ్ ✊️✊️✊️✊️
@Patel_Channel
@Patel_Channel Жыл бұрын
ఎం కడిగిండు రా తమ్మి
@prudhvikalyanyaadala6689
@prudhvikalyanyaadala6689 Жыл бұрын
@@Patel_Channel 🧠 wash
@sham.talarisham7096
@sham.talarisham7096 Жыл бұрын
✊️✊️✊️✊️✊️
@rajashekar4346
@rajashekar4346 Жыл бұрын
​@@Patel_Channel niku m artham kakapothe evadu marchaledu
@praveenrenukuntla5101
@praveenrenukuntla5101 Жыл бұрын
@@Patel_Channel mottham chudu nv
@mrajanarsimhulu9761
@mrajanarsimhulu9761 Жыл бұрын
Super Anna చాల మంచి వివరణ ఇచ్చారు వాస్తవాలను మాట్లాడరు👏👏💐💐
@rajashekarkandukuri2094
@rajashekarkandukuri2094 Жыл бұрын
సూపర్ అన్న ఈ జర్నలిస్ట్ కి బాగా బుద్ది చేపినావు వాడు అడిగే ప్రశ్నలు అన్ని బలుపుతో అడుగుతుండు
@vanumuramakrishna5700
@vanumuramakrishna5700 Жыл бұрын
మానవ సేవ మాధవ సేవ. హిందుత్వ ,నిజమైన హిందుత్వం సూపర్ అన్న
@anukumarn5270
@anukumarn5270 Жыл бұрын
ఈ రిపోర్ట్ గాడు వెస్ట్ గాడు వీనికి ప్రశ్నలు అడగరాదు రాజేష్ అన్న మంచి వ్యక్తి ❤
@svrinvestment8470
@svrinvestment8470 Жыл бұрын
అరే పాల్త్ యాంకర్ నీకెందుకు ఈ యాంకరింగ్ ఎందుకు కావద్దు రా మేము మరో అంబెడ్కర్ మరో స్వామి వివేకానంద
@jvenkatesh6801
@jvenkatesh6801 Жыл бұрын
బొంగు అయితావ్ నువ్వు
@svrinvestment8470
@svrinvestment8470 Жыл бұрын
@@jvenkatesh6801 నువ్వు నాకు కాదు వాడికి పెట్టు బొంగులోది
@devasathgopalnayak8393
@devasathgopalnayak8393 Жыл бұрын
ప్రస్తుతం ఉన్న ఈ సమాజంలో మన రెంజర్ల రాజేష్ సార్ కు జరిగిన ఈ సంఘటన.. ఎవరి కోసమైతే పోరాటాన్ని మొదలు పెట్టిండో. ఏ నాయకులైతే కలిసి ఆయనతో పనిచేసినారో. మన రేంజర్ల రాజేష్ సార్ గారు ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ నాయకులు కూడా సహాయం చేయలేదు. మనకెందుకులే అని పక్కకు జరిగిపోయారు... మనం ఏదో మంచి చేద్దామని ముందుకు వెళితే. సహాయం చేయకుండా మనల్ని ఓ ప్రమాదంలో నెట్టేసి వెళ్ళిపోతున్నారు.. నాకు కూడా ఇలాంటి సంఘటన జరిగింది... అప్పటి నుండి నేను కూడా ఎవరినీ పట్టించుకోకుండా స్వార్ధంగా జీవించాలని అనుకున్నాను.. ఈ కలియుగంలో ఎవరినీ నమ్మ కూడదు.. నమ్మిన వారిని మోసం చేయడం సహజం గా మారిపోయింది.. మేము కూడా ఒక ఇస్తే సముదాయానికి చెందిన వ్యక్తి.. సార్ కు జరిగిన ఈ సంఘటనకు నేను చింతిస్తున్నాను... రాజేష్ సార్ గారి మాటలు వింటుంటే ఇంకా తవినాలి ఏదో చేయాలి అని అనిపిస్తుండే.. అంతటి గొప్ప వ్యక్తిని ఇలా నిస్సహాయంగా అవమానించటం చాలా పెద్ద తప్పు... 😢 Tqs
@yadagirikolimela9730
@yadagirikolimela9730 Жыл бұрын
@rajendarpole123
@rajendarpole123 Жыл бұрын
జై భీమ్ జై RR ✊️✊️✊️
@gvk6297
@gvk6297 Жыл бұрын
Eppudanna ardhamavuthadhi anukuntunnam mana samajaniki Rajesh anna alochana vidhanam
@chengalakarunkumar5887
@chengalakarunkumar5887 Жыл бұрын
Clear explanation .what you said is everything correct 💯💯💯
@govardhangoud2286
@govardhangoud2286 Жыл бұрын
Jai renjarla Rajesh anna..nenu dhalithudini kaadu but rajesh anna ki supporter nenu
@srijakarthikanchumarthi1608
@srijakarthikanchumarthi1608 Жыл бұрын
1:26. 15 se wonderful words Brother
@mudamallagangadhar4268
@mudamallagangadhar4268 Жыл бұрын
Super rajeshanna gd interview
@Satyam.gajjala6
@Satyam.gajjala6 Жыл бұрын
రాజేష్ అన్న..You Are Correct..ఎందుకంటే సదువు సంధ్య అవగాహన సమాజ స్పృహ Idealogy లేని ఎందరో ఎంతో పెద్ద పదవుల్ల పోటీ చేస్తున్నారు..So అట్లాంటప్పుడు ఎంతో కొంత అన్నీ ఉన్నోడు Politics రాకపోతే ఎట్లా అన్న.. రావాలి Must and Should
@moglielukapalli6328
@moglielukapalli6328 Жыл бұрын
అంబేద్కర్ గారి గురించి అగ్రకులాల వారు ః BC SC St వారికి తెలియకుండా చేసిన్నాడు ః రాజేష్ గారు గొప్ప మహా మేధావి గారు bsp rsp DSP నరేష్ గారు గొప్ప మహా మేధావి గార్లు వీరే ప్రజలకు అండగా ఉంటారు
@johnnyjohnnybhai9619
@johnnyjohnnybhai9619 Жыл бұрын
జై భీమ్✊✊✊
@seelammuthyalu9599
@seelammuthyalu9599 Жыл бұрын
Final touching excellent, jai bheem jai rajesh brother
@KancharaniPrasadrao
@KancharaniPrasadrao Жыл бұрын
Im from Odisha tq so Anna super ansar Jai hind Jai Jawan Jai Kisan 🙏🚩
@gangadharmarwadi2522
@gangadharmarwadi2522 Жыл бұрын
Jai Bheem ❤❤❤Rajesh anna ❤super ,,,,తగ్గేది లేదు
@radhanbunny2877
@radhanbunny2877 Жыл бұрын
జైభీమ్ రాజేష్ అన్న బైరి నరేష్ అన్న 🔥🔥🙏🙏
@bablurahul-gy1kj
@bablurahul-gy1kj Жыл бұрын
Rajesh anna is saying we are all Indians and behave like human not like caste
@rawantech
@rawantech Жыл бұрын
Alantappudu bowdha mathanni enduku patistunnad bro
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
Yes. I am a brahmin. I reject caste discrimination. Nobody is great by birth. Janmana jayate sudrah.
@Bablu_sathwik
@Bablu_sathwik Жыл бұрын
Good interview
@jaibheeml8569
@jaibheeml8569 Жыл бұрын
జై భీమ్ రాజేష్ Anna
@saikrishnabandari6004
@saikrishnabandari6004 Жыл бұрын
రాజేష్ అన్న చాలా బాగా మాట్లాడావ్ అన్న...🔥🔥🔥✊🏿️✊🏿️✊🏿️జై భీమ్
@SVC16
@SVC16 Жыл бұрын
మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతిని చేయి పట్టి లేపాలి. Jai Bheem
@laxmanilapuram2020
@laxmanilapuram2020 Жыл бұрын
జై భీమ్ రాజేష్ అన్న గారు జై భీమ్ జై ఇన్సాన్ ✊✊
@srk3297
@srk3297 Жыл бұрын
జై భీమ్ 💯 💯 💯 %. కరెక్ట్
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
అన్న అతనికి ఒకసారి ncrb report చూపించు అన్న. Ncrb report ప్రకారం దేశంలో ఒక్క నిమిషంలో దళితుల మీద ఎంతమంది దాడులకు పాల్పడుతున్నారో చెప్పండి చూపించండి
@babimeesala3454
@babimeesala3454 Жыл бұрын
జై భీమ్ రెంజర్ల రాజేష్ అన్న ✊✊
@ravinderjangiti3164
@ravinderjangiti3164 Жыл бұрын
Rajesh Anna నీ సమాధానాలు జండ్రాలిస్ట్ దగ్గర ప్రస్టనలు లేవు నువు సూపర్ నరేష్ అన్న గురుంచి నువు చెప్పిన విధానం సూపర్ 💯🙏🙏🙏👍👍👍
@samathaYUVATHA
@samathaYUVATHA Жыл бұрын
నీకెందుకు నీకెందుకు అని అంటున్నారు కదా ఆరొజు అంబేద్కర్ గారు కూడ అలా అనుకొని ఉంటే రాజ్జంఘం రాస్తూoడ్డేన ఇ రోజూ ఇంత స్వేచ్ఛ దొరుకుతుండేన
@rawantech
@rawantech Жыл бұрын
First rajyangam spelling correct ga pettu malli matladu
@itsmeyt8734
@itsmeyt8734 Жыл бұрын
రాజ్యాంగం rayadanik chathakadhu endhuk ra miku ivanni. ... 🤣
@samathaYUVATHA
@samathaYUVATHA Жыл бұрын
@@itsmeyt8734 నేను ఎక్కువగా చదువుకోలేదు 6th వరకే పరిమితమైనాను నా పరిస్తితుల్లవల్ల అమ్మ లేదు నాన్న లేడు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అంబేద్కర్ జీవిత చరిత్ర చదివాను ఎడుపోచేసింది ఆ బాధల ముందు ఇవ్వన్ని ఎంత్తో చిన్నవి అనిపించింది అందుకే నేను ఆ మహానుభావుని ఫాలో అవుతున్న ఎయిన ఇ దేశంలో ఏమిరాని వారుకూడా చదువుకున్న వారితో సెల్యూట్ కోటించుకుంటున్నరు నేను అఫ్ట్రల్ స్పెల్లింగ్ మిస్టేక్ వుంట్టే మాట్లాడొద్ద నవ్వేవాలు నవ్వండి ఏడ్చే వాళ్ళు ఎడ్వండి జై భీమ్ ✊📖✊📖✊📖✊📖✊
@itsmeyt8734
@itsmeyt8734 Жыл бұрын
@@samathaYUVATHA nuv entha chadhukunnav em chadhuvkunnav ani thelsukodaniki ikkada interview m avatledhu boss ... Oka question raise chese mundhu thelsuko what is what ani .. jai bheem
@bangarusrinusrinu2736
@bangarusrinusrinu2736 Жыл бұрын
Excellent interview anna Jay Bheem✊
@shivaraju3026
@shivaraju3026 Жыл бұрын
Knowledgeable person 🙏🙏
@kandarpalliomkar1961
@kandarpalliomkar1961 Жыл бұрын
Anna nuvvu super anna, nilanti medhavulni ilanti vallu artham chesukovalante, they need to get knowledge. I'm from kamareddy district. My name is Omkar, jai hind anna, hindu matham mana andaridi
@SVC16
@SVC16 Жыл бұрын
అన్నలే ఉండి ఉంటే ఇన్ని అన్యాయాలు అక్రమాలు అరాచకాలు అవినీతి జరగకపోయి ఉండేవి
@pradeepsoorampally1399
@pradeepsoorampally1399 Жыл бұрын
I agree👍
@can-i-question
@can-i-question Жыл бұрын
@@pradeepsoorampally1399 కానీ అన్యాయంగా పోలీసులు చనిపోతారు, వాళ్ళ కుటుంబాలు కుమిలిపోతాయి
@can-i-question
@can-i-question Жыл бұрын
కానీ అన్యాయంగా పోలీసులు చనిపోతారు, వాళ్ళ కుటుంబాలు కుమిలిపోతాయి
@arunbojju3
@arunbojju3 Жыл бұрын
రాజేష్ అన్న జై భీమ్ 😊
@SVC16
@SVC16 Жыл бұрын
దేశంలోని భూమి, సంపద ప్రతి ఒక్కరికి సమానంగా పంచాలి.
@srplc2501
@srplc2501 Жыл бұрын
Correct
@myideasms6451
@myideasms6451 Жыл бұрын
మరి 75 సంవత్సరం ల నుంచి తీసుకున్న రిజర్వేషన్లు సంగతి ఏంటి?? Sc, st రిజర్వేషన్లు పేరు మీద తీసుకున్న jobs, జీతం కూడా తిరిగి గవర్నమెంట్ కి ఇచ్చేయండి..
@bloodz4933
@bloodz4933 Жыл бұрын
​@@myideasms6451arey neku telivi undha ledhaa😂. Asalu konni 1000s of years meeru bhoomulu anubhavinchindhi marchipoyava just 75 years gurunchi matladthunav
@myideasms6451
@myideasms6451 Жыл бұрын
@@bloodz4933 అవును రా బొక్క. 1000 సంవత్సరాలు గా మా పూర్వీకులు కష్టపడి సంపాదించి, పండించి కున్న భూములు రా అవి. మీలగా రేసేర్వేషన్ పెరు తో తెచ్చుకోలేదు
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Жыл бұрын
😂😂
@srikanthsri8610
@srikanthsri8610 Жыл бұрын
Great speech super anna
@Rajeshgoud_nunemunthala7961
@Rajeshgoud_nunemunthala7961 Жыл бұрын
రాజేషన్న అద్బుతంగా మాట్లాడారు కులం లేని సమాజాన్ని చూడండం నిజంగా చాలా కష్టం విలువలు లేని సమాజంగా మారే అవకాశం ఉంది కులంలోని హెచ్చు తగ్గులను సవరించాల్సన అవసరం ఎంతైనా ఉంది కాదు కాదు కచ్చితంగా మార్పు వచ్చేతీరాలి దానితో పాటు విద్యా విధానం మారాలి, మరియి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు నీ ఆయుధం అన్న డా" బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిర్ణయాన్ని మార్చాల్సింది ఎంతైన ఉంది చదువుకున్న వ్యక్తి కి ఫుల్లుగా తాగిన వాడికి సమానంగా ఉంటే ఓటు హక్కు కల్పించడం సమానత్వం ఎలా అవుతుంది.
@narsimlua5123
@narsimlua5123 Жыл бұрын
Great Anna. You have clarity
@068-rajmunjam9
@068-rajmunjam9 Жыл бұрын
ఈ రెండు ఇంటర్వ్యూల తర్వాత మీ అభిప్రాయం ఏంటి. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేయండి kranthi bro.
@praveendaskumar
@praveendaskumar Жыл бұрын
Aa brain lo emi ledhu bro
@vishwa4976
@vishwa4976 Жыл бұрын
@@praveendaskumar 😅
@chittimillanarayana4623
@chittimillanarayana4623 Жыл бұрын
Brother Rajesh gaaru you are correct
@techwithpraveen3485
@techwithpraveen3485 Жыл бұрын
Jai bheem 💙 Renjarla Rajesh anna ✊🏻💙
@rakeshrakhi8759
@rakeshrakhi8759 Жыл бұрын
1:25:50 correct point
@ramdaslavudya9457
@ramdaslavudya9457 Жыл бұрын
రాజేష్ అన్న గారికి ఇంటర్వ్యూ చేసేవాడికి... మంచి కంటెంట్ ఉండాలి
@quetcat4840
@quetcat4840 Жыл бұрын
S వాళ్లకు కనీసం అవగాహన ఉండాలి గ్రంధాలమీద లేదంటే రాజేష్ నరేష్ లను ఇంటర్వ్యూ చేయడం సాధ్యం కాదు
@ShivaKrish-p4l
@ShivaKrish-p4l Жыл бұрын
Ramdas lavuda correct ga cheppinav bro
@jhansithalari8477
@jhansithalari8477 Жыл бұрын
U r thought are really ...... motivational.... words....but be careful...... And .. take care...... Anna
@gprabhakhar3278
@gprabhakhar3278 Жыл бұрын
రాజేష్ అన్నా, నరేష్ అన్నా ఇద్దరూ గొప్ప సంఘసంస్కర్త లు
@anandutkur5406
@anandutkur5406 Жыл бұрын
సూపర్ అన్న 🙏👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍✊✊✊✊✊✊✊👍👍👍👍👍👍👌👌👌👌👌👍👍👍👍✊✊✊✊👍✊🙏🙏🙏🙏🙏👌👌👍👍✊👍👍👌🙏🙏🙏👌👌👍👍✊👍👌👌🙏🙏👌👍✊👍👌👌👍👍✊👍👍👌👌👍✊👍👌🙏🙏👌👌👍👍✊🙏🙏🙏🙏🙏🙏👌👌👌👍👍👍✊✊✊👍👍👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍👍✊✊✊👍👍👍👌👌👌🙏🙏🙏👌👌👍👍✊✊✊✊👍👍👍👌👌🙏🙏✊✊👍👍👌👌🙏🙏🙏🙏🙏👌👌👍👍✊✊👍👌👌🙏🙏👌👌👍✊✊✊👍👍👌🙏🙏🙏👌👌👍👍👍✊✊✊👍👍👌👌🙏🙏🙏👌👌👌👍👍✊✊✊👍👍👍👌👌🙏🙏🙏👌👍👍✊✊✊👍👌🙏🙏🙏👌👌👍✊✊✊👍👍👌🙏🙏👌👌👌👍✊✊👍👌👌🙏🙏👌👌👍✊✊👍👌👌🙏👌👍✊✊👍👌🙏👌
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 Жыл бұрын
ఈ భారత దేశంలో ఉన్నటువంటి విజ్ఞాన సమాజం లో వెళ్లే వారిలో వీళ్ళే ఇద్దరు హీరోస్ బైరి నరేష్ అన్న ,రేంజర్ల రాజేష్ అన్న గారులు మనం మన లో ఉన్న ముడనమ్మకాలను,అజ్ఞానం లో ఉన్నవాళ్ళం మమ్మల్ని బయటకి తీసుకొచ్చిన వారిలో ముఖ్యులు మన సమాజం ను మహానీయుల ఆలోచన విధానంలో తీసుకేలెత్తారు వెళదాం జైభీమ్ జై ఇన్సాన్👍💐💐
@userfriendly229
@userfriendly229 Жыл бұрын
Kadire krishna kuda anna
@jvenkatesh6801
@jvenkatesh6801 Жыл бұрын
వాళ్ళు విజ్ఞానులు నువ్వు సుల్లిగాడవ బె 😂😂😂
@rajashekarkoyyala9019
@rajashekarkoyyala9019 Жыл бұрын
Excellent speaker rajesh anna✊✊✊
@medisaritha9168
@medisaritha9168 Жыл бұрын
జర్నలిస్ట్ గారికి panch పడింది
@sairam5121
@sairam5121 Жыл бұрын
Good interview Anna good questions and good answers super kranthi Anna Jai beem Rajesh Anna
@SVC16
@SVC16 Жыл бұрын
భౌతిక దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
@srinivasgoud7788
@srinivasgoud7788 Жыл бұрын
Bire Nareshgret
@kumarnayakkumarnayak7053
@kumarnayakkumarnayak7053 Жыл бұрын
Anchor ku matalle vasthalevu Rajesh anna super
@depallynagarajubsf5884
@depallynagarajubsf5884 Жыл бұрын
Jai bheem anna garu ✊✊
@THALARIMUSIC1996
@THALARIMUSIC1996 Жыл бұрын
Super anna chala baga matladaru
@dasariraju399
@dasariraju399 Жыл бұрын
Jai Sri ram 🔥🚩
@vivekchotu1554
@vivekchotu1554 Жыл бұрын
🔥🔥🔥🔥🔥 Super Annaya
@kharsha7893
@kharsha7893 Жыл бұрын
రేయ్ యాంకర్ తోక తెలియదు తలకాయ తెలియదు .ప్రనిచ్ కూడదు అంటే దేశాని మతం ముసుకొలో జరుగుతున్న అనాయ్యలు , sc ,st ఏ గుడులు , దేవుడు పండగలు దగ్గర కుల కుల విచక్షణ చూపిస్తుంటే ఏవ్వడు అడగకూడదా . చెప్పాలి అటే హిందుత్యo అనేది దేవులుకి సంబంధించింది కాదు . ఇది ప్రతి భారతీయు ఫౌరుడుకు సంబంధించింది . దేవులు పేరులు చేపి మాడునమ్మ్మకాలు మనుషుల్లో పెట్టీ దేశానీ నాశనంచేస్తునారు . తఃప్పులు ఉంటే ఆ దేవుని అయినా ప్రసనిచాలి. రాముడు దేవుడా కదా అని అడుగుతునావు . నీకు తెలియదా? నీకు తెలుసు నాకు తెలుసు. చదువుకున్నా ప్రతి వాడికి maxmam అర్థం అవుతుంది ఆయన దేవుడు కాదు ఆయన గొప్ప రాజు అని . రామరాజ్యం రావాలి అంటారు ఎందుకు ఆయన ప్రజలుని అత గొప్పగా పరిపాలించాడు .ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడు . ఆయన రాజు అని చెప్పాడం లో దానిలో తప్పు ఏమి ఉంది .దానికి అనోభవాలు దెబ్బతింటాయా. నువ్వు దేవుడు అంటున్నావ్ నేను రాజు అంటునా . నేను చెప్పింది నువ్వు విని నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే నువ్వు చెప్పింది నేను విని నాకు మనోభావాలు దెబ్బతిoనాయీ. నాకు మనోభావాలు దెబ్బతిన్నాయి అని అవ్వండినీ బట్టితే వాడిని కొట్టుతను అంటే అవ్వడు చేయలు కట్టుకొని ఉండడు . ఇది ప్రతి హిందూ ఫౌరుడుకు సంబంధించింది . ఎవ్వడు ఆబ్బ సోతుకాదు. నీకు అవ్వడ్రా ఆ జాబ్ ఇచింది.
@AsulaRAVITEJA
@AsulaRAVITEJA Жыл бұрын
22:50 correct ga cheppav baiyya❤
@localpoliticalchannel340
@localpoliticalchannel340 Жыл бұрын
రాజేష్ చాలా ఆలోచన పరుడు 👍👍
@padhumahesh1662
@padhumahesh1662 Жыл бұрын
Rajesh anna cheppandi 100% correct 💯
@amruthaamu1333
@amruthaamu1333 Жыл бұрын
Dr, BR Ambedkar greater than God no doubt in that because he is dynamic, powerful, he bought human being and equality in India. He is roll model for entire world and he is real hero.
@janardhan3877
@janardhan3877 Жыл бұрын
Then why our country is still under developing.. because of reservations. Our constitution is dustbin
@srplc2501
@srplc2501 Жыл бұрын
Renjarla Rajesh Anna mi knowledge ki mi bhavalaku salute
@bnithin3375
@bnithin3375 Жыл бұрын
Anna correct....jai bheem💪💪
@vjkr4323
@vjkr4323 Жыл бұрын
రాజేష్ అన్న బీసీ ఎస్సీ ఎస్టీ కులాల వారు కలిసి ఉండవచ్చును కానీ మైనారిటీల తో స్నేహం ఎప్పుడూ కూడా ఎప్పుడు కూడా సంభవం కాదు అది మనం విడిపోయాక మొత్తం మన సమాజమే లేకుండా చేస్తారు
@sureshch1383
@sureshch1383 Жыл бұрын
Well said
@uma.digital.9481
@uma.digital.9481 Жыл бұрын
జై భీమ్
@narayanappav3906
@narayanappav3906 Жыл бұрын
Good good good good taking Rajesh Anna ❤😊👍👌
@lokeshjamalpur7320
@lokeshjamalpur7320 Жыл бұрын
Super super speech❤
@rajkumarkudire9059
@rajkumarkudire9059 Жыл бұрын
Super anna great job.....
@nareshbegari6876
@nareshbegari6876 Жыл бұрын
Jai భీమ్ anna 🎉
@udidhirakesh1265
@udidhirakesh1265 Жыл бұрын
అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కూడా..పిచ్చివాడు ..అంటే ప్రశ్న వేసినవాడు కూడా పిచ్చి వాడే....mr క్రాంతి నువ్వు ఎంత కాన్ఫఉజ్ చేసిన క్లారిటీగా సమాధానం చెప్పే జ్ఞానవతుడు..... రేంజర్ల్
@kirangaini3085
@kirangaini3085 Жыл бұрын
Jai bheem Rajesh anna 🙏✊️✊️
@nabaganajangamaya5219
@nabaganajangamaya5219 Жыл бұрын
Anna renjarla rajesh ......superb anna miru cheppindhi 100ki 100 setham correct
@kranthikumar-co7jg
@kranthikumar-co7jg Жыл бұрын
Jaibheem 💙✊
Syed Sami Hussainy Exclusive Interview ||@Signature Studios
12:19
Signature Studios
Рет қаралды 991
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
Lalith Kumar Karunakar Sugguna Exclusive Interview | @SignatureStudiostv
7:45
Lalith Kumar Karunakar Sugguna Exclusive Interview | @SignatureStudiostv
7:37
Chikoti Praveen Sensational Interview || Signature Studios
52:45
Signature Studios
Рет қаралды 279 М.
Actor KV Pradeep Exclusive Interview with Anchor Swapna | iDream Media
1:13:07