Anitha O Anitha Singer and Lyricist Nagaraju Emotional Interview | Folk Singer | Signature Studios

  Рет қаралды 716,610

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 445
@kolakagiri4090
@kolakagiri4090 Жыл бұрын
సూపర్ బయ్యా మీ వాయిస్.... ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను... అలాగే మీ పిల్లలని కూడా ఆ దేవుడు చల్లగ చూడాలని కోరుకుంటున్నాను... మీ కుటుంబ సభ్యుల అందరిని ఆ దేవుడు చల్లగ చూడాలి.... మీరు త్వరలో గొప్ప సింగర్ అవుతారు...❤️❤️❤️❤️
@nareshthoyeti9363
@nareshthoyeti9363 Жыл бұрын
చాలా బాగుంది ఎన్ని సార్లు విన్న ఇంక వినాలని అనిపిస్తుంది
@sagaraggu7852
@sagaraggu7852 Жыл бұрын
ఇ పాటకి నేను పెద్ద అభిమాని అన్న... 🙏🏻 మీరు మరి ఎన్నో పాటలు రాసి పాడలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@yeruv1
@yeruv1 Жыл бұрын
నాగరాజు కి ఒక్క మంచి బ్రేక్ రావాలి ఆని మనసు లోతుల్లో నుండి కోరుకుందాo.అనిత పాట తో విడిపోయిన ప్రేమికుల గుండెల్లో గూడు కట్టుకున్నాడు మన నాగరాజు.... మీకు దేవుడు ఆశీస్సులు ఉండాలి ఉంటాయి 🙏🙏🙏
@JayarajuPinnapuralla
@JayarajuPinnapuralla 2 ай бұрын
నేను 4th class, 2009 లో నా ఫేవరేట్ సాంగ్ నా క్యాసర్టులో విన్న tq గుర్తు చేసినందుకు అనిత సాంగ్, i❤️ నాగారాజు సార్
@Siva_YSJagan
@Siva_YSJagan Жыл бұрын
☝️అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన 🎶"అనిత ఓ అనిత" సాంగ్ పాడిన మీకు...👏👏 ✍️జీవితం లో మార్చిపోలేని ఒక ❤️మధురమైన గీతం...👌🤗
@PanduCreations-o3z
@PanduCreations-o3z Жыл бұрын
ఇంత టాలెంట్ ఉండి కూడా అస్సలు గర్వం లేదు బ్రో మీకు.. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ❤❤❤🙏🙏🙏
@anjimogili7155
@anjimogili7155 Жыл бұрын
ఇతను రాసింటేనే ఆ పాట విలువ తెలిసేది ఆ పాట రాసింది నంద్యాల మిత్రుడు
@sanameena6547
@sanameena6547 Жыл бұрын
Broder niku 🙏🙏🙏🙏
@___OU360___
@___OU360___ Жыл бұрын
అనితే అతని లైఫ్ లో ఉంటే ఆ దమ్ము ఆ గర్వం అలాగుండేది....అనిత దురదృష్టవంతురాల.....దేవుడు తప్పుగా రాశాడో మొత్తానికి కోల్పోయాడు తిరిగిరానిదాన్ని...😢
@dayanandgoud9130
@dayanandgoud9130 Жыл бұрын
నా. భార్య. నేమ్. అనిత. తమ్ముడు. ట్రక్.
@madhavia8209
@madhavia8209 10 ай бұрын
!​@@___OU360___
@bandelarajamogeli1332
@bandelarajamogeli1332 Жыл бұрын
నిజంగా నీ మాటలో నిజాయితీ, వినయ విధేయతలు, గౌరవం ఎంతో ఉంది, నీగొంతు అద్భుతం, నీరచన అద్భుతం
@prasadm2191
@prasadm2191 8 ай бұрын
నాగరాజ్ అన్నా మీరు మంచి స్థాయిలోకి ఎదగాలని తపిస్తూ మీ కపటం లేని మనసు గర్వం లేని మాటలకు hat's off annaya ❤❤
@gopalyadav8760
@gopalyadav8760 Жыл бұрын
పాట పాడినప్పుడు ఆ పాట మీ గొంతు నుండి రవటం లేదు అన్న మీ హృదయం నుండి వస్తుంది
@srinivastogarla1268
@srinivastogarla1268 Жыл бұрын
అన్న మీ టాలెంట్ నీ మీరు తక్కువ అంచనవేసుకున్నారు అన్న... మీ మాటలు, మీ గోంతు ను తెలుగు ప్రజలు మిస్ అయ్యరు. మీ తమ్ముడు మీకు సరైన సమయంలో దారి చూపించారు. మీ కష్టాలు తర్వగ తోలిగిపోవలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
@prashanthkamtam4473
@prashanthkamtam4473 Жыл бұрын
Old is gold song Anitha 🎧💔👌👌🙌
@kishorekatru6911
@kishorekatru6911 Жыл бұрын
పదాలు నోటి నుంచి వచ్చినవి కావు గుండెలోతుల్లో నుంచి వచ్చిన దుఃఖ సాగరం నుంచి వచ్చిన నీటి బొట్టులు
@sisindriStudio
@sisindriStudio Жыл бұрын
Exlent song Nagraj👌👌👌👌👌
@MC-rc4lx
@MC-rc4lx Жыл бұрын
Yes...👍
@ncsongs1085
@ncsongs1085 Жыл бұрын
Super singer, super song.
@naveenadepu5720
@naveenadepu5720 Жыл бұрын
Signichar studios thanks medam nagaraju garine pilichi aayanaku maroshari aayanai aayana nirupichukovadaniki chand echinandhuku❤
@SamuelWesly
@SamuelWesly Жыл бұрын
❤❤❤❤s❤❤❤❤❤
@BurraveerababuBurraveerababu
@BurraveerababuBurraveerababu 7 ай бұрын
అన్న నిజలుమొత్తం నిర్భయంగా మాట్లాడుతూన్నవు గాడ్ బ్లెస్ యు అన్న
@yakobmarlapatiyakob5353
@yakobmarlapatiyakob5353 Жыл бұрын
మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీ బిడ్డల్ని దేవుడు చల్లగా చూడాలని, మిమ్మల్ని ఎల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అన్న
@nalinins7635
@nalinins7635 Жыл бұрын
👌👌 నాకు చాలా ఇష్టం ❤ ఫ్రెండ్ పాట 😭😭 అల్ ది బెస్ట్
@economicsmurali6557
@economicsmurali6557 Жыл бұрын
అనిత నాగరాజు grest lyricist...all the best.nenu patalu రాయడానికి ఈ సాంగ్ inspiration....
@srinivasthota5720
@srinivasthota5720 Жыл бұрын
ఈ తెలంగాణ గడ్డపై నీలాంటి అద్భుతమైన కళాకారుల మధ్య పుట్టినందుకు నా జన్మ దాన్యమైంది సోదరా.......
@surekhaboddi7408
@surekhaboddi7408 Жыл бұрын
King ఒక అవకాశం ఇవ్వాలనికోరుకుంటున్నాను, Best of luck Brother 💪💪
@shaikbanu403
@shaikbanu403 Жыл бұрын
ఆయనను గుర్తించకపోయినా పిల్లల కన్నా సాయం చేయండి ప్రభుత్వం ఇప్పుడన్నా సాయం చేయండి
@shyamshyamala4206
@shyamshyamala4206 5 ай бұрын
Yes
@ArjunNayak-
@ArjunNayak- Жыл бұрын
సువర్ణ అసలు నువ్వు సూపర్ 💚..నాగరాజు బయ్యా నీ పాటలు ఇంకా సూపర్......all the best...ప్రయత్నం మాత్రం ఆపకు భయ్యా..... 👏👏
@anandakumarikumari5795
@anandakumarikumari5795 Жыл бұрын
నేను 2012విన్నాను ఈరోజు మళ్ళీ విన్నాను నాకు చాలా ఎడుపు వచ్చింది మీరు ఎక్కడ ఉన్న బాగుండాలి
@economicsmurali6557
@economicsmurali6557 Жыл бұрын
నాగరాజు అన్న పాపం మీ పిల్లల విషయంలో దేవుడు అన్యాయం చేశాడు.నీకు తప్పకుండా మంచి బ్రేక్ వస్తుంది బ్రో.....all the best.govt kuda help చేయాలి
@gopalyadav8760
@gopalyadav8760 Жыл бұрын
నాగరాజు అన్న మీరు ఒక సింగర్ అయ్యుండి కూడా చాలా సింపుల్ గా ఉన్నారు..... నిజింగా మీకు హాట్స్ప్ అన్న🙏
@mallivanthala6182
@mallivanthala6182 Жыл бұрын
నేను 2009లో 10వ తరగతి "బ్లాక్బస్టర్ సాంగ్" పిచ్చి పిచ్చిగా నచ్చినా పాట ❤❤❤❤❤
@sandeepch8201
@sandeepch8201 Ай бұрын
Same bro
@NarenderreddyCNR
@NarenderreddyCNR Жыл бұрын
Anchor has given very good opportunity to the singer by asking him to sing various heroes songs, that has given him to show the film industry his singing abilities with different tunes. We wish him all the best for the best opportunities. Also appreciate the anchor for the natural way of anchoring.
@jogaradha
@jogaradha Жыл бұрын
అన్న చాలా బాగుంది మీ పాట మీ కుటుంబం సంతోషంగా ఉండాలి
@vijayachristapher79
@vijayachristapher79 Жыл бұрын
సేమ్ వాయిస్ సేమ్ పాట గాడ్ బ్లెస్స్ యు సార్
@GgpGGP-nd9mj
@GgpGGP-nd9mj Жыл бұрын
మంచి మనసున్న వారికీ ఇలాంటి కష్టాలు ఉంటాయి బాధపడకు నాగరాజుగారు నీకుమారులు నీతోమాట్లాడే అవకాశం కాల్పించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ న్నా ము 🙏🙏🙏🙏
@రియాల్టీన్యూస్-ణ3ఛ
@రియాల్టీన్యూస్-ణ3ఛ Жыл бұрын
అన్నా నమేస్తే మీకు మంచి బ్రేక్ రావాలి కోరుకుంటూ మీ జూనియర్ భాను ఆ పి స్ డబ్ల్యూ ర్ జె సి హుస్నాబాద్ 👍
@shankargoud924
@shankargoud924 Жыл бұрын
మేడమ్ మీరూ చేసిన ఈ ఇంటర్వ్యూ మాకు చాలా నచ్చింది. మీకూ మీ ఛానెల్ కీ ధాన్యవాదాలు. మాకు మళ్ళీ పరిచయం చేసారు. నాగరాజు అన్నయ ను. Thanku u soo much madam Love ma'am .....❤
@rajanaidurajanaidu6574
@rajanaidurajanaidu6574 Ай бұрын
Thankyou నాగరాజుగారు. What a talent. Superb. Wow... మాటలులేవ్.....
@chinnus5009
@chinnus5009 10 ай бұрын
All the best for your bright future.......❤..... excellent tallent......❤
@maheshpothula5893
@maheshpothula5893 9 ай бұрын
Anna na chinapudu ee song ni 100 times vini vuntanu anna super anna niku mali manchi rojulu ravalani korukuntunanu ❤❤ thank you anna
@raguraghu11
@raguraghu11 Жыл бұрын
Anna ❤Super ❤ Singing❤ I'm am Karnataka kannada
@rahulrunveer9307
@rahulrunveer9307 Жыл бұрын
Pure heart with great vocal 💯....
@rajanna1662
@rajanna1662 Жыл бұрын
Great టాలెంట్ sir 🙏🙏🙏
@gopalkashetti6679
@gopalkashetti6679 Жыл бұрын
ఒకప్పుడు తెలంగాణ నువ్వు చేసిన సాంగ్ తమ్ముడు సూపర్ ❤❤❤ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
@vasanthkumar-hs5rb
@vasanthkumar-hs5rb Жыл бұрын
Nice interview innosent Nagraj love you
@vijayjothreddytelugu995
@vijayjothreddytelugu995 Жыл бұрын
సూపర్ voice అన్నా గారు
@discoverynewayurveda
@discoverynewayurveda Жыл бұрын
Very nice great amazing incredible songs & singer👌 Have more brighter future 💐✌️🌈🧬
@kauboy_edits
@kauboy_edits Жыл бұрын
ప్రతి పనికిమాలిన వాడు సినిమాలకు ఎక్కుతున్నాడు. ఇలాంటి గొప్ప వాళ్ళు కష్టపడే వాళ్ళు ఇక్కడే ఉండిపోతున్నారు. ఇతను జీవితం లో చాలా గొప్ప వారు అవ్వాలి అని కోరుతున్న . మీరు సినిమాల్లోకి రావాలి అని కోరుతున్నా
@saiharsha7216
@saiharsha7216 Жыл бұрын
Anitha o anitha super song sir.
@mandalarenuka1165
@mandalarenuka1165 Жыл бұрын
Nice and great singer nagarajugaru. Superb.excellent
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 Жыл бұрын
ఓం నమో నమశివాయ నమః పరమేశ్వరుని అనుగ్రహం నాగరాజు పై ఎల్లప్పుడూ ఉండి మనశ్శాంతిగా మంచి జీవితం గడపాli GOD BLESS YOU
@bhimumudiraj7521
@bhimumudiraj7521 Жыл бұрын
Nagaraju anna na chinnapudu vinte ela ani pinchindo ipudu kuda alane vundi voice lo em chenge anipinchaledu niku manchi avakasaalu ravali manchi patalu rayalu success full ga enjoy cheyali mi life
@karunakarerelli1572
@karunakarerelli1572 Жыл бұрын
Anna super, we all are missing you please continue your singing ❤
@mohammadkw3777
@mohammadkw3777 Жыл бұрын
Very nice voice, God bless you
@vangaanjaiah4540
@vangaanjaiah4540 Жыл бұрын
ని గొంతు సూపర్ అన్న ఇన్ని రోజులు ఎక్కడ ఉన్న వు అన్న
@prakashdavedu9198
@prakashdavedu9198 Жыл бұрын
What A Melody Song 🙋👌👌👌♥️
@harishmerugu6584
@harishmerugu6584 Жыл бұрын
ఒకప్పుడు ఈ పాట స్టేట్ ఫేమస్ !💔
@seshadrivasu5357
@seshadrivasu5357 Жыл бұрын
Super voice Anna God bless you
@sanjaych8450
@sanjaych8450 Жыл бұрын
Power Star fans Nagaraju kosam oka like kottandi.
@palletiyeliyaraju87
@palletiyeliyaraju87 6 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ మంచి జీవితం ఉంది దేవుడు నిన్ను దీవించును గాక
@nageswararao5728
@nageswararao5728 Жыл бұрын
Great talent everyone encourage him
@nomulaupendar5010
@nomulaupendar5010 Жыл бұрын
Super bro good song 👌👌👌🙏🙏🙏🙏🙏🙏
@ganeshkokku9220
@ganeshkokku9220 Жыл бұрын
All the best for your future
@kondururenuka4375
@kondururenuka4375 Жыл бұрын
బావుండాలినాగరాజుమీరుమీ పిల్లలు బావుండాలనికోరుకుంటున్నజై శ్రీరామ్
@thomasmerugu3190
@thomasmerugu3190 Жыл бұрын
అన్న సూపర్ వాయిస్ మీది ఇప్పటికీ
@smanohar21
@smanohar21 Жыл бұрын
Super interview medam
@Haayivlogs999
@Haayivlogs999 Жыл бұрын
Super brother.Meeku mee voice really God's Gift.You've bright future.God bless You.
@ksr757
@ksr757 Жыл бұрын
Sweet voice
@kodetibulabulu4445
@kodetibulabulu4445 Жыл бұрын
God bless you Naga raju garu🙏🙏🙏
@ESK_quotes
@ESK_quotes Жыл бұрын
E song eppudu ethanu start cheyagane nak goosebumps vachinai ..e song oka music diamond ani ledha dhentho polchaloo nak theliyatleee. ✨
@SrinathMN-u9d
@SrinathMN-u9d Жыл бұрын
This is a real or original comment
@ESK_quotes
@ESK_quotes Жыл бұрын
@@SrinathMN-u9d why it's an original comment
@sureshcreationsbanjarasure58
@sureshcreationsbanjarasure58 Жыл бұрын
Chala amayakudivi anna
@geethagudise6926
@geethagudise6926 3 ай бұрын
Wooooowe no words annayya spr. Aaa devudu miku manchi rojulu ivvalani manaspurthiga korukutunna
@anilchintada7240
@anilchintada7240 Жыл бұрын
Part 2 కోసం వెయిటింగ్ brother ❤
@kalkodapavankumar696
@kalkodapavankumar696 6 ай бұрын
Thank you for interview of nagaraju, nagaraju bro i wish you good future
@SubbuSubbu-lq2fn
@SubbuSubbu-lq2fn Жыл бұрын
What a tallent annaa ....... awesome
@Farooq4632.
@Farooq4632. 10 ай бұрын
All the best God bless you brother
@Chinnnanakak
@Chinnnanakak 10 ай бұрын
డిగ్రీ పాల్వంచలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ స్లో భాగంగా నిన్ను పాట పాడు అన్నప్పుడు నువ్వు సరదాగా పాడిన ఆ పాట నిజంగా ఇంత ఫేమస్ అవుతుందని అనుకోలేదు నువ్వు నిజంగా అంతా నీ గుండె లోతుల్లోని రాసుకున్న పాట అని అప్పుడు మేము గ్రహించలేకపోయాను
@rishicreations2209
@rishicreations2209 5 ай бұрын
గుసుబామ్స్ వస్తాయి సాంగ్ వింటే అస్సలు, చాలా హ్యాపీ అన్న నాగరాజు గారికి నా హృదయపూర్వక ఓందనాలు అన్న.
@hrithvi
@hrithvi Жыл бұрын
I'm getting tears even now whenever I listen to this superb song.. automatically falling tears
@krishnar2585
@krishnar2585 Жыл бұрын
Suvarna garu you are so emotional we can understand your so kind enough
@ranganathdore5850
@ranganathdore5850 Жыл бұрын
ಸೂಪರ್ ❤❤❤
@MaheshYadav-ps5uw
@MaheshYadav-ps5uw Жыл бұрын
Super songs anna.. good voice Anitha songs ani years marchipoloruuu
@NagaRaju-pb5go
@NagaRaju-pb5go Жыл бұрын
సూపర్ సింగర్ నాగరాజు గారు
@sarveshwarsanapa3481
@sarveshwarsanapa3481 Жыл бұрын
Super Anna all the best God bless your family🎉🎉🎉
@davidabhi4629
@davidabhi4629 Жыл бұрын
Super voice brother neeku devudu machi life esthadu yepatiki Aina
@chandumech7531
@chandumech7531 2 ай бұрын
నాగరాజు అన్న... మీరు నిజం గా గొప్ప గాయకుడు.
@korisapatilakshminarayana1531
@korisapatilakshminarayana1531 10 ай бұрын
Super song..bro anitha kanna e song kuda super
@SwapnaSirala-m8m
@SwapnaSirala-m8m Жыл бұрын
Super song anna anitha
@govardhanreddyd8399
@govardhanreddyd8399 Жыл бұрын
Good interview
@motikiganapati1341
@motikiganapati1341 Жыл бұрын
Super Naga raju bro super
@malathigunapati6164
@malathigunapati6164 Жыл бұрын
Akka ee song vachinappudu nenu 4th class appudu yekkada pattina idhe song.....😢😢 now I have completed my graduation but still I remember this song it was so emotional ❤
@blckpnther3.079
@blckpnther3.079 Жыл бұрын
Nen 4th class lo vunnapudu vinna e song 😺😏
@SrinathMN-u9d
@SrinathMN-u9d Жыл бұрын
💕💖💝❤️‍🩹
@shripathi6883
@shripathi6883 Жыл бұрын
Same here nenu 4th unnanu appudu and maadhi Karnataka ayte kuda eee song best viral ayindi ❤
@DivyasriHemaHodha
@DivyasriHemaHodha 10 ай бұрын
Really nice song sir
@kisshusunkara4845
@kisshusunkara4845 Жыл бұрын
While I was studying in b tech this song was a repeat mode in every auto 🛺🛺
@madhug891
@madhug891 Жыл бұрын
Ye music avsaram lekunda ne voice lo edo magic undi bro
@manjulaus
@manjulaus Жыл бұрын
Voice super excellent pls help him to sing in movies
@deviyepuganti1476
@deviyepuganti1476 Жыл бұрын
ఈ సాంగ్ వచ్చినప్పుడు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ఆటో ఉండేది ఆమె అక్కడికి లవ్ ఫెయిల్యూర్ ఈసారి రోజుకు పదిసార్లు పెట్టేవాడు సూపర్ సాంగ్ ♥️♥️♥️
@mchittihoney9078
@mchittihoney9078 Жыл бұрын
We are waiting for anitha 2 song bro, but ur voice excellent nd good words in this song
@showrammapendem6343
@showrammapendem6343 Жыл бұрын
Wonderful and beautiful singer from Dr Nageswararao Medical and health department
@gavireddymanga2365
@gavireddymanga2365 Жыл бұрын
Super singer ❤
@maheshgr7747
@maheshgr7747 11 ай бұрын
Anitha song sensational super all songs
@appanisairam2802
@appanisairam2802 Жыл бұрын
Super Anna 👌👌👌👌👌🙏🙏🙏🙏
@vankayalapatiseshagiri3152
@vankayalapatiseshagiri3152 Жыл бұрын
Super interview
@naveengoud1604
@naveengoud1604 Жыл бұрын
All di best bro
@THAPILA.PRABHUMANOHAR
@THAPILA.PRABHUMANOHAR Жыл бұрын
నాగరాజు అన్న మీరు అర్జెంట్ గా ఫీలిమ్స్ కి వెళ్లి పాడండి నా రిక్వెస్ట్ తో చెప్పుతున్నా మీ వాయిస్ సూపర్
@anandkumarposupo3897
@anandkumarposupo3897 11 ай бұрын
Prair ke vellandi sar thappakunda me babuki matalu vasthayye God bless you brother
@koushikreddyramasahayam6250
@koushikreddyramasahayam6250 8 ай бұрын
Nee bonda
@AenugulaSadaiah-zc3ig
@AenugulaSadaiah-zc3ig Жыл бұрын
అన్న ని పాట సుపర్ అన్న
@VINOD_SHASTRY
@VINOD_SHASTRY 3 ай бұрын
I don't know for Diamond 💎 Quality... But ur Voice More than Diamond Quality
@ddrkumar812
@ddrkumar812 Жыл бұрын
Interview is ok...plz help to him....and his family
Outstanding Folk Songs Performance | Sridevi Drama Company | ETV
12:36
ETV Folk Studio
Рет қаралды 286 М.
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 17 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
Naa Pranama
5:56
Pramodh - Topic
Рет қаралды 3,5 МЛН
FOREVER BUNNY
00:14
Natan por Aí
Рет қаралды 17 МЛН