నరసమ్మ గారు మీరు చాలా great బ్రతకటం చేత కాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు మీరు చెఱకు అమ్మటం hotel పెట్టటం చాలా inspiration గా ఉన్నది ఆస్తి పోయినా మీరు మరల నిలబటం చాలా great మీ సినిమా తప్పకుండా చూస్తాము
@bharathbattapothula8318Ай бұрын
భార్య కోరిక తీర్చడం కోసం అన్ని కోల్పోయారు మీలాంటి భర్తలూ ఈరోజుల్లో వుండరు మిమ్మల్ని ఎలా పొగడాలి కూడా అర్దం అవ్వట్లేదు మీ ప్రేమ చాలా గొప్పది🙏🙏🙏
@VarunKssv23 күн бұрын
గ్రేట్ 🥳👌🏻మీ ధైర్యానికి 🙏🏻
@venkatarama999Ай бұрын
ఇంటికి దీపం ఇల్లాలు అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం అమ్మ మీరు. ఎంతో మంది యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం అమ్మ. మీ సినిమాని first day first show chusi movie ala vunna మీ డబ్బులు మీకు వచ్చే లాగా సినిమాని ఆదరిస్తాము అమ్మ ❤చెప్పడం మరచిపోయాను నా పేరు కూడా రవినే అమ్మ ❤
@kalkikalki1185Ай бұрын
Tq so much Roshan anna 🙏🙏
@PranayamFolks786Ай бұрын
అమ్మ మి కష్టం హౄద పొదమ్మ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనసు పుర్తిగా కొరుకుంటున్న అమ్మ మీ కళ పట్టుదళ కి నా సిరసు వంచి నమస్కరం అమ్మ
@gopalrao2098Ай бұрын
రోషన్ గారు మీ ఇంటర్వ్యూ అన్నిటిలోనూ ఇది గొప్ప ఇంటర్వ్యూ. ఆవిడ సినిమా సక్సెస్ అవాలని కోరుకుంటూ, సుమన్ గారికి థాంక్స్
@sathuchandramohanreddy4858Ай бұрын
అద్భుతం ...మొక్కవోని ఆ దీక్ష ...కష్టాలకు కృంగిపోకుండా గెలిచిన పోరాట పఠిమ ...ఆలూమగల అన్యోన్యత ...అసలు ఈ దంపతుల జీవితమే గొప్ప సినిమాను తలదన్నేటట్లు ఉంది .ఈ అమ్మ కడుపునపుట్టిన పిల్లలు ఎంత పుణ్యం చేసారో ....వీరిద్దరికీ
@jaswanth1990Ай бұрын
Great amma All the best Watch everyone
@satyanarayanampkmАй бұрын
కొన్ని కొన్ని సందర్బాలలో గొప్ప వాళ్ళకు సాద్యం కాని పనులు సామాన్యులు చేసి చూపిస్తారు - నిజంగా మీకు జేజేలు
@vamsis9216Ай бұрын
You are sooo great amma. Both of u deserve appreciation. Definitely will watch movie. Gud job Roshan garu
@kmalakondaih435Ай бұрын
మాది కూడా కనిగిరి ప్రాంతం స్పిరిట్ సినిమా మంచి విజయాన్ని సాధించి మా ప్రాంతానికి మంచి పేరు మరియు వీళ్లకు మంచి పేరు ప్రతిష్టలు మరియు డబ్బులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను
@akhilroyal4497Ай бұрын
Tqq so much Suman TV 🙏🏻 Roshan garu tqq brother 🙏🏻 Narasamma garu Venkateswarlu garu miku antha manchey jaruguthundi jaragalani heartfull gaa korukuntunam sir🙏🏻
@gpadmavathi8896Ай бұрын
Thank you suman tv kindly support them
@manchimata-nanikarnaАй бұрын
నేను కచ్చితంగా మీ సినిమా చూస్తాను పది మందికి చూసే విధంగా చేస్తాను
@sreelasyarao3624Ай бұрын
Narasamma gari dasaabdaala kala vrudha kaakundaa aa kutuambaniki devudu sahayam cheyaali ani manasphurti ga korukuntunnaanu. Me dabbu meku thirigi vasthundhi.. Meru chalamandi ki inspiration avuthaaru Narasamma garu.. Me korika neraverinatte..meru andariki telusthunnaaru. Atma okkati kaadhu rendu..meru, me vaaru. God bless your family Amma
@SathiMedipalliАй бұрын
Good
@angelpriya314Ай бұрын
You are inspiration for upcoming movie directors and upcoming director😮😮
@DhanaraajKbАй бұрын
కలలు కనడం కాదు.. వాటిని సార్థకం చేసుకోవడమే తొలి విజయం.. ఆది దంపతుల్లా వున్నారు.. ఆనందంగా వుంది వారి అన్యోన్నతి చూస్తుంటే.. చిన్నమ్మ కోరికను వెనుకుండి నెరవేర్చిన బాబాయి .. మాకు గర్వంగా ఉందమ్మా... ఆత్మీయ శుభాకాంక్షలు మీకు, మన సినిమాకు..
@ravitata7542Ай бұрын
తప్పకుండా చూస్తాం సార్ ఎప్పుడు రిలీజ్ 🎉🎉🎉🎉
@bramesh1989Ай бұрын
యాంకర్ రోషన్ ఉన్న మీరు మాట్లాడే పద్ధతి మర్యాద చాలా బాగుంది🎉🎉Thanks
@akulakrishnaakulakrishna5034Ай бұрын
నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఏమి తెలియని వీళ్లు సినిమా తీయడం కాదుకాని... ఈ భార్య భర్తలు ఇద్దరి అన్యోన్యత వారు ఒకరి అభిప్రాయాలూ మరొకరు గౌరవించుకోవడం వాళ్ళల్లో ఎవరైనా పొరబాటు చేస్తే దాన్ని ఆ పొరబాటుని క్షమించడం ఇన్ని కష్టాలు వచ్చిన... ఇద్దరు ఒక్కటై వాటిని పంచుకోవడం... ఎటువంటి ఇగోలు లేకుండా మేము ఇద్దరమూ ఒక్కటే అనే విధంగా నడుచుకోవడం.... మరి ముఖ్యంగా భార్య మాటకీ ఆ భర్త అంత విలువీయడం చూస్తుంటే ఈరోజుల్లో కూడా ఇంత చక్కని ప్రేమలు కలిగిన భార్య భర్తలు ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ దంపతులకు నా రెండుచేతులెత్తి నమస్కరిస్తున్నా 👏👏👏👏👏 వీలు ఇంత కష్టపడి చేసిన ఈ ప్రయత్నం విజయవంతం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. 💐💐💐💐💐💐
@NelaturiSubashini28 күн бұрын
8
@manchimata-nanikarnaАй бұрын
పవన్ కళ్యాణ్ అన్న కచ్చితంగా మిమ్మల్ని కలుస్తారు 💕👍🏻
@LathammaFamily111Ай бұрын
రియల్లీ గ్రేట్ ఇండియన్ వీళ్ళ పట్టుదల ఓపిక చాలా గొప్పది అనుకున్నది సాధించాలన్న వీళ్ళ గొప్పదనం అందరికీ స్ఫూర్తిదాయకం వీళ్ళ పరిస్థితి వీళ్ళ గొప్పదనం అందరికీ తెలియాలి
@SrinivasaraoJetti-bl1ce28 күн бұрын
Thyaq,narasammagaru,Mee,dhampathulu,chala,grete❤
@Pgkyadav550Ай бұрын
No words Amma I will definitely support for your best and big hit movie
@cdgcerwgame1618Ай бұрын
Name
@b.v.ratnamtelefilmsАй бұрын
🎉🎉🎉అమ్మ మీకు మేలు జరగాలి అని కోరుకుంటూ 🎉🎉🎉🎉
@nikhildubba2403Ай бұрын
మీ ఓపిక మీ సహనానికి ఒక దండం అమ్మ
@prasanna1971Ай бұрын
roshan గారూ మీ కాంటాక్ట్స్ ఉపయోగించి వారికి మేలు చేయండి
@DurgaprasadKavuruАй бұрын
Jai sir ram
@kvr5080Ай бұрын
Pawan kalyan Sir...please support them Suman TV...support them
@AlkaDharmareddyАй бұрын
నర్సమ్మ తల్లీ నీసీనిమా తప్పకుండ చూస్తాము ఏంతో మంచి సబ్జెక్టు చూపించావు బ్రదర్ ధన్యవాదాలు నమస్కారం జై hind
@Bro_call_me_DudeАй бұрын
I am so proud to be a pedarikatla villager, I sincerely wish your movie will be a great success.❤❤
I live in Toronto , Canada and helps them to release the movie and thank you 🙏 for helping them and let them help and advertise them and please help them
@nagendrareddy6809Ай бұрын
👍
@Sunny_MekosamАй бұрын
Meeru canada lo hayiga undi maku help cheyamani directions ivandi
@raghavulumv269Ай бұрын
గాడ్ బ్లెస్స్ యు గైస్... You puple.... Ple. Bless them 🙏
@bpkumaribpkumari4126Ай бұрын
Amma love you so much 💝💕💕💕💕💕💕💕💕🎉🎉🎉🎉🎉🎉🎉
@kishoryadhav9908Ай бұрын
Great 🎉❤
@spsravanpatel568Ай бұрын
Anna meeru super Anna
@malleswrammakvln5369Ай бұрын
Roshan ur great
@markaraghupathigoud6385Ай бұрын
ఉత్తమ దంపతులకు ధన్యవాదములు...
@BigB-wx2roАй бұрын
She is really good
@k.mreddy5654Ай бұрын
Narasamma thalli 👌👌👌💐💐
@chilakalajayaramsomethingd8326Ай бұрын
Narasamma garu God Venkateswara God bless you .Definitely you will succeed
@RamaDevi-bz5udАй бұрын
Miku anta manchi jarugutundi peddavallu hands up you
@moneymania9762Ай бұрын
great
@rajeshsheelam1719Ай бұрын
మీరు ఏంతో మందికి ఆదర్శం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿💐💐💐💐
@KarriVanktaramanaАй бұрын
సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్న🎉🎉🎉🎉
@srinivasareddy5435Ай бұрын
❤❤❤
@RameshJanjarla-kk9kmАй бұрын
Please support passionate Producers
@prakashkondapally2076Ай бұрын
చాలా గొప్ప తల్లి అమ్మ
@trishaliabcd559Ай бұрын
Meeru iddaru adarsha dampatulu👏👏👏
@rameshchetty4716Ай бұрын
మీకు దేవుడు మంచి జరగాలని కోరుతున్నాము. తప్పకుండ మంచి జరుగుతుంది భావిస్తున్నాము. పిక్చర్ పేరు చెప్పి ఉంటే బాగుండేది.
@JadavJagadeeshАй бұрын
సూపర్ అమ్మ మీ రు
@VenkatKarravulaАй бұрын
చాలా మంచి మనుషులు చూస్తే జాలి వేస్తుంది సపోర్ట్ చెయ్యండి వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తె చాలు
@manjunathkothi262Ай бұрын
Good
@Ram7925RamАй бұрын
Great narasamma garu👃
@umadevikothuri5432Ай бұрын
Cheppadaniki matalu chalatledu. Great Amma Movie eppudu release Sir.
@leelavathigarigipati3887Ай бұрын
aa confidence ki 🙏
@Musicworld-xn3uhАй бұрын
All best Amma me confidence Naku bhaga nachedi cinema hit avvali
@Kishore-v2uАй бұрын
Dear @suman Tv please keep some movie info details so it will gain some publicity which help them to reach more
@nandyaladasthagirikadapa3338Ай бұрын
మీ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి 🙏💯
@manoboga8862Ай бұрын
Amma endhukamma intha risk chesaru??a dabbutho haiga undacchu kadha??hats off to ur spirit amma.
@madhubabu6857Ай бұрын
You should get 5 Crores ❤
@bjanakiramuramu7537Ай бұрын
Suman tv vallu manchi manchi interview lu chestaru abba anchor roshan bro ne anchoring super bro
@GopiGopi-xv6lvАй бұрын
❤❤❤❤❤❤
@venkatesh7627Ай бұрын
Super Amma ❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊
@malik9899Ай бұрын
God bless you thalli
@praveenrajasri80Ай бұрын
Congratulations
@ravinderdodda7441Ай бұрын
నరసమ్మ ఒక రోల్ మోడల్, ఒక లక్ష్యం కోసం ఎంత కష్టం ఐనా లెక్క చేయని ఈ దంపతులకు అంతా మంచి జరుగుతుంది.
@reddyandra4822Ай бұрын
God bless you?
@villegegullyboys7381Ай бұрын
Nice movie
@konevijayalakshmi486Ай бұрын
Great Amma meeru
@bandaruashok4665Ай бұрын
Amma meru happy ga undali meku 1 cr ki 10 cr ravalani korukuntunna Roshan saaru meru chala gretu saar
@s.karthikeedit3798Ай бұрын
All the best...💐💐
@vikramkrishna-n1bАй бұрын
Mi thought power ki will power ki hatsoff. Universe mi thought ni manifest chesindi🙏