సింధు భైరవి || రాగ వివరణ || పది తెలుగు సినిమా పాటలు || గాయని నాగేశ్వరి రూపాకుల

  Рет қаралды 12,315

Nageswari Rupakula

Nageswari Rupakula

Күн бұрын

Пікірлер: 115
@rajendra_yaddala
@rajendra_yaddala Жыл бұрын
అద్భుతమైన ప్రతిభ 👏👏
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
ధన్యవాదాలు అండీ
@sivesh14
@sivesh14 Жыл бұрын
ఎంత విద్వత్తు ఉంది మీకు. ఇన్ని రాగాలు ఇన్ని సినిమాల్లో వెదికి మాదాక తేవడానికి ఎంత శ్రమ అవసరమో అర్థం అవుతుంది. మీకు వేవేల నమస్కారాలు.
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
అవునండీ. కొన్ని కొన్ని పాటలు వ్రాసి పెట్టుకున్న నోట్స్ ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
@sasirekhamachiraju3751
@sasirekhamachiraju3751 4 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ, అమోఘమైన ప్రదర్శన, రాగాల వివరణ, ఒకే రాగానికి సంబంధించిన పాటల సేకరణ, మీ గాత్రం అన్నీ అద్భుతం అండీ. ధన్యవాదాలు. మీరు ధన్యులు❤❤
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
మీకు నచ్చినందుకు ధన్యవాదాలు
@venkatalakshmikolluru7465
@venkatalakshmikolluru7465 Ай бұрын
ప్రతి రాగమూ ఆర్థృత కలిగిఃచినా...సింధుభైరవి లో‌ మరీ ఏడిపించారు 👌🤗🙏💯
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
@@venkatalakshmikolluru7465 Thank you so much 😁😇🙏
@dadipydiraju1076
@dadipydiraju1076 4 ай бұрын
చాలా చక్కగా పాడుతున్నారమ్మ తల్లి సరస్వతీతల్లి పాడుతున్నట్టు వుందమ్మా దాడిపైడిరాజు..కొత్తపాలెం ..విశాఖపట్నం
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
@@dadipydiraju1076 ధన్యవాదాలు అండీ 🙏
@vsaanageswaridandu8084
@vsaanageswaridandu8084 3 ай бұрын
నమస్కారమండి.ఎంతో ఆర్ద్రతతో కూడుకున్న, ప్రేమ కరుణ రసాలను కలిగి ఉన్న సింధుభైరవి రాగాన్ని గురించి, వాటితో వచ్చిన చిత్ర గీతాలను గురించి చాలా చక్కగా వివరించి పాడారు మరొకసారి నమస్కారమండి. అమ్మ 'నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగి వచ్చెను' అనే పాట కూడా సింధు భైరవ లోనిదే కదండీ చాలా ఆర్ద్రతో కూడుకున్న పాట అండి.
@nageswarirupakula63
@nageswarirupakula63 2 ай бұрын
ధన్యవాదాలు అండీ. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
@padilamsatyanarayana3423
@padilamsatyanarayana3423 2 ай бұрын
ధన్యవాదములు మేడం గారు.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
🙏🙏
@purnachalasani
@purnachalasani 8 ай бұрын
Nageswari garu it seems you like Sindhu bhairavi. My favorite. You have such a rare talent. Not easy to sing movie songs. It is as difficult as classical some times much difficult. I always follow you. Devine blessings are always with you. Thanks.
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
Thanks a lot for your wholehearted comments and blessings. My knowledge is not very vast but I tried. I am very happy to receive your encouraging comments. 😇
@papajonnalagadda5781
@papajonnalagadda5781 Жыл бұрын
🙏🙏🙏❤❤👌👌👌matalu levi Amma. Chinna vallanu kudaRambha garu ani gowravichi cheppe milativarini choosi eppudu vallu chala nerchukovalisindi chala vundi. 🙏🙏🙏💕💕💕
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
ధన్యవాదాలు అండీ
@pmohanarao5018
@pmohanarao5018 2 ай бұрын
Paamarulku Sangeeta ragaparichayamu chese prayatnamu chalachala bagundi.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
ధన్యవాదాలు అండీ 🙏🎶
@tssureshchandar3575
@tssureshchandar3575 Ай бұрын
చాలా బాగా explain చేస్తున్నారు అమ్మ
@kameswarichitturu2722
@kameswarichitturu2722 Жыл бұрын
Ragum gurinchi Chala baga chepputunna ru
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
@@kameswarichitturu2722 థాంక్స్ అండీ
@kalyanipathaneni4824
@kalyanipathaneni4824 Ай бұрын
ఒక్కొక్క రాగాన్ని చాలా అద్భుతంగా వివరిస్తున్నారంది కొన్ని పాటలు తెలిసినవి కొన్ని తెలియనివి ఉన్నాయండీ మీరు ఆన్లైన్ నేర్పిస్తే మాకంటే అదృష్టవంతులు ఇంకెవరు undarandi.దయచేసి నేర్పిస్తారని aasistunnaanandi🙏🙏🙏
@veena_iig
@veena_iig Жыл бұрын
super andi, you did a great homework and we are thrilled to know the songs based on Sindhubairavi. i enjoy the last charanam of Bhajagovindam, sricharanambhuja…
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
Thank you so much
@dr.nageswararaomatta4283
@dr.nageswararaomatta4283 Жыл бұрын
wonderful analysis...with in-depth knowledge.. kudos to you..Dr.m.nageswara rao
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
ధన్యవాదాలు అండీ
@ramanapalamaner6525
@ramanapalamaner6525 Жыл бұрын
విధుషీమణి ప్రతిభ అభినందనీయం,,,, సింధు భైరవి రాగం లో,, శ్రీరంగం గోపాలరత్నం గారి అన్నమయ్య కీర్తన" సఖలం హే sakhi'",, అలాగే సాలూరి రాజేశ్వరరావు గారి పాట "ఓహో విభావరి",, సింధు భైరవి రాగం సొగసు,, అమోఘం,,,,, మీ ప్రతిభకు హృదయ పూర్వక నమస్సులు
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
ధన్యవాదాలండీ
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 Жыл бұрын
Super Amma
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
@@nagaratnakumarisure5643 thank you 🙏
@muralidhararya9417
@muralidhararya9417 Ай бұрын
Very well explained..the songs are rendered excellently..
@Prradeep_vidapanakal
@Prradeep_vidapanakal 3 ай бұрын
Excellent effort . Thanks for the video. One superb song omitted was Simhachalamu, Mahapunya Kshetramu..
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
చాలా సంతోషం అండీ .. అలా చాలా పాటలు ఉన్నాయి. 😀ధన్యవాదాలు .
@suryakumari6912
@suryakumari6912 Жыл бұрын
Chala manchi information icharamma.Manchipatalu vinipinchinanduku kruthagnythalu.
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
ధన్యవాదాలు అండీ
@suryaraogorthi7331
@suryaraogorthi7331 4 ай бұрын
అమ్మా చాలా మంచి ప్రయత్నం జోహార్
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
@@suryaraogorthi7331 ధన్యవాదాలు అండీ 🙏
@saradatadikonda5958
@saradatadikonda5958 Жыл бұрын
Wonderful andi , I always enjoyed listening to you and thank you for bringing beautiful songs andi in different ragams
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
ధన్యవాదాలు 🙏
@frenchtelugu1231
@frenchtelugu1231 Жыл бұрын
Vous êtes vraiment doué dans la musique carnatique. Merci beaucoup de partager ces belle chansons❤.
@nageswarirupakula63
@nageswarirupakula63 Жыл бұрын
😀 😇🙏
@nagannareddypogu4827
@nagannareddypogu4827 Жыл бұрын
God bless you & your family. Madam.
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
Thanks a lot
@asrophir6190
@asrophir6190 4 ай бұрын
Excellent presentation. God bless you Madam
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
Thank you sir
@SailajaTalks
@SailajaTalks Жыл бұрын
Chala bagundhi madam garu
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
Thanks a lot andi
@himabindu3189
@himabindu3189 7 ай бұрын
Excellent knowledge
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
Thanks andi.
@gayathripam9517
@gayathripam9517 8 ай бұрын
Thank you for great research ma'am..this is my one of favourite raagas...raave Radha Rani raave ...my favourite song
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
ధన్యవాదాలు మే సమయం వెచ్చించి వీడియో చూసినందుకు
@veeraraghavuluarigela9022
@veeraraghavuluarigela9022 Жыл бұрын
నమస్తే మేడమ్ గారు, చాల చక్కగా రాగ విశ్లేషణ చేసినారు .ధన్యవాదాలు మేడమ్ గారు. హిందూ స్ధాని సంగీతంలో భైరవి రాగం (మన కర్నాటక సంగీతంలో తోడి రాగం స్వరములు) శాస్త్రియం గా పాడినప్పుడు ఏ రకం అన్యస్వరాల ను ఉపయోగించరు.కాని గజల్, ఠుమ్రీల్లో, లలిత సంగీతం లో హిందూ స్ధానిసంగీతంలో మిగిలిన 5 స్వరం లను సందర్భం బట్టి ఉపయోగిస్తారు. ఉత్తరాది వారు పాడే "అన్యస్వరాలను కల్గిన భైరవి రాగం "ను దక్షిణాది వారు "సింధు భైరవి రాగం అంటూరు. అందుచేత సింధు భైరవి రాగంలో 12 స్వరస్ధానాల ఉపయోగించే స్వేచ్ఛ ఉంటుంది. ఇది సింధు భైరవి రాగం చరిత్ర.ఈ విషయం మీకు తెలియనిదికాదు. ధన్యవాదాలు మేడమ్ గారు.
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
నిజమే. ఒక రాగం తీసుకుంటే దాని గురించి చాలా విషయాలు ఉంటాయి. ఇంకా నేను స్వర స్థానాలు చెప్పడం లేదు. వాటి వల్ల శాస్త్ర పాండిత్యం అవుతుంది కానీ వినే వాళ్లకు అంటే కొంత సంగీతం తెలియని వాళ్లకు ఇబ్బంది అవుతుంది. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. షార్ట్ అండ్ స్వీట్ గా చేయడానికి చేసిన ప్రయత్నం. అర్ధం చేసుకుంటారని ఆశీస్తున్నాను.
@ramamurthyravulakolanu9492
@ramamurthyravulakolanu9492 11 ай бұрын
Amma excellent
@bhimasankaram7777
@bhimasankaram7777 Жыл бұрын
Avery good programme I enjoyed to my heart content. I heard all my childhood favourite songs.
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
Thank you so much
@madhum1860
@madhum1860 Жыл бұрын
Love you madam..yenta Baga padataro asalu
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
ధన్యవాదాలు మీకు నచ్చినందుకు
@rajkumarburada3799
@rajkumarburada3799 20 күн бұрын
కళ్ళ నీళ్ళు తిరిగాయి ఆఖరి పాట
@chimpaiahyendrapati3475
@chimpaiahyendrapati3475 Жыл бұрын
Namaste madem garu. Nenu paatha ceni songs paadagalanu.meeru cheppe visladhana valla aa paatha paatala raagaalu telustunnadi. Chaalaa thanks.
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
ధన్యవాదాలు అండీ. ఏదో నామమాత్రంగా నాకు తెలిసిన విషయాలు ప్రస్తావించాను. 🙏😇🎶
@VishnuP-g2j
@VishnuP-g2j Жыл бұрын
Sweet voice mam
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
ధన్యవాదాలు అండీ
@LakshmiDevi-kf8rx
@LakshmiDevi-kf8rx 8 ай бұрын
Super Andi madam 🙏🙏👍
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
Thank you very much andi
@chamburisrinivas2934
@chamburisrinivas2934 Жыл бұрын
Madam meeru chala baga padutunnaru. Sangeeta vidyardulaku. Ragala ruching choopistunnaru.alagevallaku.chinna cinna tips sadanagurinchi cheppandi mam please
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
వేరే వీడియో చేసి చెప్పాలి అండీ. ప్రయత్నం చేస్తాను
@ramabrahmasarmadevarakonda9144
@ramabrahmasarmadevarakonda9144 Жыл бұрын
Very nice
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
Thank you
@bhavanpreethamch7062
@bhavanpreethamch7062 3 ай бұрын
Super
@RamaraoChinta-f7u
@RamaraoChinta-f7u 10 ай бұрын
చాలా great madam garu,,God bless you ma,,
@NRKMusics
@NRKMusics 6 ай бұрын
Well Performance 🎉🎉
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
Thank you andi
@multitaskerdairies
@multitaskerdairies Жыл бұрын
Kindly do one video on bauli ragam please.❤😊
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
I have to collect ten songs in bouli. I will try.
@orchidanand
@orchidanand 8 ай бұрын
Excellent Madam. What a feast to the ears. Explaining each raga with related kruthis and cinema songs is a very big task and you did it explicitly well. Thank you for giving such wonderful videos to us. We keep expecting many such videos from you in future.
@nageswarirupakula63
@nageswarirupakula63 2 ай бұрын
ధన్యవాదాలు సర్. మీ ప్రోత్సాహకర స్పందన కు చాలా సంతోషం .
@IExist.Q86
@IExist.Q86 Жыл бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@durgamravikumar6271
@durgamravikumar6271 Жыл бұрын
Amma namaste chala bagundamma I program missamma cinema lo yemito e Maya Pata, Jaya pandu ranga prabho vitala song kuda ide ragamenaa Amma.. telupagalaru. Ravikumar
@CineWorld-yk9cu
@CineWorld-yk9cu Жыл бұрын
Very great madam meeru
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
థాంక్ యు అండీ
@srisandhya6217
@srisandhya6217 Жыл бұрын
Nice
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
Thank you
@pothurisnraju4868
@pothurisnraju4868 Жыл бұрын
Very nice 🙏 👌 👍 👏🏽
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
ధన్యవాదాలు అండీ
@dakenageshwarrao8807
@dakenageshwarrao8807 9 ай бұрын
🙏🙏
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
Thank you very much .
@jtvsatyanarayana6827
@jtvsatyanarayana6827 Жыл бұрын
👍🕉👌🙏🙏🙏
@subrahmanyadikshitulu5923
@subrahmanyadikshitulu5923 Ай бұрын
🙋👍👌🌷🌹👏
@krishnasritaduri5084
@krishnasritaduri5084 21 күн бұрын
Amma sindhubhairavi ragam lage bhageswari ragam gurinchi kuda cheppandi Amma, vishada ragam
@pothurisnraju4868
@pothurisnraju4868 Жыл бұрын
Congratulations for your performance 👏🏽 🙌 💜
@nageswarirupakula63
@nageswarirupakula63 Жыл бұрын
Thank you so much for your encouraging feedback🙏
@nagarani9596
@nagarani9596 Жыл бұрын
Bagapadaramma
@jvenkatrao6177
@jvenkatrao6177 Жыл бұрын
మీ గానం తో పాటు వివరణ మృదుభాషణం ఎంతో అద్భుతం నాగేశ్వరి గారు 🙏🌷
@DandaFundas
@DandaFundas Жыл бұрын
🙏
@chandumandava955
@chandumandava955 8 ай бұрын
❤❤❤❤❤👌
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
🙏🙏🙏
@rakigita9
@rakigita9 Жыл бұрын
WAH mee seva ananyamu amoghamu
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
Thank you so much andi 😇
@msuryanarayana4573
@msuryanarayana4573 Жыл бұрын
E innisongseaachanalocheppaleduamma namaste
@nageswarirupakula63
@nageswarirupakula63 3 ай бұрын
ధన్యవాదాలు అండీ
@vanibhuma144
@vanibhuma144 Жыл бұрын
Namaste 🙏 Mam teaching kuda istara meeru
@MyChannel-wj2xq
@MyChannel-wj2xq Жыл бұрын
Kishore Kumar gari paatalu kooda padagalarani manavi..endukante Pandit Bhimsen joshi gare ayana goppa gayakulani gurthuncharu..meeru eppudu ayana paata padinattu mee videos lo levu..please don't ignore such a great and gifted ❤singer..
@nageswarirupakula63
@nageswarirupakula63 11 ай бұрын
అవసరమైన మేర చూస్తాను. నేను కిషోర్ గారి పాటల మీద అంత దృష్టి పెట్టలేదు అనుకుంటా
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 4 ай бұрын
Veeru maamoolugaa Telugu, Tamila paatalu ekkuvagaa udaharistaaru.
@Vasanthalakshmi3
@Vasanthalakshmi3 10 ай бұрын
Saketha sarva bhoma pata ee ragamo cheppandi medam please
@ratnamssocialsciences6951
@ratnamssocialsciences6951 Жыл бұрын
Please analyze saveri ragam Madam
@nageswarirupakula63
@nageswarirupakula63 Ай бұрын
సావేరి లో ఎక్కువ సినిమా పాటలు లేవు అండీ. వెతకాలి. తప్పకుండా ప్రయత్నం చేస్తాను 🙏🎶
@SupreethaYeturi
@SupreethaYeturi Жыл бұрын
I was trying to reply to one of the comments, I don't find comment now Sindhu bhairavi ragam is not melakartha ragam Andi, though it has all 7 notes in arohana and avarohana , this is bhashangaragam as madam mentioned, foreign note chatrusruti dhaivatam not in parent raga. When both arohana and avarohana are not with same notes, even if it has one different note from avarohana, it is considered as Janya ragam only. Same case with Bhairavi ragam as well dhaivatam differs in arohana and avorahana, that disqualifies for it to be in melakartha. I agree with madam , this is to be Janya of hanumathodi with Anya swarms qualifying to be Bhashangaragam. Thanks for teaching beautiful sindhubhairavi ragam madam
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 4 ай бұрын
బంగారు బొమ్మ రావేమే పాట, తమిళ మాతృక లో M S విశ్వనాథన్ గారు చేసిన పాట ఆధారంగా ట్యూన్ చేసినది.
@nageswarirupakula63
@nageswarirupakula63 4 ай бұрын
అవునండి
@krishnasritaduri5084
@krishnasritaduri5084 21 күн бұрын
Muddabanti puvulo muga kalla vusulu …mugamanasulu cinima lodi, adi kuda ede ragam kadamma.
@rajagollapalli-fo5vn
@rajagollapalli-fo5vn 5 ай бұрын
*welcome🎉nageswari rupa...* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Film Songs in Mohana raga (Part -1)
5:04
Kishore Kanthavara
Рет қаралды 7 М.
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН