మీరు విద్యని పంచుతున్నారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు. మీ నవ్వు ఎంతో relaxing గా ఉంటుంది. చాలా నాలెడ్జ్ ఉంది.
@nageswarirupakula632 ай бұрын
ధన్యవాదాలు అండీ
@bommakantipadma3865Ай бұрын
నాగేశ్వరి గారూ! మీ presentations అన్నీ చాలా హృద్యంగా ఉంటున్నాయి. ధన్యవాదాలు.
@lathapurushothamАй бұрын
మీరు చాలా పుణ్యం చేసుకుని జన్మించారు
@PrasadOruganti-n1oАй бұрын
మీ వీడియోల ద్వారా ఎన్నోరాగాలగురించి తెలికొంటున్నాను,ధన్యవాదాలు మీకు
@manduvaprasadrao5391 Жыл бұрын
శాస్త్రీయ సంగీతాన్ని లలితంగా ఎక్కువ సమయం తీసుకోకుండా మక్కువ కలిగించేలా ఉన్న ఈ సంగీత జ్ఞాన దానానికి సహశ్రాది వందనాలు
@nageswarirupakula634 ай бұрын
Thank you very much andi 😇
@durgaprasadgannavarapu7087 Жыл бұрын
Amma chala bagunnadi Mee analysis 🙏👌
@lathapurushothamАй бұрын
చాలా నచ్చింది
@raghavachari986928 күн бұрын
తల్లీ! చక్కని విజయవంతమైన ప్రయత్నం! అవునూ, రీతిగౌళకూ, ఆనందభైరవికీ, పొరపాటు పడే అవకాశం ఉందికదా! నీ నగుమోమూ, శేషశైలావాసా, ఈ రెండూ రీతిగౌళ రాగం అనే అభిప్రాయం కూడా ఉంది కదా!
@anuradharallabandi24344 ай бұрын
నేను సంగీతం నేర్చుకోలేదు కానీ పాటలంటే చాలా ఇష్టం అందుకే ఆ రాగం పేరు వినగానే ఏదో విన్న పాట లాగా ఉందని అనిపిస్తుంది 🙏🙏
@nageswarirupakula634 ай бұрын
@@anuradharallabandi2434 ధన్యవాదాలు అండీ మీకు నచ్చినందుకు 🙏
@venugopalanilkumarkaravadi3323 Жыл бұрын
Chaala bagundi madam🎉😂
@nageswarirupakula633 ай бұрын
ధన్యవాదాలు అండీ .
@raniatmuri Жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@sreedevisomavajjala56105 ай бұрын
Chala చక్కగా చెప్పారు
@nageswarirupakula633 ай бұрын
Thanks andi
@dhanvantariaripirala62754 ай бұрын
👍❤️💐
@coconutbala Жыл бұрын
మీ చీర, మీ presentation చాలా బాగున్నాయి
@nageswarirupakula634 ай бұрын
Thank you very much 😃😇
@pvsrpvsr420410 ай бұрын
Supar medam🙏
@narayanaswamy01210 ай бұрын
ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ವಿವರಿಸಿದ್ದಾರೆ ನಿಮ್ಮಗು ನಿಮ್ಮ ಕುಟುಂಬದವರಿಗೂ ತುಂಬು ಹೃದಯದ ಧನ್ಯವಾದಗಳು
@nageswarirupakula634 ай бұрын
Thank you very much 😇
@girijabhavani36636 ай бұрын
Super 👌👏👏🙏🙏
@nageswarirupakula632 ай бұрын
thanks a lot andi
@jvenkatrao6177 Жыл бұрын
చాలా వివరంగా చెప్పారు ధన్యవదాలండీ 🌷
@nageswarirupakula632 ай бұрын
Thank you very much andi
@anuradharallabandi24344 ай бұрын
మేము సౌందర్య లహరి నేర్చుకున్నప్పుడు కొన్ని రాగాలతో ఒక్కొక్క శ్లోకానికి ఒక్కో రాగం తో నేర్పించారు అప్పుడు నేను ఆ రాగం పేరు రాసుకుని ఆ శ్లోకం పాడుతుంటే వీటికి ఏవో సరిపోయే పాటలండాలి కదా అనుకునేదాన్ని so ఇప్పుడు clear గా అర్థమవుతుంది 🙏🙏
@nageswarirupakula634 ай бұрын
@@anuradharallabandi2434 ఇలా చిన్న చిన్న ఆనందాల కోసమే అండీ. 😁😇🙏
అవును . అలా చెప్పి ఉండాల్సింది. దీనినే నేను వ్యాస రూపంలో విశాఖ సంస్కృతి అనే మాస పత్రికలో ఇలా అన్ని వివరాలతో వ్రాసాను. ఇక్కడ నేను పాట పాడి వినిపించడం మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ధన్యవాదాలు అండీ.
@pothurisnraju4868 Жыл бұрын
Very nice and wonderful 😊 👌 😀 👏🏽 ❤️
@pisupatinarasimharao5857Ай бұрын
Aaraneekuma eedeepam karteeka deepam idi eragamlonidi
@adapasreedevi7688 Жыл бұрын
Very nice madam
@mimicrysrinivos Жыл бұрын
Wonderful.
@MuraliKrishna-es2bv Жыл бұрын
Excellent, madam!
@navaratnamahathichakravart8391 Жыл бұрын
Thank you maa
@manjuladevi9395 Жыл бұрын
😊
@nageswarirupakula632 ай бұрын
😇
@pothurisnraju4868 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Very nice and fantastic 👏🏽 👌 👍 😀 😍
@madhum1860 Жыл бұрын
Super madam
@sharmaanupoju5322 Жыл бұрын
💐💐👏👏👏👏👏👌👌
@knarayanappakummaranarayan3679 Жыл бұрын
స్వరములు క్రమ పద్దతిలో కాకుండా ముందు వెనకగా నడిపిన అది వక్ర రాగం అంటారు మరి భాషాంగా రాగముకు అన్యస్వరము ఎక్కడ వాడినారు ఏ స్వరము వాడినారు చెప్పలేదు
@nageswarirupakula63 Жыл бұрын
ఇది సంగీతం గురించిన పాఠం కాదు సర్! ఉపాంగ రాగం, భాషాంగ రాగం, రిషభం ఎన్ని రకాలు దైవతం ఎన్ని రకాలు ఏ రాగం లో వాటి ప్రయోగం ఏమిటి... ఇవి అన్నీ నేను మళ్లీ చేయబోయే వీడియోలలో విశదంగా విస్తారంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏక రాగం లో వచ్చే పది సినిమా పాటలు అన్నది ప్రధాన అంశం. నేను రాగాన్ని గురించి చాలా విషయాలు చర్చించలేదు. ఇది ఒక ప్రారంభం అంతే. దయచేసి గమనించగలరు 🙏🙏
@knarayanappakummaranarayan3679 Жыл бұрын
భాషాంగా రాగము అన్నారు వేరే స్వరము ఏది వాడలేదు అందుకని అడిగాను
@yedukondaluganji87027 күн бұрын
భాషాంగ లో వచ్చే అన్య స్వరాలమిటి ఆనందభైరవిలో?
@nageswarirupakula6327 күн бұрын
దైవతం అండీ.
@musicofarun24 ай бұрын
ధన్యవాదాలు . సినిమా పాటల్లో రాగాలు చెప్పడం కొంచం కష్టతరం ఎందుకంటే అన్య స్వర ప్రయోగాలు ఎక్కువ. ఆనంద భైరవి కి పట్టు ఆ వక్ర స్వర ప్రయోగం - S G₂ R₂ G₂ ఇంకా P D₂ P - ఈ ప్రయోగం లేకపోతే అది ఆనంద భైరవి కానే కాదు, స్వరాలు match అయినా కూడా.
@manjuladevi9395 Жыл бұрын
Nevenaswasa nadatanumanisham it is in chittaranjani
@nageswarirupakula635 ай бұрын
hmm. ok. thanks for the correction.
@popurinagabhushanarao7481 Жыл бұрын
Succinct
@krishnaraghava4757 Жыл бұрын
Madam: Thanks a ton.
@srinivasyamsani-bt3oz Жыл бұрын
Really now we can somewhat understand the raga along with song.. Thanks.. I request to you ma'am that explain how is THE RAAGA INSIDE THE SONG.. we can not grasp the raga inside the song..
@nageswarirupakula63 Жыл бұрын
I will try in next series. Thank you for watching my video. 🙏
@mkdurgabhavani1377 Жыл бұрын
Madam, nuvve naa swasa song from okarikokaru is inspired from nada tanumanisham in chittaranjani ragam. Keeravani garu himself told this in Etv programme jhummandi nadam. Just sharing some information.
@nageswarirupakula63 Жыл бұрын
Is it so? Chittaranjani is janya of Jhunkaradwani 19 th Melakartha. Ananda bhairavi is janya of 20 th Melakartha Nata Bhairavi. May be I am wrong. But I checked several times. Mistakes should be forgiven 🙏
@mkdurgabhavani1377 Жыл бұрын
@@nageswarirupakula63 Madam, no need to consider it as a mistake. Identifying Carnatic ragas in film songs is most challenging and often leads to confusion and controversy. Iam neither judging you nor correcting you.After watching your videos in this series it is understandable that you are a knowledgeable person. I just shared some information I heard. 😊😊😊😊😊
@sastryvinjamuri Жыл бұрын
మేడం, మధురా నగరిలో పాట చితూర్ సుబ్రహ్మణ్యం గారి రచన. ఆయన ఇటీవల వారు. సినిమా లో సన్నివేశం అసంబద్ధ కల్పితం. ఈ పొరపాటు బాపు గారి త్యాగయ్య లో కూడా చూపించారు.
@ratnamssocialsciences6951 Жыл бұрын
Please narrate saveri rags
@npvs1954 Жыл бұрын
Madam dayachesi mee phone no I Vandiver maaku chalaa paatalaku raagalu telisikovalanukontunnamu please.