Singarala Pairullona | LEGENDS Hyderabad | SPB | KJ Yesudas | Eleven Point Two

  Рет қаралды 17,282,530

Eleven Point Two

Eleven Point Two

Күн бұрын

A classic and timeless composition by Ilaiyaraaja featuring the legendary KJ Yesudas and SP Balasubramanyam. LEGENDS is a musical concert, performed by the 3 legendary singers - KJ Yesudas, SPB and KS Chithra. .
Follow Eleven Point Two Digital on Social Media.
/ 11point2digital
/ 11point2digital
/ 11point2digital

Пікірлер: 2 200
@avusamdevanna8878
@avusamdevanna8878 8 ай бұрын
2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤
@shirishaponnam4048
@shirishaponnam4048 7 ай бұрын
Yeah
@codetalwar
@codetalwar 6 ай бұрын
Me
@praveenachari3697
@praveenachari3697 6 ай бұрын
Me
@a.mahesha.mahesh2189
@a.mahesha.mahesh2189 5 ай бұрын
Me
@kranthi687
@kranthi687 4 ай бұрын
Me
@saikingsboichemistry4482
@saikingsboichemistry4482 3 жыл бұрын
ఎవరి ఆయుష్షు అయినా ఉన్నంత వరుకు ఉంటుంది బాలు గారి ఆయుష్షు విన్నంత వరకు ఉంటుంది
@cilverbhaskar6609
@cilverbhaskar6609 3 жыл бұрын
Well said sir
@podugueswar1578
@podugueswar1578 3 жыл бұрын
Exllent words
@bhargavyadav5561
@bhargavyadav5561 3 жыл бұрын
Evani chepukodanikae baguntai
@pravakreations2945
@pravakreations2945 3 жыл бұрын
Exllent bro 👌words 😍
@vuyallaamarnath2295
@vuyallaamarnath2295 3 жыл бұрын
Excellent word sir
@saiprasad5820
@saiprasad5820 3 жыл бұрын
ఈ ఇద్దరు లెజండ్స్ ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు వీరిద్దరి గానామృతం వినడం మనం చేసుకున్న పుణ్యం మన మధ్యబాలుగారు ఇప్పుడు లేరు కాని ఈ పాటల ద్వారా ఎప్పుడు చిరంతనము గా జీవించే వుంటారు
@praveenkumarreddyreddy2345
@praveenkumarreddyreddy2345 3 жыл бұрын
Chala gopaga cheparu andi cinema ni chuse valu veru cinama preminche valu veru nenu cinema ni preminche vadini
@bhagyasrivalli2141
@bhagyasrivalli2141 3 жыл бұрын
Yes
@sivamula6579
@sivamula6579 3 жыл бұрын
Super Anna
@bhanuprakash3686
@bhanuprakash3686 3 жыл бұрын
Sai ప్రసాద్ గారు... mi msg kuda.... Chala hounr ga undi......
@srikanthsree1364
@srikanthsree1364 3 жыл бұрын
Glasses petko naalugu avtai
@santhapurisaikrishna906
@santhapurisaikrishna906 Жыл бұрын
My eyes - Reading comments My ears - Listening the song My hand - Scrolling down My mouth - singing song In the reaction to all Sp balu fans ❤️
@way2bytes917
@way2bytes917 Жыл бұрын
But bro ur hands typing also
@b.sudeepthi8675
@b.sudeepthi8675 Жыл бұрын
Shaking legs also
@ravikishorebayyarapu702
@ravikishorebayyarapu702 Жыл бұрын
యా Broo
@MahaLakshmi-mw2yj
@MahaLakshmi-mw2yj Жыл бұрын
Exactly 😂
@udaykumar-fl5qb
@udaykumar-fl5qb Жыл бұрын
Same ❤❤
@sumanth3714
@sumanth3714 Жыл бұрын
2023 listers welcome
@prasanna.n6916
@prasanna.n6916 Жыл бұрын
Tq
@kgfannarendra8544
@kgfannarendra8544 Жыл бұрын
🖐👌
@Suresh.06
@Suresh.06 Жыл бұрын
Me tooo
@sbgsaiyt1071
@sbgsaiyt1071 Жыл бұрын
Tq
@hemanthkumar-vu8mw
@hemanthkumar-vu8mw Жыл бұрын
Mee 2
@nareshgowd9160
@nareshgowd9160 3 жыл бұрын
ఈ పాట వింటున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూన్నాయి SPB గారు మన మధ్యన లేరు అని
@shaikshavali7485
@shaikshavali7485 3 жыл бұрын
నాకు కూడ బ్రదర్
@premgavaskar6382
@premgavaskar6382 3 жыл бұрын
Yes brother mess you balu sar
@gummadivinodkumar
@gummadivinodkumar 3 жыл бұрын
Pata unnanta varaku balu garu mana madyalo ne untaru 💙
@kalanadhabhatlasumadhura9543
@kalanadhabhatlasumadhura9543 3 жыл бұрын
Aayana paata Rupam lo mana daggara unnaru 😊😊
@singalayerriswamy318
@singalayerriswamy318 3 жыл бұрын
Yes bro ipdu kuda naku😭😭😭
@varaganianuradha5735
@varaganianuradha5735 3 жыл бұрын
వీరు సంగీతానికి రెండు కళ్ళు లాంటి వారు ఇక ఇలాంటి వారిని చూడలేమెమో. నాకు చాల ఇష్టమైన అన్నలు👍👌
@iammahesh2515
@iammahesh2515 3 жыл бұрын
😭
@crazycreationsforyou2815
@crazycreationsforyou2815 3 жыл бұрын
👍
@puttasubbappa9645
@puttasubbappa9645 3 жыл бұрын
@@iammahesh2515 p0⁰
@tarunkumarpadru1419
@tarunkumarpadru1419 3 жыл бұрын
Now a days Trending singer is sid sriram after spb sir
@Universalmoneyworld
@Universalmoneyworld 3 жыл бұрын
Yesudaas 3rd son Vijay yesudaas exactly like yesudaas voice
@varaganianuradha5735
@varaganianuradha5735 3 жыл бұрын
మన ఖర్మ కరోనా దరిద్రం. బాలు గారిని బలి తీసుకుంది ఎన్ని రోజులు బాధ పడ్డామో.ఎప్పటికి మర్చిపోలేని మహానుభావుడు👏👏👏
@vinod9498
@vinod9498 7 ай бұрын
2024 లో ఈ పాటను వినేవారు లైక్ చేయండి 😅😅
@sarvanrathod3
@sarvanrathod3 Жыл бұрын
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టామని అనుకోమంటా బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగిమంటలోన నీవే వెయ్యరా తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేలతల్లి పంచేనంట పైడిపంట నీకూ నాకూ అంతకంటే సందడేది లేదే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడనీ జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళా శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వులజంట మేమే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వేలిగేనట ఉల్లాసం నీదేనట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
@siriginenijagadish8638
@siriginenijagadish8638 8 ай бұрын
4:34 4:36 😅😅
@saikingsboichemistry4482
@saikingsboichemistry4482 3 жыл бұрын
ఎలా అయ్యా ఆలా వెళ్లిపోయావ్ తెలుగు పాట ని అనాధ గా మిగిల్చావు కదా అయ్యా ఏడుపు ఆగటం లేదు నీ గొంతు వింటుంటే
@alliswellssr5074
@alliswellssr5074 3 жыл бұрын
నీ కామెంట్ చదువుతుంటే కల్లల్లో నీళ్ళు తిరిగాయి.🙏🙏🙏🙏🙏🙏
@srreddy6342
@srreddy6342 3 жыл бұрын
Same feeling sir....
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 жыл бұрын
తెలుగుపాట ఒక్కటే కాదు.. తమిళ కన్నడ హిందీ ఇంకా చాలా పాటలు అనాధలు అయ్యాయి
@ranjitkumarbushipaka8636
@ranjitkumarbushipaka8636 3 жыл бұрын
E coment ventunte adupu agatledu
@mamatics2023
@mamatics2023 3 жыл бұрын
Same feeling 😂
@muralik5539
@muralik5539 3 жыл бұрын
బాలు గారు, భౌతికంగా మిమ్మల్ని కోల్పోయాం గానీ, ఇలాంటి వేల పాట రూపంలో మీరు మా మధ్య ఎప్పుడు బ్రతికే ఉంటారు.. 🙏
@ashok.kumarashok4613
@ashok.kumarashok4613 3 жыл бұрын
I hate 2020
@kottanapurandhar5665
@kottanapurandhar5665 3 жыл бұрын
Yes it is
@kottanapurandhar5665
@kottanapurandhar5665 3 жыл бұрын
@@ashok.kumarashok4613 yes bro i am also hate 2020😭😭😭
@gprasad3643
@gprasad3643 3 жыл бұрын
Balu garu I miss you sir
@pratapnaik2537
@pratapnaik2537 3 жыл бұрын
⌐╦╦═
@bejawadanagesh6084
@bejawadanagesh6084 3 жыл бұрын
స్నేహానికి భావం చెప్పిన ఇద్దరి లెజెండ్స్ మద్య సాగిన పాట అప్పటికీ,ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే...
@sarathsherry6900
@sarathsherry6900 Жыл бұрын
Avunu 😍 m.kzbin.info/www/bejne/Y2LFd6SCrqh-g7s
@kuruvamaddileti7811
@kuruvamaddileti7811 3 жыл бұрын
ఎవరు సార్ అన్నది మీరు ఇక లేరని మీ పాటల రూపంలో మీరు ఇంకా మా లోనే బ్రతికి ఉంటారు ఎప్పటికి. 😭 Spb సార్
@narjugallasreenivasulu2172
@narjugallasreenivasulu2172 3 жыл бұрын
ఓ మహానుభావా ఒక మేలిమి వజ్రాన్ని ఈ ప్రపంచం కోల్పోయింది,,,, ఇక నీ గొంతు లోని మాధుర్యన్ని ఎప్పుడు వింటామో నువ్వు లేని లోటు మాకు తీరని లోటుగానే ఉంటుంది....
@gumuluruseshukumar7082
@gumuluruseshukumar7082 3 жыл бұрын
❤️❤️❤️🔥🔥🔥❤️❤️🙏🙏🙏🙏🙏
@sunilnarayanappa9002
@sunilnarayanappa9002 3 жыл бұрын
SPB... YESUDAS... RAJNIKANTH...MAMOOTY... MANITATNAM... ILAYARAJA... THIS KIND OF COMBINATION WE WILL NEVER SEE IN OUR LIFETIME
@ASK-ce6ps
@ASK-ce6ps Жыл бұрын
Bharatam Mohanlal Yesudas National Award for Best actor and Best Singer 🤷🙄
@thetravellover4100
@thetravellover4100 3 жыл бұрын
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట.... సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టావని అనుకోమంట బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి బోగి మంటలలోన నీవే వెయ్యరా తెల్ల వారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడేది లేదే... సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట.... సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నీ తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మేమే.... సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట.... సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి
@swapnakollaram1998
@swapnakollaram1998 3 жыл бұрын
Super song 🙏🏿🙏🏿🙏🏿👏👏
@sadamaninarender3098
@sadamaninarender3098 3 жыл бұрын
Super
@radicalmani9606
@radicalmani9606 3 жыл бұрын
Super
@konnururavichandu1683
@konnururavichandu1683 2 жыл бұрын
Super
@DurgajiChepala
@DurgajiChepala 13 күн бұрын
Super song big legend s
@SyedAbdulkhannan
@SyedAbdulkhannan Ай бұрын
When two legends together ❤
@sathishmaggidisathishmaggi5185
@sathishmaggidisathishmaggi5185 2 жыл бұрын
ఇద్దరు వీరి మధురమైన గానంతో పోయే ప్రాణాన్ని సైతం నిలపగలరు ... కానీ బాలు గారిది ఒకే గొంతు కాదు పాటలో పూర్తిగా విలినమైపోయి ఆ భావోద్వేగాలను కళ్ళముందు గొంతుతో చూపించడం అది బాలు గారికే సాధ్యం legendary voice ... We miss you sir
@satishkasarapu5105
@satishkasarapu5105 3 жыл бұрын
దక్షిణ భారత్ ఆణిముత్యాలు. బాలు గారు, జెస్ దాస్ గారు , బాలూ గారు లేకపోయినా అతని పాట ఎప్పుడు మనతో వుంటుంది.
@srijagadeeshc3056
@srijagadeeshc3056 3 жыл бұрын
Just dakshina bharatam kaadu, yavath bharatavanike adbutamaina animutyalu.
@vasudevaraovandana1194
@vasudevaraovandana1194 3 жыл бұрын
ఆణిముత్యాలు రెండు నటించాయి ఈ పాట కి...
@devachennuri6410
@devachennuri6410 3 жыл бұрын
Not only south all Indian legends
@sukanyavithulamudi6719
@sukanyavithulamudi6719 3 жыл бұрын
Yes
@sangeethamothukuri5845
@sangeethamothukuri5845 3 жыл бұрын
Miss you sir 😢 ❤
@shekarssdigital
@shekarssdigital 3 жыл бұрын
అప్పటి పాట వింటే జీవితం అర్ధం అయ్యేది. ఇప్పటి సినిమా మొత్తం చూసిన సినిమానే అర్ధం అవ్వట్లేదు
@05.rasagnavardhanareddy32
@05.rasagnavardhanareddy32 3 жыл бұрын
Epic..👌
@AnuRadha-fm7sz
@AnuRadha-fm7sz 3 жыл бұрын
Yes you r right
@hajaratibrahimshaik4316
@hajaratibrahimshaik4316 3 жыл бұрын
Yesssss😭😭😭
@duggiralatharnahar7015
@duggiralatharnahar7015 3 жыл бұрын
అప్పుడు విలువలు ఇప్పుడు డబ్బులు
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 жыл бұрын
@@duggiralatharnahar7015 yes
@bhargavkancharla8638
@bhargavkancharla8638 2 жыл бұрын
😭😭😭 మీరు మీ పాటల రూపంలో ఎప్పుడూ మా మధ్యనే ఉంటారు.. మీరు ఎప్పటికీ చిరంజీవులు.. ఈ విశ్వం ఉన్నంత వరకు 💐🕉️💐💖💖💖💖💖
@muthyalajohn1688
@muthyalajohn1688 3 жыл бұрын
😭😭 బాలు గారు మీరు లేరు అని అనిపించడం లేదు... కాని మీరు లేరు.... మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము అవుతున్నాము అవుతూవుంటాము....
@saayvarthirumeni4326
@saayvarthirumeni4326 3 жыл бұрын
Yesudas live voice is more powerful even he is at his 80, and he is never out of pitch
@advaitham3296
@advaitham3296 3 жыл бұрын
Yes, even Balu sir age too near to 80 ie 74
@saayvarthirumeni4326
@saayvarthirumeni4326 3 жыл бұрын
@@advaitham3296 bt dasettan is 6 years elder and his voice is something different... Divine..
@muralimohanyn8625
@muralimohanyn8625 Жыл бұрын
Both are legends don't compare
@saayvarthirumeni4326
@saayvarthirumeni4326 Жыл бұрын
@@muralimohanyn8625 there is no comparison here, Yesudas is top to all other singers... There is no doubt in that.
@muralimohanyn8625
@muralimohanyn8625 Жыл бұрын
@@saayvarthirumeni4326 kk in Kerala yesudhas is top singer but in Karnataka and andra Pradesh only Balasubramaniam sir is top singer if u have any doubt go and ask they know spb sir more than yesudas sir
@shabarigauthamigandham1826
@shabarigauthamigandham1826 3 жыл бұрын
Rajnikanth sir is really deserved for Dada Saheb Palke award for his great contribution to film industry Yesudas sir and SP sir both are having a legendary voice
@kishorepowerstar3901
@kishorepowerstar3901 3 жыл бұрын
Yes
@laxmaiahmodugu8150
@laxmaiahmodugu8150 2 жыл бұрын
లెజెండ్ ఎక్కడా ఉన్నా లెజండ్స్ ...ఈ..పాట ఎప్పుడు విన్నా మనసులో ఏదో కొత్త ఉత్సాహం నిండినట్లు ఉంటుంది....sp గారు మీరు పాట రూపంలో ఎప్పుడు మధ్యనే ఉంటారు.....
@naveenkumarsr7847
@naveenkumarsr7847 2 жыл бұрын
I like it when jesudas garu forgets the lines but continues to sing without disrupting the flow and i like that SPB helping him.
@phanikumar2491
@phanikumar2491 3 жыл бұрын
ఎంతయినా మన తెలుగు వాడు మన భాష పలికే విధానం 🙏వేరులే....జేసుదాసు గొప్ప గాయకుడు కావచ్చు కాని ఉచ్ఛారణ అంతగా లేదు....
@DurgaPrasad-fn4xl
@DurgaPrasad-fn4xl 3 жыл бұрын
U r right
@DurgaPrasad-fn4xl
@DurgaPrasad-fn4xl 3 жыл бұрын
In the same way spb sing Tamil as well
@DurgaPrasad-fn4xl
@DurgaPrasad-fn4xl 3 жыл бұрын
And one more thing she sing Hindi and Kannada as well
@vinaysrinuvaskumarkoribill2752
@vinaysrinuvaskumarkoribill2752 3 жыл бұрын
అన్నయ అది వయసు పైబడి వచ్చిన ఇబ్బంది తప్ప ఆయన కి తెలుగు రాక కాదు లెజెండరీ సింగెర్స్ ఊరికే అవుతారా ఏంటి
@phanikumar2491
@phanikumar2491 3 жыл бұрын
@@vinaysrinuvaskumarkoribill2752 లేదు తమ్ముడు నేను ఆయన్ని తక్కువ చేయడం లేదు మన బాలు గారికి మాత్రం ఏమైనా తక్కువ వయస్సు ఉందా ఆయన వేరే భాష లో ఏ పాట పాడిన ఉచ్ఛారణ చాలా బాగుంటుంది....
@firstsecond98
@firstsecond98 3 жыл бұрын
Jesudas voice is soo stable and firm like Himalayas
@rahul9948
@rahul9948 2 жыл бұрын
Bro His name is KJ yesudas not jesudas plz bro correct yourself and others who Name him as Jesudas, The Legend KJ YESUDAS
@whitereg1496
@whitereg1496 Жыл бұрын
Yesudas bruhh
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
శ్లోకం నీదే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మే మే
@pokemonitishere202
@pokemonitishere202 11 ай бұрын
3:39 "మనసే ఇచ్చి చెయ్యందిచ్చే డేడాేఈనేన్ఖఊఞౙఖ్.. పెట్రూడు ఆ హనికంటే చుట్టాలెవరూ దాయందాయందాాాా!!" గురువు గారు బలే సెలవిచ్చారు 🙏😌
@sreeramtummala205
@sreeramtummala205 Ай бұрын
2024 listioners welcome
@nlinganna531
@nlinganna531 3 жыл бұрын
An Extraordinary Performance by KJ Yesudas Sir and S.P.B Sir,wonderful Music By Musicians.👏👏👏💐💐💕
@yashwanthsooryamekala3730
@yashwanthsooryamekala3730 3 жыл бұрын
KJY+SPB=Great combination
@peddisurirebel3280
@peddisurirebel3280 3 жыл бұрын
కన్నీటి సంద్రంలో మునిగిపోయాము బాలు గారు. మాకోసం మళ్లీ రవా????
@jagadeeswarkumar7842
@jagadeeswarkumar7842 8 ай бұрын
2024 listers welcome
@narjugallasreenivasulu2172
@narjugallasreenivasulu2172 3 жыл бұрын
ఆ దేవుడు వీరిద్దరినీ పుట్టించేటప్పుడు గొంతులో తేనే వేసాడు ఏమో,,, వీరు పాడితే తేనే తిన్నంత ఆనందంగా ఉంటుంది,,,,, ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍎🍎🍎🍎🍎🍎🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍎🍎🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@devanand3116
@devanand3116 3 жыл бұрын
Two Lions are In One Stage Balu Sir and Yesudas Sir
@snehithkumar
@snehithkumar 3 жыл бұрын
3:30 onwards goosebumps 🙏
@kottanapurandhar5665
@kottanapurandhar5665 3 жыл бұрын
Yes bro
@birivasu3532
@birivasu3532 3 жыл бұрын
Yes
@ravitejasannapuram3234
@ravitejasannapuram3234 2 жыл бұрын
Yes bro
@rajeshlavudya1074
@rajeshlavudya1074 7 ай бұрын
రెండు కళ్ళు సరిపోలేదు మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే ❤❤❤❤❤
@bsp236
@bsp236 8 ай бұрын
Listening in 2024❤
@lankaadhipathi406
@lankaadhipathi406 3 жыл бұрын
ఏ తారవై దివికేగినావో ఏనాటికీ వెతకలేని జీవిత కాలం మాత్రమే మాకుందని తెలిసి...లవ్ యూ సర్
@kottanapurandhar5665
@kottanapurandhar5665 3 жыл бұрын
Yes
@shivaprasad7138
@shivaprasad7138 3 жыл бұрын
Don't call yourself as Music lovers until you know these legends..
@priyankamoses8714
@priyankamoses8714 2 жыл бұрын
Yes
@Bharat22158
@Bharat22158 2 жыл бұрын
👍 right
@prasadregula5316
@prasadregula5316 2 жыл бұрын
As it true words bro 😊
@sitarama2153
@sitarama2153 Жыл бұрын
Ll l ll pl ll
@santhoshshivam
@santhoshshivam 3 жыл бұрын
నేను బాలు గారిని చూసి కాదు, వింటూ పెరిగాను. అలాంటప్పుడు ఆయన లేరంటే మాత్రం ఎలా ఒప్పుకుంటాను...
@shaikshavali7485
@shaikshavali7485 3 жыл бұрын
ఆయన లేరు అని ఎవ్వరూ అనుకోవడం లేదు. మనతోనే ఉన్నట్లు వుంది
@sivaramakrishna4253
@sivaramakrishna4253 3 жыл бұрын
Correct bro
@tabletshub
@tabletshub 7 ай бұрын
Evergreen ❤
@deeyajaisriram9799
@deeyajaisriram9799 3 жыл бұрын
2020 నకు చాలా దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది Shushanth, బాలు గారు మిమ్మిలి ఎప్పటికీ మరచిపోలేను
@alishaik2489
@alishaik2489 3 жыл бұрын
The moment when both started singing together... Wah!! Absolutely mesmerizing... And the drums at the end... Commendable👏 Legends will always stay legends🤠🤠😀😀
@maheshalijala575
@maheshalijala575 3 жыл бұрын
డౌన్లోడ్ చేసుకోండి స్టేటస్ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ 👍❤️🙏
@gojechandrakanth4732
@gojechandrakanth4732 3 жыл бұрын
Nenu
@sweety3950
@sweety3950 4 ай бұрын
2024 ❤2025 ❤❤❤ఎన్ని సర్లు విన్న ఇంకా వినాలనిపించే పాట❤❤❤❤❤
@srinivasnagapuriwgl
@srinivasnagapuriwgl 8 ай бұрын
మట్టిలో జీవితం కొంత కాలం ...... పాటతో జ్ఞాపకం ఎంతో కాలం 👏🏻👏🏻👏🏻
@sairohithrevuru3592
@sairohithrevuru3592 3 жыл бұрын
సంగీత ప్రపంచం మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది బాలుగారు
@sudhasivanaga1460
@sudhasivanaga1460 3 жыл бұрын
Excellent lyrics. Amazing voice of both legends singing such a beautiful song.
@reddyshakamuri3110
@reddyshakamuri3110 3 жыл бұрын
I am blessed to be there for this even. Exactly a year ago (Nov 30 2019)
@sailakshmirajanala985
@sailakshmirajanala985 3 жыл бұрын
You definitely are❤️
@nagarjunabogolu9876
@nagarjunabogolu9876 2 жыл бұрын
సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట నీకోసం వెలిగేనట… ఉల్లాసం నీదేనట… ఆ హొయ్ సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి వద్దంటానే పాతదనాన్ని… ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టావని… అనుకోమంటా… హొయ్ బతుకే దారి పోతే ఏంటి… బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే… నీరే పోస్తాడే… హొయ్ మూలబడి ఉన్న… బుట్ట తట్ట తీసి… భోగి మంటల్లోన నీవే వెయ్యరా… హొయ్ తెల్లవారగానే సంకురాత్రి కాదా… పొంగే పాలు అందరి పాలు హాయిగా నేలతల్లి పంచేనంట… పైడిపంట నీకూ నాకూ అంతకంటే సందడేది లేదే… హెయ్ సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట… ఆఆ సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి బంధాలేంటి బంధువులేంటి… పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడని… జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి… తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరూ… నాకే లేరంట హృదయం మాత్రం నాదే… ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే… నా మిత్రుడు పెట్టే తిండి… నే తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళా… శోకం వీడే స్వర్గం చూసే… రాగం పాడే తాళం వేసే పాటలు పాడే… పువ్వుల జంట మేమే సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా… రాగాల దీపాలట నీకోసం వెలిగేనట… ఉల్లాసం నీదేనట… ఆ హొయ్ సింగారాల పైరుల్లోన… బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ… జీవితాలే సాగాలంట ఆడాలి
@regalaservankumar3277
@regalaservankumar3277 Жыл бұрын
Iove you 🥰👌
@mitrasrichannel1912
@mitrasrichannel1912 3 жыл бұрын
Legendary Singers I am diehard fan of KJYesudas and S.P.Balu garu.Hats off to their singing,🙏
@narjugallasreenivasulu2172
@narjugallasreenivasulu2172 3 жыл бұрын
Iam all sooooo🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@abhinashgajula4823
@abhinashgajula4823 3 жыл бұрын
@abhinashgajula4823
@abhinashgajula4823 3 жыл бұрын
@abhinashgajula4823
@abhinashgajula4823 3 жыл бұрын
@@narjugallasreenivasulu2172 àaa
@abhinashgajula4823
@abhinashgajula4823 3 жыл бұрын
Aaàààa
@haripriyarachakonda5951
@haripriyarachakonda5951 3 жыл бұрын
Missing both combo 🥺SPB sir no one can replace Ur voice ☮️
@kishorepowerstar3901
@kishorepowerstar3901 3 жыл бұрын
Yes
@Rajesha__raj
@Rajesha__raj 2 жыл бұрын
సంగీత దేవుళ్ళు మీరు .... మీలాంటి వారు ఎప్పటికీ రాలేరు .. లెజెండ్స్ ఇద్దరూ
@snraju2061
@snraju2061 2 жыл бұрын
మీరు చాలా మందికి స్ఫూర్తి దాయకం మాతరం కాదు ఎప్పటికైనా మేము ఉన్నంత వరకూ మీ పాటలు బ్రతికే ఉంటాయి ఇప్పటికే ఎప్పటికీ బాలు గారు బాలూ గారే మిమ్మలిని మరువటం మా వల్ల కాదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kjohnabraham2592
@kjohnabraham2592 7 ай бұрын
Someone:2024 lo kuda e song evaraina vintara Me : nen vintaga❤
@jothieswarank9206
@jothieswarank9206 3 жыл бұрын
Singarala Pairullona… Bangaraale Pandenanta Paadaali Navvullona Puvvullona… Jeevithaale Saagaalanta Aadaali Singarala Pairullona… Bangaraale Pandenanta Paadaali Navvullona Puvvullona… Jeevithaale Saagaalanta Aadaali Eenaadu Ooranthataa… Raagaala Deepaalata Neekosam Veligenata… Ullaasam Needhenata… Aa Hoy Singarala Pairullona… Bangaraale Pandenanta Paadaali Navvullona Puvvullona… Jeevithaale Saagaalanta Aadaali Vaddhantaane Paathadhanaanni… Muddhantaane Kotthadhanaanni Kotthaga Ipude Puttaavani… Anukomantaa… Hoy Bathuke Dhaari Pothe Enti… Baatedhainaa Neekadhi Enti Naaruni Vese Aa Pai Vaade… Neere Posthaade… Hoy Moolabadi Unna… Butta Thatta Theesi Bhogi Mantallona Neeve Veyyaraa… Hoy Thellavaaragaane Sankuraathri Kaadhaa… Ponge Paalu Andhari Paalu Haayigaa Nelathalli Panchenanta… Paidipanta Neeku Naaku Anthakante Sandhadedhi Ledhe… Heyy Singarala Pairullona… Bangaraale Pandenanta Paadaali Navvullona Puvvullona… Jeevithaale Saagaalanta Aadaali Eenaadu Ooranthataa… Raagaala Deepaalata… Aa Aa Singarala Pairullona… Bangaraale Pandenanta Paadaali Navvullona Puvvullona… Jeevithaale Saagaalanta Aadaali Bandhaalenti Badhuvulenti… Pothe Enti Vasthe Enti Thinde Ledhani Dhigule Padani… Janme Naadhiraa Manase Ichhi Cheyyandhinchi… Thodai Needai Mithrudu Velise Aathani Kante Chuttaalevaroo Naake Leranta Hrudhayam Maathram Naadhe… Oopiri Kaadhaa Thanadhe Naa Nestha Kosam Praanalainaa Isthaane Naa Mithrudu Pette Thindi… Ne Thintunnaaneevela Thana Maate Naaku Vedham Anta Ye Velaa… Shokam Veede Swargam Choose… Raagam Paade Thaalam Vese Paatalu Paade… Puvvula Janta Meme Singarala Pairullona… Bangaraale Pandenanta Paadaali Navvullona Puvvullona… Jeevithaale Saagaalanta Aadaali Eenaadu Ooranthataa… Raagaala Deepaalata Neekosam Veligenata… Ullaasam Needhenata… Aa Hoy Singarala Pairullona… Bangaraale Pandenanta Paadaali Navvullona Puvvullona… Jeevithaale Saagaalanta Aadaali
@kundirikumari6469
@kundirikumari6469 3 жыл бұрын
.👍
@swapnakollaram1998
@swapnakollaram1998 3 жыл бұрын
Super😁
@srilakshmipolumati2105
@srilakshmipolumati2105 3 жыл бұрын
Entha opika melu
@maruthipedali5643
@maruthipedali5643 3 жыл бұрын
ఈ లోకంలో మన మధ్య ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఉన్నన్నాళ్ళు ఆయనతో మనం ఉన్నాం విన్నాం చూసాం అదే మన అదృష్టం భారతరత్నం మన బాలు గారు
@MrUgender
@MrUgender 3 жыл бұрын
Telugu lo post cheyandi brother
@pramlochanadhara
@pramlochanadhara 3 жыл бұрын
So satisfied! My heart is full watching the 2 legends on one stage. They just enjoy the singing act.😍👏👏
@satishsatishpuchakayala1673
@satishsatishpuchakayala1673 2 жыл бұрын
Op p po op oo
@satishsatishpuchakayala1673
@satishsatishpuchakayala1673 2 жыл бұрын
O po 9 op
@pranaygoud6993
@pranaygoud6993 2 жыл бұрын
3:32 😇
@sgopikrishnakishore3806
@sgopikrishnakishore3806 3 жыл бұрын
బాలు గారి గూర్చి ఎంత మాటలాడినా, ఎంత చెప్పినా తక్కువే! 🙏🙏🙏
@peddisurirebel3280
@peddisurirebel3280 3 жыл бұрын
Yesudas సూపర్ voice sir మీది మోహన్బాబు కోసమే అన్నట్లు ఉంటది
@pranaykumar475
@pranaykumar475 3 жыл бұрын
World is not forget forever SPB sir give him to Rip
@mahesh0718
@mahesh0718 3 жыл бұрын
This is how it sounds when two legends of India are on one stage 🙏🙏
@rahultrived7270
@rahultrived7270 3 жыл бұрын
Exactly
@sampathmusicals2542
@sampathmusicals2542 3 жыл бұрын
3:31 most awaited bit
@office6985
@office6985 3 жыл бұрын
Yes
@shivanithummari2584
@shivanithummari2584 3 жыл бұрын
Superb bro you know that means
@sampathmusicals2542
@sampathmusicals2542 3 жыл бұрын
@@shivanithummari2584 yes 👍 ... Please visit my channel brother
@parvathalasuresh
@parvathalasuresh 3 жыл бұрын
Evergreen lines
@ranjithkancharakuntla9681
@ranjithkancharakuntla9681 3 жыл бұрын
Yes
@venkataramanasampangi3739
@venkataramanasampangi3739 2 жыл бұрын
గంధర్వులు చిరంజీవులు, మన గాన గంధర్వుడు బాలు గారు ఎప్పటికీ చిరంజీవే. కళకు మరణం ఎప్పటికీ వుండదు.
@ITnianss
@ITnianss 2 жыл бұрын
Puranallo unnattu gana gandharviudu sa pa vasaana ikkadiki vachchi thirigi akkadaku vellinattu undhi
@sarathsherry6900
@sarathsherry6900 Жыл бұрын
Nijam 👍 m.kzbin.info/www/bejne/Y2LFd6SCrqh-g7s
@nenuneney1637
@nenuneney1637 Жыл бұрын
Telugu గొప్ప గాయకుడు, మలయాళం గొప్ప Singer.
@RakeshRAVI-qy5nc
@RakeshRAVI-qy5nc Жыл бұрын
Singers - SPB & Yesudas Music Director - Ilayaraja Director - Maniratnam Actors - Rajinikanth & Mammuty The collaboration of Legends 💥
@ஆலப்பாக்கம்செல்வம்
@ஆலப்பாக்கம்செல்வம் 2 жыл бұрын
எல்லா மொழிகளிலும் மெய்மறந்து ரசிக்க கூடிய இசை அரசர்கள் உயர் திரு கேஜே யேசுதாஸ் அவர்கள் மற்றும் என் உயிரினும் மேலான எஸ் பி பாலசுப்பிரமணியம் ஐயா அவர்கள்.‌ 😥😥
@kottanapurandhar5665
@kottanapurandhar5665 3 жыл бұрын
Legendary combination and we miss you lott balu sir😭😭😭😭
@nitinnaikankola7573
@nitinnaikankola7573 3 жыл бұрын
ಕರ್ನಾಟಕದಿಂದ ಈ ಗಾನಗಂಧರ್ವರ ಅಭಿಮಾನಿಗಳು ಲೈಕ್ ಮಾಡಿ
@venkatchary145
@venkatchary145 2 ай бұрын
2024 song vinevallu entha madhi❤❤
@hassanrazak4959
@hassanrazak4959 2 жыл бұрын
Wat a privilege to have such Legends in our South Film Industry..!
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Жыл бұрын
కొంతమంది సింగర్స్ పాడిన పాటలు ప్లే లిస్ట్ లలో ఉంటాయి... కానీ ఎస్పీ బాలు గారు పాడిన పాటలు మాత్రం ఎప్పటికి మనసులో నిలిచిపోతాయి❤ బహుశా చనిపోయాక కూడా బ్రతకడం అంటే ఇదేనేమో😢🫡
@Jeya502nd
@Jeya502nd 3 жыл бұрын
Indian movie industry is so blessed with these two legends. They sing with so much respect for each other.
@harieditz6309
@harieditz6309 3 жыл бұрын
"పాటలు పాడే పువ్వులమంటే మేమే" 👍👍👌👌🙏🙏😍😍
@gysShu
@gysShu Жыл бұрын
Once upon a time there is a legends in music. It's no more 🤫
@suryasurya.s.5511
@suryasurya.s.5511 3 жыл бұрын
3:31 lo a lyrics ni a legends paduthunte goosebumps vasthunai.
@saikumarpetati9380
@saikumarpetati9380 3 жыл бұрын
The great voice yesudasu sir and balasubramanyasir both are legend unbelievable
@chittisunny7703
@chittisunny7703 3 жыл бұрын
The great legendary singers ...we miss you BALU Garu..no body can replace your voice 💐💐
@darlinghari2518
@darlinghari2518 3 жыл бұрын
Absolutely correct...
@chanvikasake7891
@chanvikasake7891 3 жыл бұрын
Yes
@srinukumar4973
@srinukumar4973 2 жыл бұрын
@@darlinghari2518 o Ik . ,What
@srinukumar4973
@srinukumar4973 2 жыл бұрын
#)
@narendrab8254
@narendrab8254 3 жыл бұрын
రజని సర్ మంనుట్టి సర్ పడుతున్నట్లుగా ఉంది. బాలు సర్ మీరు బౌతికంగా లేకపోయినా మీ రూపం మా గుండెల్లో మీ గాత్రం మా చెవిలో ఎప్పుడు పదిలంగా ఉంటుంది. జేసు దాసు సర్ మీ గాత్రనికి బానిసలం సర్🤝
@MKMFactsTelugu
@MKMFactsTelugu Жыл бұрын
Lyrics:- సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వెలిగేనట ఉల్లాసం నీదేనట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగ ఇపుడే పుట్టామని అనుకోమంటా బతుకే దారి పోతే ఏంటి బాటేదైనా నీకది ఏంటి నారుని వేసే ఆ పైవాడే నీరే పోస్తాడే మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగిమంటలోన నీవే వెయ్యరా తెల్లవారగానే సంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేలతల్లి పంచేనంట పైడిపంట నీకూ నాకూ అంతకంటే సందడేది లేదే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని దిగులే పడనీ జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడై మిత్రుడు వెలిసే ఆతని కంటే చుట్టాలెవరూ నాకే లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నానీవేళ తన మాటే నాకు వేదం అంట ఏ వేళా శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వులజంట మేమే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట నీకోసం వేలిగేనట ఉల్లాసం నీదేనట సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వులాగ జీవితాలే సాగాలంట ఆడాలి
@sukanthroyals50
@sukanthroyals50 Жыл бұрын
thank you bro
@galidevaraharish1124
@galidevaraharish1124 3 жыл бұрын
మళ్ళీ జన్నమా అంటూ ఉంటే బాలుగారు శిశుడు గా ఉండాలి అని నా కోరిక ఆయన పాటలు వింటూనే ఉంటాము ఆయన లేరు అనే మాటే జీర్ణించుకోలేక పోతున్నము
@shabuawarrier1468
@shabuawarrier1468 3 жыл бұрын
Miss you Balu sir ❤..hard to believe...😢🌹🌹🌹RIP🌹🌹🌹
@saisumacreations5319
@saisumacreations5319 3 жыл бұрын
బాలు గారు మీరు పాడే ప్రతి పాట లోనూ మిమ్మల్ని చూస్తున్నాము😭😭🙏🙏🙏
@Jayakrishna350
@Jayakrishna350 3 ай бұрын
బాలు Son, జేసుదాస్ Son మళ్ళీ ఇదే పాట పాడటం సూపర్ ❤️❤️❤️👌👌
@ANILGAMINGYT01
@ANILGAMINGYT01 Жыл бұрын
2024 LISTENER ARE HEARTFULLY WELCOME 😍
@nitinambati_nani
@nitinambati_nani 3 жыл бұрын
Really felt lucky that I was able to witness this live in the stadium
@rahultrived7270
@rahultrived7270 3 жыл бұрын
Are u serious ??
@singerbeats8236
@singerbeats8236 2 жыл бұрын
Well done bro, that's just awesome
@MURALIKRISHNA-dw5pj
@MURALIKRISHNA-dw5pj 3 жыл бұрын
బాలు గారు లేకపోవడాన్ని యిప్పటికీ జీర్ణంచేసుకోలేక పోతున్నాం..
@santoshkumarbehara-lp8ti
@santoshkumarbehara-lp8ti 3 жыл бұрын
Legends have no death. They lives on fans hearts.
@puttunaveen2108
@puttunaveen2108 3 жыл бұрын
I'm u
@puttunaveen2108
@puttunaveen2108 3 жыл бұрын
..... In
@Maheshboddula2643
@Maheshboddula2643 Жыл бұрын
ఏదైనా తెలుగు భాష లో ఉండే మాధుర్యం మాత్రం అధ్బుతం ❤
@gangadharkarne1403
@gangadharkarne1403 2 жыл бұрын
చిన్న పిల్లలు అమ్మ జోల పాట వింటూ ఎలా నిద్ర పోతారో .పెద్ద వాళ్ళకు బాలు సర్ పాట వింటే హాయిగా నిద్రడుతుంది❤️we miss u Balu sir 😭😭😭😭
@sreeramuludasari5342
@sreeramuludasari5342 3 жыл бұрын
భౌతికంగా మీరు లేకున్నా... మా ఆనందపు హృదయములలో చిరకాలము చిరంజీవిగా ఉంటారయ్యా..🙏🌹
@govardhanreddy6374
@govardhanreddy6374 3 жыл бұрын
We last Legend , we cannot see this type of legend in our life.
@rajeshtamada2110
@rajeshtamada2110 3 жыл бұрын
I miss u balu garu
@vasudhaikakutumbam5301
@vasudhaikakutumbam5301 3 жыл бұрын
Way of expressing our happiness by singing can reach me the real existance
@chittoorkurradu9008
@chittoorkurradu9008 3 жыл бұрын
Greate sp balu sir ❤️🙏
@tarunmode7501
@tarunmode7501 8 ай бұрын
2024 lo vinayvalu oka like
@pprathima6844
@pprathima6844 3 жыл бұрын
Balu gari fans oka like వేసుకోండి
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 68 МЛН
Harivarsanam
4:56
Suresh Bhat
Рет қаралды 79 МЛН