సినిమా రామాయణాల్లో చూపించే 7 తప్పులు | Wrong Ramayan shown in movies | Nanduri Srinivas

  Рет қаралды 525,870

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 000
@mrudula147
@mrudula147 Жыл бұрын
Gurugaru ramulavaru vanavasam lo mamsam thinnaru ani kondaru pracharam chestunnaru valmiki ramayanam lo undani kuda vaadistunnaru konchem dani meeda vivarana ivvandi
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks Жыл бұрын
మంచి ప్రశ్న తల్లీ , అది వనవాసమా కాదా అని కాదు జనం ప్రశ్న. అసలు రాములవారు జీవిత కాలంలో తిన్నారా లేదా అని...మాంసం తిన్నవారు దేవుడు కాదు అని గతంలో ఒక పీథాధిపతి అన్న మాటలవల్ల ఒచ్చిన చిక్కు ఇదంతా. శ్రీరాముడు క్షత్రియుడు. ఆయన తింటే తప్పేమీ లేదు. కన్నప్ప పెడితే శివయ్య తిన్నాడు. ఆయన దివ్యత్వానికి ఏ లోటూ లేదు . బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వంటి మహా పండితులు, రామాయణంలో ఆ శ్లోకాలని కూడా చూపించారు (ఈ కాలపు latest పుస్తకాల్లో లేవు గానీ, పాత publications లో ఆ శ్లోకాలు ఉన్నాయి) మొన్నా మధ్య ఒక సన్యాసితో ఇదే ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన నవ్వుతూ ఒక మాట అన్నారు. "శ్రీ రాముడు కల్యాణ గుణాలని కీర్తించుకోవడం మానేసి, మాంసం గురించి జనం వాదులాడుకుంటూ ఉంటే, మాంసం దుకాణం వద్ద మాంసం ముక్క కోసం పోట్లాడుకునే శునకాలు గుర్తొస్తాయి" అన్నారు.
@luckylakshmi8636
@luckylakshmi8636 Жыл бұрын
Guruvu garu ...nasik dhaggara setha gruha lakshamana rekha unnai Ani chepparu akkadi ki vellamu ..sethamma vanamasam unnaru Ani kuda chepparu
@swathi.chavala2857
@swathi.chavala2857 Жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks నండూరి గారు దయచేసి రాముడు కానీ సీత కానీ మాంసము ఎన్నడు తినలేదండి వాళ్ళు ఎంతో ప్రేమ తత్వంతో ఉండేవారు సీతమ్మ తల్లి ప్రకృతికి ప్రతీక వీటన్నింటి గురించి మరి వాల్మీకి రామాయణంలో ఏముందో నాకు తెలీదు. సీతాయణం అనేది ఒక్కసారి మీరు చదవండి ప్లీజ్
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
​@@NanduriSrinivasSpiritualTalksఅనేక ధన్యవాదములు సార్ 🙏
@venkatnandan8767
@venkatnandan8767 Жыл бұрын
Jai sri ram
@JesusChowdary
@JesusChowdary Жыл бұрын
ఈ జన్మలో మనం చేసుకున్న గొప్ప పుణ్యం... కలియుగ బాల రాముడు దివ్య మంగళ దర్శనం మనా లాంటి అల్పులకి కలుగడం ..... మన అదృష్టం...... సనాతన ధర్మాన్ని అన్నీ మతలకి అందిస్తున్న కలియుగ ధర్మ సారథి నండూరి శ్రీనివాస గారి కి మా హృదయ పూర్వక వందనాలు.........❤💐🎉🤝🙏🤲
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 Жыл бұрын
అవును ఈ కళియుగంలో రామ దర్శన భాగ్యం కలగడం అనేది నిజంగా మన అదృష్టం, ఈ భూదేవి చేసుకున్న పుణ్యం
@saradagundepudi624
@saradagundepudi624 11 ай бұрын
నిజమండీ🙏🙏
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 Жыл бұрын
మీరు పెట్టే AI బొమ్మలు భలే అందంగా వుంటాయి. భారతీయుల ఎన్నో ఏళ్ళ ఎదురు చూపులు ఈరోజు ఫలించాయి... రామో విగ్రహవాన్ ధర్మః 🙏🙏🙏 జై శ్రీ రామ్ 🙏🙏
@devaraprasannakumar7612
@devaraprasannakumar7612 Жыл бұрын
which website you are using for making this AI images
@karvingreddy5268
@karvingreddy5268 Жыл бұрын
కరెక్ట్ రామాయణం అంటే వాల్మీకి రామాయణం తప్పు రామాయణం అంటే ఆదిపురుష సినిమా అంటే సరిపోతుంది😂😂😂
@Bluray786
@Bluray786 Жыл бұрын
అంతా కల్పితమే
@prabhakarj931
@prabhakarj931 11 ай бұрын
Adipurush ane perutone tappulu modalainayyi. Ramudini Maryada Purush ani antaaru.
@omsrimatranamah2470
@omsrimatranamah2470 Жыл бұрын
వాసుదేవ గురువుగారు.సంపూర్ణ రామాయణం ఉన్నది ఉన్నట్లు మాకు , మా పిల్లలకు అందించండి. మీ నోటితో వింటే రామాయణం చూసినట్లే ఉంటుంది. మా జన్మ ధన్యమై పోతుంది.
@lakshmantatojuaadya
@lakshmantatojuaadya Жыл бұрын
గురువు గారు చాలా అద్భుతంగా అర్తం అయ్యేలాగా కొంత మందికి బుద్ధి వస్తుంది నిజం తెలుకోకుండా ఆస్యం చేసేవల్లకి ఇలాంటి ఇంకా మీరు చిన్న పని చెయ్యాలి గురువు గారు ఈరోజుల్లో tv పోన్ లేకుండా ఎవ్వరం ఉండలేకపోతున్నాము దానికి ఒక పురాణాల ప్రకారం తప్పులు లేకుండా చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ చూసేలా ఒక కార్టూన్ లో నిజం మాత్రమె సినిమా వల్ల వాళ్ళ ఎంతో పొరపాట్లు అయిన వి మంచిగా మన నిజమైన రాముడు కృష్ణుని ప్రతి ఒక్క దేవి దేవత ల కతల రూపంలో అయిన సినిమా రూపంలో అయిన తియ్యండి సార్ గురువు గారు మీరు చాలా బాగా అర్తం అయ్యేలా చెపుతారు ఇంకా కొందరు కూడా ఉన్నారు SUMAN టీవీ లో రామ గారు జీతెలుగు లో దేవిశ్రీ గురూజీ గారు ఇలా ఇంకా చాలా ఉన్నారు అందరూ కూడా మన సనాతన ధర్మం ఎప్పుడు వెలుగులో సూర్యుడు కాంతి వాలే అద్భుతమైన మన ప్రతి ఇప్పటి చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి ఈ నిజమైన స్టోరీలు అలవాటు చేస్తే మీలాంటి వళ్ళ మాత్రమె వీలు అవుతుంది
@vivekanandkola7458
@vivekanandkola7458 Жыл бұрын
జై శ్రీరామా లక్ష్మణా జానకి జై బోలో హనుమాన్ కి జై. ధన్యవాదాలు గురువు గారు మంచి విషయాలు తెలుపుతున్నారు.
@swapnavamshi9347
@swapnavamshi9347 Жыл бұрын
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా జై శ్రీరామ అనుకోండి ఒక కోటి రామనామ స్మరణ అవుతుంది జై శ్రీరామ్
@saaicharan5757
@saaicharan5757 Жыл бұрын
శ్రీనివాస్ గారి పాద పద్మాలకు నమస్కారాలు
@saradagundepudi624
@saradagundepudi624 11 ай бұрын
చక్కటి వివరణ ఇచ్చారు . ఈమధ్య గోరఖ్ పూర్ వాళ్ళ రామాయణ వచనపారాయణ చేసినప్పుడు ఈ విషయాలు చదివాము. మీ వలన మరింత విపులంగా తెలిశాయి. ధన్యవాదాలు 🙏🙏
@mohanrajgommani653
@mohanrajgommani653 Жыл бұрын
చైతన్య రామాయణం చదవండి స్వామి సుందరచైతన్యంద వారు రచించారు చాలా బాగుంటుంది ప్రతులకు సుందర చైతన్య ఆశ్రమం హైదరాబాద్
@radhikamateti5449
@radhikamateti5449 Жыл бұрын
గురువు గారి కి పాదాభి వందనం, అన్యధా భావించకండి రామాయణము వేరే వేరే కల్పాలలో జరగడం అనేది , రామాయణము ఎన్నో సార్లు జరిగింది అనేది బోధపడలేదు, . మా కున్న కొద్దిపాటి పురాణ జ్ఞానము ప్రకారం రామాయణం అంటే త్రేతాయుగం లో జరిగింది అని వాల్మీకి మహర్షి ద్వారా కావ్య రూపం లో బహిర్గత మైనది అని మాత్రమే తెలుసు,,దయచేసి ఈ సందేహాన్ని నివృత్తి చేయగలరని భావిస్తున్నాను 🙏🙏🙏
@angelmanaswini2148
@angelmanaswini2148 Жыл бұрын
ప్రతి ఇంట్లో ఒక రాముడు నీ తయారు చేదము.... రాముడు కంటే రామాయణము గొప్పది...
@prabhakarj931
@prabhakarj931 11 ай бұрын
భార్యని అనుమానిస్తూ ఉండే రాముడు వద్దు.
@angelmanaswini2148
@angelmanaswini2148 11 ай бұрын
రాముడు కంటే భార్యను ఎవరు ప్రేమిచలేరు... ఇది సత్యం..
@vemurilaxmisavithri9513
@vemurilaxmisavithri9513 Жыл бұрын
చాలా బాగా క్లారిటీ ఇచ్చారు అండి.జై శ్రీ రామ్.కొంత మంది సీతమ్మని అడవులకి పంపిన topic గురించి చాలా రకాలుగా మాట్లాడుతారు.మీరు ఈ విషయం గా ఒక వీడియో చేయగలరు
@arvapallisandeep5948
@arvapallisandeep5948 Жыл бұрын
మా అమ్మనీ అల తీసుకొని వెళ్ళాడు అంటే కన్నీళ్ళు ఆగడం లేదు నాకు😢😢😢
@pavankumark8210
@pavankumark8210 Жыл бұрын
నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన సంపూర్ణ రామాయణం మాత్రమే విన్నాను పూర్తిగా.. జై శ్రీరామ్..
@VennelaPilla
@VennelaPilla Жыл бұрын
వినుల విందుగా రాముని గురించి వింటూ...కమ్మగా రాముని పాయసం తింటూ!! శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవ శుభాకాంక్షలు 🪔🪔🙏🏼
@lakshmanrao3246
@lakshmanrao3246 Жыл бұрын
Pattabhishekam kaadu prana pratishtha
@SubbaLakshmi-y9t
@SubbaLakshmi-y9t Жыл бұрын
🎉🎉 జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@ganu21
@ganu21 Жыл бұрын
చాలా చక్కగా విశ్లేషించి తెలియజేశారు గురువుగారు...వీడియో చూస్తున్నప్పుడు ఏమి సందేహాలు వస్తాయో కూడా మీరే ఊహించి నివృత్తి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు.....🙏
@maheshgorle5222
@maheshgorle5222 Жыл бұрын
💐జై శ్రీరామ జై హనుమాన్ శ్రీరామ జయ రామ జయ జయ రామ బలం విష్ణో: ప్రవర్ధతాం 🚩🙏
@gatlahanumanthrao8379
@gatlahanumanthrao8379 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ! మీ విశ్లేషణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీ రామ్! దయచేసి మీ గ్రంథాల పరిజ్ఞానంతో మాకు జ్ఞానోదయం చేస్తూ ఉండండి.
@saradatadikonda5958
@saradatadikonda5958 Жыл бұрын
My husband when he started reading Valmiki RAMAYANAM he pointed out about the points you mentioned and when I happened to tell couple of the people they did not believe it . This will be a proof for them what exactly is RAMAYANAM as most of us have cinema knowledge. Thank you so much Guruvu Garu 🙏🙏🙏
@sharathbabu572
@sharathbabu572 Жыл бұрын
సీతమ్మ ను రావణుడు అపహారించిన విధానం చాలా బాధాకరం, ఎందుకో నామనసులో ఆలా జరగలేదేమో అని ఒక ఆశ ఉండేది 😢
@STargaryan
@STargaryan Жыл бұрын
Actual ga raasina Ramayanam lo inka chala chala badha karamaina anshalu undevanta kakpotey avanni vintey manasu athala kauthalam ayi evaru chadavaru ani chala varku dilute chesarata ma pedda peddamma, amamma veelu ma chinnapudu cheppey varu...Sitamma vari kastalu kuda chala chala undevanta kakpitey avanni chadivitey avi verey laga velley chances unnayi ani takkuva chesi konni assal cheppakunda uncharata...
@jppriya-ow6fy
@jppriya-ow6fy Жыл бұрын
Yes
@prabhakarj931
@prabhakarj931 11 ай бұрын
​​@@STargaryanAla anukoni asatyalatho jeevincha koodadu kadaa. Nijanni angeekarinche manodhairyaanni techchukovali. Ravanudini choosi Seetamma moorchapoyinatlu choopinchatam Seetamma character ni takkuva cheyatame avutundi.
@lakshmij9762
@lakshmij9762 Жыл бұрын
గురువు గారి కి నమస్కారం🙏 నాది ఒక సందేహం వ్యాస మహర్షి, వాల్మీకి వేరే వేరే కల్పాలలో జరిగిన రామాయణం వ్రాశారు అన్నారు అది అర్దం కాలేదు తెలుపగలరు.
@manjunathkl3740
@manjunathkl3740 Жыл бұрын
ನಿಮ್ಮ ವಿಷಯ ವಿವರಣೆ ಹಾಗೂ ಮಾಹಿತಿ ಕೇಳಿ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಶ್ರೀ ರಾಮ್
@Skyfly-e6p
@Skyfly-e6p Жыл бұрын
ఉషశ్రీ రామాయణము రేడియో లో అతి శ్రద్ధ గా వింటూ పెరిగాను 😂🙏
@udayuday501
@udayuday501 Жыл бұрын
"జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ "🚩🚩🚩
@poojabirla8010
@poojabirla8010 Жыл бұрын
Please Ramayanam series cheyandi. We want to know the real Ramayana. Ika mida ramayanam ante miru chepinde gurthu ravali
@ChadhuPalika
@ChadhuPalika Жыл бұрын
నాకు శ్రీ రాములవారి కనులు చాలా బాగా నచ్చాయి అచ్చం నిజంగా రామాయ అయోధ్య నగరం వచ్చాడు రమలల్
@SubbaLakshmi-y9t
@SubbaLakshmi-y9t Жыл бұрын
🎉🎉 జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@lakshman6052
@lakshman6052 Жыл бұрын
కరెక్ట్ గురువు గారు సంపూర్ణ రామాయణం వెరీ సూపర్ మీరు చెప్పిన కొన్ని సీన్లు కల్పిత సీన్లు వుంటాయి అవి తప్పితే మిగతా కథ కరెక్ట్ గురువు గారు
@archart6401
@archart6401 Жыл бұрын
Kothaga vachina "Hanuman" movie chusara sir... 😊.. kudhirithe video cheyandi...
@ramukamadula622
@ramukamadula622 Жыл бұрын
అద్భుతః మనసు చాలా సంతోషంగా ఉంది.ధన్యవాదాలు.
@jayasriramanatham937
@jayasriramanatham937 Жыл бұрын
చాలా మంచి clarity ఇచ్చారు ఇప్పుడే ఈ విషయాలు తెసినాయి. ధన్యవాదము లు
@mahendrch_crtn3146
@mahendrch_crtn3146 Жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు ఎన్నో కల్పాల్లో ఎన్నో రామాయణాలు జరిగాయి మనమున్న కల్పంలో మనకు వాల్మీకి రామాయణం ప్రామాణికంగా తీసుకోవాలి అని చాలా క్లుప్తంగా వివరించారు శ్రీరాముడు మిమ్మల్ని ఎల్లప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏
@cgamanageetika7546
@cgamanageetika7546 Жыл бұрын
నమస్కారం గురువుగారు. చాగంటి గురువుగారు చెప్పిన రామాయణం వినగలిగాను.సినిమాలొని పాత్రలకి నిజమైన రామాయణానికి ఎంత తేడా ఉందొ.ఆదిపురుష్ మూవీ లో స్వామి హనుమ రూపం అసురుడి లాగా ఉంది.
@samhithaparneni1574
@samhithaparneni1574 Жыл бұрын
ఆది పురుష్ మనకు పట్టిన దౌర్భాగ్యం...😭😭
@nagalakshmib5652
@nagalakshmib5652 Жыл бұрын
రామాయణం అనేక సార్లు అనేక యుగాల్లో జరిగిందికదా..కాక భషుండి చెబుతాడు.అంచేత చిన్నచిన్న మార్పులు. ఐనా ఒకమాట సినిమాల వల్లే ఈమాత్రమైనా జనాలకి రామాయణం భారతం తెలిశాయి ..మనం వాళ్ల కి కృతఙ్ఞులంగా ఉండాలి
@cgamanageetika7546
@cgamanageetika7546 Жыл бұрын
గురువుగారు చెప్పినట్టు పాత్రల ఔచిథ్యమ్ దెబ్బతినకుండా తీసిన మూవీస్ పదుల్లొ మాత్రమే.మన ఇతిహాశాలని,పురాణాలని ఎంత అవమానించారో అదే నిజమనున్నాము.చాగంటి గురువుగారు చెప్పిన తర్వాత తెలిసింది.మాత ద్రౌపది కర్ణడిని తన భర్తగా కోరుకుందట,పాండవుల జన్మ బద్దం ధర్మం కాదట.ఇంకా సినిమాలో దారితప్పిన హీరోకి బుద్ది చెప్పడానికి,హీరోయిన్ రాముడిని,ధర్మ రాజుని,సత్యహరిచంద్రుడని ఉదాహరణంగా చూపించారు.వీల్లని ఆదర్శంగా తీసుకొనే నువ్వు ఇలాచేస్తున్నారు మగవాళ్లంతా అని చెప్పారు.సినిమాలలో ఉండే పాత్రాలని అనుకరించడం 80%ప్రజలు అలవాటు పడ్డారు.సమాజం చెడు పోవడానికి సినిమాలే చాలా కారణం.
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 Жыл бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
అద్భుతమైన వీడియో చేసారు మీకు అనేక ధన్యవాదములు, నమస్కారాలు 🙏💐...... సార్
@lakshmisailaja7625
@lakshmisailaja7625 Жыл бұрын
ఇటువంటి సందేహాలు ఇంకా ఏమైనా ఉంటే నివృతి చేయండి గురువుగారు లేకపోతే ఇవే ఇప్పటి తరం, భవిష్యత్ తరాలవారు నిజామానుకుంటారు చాలా సంతోషంగా ఉంది. ఈ సామాజిక మాద్యమం ద్వారా మీ వంటి మహానుభావులు ను కలుసుకున్నందుకు 🙏🙏🙏🙏🙏🙏
@prabhakarj931
@prabhakarj931 11 ай бұрын
Ramayanaanni svayamga chadivite konni sandehalaku ayina samdhanalu meeke dorukutayi.
@varalaxmivaralaxmi7611
@varalaxmivaralaxmi7611 Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🏼జై శ్రీ రామ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajamanohararaoseemakurthi6372
@rajamanohararaoseemakurthi6372 Жыл бұрын
గురువుగారు మా నాన్నగారు హార్ట్ ఎటాక్ టు ఐసియులో ఉన్నారు ఏదైనా ఒక మంచి మంత్రం చెప్పండి అందరం పట్టించేలా
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 Жыл бұрын
చాలా బాగా చెప్పారు.మీకు వందనములు.
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమహా 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@vuddagirivenkatasatyamutya2613
@vuddagirivenkatasatyamutya2613 Жыл бұрын
జై శ్రీరామ🙏 ఓం నమః శివాయ నమః
@induindu998
@induindu998 Жыл бұрын
గురైవుగారికి నమస్కారాలు. ఉడత సహాయం చేసినది, అందుకు కృతజ్ఞతగా రాముడు ఆశీర్వాదంతో ఏర్పడిన చారలు, ఇవన్నీ రామాయణంలో లేవు. కేవలం సినిమా వాళ్ళు చూపించినవే అంటున్నారు. ఇదెంతవరకు నిజమో తెలియజేయగలరు గురువుగారు 🙏
@user-se2iv6wj2g
@user-se2iv6wj2g Жыл бұрын
చదువుకునే రోజుల్లో సంపూర్ణ వాల్మీకి రామాయణం నేను చదివినప్పుడు నాకు కూడా కనిపించలేదు.
@shambhavibingi8996
@shambhavibingi8996 Жыл бұрын
Guruji, I wish we get a new movie with this corrections so that atleast our upcoming generations could get a real view of Ramayanam. JAI SHRI RAM 🎉
@RSURYAPRABHAKAR
@RSURYAPRABHAKAR Жыл бұрын
బహుశా, వేరే కల్పం లో జరిగిన రామాయణం అయ్యి ఉంటుంది... అని నేను అనుకుంటున్న, మీరు అదే మాట అన్నారు 😊
@mallikasree9739
@mallikasree9739 Жыл бұрын
Jai Shree Ram 👏🙏 Jai Hanuman ki Jai ho 🌺🙏 Very well explained 🙏🌺👏🪷🪷👍👌🌻🪔🪔🪔
@srinivasaraog4755
@srinivasaraog4755 Жыл бұрын
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ త త్తుల్యం రామ నామ వరాననే. 🕉️ శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. 👏👏👏🚩🚩🚩 .
@Maruthi543
@Maruthi543 Жыл бұрын
Adipurush 500 crores budget petti teesi mottam chedagottaru cinema ni Recent ga vachina Hanuman movie 50 crores budget Hanuman ni bhale chupettaru Theatre lo nijamaina Hanumantudu vachina feeling vachindi👌
@rohiniuttarwar275
@rohiniuttarwar275 Жыл бұрын
👌👍 సినిమా వాళ్ళు చాలా కన్ఫ్యుజ్ చేశారు మీరు సరిగ్గా చేశారు tq
@sapthashloki
@sapthashloki Жыл бұрын
Guruvugaru, Ayodhya Sri Bala Ramudi prathishta Shubhakankshalu guruvugaru meeku kuda, chala manchi vishayalu chebuthunnaru ma Amma gurthosthundi 😢😢😢 meeru bagundali guruvugaru 🙏🙏🙏🙏🙏 shanthi from Hyderabad
@atlurikavitha8717
@atlurikavitha8717 11 ай бұрын
గురువుగారికి 🙏🙏🙏 ఇలాంటివి మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు ఇలాంటివి మాకు చెప్పేవారు లేరు చెప్పినందుకు ధన్యవాదాలు మీరు చెబుతుంటే ఒళ్ళు పులకరించిపోతుంది 🙏🙏🙏❤
@swathi.chavala2857
@swathi.chavala2857 Жыл бұрын
నండూరి గారికి నా ఆత్మ ప్రణామములు దయచేసి మీరు ఒక్కసారి సీతాయనం పుస్తకం చదవండి. పత్రి గారి చేతుల మీదుగా కొన్ని వేల మందికి అందిన పుస్తకం ఇది. దయచేసి ఒక్కసారి ఈ పుస్తకాన్ని చదవండి ప్లీజ్. 🙏🙏🙏
@swathi.chavala2857
@swathi.chavala2857 Жыл бұрын
సీతాయణం
@prasadbandaru6028
@prasadbandaru6028 Жыл бұрын
అమ్మా..... యెట్టేట్టా.!. మంచి విషయాలు చెప్పారు గురువు గారు.
@bujjins8882
@bujjins8882 Жыл бұрын
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
@srikarsaipa8324
@srikarsaipa8324 Жыл бұрын
నమస్కారం గురువు గారు... ఈ వీడియో చాలా బాగుంది..చాలా సంవత్సరాల క్రితం ఒక గురువు గారి భాగవత ప్రవచనం విన్నాను...అందులో గోవర్ధన గిరి గురించి వివరిస్తూ ఇలా అన్నారు...రామాయణ సమయం లో ఆంజనేయుల వారు సంజీవని పర్వతం తీసుకొచ్చిన వృత్తాంతం లో గోవర్ధన గిరిని ఈనాటి గుజరాత్ ప్రాంతం లో వడిలేసారట. అప్పుడు గోవర్ధన గిరి రాముని స్పర్శ కి నోచుకోలేకపోతున్న అని బాధ పడితే ఒక మహర్షి వచ్చి బాధ పడకు..ద్వాపర యుగం లో మహా విష్ణువు శ్రీ కృష్ణుని అవతారం ఎత్తినప్పుడు నిను స్పృశిస్తారు అని వరం ఇచ్చారట. అదే విధంగా శ్రీ కృష్ణుల వారు గోవర్ధన గిరి నీ ఎత్తినప్పుడు సినిమాలలో చూపించినట్లు చిటికెన వేలు తో కాకుండా మొత్తం అర చేతితో స్పృశిస్తూ ఎత్తరట...ప్రవచనం లో ఆ గురువు గారు ఇలా కూడా అన్నారు...భగవంతుడు తలుచుకుంటే చిటికెన వేలుతోనే అవసరం లేదు తలచుకున్నా చాలు భూమండలాన్ని కూడా ఎత్తిన వరాహ స్వామి ఆయన...అలాంటి వ్యక్తి కి చిటికెన వేలు అయినా అర చేయి అయినా ఒకటే అని. కానీ సినిమా లలో సీరియల్స్ లో తప్పుగా చూపిస్తున్నారు అని వాపోయారు...దయచేసి మీరు ఈ విషయం పైన వివరించండి...please
@srikarsaipa8324
@srikarsaipa8324 11 ай бұрын
దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయగలరు
@sanjuk1499
@sanjuk1499 Жыл бұрын
వాల్మీకి రాసిన రామాయణానికి తెలుగు అనువాదం లో ఒక మంచి పుస్తకాన్ని చెప్పగలరు !!!
@rajeswari393
@rajeswari393 Жыл бұрын
Gita press Gorakhpur Valmiki Ramayanam Telugu lo online lo available ga undi
@rishigamingyt6554
@rishigamingyt6554 Жыл бұрын
Amazon lo vundhandhi valmiki ramayanam .motam 3 books 7 kandalu.samskruta slookalaki pakkane telugulo meaning vuntundhi
@teamdynamic5178
@teamdynamic5178 Жыл бұрын
Chaala useful information and clarification ayya🙏🙏
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@cnagamanideepa6331
@cnagamanideepa6331 Жыл бұрын
గురువు గారు మహాభారతం గురించి కూడా చెప్పండి యెందుకంటే మహాభారతంలో పాండవులను ఇంకా చాలా గొప్ప వాళ్ళను చాలా నీచ్యంగా చూపించారు మీ ద్వారా అయినా నిజాలు తెలియాలి
@keerthiaishwarya
@keerthiaishwarya Жыл бұрын
Namaskaram gurugaru. I request you to start a series on how to lead a Vedic life. A life that's meaningful and that can bring us closer to God every single day. Please release a video on this topic gurugaru. This can help millions of people to transform their lives for better. 🙏🙏🙏
@govindakumarvishnubhatla6228
@govindakumarvishnubhatla6228 Жыл бұрын
Uttara ramayanam gurinchi videos cheyandi plzz
@shashibhushanv6301
@shashibhushanv6301 Жыл бұрын
I prefer to read the actual books, so recently purchased books of Valmiki Ramayanam, Bhagavat Gita and started reading them by taking some time from by software life . Thanks for beautiful explanation Srinivas garu
@prabhakarj931
@prabhakarj931 11 ай бұрын
That is good, to read by ourselves instead of forming opinions due to hearsay.
@srimedia9030
@srimedia9030 Жыл бұрын
గురువు గారు నేను ఆనిరకలు సామాన్యం చేసుకున. నాకు తుప్తి కలగటం లేదు. బలరాముడు చేతిలో కూడా భనం విల్లు తో అందుకు పెటారు. ధర్మం గురించి ఆని నేను ఆనుకునను. కానీ రాముడు అంటే. భనం విల్లు తోనే మనం గృతించలని. అందుకు. చూపిస్తున్నారు. నాకు. మీ మాటలతో నా సందేశం వినాలని. వుంది
@shobharanikattamuri1561
@shobharanikattamuri1561 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@mounikakulkarni119
@mounikakulkarni119 Жыл бұрын
Thank you nanduri garu. Mee dvara Rammaiya gurinchi inkocham theluskogaligam. Inka ilanti videos cheyandi please.
@Sreenu476
@Sreenu476 Жыл бұрын
SRI RAMA 🙏🙏🙏
@VamsiGeetham_2024
@VamsiGeetham_2024 Жыл бұрын
రామాయణం గురించి మరిన్ని సత్యాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి మరిన్ని విషయాలు చెప్పండి.
@PavanKumar-yl5lj
@PavanKumar-yl5lj Жыл бұрын
Jai Shree Ram 🙏🙏
@bharateeshachar35
@bharateeshachar35 Жыл бұрын
Guru gaaru meku padabhi vandanalu. ee laanti videos inka chaala ravali. meeru cheppe vidhanam evariki hurt avadhu. Nijalu telaste accept chedham and tappu cheppevarike idhi ilaaga kadu asalu katha ila undani variki kuda cheppavachu. andhuvalla meeru dayachesi maa payi karuna unchi illantivi maa kosam cheppi mamlanni correct margam lo nadapandi. Requesting to have same kind of video on mahabharat also - I have seen movies which glorifies duryodhana and keechaka so need more clarification on this. In this generation people are not bothered to even think whether what we know is right or wrong. Guruji the efforts and time dedicated to correct the wrong notions is really appreciable. Please please requesting to have more videos of same kind. People really we are blesssd to have Guruji in our generation to correct us. Lets make best use out of this. once again meeku shirasu vanchi sastaanga namaskaralu. From Bangalore Karnataka.
@boddusurya
@boddusurya Жыл бұрын
Respected sir we eagerly waiting for next videos to correct remaining mistakes in Ramayan.
@saidinesh8637
@saidinesh8637 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏 సీత అమ్మవారిని అలా తీసుకెళ్లారు అని ఉహించుకుంట్టే చాలా బాధేస్తుంది గురుజీ 🥺
@sriramulam6814
@sriramulam6814 11 ай бұрын
వారు పూర్తి మానవుల వలే ప్రవర్తించారు, కాబట్టే అమ్మవారిని అలా తీసుకెళ్లాడు.
@Foodshort83
@Foodshort83 Жыл бұрын
నేను రామాయణ పుస్తకం చదువుతున్నాను అందులో సినిమాలో చూపించినట్టు లేదని అనుకున్న పుస్తకం తప్పు ఏమో అని నాకు అనిపించింది అందులో విషయాలే మీరు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు ఆ పుస్తకం మీద నమ్మకం వచ్చింది🙏🙏🙏
@vrajvasi
@vrajvasi Жыл бұрын
Meeru bhalevaaru ayya! Pustakam mundochinda, cinema la?
@Vinay-sh6lz
@Vinay-sh6lz Жыл бұрын
గురువు గారు రావానాసుడు గురించి ఒక video చేయండి Positive and and negatives. Coz తన గురించి చాల మంది చెప్తున్నారు,
@srinivaseesam7366
@srinivaseesam7366 Жыл бұрын
మా పిల్లల కు సంపూర్ణ రామాయణం సినిమా చూపించాను❤
@vijaya_kumari27
@vijaya_kumari27 Жыл бұрын
Today etv lo vesaru nenu chusanu
@yakkalajaya9484
@yakkalajaya9484 Жыл бұрын
నమస్కారం గురువుగారు రామాయణం కానీ మహాభారతం కానీ ఏవైనాసరే ప్రజలకు సినిమాల ద్వారానే తెలిసింది కానీ గ్రంధాల ద్వారా తెలిసింది కొద్దిమందికే మరి సినిమాలలో కల్పితకధ ఎంతవరకు సమంజసం
@allasudhakar2372
@allasudhakar2372 Жыл бұрын
Sri Rama Jaya Rama Jaya Jaya Rama🙏🙏🙏
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 Жыл бұрын
1. అహల్య నిజంగా రాయి అయిపోయిందా? 2. సీతా స్వయంవరం జరిగిందా? లేదా? శివధనుర్భంగం ఎలా జరిగింది? 3. భరతుడు రాముడి పాదుకలు తీసుకువెళితే, వనవాసం ఎలా గడిచింది? 4. లక్ష్మణ రేఖలు గుండం జరిగిందా? 5. రావణుడు సీతమ్మని ఎలా ఎత్తుకెళ్ళాడు? 6. రావణుడికి శాపం ఎలా వచ్చింది? 7. శబరి నిజంగా ఎంగిలి పళ్ళు తినిపించిందా? 8. రావణుడిని రాముడు అధర్మంగా చంపాడా?
@SrinivasaReddyMedapati-i7x
@SrinivasaReddyMedapati-i7x Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
@kesavreddy7530
@kesavreddy7530 Жыл бұрын
Nenu meru cheppina dani guirnche last 6 months numche vethukuthunna sir... Prathi kalpam lo ramayanam jaruguthundhi.. Kani mana chuse ramayanam oke rakam oke kalapam lo jarigindhe.. Nenu prathi kalpam lo ramayanam,mahabaratam jaruguthundhi ani chepthe pichodila chusthunnaru sir...Thanks sir.vivarinchnanduku.
@ankamramesh4204
@ankamramesh4204 Жыл бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ🎉❤
@Harish00343
@Harish00343 Жыл бұрын
జై శ్రీ రామ్ 🛐🛐🛐😢😢😢 జై హనుమాన్ 🛐🛐🛐😢😢😢 😭😭😭😭😭
@rajashekarvlogs
@rajashekarvlogs Жыл бұрын
ధక్ష యజ్ఞం లో కుడా ఒక్క కల్పం లో పరమ శివుడు సతి దేవి శరీరాన్ని బుజాల మీద వేసుకొని తాండవం చేస్తుంటే కొంత సేపటికి అది ప్రళయంగా మారితే విష్ణు మూర్తి అమ్మవారి నీ ప్రాదిస్తే అమ్మవారు విష్ణు ముర్తి కి చెప్తారు నీ సుదర్శన చక్రం తో నా చేయా రూపాన్ని ముక్కలుగా చెయ్ అని చెపారు అమ్మవారు అండ్ దేవి పురాణం లో ఒకేలా ఉంటది కానీ సుదర్శన చక్రం తో కాకుండా బాణాలతో సతి దేవి శరీరాన్ని ముక్కలుగా చేస్తారు విష్ణు మూర్తి ఒక్క కల్పం లో సుదర్శన చక్రం తో ఇంకో కల్పం లో భానాలతో అన్ని అర్థం కావాలి ఆంటే 18 పురాణాలూ ఉప పురాణాలూ చవివితేనే అర్ధం ఐతవి
@KrishnaKaliyuga
@KrishnaKaliyuga Жыл бұрын
Guruvu garu, Valmiki Ramayana Ayodhya Kanda Sarg 56 lo Chitrakoota parvatam lo, kuteera grihapravesham mundu Ramayya Lakshmana Swamy ki 'Krishna Mruga - Black Antelope' ni champi Dani mamsam Kalchaka, Vastu shanti chesi Gruhapravesham chesadu ani undi. Jai Shri Ram
@sridharp8802
@sridharp8802 Жыл бұрын
Sir, రాముల వారి వంశం వారు ఇప్పుడు ఉన్నరా. ఆలాగే రావన వారు ఉన్నరా. Jai శ్రీరాం.
@rajeswari393
@rajeswari393 Жыл бұрын
Raamula vari vamsam vaaru unnaru... Raamula vaaru e bhumandalam mothanni aswamedha yagam chesinapudu jayincharu.... aa taruvata Lava kusa laki, lakshmana bharata satrugnulaki rajyam panchi ichina taruvata ... Aayana vamsam konasagindi... Ippatiki konni raajavamsikulu ramulavari varasulam ani claim cheskuntunnaru... Ika ravanasuridi vamsam lo migilindi, vibheshanudu aayana bharya mariyu aayana kooturu...migatavallandirini Vishnu bhagavanudu dasarathudu putrakamesti yaagam chesetapudu champestanani pratigya chesaru.... Kabatti vallevaru lenatte...😅
@lalasavishwamitra5664
@lalasavishwamitra5664 Жыл бұрын
Thank you very much, Nanduri Srinivas gaaru!! You have clarified some of the doubts very logically giving the sources also from where they have been adopted. Namaste !
@VedhaReddy-tg3re
@VedhaReddy-tg3re Жыл бұрын
Jai Shree Ram
@SriHarii
@SriHarii 10 ай бұрын
కనువిప్పు కలుగజేసే మీ విశ్లేషణ అద్భుతంగా వుంది ధన్యవాదములు, గురువుగారు
@rajutallavalasa1528
@rajutallavalasa1528 Жыл бұрын
Sir do a informative video on puttaparthi Sai
@mohanmella3967
@mohanmella3967 Жыл бұрын
గురూజీ గారు నమస్కారం అండి మీరు చెప్పిన 2 వది ( shree seeta swayamvaram) andhuloni janaka maha raju garu devathula sahayam tho thana rajya prajalandharini kapadina vishayam chepparu bhagundhi guruvu gaaru kani maku seeta ramula ela kalisaru vaari kalyanam ela ayindhi ee vishayam cheppaledhu koncham vaaru ela kalisaru asalu kalyanam ela ayindhi yevaru vaari kalyanam chesaru ane vishayalu cheptharani aasisthunnam జై శ్రీ రాం,జై జై సీతారాం
@djyothi4158
@djyothi4158 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
@sradivi
@sradivi 11 ай бұрын
ఈ సినిమా రామాయణం చెత్త ఈ రోజు రాలేదు, ఒక కులం మీద ద్వేషంతో ఒక యుగపురుషుడనే ప్రచారం రాజకీయం చేసుకుని సొమ్ము చేసుకోని చచ్చిన ఒక మహా నటుడు పురాణ వక్రీకరణ
@pavantejaginka4880
@pavantejaginka4880 Жыл бұрын
Hanuman chalisa gurinchi chepandi guru garu
@Hithere-ov4ih
@Hithere-ov4ih Жыл бұрын
Thanks for this video andi🙏 Ayodhya khaanda lo asalu, Bharatudi baadha varnanaateetam 🙏😢 Devudi daya valla, nenu valmiki ranayanam chadive bhaagyam kaligindi. Oka saari bhaava roopam lo, oka saari sloka roopam lo chadava galigaanu. Ardha roopam lo chadivinappude telisindi, movie li tappulu choopinchaarani. Inkokka vishayam koodaa ee video lo cheppeste baagundedandi. Adi, raamulu vaaru seetamma ni agni pravesam cheyamanadam. Enta mandi veletti choopinche vishyam kaabatti, Aayana aa maata analedu ani clarify cheseyandi. 🙏 Nenu koodaa alaa anukunna daanne, ramayanam chadavananta varaku 😢.
@venkatsuryaprakashraju1664
@venkatsuryaprakashraju1664 Жыл бұрын
Lavakushula charitra ni kooda teliyaajeyandi guruvu garu 🙏🙏
@viswaneedevisunnasee4454
@viswaneedevisunnasee4454 11 ай бұрын
Namaskaaram Guruvugaaru. Thank you so much for these explanation🙏🙏🙏
@sathisht6563
@sathisht6563 Жыл бұрын
రామాయణని అలారసిన మూర్కుడు ఎవడో వాడు మన రాముని గొప్పతనం తెలుకొని రాయాలి ఎవనికి నచ్చినట్టు వాడు రాసుకొని మన విలువలు మానవరు తీస్తున్నారు ఇకనైన రామాయణo కానీ ఇంకేదైనా మన ధర్మానికి సంబందించినవి గొప్పగా రాయండి
@reddychintu
@reddychintu Жыл бұрын
నలకోబరుడి శాపం తర్వాత కూడా పుంజికస్తల అనే అప్సరస ని బలాత్కారం చేస్తాడు రావణుడు. అందుకు బ్రహ్మ కూడా అదే శాపం ఇస్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం. బ్రహ్మ శాపం తర్వాత రావణుడు భయపడతాడు. జై శ్రీరామ్.
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam Жыл бұрын
మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin
@umamaheshumamahesh452
@umamaheshumamahesh452 10 ай бұрын
ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో ఇలాంటి మంచి మాటలను ఈ జన్మలో నా మనసు స్వీకరించగలుగుతుంది. ఇంకా ఈ జీవితాన్ని కొనసాగించాలనిపిస్తుంది. క్రుతజ్ఞతలు నండూరి శ్రీనివాస్ గారు
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН