ఒక అమాయకమైన పల్లెటూరి యువతి తన చిన్ననాటి నుంచి ఒక యువకుని పై పెంచుకున్న ప్రేమను అతని రాకను.. తీరుని లిరిక్స్, యాక్టింగ్,మ్యూజిక్,పాడడం రూపంలో,ఆ ప్రకృతి అందాలను ఇతర...చాలా చాలా బాగా చూపించారు,వినిపించారు.🤝 అన్నయ్య 👌👌👌👏👏🥰🥰👍
@tejavatharuna73512 жыл бұрын
Anthe chakkaga unnav akka ni expressions super nd eye expression also keka finally nuv chala bagunav andanga
@Salakulasravankumar2 жыл бұрын
Osm song.. పాత రోజులు గుర్తు తెచ్చాయ్.. ఎంత మందికి నచ్చింది ఈ song.. 🥰😍😘🌴🌿🌻🍀🍁🌳🌾
@gousuddin6372 жыл бұрын
పాట బాగుంది సాహిత్యం బాగుంది. ఎత్తి పొడుపు ప్రేమ తొ సచ్చినోడా. నె నచ్చినోడా. కూడ బాగుండెదే. తీసిన విధానం. నర్సన్న ఇన్వాల్మెంట్. నాగదుర్గ అద్భుతం. 👌🙏🙏
@upendracharysolleti53772 жыл бұрын
నాకు నచ్చింది.. నాతో పాటు మరెంతో మందికి నచ్చింది ఈ పాట..
మా నల్గొండ ముద్దుబిడ్డ అయినందుకు గౌరవం చెప్పుకుంటున్నాము మాకు అద్భుతమైన పాటలను అందించినందుకు చరణ్ అన్న కి నా యొక్క ధన్యవాదాలు
@srinivasareddyannem76142 жыл бұрын
ఆ గొంతు కోసమే ఈ పాట లెక్కలేనన్ని సార్లు వింటున్న
@ramsadepu75382 жыл бұрын
Mana aada kuthuru
@rajeshamb9311 Жыл бұрын
Loveyou
@balrajyadavmanne61599 ай бұрын
@@srinivasareddyannem7614❤x
@thuljaram14432 жыл бұрын
అబ్బబా జీన్సు ప్యాంట్లు టీషీర్ట్ లు చూసి చూసీ చాలా అలసిపోయి ఇప్పుడు ఈ పాట వీడియో చూసే సరికి అందులోనూ నగాధుర్గను చాలా ప్రశాంతంగా ఉంది
@bijjavenkatesh10212 жыл бұрын
నిన్న రాత్రి విన్నప్పటి నుంచి ఈ పాట నాతో ప్రయనం చేస్తూనే ఉంది.. మనసుకి దగ్గరయ్యే ఆ లిరిక్స్ మరియు దివ్య గారి గాత్రం చాలా బాగుంది.. అన్నింటికి మించి నాగదుర్గ అభినయం ఎంత బాగుందో... ఇలాంటి పాటలు మీ నుంచి వస్తూనే ఉండాలని కోరుకుంటూ... మీ అభిమాని వెంకటేష్..
@sandeeppenda58202 жыл бұрын
Nijanga dance coriyograpy expression chala bagundhi chudataniki professional move video song la undhi
@GMCJANAPADAM2 жыл бұрын
కొన్ని సాంకేతిక కారణాల వలన పాట మళ్లీ అప్ లోడ్ చేయడానికి ఆలస్యం అయినది...అయినను ముందుకన్నా ముద్దుగా తీర్చి దిద్దారు మన kasif team..కనుక మీరు ముందున్నంత ప్రేమతో అదరిస్తారని ఆశిస్తూ..మీ చరణ్ అర్జున్ & Gmc కుటుంబం
@dhrutirockz59232 жыл бұрын
I am sure the output will be the best than before....Eagerly waiting to experience the magic of charan anna song....
@suniltej9892 жыл бұрын
❤️❤️😘😘
@suniltej9892 жыл бұрын
Charan Arjun anna Miru em raasina maa gundelak hathhukuntadhi anna Kalamma thalli Kadupuninda kanna Mudhhu biddav anna nuvvu 😘❤️
@chalotv98212 жыл бұрын
ఇంత మంచి పాటను అందించిన GMC వారికి మా కృతజ్ఞతలు
@geethutalents97152 жыл бұрын
❤️❤️❤️❤️
@rajeshraja47852 жыл бұрын
జానపద గేయాలతో మన తెలుగు వారికి మరింత దగ్గరగా నృత్యాలతో సందడి చేస్తున్న నాగ దుర్గ గారికి మన తెలుగు వారి తరుపున అభినందనలు...🙏🙏🙏💐
@badavathdama56722 жыл бұрын
$
@malleshchinna50272 жыл бұрын
నాకు మరుదలు లేదు కానీ పాట విన్నాక ఉంటె బాగుండు అనిపించింది సూపర్ గా ఉంది పాట
@nageshbeeraiahgari89282 жыл бұрын
నా సిన్న నాటి సరూ సల్లంగా సూస్తు,సంకలో సన్న బిందె తో ఎదురైన అనుభూతి వచ్చింది నాకు ,సినిమా లో కనపడని సాహిత్యం,నాగదుర్గ నయనాల నాట్యాలు,నరసయ్య శాస్త్రాలు , పాట పాడిన తీరులు , పల్లె టూరు పదనిసలు తో పాట ప్రకృతినే మెప్పించేలా ఉన్నాయ్, మైమరిపించేలా ఉంది 🙏👌
@aduvalamahipal19572 жыл бұрын
సంగీతం ఎంత మృదువుగా ఉందో గొంతు అంతకు మించి ఒకటికి మించి ఒకటి.....నాట్యం వాతావరణం....👌👌
@srinivasedupuganti120 Жыл бұрын
Chaala chaala chaala bagundi naaku e song Naga Durga and team ki meeku naa chappatlu
@rajeshgold24crt622 жыл бұрын
ఈ పాటలో నర్తిస్తున్న అమ్మాయిని చూస్తే సావిత్రిగారు గుర్తొస్తున్నారు & పాట చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన కళాకారులందరికి అభినందనలతో నమస్సుమాంజలులు 💐💐💐
@yathakulasaiduluyathakulas44172 жыл бұрын
Spr Anan
@manchalasantosh5422 жыл бұрын
చరణ్ అన్న 🙏,నర్సన్న 🙏,నాగదుర్గ గారు 💃,GMC టీం మొత్తానికి ❣️🙏😎
@hsreenu18192 жыл бұрын
పాట బాగుంది అర్థమైయేలా... సింపుల్ గా
@rampavanrayala97962 жыл бұрын
ఇదేం అబ్బా ఇది ఇంత చక్కని పాపని చక్కని పాటని అమృతం లాంటి అర్థాన్ని నేను యాడ చూడలా భలే ఉంది అబ్బా . ఈ పాప హావభావాలు కూడా అద్భుతంగా గుండ్ల . సగిన గాడు గొంతు కూడా అద్భుతంగా నచ్చిందా అబ్బా నాకు నాలుగు సార్లు చూసిన
@archana20562 жыл бұрын
Chala bagundi daily 50 times vintuna....super
@bunnygowd2 жыл бұрын
నా కోసం కూడా ఇలా ఒక అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటే ఎంత బాగుండో ఆనిపించింది ఈ పాట విన్న తర్వాత చరణ్ అన్న సాంగ్ సూపర్ అన్న
@dbalamuralimail2 жыл бұрын
Such an cutewords explaination waiting her bava wounderful... 👌👌👌👌👌😍😍😍😍
@narendradebariki9642 жыл бұрын
చరణ్ అన్న.... "జర వొచ్చిన్న పో సచిన్నొడా❣️అనే పదం లో నీ సాహిత్య నీ నీ చేతి రాతతో నిజమైన ప్రేమకుల హృదయలను కదిలించావ్.. నిజమైన ప్రేమ కు నీ పాటే ఓ నీదర్శం🥰 తెలుగు ఇంటి జానపదాలు తో ఎంతో మంది మనసులు గెలిచావు💯 చరణ్ అన్న
@sripalbolleddu78042 жыл бұрын
Sachinoda కంటే పిచులోడ్ అంటే బాగుడు
@supriyakandi15232 жыл бұрын
Nice song manasu prashanthaga undhi song ventunte😍
@chiguruyellam62332 жыл бұрын
చెవికి చాలా విన సొంపుగా, మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంది.
Naku estam NagaDurga ante love you Dear 😍 ❤ miru sridevi drama company show ki ravali ani korukuntuna good luck dear 😘 💖
@drbnrajuraju19522 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలని ఉంది మన నల్గొండ జిల్లా ముద్దు బిడ్డలు
@geethakonda2 жыл бұрын
5 times aeina vintanu roju
@kashisubburi69682 жыл бұрын
ఈ పాట చూసినకొద్ది మల్లి మల్లి చూడాలనిపిస్తుంది చిన్న నాటి రోజులు గుర్తుకుతోంది హార్ట్ టచింగ్ సాంగ్
@manthrinalini96352 жыл бұрын
ఉదయం నుండి పనిలో ఉండి అలసిన ప్రతి ఒక్కరికీ ఈ సాంగ్ ఉరటల అనిపిస్తుంది.చాలా బాగుంది లిరిక్ music n pata తీరు కూడా చాలా బాగుంది.ఈ సాంగ్ లో అర్థవంతమైన పదాలని కూర్చి పాట రాయడం జరిగింది.ఇలాంటి అందమైన మెలోడీ ఫోక్ సాంగ్స్ మీరు రాయాలని ఆకాంక్షిస్తూ మీ చిన్న పాటి హోమ్ సింగర్ నళిని
@GMCJANAPADAM2 жыл бұрын
ధన్య వాదములు నళిని గారు మీ మాటలు మాకు మరింత పాజిటివ్ ఎనర్జీ అందించాయి చక్కగా వర్ణించారు
@ramalaxmi2853 Жыл бұрын
Super bava mardal song teem andariki god bless you
@chaitucharms84572 жыл бұрын
Supper. Supper Supper raa .. ammulu.... machi expression...nice maa... chala chala manchi lyrics..... Charan gaari prathi paata lo ni sahityam.. amogham.... all the best ...andhariki.....
అన్నయ్య నర్సన్న గారు అయ్యవారిలా ఉన్నారు .super voice . ఛరన్ అన్నయ్య combination super🙏🙏
@ramesherramshetti8512 Жыл бұрын
మీ డాన్స్ ❤❤❤
@Nycchary2 жыл бұрын
She is my student Really wonderful girl. She was very good at studies also. Multi talented.
@jagadeeshwarreddy94642 жыл бұрын
How much she studied. Multi talented really great 👍
@rameshchirudhala12062 жыл бұрын
Chinnodi kantte chinnadhe chala Bhagundhi...😍
@allampallypradeep33742 жыл бұрын
ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని కోరుకుంటున్నాను చరణ్ అర్జున్ అన్న ఈ సాంగ్ అందించినందుకు TQ
@upendracharysolleti53772 жыл бұрын
వస్తూనే ఉంటాయి సోదరా.. వారి కలం నుంచి గళం నుంచి వీణ నుంచి కాలానుగుణంగా మరెన్నో పాటలు, ప్రతి ఒక్కరు పరవశించేలా, సంతోషించేలా సంగీతం వస్తూనే ఉంటాయి. మీ కోరిక నెరవేరాలని ప్రతీ అక్షరం లక్షల పాటలై క్షణ క్షణం అభిమానుల్ని ఆనందింప చేయాలని నేనూ కోరుకుంటున్నాను.
@boggulaskr970010 ай бұрын
చాలా చాలా బాగుంది సాంగ్. Thankyou GMC. 🎉🎉🎉 లిరిక్స్. .గానం .... అమ్మాయి... అభినయం. చాలా చాలా బాగున్నాయి ❤
@nsiva73652 жыл бұрын
అన్నయ్య మీ సాహిత్యం చాలా బాగా ఉంటుంది
@pandusiddharth22582 жыл бұрын
ఏడ కానరాదే నీ జాడ.. జరా వచ్చానాపొరాదే ఓరి సచ్చినోడా.. సూపర్... లిరిక్స్...
@ankaiahkaripam59902 жыл бұрын
మంచి సంగీతం,సాహిత్యం.చరణ్ గారు మీ పాటలు అద్భుతం,అమోగం...
@rameshdevulapally25032 жыл бұрын
Super👌
@pawan54852 жыл бұрын
Ultimate song super ga undi...
@sriramulavenkatesh97282 жыл бұрын
Abba am song Anna super song Chala Chala bagundi super excellent song Anna
@srikanth1092 жыл бұрын
Naga dhurga patani thinesindhi thana expresions thosing chala bagundhi malli malli vinalanipisthundhi
@anileerla5612 жыл бұрын
దూరాన ఉన్న ప్రతీ ఒక్క జంటకి కనెక్ట్ అవుతుందన్న ఈ సాంగ్. సామాన్య జనానికి అర్ధమయ్యే యాసలో ఇలాంటి సాహిత్యాన్ని అందిస్తున్న చరణ్ అన్నకి హ్యాట్సాఫ్. ఈ పాటకి జీవం పోసిన గాయకులకి నటీనటులకు ధన్యవాదాలు. ఇప్పటికి ఒక 100 సార్లు విన్నా ఈ పాట.
@geethakonda2 жыл бұрын
Avunu
@organicforming99422 жыл бұрын
Superb superb.....
@bthirumalesh55162 жыл бұрын
తగ్గేదేలే ........... నాగదుర్గ🥰🥰🥰🥰🥰
@pasupuleti73992 жыл бұрын
సూపర్ సూపర్ bro ఇంకా ఇంకా
@p.rajeshrajesh.p29612 жыл бұрын
ప్రియుని కోసం ప్రియురాలు పడే తపనతో సాగుతున్నా ఈ సాంగ్ Simply superb song😄😄😄
@rameshmolanguri94172 жыл бұрын
ఈ పాట వింటే బాగున్నదేప్రతిసారిలా, మీ పాట చూస్తుంటే బాగుందిలే ఎంటోఅలా, లవ్ సాంగ్ పాటలకు అలుపు లేదు, ఈ పాటకు తిరుగులేదు, మీ GMC janapadam వారివి అద్భుతమైన పాటలు, అలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. 👍👍💐💐💐
@gangadas47752 жыл бұрын
చాలా బాగున్నాయి లిరిక్స్ 👌మంచి సాంగ్ అన్న 🙏
@chagantinaresh60402 жыл бұрын
నీకున్న ప్రేమా అతనికి లేదు... సింగ్& ఆక్టింగ్ ... సూపర్
@sirikondanagaraj442 жыл бұрын
చరణ్ అన్న పాటలు వింటే అస్సలు ఆకలి అవ్వదు అంత అద్భుతం అన్న 🙏🏻🙏🏻నేను సింగపూర్ లో ఉంటా అన్న
@guggillaanilkumar10022 жыл бұрын
Suuuuuuuuuper song kannula vindu la undi mee dressing nd face value nd expressions nd dance
@bhaasustudio70262 жыл бұрын
సూపర్ సాంగ్ అదుర్స్ అనిపించింది మన nagadurga ,చాలా బాగుంది సాంగ్.నేను మన చరణ్ అర్జున్ అన్నయ్య అభిమాని బాసూ స్టూడియో భాస్కర్.
@MadhuKondagadapa Жыл бұрын
Mind la nunchi pothaledu Bhayya paata❤😮😊
@vvmcreations99592 жыл бұрын
చరణ్ అన్న నువ్వు ఒక్కముకైనా పాడితే బాగుండు, పాట blockbuster అయినా ఇదొక్కట ని పాటలన్ని blockbusters ఏ,,, చరణ్ అన్న నేను కలిసి భోజనం చేసే రోజు చాలా దగ్గరలోనే ఉన్నది వొస్తున్న అన్న అమ్మ చేతివొంట తినటానికి 🙏🙏🙏
@GMCJANAPADAM2 жыл бұрын
కొత్త గొంతులను వినిపించాలి అనే ప్రయత్నం అంతే
@upendracharysolleti53772 жыл бұрын
@@GMCJANAPADAM కొత్త గొంతులను, కొంగొత్త కలాలను, నూతన నటులను, కళాభిమానులను ప్రపంచానికి పరిచయం చేసే మీకు పాదాభివందనం చరణ్ అర్జున్ సార్.
@karunakartharigoppula62722 жыл бұрын
అసలు పాట కోసం ఈమె పుట్టిందా లేక పాటే ఈమె కోసం పుట్టిందా అన్నట్టు ఉంది 😘😘
@rakeshd67192 жыл бұрын
చాలా బాగుంది ఇ పాట చరణ్ ఆన్న
@rajupoojam31292 жыл бұрын
నేన్ అయితే ఇడిసిపెట్టుడే లేదు... 😍
@naveenthinkpn18042 жыл бұрын
నిజంగా కిర్రాక్ ఉంది..... నిన్ను చూస్తుంటే నా మరదలు గుర్తుకు వస్తుంది అక్క🖤
@Sudarshankarthikeya2 жыл бұрын
నాగదుర్గని వదిలి నడక ఎలా సాగించినావురో సిన్నీ సిన్నొడా.....?
@Smilee_world........2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా, చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే పాట,,తన మనసుకి నచ్చిన వాడి ❤️కోసం ఎదురు చూసే ప్రతి అమ్మాయి మనసులో సవ్వడి ఈ పాట❤️👌👌👌👌👌👌👌👌👌👌
@ತುಳಸಿದಾಸಬಿಎಸ್ Жыл бұрын
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. 👌👌🌿🌿🍀🍀🍫🍫🍫🍫🍫🍫
@maheshd93362 жыл бұрын
ఒక అబ్బాయి గురించి ఇంతలా ఆలోచించే మనస్తత్వం గల మంచి అమ్మాయిలు వందలో ఒక ఇద్దరే ఉంటారు ఈ రోజుల్లో,,,, దయచేసి వదులుకోకండి బ్రదర్స్ 👍👍
సాంగ్ అద్భుతంగా రాసారు, నాగ సూపర్, డ్రెస్సింగ్ కూడా బాగుంది లొకేషన్ కి తగ్గట్లు..... సూపర్ సింప్లి 💐💐
@rudrasrimusic2 жыл бұрын
సూపర్ అన్న
@keshamollavenkat5572 жыл бұрын
అన్నా సాంగ్ చాలా కిక్ వుంది అన్నా
@anjipamidimusic1212 жыл бұрын
Krish Antene Hit! Hit Antene Krish(director)💯
@santhapurisanjeev16542 жыл бұрын
చాలా బాగుంది నేను ఇప్పటికే 10 సార్లు విన్నాను
@జనగర్జన2 жыл бұрын
Super
@bathulanaveen61932 жыл бұрын
Super bro
@varalaxmikadigalla21982 жыл бұрын
Song chala bagundhi vinagane nenu raskuni nerchukunna very nice song female voice very nice
@yogavenkateshwar1955 Жыл бұрын
యట్ట ఉంటునవు చెట్టు లాగా,ప్రాణం గుజుంత లేదా నాకు లాగా......❤❤❤❤
@Tstarscreations2 жыл бұрын
🎼🎞️✍️🎹❤🥁🎼👌🚩🚩Charan అన్న 🙏... Melody జానపదం..ఏంటి ఈ మాయాజాలం.... ⏪️⏸️⏪️Madam perfomance ⏪️⏸️⏪️😍ani sarlu ఆ expressions చూసాను 🙏మీ అందం అభినయం 🎞️🎞️❤🎹🎹🎹❤❤✍️❤❤🙏🙏🙏
@kanchumojuravikumar66842 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా మళ్లీ మళ్లీ వినాలని ఎనిపిస్తున్నాది. చాలా బాగుంది
@sriramsriram22612 жыл бұрын
Nice song Shes really natural star madam నాగ దుర్గా... I m your fan. I like you madam...💐💐💐💐💐👋👋
@lovely143meghana82 жыл бұрын
నాగదుర్గ నీ నవ్వు అబ్బా ఎంత అందంగా ఉంది. ఆ నవ్వు చూస్తే చాలు కడుపు నిండినట్టు ఉంటుంది..
@chalotv98212 жыл бұрын
చాలా చక్కని సాంగ్
@rajkumar7682 жыл бұрын
Excellent song gr8 narsanna
@nagarajumamidi35502 жыл бұрын
దివ్య malika గారు చాల బాగా పాడారు అచ్చం పల్లెటూరి గ్లామర్ నాగదుర్గ గారు మి లాగానే పాట చాల అందంగా ఉన్నాది ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@rajeshraja47852 жыл бұрын
Dear GMC media channel variki.. NagaDurga garu inthaku mundu chesina "Na andam chudu bavayyoo song"pettagalaru.
@satyasheelaraju52062 жыл бұрын
What a wonderful work of nature's chemistry. It brings two souls into one. Nature is nature.
@ArunKumar-bn4gwАй бұрын
Naga durga expressions superb.... beautiful lyrics with awesome singing....
@thirupathikolipaka12562 жыл бұрын
సంగీతం,సాహిత్యం,గానం,అభినయం, చిత్రీకరణ అన్నీ అధ్భుతం 👌
@madaramanji2882 жыл бұрын
Nagha durgha mi expressions super
@addankifolk58942 жыл бұрын
Wonderful folk song durgamma abhnayam,,,charan anna eppatilage pedalatho music lo gundeku thakkadu....narsanna jathakam pata bagundhi ....🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐