సిరి చందనము చెక్క లాంటి | వీడియో సాంగ్ | ముద్దుల ప్రియుడు | వెంకటేష్ | రమ్య కృష్ణ | తెలుగు సినీ కేఫ్

  Рет қаралды 27,200,346

Telugu Cine Cafe

Telugu Cine Cafe

Күн бұрын

Watch And Enjoy Video Songs Muddula Priyudu
Siri Chandhanamu Cheeka Lanti Bhama Video Song from Muddula Priyudu Telugu Movie on Telugu Cine Cafe, featuring Venkatesh, Ramya Krishna, Rambha, Brahmanandam among others.
Directed by K Raghavendra Rao
Produced by K Krishna Mohan Rao
Music composed by Keeravani
For more telugu hit movies Subscribe Now : bit.ly/1YILScR
All Time Hit Telugu Movies : bit.ly/1h0xACe

Пікірлер: 3 100
@K.K.VoiceWar
@K.K.VoiceWar 6 ай бұрын
కాలం వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుండు అని కోరుకునేవాళ్ళు ఎంత మంది😢❤
@sriramatiffincenter2137
@sriramatiffincenter2137 4 ай бұрын
Haa devudu varam isthe nenu ade korukunta bro
@محمدسلطان-د6ع
@محمدسلطان-د6ع 4 ай бұрын
నేను ముందు వెళ్తా
@maratisridharsridhar8369
@maratisridharsridhar8369 4 ай бұрын
Nenu kuda bro
@karriappalanaidu4545
@karriappalanaidu4545 4 ай бұрын
మల్లి పాత రోజులు రావాలి.
@nagarathnakwb
@nagarathnakwb 4 ай бұрын
S sir kalam veniki povali
@h1permonth723
@h1permonth723 2 жыл бұрын
సిరి చందనపు చెక్కలాంటి భామా నందివర్థనాల పక్క చేరవమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మా కొంగు తందనాలు లెక్కపెట్టు మామా ఒంటిగుంటె తోచదు… ఒక్కసారి చాలదు ఒప్పుకుంటె అమ్మడు… తప్పుకోడు పిల్లడు యమ యమా… మా మా మా సిరి చందనపు చెక్కలాంటి భామా నందివర్థనాల పక్క చేరవమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మా కొంగు తందనాలు లెక్కపెట్టు మామా చిక్కు చిక్కు చిక్కు చిక్కు… చిలకా నీ పలుకే బంగారమా సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా… నీ అలకే మందారమా ఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా… నీ పదమా అది విశ్వనాథ ప్రేమగీతమా… నీ ప్రణయమా తుంగభద్ర కృష్ణా ఉప్పొంగుతున్నా… కొంగు దాచే అందాలెన్నమ్మా ఊపులో ఉన్నాలే భామా సిరి చందనపు చెక్కలాంటి భామా… ఒయ్ ఒయ్ ఒయ్ నందివర్థనాల పక్క చేరవమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మా… ఓ ఓ ఓ కొంగు తందనాలు లెక్కపెట్టు మామా చిక్కు చిక్కు చిక్కు చిక్కు…ఆ ఆ ఆఆ ఆ సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా…ఆ ఆ ఆఆ ఆ తనననాననా తననానా… తనననాననా తననానా తనననాననా తననానా… తా నా నా ననా పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా… నీ పిలుపే సిరి వాదమా గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా… నీ వలపే ఒడి వేదమా ఇది రాధ పంపు రాయబారమా… నీ స్వరమా ఇది దొంగచాటు కొంగు వాటమా… ఓ ప్రియతమా ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ… కవ్వాలాటే మోతమ్మా చల్లగా చిందేసే ప్రేమా సిరి చందనపు చెక్కలాంటి భామా… ఓ హో నందివర్థనాల పక్క చేరవమ్మా… ఆ ఆ వంగి వందనాలు పెట్టుకుందునమ్మా… హ హ కొంగు తందనాలు లెక్కపెట్టు మామా
@ragavenderraghavender2021
@ragavenderraghavender2021 Жыл бұрын
@kattaprasad2762
@kattaprasad2762 Жыл бұрын
నీవు తోపు రా బాలరాజు
@lovakumari5650
@lovakumari5650 Жыл бұрын
😍
@SanjaySanjay-ms2jt
@SanjaySanjay-ms2jt Жыл бұрын
Typing super
@kranthip4159
@kranthip4159 Жыл бұрын
@bhoopathiv-xo2gl
@bhoopathiv-xo2gl 5 ай бұрын
2024 లో ఈ సాంగ్ విన్న వాళ్లు ఎంతమంది
@ravieravi-ou2ih
@ravieravi-ou2ih 4 ай бұрын
Nenukudavinanu,
@Sri30001
@Sri30001 7 күн бұрын
Nenu!!!
@bixampendem1743
@bixampendem1743 7 ай бұрын
2024 lo విన్నవాళ్లు వున్నారా
@bnagalaxmi502
@bnagalaxmi502 5 ай бұрын
S now am listening
@srinivasbanothu9146
@srinivasbanothu9146 5 ай бұрын
2024వినే వాళ్ళు ఉన్నరా...❤❤❤
@manasakummari9305
@manasakummari9305 3 ай бұрын
Ha nenu
@Karishmaadam
@Karishmaadam Ай бұрын
Super songs
@EndlaHarishi-om8dy
@EndlaHarishi-om8dy 8 ай бұрын
ఈ పాట ఎంతో బాగుంటుంది 2024 లో కూడా వినే వాళ్ళు ఉన్నార
@SSLNrangolidesigns
@SSLNrangolidesigns 8 ай бұрын
☺☺
@pudubhaskararao7353
@pudubhaskararao7353 7 ай бұрын
Old is gold
@bannurambabu5918
@bannurambabu5918 7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤lllll❤​@@pudubhaskararao7353
@jeereddyrameshnaidu2782
@jeereddyrameshnaidu2782 6 ай бұрын
Haa
@nandivelugutenali3019
@nandivelugutenali3019 6 ай бұрын
Yes
@మహేష్మహేష్-గ5భ
@మహేష్మహేష్-గ5భ 3 жыл бұрын
2021 లో వింటున్నవారు ఒక్క లైక్ వేసుకోండి
@birivasu3532
@birivasu3532 3 жыл бұрын
Super 🇮🇳🇮🇳🇮🇳
@LittleLampStories
@LittleLampStories 3 жыл бұрын
💕💕💕😍😄
@sunkareraju9862
@sunkareraju9862 3 жыл бұрын
23/7/21
@sathimansinghsingh9925
@sathimansinghsingh9925 3 жыл бұрын
Inka 40 year varaku vintaru
@bheemankardamu6358
@bheemankardamu6358 3 жыл бұрын
@@sathimansinghsingh9925 it CT
@bhavanibhanu9120
@bhavanibhanu9120 2 жыл бұрын
Priyudu") సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాఒంటిగుంటే తోచదు ఒక్కసారి చాలదుఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడుయమ యమా. మా మా మా మా మా... సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాచిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా నీ పలుకే బంగారమాసిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ అలకే మందారమాఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా నీ పదమాఅది విశ్వనాథ ప్రేమగీతమా నీ ప్రణయమాతుంగ భద్ర కృష్ణ ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలెన్నమ్మాఊపులో... ఉన్నాలే భామ. సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మామాపిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా నీ పిలుపే సిరి వాదమాగుచ్చి గుచ్చి కౌగిళిచ్చు గురుడా నీ వలపే ఒడి వేదమాఇది రాధ పంపు రాయబారమా నీ స్వరమాఇది దొంగచాటు కొంగ వాటమా ఓ ప్రియతమాముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ కవ్వాలాడే మోతమ్మాచల్లగా... చిందేసే ప్రేమా. సిరి చందనపు చెక్కలాంటి భామనంది వర్దనాల పక్క చేరవమ్మావంగి వందనాలు పెట్టుకుందునమ్మాకొంగు తందనాలు లెక్కపెట్టు మావా
@sivaranjini9248
@sivaranjini9248 2 жыл бұрын
Nice
@tvr6543
@tvr6543 2 жыл бұрын
Superb song
@sathishvallepu3916
@sathishvallepu3916 2 жыл бұрын
Avunu 2022 lo kuda vine vallamu kuda unamu sir
@nageswararaovadde2062
@nageswararaovadde2062 2 жыл бұрын
Thanks
@RameshRamesh-fs5de
@RameshRamesh-fs5de 2 жыл бұрын
Super song I am ramesh karnataka
@upparamahendra138
@upparamahendra138 2 жыл бұрын
పగలంతా పని వొత్తిడి తో విసిగి పోయి ఇంటికి వచ్చాక పడుకునెటపుడు ఇలాంటి పాటలు వింటే ఆ వొత్తిడి కాస్త తగ్గి మనస్సు ప్రశాంతంగా అయిపోయి నిద్ర వచ్చేస్తుంది ...
@anilkammmagoni5620
@anilkammmagoni5620 Жыл бұрын
👍
@sdshamsheer2303
@sdshamsheer2303 Жыл бұрын
Wohhh really bro super
@sdshamsheer2303
@sdshamsheer2303 Жыл бұрын
Mansuki chala prasantham old is gold enthina
@psekhar9015
@psekhar9015 Жыл бұрын
Lllllll
@rameshkudipudi5365
@rameshkudipudi5365 Жыл бұрын
Nijamandi,nenu panikelli, freshup ayi bojinam chesi padukuni vintunte aaha presanthamga nidraloki jarukovachu
@jenny-chinnicrazygirls6078
@jenny-chinnicrazygirls6078 3 жыл бұрын
2021 లో వినే వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@narasimhareddy9473
@narasimhareddy9473 3 жыл бұрын
1 sala
@lakshiminarayana511
@lakshiminarayana511 3 жыл бұрын
@@narasimhareddy9473m. C...k.m. . Ljmmmm
@pvsstejakumarteja8736
@pvsstejakumarteja8736 3 жыл бұрын
ఇటువంటి పాటలు మళ్ళీ రావు బాలు గారు లాంటి వాళ్ళు మళ్ళీ రారు 😔😔😭😭 imiss you బాలుగారు
@malleshmallesham3986
@malleshmallesham3986 3 жыл бұрын
😭😭🙏🙏🙏
@NaveenKumar-sd5ql
@NaveenKumar-sd5ql 3 жыл бұрын
I miss you Balu Garu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@atellinarsimhanarsimha2554
@atellinarsimhanarsimha2554 2 жыл бұрын
మరో బాలు గారు రావలి
@dayakarbuddapu8516
@dayakarbuddapu8516 2 жыл бұрын
Song padindhi keeravani
@srinivascheruku2566
@srinivascheruku2566 2 жыл бұрын
@@dayakarbuddapu8516 sp balu and chitra garu padindhi
@Rajuyadav14344
@Rajuyadav14344 5 ай бұрын
2024 vinevallu okka like
@mandemsuri8522
@mandemsuri8522 Жыл бұрын
ఇంకా 100 జన్మలు అయిన ఇలాంటి పాటలు రావు
@siripinki6445
@siripinki6445 Жыл бұрын
1990 నుంచి 2010 వరకు వచ్చిన పాటలు ఆ రోజుల్లో ఒక ఊపు ఊపాయి. ఇప్పటికి నిలిచిపోయాయి. మంచి పాటలు...మంచి రోజులు అవి
@ksureshraju8682
@ksureshraju8682 Жыл бұрын
Missed 90s days
@subbukosuri2274
@subbukosuri2274 11 ай бұрын
​@@ksureshraju8682😢😢😢😢😢😢😢❤❤
@btsarmyofficial6129
@btsarmyofficial6129 9 ай бұрын
❤❤
@Raja-rf9gj
@Raja-rf9gj 9 ай бұрын
1990 Since 2003, Venkatesh's songs have dominated
@PangaRamamurthy-yk1xq
@PangaRamamurthy-yk1xq 8 ай бұрын
​@@ksureshraju8682in 😊
@sujithkvr6015
@sujithkvr6015 Жыл бұрын
2030 లో వినే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఐ లవ్ వెంకటేష్
@priyankasatish5000
@priyankasatish5000 Жыл бұрын
బ్రతికి ఉంటే అప్పుడు కలుద్దాం
@RSHrealestates
@RSHrealestates Жыл бұрын
@@priyankasatish5000 HA ha ha 😂
@chithraofficials1525
@chithraofficials1525 Жыл бұрын
8o
@tabumoksha5414
@tabumoksha5414 Жыл бұрын
😂❤
@Chethu-kc7et
@Chethu-kc7et 3 ай бұрын
​@@priyankasatish5000yes
@rameshchandra8878
@rameshchandra8878 2 жыл бұрын
మా ఊర్లో వినాయకుని పండగకి ఇ పాటకి నెను డాన్స్ వేసేవాణ్ని చిన్నపిల్లోని కథ .. 1 రూపాయి 2 రూపాయలు నోట్లు దారం తో కట్టి ణా మేడలో వేసేవాళ్ళు 1995 లో
@srijyothidjremix9831
@srijyothidjremix9831 Жыл бұрын
గ్రేట్ బ్రదర్
@saiduluedulakanti6875
@saiduluedulakanti6875 4 жыл бұрын
ముద్దుల వెంకన్న ను 2020లో చూసిన వాళ్ళు ఒకలైక్ వేసుకోవాల్సిందే
@ajayns7479
@ajayns7479 4 жыл бұрын
Jai enkanna
@srinugollapudi
@srinugollapudi 4 жыл бұрын
@@ajayns7479 y
@bhaskaraprasad766
@bhaskaraprasad766 3 жыл бұрын
Watching in 2021
@sadhikmohammad7474
@sadhikmohammad7474 2 жыл бұрын
ముద్దుల వెంకన్న ఎవలే
@sampathchinna8990
@sampathchinna8990 2 жыл бұрын
ఈ పాటను ఇప్పటికీ 2022లో కూడా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది❣️
@nna7653
@nna7653 Жыл бұрын
62923
@ruparupa1684
@ruparupa1684 Жыл бұрын
Raju
@kumarbanjarachannel4659
@kumarbanjarachannel4659 Жыл бұрын
Nenu ❤️❤️2022 sarlu
@bulliyakodali3020
@bulliyakodali3020 Жыл бұрын
@@nna7653 ,
@s.nowshadbasha3742
@s.nowshadbasha3742 Жыл бұрын
Enduku ra 2050 lo kuda vintamu niku emmmana nopppi ga unda
@bobbajhansi.januu8150
@bobbajhansi.januu8150 2 жыл бұрын
ఇలాంటి మ్యూజిక్ ఇప్పటి జనరేషన్లో ఇంకెప్పటికీ రావు రాలేవు కూడా ఎంత బాగుంటాయి అసలు అప్పటి సాంగ్స్ అన్ని కూడా మ్యూజిక్ కూడా సూపర్ సూపర్❤️
@rajareddythakkla2338
@rajareddythakkla2338 Жыл бұрын
ఇపాట ను 2023 విన్న వారు ఒక లైక్ చెయ్యండి
@NagarajNagaraj-xn8pq
@NagarajNagaraj-xn8pq Жыл бұрын
tamilnadu
@vatikavijaya9514
@vatikavijaya9514 Жыл бұрын
Super song 2023 varaku kaadu life long vinalanipistadi
@ExploringNature-pg7vt
@ExploringNature-pg7vt 7 ай бұрын
2024 Lo Kuda Vintunnam 😊
@KasaNagaraju-r4w
@KasaNagaraju-r4w 6 ай бұрын
2024 lo vintunnavalu like chayandi
@avnraju
@avnraju 3 жыл бұрын
ఈపాట వింటుంటే ఎదో తెలియని అనుభూతి పాట రాసినవారికి, పాడినవారికి, స్వరపరచిన వారికి అందరికీ వందనాలు
@mysweetmomsrinu2945
@mysweetmomsrinu2945 3 жыл бұрын
Yes bro
@praveenreddy2
@praveenreddy2 3 жыл бұрын
Super song
@madhumandli
@madhumandli 3 жыл бұрын
Veturi gaaru SPB, CHITRA MM KEERAVANI 🙏👏
@avnraju
@avnraju 3 жыл бұрын
@@madhumandli Yes 🙏
@srinivasa2766
@srinivasa2766 3 жыл бұрын
@@praveenreddy2 aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 😎😎 to aaaaa 😎aaa 😎😎a 😎aaaa 😎😎aqqq
@pindiravi2691
@pindiravi2691 4 жыл бұрын
ఇలాంటి పాటల ముందు tiktak& facebook బాలదూర్ 100 సార్లు విన్నాను
@sandysandip4428
@sandysandip4428 3 жыл бұрын
I thay emi chayddamu Mari?
@mad4u338
@mad4u338 3 жыл бұрын
Of course your right brother
@ramaraomudda4977
@ramaraomudda4977 3 жыл бұрын
啊: …乙一 。…一, 男人嘛去
@chitralahari5361
@chitralahari5361 2 жыл бұрын
Woooow, I'm also this song video watch
@jangapallylingam1129
@jangapallylingam1129 Жыл бұрын
2023లో కూడా వింటున్నాం 🥰👌👌💙
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 жыл бұрын
ఈ సాంగ్ ను లైఫ్ లాంగ్ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి....
@chitralahari5361
@chitralahari5361 3 ай бұрын
Im every day, video song lising
@reddy9036
@reddy9036 4 жыл бұрын
2020 లో కూడా వినే వాళ్ళు లైక్ చేయండి
@sredevigade7641
@sredevigade7641 4 жыл бұрын
👌👌👌👌👌👍👍👍👍🌷⚘💐⚘💐🌷🤷‍♂️🤷‍♀️👫♥️♥️♥️♥️♥️💗💓🌼
@shivalucky4919
@shivalucky4919 4 жыл бұрын
Super
@reddyysr4346
@reddyysr4346 4 жыл бұрын
Yes
@veerababubabu3087
@veerababubabu3087 4 жыл бұрын
A.veerababu😎
@ajayns7479
@ajayns7479 4 жыл бұрын
👍👌
@2007phanikmr
@2007phanikmr Жыл бұрын
సిరివెన్నెల తిరుగులేని సాహిత్యం... కీరవాణి మధురమైన సంగీతం...బాలు చిత్రాల మైమరపించే గానం...ఎందరో మహానుభావులు... అందరికి వందనాలు...
@sureem6534
@sureem6534 Жыл бұрын
Adi veturi sahithyam
@dandupatirajuraju4729
@dandupatirajuraju4729 11 ай бұрын
Sss
@ithaganinaresh8623
@ithaganinaresh8623 7 ай бұрын
​@@sureem6534yes😊
@ithaganinaresh8623
@ithaganinaresh8623 7 ай бұрын
​@@dandupatirajuraju4729 Yes
@madhumandli
@madhumandli 7 ай бұрын
రాసింది వేటూరి గారూ
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 жыл бұрын
ఈపాట వింటుంటే మా చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వస్తున్నాయి మ్యూజిక్ వింటుంటే మనసులో తెలియని ఆనందం ,అనుభూతి కలుగుతుంది 🤗🤗😍😍😍😍👌👌👌👌👌👌👌👌
@mohanmarthati
@mohanmarthati 2 жыл бұрын
మీవూరు ఒంగోలా మేడం?
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 2 жыл бұрын
Its legendary Keeravani sir Music 🎵 Magic
@anjichelluboina5960
@anjichelluboina5960 2 жыл бұрын
అఅఅఅఅఅ
@RamaKrishna-in7kc
@RamaKrishna-in7kc 2 жыл бұрын
H NH RR Martin y
@barigelasrikanth5463
@barigelasrikanth5463 2 жыл бұрын
Avunu💐💐💐
@k.yallaiahkuruva3153
@k.yallaiahkuruva3153 Жыл бұрын
పాత రోజులు గుర్తుకొస్తున్నాయి ఆ రోజులు మళ్ళీ రావు అని బాధగా ఉంది వస్తే బాగుండు
@beeralingeswarapowerlooms1003
@beeralingeswarapowerlooms1003 2 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తాయి అ రోజులే చాల బాగుండేవి ఇప్పుడు ఎంత సంపాదించిన. నెమ్మది లేని జీవితాలు అప్పుడు పది రూపాయలు ఉన్న ఆ రోజు లు ఎంతో సరదా ఆ పది రూపాయలు పది మంది తో కలిసి సినిమా చూస్తుంటే సరదా మళ్లీ రాదు అప్పుడు ఈ లాంటి వి కుళ్ళు కుతంత్రాలు లేవ్ మన రోజులే బాగున్నాయి
@regandlalakshmi188
@regandlalakshmi188 2 жыл бұрын
Yes
@Raja-px9sv
@Raja-px9sv Жыл бұрын
Yes
@Raja-px9sv
@Raja-px9sv Жыл бұрын
@@regandlalakshmi188 s
@gopalattla
@gopalattla Жыл бұрын
Yes brother.
@yerramsettisuryanarayana3216
@yerramsettisuryanarayana3216 Жыл бұрын
Same feeling bro
@keerthikumarrathod1749
@keerthikumarrathod1749 2 жыл бұрын
వెంకటేష్ గారి అన్ని పాటల్లో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం💐
@upendrasuvarna3864
@upendrasuvarna3864 2 жыл бұрын
Yes
@ramasrichimata9834
@ramasrichimata9834 2 жыл бұрын
@@upendrasuvarna3864 qaa
@aquans1751
@aquans1751 2 жыл бұрын
@@ramasrichimata9834 hiii Rama gd mrng plz reply ❤️♥️
@eslavathravieslavathravi6856
@eslavathravieslavathravi6856 Жыл бұрын
Vislavath.ravi nekonda
@JyothichandraJyothichand-wz2ty
@JyothichandraJyothichand-wz2ty Жыл бұрын
Yes
@rajumadel6668
@rajumadel6668 2 жыл бұрын
ఈ పాటలు వింటుంటే మనస్సు లో ఏదో తెలియని అనుభూతి ఉంటుంది
@krishnapittala514
@krishnapittala514 Жыл бұрын
Q4
@madhusudhanmadhusudhan6489
@madhusudhanmadhusudhan6489 Жыл бұрын
😢
@adigarlaramana2526
@adigarlaramana2526 Жыл бұрын
ఈ పాట 2023 లో కూడా వింటారు అంత బాగుంటుంది
@sreenathgundluru1283
@sreenathgundluru1283 11 ай бұрын
Nenu vintunnaanu.vintune untaanu
@saithotapally5254
@saithotapally5254 11 ай бұрын
​@@sreenathgundluru1283,
@Praveen_555
@Praveen_555 4 жыл бұрын
రాఘవేంద్రరావు గారి సినిమాలు మళ్ళీ రావాలి ..
@mallavarapu733
@mallavarapu733 3 жыл бұрын
అవును సార్ రాఘవేంద్రరావు గారి సినిమాలు మళ్ళీ రావాలి
@Cuteboybahuroop
@Cuteboybahuroop Жыл бұрын
Yes
@nareshmuppeda1757
@nareshmuppeda1757 4 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేము మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది...
@yajjalavenkatesh8675
@yajjalavenkatesh8675 4 жыл бұрын
Yes! Bro it's correct
@pagillalingaswamy8243
@pagillalingaswamy8243 4 жыл бұрын
Supar
@dkk.kranthicityboyspranks4251
@dkk.kranthicityboyspranks4251 4 жыл бұрын
Yes mithrama
@vishnupalaparthi5911
@vishnupalaparthi5911 4 жыл бұрын
Telugufullmovies
@rameshgajula3951
@rameshgajula3951 4 жыл бұрын
Yes brother
@srijyothidjremix9831
@srijyothidjremix9831 Жыл бұрын
వెంకటేష్ పాటల్లో ఈ పాట ఒక ఊపు ఊపిన ఈ పాట ఎంత మందికి ఇష్టం ... మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామశింగవరం ❤❤❤❤❤❤
@bolledulaparvathireddyfami321
@bolledulaparvathireddyfami321 Жыл бұрын
Excellent song
@Kiran-fy6rr
@Kiran-fy6rr 4 жыл бұрын
అన్నయ్యా మజాకా Jai victory 🔥💥
@dasariramesh3242
@dasariramesh3242 4 жыл бұрын
ఇప్పట్లో ఇలాంటి పాటలు రానే రావట్లేదు ☹️☹️☹️☹️☹️
@pprinkaya3918
@pprinkaya3918 3 жыл бұрын
అయితే ఆయన అన్నారు
@sandysandip4428
@sandysandip4428 3 жыл бұрын
Emi chaydddamu mari
@dasariramesh3242
@dasariramesh3242 3 жыл бұрын
@@sandysandip4428 chesedi em ledu
@Reddys8555
@Reddys8555 3 жыл бұрын
Appati lyric writer eppatlo leru oka sirivennela seetharamasasri garu tappa we miss you veturi sundaramurty garu 🙏🙏🙏🙏🙏
@konikinareshyadav1683
@konikinareshyadav1683 2 жыл бұрын
SPB Voice ఎప్పటికీ మరిచపోలేను I love SPB Sir ❤️❤️
@mrkmrk5837
@mrkmrk5837 Жыл бұрын
100/
@amgothmangtha3903
@amgothmangtha3903 Жыл бұрын
​@@mrkmrk5837❤
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
2022 లో ఈ పాట వినే వాళ్ళు ఒక్క సారి లై కు కూడా వేయండీ
@rajakula4854
@rajakula4854 2 жыл бұрын
2022 లో వినేవారు ఉన్నరా ,❤️❤️🥰🎉
@chantichanti4344
@chantichanti4344 2 жыл бұрын
2022 kadhu 1000 allu kudha ventare
@gopipandilla3824
@gopipandilla3824 Жыл бұрын
Yes
@snbabu4774
@snbabu4774 Жыл бұрын
Yes
@adinarayanakodi1809
@adinarayanakodi1809 6 ай бұрын
2024 లో కూడా వింటున్నాను
@bhanunarayanabollapragada9120
@bhanunarayanabollapragada9120 5 ай бұрын
Yes
@ghoushbasha3524
@ghoushbasha3524 5 жыл бұрын
వెంకటేష్ కెరియర్ లో చాలా మంచి పాట
@vinodhkumar5790
@vinodhkumar5790 4 жыл бұрын
Good song
@lakeramesh5281
@lakeramesh5281 4 жыл бұрын
Super song 💞💞
@vnaidusantu9328
@vnaidusantu9328 4 жыл бұрын
super song
@s.yellaji3319
@s.yellaji3319 4 жыл бұрын
To connect exam will see weds ctg Q seedo nijeder refresh see ways a way=-0*2w£~
@kotiramu9247
@kotiramu9247 3 жыл бұрын
♥️♥️♥️♥️♥️👌👌👌👌
@raajuking7804
@raajuking7804 3 жыл бұрын
2021 లో కూడ ఈ పట వినేవాలు ఉన్నము చాల బాగుండి
@sailusailaja2907
@sailusailaja2907 2 жыл бұрын
2021 lo kadu 2041 lo kuda vintaru. Apudu vinedi meere. Endukante ipudu vache patalu apudu vinadaniki meeke nachadu
@sidhudarling5038
@sidhudarling5038 2 жыл бұрын
@@sailusailaja2907 xv
@srinivasreddy1662
@srinivasreddy1662 2 жыл бұрын
@@sailusailaja2907 z😁zzx, xswc◾🎈✅
@bossgamer3037
@bossgamer3037 2 жыл бұрын
@@sailusailaja2907,.,,...., mmmmmm? Mmmmmmm. Mmmm? Mkmmmmmmmmmmmm, wa, k . .. Mmm . (Kkkk kl lf
@chaitanyayadav1588
@chaitanyayadav1588 2 жыл бұрын
Yes
@kalyans6319
@kalyans6319 Жыл бұрын
2023 lo vintunnavaaru like pls
@rbcreationvlogswithdhanu4700
@rbcreationvlogswithdhanu4700 5 жыл бұрын
అందం ఆరోగ్యం ఆహారం మరియు మంచి పాట ఉన్న సంద్రబం లో ఈ పాట
@chaganti.abhilashchaganti1182
@chaganti.abhilashchaganti1182 4 жыл бұрын
Hii
@chaganti.abhilashchaganti1182
@chaganti.abhilashchaganti1182 4 жыл бұрын
Good morning
@shekarm5119
@shekarm5119 4 жыл бұрын
ఇలాంటి పాఠాలు మల్లి మల్లి vinali అనిపిస్తూ
@SandhyaRani-bo8tg
@SandhyaRani-bo8tg 3 жыл бұрын
s
@SandhyaRani-bo8tg
@SandhyaRani-bo8tg 3 жыл бұрын
Not lessons .. that is song
@naiduyadavviyyapu
@naiduyadavviyyapu 10 ай бұрын
చిలకా..... ఆ.... ఆ... ఆ.... ఆ.....M.M కీరవాణి గారు గానం సూపర్. ఇప్పుడున్న సినీ కెరీర్ లో ఇలాంటి సాంగ్స్ కి ఇలాంటి డాన్స్ రావాలంటే చాలా కష్టం.ఎన్నిసార్లు విన్నా చాలా చక్కగా వినాలనిప్తుంది.
@ninginelacreations
@ninginelacreations 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న తనువు తీరదు 🥰
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 жыл бұрын
ఇటువంటి సెట్లు రాఘవేంద్ర రావు గారు చాల బాగా చూపిస్తారు ఎంత మంచి సినిమా స్టోరీ ఎంత మంచి పాటలు
@kathilawrenc6673
@kathilawrenc6673 2 жыл бұрын
నాకు కూడా వెంకిల డాన్స్ చెయ్యాలనే పిస్తుంది, ఈ సాంగ్ వింటే,ilove oldసాంగ్స్
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
పల్లవి: సిరి చందనపు చెక్కలాంటి భామ... నందివర్ధనాల పక్క చేరవమ్మా... వంగి వందనాలు పెట్టుకుందునమ్మా.. కొంగు తందనాలు లెక్కపెట్టు మామా... ఒంటిగుంటే తోచదు... ఒక్కసారి చాలదు... ఒప్పుకుంటే అమ్మడు... తప్పుకోడు పిల్లడు... యమ యమా....మా మా మా మా మా... సిరి చందనపు చెక్కలాంటి భామ... నంది వర్ధనాల పక్క చేరవమ్మా... వంగి వందనాలు పెట్టుకుందునమ్మా... కొంగు తందనాలు లెక్కపెట్టు మామా.. చరణం:1 చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా నీ పలుకే బంగారమా సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ అలకే మందారమా ఇది కోకిలమ్మ పెళ్ళి మేళమా నీ పదమా అది విశ్వనాథ ప్రేమగీతమా నీ ప్రణయమా తుంగభద్ర కృష్ణ ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలెన్నమ్మా ఊపులో...ఉన్నాలే భామ.... సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మా కొంగు తందనాలు లెక్కపెట్టు మామా చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా..... సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా...... చరణం:2 పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా నీ పిలుపే సిరి నాదమా.. గుచ్చి గుచ్చి కౌగిలించు గురుడా నీ వలపే ఒడి వేదమా ఇది రాధ పంపు రాయభారమా నీ స్వరమా ఇది దొంగచాటు కొంగు వాటమా ఓ ప్రియతమా ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ కవ్వాలాటే మోతమ్మా చల్లగా...చిందేసే ప్రేమా.... సిరి చందనపు చెక్కలాంటి భామ నంది వర్ధనాల పక్క చేరవమ్మా వంగి వందనాలు పెట్టుకుందునమ్మా కొంగు తందనాలు లెక్కపెట్టు మామా నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నెంబర్ 9603008800
@kolakaniraju7488
@kolakaniraju7488 4 жыл бұрын
Super sir 9618500413
@kolakaniraju7488
@kolakaniraju7488 4 жыл бұрын
Ekkada andi meeru
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
Kolakani Raju గారు మాది తెలంగాణాలోని నిజామాబాద్ జిల్లా,9603008800.
@kolakaniraju7488
@kolakaniraju7488 4 жыл бұрын
@@rajenderbadakala255 avnaa good
@guruguru3704
@guruguru3704 4 жыл бұрын
@@rajenderbadakala255 madi kamareddy
@kalakeshhosalli7257
@kalakeshhosalli7257 4 жыл бұрын
ಬಹಳ ಸೊಗಸಾದ ಗೀತೆ we love you venktesh gaaru from karnataka state fans.ಜೈ ಕರ್ನಾಟಕ.
@nallagatlaeshwaraiahchary574
@nallagatlaeshwaraiahchary574 2 жыл бұрын
Super
@ganeshmamidala8385
@ganeshmamidala8385 Жыл бұрын
what a song any time evergreen song ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట
@sreenuvasu5089
@sreenuvasu5089 4 жыл бұрын
melo ramba dance entha mandiki nachindi
@ssudharshan148
@ssudharshan148 4 жыл бұрын
Only for rambha dance I cont take my eyes
@rupeshhyd2406
@rupeshhyd2406 4 жыл бұрын
K.RAja Abbaigaru Super police muddula priyudu pokiri raja taqdeerwala continuous 6 utterflop movies of Venky. Only musical hits first four movie's. Last two worst comedy and overaction by venky.
@prabhakarnemmikanti6223
@prabhakarnemmikanti6223 4 жыл бұрын
రంభ నచ్చింది
@satyavenky5198
@satyavenky5198 3 жыл бұрын
Naku
@brdasnaik1948
@brdasnaik1948 2 жыл бұрын
2022 లో కూడా వింటున్నారు ...ఎప్పటికి వింటారు.....evergreen song... కీరవాణి music బాలు & చిత్ర చాలా బాగా పాడారు... వెంకటేష్ పాడినట్టు పాడారు బాలు గారు..... చిన్ననాటి రోజులు గుర్తుకువస్తాయి
@AnnavaramAndhagadu
@AnnavaramAndhagadu Жыл бұрын
ఇప్పటికీ ఎప్పటికీ వినలనిపించే సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@sarmavvn7158
@sarmavvn7158 2 жыл бұрын
ఈపాట వింటుంటే స్వర్గంలో ఉన్నట్లు వుంటుంది
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 2 жыл бұрын
2022 లో చూసే వాళ్ళందరికి ధన్యవాదాలు....
@saradaram5179
@saradaram5179 Жыл бұрын
నేను ఈరోజు అనగా (26./. జనవరి../.2023.. బుధవారం. ఉదయం..7:47. నిముషాలకు కుడా ఈ సాంగ్ వింటున్న ).
@saitiru1073
@saitiru1073 5 жыл бұрын
Who enjoy this song 2019. May Like here Wow old is gold. Never beat anyone
@anilreddy8601
@anilreddy8601 5 жыл бұрын
Me
@narasimhan6708
@narasimhan6708 5 жыл бұрын
Me
@so_sonu7189
@so_sonu7189 5 жыл бұрын
S
@sadaiahradandi189
@sadaiahradandi189 5 жыл бұрын
Good dance
@bobbynerusu2102
@bobbynerusu2102 5 жыл бұрын
Super song
@Telugufun427
@Telugufun427 2 жыл бұрын
VENKATESH IS NO1 HERO IN TOLLYWOOD
@prasanthpvr9166
@prasanthpvr9166 Жыл бұрын
Director Vamsee - Ilayaraja K Raghavendra Rao - Keeravani Puri Jagannath - Chakri Shankar - A R Rahman Best director and music director combos ever
@alwaysright3527
@alwaysright3527 5 жыл бұрын
I am tamil.but i am watching all telugu songs.especially mm keeravani,koti music all songs i like.and everyday hearing in my phone
@rajakishore5386
@rajakishore5386 5 жыл бұрын
Hi
@ashokkukatla2581
@ashokkukatla2581 5 жыл бұрын
Hi h ru
@rammaheshwarraomandala2268
@rammaheshwarraomandala2268 5 жыл бұрын
I love this song
@ashokacashok49
@ashokacashok49 5 жыл бұрын
Thanks
@suribollepogu9501
@suribollepogu9501 5 жыл бұрын
Allofyouthanks
@ampoluappalaraju970
@ampoluappalaraju970 5 жыл бұрын
1985 all bhest 1999 Anni baguntay
@Praveen_555
@Praveen_555 4 жыл бұрын
I'm also 90kid
@malothsomlal8231
@malothsomlal8231 4 жыл бұрын
8
@gubagundamobulesu9845
@gubagundamobulesu9845 7 ай бұрын
2024 chuse vaaru like vesukondi ❤❤❤❤
@VijayKumar-hk2xv
@VijayKumar-hk2xv 2 жыл бұрын
Old is gold lyrics and musical supper 👌👌👌❤
@nayaksaabtv9972
@nayaksaabtv9972 Жыл бұрын
2023 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి❤❤❤❤❤❤
@venkateshnyalapatla8098
@venkateshnyalapatla8098 2 жыл бұрын
ఎంత హాయిగా ఉందొ ఈ పాట వింటుంటే....
@RajKumar-xf6jn
@RajKumar-xf6jn 5 жыл бұрын
Vitari venkatesh ki like visukondi
@gollapothunagaraju3502
@gollapothunagaraju3502 5 жыл бұрын
Vitari kadhu brother victory
@nasarisriram9261
@nasarisriram9261 5 жыл бұрын
Viktary is very good hero
@kowshikcheela
@kowshikcheela 5 жыл бұрын
✌ Victory
@rajm2293
@rajm2293 5 жыл бұрын
Victory venkatesh
@ragasudha6749
@ragasudha6749 4 жыл бұрын
Vesukondi not visukondi
@Pravin-ey4xv
@Pravin-ey4xv 4 жыл бұрын
Just 14 Years When Rambha Did The Movie Her Grace In Dance Unrated ❤
@nijjenakavitha869
@nijjenakavitha869 3 жыл бұрын
No she was 18 years old
@sai78026
@sai78026 Жыл бұрын
సిరివెన్నెల గారి సాహిత్యం.. చిత్ర గారి కోకిల లాంటి స్వరం.. బాలు గారి గాత్రం.. వర్ణించడం కష్టం. మీ స్వరం ఒక అద్భుతం.. మీ గానం అజరామరం.. మీకు లేదెప్పటికీ మరణం.. 🙏🙏
@lensnpixelstudio784
@lensnpixelstudio784 Жыл бұрын
వేటూరి గారు ఈ పాట రాసినది
@boddankiramarao4976
@boddankiramarao4976 5 жыл бұрын
ఇప్పుడు ఇలాంటి పాటలు లేవు
@prashanth824
@prashanth824 4 жыл бұрын
Boddanki Rama rao Ravu Anna
@pavanragala9238
@pavanragala9238 4 жыл бұрын
Ippudunna patalu appudu levu
@gmalkappa5098
@gmalkappa5098 4 жыл бұрын
@@prashanth824 6
@srinivasyadav.c1438
@srinivasyadav.c1438 4 жыл бұрын
😔
@kiran.Perasani
@kiran.Perasani 4 жыл бұрын
రావు కూడా
@ramchandar8891
@ramchandar8891 Жыл бұрын
Maa intlo andaru venkatesh gari fan's ❤❤❤❤
@AnnavaramAndhagadu
@AnnavaramAndhagadu Жыл бұрын
చాలా అద్భుతమైన పాట 👌👌👌👌👌
@adavaninagajaru5794
@adavaninagajaru5794 4 жыл бұрын
చాలమంచిపాట👌👌💝💝💝
@rangahemanthkumar3880
@rangahemanthkumar3880 3 жыл бұрын
Hi
@rangahemanthkumar3880
@rangahemanthkumar3880 3 жыл бұрын
Nise
@yellaiahteku5048
@yellaiahteku5048 2 жыл бұрын
ఈ పాట విన్నవారు ఒక్క లైక్ కొట్టలేక పోరు
@pradeept4234
@pradeept4234 Жыл бұрын
2023 లో వినేవారు వున్నారా👍🥰🥰
@donaldtrump7665
@donaldtrump7665 4 жыл бұрын
Dislikes endhuku కొట్టినట్టు చాలా మంది
@sharu5540
@sharu5540 4 жыл бұрын
Andaru exposing istapadevaallu undaru kada
@harisivaprasad4339
@harisivaprasad4339 3 жыл бұрын
❤️ darling hai songs 💓
@sahithkumarrallabandi7695
@sahithkumarrallabandi7695 2 жыл бұрын
2022 లో వింటున్నవాల్లు ఒక లైక్
@solartechhindupur6887
@solartechhindupur6887 Жыл бұрын
🙏🙏🙏🙏సూపర్ ఇలాంటి సాంగ్స్ ఇప్పుడు లేవుగా 👌👌👌
@sivaanumalasetty1085
@sivaanumalasetty1085 2 жыл бұрын
ఎంతైన పాత పాటలు పాత పాటలే🙏🙏🙏💕
@nagendravarma2489
@nagendravarma2489 2 жыл бұрын
Great singing voice- SPB and female voice as well, great music composition-MMK... Lovely song 👌👌👌👌👌
@SuryaPrakash-gc9ze
@SuryaPrakash-gc9ze 2 жыл бұрын
Nj
@SuryaPrakash-gc9ze
@SuryaPrakash-gc9ze 2 жыл бұрын
Hi
@chinnucool6305
@chinnucool6305 2 жыл бұрын
Chitra ma female singer
@rajinaruvlogs9312
@rajinaruvlogs9312 Жыл бұрын
Apatlo music and songs entha baguntaayi, life span increase avtadi Ippudu vache songs vintuntry unna life span tagipotadi
@Rajeswaripatnam-wg7gx
@Rajeswaripatnam-wg7gx 4 жыл бұрын
2020 enjoy this song
@savitribajjuri8502
@savitribajjuri8502 3 жыл бұрын
Very nise song
@TheRajongole
@TheRajongole 2 жыл бұрын
Super song composed by KEERAVANI GARU....SPB ROCKS
@mahendarmondikathi2800
@mahendarmondikathi2800 Жыл бұрын
2023 లో వినేవాళ్ళు ఒక ❤❤...... Ever green సాంగ్స్ అండీ బాబోయ్ 🙏🙏...
@ravilavnyamilky1919
@ravilavnyamilky1919 3 жыл бұрын
Na Chinna nati rojulu gurthosthunnai
@surenderraju
@surenderraju 4 жыл бұрын
Singers.. ks Chitra amma Garu and sp balu Garu ki shatakoti vandhanalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 entho madhuranga padinaru amma mee voice chala sweet
@Srikakulam-09
@Srikakulam-09 2 жыл бұрын
2022 lo ee song vinevallu oka like vesukondi... SiriVennela SeethaRama Sasthri sahithyam oka adhbutham...
@shivarambollepogula4496
@shivarambollepogula4496 3 жыл бұрын
బాలుగారి నోట్లోనుండి ఎంత స్టయిల్ గా పలుకుతారో చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే
@sunithapalleti8738
@sunithapalleti8738 2 жыл бұрын
Hik.mmmmmmmppp
@balarajuneerati2960
@balarajuneerati2960 4 жыл бұрын
Appati songs music super asalu ippatlo evaniki intha seen ledu
@VijayNelagonda
@VijayNelagonda 5 ай бұрын
2024 lo kuda వింటూనే ఉన్నాను
@gudipallibalamurali6297
@gudipallibalamurali6297 3 жыл бұрын
1000 Comment nadi ie nanduku naku chala happi ga vundi.. Naku old songs ante bale estam na age vallu nanu chusi navvutaru.. Nenu old songs vintunte
@2NATARAJ
@2NATARAJ 5 жыл бұрын
After chammk Chandra skit I came here. How many members like me.
@vikkivikki8070
@vikkivikki8070 4 жыл бұрын
Nice
@Durga_527
@Durga_527 Жыл бұрын
Nice song 👍
@sunithabn7825
@sunithabn7825 3 жыл бұрын
Drums music and lyrics are superb .. old is gold...
@kalyan13126
@kalyan13126 2 жыл бұрын
As a Venkat fan, I watched this movie 2 times on the release day during my college days. This movie was musical hit..
@sadanadamch1083
@sadanadamch1083 2 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్లీ రావాలని రాఘవేంద్రరావు కోరుకుంటున్నాము ఇలాంటి పాటలు రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం కావాలి అలాగే కీరవాణి గారి సంగీతం బాలు గారి స్వర బాలు గారి స్వరం అనేది ఏ లోకంలో ఉన్న అది
@ShyamKumar-rl3rw
@ShyamKumar-rl3rw 3 жыл бұрын
High voltage tune and highly energetic music. Hats off to keera Vani and Balu Garu , and last not least victory Venky king of any kind of acting .
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 105 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 44 МЛН
Gajje Ghallumandiro
5:31
Release - Topic
Рет қаралды 18 МЛН
Palakollu Papa Song - Bobbili Simham Video Song - Balakrishna ,Meena , Roja
4:40
President Gari Pellam Songs | Nuvvu Malleteega | Nagarjuna | Meena
4:02
Aahwanam - Super Hit Video Song - Srikanth, Ramya Krishna, Heera
4:33
Telugu Movie Center
Рет қаралды 11 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН