ఆ పాటలో లాలనకి... ఆ స్వరంలో సుమధురానికి... ఆ రాగంలో అనురాగానికి... ఆ పరమశివుడేంటి ఈ ముల్లోకంలో సమస్త దేవతలందరూ ముగ్దలవ్వవలిసిందే అక్క... వింటుంటే చాలా హాయిగా అనిపించింది... Superb akka...🙏🙏🙏
నాకు ఇష్టం మైన దేవుని పాట గంగ గారు సూపర్ తల్లి మంచి పాట నీ అందించావు 👌👍🙏
@bhaskerpotharaveni66662 жыл бұрын
Ma inti ishvarudu sakkani thandri Raja rajeshvarudu🙏🙏🙏🙏🙏
@muppallabramhaiah18962 жыл бұрын
@@bhaskerpotharaveni6666 00 of ôo1ooóoóoll My 3w ll bjp ?m
@ramnjiramnji6311 Жыл бұрын
K😊😂
@ramnjiramnji6311 Жыл бұрын
❤
@ramnjiramnji6311 Жыл бұрын
😊😊❤😊😊😊😊😊😅😊😊
@Sarikelaraju2 жыл бұрын
సిరిగల్ల దేవుడు శ్రీశైల నాథుడు జగమంత నిండిన వాడే శివయ్య మనలోన కొలువయ్యోటోడు శివయ్య వెతికితే దొరకడు మనకెప్పుడు జిక్కడు ఇళలోన సిత్రాల వాడే శివయ్య అలసిన భక్తుల తోడే శివయ్య పార్వతి సరిజోడు గంగమ్మ రాయుడు పెయినిండ విభూది వాడే శివయ్య పున్యాలనిచ్చే వాడే శివయ్య సిరిగల్ల దేవుడు శ్రీశైల నాథుడు జగమంత నిండిన వాడే శివయ్య మనలోన కొలువయ్యోటోడే శివయ్య
@santhoshiramagiri1872 Жыл бұрын
Chala baga padaru,paata chala bagundhi
@tnaga5454 Жыл бұрын
T
@gouraniswathimpc2ndyr2152 жыл бұрын
గంగా గారు నీ పాట స్వరం వింటుంటే ఆ దేవుడి దర్శనం ఇచ్చి నట్టు ఉంది 🙏
@Ravireddy-bk7zq Жыл бұрын
🎉🎉
@nagabhushanam96442 жыл бұрын
ఈ పాటకు ఎన్ని లైకులు ఇచ్చిన తక్కువే. అంత బాగుంది ఈ పాట. స్క్రీన్ పై లిరిక్స్ ఇచ్చారు థాంక్స్. ఎందుకంటే తప్పులు లేకుండ మేము పాడుకొగలం. ప్రతి పాటకు ఇలాగ లిరిక్స్ ఇవ్వండి దయచేసి. సంగీతం కూడబాగుంది.పాడిన గంగకు థాంక్స్. ఈపాట లో అందరినీ మెచ్చు కోవాలి . అందరి కృషి బాగుంది. అందరికీ 🙏
@patnamseshadri38863 жыл бұрын
పొందికగా అమర్చిన అక్షరాల హారము శివుని మెడలో వేసిన రచయితకు అభినందనలు. వినసొంపుగా హడావిడి లేని ఆహ్లాధమైన సంగీతము పూవుకు తావిఅబ్బినట్టు పసందుగా హృదయాన్ని ఒలలాడించెలా పాడిన రెలారే గంగకు నా అభినందనలు. ఆ శివయ్య మీకందరికీ ఆరోగ్యము ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటాను. ❤️👍🙏
@relaregangavlogs39003 жыл бұрын
Tnq so much sir🙏🙏🙏
@somarajuravikumar68402 жыл бұрын
సూపర్ చెల్లి మీపాట వింటుంటే అరె అప్పు డే పాఅయింద అనిపిస్తుంది
@ebveeresh18882 жыл бұрын
Super shiva song Nice voice all the best 🙏🙏🙏🙏🙏💐🌻🧀🏆
@manojkumarmudiraj3821 Жыл бұрын
Super ga padaru adhubutham
@veerababukavala90092 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకరా ఓం నమః శివాయ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
@gopalreddyaenugu32492 жыл бұрын
లయబద్దంగా పండిత పామరులకు అర్థమయ్యేలా ఉంది ,అంతే సౌమ్యంగా గంగ గారు పాడారు, హ్యాట్సాఫ్.
@lavakushacreations28413 жыл бұрын
మా గంగవ్వ నోటితో ఏ పాట పాడిన అద్భుతమే 🙏🙏🙏
@b.ravinderpatel94353 жыл бұрын
నీ గొంతు మధురం ఈ పాట మధురం వింటుంటే మళ్లీ మళ్లీ వినాలి అనిపించే పాట సూపర్గా పాడారు
@darlarambabudarlarambabu69942 жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🏻🙏🏻🙏🏻📿
@sathyanarayanareddygurram4857 Жыл бұрын
సూపర్ హిట్ పాట చాలా బాగా నచ్చింది అందుకే ...ఓక లైక్ కొట్టండి 🙏🙏🙏🙏🙏
@nerawatibhaskar3784 Жыл бұрын
🙏 శ్రీ శైలం మ ల్లి ఖార్జ నా స్వామి దర్శనం కోరుకోవాలని రేల రే గంగా దేవి స్వయంభువుగా ప్రత్యక్షమైన శివుడు సాంగ్స్ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాలని కోరికగా ఉంది ప్రియా గంగా దేవి సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯💯🤱 ముద్దు పెట్టుకోవాలని అంకులా గంగాదేవి ఐలవ్యూ బంగారం సూపర్ ముద్దుల మావయ్య బిడ్డా అంకుల్ గంగా వెరీగుడ్ సబ్స్క్రైబ్ లైక్ సింగర్ హీరోయిన్ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🌄🌄🌄🌄🌄🙏🙏🙏🏴🆗🌉💯
@gangareddyreddy56992 жыл бұрын
Nice lyrics and singing Om namo shivaya 💐💐
@gkfolkmusic37543 жыл бұрын
సూపర్ సాంగ్ అమ్మ 👌👌
@gopalb69522 жыл бұрын
చాలా బాగా పాడారు అక్క ఓం నమః శివాయ 🙏🙏
@dasarieswar41093 жыл бұрын
Akka song super 😛👌👌👌👌👌
@Mallesh-301 Жыл бұрын
నిజంగా చాలా అద్భుతమైన పాట... అలాగే అద్భుతంగా పాడారు
@nareshameti2726 Жыл бұрын
గంగ పాడిన అద్భుతమైన పాట వింటుంటే వినాలనిపించేది
@narendernr Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు విన్నంత సేపు చెవులకు, మనసుకు హయుగాఉంది. ఓం నమశ్శివాయ 🙏🙏 మంచిగా పాడరు
@anjaiahattimalla9739 Жыл бұрын
AA tunes and aa voice entha vinna thakkuve anpisthundhii chala ante chala bagundhi
@anilanilkumarmamidala45912 жыл бұрын
నాకు మాటలు రావడం లేదు ఓం నమశ్శివాయ ఇంత కంటే ఏమి చెప్పగలను గంగ గారు చాలా మంచి పాటని అందించారు
@vanamalachinthala7372 жыл бұрын
ఓం నమః శివాయ నమః,🙏🏻💐🙏💐
@chandralekhavankipuram6665 Жыл бұрын
చాల బాగా పాడినావు,,, రోజూ వింటాను,,, మా,,, నాకు ఇష్టమైన దేవుని పాట🎉
@sampathpatelsundaragiri5340 Жыл бұрын
Super super wonderful singing super super song All the best wishes 🎊 l
@pabbusuresh78032 жыл бұрын
Super song ganga
@Sarikelaraju2 жыл бұрын
చాల చాల అద్భుతంగా పాడారు అక్క
@santoshrathod6913 ай бұрын
Om Jai HaraHara Mahadev🙏🙏🚩🚩🌺🌺🌷🌷🌹🌹🔱🔱❤️❤️😊😊😍😍
@Ravipatnam99483 жыл бұрын
Super akka
@nareshameti2726 Жыл бұрын
గంగ గొంతుకలో జాలువారిన ఈ పాట వింటుంటే వినాలనిపించేలా మంచి మ్యూజిక్ చేసిన వారికి కూడా 💐
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@srisivasaijaganmataasramam64012 жыл бұрын
సూపర్ అద్భుతం చాలా రోజుల తరువాత ఇలాంటి పాట విన్నందుకు సంతోషం గా ఉంది.....
@Nanigaadi2 жыл бұрын
Adbhutham song.... Starting nundi ending varaki kuda elanti theda rakunda super ga paadaaru sister 👍🙏
@sathyamjolam32832 жыл бұрын
Om namah shivaya very nice song 👌 👌 👌
@mypassion95572 жыл бұрын
గంగగారు మీ ఫోక్ సాంగ్ విన్నాం గానీ ఇంత స్మూత్ గా శివయ్య సాంగ్ ఇంత బాగాపాడారండి ఇలా ఎప్పుడూ వినలేదు 👌 🙏🙏🙏🙏💐ఎవరైనా సాంగ్స్ రాస్తే తీసుకుంటారా అండి
@rgdevotional63352 жыл бұрын
తప్పకుండా అన్న పంపండి
@sudhakarshoba68172 жыл бұрын
Har Har Har mahadev 🌹🌹🌹🙏🙏🙏🚩👏👏👏👌👍
@swarupareddy4154 Жыл бұрын
Om nashivayaiah👌🙏🙏
@rajushiva46312 жыл бұрын
సిరిగల్ల దేవుడు శ్రీశైల నాథుడు జగమంత నిండిన వాడే శివయ్య మనలోన కొలువయ్యోటోడు శివయ్య వెతికితే దొరకడు మనకెప్పుడు జిక్కడు ఇళలోన సిత్రాల వాడే శివయ్య అలసిన భక్తుల తోడే శివయ్య పార్వతి సరిజోడు గంగమ్మ రాయుడు పెయినిండ విభూది వాడే శివయ్య పున్యాలనిచ్చే వాడే శివయ్య సిరిగల్ల దేవుడు శ్రీశైల నాథుడు జగమంత నిండిన వాడే శివయ్య మనలోన కొలువయ్యోటోడే శివయ్య || హర హర మహాదేవ శంభో శంకర || 🌹🥀🌺🌻17🏵🌷💐🍇🍉11🍊🍋🍌🍍🥭🍎22🥥🥥🥢🙏🏽🙏🏽🙏🏽🙏🙏
@rameshmanda72042 жыл бұрын
Om namah shivaayaaaaaa🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manasamallepulamanasa94733 жыл бұрын
Superb akka 🥰🥰
@dappusanthosh62433 жыл бұрын
superb Lyrics Sai chittharam bro
@sarangadariyasivakumar31083 жыл бұрын
👌👌👌 akka
@yeshminudayyadav2 жыл бұрын
🙏🏻🔱🚩🙇om namah shivaya 🙇🚩🔱🙏🏻
@nenavathramsingh46583 жыл бұрын
Super Ganga garu nizamabad
@sampathpatelsundaragiri53402 жыл бұрын
Super song by Ganga
@sldj2.0892 жыл бұрын
🙏ఓం నమో శివాయ🙏
@venkataramanujambitla5292 Жыл бұрын
Omnamah shivaya.ganga garu meeru chala baga padinaru.
@konda80463 жыл бұрын
Akka nenu vinna song super ga vunndi
@karunakargudigonda2 ай бұрын
Amma. Miru vekateswaraswami. Pata. Andinchali
@dappusanthosh62433 жыл бұрын
superb song superb singing superb relare gangakka
@pallavichinni2523 жыл бұрын
సూపర్ అక్క
@GattuCinemas3 жыл бұрын
As usual, excellent lyrics sai anna
@gamingwithvamshi2169 Жыл бұрын
Vamshinath Gouthamnath 💚om nama sivaya 🌺🌻💐🙏🙏⭐👌👌💞💞
@jaishelajaishela16422 жыл бұрын
Akka miru chala manchiga padinaruAkka om namo shivaya 🙏🙏
@mvenkateswarlu3662 ай бұрын
ఓం నమశివాయ శివ నాకు ఉద్యోగం కావాలి శివ ప్లీజ్ శివ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️🙏🏻🙏🏻🙏🏻
@jagadeeshkaringjagadeeshka93552 жыл бұрын
సూపర్ సాంగ్ ఓం నమః శివ గంగ గారూ
@arthanarsimlu53843 жыл бұрын
Lyrics are excellent.nice
@HarishkumarLekkala9 ай бұрын
Wonderful akka❤... Namashivaya
@mahankalisudhakar41218 ай бұрын
సిరిగల్లా దేవుడు శ్రీ శైల నాధుడు జగమంతా నిండిన వాడే శివయ్య
Super... super... Excellent.....👏👏👏👏 All the best Sister...👍👍👍👍
@relaregangavlogs39003 жыл бұрын
Tnq raa
@habisrivanhsmentertainment44582 жыл бұрын
Mening bagundhI song lo Super song om namashivaya Super song akKa
@rameshshiga58902 жыл бұрын
అక్క నీ పాటలు సూపర్... 👌👌👌💐💐💐
@PshivaPaspula24 күн бұрын
❤❤❤ఓం
@koteshyadav97562 жыл бұрын
గంగ గారు ఈ పాట బాగా రాశారు బాగుంది
@grakesh87182 жыл бұрын
Mind blowing super song Hara Hara Mahadeva 🙏 goosebumps 🔥💓
@swamibathulachintu3 жыл бұрын
Spr Akka
@---gana---model----10352 жыл бұрын
.🙏...om... 🙏...nama...🙏.... shivaiah...🙏.
@srikanth_mudhiraj44623 жыл бұрын
Super song🎵🎵
@ideasagar2 жыл бұрын
Super తల్లి
@Praveenyoutubechannel-z7m3 жыл бұрын
Superb akka💐💐
@saraswathivengala6197 Жыл бұрын
Super song om namah shivaya 🙏🙏👌👌💐🌹
@pavankola45102 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
@milkysangeethagondasangeet14812 жыл бұрын
Naku eshtamyna gad shivudu🙏🙏🌸🌺🌺
@gangamaniankula30622 жыл бұрын
Shivayaiah ki laali padinatlu chala haiga...sagipothundi paata...very pleasant voice & singing my dear sister,💐 wishing you many more songs to come from your voice and great future Ahead 🙌
@youtubetakeearningatm5537 Жыл бұрын
Iam fidha in your sang ki akka vennantha seepu manasuku prasantha tha kaluguthundi
@pasunurijampaiah51933 жыл бұрын
Super akka 👌👌
@jyothishekhargoud8552 жыл бұрын
నాకూ బాగ నచ్చింది వదిన పాట
@aametimallaiah77662 жыл бұрын
Ganga Devi super chala chala Baga padav 👍👍🎉🎉
@pallethinkshows57063 жыл бұрын
Superr SONG Akkaa All the best RG Devotional YT Channel Relare Gangakka