సిరివెన్నెల అంచులపై విరబూసిన క్రిష్ణ కాంతి అక్షరాల విరి తావికి చివురించిన భావదొంతి కధావధూతికి కవనభూషణ దీప్తి కాంచన వేదికి కలిగిన కస్తూరికావ్యాప్తి వెరసి సాహితీ సంస్కారానికి సమున్నత సత్కార ప్రాప్తి
@revanthgv644 жыл бұрын
విద్వేషం పాలించే దేశం ఉంటుందా.. ఈ పాట విన్న ప్రతి సారి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.. మీ ఇద్దరికీ ధన్యవాదాలండీ.. ఇంత గొప్ప పాటని ఇచ్చినందుకు..
@better_indiach40284 жыл бұрын
krishnam vande jagathgurum .. Dasavatharam song should be given national award ... Pity that our film panel doesnt even understand depth of the song ... Not even a nandhi award given for lyrics.....
@harishkd14 жыл бұрын
Exactly a song lo lyrics is beyond explanation ...too much mind blowing song ...adhi
@lpa2z464 жыл бұрын
చిన్న నాటి ఆట బొమ్మ నాన్న .. యుక్త వయసు చాదస్తం నాన్న .. నడి వయసు అనుభవం నాన్న .. చివరి దశలో జ్ఞాపకం నాన్న .. నడిచే నిజం ,అనుభవాల ఆకాశం నాన్న ... written by Lp
@ramanaidumarpu4374 жыл бұрын
Bagundhi
@98490951234 жыл бұрын
బాగా చెప్పారు.. ధన్యవాదములు 🙏🙏🙏
@imtiyazbasha52414 жыл бұрын
@krish what a explanation of experience man.. truly admirable words.. thanks for sharing your thoughts on guruvu garu
@Anamaka7864 жыл бұрын
Kris is such an evolved person and it takes his intellect to talk about Sirivennala garu... really enjoyed the talk!
@prameelamanthena13873 жыл бұрын
🙏🙏🙏
@purushothamraju15664 жыл бұрын
superb words and experinces by Krish garu... would like to see more of these converstations on Guruvu garu..
@shashank10624 жыл бұрын
A revolutionary writer .. greatest legend ever .. sirivennela garu 🙏
సీతారామ శాస్త్రి గారి పాటలు దాదాపు 530 వరకు సేకరించగలిగాను. శ్రోతలు ఎవరైనా వినాలి అనుకుంటే please send a mail to "sirivennelasongs@@t", I will share the songs.
@RakeshKumar-fc5ue4 жыл бұрын
ravi reddy bro plss can u mail to rk345403@gmail.com
@pavulurisatish4 жыл бұрын
Sir, Please share the songs with me also on "pavuluri.satishbabu@gmail.com"
@ramanaidumarpu4374 жыл бұрын
marpu. marpu.marpu@gmail.com
@yedidagowtham25644 жыл бұрын
seshendra345@gmail.com
@kiranb20424 жыл бұрын
Kiran8374492@gmail.Com
@imtiyazbasha52414 жыл бұрын
After 12 mins.. I am annoyed with other sounds.. I just want to listen Krish words..
Oka manchi conversation ni madhyalo interrupt chestu, distract chestu, disturb chestu...please do a audio-video test run before going live. Who was that talking in the background...seriously guys. As admin, Parthasarathy should've muted all but Krish and Sirivennela garu.
@GovindSurya14 жыл бұрын
Dandalu Saami
@ritantareprises79674 жыл бұрын
తెలుగు భాష రాని వాళ్ళచే పాడించారు కాబట్టి ఆయన" ఇకమీద" బదులు "ఎకిమీడ" అని పాడారు అనుకునేవాడిని.