Please ulpoad full video, my humble request..ఎంత మందికి కావాలో like చేయండి ఈ విధంగానైనా పెడతారని చిన్ని ఆశ..అలాగే అత్యాశ అనుకోపోతే life of ram(జాను) పాట కోసం గురువుగారు మాట్లాడితే వినాలని ఉంది😍😍
@murthy198314 жыл бұрын
త్రివిక్రమ్ గారూ మీ అదృష్టం ఏంటంటే మీకు అతనితో అలా పాటల గురించి discuss చేసే అవకాశం దొరుకుతోంది.. మాకు కూడా ఎన్నో వేల పర్యాయాలు అనిపిస్తుంది గురువుగారితో కొంచెం మాట్లాడాలి ఎన్నో ఎన్నో అడగాలి అని, but అవకాశమే లేదు కదా.. so నాలో నేనే నాతో నేనే మాట్లాడుకుంటూ ఉంటా అతని సాహిత్యం గురించి lifelong.. చివరగా ఒక మాట చెప్పగలను.. మా ఎన్నో జన్మల సుకృతం అతని పాటలు ఆస్వాదించే అవకాశం దొరకటం..🙏🙏🙏
@rajchinni48594 жыл бұрын
సిరి వెన్నెల సీతారామ శాస్త్రీ గారు మా తరం లో మిమ్మల్నీ చూడటం మి పాటలు వినటం మా పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏 మీకు సాష్టాంగ నమస్కారం శాస్త్రి గారు🙏🙏🙏🙏🙏
@nagasumanthchoudarymovva89073 жыл бұрын
Soundharya Lahari program laaga, Trivikram and Seetharama Sastry tho kooda oka program start chesi, konni paatalu enchukoni, vaati ardhalu, bhavalu trivikram maatalo chepthunte chaala bavuntundhi ❤️❤️❤️ Who else want this kind of program to happen ?
@georged89913 жыл бұрын
I am ashamed on why i did not watch your channel or videos when Sastry gaaru was alive ..But blessed that your videos will and should go on with his great memories!!!!Thank You
@mithramadhav29953 жыл бұрын
🥺🥺🥺
@justiceapparaodesaraju85693 жыл бұрын
L
@anilkmr389Ай бұрын
Same regret to me also
@pratibharameshrayasam55844 жыл бұрын
అంతం లో మీరు విశ్లేషణ చేసిన పాటా సాహిత్యపరంగా నాకు చాలా ఇష్టమైన పాట
@dasariseetha49364 жыл бұрын
I addicted Trivikram speech
@satyanarayanamvv31164 жыл бұрын
తిమిరంలో సమరం భావాలతో పయనం బాణీలు బాణాలై స్వరాలు సారంగాలై సరికొత్త పదాలతో సుతిమెత్త భావాలతో భావారణ్య వీథీలో వేట అది తెనుగు వారి పూదోట తెలుగు సాహితి లోకపు " సిరివెన్నెల" కళామతల్లి సిగలో మరో "మల్లెమాల" 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gokulb24 жыл бұрын
నమస్కారం ! మీవంటి తెలుగు మల్లెలు పూయించగల వారిని ఇంక ముందు చూడగలమా!?
@satyanarayanamvv31164 жыл бұрын
@@gokulb2 గారు నమస్కారమండీ, తెలుగు భాష ఉన్నంత వరకు, మీ వంటి సాహితీ, భాషా అభిమానులు ఉన్నంతవరకు సుమధుర సుభరిత సువాసన పూరిత తెలుగు మల్లెలు విరుస్తూ నే ఉంటాయి.... ధన్యవాదాలు.
@npandaraboy3 жыл бұрын
very nice
@geethikasrinivas22153 жыл бұрын
🙏🙏🙏🙏
@phanikumarmallavarapu58114 жыл бұрын
Such a joy to watch this video, iddaru iddare Mahanubhaavulu 🙏🙏🙏🙏
@kirananuganti5064 жыл бұрын
Oka satisfaction tho padukunta erojuki ee interview tho 😍
@krishnaraopolamarasetty22894 жыл бұрын
త్రిసహస్ర పాటల సృజనకు తెలుగు కళామతల్లి తరఫున పాదాభివందనం సిరి వెన్నెల సిరుల వాణికి 65 వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మూడు వేల గీతాలకన్యాదాతా! అందుకోండి అక్షరాభినందనాలు. మీరు రాసిన ప్రతీ గీతం జీవితం నిక్షిప్తం చేసుకున్న సకల పార్శ్వాలను స్పృశించడం అనితరసాధ్యం. సినిమా పాటకు శిఖరాయమాన గౌరవాన్ని అందించిన మీ ప్రఙ్ఞ ఆదర్శదాయకం. ఒక్కపాట పుట్టడానికి ఎంత ప్రసవ వేదన అనుభవిస్తారో దాన్ని సృష్టించిన కవికే అనుభవం. అక్షరాల అల్లిక కాదు పాటంటే పదాల పొందిక కాదు పాటంటే వాక్యాల వరుస కాదు పాటంటే పాటంటే మనోభావాల మథనం పాటంటే సరిహద్దుల సంగమం. దార్శనికుడు త్రివిక్రమ్ గారి విశ్లేషణ శాస్త్రిగారి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ప్రకటించడం సందర్భోచితం. అజారామర గీతాలతో తెలుగు వెండితెరను మరింత సుసంపన్నం చేయడానికి మీరు చేస్తున్న నిర్విరామ సాహిత్య వ్యవసాయం సఫలీకృతం అయ్యింది.. ముందుముందు మరెన్నో అద్భుత గీతాలను తెలుగు భాషాభిమానులకు అందించేందుకు కావాల్సిన శక్తి, యుక్తి మరింత ద్విగుణీకృతం కావాలని ఆ ప్రత్యగాత్మ ను ప్రార్థిస్తున్నా...... మరోసారి పుట్టినరోజు శుభకామనలతో...💐💐💐💐💐 ....పొలమరశెట్టి కృష్ణారావు, హైదరాబాద్.
@srikanth_shourya9994 жыл бұрын
What a lines SIR!!!
@gowrisankarpala65723 жыл бұрын
భూమిలోతుకైనా అంతుంటుంది కానీ శ్రీ సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి లోతు గగనం. మరిన్ని పాటలు మాకు తోడునిచ్చి , మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుతున్నా.. 🙏🏻
@veerajaladani79663 жыл бұрын
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మనం దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
@rajeshkasakani73744 жыл бұрын
వీళ్లిద్దరి మాటలు ఎంతసేపైనా వినగలం..🙏🙏
@vickram154 жыл бұрын
My all time favourite lines by Sirivennella.. Gathamundani Gamaninchani nadi reyiki repunda.. what a line.. a line to cherish this lifetime sir.. I bow you
@srinivassamavedula18573 жыл бұрын
ఈ విశ్లేషణ అద్భుతం. విశ్లేషకులు అద్భుతం, విశ్లేషించ బడిన వ్యక్తి మహాద్భుతం. కానీ ఇలాంటి అద్భుతాలకు కూడా ఇంత తక్కువ జీవితాన్ని ఇచ్చిన ఆ అది భిక్షువుని మనం ఏం కోర గలం🙏
@gadalasaibharath23354 жыл бұрын
Telugu audience are very fortunate enough to have literary greats like Sirivennela & Trivikram in the industry...
@krishnasirphysicalsciences10784 жыл бұрын
Love you both sirivennela garu and trivikram garu
@phanirajesh71004 жыл бұрын
తెలుగులో చదువుకున్న “non detail section” లాంటి ఒక నడకని “detailed” గా నిర్దేశించినట్టు ఉంది!!!! This video/discussion is Worth, important, essential, and primary
@KidsWorldUnique4 жыл бұрын
I used to listen these kind of songs but today I got more in depth analysis by Great Trivikram Garu.
@gopalakrishna99774 жыл бұрын
సీతారామశాస్త్రి గారు పద్యం అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తాత్పర్యం ....వీళ్లిద్దరూ కలిస్తేనే మనకి శాస్త్రి గారు అర్థం అవుతారు...పద కవితా యోధులు ( కలం తిప్పడం లో ఇద్దరికి ఇద్దరు మహా మహా యోధులే కనుక యోధులు అని రాసాను )ఇరువురికి పాదాభివందనం చేస్తున్నా
@ramuindu66443 жыл бұрын
అవును త్రివిక్రమ్ గారు.ఒకప్పటి పాటల్లో సంగీతపు పోకడవల్ల' బాగుంది'అనిపించేది.ఇప్పటి పాటల్లో భావ ప్రాధాన్యత పెరిగింది.లోతైన భావ ప్రకటన వుంది.అలాంటి వాటిని ప్రోత్సహించే మీలాంటి వారికి ధన్యవాదాలు.సినీ రంగం సమాజానికి పట్టుచీర కట్టకపోయినా వివస్త్రని చేయకుండా చూసే బాధ్యత మీలాంటి వాళ్ళ భుజ స్కందాలపై మోయబడుతున్నందుకు ధన్యవాదాలు.
@prasadadavi66184 жыл бұрын
అసలు అప్పటికప్పుడు అలా విశ్లేషణ ఎలా చెయ్యగలుగుతారు త్రివిక్రమ్? సాహిత్యం మీద అభిమానం ఉన్న అందరూ చూడండి ఈ ముప్పై నిమిషాల కార్యక్రమం .... ఆ తరవాత మనలో కూడా అలజడి మొదలవుతుంది.....
@mskiran9986 ай бұрын
తెలుగు భాషల్లో అక్షరాల నన్ను నీ పదాలు రాయి అని రచయిత త్రివిక్రమ్ గారు
@ajitnageshwar53304 жыл бұрын
Guruji Garu always gr8🙏
@saikrishnasudabathula9024 жыл бұрын
జ్ఞానం గురించి గురువు చెపితేనే అర్థం అవుతుంది కదా సార్....
@naras198414 жыл бұрын
Great legend..meru oka dakshinamurthy...gnana swarupam.. terrific poet .. fantastic...meru dorakadam adrustam...
@Bujji04233 жыл бұрын
Bhale correct ga chepparu Sirivennela garu.. nijamgane Ramudu, Krishnudu NTR garu laane vuntarani nenu decide ipoyaa.. alaage mee gurinchi Trivikram garu chala baaga chepparu🙏
@manoharkolli65554 жыл бұрын
Guruvugaru ante chala istam..mi patalu a kadu mi matalu chala baguntai💐
@srinivassrinu47574 жыл бұрын
కొన్ని రాత్రుళ్ళు .. విందు భోజనాలు. ఈ రోజుకి ఇది.
@zoomk86804 жыл бұрын
baa chepparu
@venkatvr4843 жыл бұрын
Wow super chepavv mitrama..
@srinivasM19943 жыл бұрын
చాలా మంది గోస్ట్ రైటర్ పెట్టుకుని రాస్తారు... కానీ ఆయనే (సిరివెన్నెల) రాత్రి గోస్ట్ లా కూర్చుని రాస్తారు.....
@pavankumar00713 жыл бұрын
మీ ఇద్దరికీ తెలుగు సినిమా మరియు తెలుగు సాహిత్యం పైన ఇష్టం కాదు ప్రాణం, అందుకే మీ సినిమా లు మాకు ఒక అనుభూతి ని ఇస్తాయి
@satyavinjamuri83392 ай бұрын
సిరివెన్నెలగారి ప్రతిపాదన వెనక త్రివిక్రమ్ గారి వివరణ సమాజానికి చాలా అవసరం
@lpa2z464 жыл бұрын
చిన్న నాటి ఆట బొమ్మ నాన్న .. యుక్త వయసు చాదస్తం నాన్న .. నడి వయసు అనుభవం నాన్న .. చివరి దశలో జ్ఞాపకం నాన్న .. నడిచే నిజం ,అనుభవాల ఆకాశం నాన్న ... written by Lp
@npandaraboy3 жыл бұрын
very nice
@tagoresarisa5645 Жыл бұрын
Nicely written
@veera73914 жыл бұрын
సామి శిఖరం 🙏
@u.ganesh77384 жыл бұрын
Love you for all ♥️కుసే కోయిల పోతే రాగం ఆగిందా ఏరే పారె పడే మారో పదం రాధ. మీ పాటలు రోజు వింటాను సర్✍️❤️
@satyavinjamuri83392 ай бұрын
Diluted sirivennela Garu పాటల వెనుక చిక్కదనం కూడ తెలియజేయండి. Excellent program
@practicalvenki4 жыл бұрын
తిరుమల వెళ్లి వెంకన్న స్వామి ని దర్శించినట్టు ఉంది గురూజీ ని చూసాక.
@chandrasekharvinnakota49784 жыл бұрын
విన్న ప్రతిసారీ క్రొత్తదాన్ని అందించారు.
@raghuveervarma36074 жыл бұрын
Anybody experiencing sound only in the right ear ?
@yodhakei4 жыл бұрын
ya
@abhinavvanamali68774 жыл бұрын
Mobile version of you tube has that problem .. watch the web version in laptop or desktop.. It has sound in both the ears..
@RamA-rg1yw4 жыл бұрын
Yes
@sundershyam2503 жыл бұрын
I thought my earphone damaged 😄
@yeshwanthkumar4454 жыл бұрын
When Sehwag is used as a revolution of test cricket by Trivikram... I am like ... Tears in my eyes.. #noExaggeration
@ravinaidu39784 жыл бұрын
Woww broo what a sentence impressive
@davidchennai10374 жыл бұрын
Yeshwanth kumar....just to arrange logically few sentences and trying to keep ..making fun of words....does not...necessarily needed for ...
@yeshwanthkumar4454 жыл бұрын
@@davidchennai1037 didn't actually understand what you said, but I did not make fun of anyone here.. I liked the way he compared sehwag as a revolution.. hope you took it correctly.. and.. I respect these people more than all of you do
@indianpilgrim13584 жыл бұрын
Wow .. Triivikram garu ... Mee maatalu ...Adhbuthaha
@DrawingandPaintingRhymes3 жыл бұрын
Wow nice to see both 👏👏👏👏👏🙏
@pandupavi42364 жыл бұрын
Chala rojulu nundi wait chestunanu ma gurujji matalu vinadaneki but e roju happy
@pawankumar-rh6tc4 жыл бұрын
trivikram sir mi matalu prati okkariki inspiration sir...chanipovali anukunevadiki kuda mi matalu vinte bratakali anipisitundi sir. ..tq sir
@tirumaleshmangala73844 жыл бұрын
Guruji your explanation is super,
@raju.0014 жыл бұрын
గురూజీ....✍️🙏😍
@pratibharameshrayasam55844 жыл бұрын
చాలా బాగుంది
@better_indiach40284 жыл бұрын
Sir My Humble Request to do "Sirivennalism" ... Yeppudo ayana paper mida rasaru, memu analog lo vini marchipoyam , Atleast ippudu Digital Vedio Rupam lo store Cheddam .. Atleast Future Generations should listen to these ... Inka konni years lo Telugu Basha ok nostalgia Ayyetatlu vundi...
@hemasurampudi44553 жыл бұрын
Very true
@chandramohanagyarapu87854 жыл бұрын
Ttrivikram గారిని RGV ని ఒకే చర్చలో కూర్చుంటే చూడాలి, ఇద్దరిలో ఎంత వ్యత్యాసం కదా.
@Arjun-kb4uu4 жыл бұрын
Set avdhu
@practicalvenki4 жыл бұрын
Yes i think the same... there will be like left wing and right wing situation.
@ananthpeddinti29894 жыл бұрын
@@practicalvenki RGV and trivikram does not fit in left and right andee. RGV is a free soul and ayn rand follower and is anti-left.Trivikram is just another language lover and cannot be a right winger ..
@శ్రీజN4 жыл бұрын
గురూజీ మీ మాటలు పుళ్ళ తోటలో సువాసన వంటివి
@singerboxsasya32364 жыл бұрын
Sir andaru unna full video upload cheyyandi sir please
@manojb.n.68264 жыл бұрын
Thank you Sir, for sharing
@MsVivek714 жыл бұрын
Audio right side working only.
@RakeshKumar-us8fb4 жыл бұрын
రక రకాల ముసుగులు వేస్తూ మరిచం ఎపుడో సొంత ముఖం....
@venkatvr4843 жыл бұрын
Idhi oka song lo line kada mitrama. Song me plz..
@KrishnaMangaRao3 жыл бұрын
@@venkatvr484 Chalore chalore chal from Jalsa (2008)
@RaviBoyina4 жыл бұрын
చాలా బావుంది video
@arifshaik65114 жыл бұрын
Trivkram❤️
@krishnatejachalla97594 жыл бұрын
Awesome undi sir interview
@chanduserou4 жыл бұрын
Gurujiiii...Guruji anthay.👌
@srividyaramadugu74303 жыл бұрын
Pandabhi vandanalu sastry garu…going to miss you 😢
@ravichhcool3 жыл бұрын
Fortunately I have watched this video.. in this video Trivikram has explained more about than Sirivennala famous MAA video.
@ch.sureshkumr5054 жыл бұрын
TRIVIKARAM garu. Meru okka book raalli Gurji i request..
@sundarivaddadi19043 жыл бұрын
మాటల మాంత్రికుడు, పాటల తాంత్రికుడు......కలయిక
@bhumaiahlaxmaiah45703 жыл бұрын
Tq you tube for the nice video
@satyavinjamuri83392 ай бұрын
త్రివిక్రమ్ గారి విమర్శ వాహ్వా!!!
@usmleaspirant11854 жыл бұрын
Guys did any one of u felt that there should be a series like vishwanadhamrutham for sastry garu? There a lot to learn from Guruji garu.
@Venkatesharipaaka4 жыл бұрын
Trivikram sir♥️♥️♥️♥️🙏😢
@jampanisree85434 жыл бұрын
Is the sound quality good or only I am feeling so
@jaganchelluri51433 жыл бұрын
!! "త్రి"విక్రమార్కుడు విసిరిన మాటల పంజా.... సిరివెన్నెలలో విరిసిన సుమాల సుగంధమై... అల వైకుంఠపురంలో విహరింపచేసి... శ్రీహరి పాదాల చెంత పదాలుగా అలంకరించి... పాటల తోటలో జల్సా చేసి.... అక్షింతలయి శతమానంభవతీ అంటూ ఆశీర్వదిస్తూ మరో అందమైన వసంతాన్ని స్వాగతిస్తూ.... ఎప్పుడూ ఒప్పుకొని ఓటమితో చూపే పట్టుదలతో... వేసే అందెల రవళిలో.... మీ అక్షరం ఆకాశంలో ఆశల హరివిల్లులా... జామురాతిరి జాబిలమ్మ పాడే జోలలో... తెలవారేదేమో స్వామి అంటూ.... శృతిలయలను జతచేసి.... క్షణక్షణం....పాట కోసం పరితపిస్తూ.... చేసే తపస్సులా... ఆ...విధాత తలపున.... మెదిలిన కలం కదలికలలో..... మరెన్నో స్వర్ణకమలాలు వికసించే దిశగా... మీ పదం సాగాలని కాంక్షిస్తూ..... మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు...!!
@eswarvangala77294 жыл бұрын
Sastry Garu and Trivikram Garu tho okka show cheyavachu rachana with bhavana anedhi . Andhukantey ayana vivarinchey vidanam amogham ga untadhi music Sen's inkaa peruguthundhi kuda naku chala estam lyrics and Dani meaning
@chandrasekharvinnakota49784 жыл бұрын
Every time newinsights. గురు జి
@bhargavasaikiranvangala49704 жыл бұрын
Ivaala nenu telusukunnadi - manam Money cinema lo antha ga sraddha pattani paata, kaani chaala lothu unna paata - Lechindae Lediki Parugu! Seetaraama Saastry gaariki malli vandanaalu 🙇🏻♂️
@Sritried4 жыл бұрын
Weekly ilanti oka episode peditey 🙏🙏
@manoj553534 жыл бұрын
sound raavatledenti
@akhilmanchika20354 жыл бұрын
😘Trivikram 🤩
@prsnheretodo3 жыл бұрын
Guruvugaaru 🙏🏼🙏🏼💔
@MrSeelasiva3 жыл бұрын
ఓ కవిసార్వభౌమ ఇది కల నిజమా.. అక్షరం ఆకాశనీకేగిసిందా ... సాహిత్యం తుదిశ్వాస విడిచిందా... గేయానికి గాయమయ్యి పోయిందా... కవిత్వం కనుమరుగయ్యిందా.. తెలుగుపాట కన్నీటితో తడిసిందా.. భావ కవిత బద్దలయిపోయిందా... మంచి మాట మట్టిలో కలిసిందా... మీ పాటతో నిగ్గదీసి అడిగేస్తావ్ ఎలాంటి నిజానైనా.... మీ పాటతో జాబిలమ్మకే జోలపాడేస్తావ్... జగమంత కుటుంబానికి పెద్ద దిక్కులా మారి మాలో దైర్యంనింపెస్తావ్.. అడుగు తడపడుతుంటే,ఆలోచనలో మేముంటే.... మీ పదాల మంత్రాలు మము దరి చేర్చే సూత్రాలు... సిరివెన్నెల గారు.....మీరు ఎప్పుడు మా మనస్సు నుండి పోరు
@anilkmr389Ай бұрын
సాహిత్యం తుది శ్వాస విడిచింది..
@RAVIIPAVAN4 жыл бұрын
which song is he talking about at 32:13 "arjuna garjana"
@balasurendra4 жыл бұрын
lechinde lediki parugu song from Money movie.
@karthikkkondreddi32224 жыл бұрын
Great sir
@telugucinema90674 жыл бұрын
I like Trivikram speeches/analysis than his movies
@palakollulokhesh90154 жыл бұрын
Sound ledu
@naveenpolishettyfanclubnpf78423 жыл бұрын
excellent channel
@chandrasekharvinnakota49784 жыл бұрын
ఎంత మంచి scotch అయినా ఇంత హై ఇవ్వలేదు. గురువు గారు
Arey yevari comparison valladhi ra. Ila pakkodi medha padi yedvaku
@bhayya19774 жыл бұрын
@@aneelkumar2512 nuvvu kuda yedustunnav ga indirect ga
@subhashvnr95324 жыл бұрын
nenu scotch tagaledhu kani.... I agree with you
@bhanuteja754 жыл бұрын
Subscribed
@damodarvemula43094 жыл бұрын
Guruji 🙏🙏🙏
@nrazesh4 жыл бұрын
It's amazing how Trivikram struggles to use appropriate Telugu words and uses so much of English in his dialogues, but speaks continuously about Telugu and his love towards it. Every sentence would have English words when he speaks or dialogues.
@rmanjaree3 жыл бұрын
Still he has succeeded in creating interest in the language among many in the present generation. He does use some lovely Telugu words here too.
@rdnaidu1434 жыл бұрын
Super sir
@venkataashok59684 жыл бұрын
enno ardamvanthamina baavalu naaku nachina paatalo vundi ardam chesukolekapoyane ani badha kanna ippatikina intha adbuthamina baavam vunna paatalu naa manusulo istaluga vunnayanna anandam ekkuva, ila prathi adbuthamina paataku sambandinchina baabvanni teliyacheste aa paataki vunna viluva perugutundi, So Better to do this type of conversations on each and every wonderful song written by Sasthri GARU
@vishnuprabhas25562 жыл бұрын
Don't think too much brain will heated
@yugandharroyal73254 жыл бұрын
Trivikram sir very good sir
@kuuchibhotlas64052 жыл бұрын
🙏🙏🙏🙏
@snaresh55064 жыл бұрын
Sorry sir , so many people listened and understood ANTHAM songs