ఆస్కార్ వెనుక నాటు నిజం | RGV interviews Oscar winner MM keeravani | RGVnijam | NIJAM channel

  Рет қаралды 1,259,945

RGV

RGV

Күн бұрын

Пікірлер: 1 000
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
చాలా రోజుల తర్వాత రాంగోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూ నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది వర్మ సినిమాల కన్నా ఎక్కువ ఇంటర్వ్యూలో ఇష్టపడేవాళ్ళు ఎంతమంది 🥵🔥
@timmakayuvaraj9846
@timmakayuvaraj9846 Жыл бұрын
Me...😊
@srinivasareddydevana509
@srinivasareddydevana509 Жыл бұрын
🎉🎉😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉😢🎉😢😢😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉😢😂😂🎉😢😢😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉🎉🎉😢😂😢😢🎉🎉🎉🎉😢🎉🎉😢😢😢🎉🎉🎉🎉😢😢🎉🎉🎉😢😢🎉😢😢😢🎉😢😢😢😢🎉😢😢🎉🎉😢🎉🎉🎉😢🎉😢😢😢🎉r. 00. ,00 0. 0 00. 0. , 0000. 0 0000. 0,0 000,0, , 😂😢
@rajuadepu24frames63
@rajuadepu24frames63 Жыл бұрын
ఎవ్వడు లేడు
@kumars4144
@kumars4144 Жыл бұрын
Rgv
@sunilkumar-iq2oq
@sunilkumar-iq2oq Жыл бұрын
RGV is the king of philosophers
@vivekcandy
@vivekcandy Жыл бұрын
This is not an interview, its two souls talking🙏🙏 Most honest video seen in recent times. Thanks కీరవాణి, RGV
@vennelakids4714
@vennelakids4714 Жыл бұрын
1990 లో creat చేసిన జామురాత్రి సాంగ్ 1993 లో పుట్టిన నేను 2023 లో కూడా వింటున్న....😂😂
@kvenulovingmom1773
@kvenulovingmom1773 Жыл бұрын
I'm 2003
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
I’m 2005
@trueflyer1008
@trueflyer1008 Жыл бұрын
I'm 93
@Prudhvirajadara
@Prudhvirajadara Жыл бұрын
naatu naatu marchipoyaru janaalu.
@manojkumarreddygouru4368
@manojkumarreddygouru4368 Жыл бұрын
Nenu kuda same 1993 to 2023
@Srinudon_53
@Srinudon_53 Жыл бұрын
RGV గారు ఈ ఇంటర్వ్యూ తో ఆస్కార్ కొటేస్తాడు 💥🔥🥰🤩 - అట్లుంటది మనతోని 😎
@brahmajisha2931
@brahmajisha2931 Жыл бұрын
ఇద్దరు నిజాయితీ గల మనుషులు మాట్లాడుకుంటే ఎంత గొప్ప సంభాషణ అవుతుందో కదా...కీరవాణి గారికి ఆస్కార్ అవార్డ్ వచ్చినదని తెలిసినప్పటి కంటే రామూ, కీరవాణి గారు మాట్లాడుకుంటే వచ్చిన PLEASURE ఎక్కువ గా ఉంది... THANKS to.who designed this concept....
@SRINIVASSIRAPU
@SRINIVASSIRAPU Жыл бұрын
నిజాయితీ, జ్ఞానవంతులు కలిస్తే ఇలా ఉంటుంది.
@jaya7136
@jaya7136 Жыл бұрын
Conversation between two intelligent people .. two extremely talented people is always enjoyable
@ramur7262
@ramur7262 Жыл бұрын
Yes RGV నిజాలు నిర్బయంగా మాట్లాడుతాడా చూపిస్తాడు లాక్షిస్ ఎన్టీఆర్ చూసే వరకు నాకు అర్థం కాలేదు
@vijayomkari2747
@vijayomkari2747 Жыл бұрын
అసలు ఆస్కార్ 🔥rgv🔥 కి ఇవ్వాలి
@sree1253
@sree1253 Жыл бұрын
vediki enduku estaru.. bluefilms testandukaa..ulfa YSCheap kukka lanjjjjkodku
@janibasha3157
@janibasha3157 Жыл бұрын
Yes
@Shiva69691
@Shiva69691 Жыл бұрын
Rgv ki ఇస్తే తీసి పక్కన పడేస్తడు
@kalasatheesh2712
@kalasatheesh2712 Жыл бұрын
Yesyesyes
@vijayomkari2747
@vijayomkari2747 Жыл бұрын
@@Shiva69691 you are 100% right bro 👍🏻👍🏻
@muniprakasam
@muniprakasam Жыл бұрын
నమస్తే, జీవితంలో ఓటమి అయినా విజయం అయినా తన సామర్త్యాన్ని గుర్తించినప్పుడే ఎవరికైనా మనఃశాంతి వుంటుంది... ఒక కళాకారుని మనస్సులోని ఆవేదన ఆనందం ఏమిటో తెలియచేసారు.
@oxyvenky4890
@oxyvenky4890 Жыл бұрын
Kshana Kshanam was the1ST OSCAR OF "KEERAVANI" SIR
@gourinadhsharma
@gourinadhsharma Жыл бұрын
True 👍
@Resilient__19
@Resilient__19 Жыл бұрын
Keeravani sir said it himself that one it's true
@rajesharajraj864
@rajesharajraj864 Жыл бұрын
Sarle
@yvinay1426
@yvinay1426 Жыл бұрын
It's exact replica of ilayarajah music.. his music replicates ilayarajah.. I thought most of his music is ilayarajah unless I see the name
@perseusvlasov367
@perseusvlasov367 Жыл бұрын
​@@yvinay1426 obviously there will be inspiration
@venkataramanat41
@venkataramanat41 Жыл бұрын
ఇద్దరూ ఇద్దరే!!! మంచి అనుభవంతో మాట్లాడారు. చక్కని ఫిలాసఫీ మరియు లాజిక్ తో వర్మగారి ప్రశ్నలు... నిండు కుండ లాంటి కీరవాణి గారి సమాధానాలు... మొత్తానికి చాలా రోజుల తర్వాత చక్కని ఇంటర్యూ చూశామండీ రాము గారు.... మీరు మరిన్ని మంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ... మీ అభిమాని (మీ శివ సినిమా నుండీ ఇప్పటివరకూ)
@srinugoud660
@srinugoud660 18 күн бұрын
Super anna nenu kuda rgv great
@sreeram8752
@sreeram8752 Ай бұрын
ఒక మేధావి తో తగ్గకుండా మాట్లాడగల్గిన కీర వాణి కూడా మేధావే 👏👏
@garnepudipraveen7306
@garnepudipraveen7306 Жыл бұрын
జము రాత్రి సాంగ్ వింటున్న వాళ్ళు ఇప్పటికీ ఎంత మంది ఉన్నారు 🤩❤️
@sadhikmohammad7474
@sadhikmohammad7474 Жыл бұрын
Endhukuraa neeku ? Chepparaa ?
@garnepudipraveen7306
@garnepudipraveen7306 Жыл бұрын
@@sadhikmohammad7474 ore eri puka guddalo kodata
@arshcompetitive184
@arshcompetitive184 Жыл бұрын
RGV ఎప్పుడైనా బేసిక్స్ లేకుండా మాట్లాడటం నేను సుడలేదు..
@sanjayram1307
@sanjayram1307 Жыл бұрын
See carefully......u will find many
@venkatsai4058
@venkatsai4058 Жыл бұрын
​@@sanjayram1307 if it is in individual pov u won't find even 1...
@RkkAri
@RkkAri Жыл бұрын
ఇలాంటి సబ్జెక్టు ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూ చూడటం ద్వారా మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకటానికి చాలా గుణపాటాలుగా ఉపయోగపడతాయి థాంక్యూ సో మచ్❤❤🎉
@RaviKumar-fc8kt
@RaviKumar-fc8kt Жыл бұрын
నా ఫేవరెట్ ఫిలాసఫర్ నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ 💐💐💐
@idiprapanchamVlogs-117
@idiprapanchamVlogs-117 Жыл бұрын
మొదటిసారిగా..వర్మగారు రొటీన్ ప్రశ్నలు..అడగడం ఏం అడిగితే బావుంటుందన్నట్లుగా కాసేపు ఆలోచనలో పడటం..చూస్తున్నా...అలానే కీరవాణిగారు ఎంతటి ఆలోచనాపరులు..ఎంత జ్ఞానం ఉందో మరోసారి తెలుస్తుంది ఈ ఇంటర్వ్యూతో..ఐతే యాంకర్లు ఎఁదురు రొటీన్ ప్రశ్నలు అడుగుతారో వర్మగారికి అర్థమైఉంటుంది
@samrattv0005
@samrattv0005 Жыл бұрын
ఇద్దరు మేధావుల మధ్య సంభాషణ, సంఘర్షణలా అనిపిస్తుంది....❤❤❤❤ కీరవాణి సార్ 🙏RGV🙏
@kkrishnarjun
@kkrishnarjun Жыл бұрын
👉 oscar రావటం సునకానందమే తప్ప ఆత్మానందం ఇచ్చేది వేరే విషయాలు అని , మరియు ఈ వీడియో లో కీరవాణి గారితో జరిపిన సైకాలజీ మీద అత్యున్నత వాద ప్రతివాదలు చాలా బాగున్నాయి RGV గారు 💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
@mohamad.rehmatulla3954
@mohamad.rehmatulla3954 Жыл бұрын
Askar sunakaanandam😂😂😂😂
@saibhargavmanthena853
@saibhargavmanthena853 Жыл бұрын
మీ మధ్యలో SP. బాలు గారు ఉండి ఉంటే ఎంత బాగుండేదో దురదృష్టవషాత్తు అయన గారు మనందరిని వొదిలిలేళ్ళటం చాల బాధాకరం, కీరవాణి గారికి ధన్యవాదాలు ఆస్కార్ ఇండియా కి తెచ్చినందుకు ఒక అభిమానిగా చాల సంతోషంగా ఉంది
@sudhadevi9666
@sudhadevi9666 Жыл бұрын
ఇలాంటి ఇద్దరు వ్యక్తులు సంగీతం, సాహిత్యం గురించి మాట్లాడుతూ ఉంటే వినటం సూపర్ హిట్ సినిమా చూసిన దానికన్నా చాలా ఎక్కువ Happiness ని ఇస్తుంది 👌💐💐
@narahari1970
@narahari1970 Жыл бұрын
You loffer
@narahari1970
@narahari1970 Жыл бұрын
Loffers both are
@hanifazam5408
@hanifazam5408 Жыл бұрын
Ippude ga annaru jaihonki ravadam kuda 😂😂😂😂
@gsk4
@gsk4 Жыл бұрын
Mm keeravani gaaru only one traditional music director in india 🔥🔥🔥 he 100% deserve Oscar award 🔥 no doubt 👍👍👍
@shivanica
@shivanica Жыл бұрын
traditional music director.... what ?????
@vamsikrishna5395
@vamsikrishna5395 Жыл бұрын
Oscar is not an award which is meant for our tradition..
@gsk4
@gsk4 Жыл бұрын
@@shivanica సాంప్రదాయ సంగీతము బాగా తెలిసిన సంగీత దర్శకుడు 👍
@shivanica
@shivanica Жыл бұрын
@@gsk4 సాంప్రదాయ సంగీతము U-HOOOOO,
@deva8496
@deva8496 Жыл бұрын
డబ్బు పలుకుబడి వాక్చాతుర్యమ్, దీనికి తోడు ఎవరెమి అనుకుంటే నాకేంటి అనే పొగరు. వీడికున్నది మిడి మిడి జ్ఞానం, దాన్ని చిన్న పిల్లలు, కొందరు అమాయక జనాలు వీడిని మహా మేధావి లా చూస్తారు. నేను మేధావిని అని అనుకునే వెధవల్లో వీడు ముందు వరాశాల్లో ఉంటాడు. సూటిగా, నిర్భయంగా మాట్లాడినంత మాత్రాన చెప్పేవి నిజం అని కాదు.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
ఇద్దరూ తమ తమ రంగాలలో ఉద్దండులు ..చాలా చాలా మంచి విశ్లేషణ
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
I think both Rahman and Keeravani got oscars for their lifetime contribution. Jaiho and Naatu Naatu were just an excuse. Bahubali and RRR background scores are brilliant and top notch.
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
jai ho song visual chusi ivvaledu audio track base meedane icharu,natu song ki video chuse icharu anduke music compose cheyaledu dance performance chesaru
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
@@rajeshpapani go back and read my comment again
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
@@lantherpagdi mana madya chinna difference undi, rahman ki jai ho song ki vochindi atleast,keervani ki aa song ki kuda raaledu, choreography valle vochindi .
@Nani0323
@Nani0323 Жыл бұрын
​@@rajeshpapani song lekunda choreography chestara gallo
@Amithyd0067
@Amithyd0067 6 ай бұрын
​@@rajeshpapani Best original score vachindi choreography kaddu
@kothapalli_
@kothapalli_ Жыл бұрын
సోషల్ మీడియా లో రీల్స్ లో చాలామంది నాటు నాటు సాంగ్ వీడియోస్ చేయటం వల్లే ఆస్కార్ వచ్చింది అని నా అభిప్రాయం... ఇంటర్వ్యూ 👏👏👏👏👌👌👌👌👌 first Oscar క్షణం క్షణం 👏👏👏 మీరు సూపర్ కీరావాణి గారు
@Sigwaltherglock17
@Sigwaltherglock17 Жыл бұрын
My respect for keeravani increases after this interview. Rgv did great 👍
@raviteja9494
@raviteja9494 Жыл бұрын
This is what we call a great interview. I pity those who can't understand Telugu as they miss this golden interaction. RGV is like Socrates or Aristotle and keeravani is like a. Wise saint. This is fire.
@Arjunan1988
@Arjunan1988 Жыл бұрын
Yup...
@drsaikiranc
@drsaikiranc Жыл бұрын
Yes Ravi teja sir. I am your big fan. I want small role in your movie
@raviteja9494
@raviteja9494 Жыл бұрын
@@drsaikiranc 😀😀
@1234vasudev
@1234vasudev Жыл бұрын
Emi cheappa talchukunnav?
@kantharaju8036
@kantharaju8036 Жыл бұрын
​@@raviteja9494 ll😊😊😊j ñhote ii
@haha7571
@haha7571 Жыл бұрын
12:31 methhaga dimpadu RGV ki 😂
@eesha126
@eesha126 Жыл бұрын
Edhi oka psychological interview la vundhi
@rationalbeing6797
@rationalbeing6797 Жыл бұрын
Jaamu raathiri when I heard first time, I didn't even know who Keeravani gaaru was but that music was so fresh and even today it's fresh. I always had this "asanthrupthi" in my life that Keeravani gaaru was not recognized for his God given talent, after he received Oscar my life is now 50% complete.
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
వీరిద్దరి కీ అవార్డ్ అనేది ఒక కొలమానం కాదు...ఎందుకంటే వారి వారి ఫీల్డ్ ల్లో వాళ్ళు చాలా సాధించారు...అది జనాలు గురుతించారు...🙏👌👍🕉️
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
evariko oscar vaste nee life complete enti bro? maree intha picha undakudadu malli perulo rational ani pettukunnav
@rationalbeing6797
@rationalbeing6797 Жыл бұрын
@@lantherpagdi I am a son of a telugu poet and you won't understand if you don't come from a family with literary or music background.
@dontwatch5389
@dontwatch5389 Жыл бұрын
Sweetest conversation between rgv and other person so far....usually RGV claim himself as non-social person..but when opposite person is intellectual...he can be social....usually celebraties like to live like a closed book ...but RGV is opposite...he never hesitate to have a intellectual conversation...and his listening power, understanding skills,analytical power is unparallel...and the kid in him never dies who never loses his curiosity.
@RKBOSS-8055
@RKBOSS-8055 Жыл бұрын
What the hell did you mean by the other person???
@dontwatch5389
@dontwatch5389 Жыл бұрын
I mean whom he interviews
@its_my_life143
@its_my_life143 Жыл бұрын
సూపర్ కామెడీ ఏంటంటే రామోజీ చెబితే కానీ oscar విలువ తెలియని గొప్ప person కీరవాణి 😂😂😂😂
@gangadhar.1905
@gangadhar.1905 Жыл бұрын
Oscar interest lenapudu..Ramoji ki ippinchachu...naku interest ledu ani Oscar stage paina cheppindachu
@p.mahendharmahi914
@p.mahendharmahi914 Жыл бұрын
పాపం పోనిలేండి అన్నా అందరికి మీ అంత మాట్లాడే టాలెంట్ ఉండదు కదా అన్న హిందీలో ఒక అజయ్ దేవగన్ ఒక మహేష్బుట్ ఒక అక్షయ్ కుమార్ ఒకషారుక్ ఖాన్ ఒక జన్ అబ్రహం మమ్ముట్టి వాళ్ళకె నచ్చలేదు
@spbkapoor6685
@spbkapoor6685 Жыл бұрын
మన తెలుగు సినిమా పాటకి ఆస్కార్ వచ్చిందని ఆనంద పడాల, ఇది కాక దీని కంటే మన తెలుగు పరిశ్రమలో బహు గొప్ప పాటలు ఉన్నాయి దానికి రాలేదని బాధపడాలో తెలియటం లేదు
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 Жыл бұрын
U r logically right
@p.mahendharmahi914
@p.mahendharmahi914 Жыл бұрын
అన్నా గారు మీరు బాధ పడాల్సిన తప్పిదం ఎం జరుగలేదు మన వాళ్ళు పంపిన సాంగ్ బాగుంది అని ఆస్కార్ ఇచ్చారు మీకు పాట నచ్చలేదు కావొచ్చు అంత మాత్రాన ఇవ్వొద్దు అంటారా ముందు మనకు వచ్చింది సంతోషపడాండి
@spbkapoor6685
@spbkapoor6685 Жыл бұрын
@@p.mahendharmahi914 పాట బాగుంది. నాకు నచ్చింది. కానీ, పాట బాగుంది, చాలా బాగుంది, ఇంకా బాగుంది వేరు కదా. అలాగే ఇ పాట బాగుంది కానీ, దీని కంటే గొప్ప పాటలకు రాలేదని చిన్న బాధ అంతే గురు.
@lokeshravilla5440
@lokeshravilla5440 Жыл бұрын
When two intellectual individuals had a conversation , you can always see a beauty in the expression of thoughts they encountered together.
@sudheer5809
@sudheer5809 Жыл бұрын
Well said
@Basicvlogger
@Basicvlogger Жыл бұрын
OSCAR vachindi Story lo emotion ki Emotion lonchi vachina Sitivation Ki .... Situvation taggattuga vachina song ki andulo unna step ki vachindi ...
@nimmalanarendra8962
@nimmalanarendra8962 Жыл бұрын
అన్ని ముఖా ముఖి కార్యక్రమాల కన్న ఇది చాలా నూతనంగా వుంది వర్మ గారు👍👍
@IND192
@IND192 Жыл бұрын
Keeravaani gaari music lo......kshana kshanam and Annamaiah...... outstanding.....vaati tharwathe ye movie ainaa
@TheUnfilteredSai
@TheUnfilteredSai Жыл бұрын
This is the first interview of RGV, where he is agreeing with someone, looking forward for "MMK ism".
@Ninjavsbear3468
@Ninjavsbear3468 Жыл бұрын
12:00 nannu pogudu ra nen kuda thopey kadha ani cheppamantunnadu😂😂
@mahendrareddy6625
@mahendrareddy6625 Жыл бұрын
No ala anipinchaledu
@manoharthummapudi4461
@manoharthummapudi4461 Жыл бұрын
Inka poguduthunte, inka pakka distract chesaru
@Ninjavsbear3468
@Ninjavsbear3468 Жыл бұрын
@@manoharthummapudi4461 😂😂
@suryajyothisampara
@suryajyothisampara Жыл бұрын
నల్లా నల్లాని కళ్ళ పాటని కీరవాణి గారి తండ్రి గారైన శివశక్తి దత్తా గారు రాసినట్టుగా ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు, కానీ కీరవాణి గారు ఇప్పుడు ఆపాటని సీతారామ శాస్త్రి గారు రాసినట్టుగా చెప్తున్నారు. ఇందులో ఏది సరైనది?🤔
@sarveshbabu2287
@sarveshbabu2287 Жыл бұрын
ఈ "నిజం" ఇప్పుడే చూశాను. వెంటనే నేను చూడాలనుకున్నది నాటు నాటు పాట కాదు. క్షణ క్షణం లో "జాము రాతిరి జాబిలమ్మ" ..... And I noticed Ram Gopal Varma became diabetic...
@ramur7262
@ramur7262 Жыл бұрын
RGV నిజాలు నిర్బయంగా మాట్లాడుతారు చూపిస్తాడు లాక్షిమిస్ ఎన్టీఆర్ చూసే వరకు నాకు అర్థం కాలే
@suryakiran5927
@suryakiran5927 Жыл бұрын
no unnecesary things discussed ... straight to the point....clear info...so philosophical..soo honest..soo much information exchange...love u sir for such great time
@Videotrendz143
@Videotrendz143 Жыл бұрын
అసలు ఆస్కార్ అవార్డు ఇవైవాల్సింది.. డాన్స్ చేసిన NTR & CHARAN లకు ఇంకా choreographer కి.. ఆ పాటలో ఏముందో..ఎందుకిచ్చారో ఎలా వచ్చిందో మరి 🤔🤫 ఇళయరాజా కన్నా గొప్పోడా.. Yes Or No Comment plz
@Chrissyroald
@Chrissyroald Жыл бұрын
If Ammai mudhu emandi song in kshanam kshanam would've send now it would get straight oscar . Frist ever top notch erotic song in tollywood.
@cnudannymultiple4476
@cnudannymultiple4476 Жыл бұрын
అసలు రామ్ గోపాల్ వర్మ అమెరికాలో పుట్టి ఉంటే ఇప్పటివరకు ఎన్ని ఆస్కార్ లు వచ్చేఓ?
@madhumandli
@madhumandli Жыл бұрын
MM keeravani ki RGV ante respect baga
@naveenreddy8373
@naveenreddy8373 Жыл бұрын
ఆర్జీవీ మరియు కెరవాణిల ఇంటర్వ్యూ నిజంగా అసాధారణమైనది. ఇద్దరు పరిశ్రమ అనుభవజ్ఞుల మధ్య మార్పిడి కేవలం సమాచారం మాత్రమే కాకుండా ఆకర్షణీయంగా ఉంది, ఎందుకంటే వారు తమ ఆలోచనలు మరియు అనుభవాలను లోతు మరియు అంతర్దృష్టి స్థాయితో పంచుకున్నారు, అది వీక్షకులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. ఇంటర్వ్యూని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆర్జీవీ మరియు కెరవాణి మధ్య డైనమిక్. కెరవాణికి RGV వేసిన ప్రతి ప్రశ్న ఒక ఆచరణాత్మక ఉదాహరణతో ఎదురైంది, అది ప్రశ్నకు సమాధానం ఇవ్వడమే కాకుండా వ్యక్తిగత స్థాయిలో RGVకి ప్రతిధ్వనించింది. RGV యొక్క ప్రశ్నలకు keరవాణి ప్రతిస్పందించిన విధానం దాదాపు ఇద్దరు మనస్తత్వవేత్తలు సంభాషణలో ఉన్నట్లు అనిపించింది, కెరవాణి యొక్క ఉదాహరణలు RGV యొక్క అంతర్లీన ఆలోచనలకు చికిత్స యొక్క రూపంగా ఉపయోగపడతాయి. Keరవాణి యొక్క సమాధానాలు కేవలం సైద్ధాంతికంగా మాత్రమే కాకుండా అతని ప్రసిద్ధ వృత్తి జీవితంలోని నిజ జీవిత అనుభవాల ద్వారా మద్దతునిచ్చాయి. ఇది ఇంటర్వ్యూను మరింత ఆకర్షణీయంగా మరియు సమాచారంగా మార్చింది, వీక్షకులు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇద్దరు వ్యక్తుల మనస్సులను లోపలికి చూసారు. This Conversation తీసుకువచ్చిన లోతు మరియు అంతర్దృష్టి స్థాయి నిజంగా అసాధారణమైనది మరియు ఇది వీక్షకులను చాలా ఆలోచించేలా చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ఒకరినొకరు చాలా గౌరవంగా చూసుకున్నారని స్పష్టమైంది. పనిలో ఉన్న ఇద్దరు మాస్టర్లను చూడటం చాలా అరుదైన ట్రీట్ మరియు ఇది చాలా కాలం పాటు గుర్తుండిపోయే సంభాషణ.
@namavenugopal8682
@namavenugopal8682 Жыл бұрын
పెద్ద వారు బాగా పాత సందర్బాలు గుర్తు చేసుకుని ఆనంద పడ్డారు❤
@arunkethavath6560
@arunkethavath6560 Жыл бұрын
Rgv sir.......miru adige question anthaga excitement evvaledhu .......chala except chesa 😮
@liveautomationexperts
@liveautomationexperts Жыл бұрын
keeravani was able to convince RGV most of the time. i see this first time after watching lot of interviews of RGV. Finally, keeravani has very Composed talk and expressed his opinions in a very peaceful mind. I would love to watch more of NIJAM series. Waiting RGV.
@srnk3416
@srnk3416 Жыл бұрын
Coz there was no much need to convince him, both were similar personalities mindsets and outspoken truthful rational people. Plus they have a long relationship and mutual admiration respect since their formative years. That's why RGV didn't really push himself to fight Keeravani's points some where he could have if he wanted to take the video to other directions. Overall he was also in a good mood I guess. If he doesn't respect or value the other person at all, or other person throws routine or stupid questions, or other person displays or imposes societal programming on him, then we'll see ugra roopam of an irritated RGV 😂
@chandrareddy9502
@chandrareddy9502 Жыл бұрын
"నాటు నాటు" పాటలోని సాహిత్య విలువలేమిటో ఎవరైనా చెబితే బాగుండు. పోనీ వినసొంపుగానైనా వుందా అంటే అదీలేదు.
@rkraju7595
@rkraju7595 Жыл бұрын
పూర్తిగా తెలిసిన వాడికి చెప్పొచ్చు... ఏమీ తెలియని వాడికి చెప్పొచ్చు... తెలిసి తెలియని మీలాంటి వాళ్ళకి చెప్పడం శుద్ధ దండగ... మన ఇంట్లో ఎవడైనా ఏదైనా సాధిస్తే గొప్పగా గర్వంగా డప్పు కొట్టుకుంటాం... అదే పక్కింటోడు ఏదైనా సాధిస్తే ఏం ఉంది అందులో గొప్ప... అది ఎవడైనా చేసేస్తాడు అని తీసి పారేస్తాు... వేరే రాష్ట్రాలలో ఉన్న జనం అయితే అక్కడ వాళ్ళకి ఆస్కార్ వస్తె పండుగ చేసుకుంటారు... మన దరిద్రం మీలాంటి వాళ్ళు ఎక్కువైపోయి ఇలా తయారవుతున్నాం🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕🖕
@CDP2
@CDP2 Жыл бұрын
Nuvvu pedha errihuku la unnav thatha 😂
@KNarasimhaSwamy1
@KNarasimhaSwamy1 Жыл бұрын
That is a raw based song. So, the words are raw. The lines describe Raw situations.
@rameshvarma8466
@rameshvarma8466 Жыл бұрын
కొందరు...గొప్పవాటిని విమర్శించి వాళ్ళు గొప్పవాళ్లులా ఫీల్ అవుతారు. మీరు బహుశా ఆ క్యాటగిరి అయ్యుంటారు ఆ తమ్మారెడ్డి లాగా. మీరు ఏమి పీకలేరు.. పీకేవాడిని అప్ప్రీషియట్ చేయలేరు.
@rkraju7595
@rkraju7595 Жыл бұрын
@@rameshvarma8466 correct bro
@amruthrajgogula7502
@amruthrajgogula7502 Жыл бұрын
He deserves more than one oscar to BAHUBALI's Bgms and music efforts....
@prabhudeva6554
@prabhudeva6554 Жыл бұрын
More than magadheera bgm score vinu bro
@RKBOSS-8055
@RKBOSS-8055 Жыл бұрын
Yes ofcourse
@RaviKumar-fu2jh
@RaviKumar-fu2jh Жыл бұрын
కీరవాణి గారు ఈ ఇంటర్వ్యూ లో ఇక నుండి వచ్చేవారు (ప్రొడ్యూసర్స్/డైరెక్టర్స్) నా ఆస్కార్ చూసి వస్తారో ,నా టాలెంట్ చూసి వస్తారో అంటున్నారు. ఆయన అతిగా ఆలోచిస్తున్నారు. మనం ఒక ఫంక్షన్ కి వంట వాడిని మాట్లాడాలని ఒకడిని పిలిచామనుకోండి. వాడు నా వంట తిని చూసి వచ్చారా, లేక నా పేరు చూసి వచ్చారా అంటే చాలా హాస్యాస్పదం గా వుంటుంది. వాడి వంట మనమే ఎక్కడో తిని వుండొచ్చు లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు పలానావాడు బాగా చేస్తున్నాడు అని చెపుతారు. ఇక్కడైనా అంతే. టాలెంట్ వుంటేనే పేరు వస్తుంది. ఆ పేరు వుంటేనే వర్క్ వస్తుంది. రెండూ కలగలిపే వుంటాయి. మనకి వర్క్ లేనపుడు ఇలాంటి ఆలోచనలు వుండవు. మీకు వర్క్ లేనపుడు వాడు ఏది చూసి వచ్చాడు అని ఆలోచించరు. ఆస్కార్ వచ్చిన తర్వాత AR రెహ్మాన్ కి సినిమాలు కుప్పలు తెప్పలుగా వచ్చేసాయా ఏంటి. ఇక్కడి నిర్మాతలకి,దర్శకులకి తెలియదా ,అతని అంతకు ముందు వర్క్. కొత్తగా ఆస్కార్ వచ్చిందని అతని దగ్గరికి వెళ్ళిపోవడానికి. కొత్త గా మరీ ఎక్కువ సినిమా ఆఫర్స్ రాకపోవచ్చు కానీ ఒక reputation మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా వుంటుంది అంతే. ఇప్పటి వరకు కీరవాణి అంటే ఎక్కవ తెలుగు వారికి మాత్రమే తెలుసు(మీరు ఇతర భాషల సినిమాలు చేసినా కూడా). ఇప్పుడు ఆస్కార్ తర్వాత ఇండియన్ సినిమా పరిశ్రమ వర్గాల కి తెలుస్తారు.
@Pradeepkumar-iv8yw
@Pradeepkumar-iv8yw Жыл бұрын
Never knew that Keeravani garu speaks so philosophically! A true legend in Telugu film industry, not to mention about my all time favourite philosopher RGV garu. Enjoyed the interview
@vijaykrishna8181
@vijaykrishna8181 Жыл бұрын
First time I am seeing keeravani garu in a mellow down . It’s evident that how much he has respect n love towards Rgv
@kiranbharadwaj4006
@kiranbharadwaj4006 Жыл бұрын
Impressed by Keeravani's understanding, honesty and his analogies. As RGV said, Keeravani's musical success is a result of his honest and intelligent personality. Also, first time I am seeing someone give proper logical counters to rgv and rgv accepting them. Mind-blowing interview 🤯
@venkatakrishnams
@venkatakrishnams Жыл бұрын
Luvvv MM Keeravani garu. His talent and commitment n contribution to music and his simplicity is unparalleled. Thank you Sir. Soo happy for you
@useless0ful
@useless0ful Жыл бұрын
True!! Agree with every word!
@MK-dg6qj
@MK-dg6qj Жыл бұрын
Superb interview! Invaluable interaction between two genius giants! No sensationalism, pure valuable content! Rgv must do more such ones! Hopefully one with Rahman at some point
@madhureddy7643
@madhureddy7643 Жыл бұрын
రాంగోపాల్ వర్మ గారు తెలుగు అతిదితో తెలుగువారికై తెలుగు వీడియో తీసాడు. అలాంటప్పుడు పిచ్చిగా పిచ్చిగా ఇంగ్లీషు పదాలు వాడడము సిగ్గుచేటు. ఈయనకు నాలుగవ తరగతి తెలుగు పద జాలము లేనపుడు తెలుగు వీడియో చేయడము మూర్కము. తెలుగు సినిమా పై ఆదారపడి, తెలుగు బాష పుణ్యాన బతుకుదెరువు చేస్తన్న నటులు, డైరెక్టర్లు తెలుగు పదాలుండగ ఇంగ్లీషు పదాలు వాడితున్న మూర్కులు. ఇలాంటి నీచులు తెలుగుతల్లి పాలుచీకి తెలుగు తల్లి రొమ్ము కోస్తున్నారు. రచయిత బంగారయ్య 70 సంవత్సరాల క్రితము మన బాషలో పదము లేక బావము ఉవ్వప్పుడు తెలుగు పదమే వాడాలి అన్నారు. మన బాషలో పదము లేనపుడు ఇతర బాష పదాలు అరువు తెచ్చుకుంటె, వాటిని మన బాషలో ఇమిడిపోయెలా మార్చుకోవాలి అన్నారు. నేను ఒక్క రాంగోపాల్ వర్మనే తప్పు పట్టడము లేదు. చాలామంది తెలుగునటులు, యాంకర్లు సిగ్గులేకుండ తెలుగు బాషను అవమానిస్తున్నారు.
@royalrookie6134
@royalrookie6134 Жыл бұрын
This should go all over the world. Release with subtitles
@vijayking6882
@vijayking6882 Жыл бұрын
Idi interview laga ledu. Okarini okaru pogudukunattu vundi.
@muniraj-dn2cv
@muniraj-dn2cv Жыл бұрын
Failure is only when you stop trying to succeed 👏👏👏
@here-n-there7047
@here-n-there7047 Жыл бұрын
A much deserved interview by two true legends ❤. Very natural and frank opinions . Thank you bayyyas .
@Viva-07
@Viva-07 Жыл бұрын
loved..keervanis explaination...👍
@RanjithRanjith-yo8mg
@RanjithRanjith-yo8mg Жыл бұрын
Orini ma guruji ki sangitham lo kuda intha talent. Guruji 🙏 . ....
@VickyVk1
@VickyVk1 Жыл бұрын
Anurag Kashyap ni invite cheydani show ki Rgv sir 🙏
@sanathan373
@sanathan373 Жыл бұрын
Okati matram nizam heroes dance mulangane aa song antha hit ayyindi mamuluga audio vinte r.narayanamurthy song la untundi.adi keeravani garu ego tho oppukoleka pothunnaru
@sasikanthrvn
@sasikanthrvn Жыл бұрын
RRR has the best best background I have seen in recent times. I cant even imagine seeing some of the scenes in the movie without the score. keervani sir gave more than the best for this movie. I enjoy music from several composers, but I felt keeravani's songs have more emotion than others.
@SanatanaDharma-Indian
@SanatanaDharma-Indian Жыл бұрын
Vikram movie also
@pokemonitishere202
@pokemonitishere202 Жыл бұрын
@@SanatanaDharma-Indian This is about our Telugu Pride 🔥
@SandeepKumar-zl2cd
@SandeepKumar-zl2cd Жыл бұрын
​@@SanatanaDharma-Indian Vikram Music Heavily inspired from old Kamal Hasan Movie
@lantherpagdi
@lantherpagdi Жыл бұрын
absolutely
@sruthi642
@sruthi642 Жыл бұрын
Same here
@namavenugopal8682
@namavenugopal8682 Жыл бұрын
ఫస్ట్ ఆస్కార్ రాము గారి వల్ల వచ్చింది అన్నపుడు రాము గారికి ఆనందం బాగా వచ్చింది
@sudheerj489
@sudheerj489 Жыл бұрын
Baskar award kuda ekkuve ee song ki!
@satya4716
@satya4716 Жыл бұрын
నీ మొహం. నీకు ఇలాటి సినిమాలు తీయడం చాతకాక. ఓ నాలుగు సినిమాలతో నీ సరుకంతా ఐపోయింది. ఇపుడు పనిలేక ఖాళీగా కూర్చుని ఇతరుల సినిమాల మీద సొల్లు కొట్టడమే నీ పని.😁
@kvsuresh03
@kvsuresh03 Жыл бұрын
I found the interview to be wonderful and several points caught my attention, particularly the mention of Stephen King and the background score of the movie Tik Tik Tik. Until now, I believed that I was the only one who was enamored with the movie's thrilling theme music and haunting hummed vocals. Discovering that my favorite director, RGV, shares my admiration for the movie and is also a fan of Stephen King truly made my day. I hope to have the opportunity to view more interviews conducted by RGV himself in the future.
@Sigwaltherglock17
@Sigwaltherglock17 Жыл бұрын
Just began watching this interview. Glad they mentioned Stephen king
@kvsuresh03
@kvsuresh03 Жыл бұрын
@@Sigwaltherglock17 Stephen King 😍,"His name sends shivers down my spine, as he is the mastermind behind the terrifyingly beautiful novels such as 'The Shining', 'IT', and 'Tommyknockers'. His writing style is distinctly unique and captivating. In fact, I was so fascinated by his characters that I even prepared notes on them four years ago. During this interview, RGV even mentioned Jerry Goldsmith, who composed the scores for iconic movies like 'Jaws' and 'The Omen' - he is America's Ilayaraja 😄
@Sigwaltherglock17
@Sigwaltherglock17 Жыл бұрын
@@kvsuresh03 Stephen king horror books and adaptations idea undi Gani ..intha Deep ga idea ledhu. Thank u for sharing this facts and about America ilayaraja
@srnk3416
@srnk3416 Жыл бұрын
​@@kvsuresh03 Jaws was John Williams
@kvsuresh03
@kvsuresh03 Жыл бұрын
@@srnk3416 yes, got carried away, 😅.. John Williams, Speilberg's fav
@RakshithReddy5555
@RakshithReddy5555 Жыл бұрын
bahubali nundi keeravani garu iche music lo depth inka perigindi. 1) Bahubali 1 interval music 2) Bahubali 1 ending song 3) Bahubali 2 Title music 4) Bahubali 2 interval music 5) RRR ramam raghavam ⚡⚡⚡⚡⚡⚡⚡
@rahimameen306
@rahimameen306 Жыл бұрын
Two Legends are talking each other. Alaagay Rajamouli gaarini kooda pilisthay I will feel Happy
@behappyalways4471
@behappyalways4471 Жыл бұрын
"Eega" cinema copied from the 1980s Hollywood flick "The fly" Rajamouli ante copy cinema teesina director Garu.
@srini777d
@srini777d Жыл бұрын
RRR got Oscar more of team work - dance by Jr.NTR and Ram Charan, Choreographer, good lyrics, good music, good singers, good movie sequence and situation of that song. well said keeravani
@behappyalways4471
@behappyalways4471 Жыл бұрын
24 minutes ago Rajamouli is a copy cat, he has copied movies and remade in telugu. Bahubali is total lift from 1960s classic " Benhur" Story, scenes the background everything. The Bahubali statue installation is total copy from the film "The Ten commandments" Telugu audiences are naive, vallaki edi teleedu so fool cheyyadam chala easy. Meeku nammakam lekapothe meere ee films choodandi. Full copy kotti crores sampadinchadu.
@jaya7136
@jaya7136 Жыл бұрын
Excellent conversation .. always enjoy RGVs intelligent analysis about any topic. Excellent examples by Keeravani garu .. two gems
@behappyalways4471
@behappyalways4471 Жыл бұрын
Rajamouli is a copy cat, he has copied movies and remade in telugu. Bahubali is total lift from 1960s classic " Benhur" Story, scenes the background everything. The Bahubali statue installation is total copy from the film "The Ten commandments" Telugu audiences are naive, vallaki edi teleedu so fool cheyyadam chala easy. Meeku nammakam lekapothe meere ee films choodandi. Full copy kotti crores sampadinchadu.
@gouselazam3175
@gouselazam3175 Жыл бұрын
You both are boon for the up coming directors and musicians....vintage RGV ni chustunnam....❤
@omnamosiva5319
@omnamosiva5319 Жыл бұрын
keeravani music chala bavuntundhi. but ee natu pata lo emundhi?naku nachani song/dance edheyna vuntea ee song.
@gyvsr
@gyvsr Жыл бұрын
I too agree that, irrespective of movie, scene, situation or star , the Background Score will always make normal scenes even EXTRAORDINARY scene and it has been proved lots of times in many movies and scenes.
@venubattula9481
@venubattula9481 Жыл бұрын
Miku Annamayya cinima ke Oscar ravali Sir!!! Annamayya ki e world lo miru thappa yevaru music cheyyaleru.....
@hussainvalli505
@hussainvalli505 Жыл бұрын
Congratulations 💐 m.m కీరవాణి గారు
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 Жыл бұрын
"Naatu Naatu" song... getting Oscar award... is unbelievable.. I lost my respect for Oscar awards. Keeravaani composed many melodious songs, which are far superior compositions than "Naatu Naatu" song... for example... జాము రాతిరి జాబిలమ్మ song.
@rajulakarunakar892
@rajulakarunakar892 Жыл бұрын
keravani hats off face varma interview, great answers
@behappyalways4471
@behappyalways4471 Жыл бұрын
English cinemalu copy kotti crores sampadinchina ghanata mana Rajamouli garike chendutundi.
@lakhinanapradeepkumar3131
@lakhinanapradeepkumar3131 Жыл бұрын
Two legends
@shankarreddy5666
@shankarreddy5666 Жыл бұрын
Only one legend RGV😅
@bathasandeep9114
@bathasandeep9114 Жыл бұрын
​@@shankarreddy5666r u kidding bro?
@theviewanddepiction4346
@theviewanddepiction4346 Жыл бұрын
Enti RGV legend aa?? First of all define legend bro? Edo konni films hit kottadu. Aa tarvata films ki producers, distributors dabbulu poyina parledu janalaki cinema nachakapoyina parledu anukune RGV neeku legend ha? Edo rendu moodu matalu english lo style ga matladite legend aipodu. RGV is just an attention seeker, he just wants to grab everyone's attention. In profession point, legend ante who creates positive impact on society, tries to lift the spirit, motivate others!
@muraligorati6097
@muraligorati6097 Жыл бұрын
ఇందులో.. ఎవరిని ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. 😅 ఇంటర్వ్యూ చేసే వారు తక్కువ మాట్లాడాలి.. గెస్ట్ ఎక్కువ మాట్లాడాలి. ఇప్పుడు చెప్పండి..?
@sridhargumpula
@sridhargumpula Жыл бұрын
It’s a fantastic interview.. loved it a lot. Very genuine. Love you Keeravani garu and RGV garu😍🙏
@saich5530
@saich5530 Жыл бұрын
Antha hit avvadaniki Karanam dance choreography music was just a contributing factor
@rahulkastro9058
@rahulkastro9058 Жыл бұрын
Basic point mmk likes filmmaking 🎥 rgv likes music 🎵
@UjwalRam
@UjwalRam Жыл бұрын
Good observation !
@Sharmishta1234
@Sharmishta1234 Жыл бұрын
Terrific one liner analogy for this interview!!
@RKBOSS-8055
@RKBOSS-8055 Жыл бұрын
Madness
@srnk3416
@srnk3416 Жыл бұрын
Great observation 🎉👏
@omkiranmalepati1645
@omkiranmalepati1645 Жыл бұрын
I think they considered visuals… atleast dance. Because dance was performed on stage along with song. They would’ve just presented the song by singers if only song is considered. Just my opinion
@Ramakrishna-sj8id
@Ramakrishna-sj8id Жыл бұрын
కీరవాణి గారు రాముజీ కోసం ఆస్కార్ తెచ్చ అన్నప్పుడే ఆయన మీద గౌరవం పోయింది
@cherrytv3
@cherrytv3 Жыл бұрын
*Nee gouravam yevadiki kavali ra kaun kiska gottam ga*
@karthik7486
@karthik7486 Жыл бұрын
Enduku?
@GiriPrasadPonnala
@GiriPrasadPonnala Жыл бұрын
single interview with endless lessons which is applicable everywhere in the universe.
@ranjiththuniki6361
@ranjiththuniki6361 Жыл бұрын
ముందుగా మీ ఇద్దరికీ నాయొక్క నమస్కారాలు 🙏🙏🙏 మీరు చెప్పినా ఒక్క ఒక్క జవాబులు మనసుపెట్టి వింట్టే అర్థం చేసుకుంటే విన్నవారు వారి జీవితం లో ముందుకు వెళ్లచు అనీ నేను అనుకుంటున్న ఎందుకుఅంటే ప్రతిఒక్కరి జీవితంలో సలహాలు సూచనలు ఈచేవారు ఉంట్టరు మనము అచ్చినా సలహాలు సూచనలు వినరు పట్టిచుకొరు.. నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అనీ అనుకుట్టునా ధన్యవాదాలు
@DrithiVarma
@DrithiVarma Жыл бұрын
Hello RGV Sir, SC ST Attrocity cases are being used wrongly on opponents in many instances whenever they want to create problems to anyone. this has to be corrected somehow and need a voice like yours. TIA 🙏
@TeluguRajakeeyam
@TeluguRajakeeyam Жыл бұрын
సుద్రులు దరిద్రులు
@soulfulmusic9942
@soulfulmusic9942 Жыл бұрын
Yes you are correct sir ... Oscar వచ్చింది song original sound scoring వల్ల but nibba nibbi గాళ్లు rc,ntr వల్లే వచ్చింది అనుకుంటున్నారు
@ravishankar-bs2uv
@ravishankar-bs2uv Жыл бұрын
rgv also చాలా రోజుల తర్వాత రాంగోపాల్ వర్మ గారి ఇంటర్వ్యూ నిర్వహించడం చాలా ఆనందంగా ఉన్నది వర్మ సినిమాల కన్నా ఎక్కువ ఇంటర్వ్యూలో ఇష్టపడేవాళ్ళు ఎంతమంది
Ram Gopal Varma About Rajamouli & RRR
53:06
RGV
Рет қаралды 385 М.
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 137 МЛН
ОТОМСТИЛ МАМЕ ЗА ЧИПСЫ🤯#shorts
00:44
INNA SERG
Рет қаралды 4,8 МЛН
Redefining Hindi Cinema | RGV, Manoj Bajpayee, Shefali Shah, Saurabh Shukla | Satya
55:42
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН