మీరు ఆ గుంటూరు ఆయన తో మాట్లాడుతుంటే అతని మొఖం లో చాల సంతోషం కనిపిస్తుంది
@pspk709 ай бұрын
మా అమ్మమ్మ బర్మాలో పుట్టి 12 ఏళ్లు అక్కడే ఉండి, చెన్నైకి ఓడలో భారతదేశానికి వచ్చి అమాయక బర్మా ప్రజల గురించి నాకు చాలా కథలు చెప్పేది. ఆమె ఫలం లేదా ఫలం అనే ప్రదేశంలో నివసించింది. ఆమె జ్ఞాపకార్థం ఏదో ఒక రోజు బర్మాను సందర్శించాలని ఆశిస్తున్నాను. అక్కడ మన భారతీయులు కష్టపడటం చూసి చాలా బాధగా ఉంది. మీరు బాగా కవర్ చేసారు, థాంక్యూ ఉమా గారూ. 🙏 మీరు తమిళంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ☺
@ganivdk99377 ай бұрын
Bro meeku aa history mottham telusa, teliste reply ivvandi please chaala important
@SarvipravalikaRaju9 ай бұрын
Genuine youtuber వల్గారిటీ ఉండదు video lo Inka ఎక్కువ views subscribers ravalani మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🎉👍
@ravikanthgarimella67159 ай бұрын
చాలా చక్కటి వీడియో చేశారు. బర్మా లో ఉన్న ప్రతి రాష్ట్రం లోనూ, జిల్లాలలోని తెలుగు వారు ఇప్పటికీ ఉన్నారు. మీ వీలును బట్టి వారి అందరినీ మీ vlogs లో చూపించండి. అలాగే బర్మా లో ఇప్పుడు ఉన్న తెలుగు ఉపాధ్యాయులను కలిసి ఒక పూర్తి వీడియో వారితో చెయ్యండి.
@Anjugaddaguti9 ай бұрын
ఆ తాత గారి మనోవేదన చెప్పలేక కళ్ళలో నుంచే కన్నీరు కారుతుంటే ఎడుపు అచ్చింది ఎప్పటికైన వాళ్ళందరినీ మన భారత దేశం నికి రావాలని కోరుకుంటున్నాను మాటల్లో చెప్పలేని బాధలు మనం వివరించలేము వందేమాతరం chegovera
@gjagannatham97779 ай бұрын
ఇన్ని రోజులు చేసిన విడియోల కంటే ఈ విడియో మానవీయ కోణం లో హృదయ విదారకంగా ఉంది😢😢😢😢😢 ఉమా గారు మన సంస్కృతి ని కాపాడుకుంటూ మనిషి లో మానవత్వం నిదర్శనం ఇది ఒక విభిన్న మైన భారతీయల జీవనవిధానం లో వచ్చిన అద్భుతమైన విడియో ఉమా గారు. ధన్యవాదాలు. ఉమా గారు. మీ అరుణాచల జగన్నాథ్.
@chanil21109 ай бұрын
❤
@srikanthkuravi43859 ай бұрын
అక్కడ స్థిరపడిన తమిళ ప్రజలు ఇప్పటికీ తమిళం మాట్లాడుతున్నారని తెలుస్తోంది. తెలుగు వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళకు మాత్రమే మాతృభాష రాదు... తెలుగు రాని వాళ్లే తెలుగు వాళ్ళు అని నిరూపించారు...
@msa85849 ай бұрын
మన తెలుగు వాళ్ళను చూసి నందుకు సంతొషం గ ఉంది చూపించి నా ఉమా గారికి ధన్యవాదాలు
@pketi58589 ай бұрын
మీ వీడియో చూసినాక యిక్కడ వున్న మనమెంత అదృష్టవంతులమో అర్ధంఅయింది...😊
@satyaveni19839 ай бұрын
ఆళ్ల జీవన విధానం చాలా దారుణంగా ఉన్నది పాపం తాతని చూస్తే చాలా బాధనిపించింది పిల్లల మాత్రం చాలా ముద్దు ముద్దుగా ఉన్నారు పాపం వాళ్ళ అందరికీ మంచి జరగాలి ఉమా గారు😢
@jagadeshwarb4399 ай бұрын
Population control lekapothe anthe vuntadhi
@viswanadhamturangi1549 ай бұрын
జన్మభూమి ఎంత గొప్పదో మీరు చూపించిన తాతగారి బాధలో వ్యక్తమవుతుంది. ఉమా గారు మీకు చాలా ధన్యవాదాలు.
@ramakrishnanowduri65659 ай бұрын
ఉమా! ఈ వీడియో చాలా బాగుంది. కళ్లు చెమర్చాయి. మయన్మార్ లో మన భారతీయుల జీవితాలు ఎంత ధైన్యంగా వున్నాయి? మేమిక్కడ సంతోషంగానే వున్నామని చెప్పుకుంటున్నారు. అంతకన్నా వారేం చెప్పగలరు? దేశంతో బంధం తెగిపోయి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఇక్కడ ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి వాళ్లది. ఎక్కడ వున్నా భగవంతుడు ఆ కుటుంబాలను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.
@User__9963sr9 ай бұрын
అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
@pradeep76119 ай бұрын
ఇండియాలో కూడా ఎంతో మంది పేదరికం లోనే ఉన్నారు...పరవాలేదు వాళ్లకు ఇంకా మన దేశం మీద ప్రేమ ఉంది...మోడీ బర్మా లో హిందువులకు కూడా మన దేశ పౌరసత్వం ఇస్తే బాగుంటది
@srinivasulureddy73639 ай бұрын
Mana desham lo intha pederakam ledu koncham davlap Lone unamu
@sudhakarkoduri63519 ай бұрын
ఉమగారు మీరు అక్కడి వారి ఇంటిపేర్లతో సహా ఫోన్ నెంబర్స్ మీ ఛానల్ లో కనపడే టట్లు పెడితే వారిలో కొంతమంది అయినా వారి పూర్వకులతో ఇండియా వారి తో కలిసే అవకాశం ఉంటుంది గా ఆలోచన చెయ్యండి.
@NJSS0211-niranjan9 ай бұрын
ఆ తాత గారి family members ఎవరయినా ఈ వీడియో చూసి, ఆయనను కలిసేలా చేయాలి, ఆయన చివరి కాలం కుటుంభం తో కలిస్తే బాగుండు.
@satheeshkodi53799 ай бұрын
Yes
@Allinone-gadikota9 ай бұрын
Yes
@RRajesh95339 ай бұрын
CCA
@Baboo-fc3ex9 ай бұрын
Yes
@zushsjxjzjdsjjxsjjsj9 ай бұрын
@@RRajesh9533what do you mean CCA
@allurivenkatesh99869 ай бұрын
ఉమా అన్నయ్య గారు చాలా బాగుంది వీడియో ఒకసారి నాకు టెన్షన్ ఎక్కువైనప్పుడు నీ వీడియోలు చూస్తే కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది ఇది డాక్టర్ మెడిసిన్ లాగా పని చేస్తుంది మీ వీడియో ఎంతో చక్కగా ఉంటాయి.. మీరు మా తెలుగు వారి ఆస్తి అండి చాలా జాగ్రత్తగా వీడియోలు చేయండి మిమ్మల్ని చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది గర్వంగా ఉంటుంది ఉమా అన్నగారు మీరు చాలా సంతోషంగా ఉండాలి..... మీ అల్లూరి వెంకటేష్
@venkatreddym1929 ай бұрын
భయ్యా నువ్వు నాకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నావు నువ్వు చాలా గ్రేట్ నేను నీ ఫ్యాన్ ని
@raajabuchupati50879 ай бұрын
వఛి రాని తెలుగు ekkada😂unna తెలుగు వారు బాగుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాను చాలా hpy దేశ బాషా లందు తెలుగు లెస్స అయన మాట్లాడే తెలుగు బాగుంది 29:37
@Priyanka-be6yg9 ай бұрын
చాలా భాద ga అనిపించింది వాళ్ళ జీవనవిధానం చూస్తుంటే 😢but వాళ్ళు ఎప్పుడు happy ga వుండాలని కోరుకుంటున్నము ❤❤
@kusumevenkatesh10307 ай бұрын
Hindhuvulentra babu Indians la brathakandi
@SaiRavi-i9k9 ай бұрын
ఉమా గారు చాలా సంతోషంగా ఉంది తెలుగువారిని చూపించేందుకు
@ravip98919 ай бұрын
ఉమా గారు 🙏, మళ్ళీ చాలా రోజులకి మీ వీడియో చూసాను. తెలుగు భాషని గుర్తు పట్టిన తాతగారి విషాద గతం ఎంతో బాధాకరం.😢అదే విధంగా గుంటూరు దగ్గరి ఊరు వారు ఆస్తి గొడవలు వస్తాయని పెద్దలు అన్నారని భారత దేశంలో రాలేదనడం, డబ్బులు మనుషుల్లి ఎలా విడదీసేస్తాయో చూపించిది. మానవ సంభందాల్లి ఈ వీడియో లో మీరు చూపించిన విధానం 👍. ఈ వీడియో చూడడం జన్మ ధన్యం. ఈ వీడియో ద్వారా వారి పూర్వికులు వీళ్ళని గుర్తుపట్టి కలుసుకునెలా చెయ్యాలని భగవంతుడిని వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏
@jagadeeshyadav24219 ай бұрын
ఆ తాత బాధ వర్ణతీతం అన్న 😢 Love From Hyderabad Anna 💙
@amarrampally1219 ай бұрын
అన్న......హృదయ విదారకంగా ఉంది వారి బాధ కి అంతు లేదు,ఎలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు.మీరు చేసిన ఈ వీడియో కి ధన్యవాదాలు🎉🎉
@samidappanbktontrassociati84029 ай бұрын
Good morning bro Video super.... హ్యాపీ హోలీ బ్రో మన భారతీయులు ఏ దేశం వెళ్లిన సాంప్రదాయం మరవడం లేదు...👍 జై భారత్
@mellajagan58449 ай бұрын
ఉమా గారు మంచి మంచి వీడియోస్ చూపించుచున్నారు మీకు కృతఙ్ఞతలు మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏
@Anand-ex3qy9 ай бұрын
సూపర్ వీడియో బ్రదర్ నిజంగా నేను దేవుడు క్షేమంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను
@amaranath.9 ай бұрын
చాలా బాగుంది ఉంది ఎవరి తలరాత ఎలా ఉంటుందో భగవంతుని కి తెలుసు మనము తెలుసుకోలేము వీడియో సూపర్ చాలా బాగుంది దేవుడు అందరినీ చల్లగా చూడాలని. ఈశ్వరుని కోరుకుటూథాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹❤
@Muni300009 ай бұрын
తాత చెప్పిన పేరులో Konar అంటే tamil lo Yadav's అని,యాదవ సంఘాల పెద్దలు గొప్ప స్థాయిలో వున్న యాదవులు ఆ కుటుంబం నీ ఆదుకోవాలి అని కోరుకుంటున్న 😢😢😢😢😢 మీరు అడగొచ్చు కులం పేరు చెబుతున్నా వ్ సిగ్గులేదా అని కానీ నిజం ఏమిటి అంటే నేను చూసిన సదర్ అనే ఫెస్టివల్ లో ఒక్క దున్నపోతుకుకి పెట్టే ఖర్చు సహయకంగ ఆ బర్మా లో వున్న ఆ కుటుంబం కి ఇస్తే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుపడుతుంది❤❤❤❤❤❤❤
@swarajya11429 ай бұрын
avunandi😊
@narasimhareddy28978 ай бұрын
అవును, మానవీయ కోణంలో నిజమే అన్నారు.
@lakshmitailoring...lakshmi89518 ай бұрын
🙏
@ramkumarsingavarapu29289 ай бұрын
ఉమా, ఈ వీడియో చాలా హార్ట్ టచింగ్ గా ఉంది . నీకు , బువనికి , రాజా brother కీ మరియూ మిత్రులందరికీ అభినందనలు , ధన్యవాదములు ❤🙏☺️
@nannimadhuri9 ай бұрын
మీ వీడియోస్ మొత్తం మీద ఈ trip నాకు చాలా నచ్చింది ఉమా బ్రదర్ 👌👍❤.. మీరు నిజంగా చాలా గౌరవంగా వీడియోస్ చేస్తారు 👌.. ఎక్కడా asleelam ఉండదు.. ఆడవాళ్ళ పట్ల చాలా మర్యాద పాటిస్తారు 👌.. Blessings నాన్న 👌👍❤..
@jayasree85689 ай бұрын
చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ జీవన విధానం వాళ్లని భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@villagetalentvikky76549 ай бұрын
బర్మా సిరీస్ అదిరిపోయింది ఇది కథ ఉమా మీ నుంచి మేము కోరుకుంటున్నాం మీ ట్రావెలింగ్
@villagetalentvikky76549 ай бұрын
కనీసం 2-3 మిలియన్ న్యూస్ రావాల్సిన వీడియో నా మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది ఈ వీడియో చూసినాక
@itsmyjourney3699 ай бұрын
ఆ ముసలాయన కుటుంబ సభ్యులు ఎవరైనా ఈ వీడియో చూస్తే... చూసి కలిస్తే చాలా బాగుంటుంది..
@thagaraju14367 ай бұрын
ఆయను గుర్తు పట్టేవారు ఇంకా ఉంటార పాపం బాధగా ఉంది
@hindudharmamargam21369 ай бұрын
హిందూవులకు హక్కులు...మంచి జీవన విధానం వున్నది ఒక్క మన దేశం లోనే! ఇతర దేశాల్లో వారి వారి దేశాల్లో , మెజారిటీ మతం లో పుట్టిన వారికి ప్రాముఖ్యత వుంది. గాబట్టి హ్ందూవులారా...మన దేశాన్ని కాపాడుకొందాము. అన్నదమ్ముల వలే మెలుగు దాము.
@khadarbasha41109 ай бұрын
Mari antega swami😂😂 india lo maku telisey memu 200 years nunchi vunam. Kaani memu pakistan ani antaru😂 ipudu vunna hindus key valla tatalu telvadu. Kabatey alagey akada kuda vereuvalami veruganey chustaru
@kirankumarbotsha59439 ай бұрын
Pakisthan ఎవరి వల్ల వీడిపోయింది... మత ఉన్మాదం పెంచి దేశాన్ని ముక్కలు చేశారు
@venkateshv95149 ай бұрын
Correct , hinduvulu unity undali.😅😅
@rk418859 ай бұрын
హిందువులకు హక్కులు మంచి జీవన విధానమున్నది రాజ్యాంగం వలన. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి సనాతన ధర్మం పేరున గమనిస్తున్నారా?
@knowledgehubtv8728 ай бұрын
@@khadarbasha4110kashmir lo nu , Pakistan lo nu, Afghanistan lo nu hindhuvulanu lekunda chesaaru thurakalu.vaaru maatram ikkda baga ne balisi kottukuntunnaru.bombs vesthunnaru.pakisthan jindhabadh ane vaadini Pakistan pigs antam.yedhi yemaina bartha desam lo vunna muslims andharoo porva hindhuvule.arabic vaari atyacharalaku matha vunmaadhaaniki thattu koleka matham maari poyaaru.anthe gharwapsi avvandi.desabakthini penchukondi.desanni kaapadu kondi.kanabadani aakasa devudi kosam amayaka prajala pranalu thiytakandi.
@nageshvlogs11109 ай бұрын
ఉమాగారు నిజంగా మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు మన పునాదులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో మాకు చూపిస్తున్నారు. నిజంగా ❤❤❤❤❤
@gsvarts75919 ай бұрын
ఉమా గారు ఈ వీడియో చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు అందరినీ భగవంతుడు చల్లగా చూడాలని కోరుతూ ఉన్నాను
@andhrarecipescookingchanne46359 ай бұрын
చాలా మనసుకు బాధ కలిగింది , ఈ వీడియో చూస్తున్నంత సేపు, ఈ వీడియో చూసి వారి బంధువులు వారిని గుర్తు పట్టాలి అని నేను కోరుకుంటున్నాను,మంచి వీడియో ఉమ గారు సునీత గుంటూరు
@Ujffyied9 ай бұрын
మరీ దారుణం అన్న వాళ్లని చూస్తుంటే మరీ దుర్భరమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు
@EelaMusic8 ай бұрын
మంచి వీడియో మనసంతా భాధ పిల్లలు కావల్లో నీళ్లు మోస్త ఉంటే చాలా బాధగా ఉంది వాళ్లు మనవాళ్లు వాళ్లకు మంచి జరిగి వృద్ధి లోకి రావాలి అని కోరుకుంటున్నాను 🙏
@cpreddy79257 ай бұрын
తమ్ముడూ ఉమా ...నువ్వు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా కలిసి పోతావు. నీ వీడియోలు అందరినీ ఎంతో ఆకట్టుకుంటున్నాయి .
@ganeshprasad98729 ай бұрын
మన పూర్వీకులు చూపించినందుకు ఉమా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AllMusicalBandSongs9 ай бұрын
ఇది మనకి కావాలిసిన వీడియో ఇన్ని వీడియో లలో సూపర్ బ్రో ❤❤❤
@BNfishingtelugu9 ай бұрын
old man crying my heart melted so sad 😢😢
@SonGojit4568 ай бұрын
చాలా దారుణంగావుండేది 😔😔😔😔.
@sreegogula16209 ай бұрын
బర్మ లో .. మన భారతీయుల దయ నీయమైన జీవితం నుంచి మంచి జీవితం రావాలని ఆ దేవున్ని ప్రార్ధిస్తూ ఉన్నాను 🙏🙏🙏🙏
@Freedomfighter56 ай бұрын
మీ వీడియో మొత్తం చూసాను. వాళ్ళ జీవన విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. కానీ చాలా బాగుంది.
@rajusiveri9 ай бұрын
హాయ్ అన్న....మా తాత గారు మేము పుట్టాక ముందే .. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లి పోయారు... అస్సాం, లో ఉన్నారు అంటుఉంటారు . గత 30 సంవత్సరలుగా ఎదురు చూస్తున్నాము మాది విశాఖపట్నం, అరకు.
@Rఅజు9 ай бұрын
అక్కడి నుండి వచ్చిన వాల్లను కూడా మనవాళ్లు బర్మా కాందీసీకులు అని చిన్నచూపు చూస్తున్నారు చాలా మంది స్క్రావెంజర్స్ గా పని చేస్తున్నారు రామగుండంలో
@SanthoshDyavanapelli9 ай бұрын
వాళ్ళు చాలా ఆర్థికంగా వెనుకబడి దిన స్థితిలో బతుకుతున్నారు😭 దయచేసి ఈ వీడియో మన గౌరావా ప్రధాని మోడీ గారి దగ్గరి వరకు వెళ్లే వరకు ప్రయత్నం చేసి అ భారతీయులందరిని ఇండియా కు రప్పించేందుకు కృషి చేస్తారని ఉమా గారికి నేను వేడుకుంటున్నాను🙏🙏🙏
@riazuddin80548 ай бұрын
ఇక్కడ అక్కడ కన్నా అడుక్కోంటే ఎక్కువ దొరుకుతుంది. అంతకన్నా ఏ సన్నాసి ఏమి చేయడు.
@sudhakarkoduri63519 ай бұрын
హార్ట్ టచ్ అయ్యింది ఈ వీడియో 👌
@Rjrajsekhar9 ай бұрын
అన్నా వీడియో మాత్రం చాలా బాగుంది ఇంత వరకు ఎవ్వరూ చెప్పని వీడియో చేశారు ❤❤❤❤❤
@MyNatureVideos99 ай бұрын
మన Indians కలిశారు...వాళ్ళు చాలా హ్యాపీ గా ఫీల్ అయి ఉంటారు
@truevoice5796 ай бұрын
మన దేశం లో ఉచిత పథకాలు తీసుకొని , పనీ పాటా లేకుండా వున్న దరిద్రుల్ని తీసుకు వెళ్లి , ఇప్పుడు మీరు చూపించిన ప్రాంతం లో పడేయాలి
@GelluSampath5 ай бұрын
👍💯
@prasad2834 ай бұрын
ఇచ్చినోడ్ని కూడా వేసేయ్యాలి
@mohansalagalla9 ай бұрын
మన భారతీయుల కష్టాలు, జీవన విధానం చూస్తే చాలా బాధగా అనిపించింది
@sivaramakrishkalapu70699 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు చేసిన పనికి ఈ రోజు వీళ్ళు చాలా బాధ పడుతున్నారు అందుకే కర్మ అనేది ఎవరిని వదలదు ఇప్పుడు బ్రిటిష్ దేశం పతనమవుతుంది అ దేశానికి ప్రెసిడెంట్ మన భారతీయ మూలాలు వున్న వ్యక్తి
@rameshdone51079 ай бұрын
TQ ఉమ గారు మన పూర్వీకులను చూపిస్తున్నందుకు❤
@singirishivaprathap9 ай бұрын
Ayyoo uma bro ee video nakkuda kannellu vachesay. Chatrapati cinema laga undi. Meeru sayam chesaru kada vallaki. Vallani aa devudi aasissulu Baga labinchalani manaspurtiga korukuntunna.. Chala santhosham abba thank you for sharing this video uma bro. 😊😊
ఉమా గారు నమస్తే...... మీరు బర్మాలో చూపించిన ఆ తెలుగు కుటుంబ వారికి మీరు ఇంటి పేరు అడిగారు. కానీ వాళ్లకు అది అర్థం కాలేదో.... లేదంటే మరిచిపోయారో గాని వాళ్లు "ఓడోళ్ళు" అన్నారు. ఇది ఇంటి పేరు కాడండి. ఇది మన ఆంధ్రా లో ఒక కులం పేరు. ఓడ బలిజ. వీరు చాలా వరకు సముద్రతీర ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారు. ప్రధానంగా వీరి వృత్తి చేపలు వేట. ఒకప్పుడు మన ఆంధ్ర తీరప్రాంతాల్లో నివసించే వారు. బర్మాకు పొట్టకోటి కోసం వెళ్లిన వారిలో ఈ వాడబలిజ కులస్తులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. వీళ్లు చాలామంది ఇండియాకు తిరిగి వచ్చేసినప్పటికీ వందల సంఖ్యలోని ఇంకా బర్మాలో ఉండిపోయారు. ఆ ఇంటి ఆవిడ మాట్లాడిన మాట యాస వాడ బలిజ కులస్తులుదని చెప్పగలను. వీరు ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి తీర ప్రాంతాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. అడపాదడపా గుంటూరు, నెల్లూరులో కూడా ఉన్నారు. ఈ వాడబలిజ కులస్తులతో పాటు, అగ్నికుల క్షత్రియ (పల్లి కులస్తులు) కూడా ఉన్నారు. వీరి వృత్తి కూడా చేపల వేట. వీరు కూడా చాలామంది బర్మాలో ఉన్నారు. సామాజిక అంశాలపై అధ్యయనం చేస్తున్న నాకు మీ ద్వారా మంచి సమాచారం అందింది. చాలా ధన్యవాదాలు.
@narasimhareddy28978 ай бұрын
గుంటూరు జిల్లాలో కూడా వాడ బలిజ కులస్తులు ఉన్నట్టు వెనుకబడిన కులాల ప్రభుత్వ గెజిట్ ను బట్టి తెలుస్తున్నది.
@ganivdk99377 ай бұрын
Bro meeku complete burma integrate history telusa, if teliste reply ivvandi, chaala important
@sahna7 ай бұрын
Mee research super 👌 Andi..
@sriharikaturu36718 ай бұрын
ఉమా గారు! మీ వీడియో బాగుంది. బాధగా కూడా ఉంది. అక్కడి భారత సంతతి ప్రజల పరిస్థితి చూస్తే. 1962 లో ఉన్న భారత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, వీళ్ళ పట్ల చాలా క్లియర్ గా కనబడుతోంది. దానికి వీళ్ళ బతుకులు బలైనట్లుగా అనిపించింది.
@nageswararaopatini15618 ай бұрын
మీరు చెప్పేది 100శాతం నిజం
@MsVenkatakumar9 ай бұрын
Brother its one of the Best Episode ❤❤❤❤❤ One &only No. 1 family Telugu KZbinr in india❤❤❤❤❤
@EnglishWithParsika5 ай бұрын
ఈ వీడియో చాలా బాగుంది అలాగే హృదయవిదారక మైన పరిస్థితి ని చూపించారు.బాధ అనిపించింది.నేను నీ videos చూడడం ఇదే మొదటి సారి.చాలా బాగా మాట్లాడుతున్నారు.
@villagetalentvikky76549 ай бұрын
మన ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా తెలుగు గవర్నమెంట్ వీళ్ళని గుర్తించి తిరిగి దేశానికి ఆహ్వానిస్తే ఎంతో సంతోషిస్తాము అదేవిధంగా వారు ఎంతో సంతోషిస్తారు
@rameshram67389 ай бұрын
ఎంత పేదరికం ఉన్నసారే మన దేశం లొ మన వాళ్లతో ఉంటే ఆ సంతోషమే వేరే గ ఉంటది bro, 😢
@govindaraoandhavarapu41159 ай бұрын
ఉమా గారు మీరు గ్రేట్..ఇలాంటి వీడియోస్ చేయడం సాహసమే...సమాజానికి కూడా అవసరం....
@govindaraoandhavarapu41159 ай бұрын
వారికి ఏ మైనా సహాయం చేసి వుండ వలలసింది..మన subscriber's తరుపున అందరం తలా ఒంత వేసుకొని...
@rambabugeddam90569 ай бұрын
హాయ్ అన్న.. మా తాత గారు ఫ్యామిలీ కూడా బర్మా లోనే వుండే వారు, మా తాత గారు ఫ్యామిలీ ఇండియా కి వచ్చేసి పెళ్లి చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి లో సెటిల్ అయ్యారు. అన్న 👍🙏
@RbArts-tb7ud7 ай бұрын
ఈ వీడియో చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది
@RadhamohanGosukonda9 ай бұрын
Video chala baga undi Uma garu🎉🎉🎉
@shaikabibulla6867 ай бұрын
ఎంతో మంచి వీడియో చేశారు మీరు తాతయ్య గారిని కూడా చుట్టాలను కలిపితే తమిళనాడులో ఉన్నారు అంతా మంచిదే
@naveenbabu2459 ай бұрын
Chala badaga vundi bro video excellent idi nijamina travelling ante ..ammailu chupinchadam kadu...bro please north east kavali...mana india lo vunnanduku chala Happy ga vundi ❤❤❤
@arunnimmala35699 ай бұрын
Great uma garu ఉమా గారు మీరు చాలా దేశాల వీడియోలు పేటరు కానీ ఈ వీడియో మాత్రం నా కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది, మీరు చాలా గ్రేట్ ఉమా గారు ధన్యవాదములు,
@shivajiarvapalli15117 ай бұрын
ఎంత బాధాకరమైన విషయము మన పూర్వీకులు ఎన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అక్కడ చాలా అధ్వాన్నమైన బతుకుతున్నారు అంటే దానిని మన వర్తమాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టిలోకి తీసుకురావాలి
@MagicHero219 ай бұрын
Akkada telugu anna chala excited feel iyyaru mimalni chustu !!!!
@jraon0095 ай бұрын
బ్రదర్ ఉమ ఛత్రపతి సినిమా ట్రాక్ గుర్తు చేశారు. సెంట్రల్/ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల లో "బర్మా రేపట్రియేట్స్" అని కోటా వుండేది . మనకి ఫ్రీడమ్ వచ్చే ముందు చాల మంది పూర్వీకులు రంగూన్ వెళ్లి మంచి జీవితం గడిపి వచ్చేసారు. మిగిలిపోయిన వీళ్ళ గురించి ఇప్పుడే తెలిసింది. ఒకప్పుడు రంగూన్ లైఫ్ అంటే " గోల్డెన్ ఎరా" !! తక్కువ విద్య తో సరియైన పార్టిషన్ టైం లో సంద్ధిగ్గం లో వుండిపోయారు. అంతే. గుడ్ ఇన్ఫర్మేషన్, నైస్ వీడియో.
@kumarathidi9 ай бұрын
Thanks Uma garu for sharing the video
@sugnaa6199 ай бұрын
మీ వీడియోలు మొదటిసారి చూస్తున్నా చాలా చాలా హ్యాపీగా ఉంది 😊😊😊😊😊😊
@bhartiv99919 ай бұрын
Nice video uma garu. Mana Indians family ni kaliseru super. Vallu baga chadivi unnta stanalulo cherkovali ani aasichudamu.
@sodigopi20115 ай бұрын
అన్నీ వీడియోస్ ఒక ఎత్తు అయితే ఏ వీడియో ఒక ఎత్తు అన్న సూపర్ చాలా సంతోషం గా ఉంది.
@SumalathaKasula9 ай бұрын
Uma garu meru explain chese vidhanam chala bagundhi 👏👏👌
@Praveen347-q6n9 ай бұрын
Thank you uma continue this type of videos indians need this type of vides.. thella dorala valla mana purvikulu chala ibbandi paddaru,. Ippatiki manam August 15th, January 26 just casuality kosam or holiday kosam jarupukuntunnam
@boddusurya9 ай бұрын
Hi UMA very heart touching and emotional vlog from Myanmar. We wish them to be very well in future. All the best UMA Sharanya
@RENUDEVI-hx7cp6 ай бұрын
Video adbhuthanga undi,chusthunte badhaga undi,mee arogyam garathaga chusikondi Uma garu
@SrikanthbanjoGogarla-rw1qo9 ай бұрын
ఆ తాత ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చింది...పాపం వాళ్ళందరికీ మన ఇండియా రావాలనుంది కావచ్చు పాపం😢😢
@allurivenkatesh99869 ай бұрын
ఉమా గారి వీడియోలు ద బెస్ట్ వీడియోలు చూస్తే మనసు రిలీఫ్ గా ఉంటుంది ఎక్స్లెంట్ వీడియోస్ మైండ్ ఫ్రెష్ అప్ అయ్యి హ్యాపీగా ఉంటాను ఈ మధ్యన నా మెడిసిన్ టెన్షన్ కు ఉమా వీడియోలు చూస్తూనే ఉంటాను చాలా రిలీఫ్ గా ఉంటాను ఆల్ ద బెస్ట్ ఉమా గారు మా అన్నయ్య గారు.... మీ అల్లూరి వెంకటేష్
@dhananjaysriramwar69119 ай бұрын
ఉమా గారు. అక్కడివారికి ఒక నీళ్ళ ట్యాంకు నిర్మించి, ఇంటింటికీ నల్ల పెట్టిస్తే బాగుంటుంది. దాతలు ఈ వీడియో చూసి స్పందించి ఈ పుణ్య కార్యం చేస్తే బాగుంటుంది.
@laxminukala22179 ай бұрын
Uma garu thata gaarini chooste chala bhadha ga vundi..mee video thatha gaari relatives choodalani aasistunnanu
@VISSU-pc7td9 ай бұрын
super annayya nenu nee prathi videos chustanu. jai uma
@sugnaa6199 ай бұрын
చాల ఆప్యాయన్ంగా పలకరిస్తు ఉన్నారు అందరు 😊😊
@GADDAM-oh2mm9 ай бұрын
ఉమా అన్నా, నేపాల్ లో మా తాతయ్య సెకండ్ wife family ఉన్నారు, 1997 వరకు ఇండియా వచ్చేవారు, ఇపుడు జాడ తెలియడం లేదు, కొంచెం నేపాల్ లో మీ tour. Plan చేయండి
ఆ తాత ఏడుస్తూంటే నాకు ఏడూపు వచ్చింది అన్న చాలా బాధకరం అన్న.
@ChallagaliPrethi4 күн бұрын
ఓవరో చాలా బాగా చేస్తున్నారు వీడియోస్ ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటున్నాను
@urstrulybharathbhanu9 ай бұрын
NRC, CAA 100% implement జరిగితేనే ఇలాంటీ మన భారత సంతతికి చెందిన వాళ్ళు మన దేశనికి వచ్చి బ్రతకవచ్చు...
@sujatha68089 ай бұрын
Chala bada ga anipinchindi video chustunte. India chustunnatlu anipinchindi teliyani visayalu chala telusukunnam me video valana me valana chala countrys chustunnam tq. Uma garu
@balakrishnadeekonda94737 ай бұрын
ఈ వీడియో అందరూ మన అందరం కలిసి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్లే దాక షేర్ చేద్దాం. వాళ్లను మళ్ళీ మన ఇండియాకి రాపిచ్చుకుందాం. అందరికీ తెలియజేయండి ప్లీజ్ ఆ వీడియో చూస్తే నాకు. కన్నీళ్లు ఆగట్లేదు. ముఖ్యంగా పెద్దాయన వీడియో.
Uma tana pani tanu chusukuntu controversies dooragam ga untadu super man keep growing...
@bsivanagamma29529 ай бұрын
హమ్మయ్య వీడియో వచ్చింది
@mahaboobsyed32229 ай бұрын
Myanmar nunchi vachevariki India ippudu appudu niraa karistune undi…mana India vari kosam CAA NRC ani chattalani vidustunnaru… idi chaala baadhakaram…uma chaala baaga chupinchavu…great choice uma..❤❤