మా వీధి ప్రక్కనే స్మశానం నాలుగు అడుగులు... ఉదయం నుండి మళ్ళీ ఉదయం వరకు అక్కడే తిరుగుతుంటాం.... మాకది రెండో ఇల్లు లాంటిది, నిజానికి అదే అసలైన శాశ్వతమైన ఇల్లు అందరికి... ఇకపోతే నేను మా స్నేహితులు రాత్రి 2అయినా లేట్రిన్ కి వెళ్లాలన్నా స్మశానానికి వెళ్ళాల్సిందే.. నాకు ఎప్పుడు స్మశానానికి వెళ్లిన నా ఇంటిలో ఉన్నానన్న ఫీలింగ్ అందుకనే ఏమో మాకు ఏమి కనిపించదు, అనిపించదు... నాకు చాలా సార్లు దెయ్యాన్ని చూడాలని ఉన్నా చూడలేకపోతున్న ఎన్నోసార్లు ఒంటరిగా 12నుండి 3వరకు వెళ్ళేవాడిని,కానీ చూడలేకపోతున్న...మనిషి పుట్టేటప్పుడు నలుగురు సంతోషంగా ఎత్తుకుంటారు, అదే చనిపోతే నలుగురు బాధతో పాడే ఎత్తుతారు... ఈ ప్రపంచంలో ఆ నలుగురిని సంపాదించడం చాలా కష్టం.
@suryachandraraosambhani4352 Жыл бұрын
Chala baga cheperu
@laxmiduggirala1919 Жыл бұрын
Jai shree krishna👌
@satishganta4276 Жыл бұрын
100% కరెక్ట్ సార్ 🙏
@meenatn32415 ай бұрын
Jay shree krishna
@anitharani4965 ай бұрын
5:28
@munirajubn45528 ай бұрын
Jai.sri.krishna
@ramakoteswararaoakula1354 Жыл бұрын
ఓం నమశ్శివాయ మీరు చెప్పినవి అన్నీ నేను ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయం కనుక దీని మీద తాపత్రయము చేతనైనంత వరకూ అందరికీ సహాయం చేయగలరా మన శక్తి కొలది శక్తి కొలది అది తెలుసుకుంటే మానవజన్మ ఎంటే ఏంటో తెలుస్తుంది కనుక ఈ వీడియో చూసిన వారందరూ కూడా మంచి మార్గంలో నడవాలని ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి సదా కోరుచున్నాను అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు ఓం నమశ్శివాయ
@SanatanaVedika Жыл бұрын
ధన్యవాదాలు
@vnataraju2126 Жыл бұрын
Om. Namashivaaya
@kk6578 Жыл бұрын
@@SanatanaVedikaశ్మశాన వాటికలను చూపించినప్పుడు దయచేసి సమాధులుతో ఉన్న ఇతర మతాలకు చెందిన శ్మశానలను చూపించవద్దని మనవి..
@AnilKumar-ep9id Жыл бұрын
@@kk6578 శ్మశానం లో మతాలు ఏంటి సార్.. అన్ని మతాల మనుషులను భూమి ఏ కదా మోసేది, తనలో కలుపుకొనేది.
@kakanimalleswararaogodavar2399 Жыл бұрын
ఓం నమః శివాయ జై శ్రీ కృష్ణ
@movidiramadevi-em5wu Жыл бұрын
జీవిత సత్యం ఈ వీడియో ద్వారా బాగా తెలియ చెప్పారు. ......ధన్యవాదాలు అండీ.
@umaakkala4285 Жыл бұрын
Great
@ThaneshThallapelly10 ай бұрын
Jai sri krishna
@prabhakarmotam2568 Жыл бұрын
చాలా బాగుంది శభాష్.. హరే కృష్ణ
@buggannarakshitha6082 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏 నిజమే మంచి చెడులు మాట్లదినంత వరకు మనం ధర్మంగా ఉండాలి అనుకుంటాం కానీ మళ్ళీ వాలు నాకు ఇది చెయ్యలేదు అది ఇవ్వలేదు అని కోపం, కుళ్లు అనే వాటితో జీవితం గడిపేస్తాం.... ధర్మం అనేది "మనం ఏంటి అనేది తెలిసినప్పుడు" తెలుస్తుంది, మనము పాటిస్తాం హరే కృష్ణ
@sridevivangipuram7461 Жыл бұрын
😅
@srikanth_tarak11 күн бұрын
Hare krishna❤❤❤
@narayanamurthymogalapalli4599 Жыл бұрын
హరేకృష్ణ👏👏👏
@srikanthgoud656 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🙏ఓం నమః శివాయ
@malavathshekar7947 Жыл бұрын
jai sri krishna
@nirmalanemmani208011 ай бұрын
Jai Sri Krishna 🙏 thank you for the beautiful video with live message 🙏
@sankararaoyelisetti8416 Жыл бұрын
నిత్య జీవితంలో కలియుగ ములో ప్రతి రోజూ తెలుస్తున్నాయి ఓం కృష్ణా
@t.keerthika1626 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః జై శ్రీమన్నారాయణ
@nagarajup4358 Жыл бұрын
Hi
@nangishalini1572 Жыл бұрын
Om namo narayanaya🙏🏽🙏🏽🙏🏽
@SrigadhaPavan18 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
నమస్తే అండీ జై శ్రీ కృష్ణ జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జై శ్రీ కృష్ణ ఈ కథ చాలా బాగుంది నమస్తే అండి
@SanatanaVedika Жыл бұрын
ధన్యవాదాలు
@nagarajup4358 Жыл бұрын
Hi
@VenkateshwarluYadavally Жыл бұрын
Ok
@laxmitulasi3422 Жыл бұрын
జై శ్రీకృష్ణ 🙏🙏🙏🙏
@ammitigunasekar450 Жыл бұрын
Jai Sree Krishna❤
@prabhulingamsatha9385 Жыл бұрын
జై శ్రీ కృష్ణ మంచి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదములు
@sriramachandramurthypheelk8902 Жыл бұрын
Vanday Vishnum Jagat Gurum 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriramachandramurthypheelk8902 Жыл бұрын
Thanking you all 🙏
@SaiSai-df4cf Жыл бұрын
ఓం నమః శివాయ
@veeraboinachandraraju1431 Жыл бұрын
Jai. Shri Krishna bagavan
@a.mallaiahmallaiah5402 Жыл бұрын
@@veeraboinachandraraju14311
@rajusangam947111 ай бұрын
Jai Shri Krishna. Jai Sreemanarayana.
@grossybeats1930 Жыл бұрын
Jai sri Krishna...
@cropcircle7853 Жыл бұрын
You r a true journalist sir,we r living in the era of Telugu true journalist Andhra Pradesh.its histarical era.