ఈ రోజుల్లో పుస్తకాలు చదివే ఓపిక మరియు సమయం ఎవరికీ లేదు . వీటన్నింటి గురించి మీ ద్వారా తెలుసుకునే అవకాశం మాకు కలిగింది .ధన్యవాదాలు గురువు గారూ.
@VanisreeAddaguduru7 ай бұрын
గురుదేవులకు నా నమస్సుమాంజలులు చాలా చాలా మంచి విషయాలను తెలియజేశారు ఈరోజులలో ప్రతి ఒక్కరు వినవలసిన వంటి విషయాలను తెలియజేశారు ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ వాసులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎల్లప్పుడు మీరు చేస్తూ ప్రజలలో వెలుగును నింప గలరని ప్రార్థన
@anilkandulachowdarys22108 ай бұрын
చాలా మంచి అంశం తీసుకున్నారు ఈ అంశం వచ్చిన వారికి ఈ ఆలోచన వచ్చిన వారికి ధన్యవాదాలు మరియు ప్రసంగం చెప్పిన గురువుగారికి నా శతకోటి వందనాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sarojinidevi95313 ай бұрын
To see what s app,face book,see cricket,see cinemas they have time
@magapuseethalakshmi76068 ай бұрын
😀😀😀😀🤣🤣🤣🤣🤣👏👏👏👏👏👏 ఎన్ని ఎపిసోడ్ లు ఉన్నాయో అన్ని నాకు పంపాలి ఇంత కు ముందు విన్నాను కానీ మీ దోరగా వినాలి నవ్యించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@avijayarao82768 ай бұрын
.
@rokkamsateesh165614 күн бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం గం గణపతయే నమః గురువు గారికి పాదాభివందనాలు...
@sudhasistla49568 ай бұрын
ఎప్పటినుంచో మీ ద్వారా వినాలని కోరిక గరుడపురాణం.ధన్యవాదాలు గురువుగారు.
@arjaraog76757 ай бұрын
ఈ ప్రవచనాలు విని ఎవరైనా బయట సమాజానికి ఉపయోగం పడుతున్నారా!!? విని చప్పట్లు కొట్టి వెళ్లిపోవడం తప్ప ఏమిచేయడం లేదు మరి సమాజం ఎలా మారుతుంది.? ఇది విన్నావాళ్ళు ఒకొక్కరు ఒక గరికిపాటి అవాలి. అది గుర్తుపెట్టుకోవాలి
🎇 ఓ రోజు 🤝అమర కోసము 👍వివరణ తెలుప గలరని 🪐విశ్వశిస్తున్నా! గురువుగారు 🤭
@subhash75887 ай бұрын
గురువు గారికి కోటి కోటి నమస్కారములు మరియు ధన్యవాదాలు . నిజంగా మీరు చెపుతూ ఉంటే ఏదో ఏదో ఒక అనుభూతి కలుగుతుంది మరి ఒకసారి ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు మీ చేత పెట్టించిన వరంగల్ వాసులకు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@RAM_GANDAVARAPU8 ай бұрын
గరుడ పురాణం ఒకటి అష్టాదశ పురాణములు కి సమానం.అన్ని పురాణములు సారాంశం ఇదీ
@eshwarkallur59588 ай бұрын
మిమ్మల్ని ఒక్కసారి చుడాలని ఉంది. మీరు దైవంశ సంభూతులు 🙏🏻
@RupanagudiRaviShankar8 ай бұрын
సం"బూతులు" కాదు సార్ ; సంభూతులు
@eshwarkallur59588 ай бұрын
@@RupanagudiRaviShankar 🙏🏻🙏🏻🙏🏻So thanks
@bacharajusai52476 ай бұрын
*చూడాలని *దైవాంశ 😢
@subramanyamramesh32503 ай бұрын
🙏🙏🙏 గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనం 🙏 🙏 🙏
@shivavayuvegula27748 ай бұрын
ఎంతో కాలంగా ఎదరుచూస్తున్న 🙏
@NNaresh-v3b3 ай бұрын
గరుడ పురాణం చాలా గొప్పగా చెబుతున్నారు గురువుగారు గరుడ పురాణం మహాభారతం భగవద్గీత శివపురాణం గురువుగారు మీకు దేవుడిచ్చిన గొప్ప వరం మన హిందూ ధర్మం గురించి హిందువులకు బోధిస్తున్నారు మీకు కృతజ్ఞతలు గురువుగారు ఇట్లు నరేష్
Vaddiparti padmakar guruvu garu chepparu garudapuranam by vaddiparti Ani type cheste vastundi
@sambanaidu64878 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@operation50-oldisgold68 ай бұрын
పవిత్ర, ప్రశాంత జీవనమా లేక పాపిష్టి జీవనమా.! దైవభక్తి సంగతి దేవుడెరుగు..పాప భీతి కూడా పూర్తిగా ప్రజల్లో నశించి పోతుంది.! నేటి సమాజంలో నీతి,నిజాయితీ,నైతికత,ధార్మికత వంటి సుగుణాలన్నీ అడుగంటి పోతున్నాయి.! నేటి ఆధునిక తరంలో హేతువాద, నాస్తికవాద ధోరణులు పెడత్రోవ పట్టి...ప్రజల్లో దైవ భక్తి,దేశ భక్తి,దర్మానురక్తి పూర్తిగా పతనమై పోతున్నాయి.! ప్రస్తుత పరిస్థితులలో ప్రజల్లో పాపభీతిని పెంచితే తప్ప సమాజం బాగుపడదు.! అందుకు..ప్రతిరోజూ తప్పక గరుడ పురాణం పారాయణం చేయడం తప్ప తరుణోపాయం మరొకటి లేదు. గరుడ పురాణం వ్యాస మహర్షి చే రచింపబడిన అష్టాదశ పురాణాలలో ఒకటి.! ఈ పురాణం శ్రీ మహా విష్ణువు చేత అతని వాహనమైన గరుడునకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు "గరుడ పురాణం" అని పేరు వచ్చింది.గరుడ పురాణంలో మొత్తం 18000 శ్లోకాలు ఉన్నాయి.! ఈ పురాణంలో ముఖ్యంగా మనిషి మరణించిన తరువాత వెళ్ళే నరక లోక వర్ణన ఉంటుంది. ఇంకా... మానవుడు చేసే వివిధములైన పాపాలు, వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం,పుణ్యము సంపాదించు కోవడానికి వివిధ మార్గాలు, పితృ కార్యాల వర్ణన ఉంటుంది. గరిక పాటి నరసింహారావు గారి గరుడ పురాణము ప్రవచనం విందాం.. పునీతులమవుదాం.!
@యజ్ఞమ్ప్రవీణ్పంతులుజైసీతారాం7 ай бұрын
అద్భుత ప్రయోగం నిర్వహికులకు శ్రీమన్నారాయణ అనుగ్రహములు
@savitam40768 ай бұрын
Waiting for this subject from shri Garikapati garu. Thank you very much
@PanamalaiRGuruprasad-ic4mf8 ай бұрын
Respected Guru Gaaru, Pranaamaalu. Thanks for your excellent explanation. I am a 72 years old Maadhwaa Brahmin. I got introduced to your TV programs since the year 2000 or so, through my late mother who used to view your praavachanaas regularly. I am well conversant in spoken Telugu, but can't read or write Telugu. Chaala Dhanyavaadalu. Pranaamaalu, Guru Gaaru🙏. Sincerely, Guruprasad.
@jaideep6038 ай бұрын
I am tanjore marathi speaking madhwa desastha bhramin
Yentha mandhi direct ga garikapati vari pravachanam vinatam kosam mundhu cheppina vaari maatani skip chesesaaru😂😂😂😂😂😂😂
@Arunkumar-pe1lv3 ай бұрын
Pls upload the video of complete Garuda Purana (Achara Kanda, Dharma Kanda )
@JackSon-ey1cr8 ай бұрын
Om nama shivaya
@bethavenkataramanamma79568 ай бұрын
Jai Srimannarayana 🙏
@srinukankatala93978 ай бұрын
🙏🙏🙏
@sreepathijayasree52838 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@venkeyvenkey25508 ай бұрын
Jay Shri Ram Jay Jay Ram
@seetarao87737 ай бұрын
గరిక పాటి వారు చెప్పిన న వన్ని విని మళ్లీ తప్పు చేసేవారు ఎంతో మంది ఉన్నారు
@srimatkandadasalvapilla10457 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prasanthkamatam56968 ай бұрын
🙏🙏🙏🙏
@dwarakanadh52998 ай бұрын
🙏🌷🙏
@venkateswararaobommakanti81757 ай бұрын
🎉🎉🎉🎉
@muralikrishnapundarika74878 ай бұрын
🎉🎉
@psnmurthy48778 ай бұрын
Namaskaramandi
@tejeswararaojinaga1868 ай бұрын
🙏🙏🙏👋👋👋
@krishnadevarapalli49837 ай бұрын
Swamy, dubbing is not synchronized around 25th minute. Kindly correct if it's psbl Thq
@amarnathmallapuramu32648 ай бұрын
🌠 🤝 🎇
@kanakalakshmiprasadsuvarap83358 ай бұрын
Part 2 evvandi
@TVR98 ай бұрын
Guruvu gaaru yogavasistam kooda cheppeste vere inkem chepali aa okkati evaraina chepichandi pls ...... 🙏🙏🙏
@Omsrikrishnayanamaha6 ай бұрын
అడిగి మరీ చప్పట్లు కోటించుకుంటున్నారు.
@phanisravanthiduri68517 ай бұрын
Ayyo.. ayina chepina pravachanalo konni thesukoni memes Sagam Sagam chesi.. petadam.. avi chusi.. wrong info evvatam.. karma kalapothe.. thadinam petakarledu anukune Vallu chala Mandi..
@balamuralikrishna75488 ай бұрын
Mottaniki maa Guntur lo jarigina prasangam release cheyaledu,february 20 jarigindi, dakshinamurty stotram gurinchi chepparu guruvu garu, veelu ainanta tvaraga upload cheyandi admin garu
@un93058 ай бұрын
Vaddiparthi padmakar garu book kuda release chesaru gorakhpur press dwara .
@nagamani12798 ай бұрын
అయ్యా నమస్తే.. స్త్రీలు ఆశౌచం లో ఉన్నప్పుడు భగవద్గీత చదువవచ్చునా? దయచేసి తెలుపగలరు..
@kamalam77958 ай бұрын
chadava kudadandi a 4 days womens ki prashantam ga undli etuvanti tensions and reading and pooja puranas em cheyyakudadu peace of mind ga undali .🎉 jai sriram em ayna wrong unte sorry 🎉🎉🎉
Sir Potti Sriramulu Chalavadi MallikarjunaRao CET lo monna chepparu kada prasangam Adi Upload chesta annaru KZbin channel lo but cheyaledu inkaaa. 🫢 Adi *Bokkalo college* ane cheyaledu kada miru 😮🫨 miku ela telisindi antha easy gaa 💯
గురువుగారు నమస్తే. బూచోడు అంటే బూసి దొర అని అంటారు... వాస్తవం తెలియదు
@vasantkumar47998 ай бұрын
Content chepandi Aprastuta vyakyanam prati video lo ekkuvaipothunnai
@V.Abhijit_Kumar8 ай бұрын
6:22
@omshiva81257 ай бұрын
puraaananikintha anya vishayale ekkuva😂
@thetransferaccount4586Ай бұрын
garikpati ka vanio
@jayarajuvadakuppala2978 ай бұрын
Buchade bussy Dora. Public are very scaring about bussy British leftinent. So mothers are scaring their children that bussy will come. Bussy Vaud became as bussadu.
@radhikarsreesinguluri45693 ай бұрын
😂😂
@bankanagesh10398 ай бұрын
Janaalu pedda yadhavalu.meeru yenni cheppina maararu. Kastapadakunda pakkavadini mosam chesi brathukuthunnaru. Mee pravachanalu vinna maararu guruvu gaaru
@sairamjonnalagadda72558 ай бұрын
Nuvvu sudda pusava ra
@veeramalleswari36408 ай бұрын
సానుకూలంగా ఆలోచించండి సార్
@sriseetharamamandiramchina2298 ай бұрын
Okari gurinchi manaki anavasaram sir, manam dharmam ga unnaama Leda anedi aa eswarudiki telusthundi kada, adi chaalu. We vidham ga andaru aalochisthe samaajam baagupaduthundi,