No video

స్మితా సభర్వాల్ వాదన న్యాయమా: IAS లో దివ్యాంగులు ||

  Рет қаралды 103,883

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#iasofficerpower
#smitasabharwal
స్మితా సభర్వాల్ వాదన న్యాయమా: IAS లో దివ్యాంగులు || #smitasabharwal on Civils Disability Quota ||
IAS officer stands firm on disability quota post: Why not in IPS or defence?
Smita Sabharwal's comments questioning the need for quotas for differently-abled individuals in civil services sparked controversy, with Shiv Sena MP Priyanka Chaturvedi arguing that her views were exclusionary.
In Short
IAS Smita Sabharwal's tweet sparks social media debate
She questions need for reservations for specially-abled in civil services
Shiv Sena MP Priyanka Chaturvedi criticises Sabharwal's view
A senior bureaucrat has questioned the need for reservations for the specially-abled in the civil services amid the ongoing row over the alleged misuse of such quotas for selection by some candidates. Even as her remark sparked a debate on social media, IAS Smita Sabharwal affirmed that there was no need for reservations for people with disabilities in services which demand extensive field work.
www.indiatoday...

Пікірлер: 555
@commanman_81
@commanman_81 Ай бұрын
దివ్యాంగుల రిజర్వేషన్లు ను, నకిలీ సర్టిఫికెట్ల ఉపయోగించి మోసపూరితంగా IAS సర్వీసెస్ లోకి చేరిన వారి వలన, నిజమైన దివ్యాంగులకు నష్టం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇటీవల చాలా సంఘటనలు బయటకు వచ్చాయి. దీనిపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదు ? ఇది దివ్యాంగులకు జరిగిన అన్యాయం కాదా ? దీని పై ఎవరూ ఎందుకు పోరాడటం లేదు ?
@nagarajujangala2913
@nagarajujangala2913 Ай бұрын
చాలా అర్థవంతంగా వివరించారు సార్ ❤❤ థాంక్యూ సార్
@9piki
@9piki Ай бұрын
Another point: ప్రజలతో కలిస్తే మానవతా దృక్పథం ఏర్పడుతుంది. అట్లా కలవని వారికి అసలు మానవతా దృక్పథం ఆలోచన ఉండదు. దివ్యంగులకు కావల్సింది అదే. పోలియో లాంటి బాలారిష్టాలు అధికమించి ఆ స్థాయి రావాలి కదా. ఎంత టైం పడుతుంది. ఫుల్ పార్టిసిపేషన్ అని పార్లమెంట్లో చట్టం చేసి, అవి అమలు జరపాల్సిన అధికారులు ఇలా మాట్లాటడం తగదు.
@rajarameshgodisela8567
@rajarameshgodisela8567 Ай бұрын
Stephen Hawkins was a great scientist and contributed to NASA even though he was physically disabled.....
@OffersAlone
@OffersAlone Ай бұрын
He's one in a 10 billion
@commanman_81
@commanman_81 Ай бұрын
దివ్యాంగులను గౌరవించండి. వారికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించండి. రిజర్వేషన్లు ఇవ్వండి. కానీ సైనికుడుగానో, పైలట్ గానో, రైల్వే లోకో పైలట్ గానో సెలెక్ట్ చేయటం లేదు ఎందుకని ? ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ కి అర్థమేమిటి ? ప్రభుత్వం సైనికదళాలలో , వైమానిక దళం లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు ?
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Ай бұрын
అంతే కాదు వీళ్ళ argument ప్రకారం 5'3" height ఉన్నవాడు sub-inspector of police job చెయ్యవచ్చు అన్నమాట. SI కావడానికి height తో ఏం సంబంధం, 3 ఇంచులు పొట్టిగా ఉన్నవాళ్లు రన్నింగ్ చేయలేరా, gun firing చేయలేరా? ఈ వివక్ష ఎందుకో స్మిత సబర్వాల్ నీ oppose చేసేవారు చెప్పాలి.
@commanman_81
@commanman_81 Ай бұрын
@@ravikirannyathani8460 స్మిత సబర్వాల్ దివ్యాంగులను అవమానించలేదు. దేశ అత్యున్నత IAS కేడర్ లో రిజర్వేషన్లు ఉండటాన్ని ప్రశ్నించారు . ఆమె అభిప్రాయం లో తప్పేమీ లేదు
@Telugu_Groups
@Telugu_Groups Ай бұрын
​@@commanman_81ఈ వీడియో చూసాక కూడా ఈ కామెంట్ చేసావా బ్రదర్. తప్పులేదు ఉండాలి మీరు ఉండాలి.
@commanman_81
@commanman_81 Ай бұрын
@@Telugu_Groups అది ప్రొఫెసర్ గారి అభిప్రాయం. మనకంటూ ఓ అభిప్రాయము ఉండాలిగా
@rajeshpapani
@rajeshpapani Ай бұрын
eye vision low undi loco pilot ki eligibility ivvaledu , two eyes lekunna loco pilot ivvali mammalni yenduku avamanistunaru ila chesi?
@bittu339
@bittu339 Ай бұрын
IAS లు కూడ పాపం రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలైనారు...
@vineethcreativeworks6614
@vineethcreativeworks6614 Ай бұрын
Helicopter 🚁 లో ఏ అర్హత ఉందని చక్కర్లు కొట్టింది అంత తన పై ఫోకోస్ కోసం ఈ చిల్లర చేష్టలు కర్మ వదిలి పెట్టదు
@user-cr6cx9ur8f
@user-cr6cx9ur8f Ай бұрын
Madam husband ips lo unnaru ee roju pwd annaru repu SCnSt ni antaru
@bhaskarmalka
@bhaskarmalka Ай бұрын
Mestry CM kaavchhu 😂
@SindhujiHappyArts
@SindhujiHappyArts Ай бұрын
Sir మీరు చాలా బాగా అధ్యయనం చేసి question ❓ చేశారు. మీలాంటి ప్రశ్నించే గొప్పవారు సమాజానికి ఎంతో మేలు. Thankyou sir.
@Vijayram12337
@Vijayram12337 Ай бұрын
After a long years today Mr Nageswar, done a good analysis Give him a like
@WonderKidsWonders
@WonderKidsWonders Ай бұрын
All the points mentioned are good when they have real talent. Why should the government provide quota for them ,?
@sb-pv1kp
@sb-pv1kp Ай бұрын
ఒక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి ఆఫీసు లో పదవి పొందడం తగిన సీనియారిటీ లేకుండా న్యాయం అయితె దివ్యంగుల కి రిజర్వేషన్ కూడా న్యాయమే
@prasannay4ee022
@prasannay4ee022 Ай бұрын
Avida ki vachindi ani pakkana. Specially abled are no less to compete in iAS.
@krishnamurthy1618
@krishnamurthy1618 Ай бұрын
Derogatory remarks by Senior IAS officer is highly objectionable .. Nicely Explained quoting Research data, Periodic examination, Lifestyle Disorders ... 🎉
@lingasuma4780
@lingasuma4780 Ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు సార్,,,👏👏🙏🙏👋
@tirumaleshmani8618
@tirumaleshmani8618 Ай бұрын
Answer at 13:26 . Sodhi from starting... Balanced at the last After blasting from the first..
@pullemlaganesh9154
@pullemlaganesh9154 Ай бұрын
రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) పై మీ వర్షన్ లో ఎనాలిసిస్ ఇవ్వండి... సర్...
@viplavaraj708
@viplavaraj708 Ай бұрын
Andhulo wrong em vundi, reddy garjana, bc garjana , bramana garjana lage idi kooda .
@praveenbodhe1890
@praveenbodhe1890 Ай бұрын
Kamma global federation ha ede eppudu pettaru
@sraju9887
@sraju9887 Ай бұрын
కుల నిర్మూలనా కాకుండా కుల నిర్మాణానికి ఇది ఒక ఆదర్శం గా తీసుకోవాలి.... ఎవరి కులం వాళ్ళు పునర్మించుకోవాలి ఒకటి కేజీఎఫ్ అయితే ఇంకోటి బాహుబలి మరొకటి rrr లా వర్ధిల్లాలి అలా కులాలు పెరిగి కుళ్లి ఈ దేశం సంక నాకిపోవాలి that is the objective 😊
@ramvathhanmanthu3948
@ramvathhanmanthu3948 Ай бұрын
Yes avunu sir
@shekaranand2704
@shekaranand2704 Ай бұрын
8 va vaaram
@lingasuma4780
@lingasuma4780 Ай бұрын
చాలా బాగాస్పందించా రు సార్, మీరు ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమె వాస్తవాన్ని తెలుసుకోక పోతే ఆమె ఆ హోదా కి అనర్హురాలు 😮😮
@jackdawson3504
@jackdawson3504 Ай бұрын
Great analysis sir🔥🔥
@ravikumarduggirala9320
@ravikumarduggirala9320 Ай бұрын
చాలా బాగా అనాలసిస్ చేశారు సార్ ధన్యవాదాలు సార్
@nsprasad-ap
@nsprasad-ap Ай бұрын
Why can't govt call back her? As a father of special kid father, I request govt to take action on her. Unethical quotes... even if she says sorry on this...it should not be accepted. She does not have any right to discrimination on specially abled people.
@vmchary4890
@vmchary4890 Ай бұрын
Eagerly waiting to hear analysis
@mohanngangupam4200
@mohanngangupam4200 Ай бұрын
Woow super counters sir 👏👏
@brkfactstelugu3825
@brkfactstelugu3825 Ай бұрын
Civils qualification: ఆరడుగుల అందగాళ్ళు,అందగత్తెలు తెల్లని చర్మం గలవాళ్ళు మాత్రమే వ్రాయవలెను అంటారు మరి కొద్ది రోజుల్లో
@kriso1841
@kriso1841 Ай бұрын
Sir 🙏🏼 Extraordinary and Scientific analysis THANK YOU 100% Grilled 👌🏼
@shivakumarkoradala1093
@shivakumarkoradala1093 Ай бұрын
My humble request to the Government of India and government of respective states. Please remove government vehicles to IAS officers (especially smita) such as cars and helicopters to visiting the fields because IAS officers(especially smita)are physically fit, and they (especially smita)can visit the fields on FOOT.
@rufus6711
@rufus6711 Ай бұрын
Great analysis and great questions sir❤.
@ramakanthreddy3589
@ramakanthreddy3589 Ай бұрын
360 degree analysis... sir...🙏🏻
@DscAp-lg5cr
@DscAp-lg5cr Ай бұрын
ఆమె బాధ అంతా కెసిఆర్ గురించే... పాపం ఎదో అనుకుంటే ఇంకేదో జరిగినట్లు..... ఎవరి మీదో చూపించవలసిన అసహనం పాపం దివ్యాంగ మిత్రుల మీద ట్వీట్ రూపంలో బయటకి వచ్చింది.... ఆమె మానసిక స్థితి సరిగా లేదు అని ఆమె ట్వీట్ లోనే తెలుస్తోంది...
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e Ай бұрын
తిక్క తింగర వాదన
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 Ай бұрын
మానసిక వికలాంగులకి అర్హత లేదుకదా! కాని పిచ్చివారు మంత్రులు కాదు, ముఖ్య మంత్రులు అవుతున్నారు!
@satishyvideos4463
@satishyvideos4463 Ай бұрын
బాగా విశ్లేషించారు sir...
@ronnyjillella2300
@ronnyjillella2300 Ай бұрын
ఇప్పుడు ఆమెకి 40 ఏళ్లు దాటి ఉంటాయి ఇప్పుడు ఆమెకు షుగర్ వ్యాధి వస్తే జాబ్ నుండి పీకేయోచ్చు మంచి విశ్లేషణ నాగేశ్వర్ గారు👍
@boldtrends
@boldtrends Ай бұрын
డిఫరెంట్లీ ఎబిల్డ్ పర్సన్స్ వాళ్ల సామర్థ్యానికి మించి పని చేస్తూ అన్నీ మంచిగా ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణలు మనం మన నిత్యజీవితంలో చూస్తూనే ఉంటాం కాబట్టి ఆమె చేసిన స్టేట్మెంట్ కి విలువే లేదు
@pvnprasad1747
@pvnprasad1747 Ай бұрын
We expect your view on this. Thank you sir👍
@minalapuramrajeshwari6519
@minalapuramrajeshwari6519 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@satyanarayana_1988
@satyanarayana_1988 Ай бұрын
Excellent sir. కళ్ళు మూసుకొని ఆమెను ఒక ఐదు నిమిషాలు నడిచి చూపించమని చెప్పండి. అప్పుడు అర్థమవుతుంది. సమాజానికి ఎలాంటి వాళ్ళు ఒక చీడ పురుగులు.
@bloomingbrkvlogs
@bloomingbrkvlogs Ай бұрын
Thank u sir. excellent analysis.
@mokarajendra8829
@mokarajendra8829 Ай бұрын
Excellent eye opening analysis sir 👍
@WatchMorewithchinna
@WatchMorewithchinna Ай бұрын
We should support Bala latha madam.... She was also secured 167 rank in upsc and mentor... I support Bala latha madam..... Govt should take action on Smitha sabharwal because her intention and words are not correct.
@Dasvg555
@Dasvg555 Ай бұрын
ఐఏఎస్ అంటే మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అనుకునే విపరీత ధోరణి.... పేదవాళ్లకు సహాయం చేయాల్సింది పోయి.... అధికారం విలాసాల పైనే వాళ్ల దృష్టి ఉంటుంది... ఇప్పుడున్న పరిస్థితులలో ఐఏఎస్ పరీక్ష కేవలం పోటీ పరీక్ష మాత్రమే..
@sattisatyanarayanamurthy8314
@sattisatyanarayanamurthy8314 Ай бұрын
hatsoff siiirrrr
@user-gk5dy2id3i
@user-gk5dy2id3i Ай бұрын
Prof. నాగేశ్వర్ Sir, అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను!
@user-ju6ez8rq8s
@user-ju6ez8rq8s Ай бұрын
చాలా చక్కగా వివరణ ఇచ్చారు dir
@sravankotte716
@sravankotte716 Ай бұрын
chala Baga clarity echaru sir.
@laxmannama953
@laxmannama953 Ай бұрын
Superp sir Brilliant analysis 👏
@ravikari1233
@ravikari1233 Ай бұрын
Thank you for showing the mirror to Smitha Sabharwal .
@venkateswarluk5133
@venkateswarluk5133 Ай бұрын
Franklin D. Roosevelt was less abled but worked better than many abled by serving as the President of the USA 3 times (the only President to get elected thrice in the USA's history). Of course, he may not have served as the army general. So, the less abled people are perfectly suitable for civil services such as IAS and may not be suitable for services such as IPS.
@swarupamyakala8771
@swarupamyakala8771 Ай бұрын
స్మిత గారు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రత్యేక అవసరాలు గల వారిపట్ల ఇలా మాట్లాడడం నిజంగా శోచనీయం.ఆమె కచ్చితంగా సారీ చెప్పవలసిందే. ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పని చేయవలసిన మీరు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం.
@vijayasaradhi4034
@vijayasaradhi4034 Ай бұрын
ఒక మూర్ఖురాలు అనాలోచితంగా, అసంబద్ధంగా మాట్లాడిన మాటలకి చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారు. దివ్యాంగుల శక్తి సామర్ద్యాల పట్ల అమర్యాద గా మాట్లాడిన మాటలు స్మిత సబర్వాల్ దిగజారుడు మానసిక స్థితిని తెలియచేస్తుంది. ఈ అంశం పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి స్మిత సబర్వాల్ వివరణ కోరి చర్యలు తీసుకోవాలి..!
@happyankith4769
@happyankith4769 Ай бұрын
Sir,I agree with your valuable opinions
@pvnprasad1747
@pvnprasad1747 Ай бұрын
Smitha madam గారికి కనువిప్పు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
@Studentinformation1
@Studentinformation1 Ай бұрын
​@@user-ne4xm4kd4l nuvu manishivi aythe manchiga brathiyunivi aythe samskaranga matladu estam vachinatu matladi manishini ani cheppukoni manishi viluva thakuva cheyaku
@Users7519
@Users7519 Ай бұрын
Me nunchi expect cheyseydi edey sir ....nice explanation.
@bindumelvin
@bindumelvin Ай бұрын
Brilliant Analysis and explanation Prof 👏 👍🏽
@Nagapasula
@Nagapasula Ай бұрын
ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వికలాంగులకు కూడా రిజర్వేషన్ కావాలి ప్రతి గేమ్ లోనూ రన్నింగ్ లోను ఆర్చరి లోను కబడ్డీ లోను అన్నిట్లోనూ కావాలి ఇది నా డిమాండ్ మీరు ఏమంటారు మిస్టర్ నాగేశ్వర్
@karthikkaru428
@karthikkaru428 Ай бұрын
Well said sir 🎉🎉🎉
@ShailajaV-lv9ny
@ShailajaV-lv9ny Ай бұрын
అవును..Sir..ఆరోగ్యం,ఈ శరీర దారుఢ్యంశాశ్వతం కాదు. ఒక అడుగు ముందుకు వచ్చి అందరి జీవితాల్లో తొంగి చూడాలి. మన బతుకు వడ్డించిన విస్తరి. అందరి బతుకులు అలా వుండవు. అందరూ మన లాగే బతకాలి అని ఆలోచించాలి...😮😮
@softraga7049
@softraga7049 Ай бұрын
Chala correct points raised chesaru sir. Na school friend kuda polio she can't walk. But epudu tagaledu tanu education complete chesi job chesi iddaru kids. So even nenu e comments khandistuna
@ramanaiduable
@ramanaiduable Ай бұрын
Yes sir you are one of the roll model for me
@akshayakula4669
@akshayakula4669 Ай бұрын
Sir, never ever missed a video from you but the points you have raised are mind blowing. A true intellectual mind. Happy to listen your thoughts.
@prasadbandaru6028
@prasadbandaru6028 Ай бұрын
రేపు ఏదయినా ఒక ఆక్సిడెంట్ జరిగి... తను డి్సిబిలిటీ అయితే రాజీనామా చేస్తారా!?
@saikumarsanda6643
@saikumarsanda6643 Ай бұрын
good analysis sir
@gopalakrishnamarmam6766
@gopalakrishnamarmam6766 Ай бұрын
ఈమెను ముందు s r శంకరన్ IAS చరిత్ర చదవమనండి
@chaitanyareddy8987
@chaitanyareddy8987 Ай бұрын
Simple ga cheppali ante Physically disabled IAS gurinchi mentally disabled IAS matladindi..
@prasadpapolu
@prasadpapolu Ай бұрын
The former are much better than the later brother!🙏🏼🙏🏼🙏🏼
@manoharkarnati5604
@manoharkarnati5604 Ай бұрын
Super analysis sir
@srinivasaraosali5635
@srinivasaraosali5635 Ай бұрын
Excellent message and analysis sir.
@garlapatinagababu2772
@garlapatinagababu2772 Ай бұрын
Perfect analysis..
@miracleinternet133
@miracleinternet133 Ай бұрын
Supper sir chala baga extortion chesharu .....sabitha Agarwal gariki ee video chuste dimma tiruguddi
@madhud7867
@madhud7867 Ай бұрын
Great counter
@ramsgmscy4914
@ramsgmscy4914 Ай бұрын
Excellent sir
@subrahmanyampatnam338
@subrahmanyampatnam338 Ай бұрын
Good questions.
@diviSudhakar
@diviSudhakar Ай бұрын
Superb గా చెప్పారు సార్....Excellent analisation Sir, as a differently abled person, tq u so much Sir.
@dharmareddymodugu9491
@dharmareddymodugu9491 Ай бұрын
స్మితరైట్
@srinivaschinthala7745
@srinivaschinthala7745 Ай бұрын
Excellent Analysis sir
@manikumarigollamandala9042
@manikumarigollamandala9042 Ай бұрын
Great expelnetion sir.
@VASUDEV_KINTHALI
@VASUDEV_KINTHALI Ай бұрын
Differently abled talent ki professor is best example
@ananthalooru192
@ananthalooru192 Ай бұрын
True. He is a role model
@madhav_4
@madhav_4 Ай бұрын
Is he differently abled?
@ShailajaV-lv9ny
@ShailajaV-lv9ny Ай бұрын
అవును...Sir...
@naveen1508
@naveen1508 Ай бұрын
​@@ananthalooru192🤣🤣🤫
@JoeKing_777
@JoeKing_777 Ай бұрын
😂 y bro y u trolling him..?? Good or bad he has freedom of speech and he uses it effectively to make people aware of the subject and situation..!
@user-sn7rf9el9q
@user-sn7rf9el9q Ай бұрын
Thank you sir for responding
@swarupamyakala8771
@swarupamyakala8771 Ай бұрын
Well said sir
@kkr7882
@kkr7882 Ай бұрын
She is an arrogant/ inafficeant officer , she is fit for PA posts
@Nonameta
@Nonameta Ай бұрын
😂😂😂
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 Ай бұрын
Excellent analysis Sir
@arjunkohili8031
@arjunkohili8031 Ай бұрын
Nice Explanation
@dharmarao4634
@dharmarao4634 Ай бұрын
WELL EXPLAINED SIR. THIS MESSAGE IS AN EYE OPENER TO IAS officers
@samasatyanarayana7347
@samasatyanarayana7347 Ай бұрын
Yes sir
@SunilKumar-sd2mp
@SunilKumar-sd2mp Ай бұрын
కలెక్టర్ లను పేపర్ లలో తప్ప, డైరెక్ట్ గా చూసిన వాళ్ళు ఎంత మంది సర్ 😅😅కాళ్ళు చేతులు సరిగా ఉన్న ఐఏఎస్ లు ఏం తిరుగుతున్నారు....I agree with you sir
@mediravinder271
@mediravinder271 Ай бұрын
Good explanation sir
@Surya-ep9xv
@Surya-ep9xv Ай бұрын
This is sheer lack of sensitivity towards disability. We should feel ashamed when Legend Stephen Hawking has achieved incredible and invaluable findings. Why all of us have not achieved the same???????????????
@anitha2053
@anitha2053 Ай бұрын
She said openly she doesn't have sensitivity that too shamelessly .she's like a 6 yr child😅
@kommisettirajasekhar1232
@kommisettirajasekhar1232 Ай бұрын
Super sir🎉🎉🎉
@ashkk135
@ashkk135 Ай бұрын
IAS అయినంత మాత్రాన ప్రతీది research data తోనే మాట్లాడతారు అనుకుంటే పొరపాటే,అలాగే మన సమాజం లో ఇప్పుడు IAS rank వచ్చినోళ్ళు అందరినీ ఆహా ఓహో అంటూ కీర్తించే journalist లు ఎక్కువ అయ్యారు, తెలివి, character రెండు ఒకటి కాదు అని తెలీనోళ్ళు. IAS పని చేస్తారు కానీ కుక్క ని walking చేపించటానికి players ని వెళ్లగొడతారు. అదే character
@bhagyavathi5194
@bhagyavathi5194 Ай бұрын
Exactly charcter is different.. education is different...all educated people are not good charcter people
@prasadpapolu
@prasadpapolu Ай бұрын
అరే ఏందిరా బై, ఖాలీ జర్నలిస్టుల్నేఅంటున్నావ్? ఈయల దేశంల అమ్ముడూ పోనోళ్ళు చాల కొద్దిమందేర బై! ఆఫీసర్లు, మంత్రులు, జడ్జీలు, ఒక్కళ్ళేమిటిరా బై, అందర్ దోచిపెట్టి దోచుకొనేతొల్లె ఏక్వైండ్రుఅన్న. నమస్తే
@prasannay4ee022
@prasannay4ee022 Ай бұрын
Rightly said. As long as that song is sang , we could be subjected to this nonsense
@billaashokkumar6963
@billaashokkumar6963 Ай бұрын
VERY GOOD ANALYSIS PROFESSOR GARU, AFTER A LONG TIME U HAVE RELEASED GOOD VIDEO.. THANKS...😊
@mvvks9834
@mvvks9834 Ай бұрын
Genuine, decent anslysis
@sivaram2486
@sivaram2486 Ай бұрын
ఎంపతీతో ఉద్యోగం చేయనప్పుడు ఐఏఎస్ అయినా ఆఫీస్ ప్యూన్ ఒక్కటే
@user-xe4cj4ui2u
@user-xe4cj4ui2u Ай бұрын
Smitha sabarwal correct. Reservations should be removed as early as possible. Financial support may be given for some time extent.
@ramakrishnamodumpuram
@ramakrishnamodumpuram Ай бұрын
ఈవిడ ఎన్ని గంటలు కష్టపడి పని చేస్తుంది. మేకప్ మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉండదు. మీటింగ్ లకు రాదు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఆనందం కోసం పని చేసింది. ఈమె ని భరించలేక భర్త పారిపోయారు. ఎంతో మంది ని బినామీ పేర్లతో బిజినెస్ లు చేస్తుంది. అత్యంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి
@kvn7709
@kvn7709 Ай бұрын
స్మిత సబర్వాల్ ఇంత అవగాహన లేని వ్యక్తి ఐఏఎస్ ఎలా అయిందో అర్థం కావడం లేదు
@phanindrasaikuriti6434
@phanindrasaikuriti6434 Ай бұрын
You are right sir! I fully appreciate your arguments. But for inefficient administration, non development, the main reason is politicians. Civil servants make and implement the policies. There are so many recommendations provided by the 2ns ARC to improve the working efficiency, transparency, accountability of the civil services. But still years are going But the legislature is not taking action. And who selected the legislative members. These irresponsible people without any knowledge about the MLA/MP candidates. My main argument is, for the country to be developed holistically, not only civil servants, everyone should work towards the betterment of the society including people with their active participation , legislature with accountability , executive with transparency.
@mandalavenkatalakshmi4543
@mandalavenkatalakshmi4543 Ай бұрын
Correct sir
@kollukarunakar5678
@kollukarunakar5678 Ай бұрын
Super sir
@kammaribramham8967
@kammaribramham8967 Ай бұрын
ముందు ఈ రిజర్వేషన్లు తీసివేయాలి.దేశంలోని సమర్థవంతమైన కొన్ని శాఖలలో ఈ రిజర్వేషన్ ల వల్ల 20శాతానికి పైగా దేశ సామర్థ్యం తగ్గు తుంది..ఇది దేశానికి మంచిదికాదు.గ్రూప్ 1 లో రిజర్వేషన్ యేమిటండి, ఖర్మ,. అంగట్లో కొన్నవాటిలో కొన్ని పుచ్చుకోరగాయలు ఉన్నాయి.ఇంకో నాలుగు కలుపు కుంటే నష్టమేమిటి,అన్నట్లుంది.🇮🇳
@Poojari02
@Poojari02 Ай бұрын
Caste wise seats reserve cheyadam lo tappu Ledu… lekunte Oc gallu Atla politics lo dochukuntundro atlane obc sc st ki m lekunda jestharu … 😂😂samardyam anta bochu m kadu oc ppl are more corrupt
@kiransalva1193
@kiransalva1193 Ай бұрын
దేశంలోని భూమి ని కూడా అందరికీ సమానంగా పంచిన తర్వాత, చూద్దాం, క్యూబా రెవల్యూషన్ చదవాలి మీరు. 😮
@user-rr8ok9wj9r
@user-rr8ok9wj9r Ай бұрын
స్మితా సబర్వాల్ గారు సామాజిక వికలాంగురాలు.
@rajuputta954
@rajuputta954 Ай бұрын
శృతి సబర్వాల్ ని తక్షణమే అరెస్టు చేయండి అంత పెద్ద స్థాయి ఉన్న అధికారి సమాజం పట్ల కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడితే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నారు మామూలు ఎట్ల మాట్లాడతారు అన్నది అర్థం కాలేదు పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు సమాజంలో చదువుకున్నోనికి సదువు లేనోనికి ఎంత తేడా ఎంత డిఫరెంట్ ఉందన్నది ఈ సమాజం గుర్తిస్తుంది రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కుతారేమో కానీ ఆ మాట్లాడేటప్పుడు ఆ తెలివి లేదేమో అని అనిపిస్తుంది సార్ నాకు
@vinodapalamari5007
@vinodapalamari5007 Ай бұрын
super 👌👌👌
@PavanKumar-nd3sw
@PavanKumar-nd3sw Ай бұрын
She must be tested for her mental health. She lost the eligibility to be an IAS with her irresponsible behavior.
@patelsrinivasulureddy5457
@patelsrinivasulureddy5457 Ай бұрын
She is feeling proud seeing in mirror her physical structure. God will punish her if she behaves like this. She may be thinking that Civil Services Interview Board has given her IAS status by seeing her physical appearance and not by her intelligence. Very unfortunate. Is she thinking that she will be like that for ever. Very unfortunate madam. U should apologize to the disabled
@sattisatyanarayanamurthy8314
@sattisatyanarayanamurthy8314 Ай бұрын
excellently spoken sir
@bhupatirao5779
@bhupatirao5779 Ай бұрын
Super sir baaga chepparu
@vbknageswararao7059
@vbknageswararao7059 Ай бұрын
ఏ పని చేయడానికైనా మనిషి యధార్ధంగా పని చేయడం ముఖ్యం.
Pwd Controversy in IAS | Dr. Jayaprakash Narayan on UPSC
34:18
JP Loksatta
Рет қаралды 36 М.
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 42 МЛН
Matching Picture Challenge with Alfredo Larin's family! 👍
00:37
BigSchool
Рет қаралды 52 МЛН
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 25 МЛН
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 42 МЛН