స్మితా సభర్వాల్ వాదన న్యాయమా: IAS లో దివ్యాంగులు ||

  Рет қаралды 104,363

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

Пікірлер: 553
@nagarajujangala2913
@nagarajujangala2913 6 ай бұрын
చాలా అర్థవంతంగా వివరించారు సార్ ❤❤ థాంక్యూ సార్
@якмя-ы6й
@якмя-ы6й 5 ай бұрын
చాలా చక్కగా వివరణ ఇచ్చారు dir
@lingasuma4780
@lingasuma4780 6 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు సార్,,,👏👏🙏🙏👋
@SindhujiHappyArts
@SindhujiHappyArts 6 ай бұрын
Sir మీరు చాలా బాగా అధ్యయనం చేసి question ❓ చేశారు. మీలాంటి ప్రశ్నించే గొప్పవారు సమాజానికి ఎంతో మేలు. Thankyou sir.
@satishyvideos4463
@satishyvideos4463 6 ай бұрын
బాగా విశ్లేషించారు sir...
@nadigaddakurrallu_macherla
@nadigaddakurrallu_macherla 6 ай бұрын
Helicopter 🚁 లో ఏ అర్హత ఉందని చక్కర్లు కొట్టింది అంత తన పై ఫోకోస్ కోసం ఈ చిల్లర చేష్టలు కర్మ వదిలి పెట్టదు
@RajaVizag-x4z
@RajaVizag-x4z 6 ай бұрын
Madam husband ips lo unnaru ee roju pwd annaru repu SCnSt ni antaru
@bhaskarmalka
@bhaskarmalka 6 ай бұрын
Mestry CM kaavchhu 😂
@commanman_81
@commanman_81 6 ай бұрын
దివ్యాంగుల రిజర్వేషన్లు ను, నకిలీ సర్టిఫికెట్ల ఉపయోగించి మోసపూరితంగా IAS సర్వీసెస్ లోకి చేరిన వారి వలన, నిజమైన దివ్యాంగులకు నష్టం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఇటీవల చాలా సంఘటనలు బయటకు వచ్చాయి. దీనిపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదు ? ఇది దివ్యాంగులకు జరిగిన అన్యాయం కాదా ? దీని పై ఎవరూ ఎందుకు పోరాడటం లేదు ?
@ramakanthreddy3589
@ramakanthreddy3589 6 ай бұрын
360 degree analysis... sir...🙏🏻
@mohanngangupam4200
@mohanngangupam4200 6 ай бұрын
Woow super counters sir 👏👏
@laxmannama953
@laxmannama953 6 ай бұрын
Superp sir Brilliant analysis 👏
@karthikkaru428
@karthikkaru428 6 ай бұрын
Well said sir 🎉🎉🎉
@kriso1841
@kriso1841 6 ай бұрын
Sir 🙏🏼 Extraordinary and Scientific analysis THANK YOU 100% Grilled 👌🏼
@sravankotte716
@sravankotte716 6 ай бұрын
chala Baga clarity echaru sir.
@bindumelvin
@bindumelvin 6 ай бұрын
Brilliant Analysis and explanation Prof 👏 👍🏽
@jackdawson3504
@jackdawson3504 6 ай бұрын
Great analysis sir🔥🔥
@ravikumarduggirala9320
@ravikumarduggirala9320 6 ай бұрын
చాలా బాగా అనాలసిస్ చేశారు సార్ ధన్యవాదాలు సార్
@rufus6711
@rufus6711 6 ай бұрын
Great analysis and great questions sir❤.
@ronnyjillella2300
@ronnyjillella2300 6 ай бұрын
ఇప్పుడు ఆమెకి 40 ఏళ్లు దాటి ఉంటాయి ఇప్పుడు ఆమెకు షుగర్ వ్యాధి వస్తే జాబ్ నుండి పీకేయోచ్చు మంచి విశ్లేషణ నాగేశ్వర్ గారు👍
@Users7519
@Users7519 6 ай бұрын
Me nunchi expect cheyseydi edey sir ....nice explanation.
@bloomingbrkvlogs
@bloomingbrkvlogs 6 ай бұрын
Thank u sir. excellent analysis.
@krishnamurthy1618
@krishnamurthy1618 6 ай бұрын
Derogatory remarks by Senior IAS officer is highly objectionable .. Nicely Explained quoting Research data, Periodic examination, Lifestyle Disorders ... 🎉
@diviSudhakar
@diviSudhakar 6 ай бұрын
Superb గా చెప్పారు సార్....Excellent analisation Sir, as a differently abled person, tq u so much Sir.
@dharmareddymodugu9491
@dharmareddymodugu9491 5 ай бұрын
స్మితరైట్
@Sharada-f7e
@Sharada-f7e 5 ай бұрын
స్మితా సబర్వాల్ గారు సామాజిక వికలాంగురాలు.
@vmchary4890
@vmchary4890 6 ай бұрын
Eagerly waiting to hear analysis
@mokarajendra8829
@mokarajendra8829 6 ай бұрын
Excellent eye opening analysis sir 👍
@pullemlaganesh9154
@pullemlaganesh9154 6 ай бұрын
రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(KGF) పై మీ వర్షన్ లో ఎనాలిసిస్ ఇవ్వండి... సర్...
@viplavaraj708
@viplavaraj708 6 ай бұрын
Andhulo wrong em vundi, reddy garjana, bc garjana , bramana garjana lage idi kooda .
@praveenbodhe1890
@praveenbodhe1890 6 ай бұрын
Kamma global federation ha ede eppudu pettaru
@sraju9887
@sraju9887 6 ай бұрын
కుల నిర్మూలనా కాకుండా కుల నిర్మాణానికి ఇది ఒక ఆదర్శం గా తీసుకోవాలి.... ఎవరి కులం వాళ్ళు పునర్మించుకోవాలి ఒకటి కేజీఎఫ్ అయితే ఇంకోటి బాహుబలి మరొకటి rrr లా వర్ధిల్లాలి అలా కులాలు పెరిగి కుళ్లి ఈ దేశం సంక నాకిపోవాలి that is the objective 😊
@ramvathhanmanthu3948
@ramvathhanmanthu3948 6 ай бұрын
Yes avunu sir
@shekaranand2704
@shekaranand2704 6 ай бұрын
8 va vaaram
@dakshithj6952
@dakshithj6952 6 ай бұрын
Excellent analysis 👍
@eeshannursery-bhargavianna9866
@eeshannursery-bhargavianna9866 6 ай бұрын
Excellent sir Avida Siggu padali mee video chusi
@srinivasaraosali5635
@srinivasaraosali5635 6 ай бұрын
Excellent message and analysis sir.
@kommisettirajasekhar1232
@kommisettirajasekhar1232 6 ай бұрын
Super sir🎉🎉🎉
@happyankith4769
@happyankith4769 6 ай бұрын
Sir,I agree with your valuable opinions
@saikumarsanda6643
@saikumarsanda6643 6 ай бұрын
good analysis sir
@GuntiRavinder
@GuntiRavinder 6 ай бұрын
Prof. నాగేశ్వర్ Sir, అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను!
@ravikari1233
@ravikari1233 6 ай бұрын
Thank you for showing the mirror to Smitha Sabharwal .
@abdulazazsheik7988
@abdulazazsheik7988 6 ай бұрын
❤ excellent 👍👍👍 sir.
@manoharkarnati5604
@manoharkarnati5604 6 ай бұрын
Super analysis sir
@raghurammankala7451
@raghurammankala7451 6 ай бұрын
భారత దేశంలో సమాజం లో నిజాయితీ లోపించింది.కనుకనే రిజర్వేషన్లు అనేవి సమాజాభివృద్ధికి ప్రతిబంధకాలు.నిజాన్ని ఎవరూ చెప్పుకొనే ధైర్యం లేదు.నిజాయితీ అనేది ఉంటే ప్రపంచ దేశాల సరసన భారత్ ఉండేది.అభివృద్ది చెందుతున్న దేశంగా నే పిలువ బడుతుంది.ప్రతిదాన్ని సమర్ధించుకోవడం మనకు అలవాటైంది..ఆమె తెలిసో తెలియకో తన అభిప్రాయాన్ని చెప్పింది.దానికి దేశం సమస్య ఇదే అన్నట్లు సమయాన్ని వృధా చేయడం మినహా మనం చేసేది ఏమి లేదు
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 6 ай бұрын
Excellent analysis Sir
@vijjivijaya7495
@vijjivijaya7495 6 ай бұрын
సూపర్ sir.am also one of the teacher. Varusaga 5classes nilabade chebuthanu. am in phc person
@satyanarayana_1988
@satyanarayana_1988 6 ай бұрын
Excellent sir. కళ్ళు మూసుకొని ఆమెను ఒక ఐదు నిమిషాలు నడిచి చూపించమని చెప్పండి. అప్పుడు అర్థమవుతుంది. సమాజానికి ఎలాంటి వాళ్ళు ఒక చీడ పురుగులు.
@miracleinternet133
@miracleinternet133 6 ай бұрын
Supper sir chala baga extortion chesharu .....sabitha Agarwal gariki ee video chuste dimma tiruguddi
@WonderKidsWonders
@WonderKidsWonders 6 ай бұрын
All the points mentioned are good when they have real talent. Why should the government provide quota for them ,?
@luckyprasad8134
@luckyprasad8134 6 ай бұрын
Sir very good analysis ❤❤
@Vijayram12337
@Vijayram12337 6 ай бұрын
After a long years today Mr Nageswar, done a good analysis Give him a like
@akshayakula4669
@akshayakula4669 6 ай бұрын
Sir, never ever missed a video from you but the points you have raised are mind blowing. A true intellectual mind. Happy to listen your thoughts.
@vinodapalamari5007
@vinodapalamari5007 6 ай бұрын
super 👌👌👌
@DscAp-lg5cr
@DscAp-lg5cr 6 ай бұрын
ఆమె బాధ అంతా కెసిఆర్ గురించే... పాపం ఎదో అనుకుంటే ఇంకేదో జరిగినట్లు..... ఎవరి మీదో చూపించవలసిన అసహనం పాపం దివ్యాంగ మిత్రుల మీద ట్వీట్ రూపంలో బయటకి వచ్చింది.... ఆమె మానసిక స్థితి సరిగా లేదు అని ఆమె ట్వీట్ లోనే తెలుస్తోంది...
@Σνκρμ
@Σνκρμ 6 ай бұрын
తిక్క తింగర వాదన
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 6 ай бұрын
మానసిక వికలాంగులకి అర్హత లేదుకదా! కాని పిచ్చివారు మంత్రులు కాదు, ముఖ్య మంత్రులు అవుతున్నారు!
@mvvks9834
@mvvks9834 6 ай бұрын
Genuine, decent anslysis
@9piki
@9piki 6 ай бұрын
Another point: ప్రజలతో కలిస్తే మానవతా దృక్పథం ఏర్పడుతుంది. అట్లా కలవని వారికి అసలు మానవతా దృక్పథం ఆలోచన ఉండదు. దివ్యంగులకు కావల్సింది అదే. పోలియో లాంటి బాలారిష్టాలు అధికమించి ఆ స్థాయి రావాలి కదా. ఎంత టైం పడుతుంది. ఫుల్ పార్టిసిపేషన్ అని పార్లమెంట్లో చట్టం చేసి, అవి అమలు జరపాల్సిన అధికారులు ఇలా మాట్లాటడం తగదు.
@dharmarao4634
@dharmarao4634 6 ай бұрын
WELL EXPLAINED SIR. THIS MESSAGE IS AN EYE OPENER TO IAS officers
@pvsr9
@pvsr9 6 ай бұрын
This is true presentation from Nageshwar garu
@lingasuma4780
@lingasuma4780 6 ай бұрын
చాలా బాగాస్పందించా రు సార్, మీరు ఇంత వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఆమె వాస్తవాన్ని తెలుసుకోక పోతే ఆమె ఆ హోదా కి అనర్హురాలు 😮😮
@madhud7867
@madhud7867 6 ай бұрын
Great counter
@manikumarigollamandala9042
@manikumarigollamandala9042 6 ай бұрын
Great expelnetion sir.
@DrRajkumar-l3o
@DrRajkumar-l3o 6 ай бұрын
Ayya professor gaaru.....Mee vaadana chaala bagundi.....nenu mimmalni oka prashna adagaalani undi.....Mee stand etu vaipu.....equality or excellence....deniki meeru support chestharu.....nenaithe excellence ki maatrame support chesthanu.......Mari meeru??. Ikkada aavida thena opinion chepthune samaajaanni or government policy no prashnisthundi.....anthe thappa thanemi evariki negative answer ivvaledu..... Inkokkati Mee yokka bhayam nispashthanga kanapadthundi......intha thelivi undi em labham andi Mee valla samaajaaniki.....meereppudaina prabhutwaanni direct ga prashninchagaligaaaraa......aavida dhairyamtho prashnisthondi....anthe thappa.....meeru chepthundi Ela undante.....alaa prashninchatam thappani.....aavida eppudu generalize cheyaledu.....the existing media is generalized.....meere antunnaru debate Ani......Ila vaadana jariginappude theeskobade nirnayaalu baaguntayi.......
@rajarameshgodisela8567
@rajarameshgodisela8567 6 ай бұрын
Stephen Hawkins was a great scientist and contributed to NASA even though he was physically disabled.....
@AlBICIDI
@AlBICIDI 6 ай бұрын
He's one in a 10 billion
@arjunkohili8031
@arjunkohili8031 6 ай бұрын
Nice Explanation
@commanman_81
@commanman_81 6 ай бұрын
దివ్యాంగులను గౌరవించండి. వారికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కల్పించండి. రిజర్వేషన్లు ఇవ్వండి. కానీ సైనికుడుగానో, పైలట్ గానో, రైల్వే లోకో పైలట్ గానో సెలెక్ట్ చేయటం లేదు ఎందుకని ? ఫిజికల్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ కి అర్థమేమిటి ? ప్రభుత్వం సైనికదళాలలో , వైమానిక దళం లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు ?
@ravikirannyathani8460
@ravikirannyathani8460 6 ай бұрын
అంతే కాదు వీళ్ళ argument ప్రకారం 5'3" height ఉన్నవాడు sub-inspector of police job చెయ్యవచ్చు అన్నమాట. SI కావడానికి height తో ఏం సంబంధం, 3 ఇంచులు పొట్టిగా ఉన్నవాళ్లు రన్నింగ్ చేయలేరా, gun firing చేయలేరా? ఈ వివక్ష ఎందుకో స్మిత సబర్వాల్ నీ oppose చేసేవారు చెప్పాలి.
@commanman_81
@commanman_81 6 ай бұрын
@@ravikirannyathani8460 స్మిత సబర్వాల్ దివ్యాంగులను అవమానించలేదు. దేశ అత్యున్నత IAS కేడర్ లో రిజర్వేషన్లు ఉండటాన్ని ప్రశ్నించారు . ఆమె అభిప్రాయం లో తప్పేమీ లేదు
@KushalTime
@KushalTime 6 ай бұрын
​@@commanman_81ఈ వీడియో చూసాక కూడా ఈ కామెంట్ చేసావా బ్రదర్. తప్పులేదు ఉండాలి మీరు ఉండాలి.
@commanman_81
@commanman_81 6 ай бұрын
@@KushalTime అది ప్రొఫెసర్ గారి అభిప్రాయం. మనకంటూ ఓ అభిప్రాయము ఉండాలిగా
@rajeshpapani
@rajeshpapani 6 ай бұрын
eye vision low undi loco pilot ki eligibility ivvaledu , two eyes lekunna loco pilot ivvali mammalni yenduku avamanistunaru ila chesi?
@billaashokkumar6963
@billaashokkumar6963 6 ай бұрын
VERY GOOD ANALYSIS PROFESSOR GARU, AFTER A LONG TIME U HAVE RELEASED GOOD VIDEO.. THANKS...😊
@bittu339
@bittu339 6 ай бұрын
IAS లు కూడ పాపం రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలైనారు...
@sattisatyanarayanamurthy8314
@sattisatyanarayanamurthy8314 6 ай бұрын
hatsoff siiirrrr
@rangavaraprasadtadi4821
@rangavaraprasadtadi4821 6 ай бұрын
baagaa cheppaaru...aa andagatte e video chusthe baaguntundi...
@ramsgmscy4914
@ramsgmscy4914 6 ай бұрын
Excellent sir
@pvnprasad1747
@pvnprasad1747 6 ай бұрын
We expect your view on this. Thank you sir👍
@minalapuramrajeshwari6519
@minalapuramrajeshwari6519 6 ай бұрын
🙏🙏🙏🙏🙏
@swarupamyakala8771
@swarupamyakala8771 6 ай бұрын
Well said sir
@mediravinder271
@mediravinder271 6 ай бұрын
Good explanation sir
@garlapatinagababu2772
@garlapatinagababu2772 6 ай бұрын
Perfect analysis..
@RavikumarVakapalli
@RavikumarVakapalli 6 ай бұрын
Thank you sir for responding
@jayaram-ng5ju
@jayaram-ng5ju 6 ай бұрын
Excellent Analysis sir
@subrahmanyampatnam338
@subrahmanyampatnam338 6 ай бұрын
Good questions.
@nakarakantiashok1984
@nakarakantiashok1984 6 ай бұрын
Super 👍🎉
@kasarlamattaiahnaidu6532
@kasarlamattaiahnaidu6532 6 ай бұрын
Very very comprehensive questions sir..superrrr video
@sattisatyanarayanamurthy8314
@sattisatyanarayanamurthy8314 6 ай бұрын
excellently spoken sir
@srinivasthorakoppula4883
@srinivasthorakoppula4883 6 ай бұрын
Good explanation sir.......👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
@rpatro5723
@rpatro5723 6 ай бұрын
పూర్వపు ఆఫీసర్స్ లాగా ఇప్పుడు ఏ IAS ఆఫీసర్ ఫీల్డ్ విజిట్స్ చెయ్యడం లేదు. ఎంతసేపు ఆఫీసులో కూర్చొని రివ్యులు చెయ్యడమే వాళ్ళు చేస్తున్న పని. SS రావత్ గారు సర్వీస్ లోకి వచ్చిన తరువాత ఆక్సిడెంట్ లో అంగవైకల్యం పొందారు.
@ramanaiduable
@ramanaiduable 6 ай бұрын
Yes sir you are one of the roll model for me
@happyankith4769
@happyankith4769 6 ай бұрын
Sir,one more example is ypur talent and wisdom...normal people cannot have it
@SunilKumar-sd2mp
@SunilKumar-sd2mp 6 ай бұрын
కలెక్టర్ లను పేపర్ లలో తప్ప, డైరెక్ట్ గా చూసిన వాళ్ళు ఎంత మంది సర్ 😅😅కాళ్ళు చేతులు సరిగా ఉన్న ఐఏఎస్ లు ఏం తిరుగుతున్నారు....I agree with you sir
@bhupatirao5779
@bhupatirao5779 6 ай бұрын
Super sir baaga chepparu
@syamch359
@syamch359 6 ай бұрын
Good Analyst Dear Sir Continued Your Video's 🙏
@kollukarunakar5678
@kollukarunakar5678 6 ай бұрын
Super sir
@jayakumary4807
@jayakumary4807 6 ай бұрын
Wonderful
@brkfactstelugu3825
@brkfactstelugu3825 6 ай бұрын
Civils qualification: ఆరడుగుల అందగాళ్ళు,అందగత్తెలు తెల్లని చర్మం గలవాళ్ళు మాత్రమే వ్రాయవలెను అంటారు మరి కొద్ది రోజుల్లో
@softraga7049
@softraga7049 6 ай бұрын
Chala correct points raised chesaru sir. Na school friend kuda polio she can't walk. But epudu tagaledu tanu education complete chesi job chesi iddaru kids. So even nenu e comments khandistuna
@audisterasi5031
@audisterasi5031 6 ай бұрын
🙏🙏🙏🙏 excelent analasis
@veeranarappamaligela7089
@veeranarappamaligela7089 6 ай бұрын
పై స్థాయి లో ఉన్న అధికారులు పని అంత మేమే చేస్తున్నాము అనుకుంటే... పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు... చాలా మంది అధికారులు /ఉద్యోగులు చేస్తేనే మీ షో జరుగుతుంది.... అంతా మేమే చేస్తాం అనుకున్న అధికారులు ఉంటే వాళ్ళు పని చేసేదానికి పనికి రారు రారు ఇది సత్యం
@phanindrasaikuriti6434
@phanindrasaikuriti6434 6 ай бұрын
You are right sir! I fully appreciate your arguments. But for inefficient administration, non development, the main reason is politicians. Civil servants make and implement the policies. There are so many recommendations provided by the 2ns ARC to improve the working efficiency, transparency, accountability of the civil services. But still years are going But the legislature is not taking action. And who selected the legislative members. These irresponsible people without any knowledge about the MLA/MP candidates. My main argument is, for the country to be developed holistically, not only civil servants, everyone should work towards the betterment of the society including people with their active participation , legislature with accountability , executive with transparency.
@ShailajaV-lv9ny
@ShailajaV-lv9ny 6 ай бұрын
అవును..Sir..ఆరోగ్యం,ఈ శరీర దారుఢ్యంశాశ్వతం కాదు. ఒక అడుగు ముందుకు వచ్చి అందరి జీవితాల్లో తొంగి చూడాలి. మన బతుకు వడ్డించిన విస్తరి. అందరి బతుకులు అలా వుండవు. అందరూ మన లాగే బతకాలి అని ఆలోచించాలి...😮😮
@ramachandrareddy3133
@ramachandrareddy3133 15 сағат бұрын
I strongly support SABARVAL madam theory , since the cadre Exclusive adminstration high end job.
@tirumaleshmani8618
@tirumaleshmani8618 6 ай бұрын
Answer at 13:26 . Sodhi from starting... Balanced at the last After blasting from the first..
@swarupamyakala8771
@swarupamyakala8771 6 ай бұрын
స్మిత గారు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రత్యేక అవసరాలు గల వారిపట్ల ఇలా మాట్లాడడం నిజంగా శోచనీయం.ఆమె కచ్చితంగా సారీ చెప్పవలసిందే. ప్రజల మధ్య ఉండి ప్రజల కోసం పని చేయవలసిన మీరు ఇలా మాట్లాడడం చాలా బాధాకరం.
@koteswarammakoteswaramma698
@koteswarammakoteswaramma698 6 ай бұрын
Super sir.
@nagendrababukamalla1894
@nagendrababukamalla1894 6 ай бұрын
Excellent explanation sir,
@maheshads007
@maheshads007 6 ай бұрын
క్లారిటీగా చదువు రాని వాళ్లకు కూడా అర్థమయ్యేలాగా చెప్పారు గురువుగారు
@prudhvimaramreddy4133
@prudhvimaramreddy4133 6 ай бұрын
Well said sir! 😊
@ProfKNageshwar
@ProfKNageshwar 5 ай бұрын
Thanks
@pvnprasad1747
@pvnprasad1747 6 ай бұрын
Smitha madam గారికి కనువిప్పు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
@Studentinformation1
@Studentinformation1 6 ай бұрын
​@@Kumar-c2i1c nuvu manishivi aythe manchiga brathiyunivi aythe samskaranga matladu estam vachinatu matladi manishini ani cheppukoni manishi viluva thakuva cheyaku
@gyuvaraju2366
@gyuvaraju2366 6 ай бұрын
Good explanation sir ❤❤❤❤
@shivakumarkoradala1093
@shivakumarkoradala1093 6 ай бұрын
My humble request to the Government of India and government of respective states. Please remove government vehicles to IAS officers (especially smita) such as cars and helicopters to visiting the fields because IAS officers(especially smita)are physically fit, and they (especially smita)can visit the fields on FOOT.
@nsprasad-ap
@nsprasad-ap 6 ай бұрын
Why can't govt call back her? As a father of special kid father, I request govt to take action on her. Unethical quotes... even if she says sorry on this...it should not be accepted. She does not have any right to discrimination on specially abled people.
@prakashp7535
@prakashp7535 6 ай бұрын
I loved the way Professor answered the narrow minded myopic statement of stone hearted lady. I couldn't believe how she became an IAS officer with such a prejudice ideas. Please fire her immediately to let people know their social obligation to disable people.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
Жездуха 42-серия
29:26
Million Show
Рет қаралды 2,6 МЛН
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН