గురువు గారూ, ఎప్పుడైనా ఏకారణం వల్లనైనా గుండె దడ వచ్చినప్పుడు "ఓమ్ నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రం మనస్సులో స్మరించుకుంటే చాలు వెంటనే ఎవరో ఆపేసినట్లు ఆగిపోతుందండి !!!!
@manoramaaluru515211 күн бұрын
నాకు కూడా మైగ్రనేతో బాధ పడ్డాను .ఈ మధ్య కాస్త తగ్గింది. అయినా పూర్తిగా తగ్గలేదు.మీరు చెప్పిన ప్రక్రియ చేసి చూస్తాను.. తగ్గితే మళ్ళీ కామెంట్ పెడతాను.
@sraghukumar7711 күн бұрын
ఓం శ్రీ మాత్రేయ నమః స్వామి మీరు చెప్పింది చాలా మంది కి ఉపయోగ పడుతుంది. శుభం. WHO, affiliated associations want to erase Hindu way of treatments, practices from our society and people. They feel threat. Modi Government is supporting, but anti-people are creating legal problems, and threats also. AP పాడేరు Tribals having good knowledge and Techniques, as their traditional practice. Some sector of Medical people creating problems for their day to day life. They see that, these information not published in papers, not known to many public. You are Great. Jai Sri Ram Jai Hind.
@shantiprabhakar44611 күн бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువుగారూ..మా అమ్మాయికి చాలా ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఈ remedy ద్వారా తగ్గితే మీ దయవల్ల శతకోటి వందనాలు🙏🙏🙏
@dundeeganesh33911 күн бұрын
నేను గత ఐదు సంవత్సరాలుగా ఈ మైగ్రేన్ తలనొప్పి తో బాధపడుతున్నాను దీనికి పరిష్కారం మెడిటేషన్ చేస్తే తగ్గుతూనే ఒక యోగ టీచర్ నాకు చెప్పారు నేను గత రెండు నెలలుగా ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు నాకు చాలా బాగుంది
@ramyasridhara148311 күн бұрын
చాలా ఉపయోగకరమైన విషయం తెలియజేశారు గురువుగారు ధన్యవాదాలు🙏
@deviejhansirao40779 күн бұрын
Yes sir.. మీరు చెప్పేది reason true. Vitamin deficeincy వాళ్ళ iron లోపం వల్ల oxygen supply తగ్గుతుంది.
@NaveenVyas-sn4gl11 күн бұрын
🙏🚩🙏🚩🙏 పూరీ పీఠాధి పతి శంకరాచార్య స్వామి శ్రీ నిశ్చలానంద సరస్వతి గారి చరణాలలో కోటి కోటి దండాలు 🙏🚩🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🙏🙏
@krishnamurthygandluru963511 күн бұрын
నమస్కారం గురువు గారు🙏🏻🙏🏻
@narasimhamalladi378611 күн бұрын
ఇచ్చా (మనోమంత్ర), జ్ఞాన (భావ), క్రియా (శ్వాస) యుక్తమైన "ప్రహ్లాద విద్యా"(గూగుల్) సాధనతో మైగ్రేన్ మొదలు ఎన్నో బాధల నుండి స్వాంతన పొందిన వారు 30 ఏళ్లుగా కొల్లలుగా ఉన్నారు.
@Mohan-k8z11 күн бұрын
Sinus and asthama ki kuda chitka unte cheppandi guruvugaru
@17sankar11 күн бұрын
I had migraine for 2 years, then got to know that I had BP. When started medicine, I got rid of migraine. I will try pranayanam as well . Thanks
@manjusworldchittoor..133610 күн бұрын
చాలా మందికి ఉపయోగకర మైన వీడియో స్వామి ధన్యవాదాలు🙏
@narasimhamalladi378611 күн бұрын
ఇచ్చా (మనోమంత్ర), జ్ఞాన (భావ), క్రియా (శ్వాస) యుక్తమైన "ప్రహ్లాద విద్యా" సాధనతో మైగ్రేన్ మొదలు ఎన్నో బాధల నుండి స్వాంతన పొందిన వారు 30 ఏళ్లుగా కొల్లలుగా ఉన్నారు.
@karonatech134211 күн бұрын
🙏🏻జై శ్రీ వేదం🙏🏻
@charithamule9 күн бұрын
Tq baga chepparu 💯 correct
@SahasraReddy-f9e11 күн бұрын
దన్యవాద లు గురువు గారు
@nandivadaradhakrishna74512 күн бұрын
శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం
@padmajarayala954411 күн бұрын
Thanks for sharing this tip Guruvugaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vaniannapragada979311 күн бұрын
Idhi nijame andi. Sahaja pranayamam Deni Peru.
@meesalavijaya736911 күн бұрын
Nijamey guruvu garu nenu kuda patisthunna
@GOUTHAMNANDAKUMARKONJETIClassV11 күн бұрын
Dust allergic gurinchi chepandi. Yepudu tumulu
@addagallanagalakshmi424811 күн бұрын
Namaskaram🙏 guruvu garu
@manuvadubbaka142511 күн бұрын
Shapagrasta jivitham nundi bayata padalante em cheyalo cheppandi guruvugaru
@vasanthkumar17.2 күн бұрын
21 rojula patu nuvvulu oka chemcha choppuna iron pan lo veinchi paragadupuna tinali.dr.khadar Vali garu chepparu.
@vasudhaisukapalli24211 күн бұрын
గురువు గారు నమస్కారం మంచి విషయాలు చెప్పారు
@SanthiKumari-w4s11 күн бұрын
Guruvu garu,Naku headache tho patu body pains chala undevi, daily chala suffer ayyedhanni.chinna age lo Naku yendhuku Ila undhi Ani chala suffer ayyedhanni.nenu Lalita amma sahasranamalu chadhavadam valla naku theliyakundane pains thaggipoyayi.inko adhbutham yentante cheppochho ledho Naku theliyadhu,Amma vari Daya unte yela untundho cheppali Ani chepthunnanu.naku cramps kuda thaggipoyayi.sri mathrenamaha🙏.
@revathivinnakota186311 күн бұрын
Tq guru garu
@InupakuthikaVijayalakshmi11 күн бұрын
Thank you guruvu garu
@PruthviRajUppu9 күн бұрын
నాకు మైగ్రేన్ ఉంది స్వామి ఈసారి కచ్చితంగా ప్రయత్నం చేసి చూస్తాను
@PlayStore-gu5bt11 күн бұрын
ధన్యవాదాలు గురువు గారు
@apg155911 күн бұрын
Manchivisyam chepparu 🙏🙏
@RJniky11 күн бұрын
Definitely guruvu garuu
@manohar_ivu-711 күн бұрын
Guru ji meeru ashanga yoga sadhana chestunnara? Asalu evari yandu dyanam cheyyali?
Swami manasika samasyalalu ku sundharakanda 13 sarga Ela chadavali cheppandi please
@sarojadevi796611 күн бұрын
I am kaladhar 5377 Jai Guru Dev 🙏 Ee maigrane thalanoppi oka narakam ...okappudu nenu anubhavinchanu . Adhi mudra kuda upayoga paduthundhi .. Manam pidikili padithae botana velu chupu velu pai thakuthundhi .. Kaani botana velunu nalugu vellalo madichi swasa kriyalu acharinchali .adhe Adhi mudra .. Madichina vaellu botana vaelu yokka naraanni nokkuthunte evaro kanathi ni adhumu thunna feeling kaluguthundhi ....
@vaddireddyramamohan572711 күн бұрын
Jaisreeram
@radhakrishnat22233 күн бұрын
మీకు నిజంగా సంస్కృతం వస్తే గురువుగారు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ సప్తదశ అష్టాదశ నవ దశ అన్నప్పుడు షట్ దశ షో దశ అనాలి కదా మరి షోడశోపచార పూజ అని ఎందుకు అంటున్నారు ఇది తప్పు కదా నాకు తెలిసి మీకు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసా గురువుగారు❤❤❤❤❤😢 మీరు నా ఈ కామెంట్ చూడాలి అని ఇలా రాశాను ఈ మధ్యన కామెంట్ చూడటం లేదు😢😢😢😢😢
@vrmyenumulapalli11 күн бұрын
Jai shree Ram
@kaburlu56576 күн бұрын
Tq sir
@ramadevimiriyala664210 күн бұрын
Jai sriram
@bharatimandapati137811 күн бұрын
Thanks anna
@Sai_249810 күн бұрын
Swami pls IBS ki edanna treatment ilantidi cheppandi 😢 medicines vadutu alasipoya em taggatle. Loose motions, mucus toh chaala problems face chestunna. College ki kooda regular ga vella leka potunnanu 😭 pls 🙏
@venkattk382310 күн бұрын
@@Sai_2498 Try to wake up early by 6 AM Do Breathing practice (Breath In Hold your breath for 5 Sec and Breath Out) for 5 to 10 times daily Do ‘OM Chanting’ for 10 mins Give 15 mins gap and Drink Warn water every day in the morning Do walking at least 30 mins with out fail Do this for a cycle of 21 days
@vamsigudivada10 күн бұрын
Hi, Try eating Bilwa fruit every day. My grand father was a ayurvedic specialist. He told this. It helped me cure my 9 years of suffering from IBS.
@tvskumar19909 күн бұрын
@@vamsigudivada Bilva leaves powder vadocha andi roju. Naku Crohn's disease problem undi chala years nunchi allopathy treatment teesukuntunanu
Mee brain ni occupied ga unchandi madam,appudu ilanti alochanalu ravu ,
@AnasuyaAnasuyabalakrishna8 күн бұрын
నాక్కూడా తలనొప్పి ఉంది గురువుగారు కాకపోతే ట్రై చేసి చూస్తా తగ్గుతుందా లేదా అనేది
@ravisankar506811 күн бұрын
Swami namaste ..pls reply,😢tarachu health padavutondi ma papaki ,13 years,mere tanaki GEETA Final Test tesukunnaru,medal vachindi kuda.,iron ,d vitamin deficiency vundi,night nidra vastunnatu vunna gadilo ki velte nidra ravatam ledani baga edustondi,,school ki vellalekapotondi.room dark ga ne vuntundi.pls any solution 🙏🙏🙏
@edukondalup.a282411 күн бұрын
roju hanuman chalisa chadivinchandi, mi papa nu valla mother daggara konni rojulu panukopettandi, thanatho baga matladi emain problems unte kanukkondi, ontariga pettakandi night konnirojulu
@sreepathijayasree528311 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@prakashm950211 күн бұрын
Puraka kumbaka rechaka antaru
@haswanthkumar946111 күн бұрын
స్వామీ శివ స్వామి వారికి విప్పా నూనెతో దీపం పెట్టవచ్చా ప్లీస్ రిప్లై
@himabindu318911 күн бұрын
Pettavacchu
@naganayaknaganayak48910 күн бұрын
నాకు నేను దేవుని ఫోటో ఎదురుగానిలబడి దండం పెట్టు సమయంలో నా రెండు కనుబొమ్మల మధ్య బొట్టుపెట్టుకునే స్థానంలో కాస్త నొప్పిగాను లాగి నట్టుగా ఉంటుది. ఈ సమస్య ఎందుకో అర్థం కాలేదు.గురువుగారు తెలుపగలరు.🙏🙏🙏🙏🙏
Pranayamanni Takkuga anchana vesthunnaru adi pranayamam kadu
@PradeepKumar-bm9rl11 күн бұрын
❤
@yadullaprasad13711 күн бұрын
🌷🙏🌷🕉️🌺🙏🌺
@laskhmiaparna40211 күн бұрын
నమస్తే అండి. నేను చాలా బాధపడ్డాను, ఈ మధ్య కొంచెం తగ్గింది. నాకు ఆలోచనలు ఎక్కువ అయిన, టెన్షన్ ఎక్కువ అయిన వస్తుంది అని అర్థం అయ్యింది. మీరు చెప్పినట్టు చేస్తాను, దాని ఫలితం కూడా చెప్తాను.ధన్యవాదాలు అండి
@narasimhamalladi378611 күн бұрын
Visit "Malladi Academy" You will find good information on "Prahlada Vidya". that will solve your problems effectively.
@viswanadhavenkataramana155911 күн бұрын
Bp ఎక్కువగా ఉంటే మైగ్రేన్ తలనొప్పి వస్తుంది బీపీ టాబ్లెట్ కి వాడితే తగ్గుతుంది నేను నువ్వులు సంవత్సరం వరకు తిన్నాను తగ్గలేదు ముందుగా బీపీ చెక్ చేసుకోండి
@mahimahimahi497410 күн бұрын
మైగ్రేన్ కు లేదా తలబగానికి దేనికీ అయిన కూడా ఆవు నెయ్యి ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు నిద్రకు ముందు వేసినచో no 1 కొన్ని రోజులకు. ఇది ప్రతి మనిషి తప్పకుండా చేయల్సిన పని అని ఆయుర్వేదం.