ఈ విషయం తరతరాలుగా తిరుమల లో ఎందుకు చెప్పరు??తెలియక మొక్కులు మొక్కుకుని గుండు చేయించు కున్నాము...ఈమధ్య చెప్తున్నారు అందరూ...ఇన్నాళ్ళ నుంచి ఎవరికి తెలియకుండా ఎందుకు ఉంచారు...తిరుపతి లో పెద్ద పెద్ద పండితులు ఉంటారు కదా ఒక్కచోట అయినా ఆడవాళ్ళు గుండు చేయించు కోవడ్డు అని బోర్డు పెట్టరా?!,😡😏 తలలో పువ్వులు పెట్టుకోవద్దు అని మాత్రం చాలా బోర్డ్లు ఎడతారు
@umadeviravinder56645 күн бұрын
Anni chepparu andi telusukovali tirumala kshetram lo kuda neela konni ventrukalu matrame ichindi mottam tala neelalu ivvadu. Inka enduku chepparu ante konni konni manobhaavaalanu anusarinchi cheptaru peddalu. Danni manam tappu pattalem kada.
@paparaorali741318 сағат бұрын
చాలా చక్కగా శ్లోకం, ఖండం, మరియు పురాణం గురించి చెప్పి వివరించారు.. నమస్కారములు 🙏
@swarnagowri60475 күн бұрын
ఓమ్ శ్రీ. గురుభ్యోనమః . 🕉️🙏 ఓమ్ శ్రీ దుర్గా శక్తి స్వరూపిణి మాతా ఓమ్ నమశ్శివాయ.
@srinivasB-c7k4 күн бұрын
ఒక నమ్మకం తో చేసే పని గురువు గారు, నేను రెండు సార్లు ఇచ్చి వున్న ,కొంత కాలంగా వింటున్న ఇవ్వకుదని , ,మంచి విషయం చెప్పారు, 🙂🙂🙂 ఓం నమో నారాయణ
@RajithareddyMandha4 күн бұрын
@@srinivasB-c7k eppudu Vidiyo pettaru chudandi
@asobha598411 сағат бұрын
తిరుమల లో మొట్టమొదట తలనీలాలు ఇచ్చింది నీల అనే ఆమె అని అప్పటినుండి తలనీలాలు యివ్వాలి డం మొదలైనదని విన్నాను
@nandivadaradhakrishna74515 күн бұрын
శ్రీ సంతోష్ కుమార్ ఘనపాఠీ గారు నమస్కారం
@uhv135 күн бұрын
పుణ్య స్త్రీలు శిరోముండనం చేస్కోకుండదు అని నాకు తెలుసు కానీ తప్పని సరి చేసుకొన్నాను మావారి కోసం మజ్జిగైరమ్మ అలా మొక్కుకొనేలా చేసారు ఏది కూడదో అదే మొక్కితే అతని ప్రాణాలు నిల్చుంటాయి అని ఆ సమయం(కోవిడ్)లో అనిపించింది నా నోటినుండి యధాలాపoగా వచ్చి మొక్కుకునేలా చేసింది😢 ఆ తల్లి మొక్కు తీర్చుకునే దాకా వదల లేదు నేను నెలన్నర క్రితం మొక్కు తీర్చుకున్నాను 🙏🏻
@madhunagmadhu70124 күн бұрын
ప్రతి గుండు గీయించుకునే హిందూ ఆడవాళ్ళు వారి ఇంటి వాళ్ళు తెలుసుకొని / అర్దం చేసుకొని ఇక మీద చెప్పినట్లు మేసులుకోవాలి.
@sruti9183 күн бұрын
Dhanyavadalu Guruvu Garu
@voice59505 күн бұрын
ధన్యవాదములు...జై శ్రీరామ్ 🚩 🚩🚩
@Teatysweety20225 күн бұрын
స్వామి నాకు మొక్కు ఉంది, ఇపుడు ఇలా చెప్పారు. ప్రాయశ్చిత్తం కూడా మీరే చెప్పండి. మూడు కత్తెర్లు ఇస్తే సరిపోతుందా స్వామి 🙏
@hindudharmakshetram5 күн бұрын
సరిపోతుంది
@RamaKrishna-sb9lt5 күн бұрын
జై శ్రీరామ గురువు గారు 🙏🙏🙏
@sreeramamurthychavali50265 күн бұрын
ఈ విషయం సామవేదం గారు కూడా మీరు చెప్పినట్లే చెప్పారు స్వస్తి
కేశ ఖండనం చేసుకోకూడని క్షేత్రాలు, దేవాలయాలు ఏమి ఉన్నాయి గురువుగారు?
@vasthavdandumenu11655 күн бұрын
Sri Gurubhyo namaha
@radhakrishnat22235 күн бұрын
వాసవి కన్యకాపరమేశ్వరి అష్టోత్తర శతనామాలు సహస్రనామాలు స్తోత్రాలు స్తోత్ర నిధి యాప్ లో యాడ్ చేసే విధంగా చేసి ఒక వీడియో చేసి వైశ్యులకు మేలు చేయండి మీరు కూడా జగన్మాతా అనుగ్రహానికి పాత్రులవుతారు గురువుగారు❤❤❤
Aunu guruvugaru ma nanna garu kuda guttu katirinchedi tappu chesina stree ani ardam gundu punya streelu ki chepinkudadu anevaru bharta leni stree ani ardam anta gundu andukani aadavaru gundu chepinchukokudadu juttu kattrincha kudadu anevaru jai sreekrishna
@gundakomaraiah91055 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐🌹
@saradapidugu97695 күн бұрын
🙏nenu ma vadinaki gundu chesukokudadu ani cheppanu ma annayyaki arogyam bagoledu ani mokkukonnau ani 10 years taruvata gundi chesukondi nenu gundu chesukokudadu annanani naku 3years nundi helanaga mataladutundi gutuvugaru daniki valla amma nanna ma annayya support vallaki ye kastam vaccina na bharta pillalu na meda yedustunnaru ma akkalu ki na meda abhimanam lekunda chestunnaru e lanti donga buddhi ma annya vadinadi 🙏
@SahasraReddy-f9e5 күн бұрын
ఒక చిన్న సందేహం గురువుగారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇల్లు ఊడవాల లేక ఇల్లు ఊడ్చి స్నానం చెయ్యాల దయచేసి చెప్పగలరా 🙏🙏🙏
@rajinigollapelly36915 күн бұрын
😅😅
@snarasimharaju61445 күн бұрын
Pachi vakili munduga uudisina taruvata snanam deeparadaba cheyali talli snanam chesi cheepuru to chimmakudadu antlu tomakudadu guruvugaru entaku mundu oka vedio lo puja chesevaraku yengilivi kadaga kudadu vatini antlu antaru ani chepparu ni sandeham nivrtki guruvugari notinundi vinali anukuntunavu guruvugaru cheppalani nenu kuda snukuntunnanu xubham
@snarasimharaju61445 күн бұрын
Today rama ravi garu vedio chudu amma
@SahasraReddy-f9e5 күн бұрын
@@snarasimharaju6144 ఈ మధ్య facebook లో చూశాను ఉదయాన్నే స్నానం చేయకుండా చీపురు ముట్టుకోకూడదు లక్ష్మీదేవి అని అంటున్నారు అందుకే గురువుగారిని అడిగాను youtube లో ఎవరైనా నిజాయితీగా శాస్త్రంలో ఉన్నది చెప్పే వాళ్ళు ఒక్క గురువుగారు మాత్రమే అందుకే అడిగా నండీ
@SahasraReddy-f9e5 күн бұрын
@@rajinigollapelly3691ఎందుకండి నవ్వుతున్నారు నా క్వశ్చన్ తప్పుగా ఉందా ఏమైనా
@uvannapurna3 күн бұрын
స్త్రీలు తనకు ఎంతో ఇష్టమైన జుట్టు ని దేవుడికి ఇస్తానని మొక్కుకుందంటే ఆమె ఎంత కష్టం అనుభవించి ఉంటుందో ఆలోచించాలి . భర్త ఆరోగ్యం , పిల్లల ఆరోగ్యం , ఆర్థికం గా నష్ట పోవడం , తమ కుటుంబం లో ఏదో విపత్తు , ఆపద సంభవించి నప్పుడు , అది గట్టెక్కడానికి మానవ ప్రయత్నం వీలుకానప్పుడు , తమని ఆ దేవుడైన రక్షించక పోతాడా అని మొక్కుకుంటుంది . గుం డు తో తిరగాలని ఏ స్త్రీ కి ఉండదు . ఆ స్త్రీ ఏ పరిస్థితి లో అలా మొక్కుకుందో ,