Thanks for watching the video subscribe to this channel for more videos
@kosik.327 ай бұрын
విజినగిరి యోగాచార్య డా-రాపర్తి రామారావు గారు రచించిన శాశ్వతాందానికి చేరువ అనే చిన్న పుస్తకం ఆత్మ విచారణ గురించి క్లియర్ గా వివరించారు, రమణ మహర్షి -నేను, సాయిబాబా -మౌనం, దక్షిణామూర్తి స్తోత్ర బావం లా ఉంటుంది. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కి ఆయన సిష్యులే యోగా గురువులు. భీమిలి, విజినిగిరి, విశాఖపట్నం ఉడాపార్క్ లలో యోగా కేంద్రలు ఉన్నాయి. ఆ పుస్తకం అక్కడ దొరకవచ్చు