Kantininda Love Failure Full Song | Bullet Bandi Laxman | Ram Adnan | Kalyan Keys | Sound Lagare

  Рет қаралды 27,376,021

Sound Lagare

Sound Lagare

Күн бұрын

Пікірлер: 3 500
@world4u851
@world4u851 10 ай бұрын
Kantininda Love Failure Song Lyrics in Telugu కంటినిండ కన్నీళ్లున్నా ఆ నటనేందే నీకా నటనేందే మనసార విప్పి చెప్పరాదే గుండెనిండ బాధే ఉన్నా ఆ బాధేందే నీకా బాధేందే, నేను చూడలేనే నువ్వు ఎంత దాచినా కన్నుల్లోనె ఆపినా కనిపిస్తయె నాకు నీ కన్నీళ్ళే వేయలేనే అంచనా ఎంత ప్రేమించినా నిజమైనది కాదు నీ చిరునవ్వే నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్లున్నయే కళ్ళార నాకు కనబడుతుందే నీ మనసులోన నలుగుతున్న మాటొకటుందే మనసార నాకు వినబడుతోందే, ఆ ఆ ఆ ఆ ఒంటరయ్యి నువ్ ఒంటరయ్యి నువ్ ఒల ఒల ఏడ్చుతుంటె నీ మనసు లోపలా ఉన్నగాని నే, ఉన్నగాని నే ఓదార్చలేనులే దరిచేరి నిన్ను జన్మలా ఎవరే నిన్ను నన్ను ఎడబాపింది దూరమైపోయినామె ఓర్వక మంది నిన్ను మా రాణిలా చూడనన్న నా తలా చూడలేకపోతున్న తలరాతనా ఎలా నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్లున్నయే కళ్ళార నాకు కనబడుతుందే నీ మనసులోన నలుగుతున్న మాటొకటుందే మనసార నాకు వినబడుతోందే, ఆ ఆ ఆ ఆ సిన్నబోయి నువ్, సిన్నబోయి నువ్ సిత్తురంగా నలుగుతు ఉంటె మనుసులోపలా చెప్పలేనే నే, చెప్పలేనే నా బాధ ఎంతుంటదో నీపైన గుండెలోపలా కట్టుకున్నోడే నిన్ను కంటతడిపెడితే అది విని చస్తున్నానే తట్టుకోక నేనే నువు నన్ను వీడలే, నేను ఎప్పుడోడలే ఎంతదూరమైన ఒకరి ప్రాణమొకరమే నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్లున్నయే కళ్ళార నాకు కనబడుతుందే నీ మనసులోన నలుగుతున్న మాటొకటుందే మనసార నాకు వినబడుతోందే, ఆ ఆ ఆ ఆ
@DsanthoshSanthosh-mf1iu
@DsanthoshSanthosh-mf1iu 10 ай бұрын
⁰0⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰⁰
@attitudemaxx1083
@attitudemaxx1083 10 ай бұрын
❤ raa
@BalaBala-pk5uh
@BalaBala-pk5uh 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@manthepuriramesh5177
@manthepuriramesh5177 10 ай бұрын
❤❤❤❤
@ravinderreddy8827
@ravinderreddy8827 10 ай бұрын
Nice song
@chaithanyasrivedhithasri
@chaithanyasrivedhithasri 11 ай бұрын
E పాట కోసం wait చేసిన వాళ్ళు ఎవరైనా వున్నారా ఒక like వేసుకోండి
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
I'm waitg 😂😂❤
@Aviyantravels
@Aviyantravels 11 ай бұрын
ప్రేమించిన అమ్మాయి ఎలాంటి ఆపదలో ఉన్న తన కోసం ఏం ఐన చేయడానికి సిద్దంగా ఉంటాడో వాడే నిజమైన ప్రేమికుడు .అని ఈ పాట రూపంలో చూపించారు అన్న.... ఈ పాట ని చూస్తే నా లైఫ్ లో కొన్ని ఇలా జరిగినాయి అని నాకు గుర్తుకు వచ్చి నా కంట్లో కన్నీరు వచ్చినాయి అన్న... Thanks you..... brother's ❤️ Bullet bandi Laxman anna Ramu singer anna Kalyan key music anna Andariki chala thanks anna
@bajannagarishekar8261
@bajannagarishekar8261 4 ай бұрын
నిజమే అన్న ఇదే పరిస్థితి నేను ప్రేమించిన అమ్మాయికి వచ్చింది 3ఏళ్ళు పిచోనిల ప్రేమించిన కానీ తల్లితండ్రుల మాట కూడ కాదు అనలేక చేసుకొని మోస పోయింది పాపం కానీ తను బాగుంటే బాగుండు అని వంద దేవులకి మొక్కిన పాపం కానీ భర్త తాగి వచ్చి రోజు టార్చర్ పెట్టె వాడు అంట డబ్బులు ఇచ్చే వాడు కాదు అంట ఒకసారి నాకు తెలిసింది మ fds ద్వారా మళ్ళీ ఫోన్ ద్వారా మాట్లాడడాము చేశాను ఒక రోజు ఇంట్లో పరిస్థితి బాగోలేదు రా కొన్ని డబ్బులు కావాలి మళ్ళీ ఇస్తా అంది ముందుగా ఇవ్వను అనుకున్న కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్లకి ఖర్చులకీ పండక్కి బట్టలు కొనాలి నా వద్ద లేవు మళ్ళీ ఇస్తా రా అంది సరే అని 10 అడిగితె 5 వేలు సహాయం చేశాను ఎందుకో ఆమె అంటే పిచ్చి ఇప్పటికి తన మీద నాకు ప్రేమ చావడం లేదు కానీ మేము ప్రేమికులు గ కాకున్నా మంచి స్నేహితులు గ ఉండి పోయాము తెల్సా ఇప్పటి నా భార్య కీ కూడా మా ప్రేమ విషయం ఉన్నది ఉన్నటు చెప్పేశా నా భార్య కూడ అర్ధం చేసుకొని నాతో పాటు నా భార్య కూడ చెపుతాది మీ fd కీ ఏ కష్టం వచ్చిన మనకి తోచిన సహాయం చేయు బావ అని కానీ నా ప్రేమ విఫలం అయింది కానీ మా మధ్యలో స్నేహం అనే ప్రేమ కొనసాగుతూ ఉంది అంతకి మించి ఒక్క తప్పు కూడా చెయ్యలేదు మేము.... I miss you శ్రీలత (శ్రీ )... Iam శేఖర్....
@SkabdulKareemjohnny
@SkabdulKareemjohnny 7 ай бұрын
Part 2kosam waiting....nalaga wait chesey valu like chesukondi
@nanigali32
@nanigali32 Ай бұрын
0:39
@NareshNaresh-lm4bl
@NareshNaresh-lm4bl 11 ай бұрын
రాము అన్న నువ్వు ఏ సాంగ్స్ పాడిన హైలెట్ గానే ఉంటాయి ఇది కూడా ఒక మరిచిపోలేనిది సాంగ్ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది
@GeethaK-v8z
@GeethaK-v8z Ай бұрын
😊 కలకల ఏడుస్తుంది నువ్వు❤❤❤❤
@GeethaK-v8z
@GeethaK-v8z Ай бұрын
నిన్ను మారినా చూసుకుంటానని మాట ఇచ్చిన నిన్ను చూడాలని
@GeethaK-v8z
@GeethaK-v8z Ай бұрын
నేనే నా బాధ మనసులో ఉన్న వాళ్ళకి చెప్పాలి నా మాట ఒకటి ఉంది మనసులో ఒకటి మాట ఒకటి ఉంది కో చెప్పలేని నేను చెప్పలేను నేను చెప్పలేని ఎంత బాధ అన్నారు చెప్పలేదు మనసులో ఎంత బాధగా చెప్పలేదు కట్టుకున్నోడే నీకు నీకు ఎంత లో ప్రేమించడం ఎవరో కాళీగా ధరణి నువ్వు నన్ను బాగున్నావా కనీసం అదే
@srishailamwritings6791
@srishailamwritings6791 11 ай бұрын
ఏం డైరెక్షన్ ఏమి స్క్రీన్ ప్లే బయ్యా... సినిమా రేంజ్ లవ్ స్టొరీ నీ 5 నిమిషాల్లో చూయిం🎉చడం మీకే సాధ్యం... ఆ writings Skill, Direction Skills Very Excellent...❤❤❤
@srinivaspaniganti6159
@srinivaspaniganti6159 7 ай бұрын
చాలా మంది మధ్య తరగతి జీవితాల్లో నిజమైన ప్రేమ, కథ లాగే మిగిలి పోతుంది. 99% ప్రేమ కు విలువ లేదు. Miss You. Ma..................❤❤❤
@maheshmuthyam7602
@maheshmuthyam7602 10 ай бұрын
దిలీప్ బ్రో నీ యాక్టింగ్ superbbbb.....❤❤ నాకు చాల కనెక్ట్ అయ్యింది song
@neelashanker3039
@neelashanker3039 3 ай бұрын
L l4 4l1
@teluguinfostudios8533
@teluguinfostudios8533 11 ай бұрын
ఈ పాట మీలో ఎంత మంది కి నచ్చిందో తెలీదు కానీ నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా చాలా బాగా నచ్చింది ❤❤❤ ఫీల్ గుడ్ సాంగ్ ఈ valentine's day కి రియల్లీ superb song 👌👌😘😘😘
@EndlaSampath
@EndlaSampath 10 ай бұрын
Sfd 😮❤🎉😂
@Pruthvira-ut7nc
@Pruthvira-ut7nc 6 ай бұрын
Movie namy
@teluguinfostudios8533
@teluguinfostudios8533 6 ай бұрын
@@Pruthvira-ut7nc not a movie song it's (kantininda) private song
@Pmahendrareddy-z4q
@Pmahendrareddy-z4q 2 ай бұрын
​@@Pruthvira-ut7ncto call 😅 uu
@kshekar4931
@kshekar4931 13 күн бұрын
బ్రో డ్రైవర్ జీవితం ఎల్ల ఉంటుందో తెలుస్తుంది 😢😢😢
@krharishmudhiraj9968
@krharishmudhiraj9968 11 ай бұрын
ఒక డ్రైవర్ గురించి ఇంత మంచి సాంగ్స్ తీసినందుకు మీకు ధన్యవాదములు ❤కానీ కొందరి లైఫ్ లో రియల్ స్టోరీ 😢😢❤❤❤❤
@GAIKAMBLE
@GAIKAMBLE 11 ай бұрын
Correct anna
@VaskulaNaresh-u4b
@VaskulaNaresh-u4b 10 ай бұрын
Bro comments mundu alochinchu
@అన్వేదగాయత్రి
@అన్వేదగాయత్రి 10 ай бұрын
Na life na love story same na maheee and anuuuuu❤❤
@thadiboinaajaybabu6916
@thadiboinaajaybabu6916 10 ай бұрын
Yes రీయిల్ బ్రదర్
@sreenudaminetor7631
@sreenudaminetor7631 9 ай бұрын
Yes
@venkateshkeesari9826
@venkateshkeesari9826 9 ай бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని పించే సాంగ్ గ్రేట్ సాంగ్ 💯💯💯
@Sreenivas143
@Sreenivas143 5 ай бұрын
Correct bro
@SumalathaSumalatha-u3p
@SumalathaSumalatha-u3p 4 ай бұрын
❤❤❤❤❤
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
Njga supr
@RamCharan-143
@RamCharan-143 5 ай бұрын
Song చాలా బాగుంది అన్నయ్య, ని interviwe లు చూసాను చాలా మంది insult చేశారు, చాలా మంది నిన్ను మాటలతో వాళ్ళ అహంకారం తో నిన్ను చాలా బాధ పెట్టారు, but వాళ్లకు అర్ధం కానీ విషయం ఏంటి అంటే, ఒక రాయి నీ శిల్పం చేయాలి అంటే, ఆ రాయి కి కొన్ని వందల ఉలి దెబ్బలు తగులుతాయి, తరువాత ఆ రాయి ఒక మంచి శిల్పం అవుతుంది, ఆ శిల్పాన్ని గుడిలో పెట్టీ పూజలు చేస్తారు. నువ్వు కూడా అంతే బ్రో, నిన్ను తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు ఒక ఉలి తో సమానం, నీ సినిమా హిట్ అవ్వడం, అధి ఒక శిల్పం, ఇక పూజలు అంటావా, నీ మూవీ block buster అయ్యాక నీ పోస్టర్లకు పాలాభిషేకం చేస్తారు చూడు అధి పూజ తో సమానం బ్రో, నీ సినిమా Super Duper hit avvali, బొమ్మ బద్దలు కొట్టాలి అని ఆశిస్తూ,,, నీ లాంటి ఆశయం తో ఉన్న, అవకాశాల కోసం ఎదురు చూసే ఒక మధ్యతరగతి వ్యక్తి, చరణ్. Any way i wish you all the best 🤝 అన్నయ్య 💐💐💐
@RAAZ14341
@RAAZ14341 11 ай бұрын
నీ మనసులోన నలుగుతున్న మాట ఒకటుందే 💞💞 మనసారా నాకు వినబడుతుందే ....💞💕 Superb Lyrics ✍️😍
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
Super bro
@vinaysagar695
@vinaysagar695 11 ай бұрын
నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నిలున్నయే.. కళ్ళారా నాకు కనపడుతుందే.... నీ మనసులోన నలుగుతున్న మాటోకటుందే.... మనసారా నాకు వినబడుతుందే.......❤❤ ఈ లిరిక్స్ చాలా బాగుంది.....❤❤❤🥲🥲
@MdJani-v9h
@MdJani-v9h 10 ай бұрын
Super 💯
@praveenkomma
@praveenkomma 9 ай бұрын
L mm. ..😅
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
Super ❤❤❤❤😢😅
@dhobbalasumalatha9757
@dhobbalasumalatha9757 Ай бұрын
​@@praveenkomma❤
@dhobbalasumalatha9757
@dhobbalasumalatha9757 Ай бұрын
​@@praveenkomma😅
@KingNag12
@KingNag12 8 ай бұрын
Emi song bro...emanna feel ayyela unda...excellent lyrics..spr acting all.❤👌..waiting for part 2
@RamuRavathi
@RamuRavathi 2 ай бұрын
Super super song anna
@RamuRavathi
@RamuRavathi 2 ай бұрын
E pata kosam waiting for part2
@Ramaa_maa
@Ramaa_maa 11 ай бұрын
నా లైఫ్ లో మొదటి సారి ఈ పాట కోసం వేచి చూసాను... I love you maa...
@kethirishivakumarnani5830
@kethirishivakumarnani5830 11 ай бұрын
Super song
@BegariBhaskar-ol8ok
@BegariBhaskar-ol8ok 11 ай бұрын
so nice😢
@NaguNagu-qx9qf
@NaguNagu-qx9qf 11 ай бұрын
Same bro
@nikelgone750
@nikelgone750 11 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@VaskulaNaresh-u4b
@VaskulaNaresh-u4b 10 ай бұрын
Same
@KarthikReddy-zd4gv
@KarthikReddy-zd4gv 11 ай бұрын
లక్ష్మణ్ అన్న చేతిలో అక్షరాలు రాము అన్న స్వరం లొ పాటలు 👌👌👌👌👌👌 ఈ ఇయర్ లొ బెస్ట్ సాంగ్ అవుతాది
@prem4034
@prem4034 11 ай бұрын
👍
@venkataramanavenkat5887
@venkataramanavenkat5887 11 ай бұрын
Super ga cheppavu anna
@prakashmodelboys7323
@prakashmodelboys7323 11 ай бұрын
@VaskulaNaresh-u4b
@VaskulaNaresh-u4b 10 ай бұрын
Yeduku chysadu reply
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
Njga sure
@Talarikoteshwar
@Talarikoteshwar 4 ай бұрын
నీకు నా శిరస్సు ఓంచి 101 నమస్కారాలు బ్రో.. లవ్ ఫెల్యూర్ ఐనవాలకే తెలుస్తాది.. అనే వాళ్ళు లైక్ కొట్టండి.. ❤❤❤❤❤ సూపర్ బ్రో..
@Bobbysmiley
@Bobbysmiley 11 ай бұрын
నిజం అన్న ఈ సాంగ్ కోసం ఎన్ని రోజులు నుంచి వేటింగ్ చేసా దానికి మించిన ఫలితం ఇచ్చారు సూపర్ కనిళ్లు తెపిచ్చారు అన్న
@myqueen3555
@myqueen3555 11 ай бұрын
ఈ పాట ప్రపంచం లో 8th wonder. thank you so much this team members.
@sravanthisravanthi2856
@sravanthisravanthi2856 11 ай бұрын
మా ఆయన లారీ డ్రైవర్ తన ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకోవాలి సాంగ్ చాలా బాగా రాశారు ఈ సాంగ్ చూసి ఏడ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి
@vibhuthiparvathalu1209
@vibhuthiparvathalu1209 10 ай бұрын
❤❤ jai drivers'❤❤
@santhoshbukke
@santhoshbukke 10 ай бұрын
Mental learn account
@kishannaik8794
@kishannaik8794 10 ай бұрын
Real lovers drivers only....they know the pain of family
@YedullaNarendar-e6z
@YedullaNarendar-e6z 10 ай бұрын
Yas ​@@kishannaik8794
@Mummy-r7y
@Mummy-r7y 10 ай бұрын
Nanu😂😂😂😂😂😂😂😂😂😂
@Kashaihalovetunes
@Kashaihalovetunes 11 ай бұрын
ప్రేమికుల రోజు మరచిపోని లవ్ సాంగ్ ఈచరు Tq అన్న ❤😢😊❤
@VaskulaNaresh-u4b
@VaskulaNaresh-u4b 10 ай бұрын
Bro ne likes Naku samabadam laydu last yeduku ala chysaduu
@ShaikMansur-tu2ws
@ShaikMansur-tu2ws 6 ай бұрын
😢😮
@mohammedkhaleel5303
@mohammedkhaleel5303 5 ай бұрын
❤❤❤❤❤
@SurpamJugadhirav-k6t
@SurpamJugadhirav-k6t 4 ай бұрын
Hai bro
@anjirebel7890
@anjirebel7890 7 ай бұрын
ఇలాంటి సాంగ్స్ ఇంక కొన్ని చెయ్యండి అన్న ❤
@srisailamyadav.1
@srisailamyadav.1 11 ай бұрын
దీనమ్మ జీవితం పైసల వుంటే నే ప్రేమా పెళ్లి మనిషి లాగా చూస్తారు 🔥
@chandrasekhar4179
@chandrasekhar4179 2 ай бұрын
Avunu Bro yadava jivitham
@ajaypadigela
@ajaypadigela 11 ай бұрын
తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి కోసం తను ఎంతో తాపత్రయ పడుతూ తనకు ఎంత కష్టం వచ్చినా నేనున్నాను అనే ఒకే ఒక వ్యక్తి డ్రైవర్ అన్న ఈ పాట విన్నంత సేపు మన జీవితంలో కూడా ఎన్నో ఇటువంటివి జరిగాయి ఈ పాట చాలా బాగుంది విన్నంత సేపు కలలో నుంచి నీరు ఆగడం లేదు❤❤
@shivarathrikalyan1133
@shivarathrikalyan1133 11 ай бұрын
Iam davier anana
@kannadasang7883
@kannadasang7883 Ай бұрын
Movi name pls​@@shivarathrikalyan1133
@RebelLucky143
@RebelLucky143 6 күн бұрын
సాంగ్ సూపర్ అన్న.. ఒక మెయిన్ పాయింట్ ఉందంటే మూవీస్ తీయడంలో తెలుగులో మన రాజమౌళి.. ఫోక్ సాంగ్స్ తీయడంలో నువ్వు..❤
@thallapalliakhilgoud4834
@thallapalliakhilgoud4834 11 ай бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ ఇలాంటి సాంగ్స్ ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను మ్యూజిక్ సూపర్ 👌👌🎶🎶🎶🎼🎼🎼
@sivanagendra1867
@sivanagendra1867 11 ай бұрын
నువు నవ్వుతున్న నవ్వులోన కన్నీల్లున్నయే...కళ్ళారా నాకు కనబడుతుందే....Super lyrics Anna❤
@kishoremekala1462
@kishoremekala1462 8 ай бұрын
సేమ్ నా లైఫ్ లో జరిగింది అన్న సూపర్ రామ్ అన్న
@InnocentAirplane-vd5xv
@InnocentAirplane-vd5xv 6 ай бұрын
Same
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
,😢😂
@MOHANDMOHAN
@MOHANDMOHAN 11 ай бұрын
సాంగ్ చాలా బాగుంది ఇలాంటి సాంగ్ ఇలాంటి పాటలు ఇంకెన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మీ ప్రేమికుడు ❤️❤️
@someshlovely
@someshlovely 11 ай бұрын
లక్ష్మణ్ అన్న , రామ్ అన్న మీ ఇద్దరికీ శతకోటి వందనాలు అన్న .మూడు గంటల సినిమాను ఎవరైనా తీస్తారు కానీ లక్ష్మణ్ అన్న నువ్వు మాత్రం జస్ట్ ఐదు నిమిషాలలో పార్ట్ వన్ మూవీని చూపించి పార్ట్ 2 కూడా కొద్దిగా చూపించి సస్పెన్స్ లో ఉంచేస్తావన్నా కానీ సస్పెన్స్ మాత్రం భలే పెడతావ్ అన్న ప్రతి సాంగ్ కూడా. నువ్వు రాసి డైరెక్షన్ చేసిన ప్రతి సాంగ్ కూడా నేను వందసార్లు కంటే ఎక్కువే చూశాను. నువ్వు రాసిన కొత్త సాంగ్ ఏదైనా వస్తుంది అని తెలిస్తే నాకు ఒక పెద్ద సినిమాయే వస్తుంది అని ఫీల్ నాకు వస్తుందన్న. ఎలాంటి వారినైనా నీ యొక్క డైరెక్షన్ తో ఆ యొక్క పాత్రలో మునిగిపోయేలా చేస్తావ్ అన్న. అలాగే ఈ యొక్క సాంగ్ కోసం కష్టపడిన టీం మెంబెర్స్ అందరికీ కంగ్రాట్యులేషన్స్
@gangavathsaikiran958
@gangavathsaikiran958 3 ай бұрын
Menu e song oka 200 times vini vunta enni sarlu vinna vinalanipinche song idhi 😢😢❤
@BUCHIBABUKp
@BUCHIBABUKp 11 ай бұрын
ప్రేయసిరావే తర్వాత అంతటి గొప్ప సినిమా వస్తే ఎలా ఉంటదో అలా ఉంది ఈ పాట.. గ్రేట్ వన్ ఆల్
@VaskulaNaresh-u4b
@VaskulaNaresh-u4b 10 ай бұрын
Bro
@annasaramnarsimlu5989
@annasaramnarsimlu5989 11 ай бұрын
నిజంగా అయితే సినిమా వాళ్ళకి అవార్డులు ఇస్తారు కానీ ఆ అవార్డులు అన్నీ మీకే ఇవ్వాలి అన్న ఎందుకంటే వాళ్ళకంటే మీరు చాలా బాగా వాస్తవాన్ని చెప్తున్నారు కాబట్టి 👌👌👌👌మీ నుంచి వచ్చే మరో సూపర్ సాంగ్ కోసం ఎదురు చూస్తాను అన్న శనార్తులు
@mokaanjankumarprbhaanjan.m8213
@mokaanjankumarprbhaanjan.m8213 Ай бұрын
అన్నయ్య సాంగ్ వేరే లెవెల్.....అదిరింది ఇలాంటి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో తీసి నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......💐🥳✊✊
@rajuchinna315
@rajuchinna315 11 ай бұрын
అన్న ఈ సాంగ్ వింటే నాకు చాలా హ్యాపీగా ఉంది నా ప్రాణానికి మల్లో ఊపిరి పోసిన పాటకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఇలాంటి పాటలు మరెన్నో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤
@anjinaligeti6554
@anjinaligeti6554 10 ай бұрын
ఒక్కసారి గా గుండె బరువెక్కింది అన్న 😢 ఎంతటి కటినమయిన గుండె కల వారికయినా కన్నీళ్లు తెప్పించే మీ పాటల ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ హ్యాట్సాఫ్ అన్నలు💐🙏🙏🙏
@laxmanbathula-z9x
@laxmanbathula-z9x 6 ай бұрын
4:49 😊❤ 4:49
@anjaliavunoori7014
@anjaliavunoori7014 5 ай бұрын
Nijanga song chaala baundi super love story... Chala badhanpichindi ilanti love storys kuda untayi driver life ba chupinchare❤️❤️
@buchicreation5037
@buchicreation5037 11 ай бұрын
ఇలాంటి సాంగ్స్ రాయాలి అంటే ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే చంద్రబోస్ సార్... ఫ్లోక్ ఇండస్ట్రీలో లో అయితే లక్ష్మణ్ అన్న నే.... అన్నా రాసిన లిరిక్స్ కి సాంగ్స్ పాడాలి అంటే అది రాము అన్న తరువాతే💫💙
@meruguprasad6459
@meruguprasad6459 11 ай бұрын
@upenderyadavalli1782
@upenderyadavalli1782 11 ай бұрын
రామ్ & లక్ష్మణ్ బ్రో మీ ఖాతాలో మరో blockbuster👌👌👌🙏🙏🙏👍👍👍
@ChittiD-uf6jc
@ChittiD-uf6jc 9 ай бұрын
Ayya baboi song vintunna antha sepu edustune vunna andi 😥full emotional ❤
@begarirakesh8854
@begarirakesh8854 7 ай бұрын
Miru love failure Ha
@RajanikanthkommaKommakommara
@RajanikanthkommaKommakommara 13 күн бұрын
Papamu 😢
@rajashekhark7992
@rajashekhark7992 11 ай бұрын
ఇప్పటికి ఎన్ని సార్లు చూసానో, చాలా చాలా బాగుంది, నిజమైన ప్రేమికుడు తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాడు, 👌👌👌👌👌
@ap24TB919Nayak
@ap24TB919Nayak 10 ай бұрын
Nice
@CHICHU_CHINNA
@CHICHU_CHINNA 9 ай бұрын
Avunu true love never dies because al
@mandhamadhavi3414
@mandhamadhavi3414 9 ай бұрын
Correct chepparu
@kraukraju5657
@kraukraju5657 2 ай бұрын
Super 👌 👍 🎉🎉🎉🎉🎉
@rajugunda7321
@rajugunda7321 9 ай бұрын
13 years love ni gurthu chesindhi ne paata.. Memu dhooram kavacchu gani okari paraanam okaram memu love you pilla miss you al lot.. From INDIAN RAILWAYS
@cnaresh9412
@cnaresh9412 4 ай бұрын
సూపర్ సాంగ్ అన్న సాంగ్ వింటుంట్టే కన్నీళ్లు ఆగలేదు అన్న ❤❤❤ లావ్ యు చెల్లమ్మ నా తల్లి తర్వాత నా తల్లి ❤️❤️🤗😘😘🥳 ఈ లాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సూపర్ 😘🤗❤️
@Mummykanna439
@Mummykanna439 11 ай бұрын
సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ 🥰
@maheshramajipet742
@maheshramajipet742 11 ай бұрын
Nenu Chala wait chestunna
@maheshramajipet742
@maheshramajipet742 11 ай бұрын
Allahe Allah song bagundi Bagundalamma song bagundi.. Thattukolene song bagundi..
@chmahesh5206
@chmahesh5206 10 ай бұрын
I love you song
@prayudu8678
@prayudu8678 10 ай бұрын
It's me
@VANGURUCHENNAIAH
@VANGURUCHENNAIAH 7 ай бұрын
​@@chmahesh5206q
@sampangi4953
@sampangi4953 11 ай бұрын
నేను ఒక లారీ డ్రైవర్ గా చెపుతున్న సూపర్ song అన్న 🎉❤
@PengondaAnjaiah
@PengondaAnjaiah 2 ай бұрын
ఈ పాట వింటే అంటే లోపల ఏదో అయితాంది అంత ఫీలింగ్ లో ఉంది ఈ పాట సూపర్ అందరికీ ఈ పాట చేసినందుకు ధన్యవాదములు
@Akhilsagar3
@Akhilsagar3 10 ай бұрын
ప్రేమ❤ వలన పొందే ఆనందం శాశ్వతము కాదు తెలియదు కానీ ప్రేమ వలన పొందే దుఃఖం 😞మాత్రం శాశ్వతం మరో జన్మంటూ ఉంటే మనం ప్రేమించిన వారు ఉండాలని కోరుకుందాం👍😢😢
@sowjanyapeddireddy1142
@sowjanyapeddireddy1142 9 ай бұрын
😢😢 Kani e janmalo iethe mana pakkana undaru kada duram ienatte ika chachipoina baguntundi entakante narakam inkokati undadu
@rameshd5995
@rameshd5995 7 ай бұрын
ì CTS o9Sr o😅😅p
@pechettikoteswararao9376
@pechettikoteswararao9376 6 ай бұрын
పార్పెక్టుగా చెప్పావు సోదర
@grhousedesigns5
@grhousedesigns5 11 ай бұрын
ప్రేమికుల రోజు సూపర్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్❤❤❤❤
@Ganeshbullet46
@Ganeshbullet46 2 ай бұрын
నువ్వు గ్రేట్ రా నాయన రెండు గంటలు చూపించాలన్న మూవీని ఒక సినిమాని నువ్వు ఒక ఐదు నిమిషాల 59 సెకండ్ లతో పూర్తి చేశావు నువ్వు నీకు సెల్యూట్ లవ్ ఫెయిల్ అయినందుకు లవ్ యు
@MadhuBanapuram
@MadhuBanapuram 11 ай бұрын
లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి అన్న😢😢❤❤❤❤❤❤❤❤❤❤❤
@SureshNsuresh-ho9ui
@SureshNsuresh-ho9ui 11 ай бұрын
Subesh
@lakkiprashanth3210
@lakkiprashanth3210 11 ай бұрын
❤❤
@rajalovely5053
@rajalovely5053 11 ай бұрын
❤❤❤❤❤
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
😂😂❤😂
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 11 ай бұрын
మూవీ సాంగ్ లా తీశారు..🔥🔥 Superb ప్రొడ్యూసర్ నీ మెచ్చుకోవచ్చు ఎంత ఖర్చు చేసాడో సాంగ్ చూస్తుంటేనే తెలుస్తుంది హీరో హీరోయిన్ యాక్టింగ్ వేరే లెవల్ 🔥🔥 డైరెకషన్ బాగుంది.....
@superheroanil
@superheroanil 11 ай бұрын
Hero is the producer
@srikanthjanusrikanthjanu4048
@srikanthjanusrikanthjanu4048 4 ай бұрын
Em tagi padaru ra Babu intha chakaga chevilo chakkara posinattu undhi thiyaga undhi ❤❤ well done God bless you ❤️
@RameshBegari-ri4yo
@RameshBegari-ri4yo 9 ай бұрын
❤❤❤❤❤❤❤Super anna
@sedmakivenky65
@sedmakivenky65 10 ай бұрын
సూపర్ 😘😘😘👌👌😭😭
@jsycreations7780
@jsycreations7780 9 ай бұрын
Enni sarlu vinna vinalane undi😢 Thanks 🙏 For This Song Maker's ❤
@sanju5976
@sanju5976 11 ай бұрын
డ్రైవింగ్ చేస్తూ ఈ సాంగ్ విన్న వాళ్లు ఒక లైక్ చెయ్యండి 😢
@VaskulaNaresh-u4b
@VaskulaNaresh-u4b 10 ай бұрын
Heart ki chala touch iyyindi
@VaskulaNaresh-u4b
@VaskulaNaresh-u4b 10 ай бұрын
I'm also driver
@MdHussain-ni4mb
@MdHussain-ni4mb 10 ай бұрын
nenu SMA truck line vlogs
@KarthikPasula-g5h
@KarthikPasula-g5h 10 ай бұрын
Im tractor driver ❤
@swamymekala2613
@swamymekala2613 10 ай бұрын
S
@SureshMCA-ow7ib
@SureshMCA-ow7ib 10 ай бұрын
ఒక పాటలో మొత్తం సినిమా చూపించారు బ్రో. Tq. పార్ట్ 2 ఎప్పుడు?
@pechettikoteswararao9376
@pechettikoteswararao9376 6 ай бұрын
మీవి ముడు విన్నాను రెండు సాంగ్స్ కి పీదా అయిపోయాను❤ బ్రో మాది పశ్చిమ్మ గోదావరి జిల్లా
@sriharshaphotostudiomanala8905
@sriharshaphotostudiomanala8905 11 ай бұрын
కంటిలో కన్నీరు సిద్దంగా ఉంది.....గుండెల్లో బాధ రెడిగా ఉంది....నా ప్రేమ దారి తప్పిన జ్ఞాపకాలు గుర్తుచేసేందుకు ఈ పాట వస్తుంది💔💔💔💔💔
@NSmothkur
@NSmothkur 11 ай бұрын
ఆమ్మో అన్నలు మీతోటే ఐతది ఎంతలా గుండెకి ఒక పాటని పంపడం సూపర్ పాట అన్నయ్యలు 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥love you రామ్ లక్ష్మణ్ అన్నలు 🙏🙏🙏🙏
@Mummy-r7y
@Mummy-r7y 10 ай бұрын
Folic jig cft bill lock if cookies 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉😢❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤
@MettuDevidasu
@MettuDevidasu 2 ай бұрын
ఈ సాంగ్ వింతే నా పిల్ల గుర్తువస్తుంది వేరే వాళ్లతో మ్యారేజ్ అయింది కానీ ఆమె బాగుందాలి చాలు 💯
@SRT-vlogs
@SRT-vlogs 9 ай бұрын
100 సార్లు విన్నవల్లు ఒక లైక్ చెయ్యండి
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
200. Teams
@user-Ashok194
@user-Ashok194 2 ай бұрын
కొన్ని వేయిల సార్లు విన్నా ఇంకా కూడా వింట 😢😢😢😢❤❤
@rajkumarmadagani4620
@rajkumarmadagani4620 Ай бұрын
Nenu 500 time s vinna ❤
@karramadhavi2083
@karramadhavi2083 10 күн бұрын
250 times vinna
@NayakSab4995official
@NayakSab4995official 11 ай бұрын
ఓక ప్రాణమైన దానీ కోసం లారీ అమ్ముతుంటె ... అప్పుడూ గూస్ బంప్స్ వస్తున్నాయ్ ... ఇ ప్రేమికుల రోజు కి... ఇధోకా బహుమతి ఇచ్చారూ...హ్యాట్సప్ అన్నా...... Your Team....❤❤❤❤
@bajannagarishekar8261
@bajannagarishekar8261 4 ай бұрын
ఏమి సాంగ్స్ అన్న నిజంగా మంచి మంచి సాంగ్స్ వింటూ ఉంటే గుండ్లో అలజడి లేస్తుంది 👌🏻👌🏻👌🏻👌🏻2009&2015 మధ్యలో ఇలాంటి పాటలు వచ్చి ఉంటే నా Dj లో మరు మోగించే వాని సూపర్ సాంగ్స్ ❤️❤️❤️❤️❤️ఇప్పుడు నా tata magic లో jbl box లో మొగిస్తున్న రోజు😊🎉🎉
@kadduramakhilesh8582
@kadduramakhilesh8582 10 ай бұрын
నువ్వు నవ్వుతున్న నవ్వులోన కన్నీళ్లునయే కనులారా నాకు కనబడుతుందే Ammu Miss you పొట్టి❤
@g.reddeppareddy4307
@g.reddeppareddy4307 11 ай бұрын
పాట చాలా భాగుంది అన్న ,మంచి feel ఉంది పాటలో వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
Aunu
@ravirajkadarla1095
@ravirajkadarla1095 19 сағат бұрын
Super all acters actions thanks for evry one
@venubandari815
@venubandari815 9 ай бұрын
ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలనే పాట రాము లక్ష్మణ్ అన్న సూపర్
@jkrkanakaraju5445
@jkrkanakaraju5445 10 ай бұрын
మనస్పూర్తి గా నాకు నచ్చిన సాంగ్ miss you రా పొట్టి😢😢
@directionvinnu3312
@directionvinnu3312 5 күн бұрын
Anna yemanna undha song veray level 😎 Laxman anna direction ramp 😎 venkat anna acting 😍 ram anna singing 🫰 bablu anna cinematography ❤️
@chinnadancecreations3786
@chinnadancecreations3786 11 ай бұрын
అల్లుడు గారు పాట చాలా బాగుంది...మీరు రాయడం పటాడం చాలా బాగుంది అల్లుడు గారు .... ప్రేమికుల రోజు నా చాలా మంచి సాంగ్ ని విడుదల చేశారు ...e సాంగ్ నిలిచిపోతుంది...🎉👍👍👍
@purnachandra8919
@purnachandra8919 11 ай бұрын
ఇలాంటి పాటలు విన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా! లేక మనల్ని వదిలి వెళ్లిన వాళ్ళను గుర్తుచేసినందుకు భాద పడాలో అర్ధం కావట్లేదు 😢😢💔💔
@BandariPramila
@BandariPramila 4 ай бұрын
Tru 😂❤
@Abhinava_krishna
@Abhinava_krishna 10 күн бұрын
❤❤❤😢🙏🙏🙏
@naveenkumar-yu5yc
@naveenkumar-yu5yc 9 ай бұрын
😢Emanna lyrics wow emanna singing ha wow You are amazing brothers Ram and laxman your so great brothers better then movie writters
@kummarithirupathi
@kummarithirupathi 11 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే లవ్ ఫెయిల్ అయిన స్టోరీ గుర్తుకొస్తుంది నాకు ❤❤జై లారీ డ్రైవర్ ❤❤
@varasiddivinayakayouth81
@varasiddivinayakayouth81 11 ай бұрын
Avaru Avaru song kosam wait chesiru plz like.
@KUMARKATHRAVATH-gg3gp
@KUMARKATHRAVATH-gg3gp 10 ай бұрын
ఎక్కడ నువ్వు ఉన్న సంతోషం ga ఉంటావు అన్నయ్య but సాంగ్స్ సూపర్ 👌👌👌
@abhilashanewcreations
@abhilashanewcreations 11 ай бұрын
2024 లో ఈ సాంగ్ బిగ్గెస్ట్ హిట్టుగా నిలవబోతోంది ఎంటైర్ టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్ 🤝
@RavikanthPurre1122-m8v
@RavikanthPurre1122-m8v 6 ай бұрын
Super Voice bavagaru Director directions chala bagundhi E song pedda hit avuthundhi.....❤
@KUMARKATHRAVATH-gg3gp
@KUMARKATHRAVATH-gg3gp 10 ай бұрын
నిజం అన్నయ్య అమ్మాయి మనసులో బాధ ఉన్న బయటకు సంతోషం ga ఉంటుంది చాలా చాలా బాగుంది అన్నయ్య సాంగ్స్..... But నాకు ఒక డౌట్ అన్నయ్య నీకు love ఫెయిల్ అయినదా సూపర్.... సాంగ్స్ అన్నయ్య
@chinniamma7472
@chinniamma7472 9 ай бұрын
ఈ పాట ఇప్పటికీ నేను150 టైమ్స్ విన్న అయిన కూడా ఇంక్క వినాలనిపిస్తుంది అంత భాగుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ సాంగ్
@PrimitiveMarsukola330
@PrimitiveMarsukola330 9 ай бұрын
Super Song 😍😍 Much Love ❤ From Kawal Tiger Reserve Telangana Jai Ravan Jai Aadivasi 🙏🏼🙏🏼🙏🏼
@007avbrahmam9
@007avbrahmam9 11 ай бұрын
ఒక్క పాట లో లైఫ్ మొత్తం చూపించావు బ్రదర్ బుర్ర పాడు అయింది సూపర్ సూపర్
@santhoshkadari5401
@santhoshkadari5401 11 ай бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ ఇలాంటి సాంగ్స్ మీరు ఎన్నో తీయాలని కోరుకుంటూ మీ అభిమాని
@guruprasadguruprasad4347
@guruprasadguruprasad4347 9 ай бұрын
రోజు నేను చాలా సార్లు చూస్తున్నా ఈ సాంగ్. మీలో ఎంత మంది ఉన్నారు ఈ సాంగ్ చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టండి
@pasulaanil8087
@pasulaanil8087 11 ай бұрын
3:21 dhagara goosebumps vachie bro super.........
@muralis2019
@muralis2019 6 ай бұрын
ఈ సాంగ్ జూలై 2024 ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి, హార్ట్ టచింగ్ సాంగ్. రియాలిటీ గల్ఫ్ వర్కర్స్.100%.
@SampathKumar-el8hj
@SampathKumar-el8hj 11 ай бұрын
Life laga vunnadi bro eipatiki ee song 55 times chusa super broo
@govindathogarapu6633
@govindathogarapu6633 11 ай бұрын
నా లైఫ్ లో మొదటి సారి ఈ పాట కోసం వేచి చూసాను super love you Bro
@pagidimarrivinodkumar6332
@pagidimarrivinodkumar6332 5 ай бұрын
నలెక్క ఈ పాటకోసం వెయిట్ చేసేవాళ్ళు లైక్ 🎉❤
@asvg9730
@asvg9730 10 ай бұрын
ఇంకో జన్మ కూడా వదిలేస్తావో ఏమో అనే ప్లేస్ లో సిన్ మైండ్ బ్లోయింగ్ బ్రో
@ShobanManglpally
@ShobanManglpally 11 ай бұрын
లక్ష్మణ్ అన్న ప్రతి ప్రేమికుని ఉదయాన్నే చదివేస్తాడు.. ❤
@gopipanthangi4717
@gopipanthangi4717 5 ай бұрын
Song అదిరింది kada ❤
@ajaymengani45
@ajaymengani45 11 ай бұрын
No words❤anni kudirithe adhbutham jaruguthadi....hence proved✍🏻🎙🎬🎥acting❤ -Ajay mengani
@YadavRaju-kf5by
@YadavRaju-kf5by 10 ай бұрын
Mastu Heart ❤️ touching Ga Undi Anna Ela Rasaru Ramu Anna Lirics ❤
@Chinthayarammohanrammohan
@Chinthayarammohanrammohan 2 ай бұрын
నైస్ బ్రో అది మా డ్రైవర్ల గురించి పాడడం❤❤❤ థాంక్యూ బ్రో
@Sandeepbhumani
@Sandeepbhumani 11 ай бұрын
Waiting for VENKAT SOURYAAA RAMPAZE🔥🔥🔥
@mrRowdyYT7
@mrRowdyYT7 11 ай бұрын
I love you dear ❤️😘
@udaykumar-vc8zn
@udaykumar-vc8zn 10 ай бұрын
Mana truck vlogs lo chusi vachina valu like cheyandie
@GAIKAMBLE
@GAIKAMBLE 9 ай бұрын
Mana truck vlogs lo first chusi e song search chesina
@ARIFBOOM
@ARIFBOOM 9 ай бұрын
​@@GAIKAMBLEsame
@BrokenLifeMedicine_1432
@BrokenLifeMedicine_1432 9 ай бұрын
అందులో ఎప్పుడు వచ్చింది అన్న 🤔
@gouthamk8678
@gouthamk8678 7 ай бұрын
I'm also
@nanimodallboy2094
@nanimodallboy2094 8 ай бұрын
నా లవ్ సేమ్ ఎలానే అయింది పెళ్లి అయింది ఆమెకు నేన్ చూసుకుంటున్న వాడు మంచిడు కాదు ఈ పాట నాకు చాలా ఇష్టం ❤
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН